12f1;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀ఆ.స.362.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
```
చాలామందికి ఒక అనుమానం,
“ప్రతీమారూ భగవంతుడు భారతదేశంలోనే ఎందుకు అవతరిస్తాడు/పుడతాడు???”
“ఒక్క భారతీయులు మాత్రమే అవతార తత్వాన్ని అవగాహన చేసుకుని అనుసరింపగలరు కనుక!
అసలు పాశ్చాత్యులకు భారతీయులకు, దివ్యత్త్వాన్ని తెలుసుకోవడంలో ఒక వైరుధ్యం ఉన్నది...
పాశ్చాత్యులు, భగవంతుడు తలపునకు(గుర్తుకు)రాగానే,అప్పుడు ఆకాశం వైపు చూసి “ఓమై లార్డ్” అంటారు.
వారి దృష్టికి, భగవంతుడు మానవుని కంటె వేరైనవాడు అని,
కానీ భారతీయులు దైవం యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసినా, సంతృప్తి చెందడు, కనులు మూసుకుని, ప్రార్థిస్తూ, ఆ స్వరూపాన్ని మనసులోనే ప్రతిష్టించు కుంటాడు.
“దేహమే దేవాలయం, హృదయమే దైవ పీఠం.”
ఇది భారతీయ తాత్విక చింతన లో ఉన్న ప్రధమసూత్రము.
నిరాకార పరబ్రహ్మమునకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, అవతార పురుషులకు కూడా అంతే విలువ ఇచ్చారు భారతీయులు.
వాల్మీకి రాముణ్ణి గుర్తించాడు కనుకనే రామాయణం రచించి, మానవాళి కి మార్గదర్శకుడయ్యాడు.
జంతువులూ, పక్షులు కూడా, (జటాయువు,ఉడుత,కోతులు,ఏనుగుఎలుక)విలక్షణమైన స్పందన పొందాయి అవతార పురుషుని గుర్తించి.
“దేవా!నీవు యే రూపంలో ఉన్నా పట్టగలం” అంటారు భారతీయులు.
మత్స్య,కూర్మ,వరాహ,నారసింహ, రూపంలో ఉన్నా గుర్తించే భాగ్యం కలిగినది, భారతీయులకే!
యేమహాపురుషులనూ హింసించలేదు, భారతీయులు. అందుకే భరత భూమిని ఎన్నుకున్నారు,భగవంతుడు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 87121 84465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
No comments:
Post a Comment