Sunday, April 5, 2026

🧠 How Society Brainwashed You To Be Average (Telugu) | Umesh Emmadishetty

🧠 How Society Brainwashed You To Be Average (Telugu) | Umesh Emmadishetty

Author Name:Umesh Emmadishetty

Youtube Channel Url:https://www.youtube.com/@UmeshEmmadishetty

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tySUxsOD-sM



Transcript:
(00:00) భయ్యా ఒక సింపుల్ క్వశచన్ మిమ్మల్ని స్కూల్ కి పంపించినప్పుడు మీ పేరెంట్స్ ఏమని చెప్పి పంపించినరు బాగా చదువుకో బాగా మార్కులు తెచ్చుకో ఫస్ట్ ర్యాంక్ రా అని నేర్పించింద కానీ ఎప్పుడన్నా మీకు ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకో అని చెప్పిందరా చెప్పారు అదే మన సొసైటీ కూడా కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ తెచ్చుకో లేదో డిగ్రీ తెచ్చుకో మంచి చదువు మంచి జాబ్ కొట్టు లైఫ్ లో సెటిల్ అయితారు అన్నారు కానీ ఎంతమంది మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ బిల్డ్ చేయి ఓకే ఒక హై ఇన్కమ్ స్కిల్స్ ని నేర్చుకో అని ఎంతమంది చెప్పారు.
(00:36) సో ఇక ప్రాబ్లం ఏందంటే ఇదొక భయంకరమైన రోగం భయంకర రోగం ఏందంటే మన సొసైటీకి కావాల్సింది యవరేజ్ పీపుల్ ఇట్ విల్ ట్రైన్ యు టు బికమ్ స్టే యవరేజ్ ఇవాళ మనం ఈ భయంకరమైన నిజం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు నా వీడియోస్ కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ నేను ప్రతి రోజు ఒక వీడియో పెడతాను దట్ విల్ హెల్ప్ యు టు బికమ్ స్మార్ట్ అండ్ హెల్ప్ యు టు మేక్ మనీ ఆల్రైట్ సో ఒకవేళ మీరు ఇలా చేస్తుంటే లైక్ డిగ్రీ తీసుకొని జాబ్ వెళ్తూ శాలరీతో సాటిస్ఫై అయ్యి వీకెండ్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతి ఇట్స్ ఓకే చాలా మంది చేసేది కానీ ఇదే తప్పు సొసైటీని అట్లా బ్రెయిన్ వాష్ చేసింది
(01:11) బికాజ్ కంఫర్టబుల్ గా బతుకు కంఫర్టబుల్ ఇస్ ఈక్వల్ టు స్లేవరీ ఎందుకంటే ఈ రూట్ కాస్ ఏందంటే అంటే సిస్టం డిజైన్ే అట్లా ఉంటది. నేను ఎప్పుడెప్పుడు చెప్తానే ఉంటా ఈ ప్రాబ్లం ఇండివిడ్యువల్ ఫెయిల్యూర్ కాదు ఇదఒక సిస్టం డిజైన్ మన ఎడ్యుకేషన్ సిస్టం ఇస్ బీన్ సేమ్ ఫర్ ద లాస్ట్ 200 ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళు డిజైన్ చేసింది గోల్ ఏందంటే ఒబీడియంట్ వర్కర్స్ కావాలి క్రియేటివ్ థింకర్స్ వద్దు ఎంటర్ప్రనర్స్ రావద్దు ఓన్లీ వర్కర్స్ స్కూల్లో మీకు ఏం నేర్పించినరుటెత్ మార్క్స్ 10త్ 12త్ మార్క్స్ ఇంజనీరింగ్ ఎంబిఏ ఈ ఎంటైర్ పైప్లైన్ ఒక సింగిల్ గోల్ కి డిజైన్
(01:49) చేసిుంది. కార్పొరేట్ స్లేవ్ కార్పొరేట్ స్లేవ్ గా తయారవ్వడు. ఫైనాన్షియల్ లిటరసీ జీరో హై ఇన్కమ్ స్కిల్స్ జీరో బిజినెస్ మైండ్సెట్ జీరో పేరెంట్స్ కూడా ఈ గేమ్ లో పార్ట్ అయినరు ఏమ బాబు బేట మంచి చదువుకో అమ్మ మంచి చదువుకో మంచి సెక్యూర్ జాబ్ చేసుకో లైఫ్ సెటిల్ అయిపోతది. ఈ జనరేషన్ నుంచి వచ్చిన విన్న కాన్సెప్ట్ ఇది బట్ ఎంతమంది సెక్యూర్ జాబ్ అనే కాన్సెప్ట్ లో నమ్మి సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు చాలా జాబ్లు చూసిపోయినాయి ఏం ఆటోమేషన్ వల్ల ఈ సోకాల్డ్ సో కాల్డ్ సెక్యూర్డ్ జాబ్స్ పోతున్నాయి ప్రూఫ్ వెళ్లిగ లో కొట్టండి మొన్న ఎవరాక
(02:32) ఒక 30,000 మంది తీసి 12వ000 మంది మన ఇండియన్ మార్కెట్ లోనే ఉన్నారు. రైట్ మీ ఫ్రెండ్స్ లో ఎవరనా ఫైనాన్షియల్ ఫ్రీడమ అచీవ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి ఒక 40 లక్షల శాలరీ తీసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ ఈఎంఐ రెంట్ ఎక్స్పెన్సెస్ అండ్ స్ట్రగుల్ చేస్తున్న సేవింగ్స్ లో 2 లాక్స్ అకౌంట్ ఉన్నా దే ఫీల్ దట్ దే ఆర్ సెటిల్డ్ బట్ ఇన్ఫ్లేషన్ అనేది 7% ఇది యాక్చువల్లీ ఇట్ విల్ ఈటింగ్ యువర్ వాల్యూ మిడిల్ క్లాస్ ట్రాప్ ఏందంటే ఎనఫ్ మనీ టు సర్వైవ్ అంటే పూట గడుస్తుందా సినిమాకి పోతున్నామాన సబ్స్క్రిప్షన్ ఉందదాజియోజియోనోఎిటల్లో రీచార్జ్ చేసుకుంటున్నామా అంతే సర్వైవల్
(03:18) ఈఎంఐ కడుతున్నామా ఇంతే దీన్నే చూసుకో మనం సెటిల్ అనుకుంటాం లైఫ్ అంటే ఏ సెటిల్ ఓకే సొసైటీ అలా ట్రైన్ చేసింది కదా అండ్ దే మేక్ యు కంఫర్ట్ ఇక్కడ రిచ్ అవుతుంది ఎవరు బ్యాంకులు అప్పు ఇచ్చేటోడుబాబజాజ్ ఫైనాన్స్ ఇలాంటివాళ్ళు రిచ్ అవుతున్నారు. నిజంగా మీరు రిచ్ అవుతున్నారా మీరు నోటీస్ చేసి స్కూల్ లో టాపర్ ఉంటాడు కాలేజీ లో టాపర్ ఉంటారు ప్రవా ఏం చేస్తున్నారు దే హవ్ బీన్ సెలబ్రేటెడ్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళ ఇప్పుడు కార్పొరేట్ జాబ్ లో యవరేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
(03:57) మీన్ లైన్ మీన్ వైల్ బిజినెస్ చేసినవాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకున్నవాళ్ళు వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడం మంచి చేస్తున్నారు. రైట్ దిస్ ఇస్ హౌ ద సొసైటీ బ్రన్ వాష్ సొసైటీలో దర్ ఆర్ త్రీ మెయిన్ టెక్నిక్స్ దట్ దే యూస్డ్ టు బ్రెయిన్ వాష్ ప్రోగ్రామింగ్ నెంబర్ వన్ రిస్క్ ని అవాయిడ్ చేయడం అంటే ఏం చేస్తారంటే బిజినెస్ అంటే రిస్క్ జాబ్ అయితే సేఫ్ ఇద బిగ్గెస్ట్ లై జాబ్ లో ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటది.
(04:25) కంపెనీ ఫైర్ చేస్తే ఇన్కమ్ జీరో జాబ్ వదిలేస్తే ఇన్కమ్ జీరో బట్ బిజినెస్ లో మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి మల్టిపుల్ స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు సొసైటీ మనకు రిస్క్ గురించి చాలా తప్పుగా నేర్పించింది. రియల్ రిస్క్ ఏందంటే ఒక్కటే ఇన్కమ్ సోర్స్ తో బతకడం దాని మీద డిపెండ్ అవ్వడం మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ బిల్డ్ చేయకపోవడం ఇదే పెద్ద రిస్క్ ప్రోగ్రామింగ్ నెంబర్ టూ టైం ఫర్ మనీ ట్రాప్ జాబ్ మెంటాలిటీ ఏందంటే టైం ఇస్తే మనీ ఇస్తారు బట్ వెల్తీ పీపుల్ టైం ని లెవరేజ్ చేసుకుంటారు వాళ్ళు సిస్టం బిల్డ్ చేస్తారు.
(04:59) ప్ాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ బిల్ చేస్తారు. సొసైటీని ఎలా ట్రైన్ చేసిందంటే నువ్వు హవర్లీ వేజ్ వర్కర్ల థింక్ చేయాలి గంటకు ఇంత నెలకి ఇంత బట్ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే అసెట్ క్రియేట్ చేస్తారు క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తారు. ఒక సఈఓ కూడా గీతగాడే కంపెనీకి ఐ వాంట్ యు టు గో బియాండ్ ఇన్వెస్టర్ అవ్వు బిజినెస్ ఓనర్ అవ్వు దట్ ఈస్ వేర్ యు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ ప్రోగ్రామింగ్ నెంబర్ త్రీ కన్స్ూమర్ మెంటాలిటీ ఇది పెద్ద రోగం స్కూల్ నుంచి కాలేజీలో మనల్ని ఏం చేసింంటే ఒక కన్స్ూమర్ లాగా ట్రైన్ చేసిండు.
(05:39) యూస్ చేయడం ఒక ప్రాడక్ట్ ని యూస్ చేయడం నేర్చుకుంటావు కానీ ప్రాడక్ట్ క్రియేట్ చేయడం నేర్పియారు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం నేర్చుకున్నాం కానీ సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయడం నేర్చుకోలేవు చేయవు కూడా ఎందుకంటే 10 మంది నవ్వుతారు కదా ప్రాడక్ట్స్ కన్స్ూమ్ చేసుకుంటావు కానీ బిజినెస్ ని బిల్డ్ చేయవు. రిచ్ పీపుల్ ఎందుకు చేస్తారు అంటే దే ఆర్ ప్రొడ్యూసర్ దే ఆర్ నాట్ కన్స్ూమర్స్ దే ప్రొడ్యూస్ కాంటెంట్ దే ప్రొడ్యూస్ ప్రొడక్ట్ దే ప్రొడ్యూస్ ఎనీథింగ్ ఎవరైతే కన్స్ూమ్ చేస్తారో వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తారు ఎవరైతే ప్రొడ్యూస్
(06:16) చేస్తారో వాళ్ళు డబ్బులు ఎర్న్ చేస్తారు సింపుల్ లాజిక్ ఇది రైట్ అసలు విషయం ఏందంటే ఈ ప్రోగ్రాం్ నుండి బయటకి రావాలంటే మనం ఒక డిఫరెంట్ పాత్ ని బిల్డ్ చేయాలి దాని స్టెప్స్ ఉంటాయి స్టెప్ వన్ వచ్చేసి లెర్న్ ఫైనాన్షియల్ ఫ్రీడమ అసలు అసలు ఫైనాన్షియల్ లిటరసీ బుక్స్ చదవండి YouTube లో ఫైనాన్స్ వీడియోస్ చూడండి క్యాష్ ఫ్లో ఇన్వెస్ట్మెంట్ చూడండి పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయండి ఇవి చూడాలి కానీ మెజారిటీ అవుతుంది నా వీడియో చూస్తున్నాడంటే ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ బట్ చాలా మంది సొల్లు వాడు వాడు వ్లాగింగ్ చేస్తాడు ఆ లేకపోతే సినిమా పోయినా అని వ్లాగ్ చేస్తాడు ఇల్లు
(06:58) కొనుకు వ్లాగ్ చేస్తాడు ఫ్రిడ్జ్ టూర్ ఆఫీస్ టూర్ హోమ్ టూరు ఇవే ఇవే మీ కాంటెంట్ చూసే కన్స్ూమ్ చేసే కాంటెంట్ ఆ కన్స్ూమ్ చేస్తున్నప్పుడు కాంటెంట్ ఆ కాంటెంట్ దగ్గటే మన థాట్స్ ఉంటాయి ఆ థాట్స్ దగ్గటే మన యాక్షన్స్ ఉంటాయి. ఓకే సో లైక్ వాట్ ఆర్ యు డూయింగ్ సొసైటీ ఈ కాన్సెప్ట్స్ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుంది ఎందుకంటే మాథ్స్ అనేది డిఫికల్ట్ బట్ మనీ మేనేజ్మెంట్ అనేది బేసిక్ మథ్స్ ఇవన్నీ మీరు కాన్సెప్ట్ తెలుసుకొని బేసిక్గా అరే నేను ఎలాంటి సిచువేషన్ లో ఉన్నా నేను ఎక్కడఉన్నా ఎలా ఉన్నా నాకు ఏం కావాలి నా గోల్ ఏందని సింపుల్ ఒక క్యాలిక్యులేటర్ యప్ ఓపెన్
(07:42) చేసి లెక్కలు చేసినా మీకు అర్థమైపోతది. రైట్ సో స్టెప్ట వచ్చేసి హై ఇన్ఫమ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఏఐ టూల్స్ వల్ల ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువైనాయి కాంటెంట్ క్రియేషన్ డిజిటల్ మార్కెటింగ్ సేల్స్ కాపీరైటింగ్ ఈ స్కిల్స్ వల్ల లాక్స్ ఎర్న్ చేయొచ్చు ట్రెడిషనల్ జాబ్ లో ప్రమోషన్ కోసం ఇయర్ వెయిట్ చేయాలి బట్ స్కిల్స్ వల్ల డైరెక్ట్ గా మార్కెట్ లో వాల్యూ క్రియేట్ చేసుకోవచ్చు.
(08:05) స్టెప్ త్రీ వచ్చేసి గొర్రెల మైండ్సెట్ గొర్రెల మందం నుంచి బయటికి రండి. మీ ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తురు ఉంటే మీరు కూడా జాబ్ చేయాల్సిన అవసరం లేదు అంటే జాబ్ చేయండి కానీ అది మాండేటరీ కాదు మీ రిలేటివ్స్ అందరూ సేఫ్ గా ఇప్పుడు పెళ్లి ఇప్పుడు ఎందుకు చేస్తావ్ జాబ్ చాలా మంది నేను చూసినా బిజినెస్ చేయాలని కసి ఉంటది ఐడియాస్ ఉంటాయి కానీ పెళ్లి పోంగానే అడుగుతారు ఏం జాబ్ చేస్తున్నావ్ బాబు అయ్యో జాబ్ రాలేదా ఇంకా అంటే జాబ్ వస్తేనే సక్సెస్ లైఫ్ లో సో అందరూ ప్రెజర్ లో పడిపోయినరు అరే జాబ్ ఉంటేనే నాకు రికగ్నిషన్ ఉంటది సొసైటీలో తర్వాత తర్వాత
(08:40) బిజినెస్ బిజినెస్ ఏమైనా గనీ ఇట్లానే ఒక వేల మందికి ఎంట్ర్ప్రనర్స్ వాళ్ళ వాళ్ళ కోరికలు చంపుకొని జాబులు చేస్తున్నారు. ఈ యుఎస్ లో ఉండదు ఇట్లా ఆస్ట్రేలియా యూకే లో ఉండదు ఇదంతా వాడు ఎవడు ఏం చేస్తాడు ఎవ లైఫ్ లో ఎందుకు కానీ మనలో కావాలి వాని జీవితమే చక్కగా ఉండదు పక్కవా అడ్వైస్లు ఇస్తా ఉంటాడు జాబ్ చేస్తలేవా బాబు జాబ్ వస్తలేదా ఏమైతే మీరు మెంటల్ ప్రెజర్ లో పడిపోతారు.
(09:10) సో స్టార్ట్ థింకింగ్ ఇండిపెండెంట్లీ మెజారిటీ పీపుల్ ఆల్వేస్ చూస్ యవరేజ్ లైఫ్ అందుకనే మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఆర్ లైక్ 90% ఇన్ ఇండియా టాప్ 10% పీపుల్ ఓన్లీ ఎర్న్ 90% ఆఫ్ ద మనీ ఇన్ ఇండియా ఎక్స్ట్రార్డినరీ అవ్వాలంటే మైనారిటీ చూస్ చేస్తున్న పాత్ కి వెళ్ళాలి. ఈ వెల్తీ పీపుల్ ఎలా థింక్ చేశారంటే వాళ్ళు ప్రాబ్లం్ సాల్వ్ చేశారు వాల్యూ క్రియేట్ చేశారు జాబ్ లో నువ్వు ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి యునో బతుకుతావ్ బిజినెస్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనీ వస్తది 140 కోట్ల జనామల 140 కోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ శాలరీ మైండ్ సెట్ నుంచి ఓనర్ మైండ్ సెట్
(09:55) కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎంప్లాయి నుండి ఎంటర్ప్రనర్ గా షిఫ్ట్ అవ్వాలి. ఒక విషయం చెప్పాలంటే ఈ చేంజ్ అనేది ఈజీ కాదు ఎందుకంటే సొసైటీ ప్రోగ్రామింగ్ జనరేషన్స్ నుంచి చేసింది నేను కూడా మా ఇంట్లో ఎంట్ర్ప్రెనర్ గురించి ఇట్లా నేను జాబ్ బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తా అంటే నన్ను పిచ్చోడు అనుకున్నారు నేను అంటున్నా వీడేంది ఇట్లున్నాడు అందర లేక లేడు అందరమో జీవితంలో సెటిల్ అయిపోయి లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతున్నారు.
(10:21) సెటిల్ వాట్ వాట్ ఇస్ మై సెటిల్ డిఫైన్ సెటిల్ నేను జాబ్ వదిలేసా అంటే అయ్యో నలుగురేమో అనుకుంటారేమో నలుగురికి ఏం చెప్పాలి సమాధానం ఆ నలుగురు ఎవడో ఇప్పటి నాకు కనిపియలేదు. ఆడు ఎవడో ఇప్పటి నాకు కనిపియారు నలుగురు ఎవరు కనిపియరు నా లైఫ్ లో ఇప్పటివరకు ఎందుకంటే ఉండరు వాళ్ళ మైండ్ లో ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉంటారు బయట ఎవని ఇల్లు ఎవని ఇల్లు వాని ఎట్లా కడుపుకోవాలనో ఎవ ఎట్లా కట్టుకోవాలనో క్రెడిట్ కార్డు లోన్ ఎట్లా క్రెడిట్ స్కోర్ ఎట్లా పెంచుకోవాలో వాళ్ళ బతుకులు వాళ్ళు ఉంటారు వాడేమి ఉమేష్ ఏం చేస్తున్నాడు ఉమేష్ లైఫ్ లో ఏం కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు
(10:53) ఎవడు పట్టించుకోడు కానీ మన మైండ్ లో ఉంటది అది నలుగురు ఏమనుకుంటారు ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూస్ దట్స్ ఇట్ నథింగ్ ఈ పేరెంట్స్ ప్రెజర్ ఎవడైనా ఏమనుకుంటాడో పీర్ ప్రెజర్ సోషల్ ప్రెజర్ అందులో ఓవర్కమ్ చేసి డిఫరెంట్ పార్ట్స్ చూస్ చేసుకుంటేనే సక్సెస్ అవుతావు. చాలామంది సొసైటీ స్క్రిప్ట్ ఫాలో అవుతారు సొసైటీ స్క్రిప్ట్ ఏంది దానికి ఒక గోల్ ఉండదు ఆంబిషన్ ఉండదు.
(11:20) సెటిల్ సెటిల్ అంటే ఏంది నో గ్రోత్ నువ్వు సెటిల్ అయిపోయినావు లైఫ్ లో అంతే నో గ్రోత్ దట్స్ వై పీపుల్ లివ్ యవరేజ్ లైఫ్ నువ్వు జీవితాంతం ఒక 40 50 60 సంవత్సరాల వరకు జీవితం జీతం మీద బతకుతావా లేకపోతే ఇప్పుడేమనా కొత్తగా ఆలోచించి ఏమనా డిసైడ్ చేసుకొని కొత్త పాత్ని చూస్ చేసుకుంటావా నేనేం బ్లైండ్ గా రిస్క్ తీసుకోమంటే జాబ్ ఉండని ఉండాలి ఆ జాబ్లో వచ్చిన డబ్బుని స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ 60 ఏళ్లకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడం అచీవ్ చేసుకొని ఏం చేస్తావ్ కట్ట పట్టుకొని నడుచుకుంటా అన్ని రోగాలతోని అదో 30 ఇయర్స్ 40 ఇయర్స్ కి అచీవ్ చెయ్ ఎంజాయ్ చేయచ్చు ప్రపంచాన్ని
(12:02) చెప్తున్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ నాట్ డిఫైineడ్ ఆన్ హౌ మచ్ మనీ యు హవ్ ఇన్ ద బ్యాంక్ బాలన్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ డిఫైineడ్ హౌ సూన్ యు అచీవ్ దట్ కోటి రూపాయలు 60 సంవత్సరాలు సంపాదించి ముసలోలమై హాస్పిటల్ బిల్లులు కట్టడ కంటే కోటి రూపాయలు 10 కోట్లు ఎంతనో కోటి రూపాయలకే వాల్యూ లేదు వాళ్ళ రేపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అచీవ్ చేసి లైఫ్ లో ఎంజాయ్ చేస్తే దాని మజానే వేరే ఉంటది.
(12:30) రైట్ సో ఒక యాక్షన్ ప్లాన్ బిల్డ్ చేసుకోండి నెక్స్ట్ 30 డేస్ లో ఏం చేయాలి ఒక మార్నింగ్ వన్ అవర్ ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోండి ఇంకో వన్ అవర్ ఒక హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకోండి ఒకవేళ నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటది. ఆ లింక్ లో వీడియో ఉంటది చూడండి. ఒకవేళ నచ్చితే మా టీమ్ ని కాంటాక్ట్ అవ్వండి వ విల్ షో యు హౌ కెన్ యు అచీవ్ దట్ ఓకే కానీ ట్రెడిషనల్ పాత్ ని వదిలేయమంటలేదు సడన్గా ఓకే రాత్రి రాత్రి మీరేం రిచ్ గారు బట్ స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ నౌ పారలల్ గా ఆలోచించండి ఆల్టర్నేటివ్ వేస్ ని ఆలోచించండి.
(13:03) ఎందుకంటే సొసైటీ ఎప్పుడు మిమ్మల్ని యవరేజ్ గా ఉండమనే ట్రైన్ చేసింది. నువ్వు ఎక్స్ట్రార్డినరీ అచీవ్ చేయాలని ఎప్పుడు చెప్పలేదు. రైట్ సో అది నెక్స్ట్ మంత్ కాదు ఈ ఆలోచన ఇప్పుడే నెక్స్ట్ మూమెంట్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ భికారి మైండ్స్ భికారి వాళ్ళ లక ఆలోచించుడు కాంటే స్టార్ట్ థింకింగ్ లైక్ ఏ రిచ్ పర్సన్ ఫస్ట్ మన వే ఆఫ్ థింకింగ్ ని మార్చాలి అన్ని మారుతాయి.
(13:30) సో సొసైటీ బ్రెయిన్ ప్రోగ్రాం్ చేసింది కదా మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంత ఉండా చేయొచ్చు ఆ ఆ చెత్తను క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతది. దానికి కొంచెం పేషెన్స్ కూడా కావాలి కన్సిస్టెన్సీ కూడా అవసరం సో ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో ఒకవేళ మీకు వీడియోలో ఏం నచ్చింది మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఈ బ్రెయిన్ వాష్ అయిన బ్రెయిన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలంటే ఏం చేద్దాం అనుకుంటే కింద కామెంట్ పెట్టండి ఇట్స్ కామన్ అందరూ ఇలాగే చేస్తారు నన్ను కూడా అలాగే చేసిను బ్రెయిన్ వాష్ బట్ ఐ ఓవర్కమ్ దట్ రైట్ ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో
(14:01) ఒకవేళ మీకు అవసరం ఉన్నా అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి దిస్ విల్ హెల్ప్ మీ క్రియేట్ మోర్ కైండ్ ఆఫ్ కాంటెంట్ లైక్ దిస్ ఓకే ఐ సి ది నెక్స్ట్ వీడియో థాంక్యూ ఫర్ జాయినింగ్ ఇన్.

No comments:

Post a Comment