బ్రహ్మచర్య శక్తి | వీర్య నిగ్రహం నిజమైన రహస్యం,, నిగ్రహించడం possible ఆ??
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-3FpkdPqZck
Transcript:
(00:00) బ్రహ్మచర్యంలో వీర్యాన్ని నిగ్రహించగలమా ఈరోజు ఈ టాపిక్ అన్నమాట మీకు తెలుసో తెలియదో మన ముందు కాలంలో అంటే పాస్ట్ అన్నమాట అప్పుడు గురుకులాలు ఎక్కువ ఉండేటివి గురుకులాల్లో అప్పటి గురువులు వాళ్ళు స్టార్ట్ చేసేదే బ్రహ్మచర్యంతో స్టార్ట్ చేసేవాళ్ళు స్టడీస్ అదొక సబ్జెక్ట్ అన్నమాట ఎంత డెప్త్ గా వెళ్తారంటే అంత డెప్త్ గా వెళ్తారు.
(00:29) ఆ అప్పుడు స్టడీస్ ఎలా ఉండేటివి అంటే శక్తిని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా టర్న్ చేయాలి మన లైఫ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి శక్తిని ఎలా మన లైఫ్ కి అప్లై చేయాలి ఇవన్నీ చెప్పించేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడున్న స్కూల్స్ లో ఎలా తొందరగా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి ఎలా తొందరగా జీవితాన్ని సంకనాకి ఇచ్చుకోవాలి ఎలా తొందరగా అడిక్షన్ లోకి వెళ్ళిపోవాలి ఎలా తొందరగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి ఇలాంటివే ఇప్పుడున్న స్కూల్స్ లో ఇవే ఎక్కువ ఉంటాయి.
(01:04) లైఫ్ కి సంబంధించినవి ఏవి ఇప్పుడు చెప్పరు కనీసం భగవద్గీత కూడా ఇప్పుడు స్కూల్లో చెప్పరు. మన శరీరంలో అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే అది సెమనే. మన శరీరంలో వృధా ఎక్కువ అవుతున్నది కూడా సెమనే ఇప్పుడున్న జనరేషన్ లో. అది కేవలం లిక్విడ్ అనుకుంటారు కాదు అది లిక్విడ్ కానే కాదు అది జీవన తత్వం ఆలోచనలకి బలం చర్యలకి ధైర్యం మన ఆత్మకి వెలుగు కానీ ఎందుకు మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పరు దీని గురించి దీన్ని అదుపులో ఉంచితే నువ్వే మారిపోతావని ఎందుకు చెప్పరు ఏమో నాకు తెలిీదు ఎందుకు చెప్పరు వీరయ్య నిగ్రహం అంటే బలవంతంగా ఆపేయడం కాదు భయంతో కట్టేయడము కాదు ఆ శక్తికి దారి మల్లించాలి
(01:50) ఒక డైరెక్షన్ షన్ ఇవ్వాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నది ఉంటుంది. ఆ నదిని అడ్డుకుంటే వరద అయిపోతుంది కానీ ఆ నదికి దారి చూపిస్తే అది విద్యుత్ అవుతుంది కదా మరి అంత వాటర్ లో విద్యుత్ ఎలా ఉంది అలాగే నీ సెమన్ లో ఎంత శక్తి ఉందో అది మన అంచనాకు కూడా తెలీదు. దాన్ని పవర్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
(02:17) అలాగే వీరశక్తికి నువ్వు దారి చూపిస్తే అది బుద్ధిగా తేజస్సుగా ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అసలు శరీరంలో కాదు ప్రాబ్లం ఉండేది మనసులో వీరేయ నిగ్రహం చేయాలంటే ఫస్ట్ ఒకటి చేయాలి ఏంటో తెలుసా మన ఒక సామెత ఉంది మన తెలుగులో చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అని ఇది సామెత అయితే కానే కాదు దీన్ని డెప్త్ గా ఆలోచిస్తే దాని గురించి అర్థంవుతుంది.
(02:48) ఎందుకంటే కళ్ళతో మాటలతో చెవులతో వినేది ఆలోచనగా మారుతుంది. ఆలోచన అలవాటు అవుతుంది. అలవాటు బానిసత్వం అవుతుంది. కాబట్టి వీర్య నిగ్రహం శరీరంతో కాదు మనసు కళ్ళు మాటలు వినడం ద్వారా ప్రారంభం అవుతుంది. సో ఇవన్నీ ఫస్ట్ కంట్రోల్ చెయి నువ్వు కళ్ళని కంట్రోల్ చెయ్ చెవులతో అలాంటి టాపిక్స్ వినకు మాటలతో అలాంటి టాపిక్స్ మాట్లాడకు వీర్యాన్ని నిగ్రహించాలి అని నువ్వు అనుకుంటే వీర్యాన్ని కాపాడేవాడు బలహీనుడు కాదు అతడు కోపాన్ని జయించినవాడు కోరికలని నడిపించేవాడు జయించేవాడు తన లోపల యుద్ధంలో గెలిచినవాడే వీర్యాన్ని కాపాడేవాడు అందుకే
(03:34) పురాతన కాలంలో బ్రహ్మచర్యాన్ని శక్తి సాధన అంటారు. అసలు చేంజ్ ఎప్పుడు వస్తుంది వీర్య నిగ్రహం జరిగితే కొన్ని రోజులు అయితే కాదు కొన్ని వారాలకు కూడా కాదు క్రమంగా డిసిప్లన్ తో కొన్ని నెలల తర్వాత నీ మాటల్లో ఏదో బలం నీ కళ్ళల్లో ఏదో తేజస్సు నీ నిర్ణయాల్లో నీకే తెలియని స్పష్టత నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా హ్యాపీనెస్ అప్పుడు నీకు అర్థమవుతుంది.
(04:01) నేను ఇంతకాలం ఈ శక్తిని నా శత్రువుగా మార్చుకున్నాను కిందకు వదిలేశానా అని మార్పు ఎప్పుడు కనిపిస్తుంది అప్పుడే కనిపిస్తుంది కొన్ని నెలల తర్వాత ఇవన్నింటిని చూసిన తర్వాత నీకే అర్థంవుతుంది. వీర్యాన్ని వదిలేసేవాడు క్షణిక సుఖాన్ని పొందుతాడు. వీర్యాన్ని నిలిపేవాడు జీవితాన్నే నిర్మిస్తాడు. నీ శక్తిని నువ్వు ఖర్చు చేస్తావా లేదా ఈ శక్తితో నువ్వు ఎదుగుతావా ఆ నిర్ణయం నీదే ఎందుకంటే వీరి నిగ్రహం అంటే జీవితంపై నియంత్రణ సరేనా
No comments:
Post a Comment