Sanatana Dharmam మాత్రమే నిజమని నిరూపించే Snakes viral Video at Nagayalanka Sivalayam | SivaPrasad
https://youtu.be/MvhIeDUwzm4?si=9p5F-Q4OeSO6VaHC
అందరికీ నమస్కారం వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా వాస్తవానికి డివోషన్ ఛానల్ ఇద్దాం అనుకున్నా బట్ ఎస్పి ఛానల్ ఇస్తున్నా ఫస్ట్ వీడియోకి ఇస్తున్నాను నిన్న వచ్చింది అది యాక్చువల్‌గా బట్ అది మొన్న వచ్చిందంట మన శ్రీరామపాద క్షేత్రం అని ఎక్కడ నాగలంక దగ్గర కృష్ణాది తీరంలో మన రామలింగ స్వామి ఆలయం శివలింగ సంస్థ ఆలయం ఉంది శివాలయం దాని పక్కన వెనక చుట్టుపక్కల ఈ శ్రీరామపాద క్షేత్రం అక్కడ ఎవ్రీ ఇయర్ చివరి కార్తీక సోమవారం అప్పుడు ఇలానే వందల్లో పాములు వస్తాయంట ఉల్లు గగులు పడుతుంది నాకైతే ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో ఎవరికీ తెలియదు వస్తాయంట ఆ కొలంలో స్నానాలు చేస్తాయి అండ్ ఆ శ్రీ రామలింగేశ్వర ఆ గుడి చుట్టుపక్కల మొత్తం తిరిగాడేసి వెళ్ళిపోతాయంట నిజంగా ప్రకృతి జరి కొన్ని వింతలు మనం ఊహించలేం మరలా మరలా చెప్తా గుర్తుంచుకోండి మన ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మానికి సంబంధించి మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. మన యొక్క దేవీ దేవతల యొక్క శిల్పాలు విగ్రహాలు గర్భ గుడిలో ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి ఆ దైవ రూపాలు ఏవైతే ఉన్నాయో వాడికి అచంచలమైనటువంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి అన్నమాట నిజం దాని వలనే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఆ దైవాన్ని గుర్తించగలుగుతున్నారు. ఆ దైవాన్ని స్వీకరించగలుగుతున్నారు. ఆ దైవంతోనే తమ యొక్క జీవితం అనుకుంటూ ఉన్నారు. అది ఒక సనాతన ధర్మం లోనే ఉంది. హిందూ అని తీసేసేయండి అసలు ఆ సింధు హిందూ లైక్ వాళ్ళు కనిపించింది. హిందూ మతం కాదు సిందూ మతం కాదు ఏది తీసేయండి. సనాతన ధర్మం ఇదే నిజం. సృష్టి మొదలైనప్పటి నుంచి ఈ భూమి మీద కానీ ఈ విశ్వంలో కానీ అంతటి సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే మరలా చెప్తా ఏదైతే శాశ్వతమో, ఏదైతే నిజమో అదే సనాతన ధర్మం. అందులో కూడా మరల సనాతన ధర్మం అంటే మహాభారతంలో నేను విన్నది నేను క్రాస్ వచ్చేశను తప్పు చేసి అవతల వాడిని మోసం చేసి ఇవతలవాడు ఎవడైతే సంతోష పడుతున్నాడో వాడిని అంతమందించిన సనాతన ధర్మం తప్పు చేసి ఎదురుడిని మోసం చేసి వీడికి ఉన్నటువంటి దుర్బుద్ధితో వాడు ఇతరులని హింసిస్తూ ఉంటాడు చూసారా వాడిని తుదముంచడం సనాతన ధర్మం వాడి యొక్క అరాచకాలను అంటుకట్టవేయడం సనాతన ధర్మం సో మంచి అన్నది ఏదైతే ఉందో సనాతన ధర్మం ఈ సృష్టిలో ఏదైతే శాశ్వతమో అది సనాతన ధర్మం ఓవరాల్ గా మన ధర్మం అన్నది ఏదైతే ఉందో ఇదే శాశ్వతం
No comments:
Post a Comment