Sunday, April 5, 2026

దురంధర్ సినిమాలో ఎన్నో షాకింగ్ విషయాలున్నాయి🌹script writer ajay vegesna analysis 🌹Kanthrisa

దురంధర్ సినిమాలో ఎన్నో షాకింగ్ విషయాలున్నాయి🌹script writer ajay vegesna analysis 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7IgmNtgV2Cc



Transcript:
(00:00) సో అందరికీ హాయ్ మళ్ళ చాన రోజుల తర్వాత అజయ్ గారిని కలుస్తున్నా అంటే కలుస్తున్నాం కానీ మళ్ళీ ఒక చిన్న వీడియో చేద్దాం. మా ఇద్దరి మధ్య నా వీడియో ఉందంటే కచ్చితంగా సినిమా మధ్యలో దూరవలసింది. [నవ్వు] సో మొన్న టీ తాగుతున్నప్పుడు దురందర సినిమా గురించి ఒక చిన్న ప్రస్తావన వచ్చింది. ఏ నాకు షరీఫ్ నచ్చింది ఫోర్ టైమ్స్ చూశను అన్నాడు.
(00:22) అవునా ఏంటి కారణం అంటే ఎలాగో మాట్లాడతాం కదా వీడియో చేద్దాం అని స్టార్ట్ యా ఇది దురందర్ త్రీ ఇది [నవ్వు] సో ఏం నచ్చింది అంటే ఫస్ట్ థింగ్ [గొంతు సవరించుకోవడం] అంటే అడాసిటీ అని ఇంగ్లీష్ లో పదం ఉంది అడాసి దానికి ప్రత్యక్ష ఉదాహరణ దురంతరం అడాసిటీ అంటే ఏంటంటే నేను ఒక కలగంట నేను అది చేస్తా నేను ఎనిమిది గంటలు సినిమా తీస్తా అనే అడాసిటీ అంటే ఆ ధైర్యం అది అంటే అతను నమ్మాడు కదా ఆదిత్యరు ఫస్ట్ థింగ్ నచ్చింది అది అసలు ఎనిమిది గంటల సినిమా ఏంటి ఇప్పుడు అంటే నాకేమ అనిపించింది అంటే వెబ్ సిరీస్ ని కలిపి సినిమా చేశారని కాదు కాదు
(01:05) అట్లా అంత కాదా కాదు సినిమా ఓకే సో నాలుగు గంటలు దురందర్ టూ అయితే ఆల్మోస్ట్ ఫోర్ హవర్స్ ఫోర్ అవర్స్ ఫస్ట్ ది ఆల్మోస్ట్ 3 అండ్ హఫ పైనే ఉంది సో ఆ అది చదర్ డైరెక్టర్ అడాసిటీ నచ్చిందండి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఇది గేమ్ చేంజర్ అని చాలా మంది చెప్తున్నారు ఆర్జివి గారి దగ్గర నుంచి చాలా మంది గేమ్ చేంజర్ ఇన్ ఇండియా సినిమా ఎందుకు గేమ్ చేంజర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ సూపర్ఫిషియల్ గా పైన ఉన్నది ఏంటి ఇదన్ని నాలుగు గంటలు అని కాదు కానీ మేజర్ గా టెంప్లేట్ ని బ్రేక్ చేశడు ఆదిత్య అవును సో టెంప్లేట్ అం స్క్రీన్ ప్లే ఎలా చెప్పాలి ఇలా చెప్పాలిఅని కొన్ని
(01:45) టెంప్లేట్ మనం ఒకటి రాసుకుంటాం ఉంటది ఇలాగే తీయాలనుకునే థాట్ ఉంటది కదా దాని పక్క అది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు ప్లస్ బ్రేక్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం కమర్షియల్ సెటప్ లోనే ఉండటం అనేది చాలా చాలా కష్టమైన పని సో దానికి మేజర్ గా అంటే ఆదిత్యర్ అన్న వ్యక్తి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు తన గురించి కొంచెం చెప్పి అసలు మనం డీటెయిల్ సో ఆదిత్యర్ హి ఇస్ ఏ కాశ్మీరి పండిట్ ఈ సినిమా డైరెక్టర్ కాశ్మీరి పండిట్ అక్కడ కూడా అతను చనప్పటి టెర్రరిజం విన్నాడు ఇన్నీ ఫేస్ చేసాడు కొన్ని ఓకే ఇదంతా ఉంది. అతను ఫిల్ మేకర్
(02:28) అవ్వాలనుకున్నాడు హి ఇస్ ఇన్స్పైర్డ్ బై ఆర్జివ శివ ఆర్జివ కోసమే ముంబై వచ్చాడు ఆయన అచ్చా ఓకే వచ్చి ఆర్జివి దగ్గర ఎలాగైనా కంపెనీలో ఆర్జివ దగ్గర ఏడిగా ఎలా అయినా చేలని చాలా ప్రయత్నం చేశడు కానీ కుదరలేదు. ఉమ్ సో దానికి రౌండ్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు దురందర్ ఆర్జీవి కి నచ్చి ఆయన దాని మీద ఎస్ ఎస్ రాస్తున్నాడు ఆయన ఆర్జివ అవును సో నా లైఫ్ ఫుల్ సర్కిల్ కి వచ్చింది యాక్చువల్ గా నేను ముంబై వచ్చింది ఆర్జివ దగ్గర ఏడి గా జాయిన్ అవ్వాలని ఆయన శివ చూసి ఇన్స్పైర్ అయ్యి అది అతను 23 ఇయర్స్ అప్పటికే ఆ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది.
(03:06) హమ్ అది కూడా ఏదో చిన్న సినిమా కాదు కరణ్ జోహర్ లాంటి అలా ప్రొడక్షన్ యా అయితే అది సెట్స్ కి వెళ్ళలేదు. తర్వాత అతనికి 25 26 ఇయర్స్ అప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది అనుకున్నారు అంతా సెట్ రెడీ అది ఆగిపోయింది. అలాగా చాలా వీళ్ళు లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అన్న ఇప్పుడు అతనికి 23 ఇయర్స్ అప్పుడు మొదలెడితే ఇప్పుడు 43 ఇయర్స్ కి అంటే 20 ఏళ్ళు పట్టింది అతను ఇండియా మొత్తం తెలియటానికి జస్ట్ లైక్ ద జర్నీ ఆఫ్ దురందర్ క్యారెక్టర్ ఇన్ ద సినిమా అచ్చ ఓకే అతను కూడా మెటాఫర్ చూస్తే చాలా టైం పడుతుంది అంటే లాస్ట్ కంట్రీ కదా ఇప్పుడు టైం వచ్చింది
(03:47) యా యా టైం వచ్చింది అది వచ్చింది. అతను ఆదిత్యర్ ఫస్ట్ సినిమా ఊరి చూసే ఉండొచ్చు ఊరి అటాక్స్ మీద జరిగింది. అంటే చూడండి లైఫ్ లో మనకి ఒక ఆపద వచ్చింది ఒక అడ్డంగ వచ్చింది. దాన్ని ఆయుధంగా మార్చుకోవడం అంటే ఏంటి అనేది ఆదిత్య చదర్ లైఫ్ మ్ ఆయన కరం జోహార్ ప్రొడక్షన్ లో ఒక సినిమా పెద్ద సినిమా కత్రీన కైఫ్ హీరోయిన్ హీరో ఒకతను ఉన్నాడు.
(04:18) అయితే అది జరుగుతుంటే షూటింగ్ సడన్ గా ఊరి అటాక్ జరిగింది అచ్చా ఓకే జరిగితే ఊరి అటాక్ జరిగింది ఎలాగా ఇప్పుడు సినిమా ఆగిపోయింది. సరే సినిమా ఆగింది ఊరి అటాక్ అంటే తర్వాత మొదలెట్టుకోవచ్చు అనేది అనిపిస్తుంది కదా కానీ ఊరి అటాక్ ఎఫెక్ట్ ఏమైందంటే పాకిస్తాన్ యాక్టర్స్ ని ఇండియాలో తీసుకోకూడదు అనే ప్రతిపాదన వచ్చింది.
(04:44) అవును వచ్చింది అవును అది ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు అతను కతిరేన కైఫ్ హీరోయిన్ గా ఇంకొక అతను హీరో అని చెప్పాను కదా ఆ హీరో యాక్చువల్ గా పాకిస్తాన్ మ్ సో ఇప్పుడు అతను ఆ సినిమా షెల్వ్ అయిపోయింది అది ఆగిపోయింది ఆగిపోయింది. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి సరే ఊరి అటాక్ అంటున్నారు అసలు ఏంటిది అని అప్పుడు దృష్టి ఆ టైపు మంచి అతను ఆ టైపు చూస్తే అసలు ఇది ఏంటంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
(05:10) ఒక ఆరు నెలలు ఆఫ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశడు ఊరి అటాక్ ఏంటి అసలు ఇదేంటి టెర్రరిజం ఏంటి వీటల మీద చాలా చేసి ఆ ఎంటైర్ రీసెర్చ్ ని ఒక 12 డేస్ అతని రూమ్లో తను తాను లాక్ చేసుకుని బయటికి రాకుండా ఫుడ్ కూడా ఏదైనా జస్ట్ మినిమల్ తింటూ కంప్లీట్ 12 డేస్ లాక్ చేసేసుకుని ఆ ఊరి కథ మొత్తం రాసాడు 12 డేస్ లో కంప్లీట్ చేసి మొత్తం స్క్రీన్ ప్లే ఆల్మోస్ట్ లైక్ 150 పేజెస్ ఆఫ్ స్క్రీన్ ప్లే అది చేసి అప్పుడు హి వెంట్ అవుట్ అండ్ హి స్టార్టెడ్ పిచ్చింగ్ సో ఎప్పుడైతే కథ మొదలపెట్టాడో చెప్పడం అందరికీ అందరికీ నచ్చేస్తుంది.
(05:47) ఇంకా వెంటనే చాలా తొందరగా గ్రీన్ లైట్ అయిపోయింది. సో అలాగ ఊరి అనేది వచ్చింది. అంటే అతను జరిగిన బ్యారియర్ ని బ్రిడ్జ్ గా ఎలా మార్చుకున్నాడు అదే ఓవర్ సిటీని అపార్చునిటీ గా అపర్చునిటీగా మార్చుకున్నాడు అది అండ్ హి ఇస్ ఏ స్ట్రాంజ్ బిలీవర్ ఇన్ హిందూయిజం అది ఇదంతా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆబవియస్ గా [గొంతు సవరించుకోవడం] సో దురందర్ లో డిఫరెన్స్ పార్ట్ కి వస్తే ఇప్పుడు మీరు దురందర్ పార్ట్ ట చూస్తే ఎప్పుడైతే జనరల్ గా మనకి తెలిసింది ఏంటి విలన్ చనిపోయాక సినిమా ఎండ్ అయిపో హీరో గెలిచాడు.
(06:25) కానీ విలన్ చనిపోయాక ఎవరైతే ఆ క్యారెక్టర్ ఉజైర్ అతను హుజైర్ కాదు సారీ ఇక్బాల్ మేజర్ ఇక్బాల్ చనిపోయాడు అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ ఆ చనిపోయాక 40 మినిట్స్ సినిమా ఉంటుంది. ఉమ్ అసలు బేబచ్చమైన టెంప్లేట్ బ్రేకింగ్ ఇది అలా అలా ఉండదు. అదే విధంగా సినిమా ఎండ్ అయిపో అయినా మనం కూర్చున్నాం. అయినా మనం ఏం చెప్తాడ అని విన్నాం. నేను త్రీ ఫోర్ టైమ్స్ చూడటానికి కారణం త్రీ ఫోర్ టైమ్స్ కూడా నాకు హుక్కింగ్ గానే ఉంది.
(06:52) తీ ఫోర్ టైమ్స్ అది నన్ను లాగేసుకుంటుంది సినిమా ఒక బ్రేక్ కి వెళ్ళాలని లేదు అంత ఉందంటే ఇట్స్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్ మ్యాజిక్ అండ్ ఆదిత్యర్ తాలూకు పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా డైరెక్టర్స్ చేసినప్పుడు సినిమాలు టూ టైప్స్ ఉంటాయి. పర్సనాలిటీ డ్రివెన్ కాన్సెప్ట్ డ్రివెన్ ఇది ప్యూర్ పర్సనాలిటీ డ్రివన్ పర్సనాలిటీ డ్రివెన్ సినిమాలకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు జనరల్ గా వేరే సినిమాలు హిట్ అయి ఉండొచ్చు కానీ హిట్ అని చెప్పుకుంటాం తర్వాత మర్చిపోతాం కానీ అది ప్రస్తుత పరిస్థితులని ఏటిని మారుస్తుంది ఆలోచన విధానం ఆఫ్ ఫ్యూచర్ ఫిలిం మేకర్స్
(07:34) లేదా టెక్నిక్ ఆఫ్ టెల్లింగ్ ఏ స్టోరీ అవ్వచ్చు ఇవన్నీ మారుస్తుంది కదా అది పర్సనాలిటీ డ్రివెన్ సినిమాల నుంచే వస్తుంది. సో ఆదిత్యర్ పర్సనాలిటీ అందులో క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా టెంప్లేట్ బ్రేకింగ్ చూస్తే ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ఏదో జరిగింది అంటే అది చూపించారు ఫిక్షన్ ఫిక్షన్ లోనుంచి బయటికి రావడానికి ఏదస్ కూడా ఇష్టపడడం అంటే ఫోర్త్ వాల్ బ్రేక్ చేసో లేదంటే సడన్ గా వేరే దాంట్లో కడితే ఆడియన్ డిస్ట్రాక్ట్ అవుతాడని భయం ఉంటది.
(08:05) కానీ ఈ సినిమాలో టెర్రరిస్ట్ అటాక్ ఏదో జరిగింది అదంతా ఓకే చూపించాడు. రియల్ కాన్వర్సేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ వాళ్ళు ఏదైతే గ్యాంగ్స్ ఉన్నాయో ఆ ఆడియో రికార్డింగ్స్ ఆ సినిమా మధ్యలో ప్లే చేస్తాడు. మ్ ఒరిజినల్ ఆడియో రికార్డింగ్స్ ఆఫ్ ద వాళ్ళవి అసలు అది అంటే పాత్ బ్రేకింగ్ లో అల్టిమేట్ అన్నమాట అంటే అతనికి ఎంత అడాసిటీ ఉండాలి ఎంత ధైర్యం ఇదంతా ఉండాలి అది చేయడానికి అలా ఎన్నో బ్రేక్ చేశడండి.
(08:35) ఇప్పుడు మీరు హీరో క్యారెక్టర్ తీసుకోండి. యూజువల్ గా హీరో అనేవాడు వాడు ఎక్కువ లౌడ్ గా ఉంటాడు రియాక్ట్ అవుతుంటాడు. ఇదంతా చేస్తుంటాడు ఇందులో ఒక పంచిడై లాగా ఉండదు హీరోకి [నవ్వు] అతను పెద్దగా రియాక్ట్ అవ్వడం అన్ని చూస్తుంటాడు ఇంకోటి ఆల్వేస్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అంటే ఏమ ఉండదు అవును న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ దాచి దాచి చాలా కొద్ది చోట్ల వేస్తాడు అప్పుడు అది మనకి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అవును అవును అవును ఇతను రియాక్ట్ అవుతున్నాడు అంటే ఇది ఏదో ఉందని మనం రియాక్ట్ అవుతాం హీరోతో పాటు అది అండ్ ఎస్పెషల్లీ రైటింగ్ అండి రైటింగ్ వచ్చి ఆ అంటే
(09:19) ద డీటైలింగ్ ఆఫ్ ఆదిత్యర్ ఎలా ఉంటుందంటే మీకు మనకి చాలాసార్లు ఇండియన్స్ పై వెళ్ళాడు లేదా వచ్చాడు ఇదఒక సినిమాలు చాలా వచ్చినాయి అంతకు ముందు అవును కానీ అందులో అంతా కమర్షియల్ సెటప్ ఉంటుంది ఎక్కువ రియలిజం కి దూరంగా ఉంటుంది కానీ ఇది ఇలా జరుగుతుందా ఓహో వీళ్ళ పైన ఒక మాస్టర్ ఉండి మాధవన్ లాంటోడు ఇలా మేనేజ్ చేస్తాడో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ అవుతుంది.
(09:50) లేదా వీళ్ళు డెసిషన్స్ ఎలా తీసుకుంటారో ఒక స్పై కి ఇంకో స్పై కి ఈ స్పై ఇక్కడ ఉన్నాడని ఇంకో స్పైకి కూడా తెలియదు. అసలు ఇన్ని ఇంట్రికసీస్ ఆఫ్ యాక్చువల్ జియోపాలిటిక్స్ మనం ఇప్పుడు దాకా చూడలేదు అంత నమ్మేటట్టుగా కన్విన్సింగ్ గా చూపించాడు సత్య వచ్చినప్పుడు ఓహో అండర్ వరల్డ్ ఎలా ఉంటుందా అని మనకి ఎలా అయితే ఫీల్ కలిగిందో ఒక రా ఒక జియో పాలిటిక్స్ సెటప్ లో అలాంటిది మనం ఇప్పటిదాకా చూడలేదు.
(10:16) ఉమ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్ అండ్ ఇప్పుడు మాధవన్ క్యారెక్టర్ ఇతను ఇంత చేసి తిరిగి వచ్చాడు. ఓకే అంత సాధించి చాలా ఎంతో హెర్క్యూలియన్ టాస్క్ కదండి అది వచ్చాడు కదా వచ్చి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని ఏదో హగ్ చేసుకొని ఒక డ్రమెటిక్ గా అసలు నువ్వు మన దేశాన్ని కాపాడా నువ్వు రా హీరో అట్లాంటి మామూలుగా అలాంటివి ఏమ ఉండదు ఆడు వచ్చి హగ్గు కూడా లేద హగ్గు కూడా ఉండదు జస్ట్ వర్క్ ఏమంటాడంటే యు డిడ్ గుడ్ అంటాడు [నవ్వు] యు డిడ్ గుడ్ అంటాడు సో దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనకి కి మాధవ అన్న ఇలాంటి హంజాల్ని ఎంతో మందిని తయారు చేసి పంపాడు.
(11:02) ఫ్యూచర్ లో కూడా పంపుతాడు అందులో ఇతను ఒకడు అంతే అనేది ఆ సర్టిలిటీ అది రైటింగ్ ఇంకొక విషయం చెప్పనా భగవద్గీతలో ఏముంటదంటే ఎవడైతే దుఃఖానికి లొంగడో ఎవడైతే బాధపడ్డో ఎవడైతే సంతోషానికి ఎగిరిపడ్డో వాడే సితప్రజ్ఞుడు అని చెప్పబడదు అంటే బాధవన్ సిద్ధప్రజ్ఞుడే [నవ్వు] అందులో అవును ఇప్పుడు మన లారీ అతను ఆ క్యారెక్టర్ పేరు ఏమిటి రహమాన్ టికెట్ వాడు సిద్ధప్రజ్ఞుడు కాదు వా ఎమోషన్స్ ఉన్నాయి అంటాడు అట్ట అంటాడు అవును అవును సో ఇప్పుడు ఈ మాధవన్ క్యారెక్టర్ లో ఒక స్టెబిలిటీ ఉంటది.
(11:34) అవును హంజా తర్వాత ఆ తర్వాత హంజా ఇతనిలో ఒక స్టెబిలిటీ ఉంటది. తర్వాత ఆలం య చచ్చిపోతాడు కదా అవును అవును అవును వాడిలో స్థిర ప్రజ్ఞతలు ఉంటాయి. కరెక్ట్ కరెక్ అదే హీరో క్యారెక్టర్స్ అన్ని సిదరజ్ఞతలు ఉంది అవును విలన్ క్యారెక్టర్స్ అన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి అంటే ఒక కరెక్ట్ కరెక్ట్ సో హీరో యాక్చువల్ గా అవతలవాళ్ళ ఎమోషనల్ని అర్థం చేసుకొని వీడు ఎమోషనల్ గా డెసిషన్ తీసుకుంటున్నాడు అన్నదాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు హీరో అది అబ్సర్వ్ చేసి ఆ టైం చూసే కొడతాడు అంతే అంతే అంతే అంటే ఫస్ట్ మాధవన్ చెప్పిన ఒక డైలాగ్ ఏదైతే ఉందో సినిమా మొత్తం
(12:05) కరెక్ట్ అంటే ఓపిక ఉండాలి ఆ నజర్ ఆర్ సబ్బర్ సబర్ అంటే చూస్తూ ఉండు ఓపికగా ఉండు విజిలెన్స్ పేషెన్స్ విజిలెన్స్ పేషెన్స్ నిరంతరం ఎరుకులో ఉండాలి విజిలెంట్ గా ఉండాలి అలాని ఇది అవ్వకూడదు అంటే పేషెంట్ గా ఉండాలి అవకాశం వస్తదే నీకు వెయిట్ అంతే జస్ట్ లైక్ ఆదిత్య గారు బయట లైవ్ ఇప్పుడు వెయిట్ చేసి దావూద్ ఇబ్రహం దగ్గర ఒక్క చోటనే మిస్ అయింది అపర్చునిటీ కానీ అది లాస్ట్ కి బ్యూటిఫుల్ గా మారుస్తాడు అసలు యా అది మీరు చెప్పింది రైటింగ్ ఇప్పుడు రైటింగ్ లో ఎంత ఇది అంటే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఇతనికి జమీల్ అన్న క్యారెక్టర్ కి అది పొలిటికల్
(12:46) మినిస్టర్ ఉంటాడు ఆ జమీల్ అన్న క్యారెక్టర్ వీడు తెలుసా లేదా అదే అనే డౌట్ వస్తుంది యాక్చువల్ గా తెలుసు ఆ తెలుసు అనేది ఎలాగ అంటే మనకి మాధవన్న ఇతనికి బ్రీఫ్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో అక్కడ మనక ఒకడు ఒకడు ఉన్నాడు ఒకడు ఎప్పుడనా సమస్యలో చేస్తాడు కానీ నీకు అతను ఎవరో తెలియదు అంటాడు బ్రీఫ్ అది తర్వాత ఆలమ్మది వచ్చినప్పుడు మటికి లార్డ్జ్ లో ఆడికి పెడతారు ఒకటి వీళ్ళని కలువు అని చెప్తారు అది అవును అది క్లియర్ గా ఉంటుంది.
(13:18) అండ్ ఇంకోటి మేజర్ ఎవిడెన్స్ ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కారణం ఆ జమీల్ క్యారెక్టరే ఆ ఫోన్ ఏదైతే ఉందో నువ్వు మాట్లాడుతున్నావ్ అనేది ఇసిరేస్తాడు కదా యాక్చువల్ గా రణవీర్ సింగ్ దగ్గరికి ఇసురుతాడు అది. ఇప్పుడు అంత పెద్ద మినిస్టర్ ఒక ఫోన్ అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అలా పబ్లిక్ గా అలా వదులుతాడు అది మనకి తొందర వన్లో డౌట్ రాదు.
(13:40) అవును డౌట్ అంటే ఏదో ఆవేశం లేవడు అన్నట్టు అనిపిస్తుంది యక్చువల్ గా హస్ గివింగ్ సో ఈవెన్ రణవీర్ సింగ్ డజంట్ నో దట్ అవునువవును అది తర్వాత అవును అవును యా యా అండ్ ఎస్పెషల్లీ అన్నిటిల కన్నా అండి పెర్ఫార్మెన్స్ డైరెక్టింగ్ ఇస్ యాక్చువల్లీ కాస్టింగ్ అవును యాక్చువల్ గా కాస్టింగ్ లోనే ఉంటది విజయవంత ఇప్పుడు చాలా మంది సినిమాలు తీసి ఎందుకు హెడ్క్ వస్తుంటే ఆక్టింగ్ రాదు.
(14:08) [నవ్వు] వీడు ఒకటి చెప్తే వాడు య ఇంకోటి ఎక్కువ వేరియేషన్ లేదు సటిలిటీ ఉంది కదా అవును అంటే సినిమాలో భయంకరమైన సటిలిటీ చూసిన నేను సర్టిలిటీ ఇన్ ద హీరోస్ క్యారెక్టర్ హ్యూమర్ ఇన్ జమీల్ క్యారెక్టర్ అవును సో కరుడుగట్టిన విలన్ ఇన్ రెహ్మాన్ ద కైత లాంటి క్యారెక్టర్ ఆ మిక్స్ లో ఉంటుంది. అవును ఆ జమీల్ క్యారెక్టర్ ని అది మనకి జమీల్ ఇస్ మచ్ మోర్ ఫేవరెట్ ఆ రణవీర్ సింగ్ అన్నప్పుడు అందరి ఫేవరెట్ జమీల్ ఫేమస్ అయిపోయాడు.
(14:37) తు మేర బచ్చా హేతు తు మేర బచ్చ భలే బ్యూటిఫుల్ చేస్తున్నా [నవ్వు] సో చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీబడీ ఎంజాయిడ్ ఎందుకంటే ఇంకోటి అంత సీరియస్నెస్ లో ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కూడా రిలీఫ్ ఇచ్చింది అవును ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ ఇప్పుడు సబ్రికఫల్ మీటతహలాగా ఇప్పుడు ఆదిచందర్ వెయిట్ చేసినట్టే అందులో హీరో క్యారెక్టర్ వెయిట్ చేసినట్టే ఆయన లైఫ్ లో 75 ఏళ్ళకి ఆయన ప్రపంచానికి తెలిసాడు ఇప్పుడు ఆయన ఏళ్లుగా సినిమా చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు చూడండి అట్లా దట్స్ దట్స్ ఏమనాలి డెస్టినీస్ ఫేట్ అండ్ డెస్టినీ లాగా సో యా సో ఇక
(15:17) క్యారెక్టరైజేషన్ కాకుండా ఇప్పుడు ఆ నాకు నాకు డౌట్ ఏమ వచ్చిందంటే ఇప్పుడు అది రియలిస్టిక్ మూవీ అది ఎంత సినిమా అనుకున్న వాళ్ళు ప్రెసెంట్ చేసింది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్ రియల్ పీపుల్ ఆ తర్వాత అట్లాంటప్పుడు ఆ చివర్లో అంతసేపు కొట్టుకోవడం ఏంది అంటే దీనికి అది ఇప్పుడు నాకు స్క్రీన్ ప్లే బాగుంది కథ మీద నాకు గ్రిప్ ఉంది అన్నప్పుడు రియల్ మనుషులు వాడు వచ్చి పొడిచాడు ఇక్కడ పొడిచిన తర్వాత అక్కడ నుంచి చాలా కొట్టుకుంటారు పై నుంచి బిల్డింగ్ కింద పడతారు.
(15:45) ఆ పైన ఏదో పడుతది. అయినా తప్పించుకొని వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళా గన్ ఫైట్ ఉంటది. అదే మళ్లా బాంబులు తిరుగుతాయి మళ్ళా పారిపోతారు అడవిలోకి పారిపోయిన తర్వాత పెద్ద ఇంత అవసరం ఏమిటి అంటే వాట్ ఇస్ ఇట్ స ఇప్పుడు ఒకటి రియలజ నాకు యాక్చువల్ గా ఆ ఒక్క పార్ట్ నాకు బోర్ వచ్చింది. యా బోర్ రావచ్చు మే బీ హిస్ ఇంటెన్షన్ ఈస్ మీరు ఫస్ట్ గోర్ అంతా చూపించాడు కదా అంటే అంటే మనిషిని హింసించడంలో ఇలా తాళ్ళు కట్టి ఇలా లాగటం లేదంటే ఒక కేజీ రాయి పెట్టి కొట్టడం ఇవన్నీ దాని కాంట్రాస్టింగ్ గా ఇది ఉంటది యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్ రియాలిటీ ఇక్కడ ఉంటుంది
(16:19) నిజంగా అగోర్ కూడా ఉంటుంది. ఆ టెర్రరిజం లో బేస్ గా అలా చేశారు ఇప్పుడు కంట్లో అది ఇలా పడవటం అనేది కూడా రియల్ గా జరిగింది. ఉ ఇప్పుడు ఇందులో జరిగిన చాలా మటికి రియల్ ఉన్నాయి. సో ఎందుకు అనేది ఇట్స్ డైరెక్టర్ స్టోరీ కరెక్టే బట్ ఒక ఆడియన్ గా నేను ఎప్పుడు అంటే ఇంకా కొట్టుకుంటున్నారు ఏంది అని అంటే అక్కడ అక్కడ హ్యూమనైజ్ అవుతాం మనం యాక్చువల్ గా మీరు ఎస్పెషల్లీ రెహ్మాన్ దకైత్ అండ్ రణవీర్ సింగ్ దురందర్ వన్ లో ఉంటుంది కదా ఫైట్ ఇట్ ఇస్ వెరీ రియలిస్టిక్ అతను కార్లో వెళ్తున్నప్పుడు నిద్రపోవడం సహజం తర్వాత ఆ సహజంలోనుంచి ఇందులో అతని డౌట్
(16:56) రావడం ఇదంతా తర్వాత పరిగెట్టడం ఇప్పుడు అక్కడ మనుషులు అయిపోయారు వాళ్ళు అవును అప్పుడు ఇంకా ఇంకా మనం కనెక్ట్ అవుతాం అది దురందర్ట లో మీరు చెప్పింది ఎక్సజరేషన్ ఉంటుంది టూ మచ్ అనిపించింది టూ మచ్ ఉంటుంది ఒక్క ఫైటే మిగతా ఎక్కడ ఎగ్జరేషన్ లేదు. చివరికి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఓడుస్తుంటే వెళ్ళిపోవడంలో ఎగ్జరేషన్ ఏడవడాలు ఏమీ లేదు జస్ట్ వెళ్ళిపోయాడు అంతే కానీ ఇది మాత్రం ఆ పొడిసిన దగ్గర నుంచి ఆ అది మామూలుగా రెగ్యులర్ సినిమా టైప్ రైటింగ్ ఉంటది చూసావా ఆ 15 మినిట్స్ రెగ్యులర్ సినిమా టైప్ లోకి వచ్చేసింది అవును అవును అవును అంటే మేబీ ఎక్కడో చోట డౌట్ వచ్చిండొచ్చు
(17:27) కాసేపు ఎంటర్టైన్ చేద్దాం అని అవును మేబీ మనకు తెలియదు కానీ బట్ అదర్వైస్ ఇంకా స్క్రీన్ ప్లే లో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఏమన్నా అంటే మీరు నోటిస్ చే ఇప్పుడు చూడండి [గొంతు సవరించుకోవడం] అందులో ఆ పార్టీ పేరు పిఏపి అని ఉంటుంది. యాక్చువల్ గా పిఏపి మీరు కలిపితే పాప పాపం అన్నట్టు ఉంటది. [నవ్వు] ఆ ఇప్పుడు అందులో డూప్లికేట్ ఇవి ప్రింట్ చేస్తా నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా దాన్ని జూమ్ చేస్తే ఏముంటుందంటే రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసిఉంటుంది.
(18:04) ఉమ్ రివర్స్ చేస్తున్నాడు ఆయన్ని చిన్న చిన్న డీటెయిలింగ్ చిన్న చిన్న డీటైలింగ్ ఇప్పుడు రెహ్మాన్ దకేయత్ పేరు రాసి ఇలాగ కొడుతున్నప్పుడు బుక్ లో హీరో ఇలా కొడుతున్నప్పుడు అతను విండో కి రెడ్ వస్తుందన్నమాట విండో ది రెడ్ కింద మారుతుంది ఇద ఓట్ డై అన్నట్టు అండ్ దానికి ప్రతిదానికి మళ్ళీ లీడ్ ఉంటుంది వీడి ఇంటి అవతల ఒకడు వాడు గాజు అర్థం మారుస్తా ఉంటాడు దానికి కూడా డీటైలింగ్ ఉంటుంది.
(18:35) అంటే ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు అబ్సర్వ్ చేస్తే దురందర్ వన్ లో స్టార్టింగ్ లో వీడు ఆలమ్ము జ్యూస్ సెంటర్ కి వస్తాడు ఇంకోటి అది జ్యూస్ సెంటర్ పెట్టాడు చూడండి వీళ్ళందరినీ పిప్ చేసేటట్టు అన్నట్టు జ్యూస్ సెంటర్ పెట్టాడు. ఆ అండ్ మీకు ఆపోజిట్ గ్యాంగ్ హర్షద్ పప్పుని ఇది ఉంటుంది కదా హర్షద్ పప్పుని ట్రాప్ చేసి రణ్వీర్ సింగ్ వాళ్ళు ఒక మిల్క్ ఫ్యాక్టరీ లోకి తీసుకెళ్తారు మిల్క్ ఫ్యాక్టరీ అక్కడ హీరో ఒక మిల్క్ బాటిల్ ని ఇలా అలా అంటా ఉంటాడు ఈగుతా ఉంటాడు ఇలా శబ్దం చేస్తా ఉంటాడు
(19:20) యూజువల్ గా మిల్క్ అనేది ఈవెన్ ఇంటర్నేషనల్ ఫిలిం లో కూడా మిల్క్ ఒక విలన్ తాగటం అనేది యూజువల్గా ఒక ట్రోప్ అన్నమాట అది ఎలా వాడుతారు అంటే క్లాక్ వర్క్ ఆరెంజ్ అని చూసారా మీరు చూడలేదు అది ఒక సినిమా ఉంది అందులో ఎలా ఉంటుందంటే స్టాలిక్ క్యూబ్రిక్ అందులో ఒక గ్యాంగ్ ఉంటారు వాళ్ళు చాలా సాటిస్టిక్ థింగ్స్ చేస్తుంటారు.
(19:46) అంటే అమ్మాయిలని రేప్ చేయడం అవ్వచ్చు వాళ్ళని చంపేయడం అవ్వచ్చు త్రూ అవట్ చేస్తున్నప్పుడు మిల్క్ తాగుతుంటారు సో మిల్క్ కి క్లాక్ వర్క్ కాలేజ్ లో అంటే అంత గ్రేట్ డైరెక్టర్ అతను ఇదేంటంటే మిల్క్ ఎవరు తాగుతారో యాక్చువల్ గా పిల్లలు తాగుతారు. వీళ్ళు యాక్చువల్ గా ఎదగలేదు అని అతను ఉద్దేశం అందుకే ఇంకా వైలెన్స్ లో ఉన్నారు. సో అది మిల్క్ అనేది ఆ ట్రోప్ గా చాలా సినిమాల్లో అది వాడుతారున్నమాట మీరు ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ వెళ్ళని ఇదంతా జరుగుతుంది కదా నాకు మీరు చెప్తుంటే ఒక చిన్న వర్మ చెప్పిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది శివ సినిమా చేసినప్పుడు మ్యూజిక్ కి లేరాజ
(20:25) ఇచ్చాడంట తే మ్యూజిక్ చేశడు అందులో కాలేజీలో పరిగెత్తుకొని పరిగెత్తుకొని కొట్టుకునే ఉంటది ఆ రసెస్ చూసినప్పుడు ఇలరాజ మ్యూజిక్ చేసిన చూపిస్తే వాళ్ళు ఇట్లా ఘోరంగా కొట్టుకుంటుంటే వెనక సాడ్ వైలెన్ మ్యూజిక్ వస్తుంటది అవును వస్తుంటే అడిగాడంట మామూలుగా ఏదన్నా గాడి శబ్దాలు పెడతారు లేకపోతే టన్ట కదా అదేంది మీరు ఇట్లా సాాడ్ ఇప్పుడు ఎవరో చచ్చిపోతే వేయాల్సిన ట్యూన్ అంటే ఇలానే చెప్పాడో తెలుసా పిల్లలు చదువుకోకుండా అన్యాయం అయిపోతారు నాకు బాధ అనిపించింది అంటే [నవ్వు] పడుకో పడుకో నీకు కథతో ఏ సంబంధం లేదు.
(21:02) [నవ్వు] అట్లా అంటే చూడు అట్లా ఒక సింబాలిజం అనేది మనిషే తయారు చేశడు అవును అందులో ఒక సబ్స్టెన్స్ ఉన్నప్పుడు చాలా మంది అడాప్ట్ చేసుకుంటారు అంతే అవును సో అక్కడ అంత వైలెన్స్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు రెహ్మాన్ దకేత్ అన్నోడు చాలా చోట్ల మీరు చూస్తే ఆడు వాళ్ళ అమ్మనే చంపేసాడురా ఆడు వాళ్ళ అమ్మనే చంపేసాడు అనేది మనకి డైలాగ్స్ లో వస్తుంది అవును సో అమ్మని ఎందుకు చంపాడు అంటే యాక్చువల్ గా బాబు దకైత్ అని ఉన్నాడు కదండీ ఆపోజిట్ గ్యాంగ్ లో హర్షద్ పప్పు అండ్ బాబు దకయత్ బాబు దకయత్ అక్రమ సంతానమే రెహ్మాన్ అవును సో అందుకని ఆ విషయం తెలిసిన వెంటనే ఫస్ట్
(21:46) అమ్మని చంపేసాడు నేను ఆడికి పుట్టానా అది ఏదైనా అవ్వచ్చు అతను రేప్ చేశడా ఏం చేసాడో బాబుదాక అయితే అది తెలిీదు. సో అమ్మని చంపాడు తర్వాత మీరు వస్తే ఆ కేజీ రాయదు చంపుతాడు కదా బాబుదాక అయితే వాళ్ళ నానే అవును తెలుసు అందులో చెప్తారు సో ఆ క్రూరత్వం అనేటప్పుడు నేను మీ నాన్నని అతి కిరాతకంగా చంప ఆ సినిమాలు అక్కడే స్టార్ట్ అవును య కరెక్ట్ కరెక్ట్ తర్వాత అలవాటు చేసుకుందారు ఇంకా ఇట్టే చంపుకుంటారు ఈ సినిమాలో [నవ్వు] ప్రిపేర్ అయి ఉంటారు చూసావా అవును అవును అవును వైలెన్స్ కి ప్రిపేర్ అయిపోయిరా ఈసారి పక్కా ఉంటది చంపుకుంటారు ఈమె కూడా చక్కగా
(22:22) చూ ఏ సినిమా చూడాలి ఆ చూసిన తర్వాత థియేటర్ నుండి బయటికి వస్తే అసలు నాకు సినిమా గుర్తుండదు. ఆ కానీ ఫస్ట్ టైం దురంద చూసాక నాకు ఆ సినిమా మొత్తం గుర్తుంది నెక్స్ట్ టూ ఎప్పుడు వస్తదోని నేను వెయిట్ చేస్తున్నా ఓకే టూ చూసారా మీరు చూసావా ఓకే ఓకే అల్లు సినిమాస్ సా ఏ కాదు ఓకే అంటే టికెట్స్ లేవు ఓకే ఓకే సో ఇప్పుడు మీరు అబ్సర్వ్ చేస్తే అంటే డీటైలింగ్ లోకి వెళ్తే ఇఫ్ యు అబ్సర్వ్ ఫస్ట్ రెండో కొడుకు అంటే పెద్ద కొడుకుని చనిపోతాడు కదా రెహ్మాన్ మీరు కరెక్ట్ గా మీరు సీన్స్ అన్ని అబ్సర్వ్ చేస్తే ఆ పెద్ద కొడుకుని కాపాడవచ్చుడు యాక్చువల్ గా
(23:08) హీరో కానీ ఛాన్స్ ఉంది కానీ చేయడు అది మీరు కరెక్ట్ గా రీవాచ్ లో చేస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఆ పెద్ద కొడుకు చనిపోవాలి. అటు బ్లడ్ పోసేస్తుంది ఆ యా యా సో చనిపోదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ నెక్స్ట్ వీడు గ్యాంగ్ రెహ్మాన్ గ్యాంగ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. వెళ్ళినప్పుడు ఒకవేళ రెహ్మాన్ చనిపోతే మిగతా వాళ్ళందరూ పెద్ద కొడుకునే పెడతారు వారసుడి కింద చిన్న కొడుకుని పెట్టలేరు మరీ చిన్నోడు సో అది జరగకూడదు అంటే అవతల గ్యాంగ్ ఈయన చంపేస్తేనే కరెక్ట్ అనేది అది సటిల్ గా ఉంటుంది అన్నమాట అలా చాలా డీటైలింగ్ ఉంటాయి ఐమీన్ స ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అండి ఎస్పెషల్లీ
(23:50) ఫస్ట్ ఎపిసోడ్ జరుగుతుంది కదా దురందర్ 2 లో అక్కడ వాళ్ళ చెల్లిని చూసినప్పుడు ఆ అసలు అది స్టెరిఫిక్ అసలు అంటే ఇద్దరు ఆమె అరుస్తది ఆమె అరుస్తుంది అంటే ఫస్ట్ తలుపు చప్పుడయింది అంటే ఫస్ట్ పాపం అంతకు ముందు ఎంతమంది వచ్చి రేప్ చేసి ఉంటారు అవును అవును అవును ఆమె పెయిన్ ఉంటుంది సడన్ గా ఈయన చూడగానే ఒక ఇది ఆమె హౌ షి మూవ్స్ హర్ లెగ్స్ గాని అది గాని ఎంత బాధ చేస్తుందో మనకి అండ్ ఇతని ఎక్స్ప్రెషన్ అక్కడ అసలు ఎలాంటి బ్రీఫింగ్ ఇచ్చి ఉంటాడు ఆదిత్యరాలకి ఇతను ఎలాంటి ఎక్స్ప్రెషన్ యక్చువల్ గా దర్శకుడు యాక్టర్ అనేది ఇట్లాంటి సందర్భాల్లో తెలుస్తాయి
(24:26) కరెక్ట్ కరెక్ట్ నువ్వు డైలాగులు చెప్పడం అది కాదు ఆ సర్టిలిటీ కరెక్ట్ కరెక్ట్ ఆ సీన్ కి ఉన్న గ్రావిటీ ఏమిటి దాన్ని ఎట్లా నేను నా అబ్సర్వేషన్ లో విన్నది ఏమిటంటే సం టైమ్స్ దే వెయిట్ ఫర్ డేస్ అంటే ఒకసారి చేసిన తర్వాత మూడు రాలేదు అనుకున్నా ఎట్లో అట్లా చుట్టేద్దాం అని కాకుండా పోస్ట్పోన్ అంటే అది సింక్ అవ్వని అయిన తర్వాత చేద్దాం ఒకటే షాట్ అట్లా చేసిన సీన్లు మనకి టచ్ అవుతాయి అట్లా అది నిజంగా టెరిఫిక్ అది అండ్ ఆల్సో లాస్ట్ లో జమీల్ క్యారెక్టర్ ఇతన్ని ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్ టైపు ఒక లుక్ ఇస్తాడు అందులో అంటే మిక్సడ్ ఎమోషన్స్ ఉంటాయి
(25:02) ఆ అంటే లవ్ ఉంటది బాధ ఉంటది చిన్న దేశం కోసం ఒకడు వచ్చాడు వెళ్ళాడు సేఫ్ గా సాటిస్ఫాక్షన్ ఉంటది అలా మామూలుగా ఉంటది అంటే ఇంకోటి డీటైలింగ్ లోకి వెళ్తే మీరు లాస్ట్ లో అంతా అయిపోయాక ట్రైనింగ్ మాంటాజ్ చూపిస్తారు కదా వీళ్ళు ఎలా ట్రైన్ అయ్యారు ఆ బలిదాన్ పరమో ధర్మః అన్నదే ఆ క్యాంపెయిన్ అంతా ట్రైనింగ్ అవుతుంటారు కదా ఆ ట్రైనింగ్ లో చూపించే టెక్నిక్లు ఓహో ఎందుకా వీడు ఇక్కడ ఇలా రియాక్ట్ అయ్యాడు అనేది మనకి అప్పుడు కనెక్ట్ అవుతుంది.
(25:33) మీరు ఒకడు ఇలా పట్టుకున్నప్పుడు మీరు ఫైట్స్ లో కూడా ఆ మేజర్ ఇక్బాల్ ఈ ఫైట్ లో కూడా ఏదైతే టెక్నిక్స్ ఉన్నాయో ఇలా చేస్తున్న ఇలా రియాక్ట్ అవ్వకపోవడం మూమెంట్ ఇచ్చి వెయిట్ చేసి కరెక్ట్ గా రియాక్ట్ అవ్వటం అవన్నీ ఎగజక్ట్ ట్రైనింగ్ క్యాంపెయిన్ లో మ్యాచ్ అవుతాయి. ఆ తర్వాత తర్వాత అంటే అతను జైల్ నుంచి బయటకి తీసుకురావడానికి మాధవన్ వీడిని పాకిస్తాన్ కి పంపడానికి మధ్యన ఒక పెద్ద ట్రైనింగ్ క్యాంప్ లో ఉన్నాడు వాడు అవును మాధవన్ పక్కన ఇంకొకతను ఉంటాడు కదా బన్సల్ బన్సల్ బన్సల్ ఎప్పుడైతే హీరో ఆ క్యాంప్ లోకి ఎంటర్ అయినప్పుడు అతని నజర్ అతని మీద ఉంటది అతను అబ్సర్వ్ చేస్తా
(26:10) ఉంటాడు హీరోని సెకండ్ పర్సన్ వాళ్ళ పని ఐడెంటిఫై చేయడం అంటే ఎలాంటి డైర్ కండిషన్స్ లో అయినా మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఒక స్థిర లక్ష్యం మీద 24/7 అట్లా ఉండే వాళ్ళు ఎవరు అలా చేస్తారు కదా చేస్తుంది కదా అండ్ ఆల్సో ఫస్ట్ లో కూడా చెప్తాడు కదా మేము ఊరికమ్మ ఎక్కే క్రిమినల్స్ లాంటివాళ్ళ షూస్ చేసుకుంటాం వాళ్ళకి ఇంకా లైఫ్ లో ఇంకేమీ లేదు.
(26:35) అట్లాంటి ఒక పర్పస్ ఇవ్వటం పర్పస్ ఇవ్వటం ఇప్పుడు ఈవెన్ ఆలం క్యారెక్టర్ కూడా ఒక చోట చెప్తాడు నేను పిక్ పాకటర్ గా బ్రతికే ఉంది నాకు జీవితానికి ఒక లక్ష్యం ఇప్పుడు దొరికింది. మీరు అబ్సర్వ్ చేస్తే వాళ్ళు చూస్ చేసుకునే దాంట్లో వాళ్ళందరూ క్రిమినల్స్ అవ్వచ్చు లేదా ఊరిపడి నిజంగా ఆడు నిజాయతీపరుడు కానీ అనవసరంగా ఊరిపడింది. అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం సో బెస్ట్ ఈ హీరో క్యారెక్టర్ కూడా వాళ్ళ ఫాదర్ మిలిటరీ వాళ్ళ తాతగారు మిలిటరీ అందర మిలిటరీ అంతా బ్లడ్ లైన్ లోనే అది పేట్రియాటిజం ఉంది.
(27:12) సో అది చూస్ చేసుకోవడం అండ్ అండ్ ఇంకోటి నాకు అంటే ఒక గమ్మత్తయిన పారలల్ లో ఇది ఎవరనా అబ్సర్వ్ చేశారని అనుకోవట్లేదు నేను ఇప్పుడు అనిమల్ సినిమా చూసాను కదా అనిమల్ కి దీనికి ఒక పారలల్ ఉంది మీరు గమనించారో లేదో ఇప్పుడు అనిమల్ లో సిస్టర్ కి ఏదైనప్పుడు రియాక్ట్ అవుతుంది. అనిమల్ లో వాళ్ళ బావని చంపేస్తాడు. ఇందులో కూడా పిండా క్యారెక్టర్ వాళ్ళ బావే కదా అంతే కదా అవును వాళ్ళు బావనే చంపుతాడు.
(27:40) వల్ల వాళ్ళ అక్కనే హగ్ చేసి కూడా అది హైలైట్ అయి యా యా వాళ్ళు బాగానే చంపేస్తాడు అండ్ ఫ్లోర్ మీద జరుగుతుంది అది కూడా అందులో కూడా నేలల మీద ఫ్లోర్ ఫైట్ ఫ్లోర్ ఫైట్ ఉంటుంది ఇందులో కూడా అదే ఉంటుంది. అండ్ ఇంకోటి స్ట్రేంజ్ కనెక్షన్ ద ఛాయిస్ ఆఫ్ యూజంగ్ ఓల్డ్ సాంగ్స్ అవును అనేది అనిమల్ లో ఉంది ఇందులో ఉంది. ఉ అండ్ ఇంకోటి అన్నీ కన్నా అంటే క్రీమ్ ఆఫ్ ది క్రాప్ పంజాబ్ ని చూస్ చేసుకున్నారు ఇద్దరు అనిమల్ లో అతను అవ్వచ్చు ఇతను అవ్వచ్చు పంజాబ్ సిక్ అంటే ఇప్పుడు దేశభక్తికి అదొక ప్రత్యేక కింద లెక్క ఎంత కాదనుకున్నా అవును సిక్ రెజిమెంట్ అన్నా దాదా పంజాబ్ లో మనం
(28:17) రైల్వే స్టేషన్ కి వెళ్తే ఎక్కువ మంది పంజాబ్ ఇస్తే ఆర్మీ డ్రెస్ లో వెళ్తా ఉంటారు. యా యా పంజాబ్ని చూసేసుకోవడం అండ్ ఇంకొకటి ఇప్పుడు మాధవన్ ఒక చాలా మంచి డైలాగ్ చెప్తాడు మనకి అతి పెద్ద శత్రువులు పాకిస్తాన్ కాదు మన ఇండియన్సే అంటాడు దానికి ఉదాహరణగానే ఒక మైక్రోకాజంలో లో ఇప్పుడు ఫస్ట్ హీరో ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన కాన్ఫ్లిక్ట్ లో యాక్చువల్ గా అతని తోటి రిలేటివ్స్ డిస్టెన్స్ రిలేటివ్స్ కజిన్స్ ఎవరో ఉంటారు కదా వాళ్ళతోనే వివాదం పంజాబీస్ తోనే ఆడు ఆడు ఎక్స్ గ్యాంగ్స్టర్ ఇదయ్యి ల్ాండ్ చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ లో వాళ్ళ సిస్టర్ ని రేప్ చేసి అంత వీళ్ళ
(28:55) లైఫ్ క్రియేట్ చేసింది యాక్చువల్ గా పంజాబీసే అది ఆ సర్టిలిటీ ఉంటుంది. సో దాని నుంచి అతను ఇలా మారిపోయి అది అదే అంటే ఎవరు ఎవర ఎవరు తీసుకోలే ఒక స్ట్రాంగ్ డిసిషన్ అట ఒక రేజ్ గా అందరిని పోయి వేసేయడం ఆ తర్వాత లైఫ్ లో హోప్ లేదు వెళ్ళిపోవడం అవును ఇక చచ్చిపోతా అనుకున్నప్పుడు ఎవడో పట్టుకోవడం అవును పట్టుకున్నవాడు వాడు డేంజరస్ పర్సన్ే అంటే చేలో సిగరెట్ గుట్టుకుంట అట్లా ఇప్పుడు అందులో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా పిండా అన్న అంటే రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ అంటే స్టార్టింగ్ లో కూడా ఇతను ఊరి శిక్ష పడింది అన్నప్పుడు ఇప్పుడు జైల్ దగ్గర బయట
(29:32) కోర్టు దగ్గర ఆ చెల్లితో అంటాడు నువ్వు వీన్ని వీడు మారకపోతే నువ్వు వీన్ని పెళ్లి చేసుకోకు కాల్తే జీవితాంతో నువ్వు ఉండిపో అంటాడు అప్పుడు మనకి దానికి అర్థం తెలియదు జైల్లోకి వెళ్ళేప్పుడు ఆ ఊరి శిక్ష పడొచ్చు అన్న ఛాన్స్ ఉన్నప్పుడు చెల్లితో అంటాడు పక్కనాడు అంటాడు. పక్కనాడు ఏ ఊరుగారు నువ్వు నీ మాటలని సరదాగా అనిఅంటాడు మనక అది సరదాగా అనిపిస్తుంది యక్చువల్గా వీళ్లో కొంచెం ఆ డ్రగ్ ఆ డ్రగ్ కోనం ఉంది కాబట్టే యూపీలో ఆ పర్టికులర్ గన్ తేవడానికి ఈ ఫ్రెండ్ హెల్ప్ చేసి అతను తీసుకొచ్చాడు అంటే హి హాస్ యక్సెస్ టు సర్టెన్ నెట్వర్క్స్
(30:08) విచ్ హీరో డజంట్ అంతేనా వాడు ఉన్నాడు కదా యా యా ఉన్నాడు ఇప్పుడు ఆమె చేసుకుందా చేసుకో అనేది చేసుకుంది యా చేసుకుంది చెప్తాడు కదా ఇంటర్వల్ సీన్ లో చేసుకున్నాను ఇలాగ మాకో పిల్లోడు అని చెప్తాడు లాస్ట్ బావగారేది వాళ్ళే బావగారైనా చంపేస్తాడు కదా ఆయస్ గా యా యా యా రైటింగ్ అండి సో చాలా ఆ అంటే ఆకర్షించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో స్క్రీన్ ప్లే ఒకటి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఆ తర్వాత ఏమంటారు ఇప్పుడు మన సినిమాలు ఈ మధ్య మిస్ అయిన ఓవర్ యక్షన్ ఏమి లేదు.
(30:46) ఆ ఆయన సినిమాలో ఉంది అన్ని చోట్ల అంటే హీరో అంటే ఇట్లా ఉండాలి ఇట్లా ఎగరాలి ఓపెనింగ్ ఇట్లా సీన్ ఉండాలి. హీరో హీరోయిన్ చూడగానే ఒకలా పూలు రావాలి అట్లా ఏమీ లేకుండా రెగ్యులర్ గా చూసుకుంటే ఎట్లా ఉందో అట్లా తర్వాత ఏమిటి డీవియేషన్ లేని క్యారెక్టరైజేషన్ ఇప్పుడు మామూలుగా హీరో ఏ సినిమాలో అయినా ఎంత బిజీగా ఉన్నా అట్లీస్ట్ లవ్ సాంగ్ వేసుకుంటాడు పోయి ఇందులో అట్లాంటివి లక్ష్యము తప్ప ఇంకా వేరేది ఏమ లేదు.
(31:12) 24 అవర్స్ అలర్ట్ అలర్ట్ అలర్ట్ అలర్ట్ అలర్ట్ ఇప్పుడు మాధవన్ క్యారెక్టర్ ఉంది కదా అజిత్ దోవాల్ యాక్చువల్ రైల్ క్యారెక్టర్ ఆయన గురించి మీరు స్టడీ చేస్తే అలా ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు అవును ఇండియన్ స్పై గ్రేటెస్ట్ ఇది అన్నమాట సో ఆయన అంటే ఆయన చేసిన అన్నీ కూడా మనకి ఆర్ట్ ఆఫ్ వార్ సుంజు ఉంటారు కదా సేమ్ అదే టాక్టిక్స్ అండ్ సంజుది ఆర్ట్ ఆఫ్ వార్ లో యక్చువల్ టెక్ చాలా ఫేమస్ బుక్ చాలా ఫేమస్ అంటే యుద్ధం ఎట్లా చేయా అని చెప్తాడు ఆ పుస్తకంలో సో అతను అందులో కోర్లో ఏం చెప్తాడంటే విన్ వితౌట్ ఫైటింగ్ సింపుల్ సోత్రం యుద్ధం చేయకుండా గెలవడమే అసలైన యుద్ధం
(31:53) అంతే అదే అజిత్ దోవాలు ఆయన అదే చేశడు ఇప్పుడు అస్సాంలో ఒకటి ఏదో అయితే చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే మాధవన్ ఒరిజినల్ క్యారెక్టర్ బయట చెప్తున్నా ఆయన నిజంగా చేసింది చెప్తున్నా అస్సాంలో ఒకటి కొన్ని కాన్ఫలిక్ట్ చేయవచ్చు లాంగ్వేజ్ పరంగా ఏదో అలాంటిది అజిత్ దోవాల్ని నియమించారు బాబు ఇది ప్రాబ్లం గా ఉంది ఏదో సాల్వ్ చేయంటే [గొంతు సవరించుకోవడం] ఇతను అక్కడికి వెళ్లి మొత్తం రీసెర్చ్ చేశడు మారువేషన్ లో వెళ్లి చాలా చోట్లకి పాకిస్తాన్ కి లేదంటే వీటలకి ఈయన ఎలా వెళ్ళేవాడు అంటే ఒక రిక్షా ఓడి కింద ఒక బెగ్గర్ కింద అలాగ స్లోగా అక్కడ అస్సాం
(32:31) వెళ్లి ఈయన కనుక్కున్నది ఏంటంటే ఎవడైతే అపోజ్ చేస్తున్నాడో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నాడో అతని కింద ఏడుగురు ఉన్నారు సో ఆ ఏడుగురు ని గనుక మనం మచ్చిక చేసుకోగలిగితే ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ రిజల్వ్ అయిపోతుంది. ఇదే విన్ వితౌట్ ఫైటింగ్ అన్నమాట. సో అదన వెళ్లి కొన్నాళ్ళు అక్కడ ఉండి ఇతను అజిత్ దవాలు వాళ్ళ వైఫ్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు.
(33:01) వాళ్ళు కరుడు కట్టిన ఏమనాలి డెకయట్స్ కైండ్ ఆఫ్ అది అలాంటోళ్ళు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని అప్పుడప్పుడు ఇంటికి పిలిచి వాళ్ళతో చేసుకొని వాళ్ళ వాళ్ళ ఆవిడకి కూడా తెలియదు ఇల్లి ఇంత దారుణ అలా ఫ్రెండ్షిప్ అయ్యాక ఇ మీరు ఇదన్నీ చేస్తున్నారు కదా దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ మిమ్మల్ని అటాక్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఏడుగురిని చంపేస్తారు.
(33:26) మీరు ఏదైతే చేస్తున్నారో అది మొత్తం నిర్వీరం అయిపోతుంది దానికన్నా బెటర్ సొల్యూషన్ నేనుఒకటి చెప్తాను నాకు కొన్ని కనెక్షన్స్ తెలుసు మీరు ఒకవేళ మీరు దీనికి ఇలా ఒప్పుకుంటే మీకు ఇంత కంపెన్సేషన్ లేదా ఇది అని వాళ్ళతో నెగోషియేట్ చేశడు ఫుల్ ఫ్రెండ్షిప్ అయిపోయాక అందులో ఏడుగురిలో ఆరుగురు ఒప్పుకున్నారు. ఒకతనే ఒప్పుకోలేదు. సో ఆరుగురు ఒప్పుకున్నారంటే పైన లీడర్ ఈ డైల్యూట్ అయిపోయినట్టే కదా అంతే కదా ఆబియస్ అప్పుడు అటాక్ జరిగి ఇదంత సో ఇలా చాలా షోట్లు చేశడు కేరళాలో కాన్ఫ్లిక్ట్ వస్తే అక్కడ కూడా ఇలాగే వెళ్లి చాకచక్యంగా అందులో కలిసిపోయి ఇలా చేయటం సేమ్ అలాగే పాకిస్తాన్లో న్యూక్లియర్ ఇది జరుగుతుందనే
(34:06) డౌట్ వస్తే మన అజిత్ దోవాలు అక్కడ బెగ్గర్గా వెళ్ళాడు. వెళ్లి అక్కడ కొన్నాళ్ళు ఆ రీసెర్చ్ సెంటర్ చుట్టుపక్కల అంతా చేసి ఇతనికి ఎన్ని సార్లు చూసినా ఎవడు వస్తున్నాడు వెళ్తున్నాడు ఇన్ని గమనిస్తున్నాడో వాళ్ళని అబ్సర్వ్ చేస్తున్నాడు ఎన్ని చేస్తున్నాడు కానీ దొరకట్లేదు ప్రూఫ్ అప్పుడు నియర్ బై బార్బర్ షాప్స్ కి వెళ్లి అక్కడ బార్బర్ షాప్స్ లో ఆ జుట్టు శాంపుల్స్ తీసుకొని అది ఇండియాకి పంపిస్తే ఆ జుట్టు శాంపుల్స్ లో న్యూక్లియర్ తాలూకు కొన్ని రెసిడ్యూస్ అయి ఉంటాయి కదా అవి ఉన్నాయి.
(34:35) అంటే న్యూక్లియర్ టెస్ట్లు చేసినప్పుడు కొన్ని తెలియకుండా దూలి అది పడుతుంది కదా అది దొరికింది అంటే అప్పుడు కన్ఫర్మ్ అయింది పాకిస్తాన్ ఇస్ టెస్టింగ్ ద న్యూక్లియర్ అప్పుడు కన్ఫర్మ్ అయింది అంటే చూడండి ఇప్పుడు మనక ఏదో అనుకుంటాం కానీ అయన్నీ లైఫ్ కి ఎంత కొందరు జీవితాలు అంతే లైఫ్ అన్నోన్ మెన్ అని ఒక ఎపిసోడ్ ఉంటుంది అవును అవును ఇప్పుడు ఇప్పుడు ఈ అజిత్ దవాల్ లాంటిోళ్ళు బోలి మంది ఉంటారు అవును ఈయన అట్లీస్ట్ మనకు తెలిసాడు ఇది చేస్తున్నాడు సో దురందర్ ఈస్ ట్రిబ్యూట్ టు ఆల్ దోస్ అన్నోన్ మెన్ హూ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ద రియల్ హీరోస్ నిజంగా
(35:10) మిలిటరీ అట్లీస్ట్ కనిపిస్తుంది కానీ ఇలా కనిపించిన అన్నోన్ మన్ ఎంతమంది ఉన్నారు అవును సో అది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ రీసెంట్ టైమ్స్ లో అజిత్ దోవల్ అంటే అదేమో పాత కథ రీసెంట్ గా మీడియాలో వచ్చింది ఏంటంటే ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయిన తర్వాత మన ప్రతిపక్షాలు గాని మిగతా వాళ్ళంతా కాశ్మీర్ లో అంతా బాగుంది అనుకుంటున్నారు కానీ ఏమి బాగా లేదనేది అట్లా పార్లమెంట్ లో అట్ల రకరకాలుగా చర్చ జరుగుతుంది.
(35:35) అవును సో అటా అత్తక ఒక వీడియో ప్రత్యక్షమైంది. అదేంటి జస్ట్ అక్కడ లాల్ చోక్కు ఉంటది కదా అక్కడ అజిత్ దోలు మిత టీ తాగుతున్నారు దట్స్ ఆల్ [నవ్వు] అయ లేదు ఇంకా మామూలుగా అక్కడ ఉన్న జనాలు ఉంటారు కదా కూరలు అమ్మి వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాడు. ఏ డిస్కషన్ లేదు ప్రెస్ మీట్ లేదు ఏమీ లేదు.
(35:56) అంటే అంతే బాగానే ఉందని చెప్పడానికి యా యా చిన్న సింబాలిక్ జెస్చర్స్ ఉంటాయి. య అంటే చాలా చెప్పకుండా ఒక చిన్న దానితో చెప్పేయడం అవును అవును ఇప్పుడు ఒక వేరే దేశస్తులు మన దేశానికి వస్తే తాజ్మహల్ ఇచ్చి పంపిస్తుండు తీసేసి భగవతి ఇచ్చి పంపిస్తున్నారు సింబాలిక్ జెస్చర్ అది [నవ్వు] అంటే నేషన్ చేంజ్ అయిందని ఎట్లా తెలుస్తది అట్లా ఒకప్పుడు ఇంటికి వస్తే మందు పోస్తున్నా ఇప్పుడు పాలు పోస్తున్నాం లేకపోతే శర్బత్ ఇస్తున్నాం అనుకో సంథింగ్ చేంజ్డ్ కదా అంటే ఎంత థాట్ ప్రాసెస్ మారితే శర్బత్ వచ్చింది అక్కడికి అట్లా సినిమా కూడా అంతే అవును చాలా రిఫైన్ అయ్యి నాకు ఒక అతను రీల్ చేసాడు నాకు భలే
(36:28) అనిపించింది అదఏమన్నాడంటే వీళ్ళందరూ ఫేక్ కరెన్సీ చేస్తున్నారు కదా పాకిస్తాన్లో ఫేక్ కరెన్సీ జరగకుండా ఉండాలంటే చాలా సింపుల్ మన స్పైల్ ని పంపక్కర్లేదు ఏమ అక్కర్లేదు సింపుల్ గా మన నోట్ మీద కరెన్సీ నోట్ మీద భారత్ మాతాకి జై అని రాయండి సార్ [నవ్వు] వాళ్ళకి ఏదో వాళ్ళు రాయరు కదా ఊరికే సరదాగా అంటే ఆ థాట్ గొప్పగా అనిపించింది అదే [నవ్వు] అండ్ ఈవెన్ ఇప్పుడు అజిత్ తో వాళ్ళు ఫస్ట్ టైం పాగిస్తా సన్ మార్వేషన్ల వెళ్ళినప్పుడు ఒకతను పాకిస్తాని ముస్లిం అతను చూసి అన్నాడంట ముస్లిం కాదు అన్నాడంట ఇతనికి షాక్ ఎలా కనిపెట్టాడు ఏంటి లేదని ముస్లిమే అని
(37:15) అంటున్నాడు అజితో కాదు నువ్వు హిందువు అని అండి అప్పుడు లోపలికి పిలిచాడు ఇంటికి పిలిచి ఈ చెవ్వుకి ఇక్కడ చిన్న పోలు ఉంది ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో అన్నాడంట ఈడేంటి ఇలా చెప్తాడు అంటే నేను హిందువునే [నవ్వు] సో నేను ముస్లిం గా బతుకుతున్నాను యా యా సో నేను ముస్లిం గా బతుకుతున్నాను ఎందుకంటే పాకిస్తాన్లో గొడవలు జరిగినప్పుడు హిందువులని చంపేసేవారు కదా అప్పుడు కన్వర్ట్ అయిపో అంటే మార్చేసుకొని పాపం అతను అలా ఉండిపోయాడు కంటిన్యూ ఆ కంటిన్యూ అయిపోయాడు అతన్ని తీసుకెళ్లి ఇంట్లో లోపల ఒక శివుడి ఇది ఫోటో చూపించాడంట నేను ఇందునే నాకు అర్థంఅయింది
(37:57) తను కొంచం జాగ్రత్త గా ఉండు నెక్స్ట్ టైం వస్తే మటుకు ప్లాస్టిక్ జోక్ ఇది చేయించుకోస అసలు దీని మీద చిన్న జోక్ ఉంది ఆ జోక్ చెప్పి నవ్వుకొని ముగిద్దాం ఆ అది మామూలుగా క్రియేటివ్ గా పెళ్లి పత్రికలు అట్లా వేస్తారు కదా ఒకడు చెవు కొట్టించుకున్నాడంట వాడు ఏం వేసాడంటే పత్రిక ఆహ్వాన పత్రిక పదవ రంద్రం ఆవిష్కరణ [నవ్వు] అంటే పదవదే కదా అట్లా సో ఇప్పుడు ఫైనల్ గా ఏందంటే ఇప్పుడు ఎంత మంచి సినిమాలు చూసినా మనం మంచి స్క్రిప్ట్ రాయాలంటే మళ్ళీ అధ్యయనం చేయాలి మన స్పృహ ఉండాలి అవును యు కెనాట్ కాపీ ద ఒరిజినల్ ఎంతనుకున్నా ఆ స్పృహ మనకు కలగదు అవును
(38:32) అట్లా ఒక్క దానితో ముగిస్తా దురందర్ స్టార్టింగ్ లో ఒక భగవద్గీతలో ఒక పోయంతో మొదలవుతుంది అందులో ఏముంటుందంటే ఇంగ్లీష్ లో ఉంటుంది అది చాప్టర్ 2 వర్స్ 37 ఏదో ఉంటుంది అందులో అది ఏంటంటే నువ్వు ధర్మం కోసం చేసే ప్రయత్నంలో ఓడిపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావ్ ఒకవేళ గెలిస్తే ప్రపంచమే నీది సో గెట్ రెడీ ఫర్ ద బాటిల్ అన్న లైన్ తో మొదలు ఆన్ దట్ నోట్ ఆన్ దట్ నోట్ ఇది దురందర్ [నవ్వు] సో మళ్ళీ ఏదన్నా ఒక మంచి టాపిక్స్ ఉన్నాయి దురందర్ మాట్లాడొచ్చు కానీ దాని యొక్క క్రీమ్
(39:16) జస్ట్ మేము ప్రిపేర్ అయి చెప్తున్నది కాదు కదా ఆయన కూడా అట్లా దర్శనం చేస్తూ అట్లా మాట్లాడుతున్నారు. [నవ్వు] అది సో నెక్స్ట్ ఏదన్నా మళ్ళా కొన్ని సినిమాలు ఉంది మనం అనుకున్నా యా షూర్ షూర్ ఎపిసోడ్ అప్పుడు ఏదో అనుకున్నాం ఐ థింక్ హూ హార్నెస్డ్ ద బాయ్ హర్నెస్ ద అనేది ఒకటి అది అది నా ఫేవరెట్ వన్ ఆఫ్ మామూలుగా ఉండదు ఇతను ఎవరు ఎవరైతే హీరో క్యారెక్టర్ ఉన్నాడో హీరో క్యారెక్టర్ మీద డౌట్ వస్తది కదా ఎవరు దురందర అయిపోయింది కదా మళ్ళీ డిస్కషన్ [నవ్వు] క్యారెక్టర్ నాకు గుర్తొచ్చింది హీరోయిన్ చూస్తది అతను డిస్కషన్ చేస్తుంది అతన్ని చంపేస్తారు కదా యాక్సిడెంట్ చేసి
(39:51) అదే రైట్ డ్రెస్ లో ఉంటాడు నా క్యారెక్టర్ నేమ్ గుర్తులేదు ఆలమ్మ ఆలమ్మ సెంటర్ ఆల యా ఆలమ్మ ఆలమ్మ అతను కాదు అదే పాకిస్తాన్ లో ఒకరు ఉంటారు వాళ్ళ పోలీస్ టీమ్ ఉంటది ఆ లాస్ట్ లో ఉంటాడు అది బాల్డ్ హెడ్ ఆయన వైట్ డ్రెస్ వేసుకుని అవును అవును అవును యా నువ్వు ఆ వీడియో నేను లీక్ చేస్తానని మాధవన్ అంటాడు అతను అయితే హీరోయిన్ హీరోయిన్ చూస్తది అతనికి చెప్తాడు ఏమని నాకు హంజా మీద డౌట్ వస్తుంది హంజా ఇండియన్ కి స్పై లా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు హీరోయిన్ అతని క్యారెక్టర్ గురించి చెప్తే వెంటనే హీరో వెళ్లి నెక్స్ట్ యక్సిడెంట్ చేసి అతన్ని
(40:30) చంపేస్తాడు. ఆ ఓకే మీరు అనేది చౌదరి అస్లం అస్లం చౌదరి సంజయ్ దత్త క్యారెక్టర్ యా యా అది రియల్ లైఫ్ క్యారెక్టర్ అవును అయితే సంజయ్ దత్త క్యారెక్టర్ ని చంపేస్తారు కానీ అతను అసిస్టెంట్ ఉన్నాడు కదా అవును అతను చెప్పింది అతనే అతని గురించి హీరోయిన్ హీరోకి చెప్పదు మర్చిపోద్దు. నెక్స్ట్ లాస్ట్ లో మళ్ళీ అతన్ని ఇది చేస్తాడు అటాక్ చేస్తాడు ఆ అదే అంటే అది ఇంక్లూసివ్ అది ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటది మీ ఇండియన్ అని అడుగుతారు కానీ తాను కూడా చెప్పేది డీటెయిల్స్ కాదు ఆ మీరు ఒకటి గమనించారా ఇక్కడ పేర్లు ఉన్నాయి కదా ఎస్పి చౌదరి అస్లం రెహ్మాన్
(41:08) దకేత్ ఇయర్ మీరు పాకిస్తాన్ లో ఉన్న ఏదైతే గూన్స్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు వాళ్ళ పేర్లే ఉంచి అవును పొలిటీషియన్ పేర్లు మార్చాడు నవాజ్ షరీఫ్ మార్చాడు తర్వాత పొలిటికల్ పార్టీ పేరు మార్చాడు ఇక్కడ అజిత్ వాళ్ళు ఈ మార్చాడు వాళ్ళు మార్చారు యాక్చువల్ గా ఎవరైతే దొంగలు విలన్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు యాడ్ చేసిారు అవును అది ఒక ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు సినిమా అన్నది భూమి మీద లేదు సినిమా తీయాలని ఒక 75 80 నుంచి తీస్తున్నారు అందులో ఒక రిఫైన్ అండర్స్టాండింగ్ మనం మాట్లాడుకుంటున్నాం దీన్నే హిస్టారికల్ ఫిక్షన్ అంటారు ఈ జానర్ అంటే హిస్టరీలో జరిగింది ఫాక్ట్స్ ఉన్నాయి
(41:43) కానీ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని దర్శకుడు ఫిక్షన్ యాడ్ చేసి ఇంకా ఎంటర్టైన్ గా హృద్యంగా హిస్టారికల్ ఫిక్షన్ అనే జానర్ అవును అవును ఓకే ఫైనల్ గా నేను ఒకటి కంక్లూడ్ చేస్తా ఇదే ఫైనల్ ఇది ఎలా ఉందంటే ఎడిటర్ ఇది ఫైనల్ అని ఫైనల్ వన్ అని పెడుతున్నాడు [నవ్వు] తర్వాత ఫైనల్ ట ఫైనల్ 2.3 ఫైనల్ ఫైనల్ అలా ఉంది ఫైనల్ ఎప్పుడు ఒకటే ఉంటది [నవ్వు] సో బెస్ట్ ఏందంటే బెస్ట్ ఒక మూడు నాలుగు ఉన్నాయి అని చెప్పే మొంగే కాదు బెస్ట్ ఒకటే ఉంటది.
(42:16) [నవ్వు] సో దురందర్ అనే టైటిల్ లో రన్ రణ్వీర్ సింగ్ దర్ ఆదిత్యదర్ అట్లా ఓకే అదైనా ఆదిత్య అట్లా ఇదేమంటారు పోస్ట్మార్టం అనాలసిస్ అన్న తర్వాత [నవ్వు] మనం చూస్తే చాలా కనిపిస్తాయి అట్లా అది వాళ్ళు అనుకున్నారో లేదో తెలిీదు. ఆ అది ధర చూపించాడు. అచ్చ అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడే ఇలా చూపించాడు దర్ అండ్ ఇంకోటండి ఇంకోటి ఇది ఫైనల్ [నవ్వు] అంటే నాకు దురందర ఎంత నచ్చిందంటే యా సో మీకు దురందర్ సినిమా మీరు చూశారు కదా అందరూ దురందర్ 3 అనేది ఉంటుందా ఉండదా
(43:06) ఉంటుంది నాకు తెలిసి ఉండదు. మ్ నాకు అనిపిస్తూ ఉండదని తెలిసి ఉంటుంది ఓకే అంతే మళ్ళా అనాలసిస్ అక్కర్లేదు బాగుంటది అంటే సరిపోయినంత తీశారు ఇంకా దాని తర్వాత మనం ఇమేజ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను యా అప్పుడు కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ అని వేసాడు. అంటే ఇతను ఇలా రియాక్ట్ అయ్యాడు ఇలా రియాక్ట్ అయ్యాడు. సో తెలివైన దర్శకుడు ఏం చేస్తాడంటే ఉంటుందా ఉండదా అని క్లారిటీ ఇవ్వకుండా గ్రే ఏరియాలో వదిలేస్తాడు.
(43:36) అసలు అలా అనుకుంటే ఉండొచ్చు లేదా అనుకుంటే ఉండకపోవచ్చు బట్ నా పర్సనల్ ఒపినియన్ ఏందంటే ఇప్పుడు ఇప్పుడు మేకప్ చేస్తాం కదా ఒక పర్ఫెక్ట్ దిద్దిన చోట ఆగి బాగుంటది కొంచెం ఎక్కువ చేసినా మేకప్ చెడిపోతది. అవును అట్లా ఇప్పుడు చేసేంత వరకు ఎయిట్ అవర్స్ ఇస్ టూ మచ్ టూ మచ్ చాలా ఎంజాయ్ చేశారు అందులో ఎవ్రీ మినిట్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తే వీడికి సక్సెస్ అయింది దురందర్ నచ్చిందిరా ఇంకా అదే చేస్తున్నాడు అనే థాట్ వస్తది అందుకని అసలు అద్భుతమైన విషయం ఏంటో తెలుసా దురందరి గురించి మనం ఎవరం కూడా బయట కూడా కలెక్షన్ గురించి మాట్లాడుకో అసలు మాట్లాడుకో మనం కంటెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం
(44:07) అది బిగ్గెస్ట్ విన్ ఫర్ ద మూవీ ఆ స్క్రిప్ట్ అవును కరెక్ట్ అది గ్రేట్ బడ్జెట్ ఎవరు అవును కరెక్ట్ అందుకని ఒక సినిమా ఊరికే రివ్యూ చేయకుండా మీకు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళ మీద పెట్టి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ట్రై చేయండి. అది బాధ తీసాడు ఇది బాధించాడు నువ్వు నువ్వు [నవ్వు] ఏం తీస్తావో చూద్దాం. మీ లోపల దొరందని బయటికి తీయండి.
(44:28) ఆ అంటే ట్రై చేయొచ్చు ఇప్పుడు సినిమాటోగ్రఫీ గొప్ప లైటింగ్స్ అవన్నీ పక్కన పెడితే యాక్టర్ యాక్టింగ్ చేయించేవాడు ఎప్పుడు అవైలబుల్ ఉందా అందరికీ అవును ఇప్పుడు టైసన్ తో నేను ఒక ఆ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేయాలనుకో దాన్ని కెమెరా గిమరా తర్వాత ముందు అటువంటి లక్షణం ఉందా లేదా కనుక్కోవాలి కదా అందుకని ఒక ప్రయోగం చేయొచ్చు నేను త్వరలో చేస్తా సినిమా ఒకటి ఇట్లదే మొబైల్ తో ఐఫోన్ తోనే తీస్తా ముందే చెప్తా ఇందులో కొన్ని లేవు బట్ ఉన్నదాన్ని ఎంత బాగా వాడుకోవచ్చు రెండోది స్క్రిప్ట్ స్క్రిప్ట్ కి వీటితో ఏ పని లేదు.
(44:58) అవును చార్లీ చాప్లిన్ సినిమాలో కూడా స్క్రిప్ట్ చాలా బాగుంటది అందులో గొప్ప సినిమాటిక్ టెక్నిక్స్ ఏమి లేకపోయినా కుకింగ్ గా ఉంటది. చూస్తారు చాలా అట్లా ఎంగేజ్మెంట్ అన్నది క్రియేట్ చేయడం ఒక గ్రేట్ ఆర్ట్ ఏదైనా పర్ఫార్మెన్స్ లో గాని లేకపోతే కాన్వర్సేషన్ లో గాని అవును లేకపోతే సినిమాలో గాని నువ్వు ఒక్కసారి కూర్చొని నీ తాడు దాని మీద వేసినావ అనుకో ఆ 2 అండ్ హాఫ్ అవర్స్ తాడు బయటికి లాక్కోకూడదు.
(45:22) అరేయ్ ఈ సీన్ అయిపోయే లోపు నేను చాయ తాగి వస్తా అంటే పీకింది టాటా బాయ్ బాయ్ [నవ్వు] ఇట్ ఇస్ హైలీ పాసిబుల్ ఎందుకంటే నజర్ ఆర్ సబ్బర్ అన్నారు కదా విజిలెన్స్ అండ్ పేషన్స్ ఆ రెండు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఈజీ అండ్ హైలీ పా నేను మొబైల్ తో ఇప్పుడు కాంత్రీ సాయ మూవీ ప్రొడక్షన్ అని నేను పెట్టుకున్నాను. అంటే ఊరికే డబ్బులు వేస్ట్ చేయకుండా ఎందుకంటే మనీ అనేది ఒక బర్త్ డే ఇప్పుడు మనం జన్మతః డబ్బు ఉన్నవాళ్ళం కాదు అల్లు అర్జున్ దగ్గర డబ్బు ఉంది హి కెన్ డు సంథింగ్ చేయాలి కూడా ఉన్నవాడు చేయాలి.
(45:52) ఇప్పుడు మనం ఏమిటి మన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది ఓపిక ఉంది టైం ఉంది ఇది మన ఇన్వెస్ట్మెంట్ అందుకని నా YouTube ఫ్రెండ్స్ తోనే ఇప్పటి వరకు ఒక ఐదఆరు కథలు సిద్ధం చేసిన అయితే అందులో చాలా ఈజీయస్ట్ ది ఫస్ట్ చేస్తా అంటే నేను కొంచెం అంటే మంచి ఎడిటింగ్ చేయించాలి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించాలి సినిమా ఎలా చేస్తారో అట్లా చేస్తా పోస్టర్ రిలీజ్ చేస్తా దాన్ని ఏమంటారు ఒకటి టీజర్ రిలీజ్ చేస్తా ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడతా ప్రెస్ [గొంతు సవరించుకోవడం] మీట్ పెడతా అంటే ఇక్కడే పెడతా అంటే దాన్ని ప్రాసెస్ ని చేస్తాను అవును మంచి పెళ్లి అయిందా తూతు పెళ్లి అయినా
(46:24) ప్రాసెస్ ఉంటది కదా [నవ్వు] ఓకే సరే బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్

No comments:

Post a Comment