Wednesday, March 4, 2026

Free HPV Vaccine 2026 | Cervical Cancer Vaccine for Girls in India #shorts #nutripolitics#hpv#cancer

Free HPV Vaccine 2026 | Cervical Cancer Vaccine for Girls in India #shorts #nutripolitics#hpv#cancer

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GTt_ZbIZ7hU



Transcript:
(00:00) హెచ్పి వ్యాక్సిన్ ఫ్రీ గా ఇస్తున్నారు అని చెప్పేసి అందరూ గోలగోలు చేస్తున్నారు. అసలు ఏ ఏజ్ లో వాళ్ళకి ఇస్తున్నారు ఎన్ని డోస్లు ఇస్తున్నారు ఏ ఏరియాలో ఇస్తున్నారు ఒక్కొక్క YouTube ఛానల్ ఓపెన్ చేసి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క కథ చెప్తున్నారు. జనాలు అందరూ కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నారు. నేను కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ని అడిగాను.
(00:14) అంటే గవర్నమెంట్ లో కొంచెం హై క్యాడర్ లో ఉన్నోళ్ళ అన్నమాట. వాళ్ళని అడిగిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డేట్ అఫ్ బర్త్ 2011 2012 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలకు మాత్రమే ఈహెచ్పివ వాక్సిన్ వేస్తున్నారు. అంటే రఫ్లీ ఇప్పుడు వాళ్ళకి 14 15 సంవత్సరాలు ఉండాలన్నమాట. నాకు చాలా మంది డిఎం చేస్తున్నారు అన్న నా ఏజ్ 25 సంవత్సరాలు నా ఏజ్ 35 సంవత్సరాలు నా ఏజ్ 45 సంవత్సరాలు నేను ఫ్రీగా ఎప్పుడు హెచ్పి వ్యాక్సిన్ వేసుకోవచ్చా అని చెప్పేసి మొత్తం నా ఇన్బాక్స్ మీద దాడి చేస్తున్నారు.
(00:37) నేను మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఫ్రీ వ్యాక్సిన్లు మీ కోసం కాదు అది 2011 2012 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు మాత్రమే వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ డోస్ వన్ ఇస్తున్నారు. డోస్ట అనేది ఎప్పుడు ఇస్తారు అనేది గవర్నమెంట్ ఇష్టం. మీ ఇంట్లో గనక 2011 2012 సంవత్సరంలో పుట్టిన పిల్లలు గనక ఉండిఉంటే వాళ్ళని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ఈ వ్యాక్సిన్ వేయించొచ్చు.
(00:55) మరి 2011 2012 లో మేము పుట్టలేదు కదా మరి మా పరిస్థితి ఏంది అనుకుంటే అలాంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి కొంచెం డబ్బులు పే చేసి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. అలాంటప్పుడు దగ్గరలో ఉన్న స్కూల్స్ కి కూడా ఈ వ్యాక్సినేషన్ ని పంపిస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది.
(01:09) సో ఒకసారి మీ పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపల్ ని కూడా అడిగి కనుక్కోండి. నెక్స్ట్ ఉన్న ఇంకో కన్ఫ్యూషన్ ఏంటంటే మేము ఎన్ని డోసులు వేసుకోవాలి. 19 టు 14 ఇయర్స్ మధ్యలో గనుక ఉంటే మీకు రెండు డోసులు సరిపోతాయి. మీ ఏజ్ గనుక 15 ట 45 ఇయర్స్ మధ్యలో గనుక ఉంటే మీకు మూడు డోసులు కావాలి. ఒక్కో డోస్ కి 10 నుంచి 12000 రూపాయలు ఖర్చు అవుద్ది.
(01:24) డోస్ కి డోస్ కి మధ్యలో ఆరు నెలల నుంచి 12 నెలలు గ్యాప్ ఇయొచ్చు. ఏంటి హెచ్పి వ్యాక్సిన్ అనేది ఓన్లీ లేడీస్ వేసుకోవాలి జెంట్స్ వేసుకోకూడదా అనుకుంటున్నారు. ఇది ఇద్దరూ వేసుకోవాల్సిందే. లేడీస్ లో గనుక హెచ్పి వైరస్ గనక ఎంటర్ అయితే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వస్తది. మరి అదే గనుక మగాళ్ళ బాడీలోకి ఎంటర్ అయితే మగాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ దగ్గరే పెద్ద పెద్ద గడ్డలు వస్తాయి.
(01:41) వాళ్ళకి పెనీస్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనాల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. త్రోట్ క్యాన్సర్ కూడా కొంతమందిలో వచ్చింది. అది మగాళ్ళ నుంచి ఆడవాళ్ళకైనా ఆడవాళ్ళ నుంచి మగాళ్ళకైనా రావచ్చు. ఇంట్లో ఒకళ్ళ గనక ఇది అటాక్ అయితే అది ఇంటర్కోర్స్ ద్వారా వేరే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే వ్యాక్సినేషన్ అనేది ఇద్దరు తీసుకోండి.
(01:55) ఇంకేంటి అలా చూస్తున్నావ్ కూర్చొని వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకోపో.

No comments:

Post a Comment