Why is your salary making you poor? (Telugu) | Umesh Emmadishetty
Author Name:Umesh Emmadishetty
Youtube Channel Url:https://www.youtube.com/@UmeshEmmadishetty
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c1GBZ0kB-yA
Transcript:
(00:00) సో భయ్యా మీ శాలరీ ఎంతఉన్నా ఎప్పటికీ రిచ్ కాలేము ఎందుకంటే ఇది యక్సిడెంట్ కాదు ఇది ఒక డెలిబరేట్ డిజైన్ ఇవాళ మనం ఒక భయంకరమైన నిజం గురించి మాట్లాడుకుంటాం అది ఏందంటే శాలరీతో వెల్త్ క్రియేట్ చేయడం ఇది ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఇది ట్రాప్ నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం. సో ఒకవేళ నా వీడియోస్ కి మీరు కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇక్కడ నో నాన్సెన్స్ బుల్ షేట్ లేకుండా ఫైనాన్షియల్ లిటరసీ డబ్బులు ఎలా సంపాదించాలి హై ఇన్కమ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి దాని గురించి చెప్తాను ఆన్లైన్ లో ఇన్కమ్ సంపాదించుకోవడానికి రైట్ సో నేను
(00:32) ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను శాలరీ ఇస్ డిజైన్ టు కీప్ యు కంఫర్టబుల్ బట్ నెవర్ వెల్తీ ఇదిఒక మోడరన్ బానిసత్వం బాగుంటది ఎయిర్ కండిషన్ లో ఉంటది బట్ బానిసత్వమే ఎట్ ద ఎండ్ సో మిడిల్ క్లాస్ లో క్యాలిక్యులేషన్ చేస్తే అసలు విషయం ఏందో తెలుస్తది. సో ఈ శాలరీ స్ట్రక్చర్ వెల్త్ బిల్డింగ్ కి ఎగజాక్ట్ ఆపోజిట్ మీ శాలరీ ఒక 60,000 రూపాయలు జీతం అయితే నెలకు యన్యువల్ ఇన్కమ్ 7.2 లాక్స్ వేసుకుందాం.
(01:01) టాక్స్ కడతారు ఈఎంఐ కడతావు రెంట్ కడతారు సేవింగ్స్ కి మిగిలేది ఒక 10 టు 15% అది కూడా సేవింగ్స్ అకౌంట్ లో పెడితే 3.5% ఇంట్రెస్ట్ వస్తది. కానీ ద్రవ్యోల్బనం ఇన్ఫ్లేషన్ అనేది 7% ఉంది. దిస్ విల్ యక్చువల్లీ ఆటోమేటికలీ మేక్ యు పూర్ ఇది సింపుల్ మాథ్స్ కానీ స్కూల్లో నేర్పారు ఎందుకంటే స్కూల్లో కావాల్సింది ఎంప్లాయీస్ స్కూల్లో నేర్పించేది ఎంప్లాయీస్ అది ఎవరికీ బాగా రిచ్ పీపుల్ కి కావాల్సిన ఎంప్లాయీస్ ని తయారు చేసేదే ఫ్యాక్టరీే స్కూల్ ఇక్కడ శాలరీ పీపుల్ కి రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
(01:39) ప్రాబ్లం నెంబర్ వన్ ఏందంటే టైం ఫర్ మనీ ట్రాప్ నువ్వు టైం ఇస్తావ్ వాడు మనీ ఇస్తాడు జాబ్ లో మీ దగ్గర 24 గంటలు ఉంటాయి అవి స్పెండ్ స్పెండ్ అయ్యాక వచ్చేదే శాలరీ నెక్స్ట్ మంత్ మళ్లా నెక్స్ట్ 30 డేస్ పని చేయాలి ఇది నెవర్ ఎండింగ్ సైకిల్ వెల్తీ పీపుల్ టైం ఫర్ మనీ ఎక్స్చేంజ్ చేయరు. వాల్యూ వాళ్ళు మనీ ఫర్ మోర్ మనీ ఎక్స్చేంజ్ చేస్తారు. అసెట్స్ బై చేస్తారు బిజినెస్ లు కాడతారు బిజినెస్ బిల్ చేస్తారు వేరళ టైం అంటే జనాల డబ్బులు ఇచ్చి వాళ్ళ టైం కొనుకుంటారు.
(02:18) మీ ఆఫీస్ లో ఒక మిలియనర్ బాస్ ఉంటాడు కదాసి సిఈఓ ఓనర్ హి బాట్ యువర్ టైం ఫర్ లెస్ దన్ వాట్ ఇట్ ప్రొడ్యూసస్ సింపుల్ ఏం చెప్పానంటే ఒకవేళ మీరు 5 లక్షల వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీకి అయితే దే ఆర్ పేయింగ్ న్యూ 60,000 60,000 రిమైనింగ్నాలుగున్నర లక్షలు అతనికి ప్రాఫిట్ే దట్స్ హౌ వెల్త్ ఇస్ బిల్ట్ ఆన్ అదర్ పీపుల్ టైం అదర్ పీపుల్ ఎఫర్ట్ ప్రాబ్లం నెంబర్ టూ వచ్చేసి సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ సాలరీ అంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక కంపెనీ ఒక ఇన్కమ్ స్ట్రక్చర్ అండ్ ఐడి లో లే ఆఫ్ చూస్తున్నాం.
(02:57) ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా సడన్ గా అన్ఎంప్లాయి అయిపోతున్నారు. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నారు. అనే రావట్లేదు కొందరికి అసలు విషయం ఏందంటే జాబ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ే మిత్ కంపెనీస్ కి ప్రాఫిట్ రాకపోతే ఫస్ట్ ఎంప్లాయినే ఫైర్ చేస్తారు. సిఓ కి తర్వాత లాస్ట్ కి శాలరీ కట్ అయితది.
(03:20) ఫస్ట్ ఎగిరేది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ యొక్క జీతాలు వాళ్ళ యొక్క బతికే శాలరీ రైట్ సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వెల్తీ పర్సన్ బ్లూప్రింట్ అనేది ఉంటది అది తెలుసుకోవాలి. రిచ్ పీపుల్ ఎలా చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ బిల్ చేసుకుంటారు శాలరీ ఉండొచ్చు కానీ అది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే బిజినెస్ ఉంటది ఇన్వెస్ట్మెంట్ ఉంటది రాయల్టీస్ ఉంటాయి రెంటల్ ఇన్కమ్ ఉంటది ఎన్నో ఉంటాయి.
(03:47) అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్ చాలా మంది తెలియదు మిడిల్ క్లాస్ పీపుల్ ఏమనుకుంటారంటే ఒక ఇల్లు కొనుకుంటే అది ఇల్లు దాని ఈఎంఐ ఒక అసెట్ అనుకుంటారు కానీ అది లయబిలిటీ అసెట్ అనేది మంత్లీ మనీ తెచ్చేది అంటే రెంటల్ ప్రాపర్టీ డివిడెండ్ స్టాక్స్ ఇవన్నీ ఇవన్నీ అసెట్స్ మంత్లీ మీ డబ్బులు తెచ్చి పెడతాయి మీరు పండుకున్నా కూడా అవి మీ కోసం పని చేసి పుడతాయి.
(04:15) లయబిలిటీ అంటే మీరు జోబ్ లోకి వెళ్లి కట్టేది రైట్ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ సేల్స్ కాంటెంట్ క్రియేషన్ పర్సువేషన్ కాపీరైటింగ్ ఏఐ ఏజెంట్స్ రైట్ ఈ స్కిల్స్ ఉంటే మీరు ఈజీగా మీ ఇన్కమ్ ని పెంచుకోవచ్చు. ఇప్పుడు శాలరీలో జాబ్ చేస్తారు మా అయితే యన్యువల్ ఇన్కమ్ హైక్ 10% హైక్ అయితది.
(04:43) దానికోసం సంవత్సరంంతా వెయిట్ చేస్తారా లేకపోతే సైడ్ కి స్టార్ట్ చేసుకొని వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా నా ఇన్కమ్ పెరుగుతాది అన్న కాన్ఫిడెన్స్ తో ఉంటారా ఇక్కడ ఏందంటే ఒక విషయం చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టం ఎంప్లాయిస్ ని క్రియేట్ చేసింది. దానికోసం మీకు డిజైన్ చేసింది ఎంటర్ప్రన్యర్స్ కోసం కాదు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఫ్యాక్టరీలో జనాలు వర్కర్స్ కావాలి అందుక మీకు స్కూల్లో పంక్చువల్ ఒబీడియంట్ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో వర్కర్స్ ని క్రియేట్ చేస్తది కానీ రిచ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీలో కిడ్స్ కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇస్తారు. బిజినెస్
(05:19) ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ లిటరసీ ఇవన్నీ నేర్పిస్తారు మిడిల్ క్లాస్ ఏం నేర్పిస్తారు మిడిల్ క్లాస్ కిడ్స్ కి మంచి మార్కులు తెచ్చుకో మంచి జాబ్ మంచి జాబ్ తెచ్చుకో లైఫ్ సెట్ అయిపోతది. అసలు గుడ్ జాబ్ అంటే ఏంది మంచి జాబ్ అంటే ఏంది పక్కొన్ని డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడమా అసలు ఈ స్లేవరీ మైండ్సెట్ నుంచి బయటికి రావాలి సడన్గా బయటికి రావాలంటే కూడా కుదరదు అలా మునిగిపోయి ఉన్నాం మనం చాలామంది కొన్ని స్టెప్స్ చెప్తా స్టెప్ వన్ వచ్చేసి హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ప్రెజెంట్ జాబ్ తో పాటు ఈవినింగ్ టైం లో హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటది
(05:56) అంటే కింద కామెంట్ లో డిస్క్రిప్షన్ లో మన ప్రోగ్రాం్ ఉంది ఏఐ ఏజెన్సీ యక్సిలరేటర్ ఏజెన్సీలా స్టార్ట్ చేయాలి ఏఐ బేస్ చేసుకొని ఎలా క్లోజింగ్ చేయాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్ని నేర్పిస్తారు. రైట్ అ డిజిటల్ మార్కెటింగ్ కాపీరైటింగ్ వీడియో ఎడిటింగ్ సేల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. దట్ విల్ హెల్ప్ యు టు బిల్డ్ ఏ సైడ్ ఇన్కమ్ వీకెండ్ నో ఫ్రీలాన్సింగ్ చేయండి.
(06:19) మంత్లీ ఒక 10,ే 20,000 30,000 రావచ్చు ఈజీగా స్టెప్ట వచ్చేసి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేసుకోండి సైడ్ ఇన్కమ్ స్టేబుల్ అయినాక నెక్స్ట్ ఇన్కమ్ స్ట్రీమ్ గురించి ఆలోచించండి YouTube ఛానల్ స్టార్ట్ చేయండి ఒక కోర్స్ క్రియేట్ చేయండి అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి. స్లోలీ మీ డిపెండెన్సీ ఏదైతే జాబ్ మీద ఉందో దాన్ని తగ్గించుకోండి.
(06:41) స్టెప్ త్రీ ఇన్వెస్ట్మెంట్ మైండ్సెట్ డెవలప్మెంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినాక చాలా మంది లైఫ్ స్టైల్ మంచి మంచి బట్టలు మంచి మంచి కార్లు అనవసరమైన కొనుకుంటారు కానీ బిల్డ్ సంథింగ్ వెల్త్ స్టాక్స్ రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ో ఏదో ఒకటి నేర్చుకొని ఇన్వెస్ట్ చేయండి. యువర్ మనీ షుడ్ మేక్ మనీ ఆ గొర్రెల మందా లేక సేఫ్ జాబ్ సేఫ్ కాన్సెప్ట్ అప్డేటెడ్ ఏ అండ్ ఆటోమేషన్ వల్ల అసలు ఫ్యూచర్ లో చాలా జాబ్స్ పోతాయి అప్ స్కిల్లింగ్ అండ్ మల్టిపుల్ ఇన్కమ్స్ లేకుండా ఇన్కమ్ సోర్సెస్ లేకుండా యుకాంట్ సర్వైవ్ వాట్స్ లైక్ ఫ్యూచర్ లో వచ్చేదానికి యు కాంట్
(07:22) సర్వైవ్ సో ఈ ఎంప్లాయి మైండ్ సెట్ నుంచి ఎంట్ర్ప్రనన్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అవ్వాలి ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని అపర్చునిటీగా మార్చుకోవాలి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి వాల్యూ క్రియేట్ చేసుకోండి మీ మార్కెట్ లో సో ఇవన్నీ చేసేవా కామన్ మిస్టేక్స్ కొందరు చేస్తారు. ఏం చేస్తారంటే నెంబర్ వన్ వచ్చేసి మంచి వీకెండ్ గానే సినిమా వస్తారు ఎంజాయ్ చేస్తారు.
(07:46) మంచి దావాత్ చేసుకుంటారు. ఓ ఓని వేరోళ్ళు ఏదో నేర్చుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు మనం మాత్రం ఆనే ఉంటాం అంటే నేను అందరికీ అంటలేను ఎవరైతే జీవితంలో కొంచెం సాధించాలి అని అనుకున్న వాళ్ళకే వీడియో నీకేం గోల్స్ లేకపోతే నేనుేం హెల్ప్ చేయలేను. ఇంకో మిస్టేక్ ఏంటంటే నాకు టైం లేదు అంటారు. సొల్లు YouTube వీడియో పనికిరాని వీడియోలు చూడడానికి మస్ట్ టైం ఉంటది.
(08:14) న లో సినిమా చూడడానికి మస్ట్ టైం ఉంటది. కానీ స్కిల్ డెవలప్ చేసుకో టైం ఉండదు. అది ప్రయారిటీ ఇది టైం ప్రాబ్లం కాదు ప్రయారిటీ ప్రాబ్లం వాట్ ఆర్ యు గివింగ్ ప్రయారిటీస్ ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే గెట్ రిచ్ క్విక్ స్కీమ్ డబ్బులు పెట్టాంటే డబ్బులు అయిపోతాయి వెల్త్ బిల్డింగ్ ఇస్ స్లో అండ్ బోరింగ్ ప్రాసెస్ పేషెన్స్ ఉండాలి ఎట్లా పెడితే అట్లా వచ్చినాయి అలాగే పోతాయి ఇక్కడ శాలరీ కంఫర్టబుల్ గా అనిపిస్తది బట్ వెల్త్ క్రియేట్ చేయదు కంఫ కంఫర్ట్ జోన్ లో ఉంటే గ్రోత్ అనేది అస్సలికి అవ్వదు.
(08:50) అప్పుడప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా తీసుకోవాలి మల్టిపుల్ ఇన్కమ్ స్టెప్స్ ని బిల్డ్ చేయండి. గవర్నమెంట్ నో సిస్టం నో బిల్డ్ చేస్తే ఎవడు ఎవడు వచ్చి కాపాడడు. ఓ ప్లాన్ ప్లాన్ లో ఏంది ఆ గవర్నమెంట్ ఇది ఏది ప్రామిస్ చేసింది నాకు జాబ్ ఇప్పిస్తా అన్నది నా జాబ్ అందుకని ఓటు వేసినా ఇవన్నీ నడపోదు మీకు తెలుసు అది మీరు మోసపోతారని రిచ్ పీపుల్ ఎవరు రోడ్డు మీద ఎక్కి ధర్ణాలు చేయడు.
(09:17) బికాజ్ దే డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ రిచ్ పీపుల్ వాళ్ళ రూల్స్ వేరే మిడిల్ క్లాస్ రూల్స్ వేరే మిడిల్ క్లాస్ ఏందంటే నన్ను ఎవడనుంచి కాపాడుతాడు వెయిట్ చేస్తాడు వాళ్ళ రిచ్ పీపుల్ వాళ్ళ మాల కాపాడుకుంటారు. మీరు రిచ్ అవ్వాలంటే జీవితంలో బాగా పైసలు సంపాదించడం వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వండి. మీ శాలరీ ఇంక్రీస్ అవుతది కావచ్చు ఇయర్ టు ఇయర్ కానీ పర్చేసింగ్ పవర్ అనేది డిక్రీస్ అవుతుంది.
(09:48) లాస్ట్ ఇయర్ 60,000కు వచ్చేసామా ఇయర్ 60,000కు రాదు ఎంత కంఫర్టబుల్ ఉంటా ఇన్ఫోసిస్ టిసిఎస్ కానీ కంపెనీలు చెప్పద్దు కానీ జీతం పెరుగ అట్లే ఉంటారు కానీ కంఫర్టబుల్ ఆరామగా ఉంటారు ఎట్లా బతారో సో ద థింగ్ ఇస్ హోల్ థింగ్ ఇస్ డిజైన్ టు కీప్ యు రన్నంగ్ ఆన్ ఏ హమ్స్టర్ వీల్ అంటే ట్రేడ్ మిల్ మీద అంటే ఎగజాంపుల్ చెప్పా ట్రేడ్ మిల్ మీద పరిగెత్తినటువంటి కానీ ముందు పోవు అన్నీ ఉంటావు అలిసిపోతావ్ సో బై ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ కోరుకుంటే శాలరీ డిపెండెన్స్ నుంచి బయటికి రాండి అసెట్స్ ని బిల్డ్ చేసుకోండి బిజినెస్ ని బిల్డ్ చేయండి బిల్డ్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్
(10:32) టైం ఫర్ ఏ మనీ ఎక్స్చేంజ్ చేయకుండా మనీ ఫర్ మనీ ఎక్స్చేంజ్ చేయండి. ఒకటి చెప్పాలంటే జాబ్ అనేది సెక్యూరిటీ కాదు స్కిల్స్ అనేది సెక్యూరిటీ మీరు నేర్చుకున్న స్కిల్స్ సెక్యూరిటీ కంపెనీ ఎప్పుడూ నీ ఫ్యామిలీ కాదు అన్ని కంపెనీలు వాళ్ళ యన్యువల్ ఈవెంట్లో చెప్తా వి ఆర్ ఫ్యామిలీ అని ఫ్యామిలీ లేదు తొక్క తోలు ఏమ లేదు జాబ్ తీయాల్సి వచ్చినప్పుడు జాబ్ తీసేస్తారు.
(10:58) ఆ అబద్ధాల మాటల్ని నమ్మకండి. ద ఓన్లీ ఫ్యామిలీ ఇస్ దట్ యు హావ్ ఇన్ యువర్ హోమ్ అండ్ ద ఓన్లీ అసెట్ ఈస్ యువర్ బ్యాంక్ బాలెన్స్ ఏదైనా చేస్తే చిన్నగా స్టార్ట్ చేయండి ఇవాళ స్టార్ట్ చేయండి. ఒక వన్ అవర్ డైలీ డెడికేట్ చేస్తే ఈజీగా మీరు స్కిల్స్ డెవలప్ చేయొచ్చు డబ్బులు సంపాదించొచ్చు. త్రీ మంత్స్ లో ఈజీగా డిఫరెన్స్ కనిపిస్తది సిక్స్ మంత్స్ లో మీకు సైడ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతది.
(11:22) వన్ ఇయర్ లో మీరు కంప్లీట్ న్యూ పర్సన్ అయిపోతారు. శాలరీ యొక్క టూల్ కానీ అది ఫైనాన్షయల్ ఫైనల్ డెస్టినేషన్ కాదు ఆ శాలరీని బేస్ చేసుకొని యు నీడ్ టు బిల్డ్ యువర్ వెల్త్ జనరేటింగ్ అసెట్స్ రైట్ ఐ హోప్ యు ఎంజాయడ్ దిస్ వీడియో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో థాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్
No comments:
Post a Comment