రోజు రోజుకి ఎందుకు క్రూరంగా మారుతున్నారు..? | Neuropsychiatrist Dr Spandana Pasam Never Heard Facts
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PSjuDmN8w9M
Transcript:
(00:00) వ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడును. ఇప్పుడు నార్మల్ గా సైకాలజీ అంటే అందరికీ తెలిసిన విషయమే బట్ న్యూరో సైకయాట్రిస్ట్ [సంగీతం] అంటే ఏంటి అసలు సైకయాట్రీ ఫోకస్ మెడిసిన్స్ మీద మేము పర్టిక్యులర్ గా న్యూరో సైకయాట్రీలో ఆ బ్రెయిన్ స్టిములేషన్స్ ఆర్టిఎంఎస్ అని చేస్తాము.
(00:25) [సంగీతం] ప్రతి మనిషిలో ఇది సేమ్ ఉంటుంది. మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది మనసు ఇంకోటి చెప్తూ ఉంటుంది. సో అసలు ఈ రెండిటి మధ్య సంబంధం ఎలా మనం గెస్ చేయగలం ఒక మనిషికి ఒక ఈగో ఉంటదండి. ఆ ఈగో ఏంటంటే మన హార్ట్ కి బ్రెయిన్ కి ఫంక్షన్ [సంగీతం] స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, యంజైటీ అవ్వడం ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం.
(00:48) అసలు ఎందుకు వస్తాయి ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా దీపిక పడుకోండి ఆమెకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఉన్నప్పుడు ఆమెకు డిప్రెషన్ లో వెళ్లేదు అసలు రీజనే లేదు అంటే ఆమె డిప్రెషన్ లో వెళ్ళడానికి సూసైడ్ [సంగీతం] చేసుకున్న హీరోస్ చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళకేం బాధ వస్తుంది అని అనుకుంటాం కదా సూసైడ్ చేసుకునే వరకు ఎందుకు వెళ్ళాలని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ప్రతి మనిషి కూడా వాళ్ళు కంట్రోల్ [సంగీతం] చేసుకోగలితే సూసైడ్ వరకు ఎందుకు వెళ్తారు? [సంగీతం] తను ఒక ఆర్మీ ఆల్రెడీ వైఫ్ ఉంది బట్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది.
(01:20) సో గర్ల్ ఫ్రెండ్ ఏదో ఇబ్బంది పెడుతుంది మనీ [సంగీతం] కోసం డిమాండ్ చేస్తుంది అనే ఉద్దేశంతో భార్య లేనప్పుడు తనని ఇంటికి తీసుకొచ్చి చంపేసి టూ పార్ట్స్ గా కట్ చేసి బాడీ మొత్తం కూడా ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకొటి బయట పడేసాడు. సో ఎలా వస్తుంది [సంగీతం] అంత ధైర్యం ఎలా వస్తుంది బయటకి నార్మల్ గా ఉండొచ్చు కానీ లోపల ఒక ఎంపతీ అనేది లేకపోవటం ఎంపతీ అంటే ఇప్పుడు హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష సో మన శరీరానికి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్ కి మన మనసుకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి రెండు బాగుంటేనే మనం చాలా హ్యాపీగా
(01:55) హెల్తీగా లైఫ్ ని లీడ్ చేయగలం. సో రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే ఈ స్ట్రెస్ యంజైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. సో వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఎలా ఏం చేయాలి రాకుండా ఏం చేసుకోవాలి సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో అసలు మన బ్రెయిన్ కి మనసుకి మధ్య సంబంధం ఏంటి వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం.
(02:14) వీటన్నిటినిీ ట్రీట్ చేసేది మనకి న్యూరో సైకయాట్రిస్ట్ అన్నమాట. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ స్పందన గారు న్యూరో సైకయాట్రిస్ట్ ఉన్నారు. సో మాట్లాడదాం చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మామ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ప్రత్యూష చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో వచ్చి ఈ ఇంటర్వ్యూ చేయడానికి థాంక్యూ సో మచ్ మీకు కూడా అంటే నాకోసం టైం స్పెండ్ చేసి మన ఆడియన్స్ కోసం టైం స్పెండ్ చేసి సో మీ ఎక్స్పీరియన్స్ ని సో న్యూరో సైకయాట్రిస్ట్ గా ఏమేమ చెప్పాలనుకుంటున్నారో అన్ని ఈరోజు చెప్పేసేయండి.
(02:42) సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ న్యూరో సైకట్రిస్ట్ గా ఫస్ట్ నేను ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆ తర్వాత ఇన్ సైకాలజీ అండ్ న్యూరోబయాలజీ ఓకే దాని తర్వాత ఎంబిబిఎస్ చేశను సిద్ధార్థాలు విజయవాడ ఆ తర్వాత ఐ వెంట్ టు హార్వర్డ్ మాస్టర్స్ కోసం తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ మై ఎంఆర్సిపి ఓ సో చాలా లాంగ్ జర్నీ ఆ ఎన్నో ఒక 12 13 ఇయర్స్ జర్నీ బట్ చాలా రివార్డింగ్ అండ్ ఫుల్ఫిలింగ్ జర్నీ ఉమ్ సో అంటే ఇప్పుడు మన బాడీకి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మనసు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ సో అలాంటి ఎంతో మందికి తన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తూ సో వాళ్ళ
(03:26) హ్యాపీనెస్ లో మీరు ఒక భాగం అయ్యారు సో దాన్ని ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి మోస్ట్ ఒక రోజుకి ఇంతమంది 20 30 పేషెంట్స్ వస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ మా దగ్గర ఏరుస్తారు ఓ సో వాళ్ళ హ్యాపీనెస్ లో ఎస్ భాగమయ్యాము బట్ వాళ్ళ బాధలో కూడా మేము భాగమయ్యాము ఆ బాధని మేము షేర్ చేసుకోగలిగాము ఆ బాధ నుంచి వాళ్ళకి కొంచెం ఒక 10% రిలీఫ్ ఇచ్చిన మా జాబ్ సక్సీడ్ అయినట్టు మేము నమ్ముతాం.
(03:59) కరెక్ట్ అంటే ఇప్పుడు నార్మల్ గా సైకాలజీ అంటే అందరికీ తెలిసిన విషయమే బట్ న్యూరో సైకాయాట్రిస్ట్ అంటే ఏంటి అసలు సో సైకాలజీ సైకయాట్రీ డిఫరెన్స్ ఏంటంటే సైకయాట్రీ ఫోకస్ మెడిసిన్స్ మీద ఓ సో అండ్ ఆల్సో మేము పర్టిక్యులర్ గా న్యూరో సైకయాట్రీలో బ్రెయిన్ స్టిములేషన్స్ ఆర్టిఎంఎస్ అని చేస్తాము. ఓకే సో డిఫరెంట్ మెథడ్స్ మోర్ మెడికల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ సో సైకియాట్రిస్ట్ డాక్టర్స్ సైకాలజిస్ట్ నాన్ డాక్టర్స్ సైకాలజిస్ట్ మోర్ టాకింగ్ థెరపీ చేస్తారు అండ్ సైకియాట్రిస్ట్స్ మోర్ ఎలా అంటే మెడిసిన్స్ ఈ బ్రెయిన్ స్టిములేషన్స్ కొన్ని న్యూరాలజీ పార్ట్స్ కూడా మా దగ్గరికి వస్తాయి అంటే
(04:42) సచ్ స్ సూడోసీజర్స్ పోస్ స్ట్రోక్ డిమెన్షియాస్ కి ట్రీట్మెంట్ ఇన్ జనరల్ డిమెన్ షాస్ కొన్ని ఆటిజం ట్రీట్మెంట్స్ సో అలా కొంచెం ఓవర్లాప్ ఉంటది న్యూరాలజీకి ఓకే ఓకే అంటే ఇక్కడ మెడిసిన్ యూస్ చేశారు మీరు మెడిసిన్ యూస్ చేయరా అసలు మేము సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ యూస్ చేస్తాము సైకాలజిస్ట్ ఓన్లీ టాకింగ్ చేయగలరు మెడిసిన్స్ ఇవ్వలేరు.
(05:05) ఓకే ఓకే అంటే మెడిసిన్ అంటే ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అంటే సర్జరీస్ కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారా సో మోస్ట్లీ సర్జరీస్ ఆర్ నన్ మెడిసిన్స్ ఎలాంటి మెడిసిన్స్ అంటే యాంటై డిప్రెసెంట్స్ అంటారు. ఓకే సో మన బ్రెయిన్ లో ఒక కెమికల్ మెసెంజర్స్ ఉంటాయి సెరటోనిన్ డోపమీన్ నార్ అడ్రనలిన్ సో ఈ మెడిసిన్స్ యాంటై డిప్రెసన్స్ ఏంటంటే అవి రేస్ చేస్తాయి ఈ కెమికల్ మెసెంజర్స్ ని అండ్ ఆల్సో యాంటై సైకాటిక్స్ ఉంటాయి.
(05:32) సో అగైన్ ఈ కెమికల్ మెసెంజర్స్ ని కంట్రోల్ చేయటమే ఈ మెడిసిన్స్ చేసే జాబ్ ఓకే నార్మల్ గా మనం మాట్లాడుకుంటే ప్రతి మనిషిలో ఇది సేమ్ ఉంటుంది మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది మనసు ఇంకోటి చెప్తూ ఉంటుంది. సో ఏది చేయాలి ఏది వినాలి అనుకునే ప్రాసెస్ లో మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మనసు చెప్పిందే చేస్తూ ఉంటారు.
(05:52) సో అసలు ఈ రెండిటి మధ్య సంబంధం ఎలా మనం గెస్ చేయగలం సో బేసికలీ మన మనసు ఒకటి చెప్తుంది హార్ట్ ఒకటి చెప్తుంది అంటే ఒక మనిషికి ఒక ఈగో ఉంటదండి. ఆ ఈగో ఏంటంటే మన హార్ట్ కి బ్రెయిన్ కి ఫంక్షన్ అంటే ఈగో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈగో సింటానిక్ అంటే మనము హార్ట్ బ్రెయిన్ ఒకే లైన్ లో నడవటం. ఈగో డిస్టానిక్ అంటే హార్ట్ బ్రెయిన్ ఒక లైన్ లో నడవకపోవటం ఓకే సో ఒక మనిషి హార్ట్ ని బ్రెయిన్ ని ఒకే లెవెల్లో ఒకే కలిసి నరవాలి అంటే వాళ్ళు వాళ్ళని చాలా బాగా తెలుసుకోవాలి.
(06:32) ఓకే ఇప్పుడు తెలుసుకోవటమే కాదు వాళ్ళని వాళ్ళు చాలా బాగా కమ్యూనికేట్ చేయాలి. అప్పుడే ఈగో ఇంకా హార్ట్ బ్రెయిన్ ఒకేసారి నడుస్తూ ఉంటుంది. ఓకే అంటే ఇంపార్టెంట్ అంటారా బ్రెయిన్ మనసు ఒకటేసారి వినాలి ఒకటే మాట వినాలి ఒకటే ఫంక్షన్ చేయాలి అనడం అంత ఇంపార్టెంటఆ లేదు ఎలా అయినా మనేజ్ చేయొచ్చు అనుకుంటారా ఇప్పుడు ఒక మనిషికి అనీజీనెస్ ఎందుకు వస్తుందండి హార్ట్ బ్రెయిన్ డిఫరెంట్ థింగ్స్ చెప్తుంటేనే అనీజీ వస్తుంది.
(06:59) సో మనము అది అలైన్ చేసుకుంటే అనీజీనెస్ పోతుంది. ఓకే సో అంటే రెండిటిని మన చేతుల్లో పెట్టుకోవాలి మనం ఏమనుకుంటున్నామో రెండు ఒకటే మాట వినాలి అంటారు. అంతే సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. అంటే వర్క్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని చూసుకుంటూంటారు హస్బెండ్ మానేజ్ చేస్తూ ఉంటారు.
(07:20) సో అన్ని వర్క్స్ ఒకటిసారి చేస్తూ ఉంటారు. సో ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం మంచిది అంటారా లేదంటే బ్రెయిన్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది అంటారా? నాచురల్లీ వుమెన్ బ్రెయిన్ ఎలా క్రియేట్ అయిందంటే మల్టీ టాస్క్ వాళ్ళు చేయగలరు. మెన్ కి అన్ఫార్చునేట్లీ వాళ్ళ బ్రెయిన్ ఎలా వైర్ అయిందంటే ఓన్లీ ఒక టాస్కే వాళ్ళు చేయగలరు. సో ఉమెన్ కి ఇది నాచురల్ అండ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ కొర సో ఏడిస్తే మనం చాలా కూల్ అయిపోతాం కామ్ డౌన్ అయిపోతాం సో మనలో ఉన్న బాధ మొత్తం కరిగిపోతుంది సో ఏడ్చడం ఇంపార్టెంట్ అని కొంతమంది చెప్తూ ఉంటారు.
(07:53) సో ఏడిస్తే ఏంటి ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు ఇంకా అమ్మాయిలు అందరినీ అలానే అంటూ ఉంటారు. సో ప్రాబ్లం ఏంటి లాజిక్స్ ఏం లేకుండా ఫస్ట్ ఏడుస్తారు అని చెప్తూ ఉంటారు. సో అసలు ఏడవడం ఇంపార్టెంటఆ లేదంటే అలా దాచుకోవడం వల్ల కూడా ఇంపార్టెంట్ అంటారా? స ఒక జెండర్ బ్రెయిన్ డిఫరెన్సెస్ ఉంటాయండి ఒక ఉమెన్ కి మన్ కి బ్రెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే ఉమెన్ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు అది కొంచెం లైట్ అవుతారు.
(08:21) సో ఉమెన్ ఎక్స్ప్రెస్ అలా బ్రెయిన్ అలా వైర్ అయి ఉంటది అన్నమాట. సో అందుకనే వాళ్ళు ఎక్కువ ఇలా ఏర్వటము అవన్నీ కొంచెం ఉమెన్ లో ఎక్కువ ఉంటాయి. బట్ అది నాట్ నెసెసరలీ బ్యాడ్ అండి అంటే ఇప్పుడు మూమెంట్ సర్కమస్టాన్స్ చూసుకొని కూడా కొంచెం ఒక మనిషి ట్రైన్ అవుతే ఒక మనిషి హార్డెస్ట్ థింగ్ వాళ్ళు చేయగలరు ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఓకే ఒక్కసారి ఒక హ్యూమన్ బీయింగ్ వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్నారంటే బయట వరల్డ్ లో చాలా ఈజీ సో అంటే ఏ మనసు ఎక్కడికి వెళ్తే మనిషి అక్కడికి వెళ్ళకూడదు అంటారు కదా అలానే ఉండాలా అంటే మన కంట్రోల్ లో మన ఎమోషన్స్ ఎంత
(09:06) ఉన్నాయి ఇప్పుడు మనము ఒకటి నిజంగా మనం సీరియస్ గా తీసుకొని ఏర్వాలంటే ఏర్వచ్చు. ఓకే అలా అని మనము అది వద్దు సీరియస్ గా తీసుకోవద్దు ఇది లైట్ గా తీసుకుందామంటే మనం లైట్ గా తీసుకోవచ్చు. ఆ కంట్రోల్ మీ చేతిలో ఉండటం ఇంపార్టెంట్. ఓకే సేమ్ థింగ్ మనకి షేరింగ్ విషయంలో కూడా ఇలానే ఆలోచించాలా అంటే ఏమైనా షేర్ చేసుకుంటే భారం తగ్గుతుంది బాధలు తగ్గిపోతాయి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా ఎవరైనా ఒక పర్సన్ ఉండాలి షేర్ చేసుకోవడానికి అని సో షేర్ చేసుకోవడం కూడా సేమ్ మీరు ఇప్పుడు చెప్పినట్లు కంట్రోల్ లో ఉండాలి అన్నట్లు అలానే ఉండాలా లేదంటే షేర్ చేసుకోకుండా
(09:41) మనలో మనం దాచుకుంటే బెటరా స మనకి ఆ కంట్రోల్ రావడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి అది ఒక లైఫ్ టైం ఆఫ్ వర్క్ అంటే ఇప్పుడు మనకి ఎంతో మంది సేజస్ ఉంటారు హిందూ కల్చర్ లో కూడా వాళ్ళు ఎంతో ఒక లైఫ్ టైం ఆఫ్ మెంటల్ ట్రైనింగ్ చేసి మెడిటేషన్ లో వాళ్ళు ఆ లెవెల్ కి వస్తారు. మనం అంత ట్రైనింగ్ చేయలేము కాబట్టి మనకి ఒక సోర్సెస్ ఆఫ్ హెల్ప్ కావాలి.
(10:06) అంటే ఒక ఫ్రెండ్ కావాలి ఒక పార్ట్నర్ కావాలి మన బాధ వినరానికి లేకపోతే ఇలా ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి లైక్ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ కావాలంటే అది ఆల్వేస్ ఎంకరేజ్డ్. ఓకే సో రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఈ యంగర్ జనరేషన్ లో ఈజీగా ప్రతి ఒక్క చిన్న విషయానికి స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం యంజైటీ అవ్వడం ఇలాంటివి ఎక్కువ చూస్తూన్నాం.
(10:29) అసలు ఎందుకు వస్తాయి ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా సీ అండి అది ఒక మైండ్ హార్ట్ ఒక లైన్ లో లేకపోవటం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవటం అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఓకే బట్ నాకు డాక్టర్ గా తెలుసు కొన్నిసార్లు మన బ్రెయిన్ కెమిస్ట్రీ లైక్ ఇప్పుడు రీసెంట్ గా దీపిక పడుకోండి ఆమెకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఉన్నప్పుడు ఆమెకు డిప్రెషన్ లో వెళ్ళింది అసలు రీజన్ే లేదు అంటే ఆమె డిప్రెషన్ లో వెళ్ళడానికి బట్ అలా రోజు మేము కేసెస్ చూస్తూ ఉంటాను రీజన్ే ఉండదు.
(11:01) బ్రెయిన్ కెమిస్ట్రీ కెమికల్ మెసెంజర్స్ డౌన్ అవ్వటం వల్ల బ్రెయిన్ కెమిస్ట్రీ మాటం వల్ల డిప్రెషన్ యంజైటీ కూడా రావచ్చు. ఓకే సో మీరు చెప్పింది ఎగజక్ట్లీ కరెక్ట్ అన్నమాట లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎంత పేరుఉన్నా వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా అసలు చూస్తే వీళ్ళకి ఇంకేంటి లైఫ్ లో ఇంకేం కావాలి అన్ని సాధించేశరు అన్ని ఉన్నాయి సో వీళ్ళు కూడా ఎందుకు డిప్రెషన్ అవ్వాలి వీళ్ళు కూడా చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటాం సూసైడ్ వరకు కూడా వెళ్తూ ఉంటారు సూసైడ్ చేసుకున్న హీరోస్ చాలా మంది కూడా ఉన్నారు.
(11:28) సో వాళ్ళకేం బాధ వస్తుంది అని అనుకుంటాం కదా సో అంత ఫీల్ అవ్వాలా మనిషి ఏదైనా అంటే వచ్చింది కదా దీన్ని ఎందుకు ఇంత మనం తీసుకోవాలి సూసైడ్ చేసుకునే వరకు ఎందుకు వెళ్ళాలి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ప్రతి మనిషి కూడా బికాజ్ నిజంగానే ఒక కెమికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఫిజికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలితే సూసైడ్ వరకు ఎందుకు వెళ్తారు కరెక్ట్ సో కంట్రోల్ చేసుకోలేనప్పుడే మా దగ్గరికి వస్తారు.
(11:57) ఉమ్ సో అంటే ఇంకా వేరే సొల్యూషన్ ఏం లేదా జస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం ఒకటే సొల్యూషన్ ఇలాంటి ప్రాబ్లం్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇస్ కంపల్సరీ ఉమ్ ఓకే సో మనం రీసెంట్ టైమ్స్ లో ఒక న్యూస్ చూసే ఉంటారు. తను ఒక ఆర్మీ ఆర్మీ అయినప్పటికీ ఒక వైఫ్ ఉంది ఆల్రెడీ వైఫ్ ఉంది బట్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. సో గర్ల్ ఫ్రెండ్ ఏదో ఇబ్బంది పెడుతుంది మనీ కోసం డిమాండ్ చేస్తుంది అనే ఉద్దేశంతో భార్య లేనప్పుడు తనని ఇంటికి తీసుకొచ్చి చంపేసి కట్ చేసిటూ పార్ట్స్ గా కట్ చేసి బాడీ మొత్తం కూడా ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకోటి బయట పడేసాడు.
(12:28) సో ఎలా వస్తుంది అంత ధైర్యం ఎలా వస్తుంది ఒక మనిషిని చంపేసి మళ్ళీ చంపేయడమే ఒక పెద్ద ఘోరం అనుకుంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో దాచి ఉండడం దాచిపెట్టడం ఇంకొకటి పడేయడం ఇంత ధైర్యం ఎలా వస్తుంది ఒక మనిషికి స అండి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ నేను నా హార్వర్ తీసి కూడా సైకోపతీ మీద రాశను. సో మనలాగా అవతల మనిషి ఉండొచ్చు. బట్ వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మనం చెప్పలేం.
(12:56) బయటకి నార్మల్ గా ఉండొచ్చు కానీ లోపల ఒక ఎంపతీ అనేది లేకపోవటం ఎంపతీ అంటే ఇప్పుడు నేను నీ మిమ్మల్ని చూసి మీ పెయిన్ నేను ఫీల్ అవుతాను. అది ఎంపతీ అది ఇప్పుడు నేను మీ పెయిన్ ఫీల్ అవ్వలేకపోతే నాకు ఒక దయ దాక్షణ్యం ఎలా వస్తుందండి మ్ సో అంటే ఒక్కొక్క మనిషిని చూసి వీళ్ళు ఇలా జడ్జ్ చేయలేము కదా బయట చూడడానికి ఇంత మంచిగా ఉన్నాడు దీని పని చేసి ఉండడు అనేది కష్టం గెస్ చేయడం.
(13:26) సీ బయటకి ఒక మనిషి చాలా మంచిగా ఉన్నాడు టూ మంచిగా ఉన్నారంటే అక్కడ డౌట్ పడాల్సిన విషయం. ఉమ్ అంటే ఏదో ఉంది లోపల అని [నవ్వు] యూజవలీ యూజవలీ 90% ఓకే స అంటే ఎలా చంపేంత ధైర్యం ఎలా వస్తుంది ఎవరికైనా సరే మనిషిని ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము దాన్ని చూసి ఇంత బ్లడ్ వస్తుంది ఏంటి అనే ఫీల్ అయ్యేవాళ్ళు చంపుకునే వరకు ఎలా వెళ్తారు అంత ప్రేమించి ఉంటారు కదా మళ్ళీ ఆ పర్సన్ ని లాక్ ఆఫ్ ఎంపతీ అండి అంటే కొంతమంది బ్రెయిన్స్ ఆ వైలెన్స్ కి ఆ నాన్ ఎంపతీ ఆ మర్సీ లేని బ్రెయిన్స్ అలా అలా ఉంటాయి అన్నమాట.
(14:02) ఓకే బ్రెయిన్ కెమిస్ట్రీలో ఒక సైకోపాత్ కి ఒక నార్మల్ పర్సన్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మ్ సో డిప్రెషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వర్డ్ యూస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో చాలా ఎక్కువగా కూడా వింటున్నాం. సో ఎవరైనా కొంచెం డల్ గా ఉంటే ఏమైందంటే నేను డిప్రెషన్ లో ఉన్నాను నాన్న ఏం గెలక్కు. ఇదే ఇదే వర్డ్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం.
(14:21) చాలా ఈజీగా కూడా యూస్ చేస్తున్నారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి ఎగజక్ట్లీ డిప్రెషన్ ఇస్ ద లాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ మోటివేషన్ అంటే ఒక ఎనర్జీ మోటివేషన్ మీకు నచ్చిన థింగ్స్ చేయటంలో కూడా రావట్లేదు మీకు అది టెక్స్ట్ బుక్ డెఫినిషన్ విత్ ఫీలింగ్స్ ఆఫ్ లాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ అంటే కాన్సంట్రేషన్ చేయలేకపోవటము ఆ అపెటైట్ అంటే మన ఫుడ్ తినే హ్యాబిట్స్ మనం పనుకునే హ్యాబిట్స్ డిస్టర్బ్ అయ్యి ఓకే ప్లస్ యు నో ఒక హోప్లెస్నెస్ ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండటము టెక్స్ట్ బుక్ డెఫినిషన్ అండి డిప్రెషన్ ఇలాగే డిఫైన్ చేస్తారు ఓకే అంటే ఏదైనా మనం కోరుకున్నది మనకి
(15:03) దగ్గకపోతే కొంచెం బాధ వస్తుంది కదా సో ఈ బాధను కూడా మనం డిప్రెషన్ కింద కన్వర్ట్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయొచ్చా స బాధ వేరే అండి ఒక క్లినికల్ గా మీరు ఒక ఆ డయాగ్నోస్ డిప్రెషన్ వేరు అంటే క్లినికల్ డయాగ్నోసిస్ కి చాలా రోజులు మీరు ఇలా ఫీల్ అవుతూ ఉండాలి పని చేసుకోకపోకుండా మీకు సఫర్ అవుతూ ఉండాలి.
(15:27) సో అప్పుడు క్లినికల్ డిప్రెషన్ లో వెళ్తుంది. ఓకే సో డిప్రెషన్ వల్ల మన మైండ్ కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మైండ్ కెమిస్ట్రీ ఎఫెక్ట్ అవుద్దండి ఈ కెమికల్ మెసెంజర్స్ మనం ఏమైతే మాట్లాడుకున్నామో డోపమిన్ సరటోనిన్ నో అడ్రినన్ అవన్నీ తక్కువ అవుతాయి బ్రెయిన్ లో ఓకే ఇప్పుడు మనం మెడిసిన్స్ ఎందుకు ఇచ్చేది అంటే ఆ కెమికల్ మెసెంజర్స్ రేస్ చేస్తే మీరు మళ్ళీ మీ బ్రెయిన్ నార్మల్ కెమిస్ట్రీ కి వచ్చి మీరు బాగఅవ్వచ్చు స కొన్నిసార్లు ఇది ట్రిగ్గర్ లేకుండానే ఇలా అవుతుంది బ్రెయిన్ కొన్నిసార్లు ఏదన్నా ఇన్సిడెంట్ అయి ట్రిగ్గర్ అయి అవుతుంది ఓకే సో ఒక మనిషి చాలా యక్టివ్ గా ఉండే
(16:00) పర్సన్ ఎప్పుడు హ్యాపీగా ఉండే పర్సన్ అందరితో కలిసి మెలిసి ఉండే పర్సన్ సడన్ గా ఏదైనా ఒక నెగిటివ్ వర్డ్ వింటే సడన్ గా డల్ అయిపోతూ ఉంటారు డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు లాక్ ఆఫ్ ఎమోషనల్ కంట్రోల్ అ ఇప్పుడు ఒక మనిషి ఎమోషనల్ కంట్రోల్ మనము ఇప్పుడు బయట వరల్డ్ లోకి వెళ్తే మనము రోజు 10 డిఫికల్టీస్ ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది.
(16:25) ఐ మీన్ మన వరల్డ్ ఎలాంటి వరల్డ్ అంటే ట్రాఫిక్ లో డిఫికల్టీస్ రావచ్చు అక్కడ వర్క్ కి వెళ్ళిన తర్వాత బాస్ తో రావచ్చు ఇంట్లో హస్బెండ్ తో రావచ్చు లేకపోతే పిల్లలతో రావచ్చు అది మనము ఒక్కొక్కటి మన డిఫికల్టీ మనం ఎలా ఫేస్ చేస్తున్నాం ఎంత మనము ఓకే ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అది మనం ఎలా స్ట్రాంగ్ గా ఫేస్ చేయగలుగుతున్నామ అనేదే మెంటల్ ఎమోషనల్ కంట్రోల్.
(16:49) ఓకే ఇప్పుడు సడన్ గా ఒక వర్డ్ ఏమన్నా విని ఒక మనిషి డౌన్ అయిపోతున్నారు అంటే వాళ్ళకి గుడ్ ఎమోషనల్ కంట్రోల్ లేదని సో ఆ ఎమోషనల్ కంట్రోల్ డెవలప్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు కొన్ని టెక్నిక్స్ టిప్స్ చెప్పారా మరి సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇస్ మెడిటేషన్ అండి మైండ్ ఎప్పుడు మనం ఎంత కంట్రోల్ గా ఉంచుకుంటామో అంత వేవర్ అవ్వకుండా ఉంటది.
(17:14) మోస్ట్ బెస్ట్ మైండ్స్ వరల్డ్ లో ఎవరు అంటే ఎక్కువ వేవర్ అవ్వని మైండ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నా మైండ్ ఇక్కడే ఉంటుంది వేవర్ అవ్వదు నార్మల్ గా కూడా ఏం చేస్తున్నా ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండటం అనేదే మాస్టరీ ఓ ఓకే సో బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద హిస్టరీ ఉంటుందన్నమాట నార్మల్ గా మన బాడీ మొత్తం గురించి తెలుసుకోవచ్చు కానీ బ్రెయిన్ గురించి అసలు అర్థం కాదు ఒకటేసారి ఒకటే బ్రెయిన్ లో ఎన్ని ఆలోచన వస్తూ ఉంటాయో ఎన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటామో కదా సో ఒక సేమ్ టైం మనం ఇదొకటి ఆలోచిస్తే వెంటనే ఇది కాదు ఇది అని
(17:50) షిఫ్ట్ అయిపోతూ ఉంటాం. అసలు మన బ్రెయిన్ లో ఏం జరుగుతూ ఉంటుంది? సో మన బ్రెయిన్ ఒక ఎలక్ట్రికల్ మెషిన్ అండి. ఆ [గొంతు సవరించుకోవడం] ఎలక్ట్రికల్ ఇంపల్సస్ వెళ్తూ ఉంటాయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ కి డిఫరెంట్ పార్ట్ ఆఫ్ బాడీకి బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ మెషీన్ ఈ వరల్డ్ లో ఇప్పటివరకు ఏ మనిషి గాని అలాంటి కాంప్లెక్స్ మిషన్ ఇంకోటి తయారు చేయలేదు.
(18:13) కరెక్ట్ సో అంటే బ్రెయిన్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చెప్పినట్లు ఇందాక ఒకటేసారి ఒకటే పర్సన్ లో చాలా డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి సో ఎస్ ఆర్ నో అన్నప్పుడు చాలా కన్ఫ్యూషన్స్ వస్తూ ఉంటాయి. అసలు బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ లో పెట్టుకుంటే మనం హెల్దీగా ఉంటాం మంచి పనులు చేస్తామ అంటారు.
(18:32) బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలంటే ఏ ఎమోషన్స్ మనకి ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్ చేయకుండా ఉంచుకోవాలండి. ఓకే ప్లస్ కొన్ని మంచి హ్యాబిట్స్ బ్రెయిన్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం ఫిజికల్ యక్టివిటీ మెంటల్ యక్టివిటీ అంటే ఒకటి మెడిటేషన్ చేయటం ఇంకో మెంటల్ యాక్టివిటీ ఏంటంటే ఇంటలెక్చువల్ స్టిములేషన్ అన్నమాట అంటే కొన్ని ఇప్పుడు మీరు కొంతమంది డాక్టర్స్ వీళ్ళు అయితే చాలా రీడింగ్ ఉంటది రోజు కొంచెం చదువుకునేది ఉంటది.
(19:02) బట్ మీరు అలా ఇంటలెక్చువల్ ఫీల్డ్ లో లేరు అంటే కొన్ని క్రాస్ వర్డ్స్ పజల్స్ చేస సుడోకు చేసు కొంచెం మైండ్ ని స్టిములేటెడ్ గా ఉంచుకోవటం ఓకే ఓకే కొంచెం ఏదైనా కూడా లైఫ్ ని కొంచెం ఆ ఒకే థాట్ మళ్ళీ మళ్ళీ ఆలోచించటం రూమినేషన్ అంటారు. అది అవాయిడ్ చేయటం. ఓకే సో అంటే ఎక్కువసేపు ఆలోచిస్తే మనకి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అంటూ ఉంటారు కదా మరి స ఒకటే మీరు ఒకేసారి లూప్ లో ఆలోచించి దాని గురించి వరీ అవితే సొల్యూషన్ అయితే దొరకదండి.
(19:36) సో ఏంటంటే కొంచెం టైం తీసుకొని డిస్ట్రాక్ట్ చేసుకొని మనకి మనము కొంచెం ప్రెసెంట్ మూమెంట్ లో ఎప్పుడైతే మనము ఆ ఉంటామో అప్పుడే మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది మైండ్ అనేది. ఓకే సో ఇప్పుడు చూస్తే మనం చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. సో అప్పట్లో ఏంటంటే జెంజీస్ అంటూ ఉంటారు కదా నార్మల్ గా మీకు ఒక 25 ఏజ్ వచ్చిన తర్వాతనే లైఫ్ మీద ఏంటి ఏం చేయాలనుకుంటున్నాం సీరియస్నెస్ వస్తుంది కరెక్ట్ గా ఆలోచించగలం బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది అంటూ ఉంటారు.
(20:10) కానీ ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న పిల్లల కూడా చాలా మెచూర్ గా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు వాళ్ళ కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఎలా అంటే ఏం చేంజెస్ వచ్చాయి ఇప్పుడు ఈ మధ్యకాలం స అండి మీరు పెరిగినప్పటికి నేను పెరిగినప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మేము ఎలాంటి వరల్డ్ లో ఉండేవాళ్ళం అంటే అసలు సెల్ ఫోన్స్ఏ ఉండేవి కాదు.
(20:31) సో ఇప్పుడు ఎలాంటి వరల్డ్ అంటే అన్ని ఇన్ఫర్మేషన్ వరల్డ్ లో అన్ని ఇన్ఫర్మేషన్ మీ ఫింగర్ టిప్స్ మీదే ఉంది. అది మీరు ఎలా యూస్ చేసుకుంటారు అనేది మీకు యునో ఆ లైక్ మీరు ఒక్కొక్కలు తీసుకునే డెసిజన్ సో మాకు ఆ ఆప్షన్ లేదు. మాకు ఎలాగో సెల్ ఫోన్స్ లేదు చిన్నప్పటి నుంచి మా అటెన్షన్ స్పాన్ ఆ ఇప్పుడు మీరు ఎనీ గ్రేట్ పర్సన్ చూడండి వరల్డ్ లో ఇలాన్ మస్క్ కానీ అంటే ఈవెన్ ఇన్ ఇండియా నితిన్ కామత్ దే ఆల్ హావ్ టాటూస్ డిలేడ్ గ్రాటిఫికేషన్ అని సో ఏదైనా మనకి తొందరగా ఆనందం ఇచ్చేది ఏదైనా మనకి మంచిది కాదు.
(21:12) ఇప్పుడు మనకి రీల్స్ మ్ ఇప్పుడు మనం వెంటనే ఒక్కొక్కటి ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటాం. అవును అది మన బ్రెయిన్ లో ఏంటంటే డోపమిన్ హిట్ ఇస్తూ ఉంటది కెమికల్ మెసెంజర్ డోపమిన్ హిట్ ఇస్తూ ఉంటది ఎవ్రీ టైం మనం రీల్ చేంజ్ చేసినప్పుడు ఓకే అది ఏంటంటే కొన్ని రీల్స్ అయిపోయిన తర్వాత డోపమీన్ ఆగిపోతుది. సో మనము ఇంకా ఇంకా రీల్స్ చూడాలనుకుంటాం ఆ డోపమీన్ కోసం సో ఇదిఒక ఎడిక్షన్ లాగా మారుతుంది.
(21:36) సో ఈ సోషల్ మీడియా ఈ స్టోరీస్ చూడటము ఈ ఆ ఇది చూడటము రీల్స్ చూడటము అంటే ఒక కొంచెం సక్సెస్ఫుల్ అవ్వాలనికునే పర్సన్ కొంచెము ఎనీబడీ కొంచెం ఒక టాప్ లో మీరు చూస్తే ఎవ్వరు ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కోసం వెళ్లరు లైక్ ఐ సెడ్ నితిన్ కామత్ ఆల్ దీస్ వెరీ గ్రేట్ పీపుల్ వాళ్ళు టాటూస్ మరి ఏంచుకున్నారు డిడ్లైట్ గ్రాటిఫికేషన్ అంటే ఇన్స్టెంట్ గా ఏదన్నా ఆనందం వచ్చేది ఎప్పుడు బ్రెయిన్ కి మంచిది కాదు.
(22:07) ఓకే అంటే ఈ సెల్ ఫోన్స్ వల్లే ఈ చిన్న పిల్లలు కూడా అంత మెచూర్ గా ఆలోచిస్తున్నారు అంటారా లేదంటే జీన్స్ వల్ల కూడా అయిఉండొచ్చు అంటారా ఇట్స్ మోర్ అబౌట్ యూసేజ్ అండి జీన్స్ ఒక జనరేషన్ లో పెద్ద మారవు. సో మా నుంచి మీ జనరేషన్ వరకు అయితే జీన్స్ అయితే మారవు. ఆ సో మన కంటెంట్ ఎలా కంట్రోల్ చేస్తున్నాం పిల్లలు ఏం చూస్తున్నారు వాళ్ళ దాంట్ నుంచి ఏం నేర్చుకుంటున్నారు.
(22:34) అది ఇంపార్టెంట్ ఓకే ఎలాగో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి టాపిక్ మీరు అన్నట్లు మొత్తం కూడా అసలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలావాళ్ళు అసలు ఏమి లేదు ఉమెన్స్ మెన్స్ అలా ఏం లేకుండా అందరూ సోషల్ మీడియాకి అడక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు అమ్మవాళ్ళు అవ్వ వాళ్ళు కూడా చూస్తే మన గ్రాండ్ మదర్స్ వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ లో సీరియల్ చూడడమో ఫోన్ లో ఏదో ఒక ప్రోగ్రాం్ చూడడమో ఇవన్నీ చేస్తూ ఉంటారు.
(22:57) సో దీని వల్ల కూడా మన బ్రెయిన్ కానీ మనసు కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? సీ అండి మనము స్క్రీన్ టైం అనేది మన ఐస్ కి ఎఫెక్ట్ ఉంటుంది. మన బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు కంటిన్యూస్ స్క్రీన్ చూసామంటే సో మనం స్క్రీన్ చూస్తుంటే మనము ఏం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు కంటిన్యూస్ స్క్రీన్ లో మీరు ఆ ఒక మూవీ చూస్తున్నారో సీరియల్ చూస్తున్నారు అంటే మీరు అంత నేర్చుకోవట్లేదు.
(23:23) సో మీరు స్క్రీన్ టైం మీరు ఓకే ఇంత లిమిట్ చేసుకొని దాంట్లో ఎడ్యుకేషనల్ గా నేర్చుకున్నారు అనుకోండి వన్ ఇప్పుడు ఈ మధ్యన గ్రేటెస్ట్ టూల్స్ ఆర్ఏఐ సో మీరు ఏఐ లోకి వెళ్లి దాంతో థెరపిస్ట్ లాగా వాడుకోకండి బట్ మీరు ఏమనా ఒక టాపిక్ నేర్చుకుందాం అనుకున్నారు అనుకోండి బ్యూటిఫుల్ టూల్ ఒక టాపిక్ నేర్చుకుందాము ఇన్ఫర్మేషన్ గేయిన్ చేసుకున్నామ అంటే సో మీరు ప్రతి నిమిషం ఎలా స్పెండ్ చేసుకుంటున్నారో అది మీ బ్రెయిన్ లో ట్రాక్ చేసుకోండి.
(23:53) అంటే నేను ఊరికనే కూర్చొని రెండు గంటలు ఇప్పుడు రీల్స్ చూసాను సోషల్ మీడియా చూసాను సీరియల్ చూసాను అంటే మనకు బ్రెయిన్ కి దాని మీద ఎక్కువ బెనిఫిట్ లేదు. సో ఆ నేను కూడా ఎనీ టైం నా అన్ని యప్స్ కి లాక్ టైం ఉంటుంది. అవును సో ప్రతి యప్ కి ఈవెన్ఇ కి ఒక 15 మినిట్స్ తర్వాత అదే నన్ను బయటకి తీసేస్తుంది. ఓ లాక్ యప్ ఆప్షన్ సో అందరూ ఇది ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఏమో కదా యా సో దట్ మనం ఎక్కువసేపు ఓకే ఒక 15 మినిట్స్ చూసాం చాలు ఒక రోజుకి సో మన మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోవాలి.
(24:31) అండ్ మీరు ఈవెన్ ఏఐ లో వెళ్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ నేర్చుకోవటం సో అది కెన్ బి వెరీ బెనిఫిషయల్ YouTube లో కూడా మీరు రీల్స్ చూడకండి అక్కడ మీరు లెంగ్తీ పాడ్కాస్ట్ చూడండి. అప్పుడు ఏంటంటే బ్రెయిన్ కి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్లస్ ఆ డిలీట్ గ్రాటిఫికేషన్ వల్ల మీకు అటెన్షన్ స్పాన్ కూడా పెరుగుతుంది.
(24:54) ఓకే సో అంటే పనికవచ్చేది చూడొచ్చు సోషల్ మీడియాని యూస్ చేయొచ్చు పనికొచ్చే విధంగా మనకి ఎలా ఎంత బాగా యూస్ అవుతుందో అంతలాగా యూస్ చేసుకోవచ్చు అంటారు. సో అలా కూడా చేస్తే కూడా అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ గురించిన ఫోన్లు చూడడం కానీ లాప్టాప్ చూడడం కానీ ఇలా ఉంటే డైరెక్ట్ గా మనుషులతో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది కదా సో అప్పుడు డైరెక్ట్ గా మనుషులతో మాట్లాడలేరు అంత ఫ్రీగా మాట్లాడలేరు అంత ఇంట్రెస్ట్ చూపించరు మాట్లాడుతున్న కూడా ఆపోజిట్ పర్సన్ కూడా ఏముందిలే ఎందుకు మాట్లాడాలి అసలు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది సో ఇది కూడా కరెక్ట్ అంటారా మీరు
(25:23) ఇలా చేయడం కూడా సేమ్ మళ్ళీ అండి మా జనరేషన్ కి మీ జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మాదంతా ఒక మా చిన్నప్పుడు ఎప్పుడన్నా ఒక మనిషి ముందు కూర్చుంటే మాకు డిస్ట్రాక్షన్ ఏమ ఉండేది కాదు. సో ఒక కాన్వర్సేషన్ అనేది దాని మీదే వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు చాలా మంది కూర్చొని ఇలా గెంటలు గెంటలు మాట్లాడుకునే వాళ్ళు కరెక్ట్ అవు వరల్డ్ గురించి పక్కన అంతా గురించి పరిచయం లేకపోయినా ఒకరికఒక సో ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఫస్ట్ సోషల్ మీడియా వల్ల ఈ న్యూస్ వల్ల చాలా మందికి వేరే వ్యక్తి అంటే భయం వస్తుంది.
(25:59) అంటే వాళ్ళు మంచోలా చెడ్డోలా సైకోపార్ట్స్ అనేది నిజమండి వరల్డ్ లో ఉంటారు కానీ ఎంత పర్సెంట్ 1ట% వేరే వాళ్ళందరూ నార్మల్ పీపుల్ే ఉంటారు. సో పక్కనోళ్ళతో మాట్లాడితేనే కదా ఒక మన ఉంటున్న వరల్డ్ ఎలా ఉంటుంది వేరే వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అవన్నీ మనకు తెలుస్తాయి. బట్ మనం ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం సోషల్ మీడియా నుంచి తీసుకుంటున్నాం.
(26:23) బట్ ఆ సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా అది ఒక ఇన్ఫ్లయెన్స్డ్ ఇన్ఫర్మేషన్ సో వాళ్ళకు కావాల్సింది వాళ్ళు పెడతారు కానీ వాళ్ళు నిజంగా వరల్డ్ లో ఏమవుతుందో కూడా ఇన్ఫ్లయెన్స్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ నిజానికి అక్కడ ఏం జరిగిందో ఎగజాక్ట్ గా చూపిస్తే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదని దాన్ని ఇంకా ఎలా నెగిటివ్ చేస్తే చూస్తారు అనే విధంగానే సోషల్ మీడియా కూడా చూస్తుంది అలా ట్రిక్ ఫాలో అవుతున్నారు అందరూ కూడా మీరు అన్నట్లు ఇందాక ఎలాంటి వారో ఎందుకు మాట్లాడాలిఅ అనుకోవట్లేదు.
(26:54) వీడితో ఎందుకు మాట్లాడాలి మాట్లాడితే మనకేంటి యూస్ అసలు ఎందుకు మాట్లాడాలి అనే విధంగా ఉంటున్నారు. సో మనం పర్సనల్లీ గురించి మాట్లాడినట్లయితే ఉమెన్స్ ఆర్ ఉమెన్స్ అనే కాదు మన హ్యూమన్స్ే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు కదా స ఎలా ఎమోషనల్ గా ఒకరు ఇంకొకరికి కనెక్ట్ అవ్వడం కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఒక వ్యక్తి నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తాను లవ్ కానీ కేర్ కానీ అటెన్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాను.
(27:17) సో సేమ్ మనకి రాకపోతే వెంటనే మన మనసు మన బ్రెయిన్ అసలు పని చేయదు మనం ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఎందుకు ఇలా అవుతుంది అంటారు? స అండి మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా అంటే మనము హ్యూమన్స్ ఒక సోషల్ అనిమల్స్ మనము ఓవర్ యునో సెంచరీస్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ మనం ఎలా డెవలప్ అయ్యామ అంటే హ్యూమన్స్ గా అది మనం ఒక గ్రూప్స్ లో బతికేవాళ్ళం ఫారెస్ట్ లో ఒక సోషల్ కనెక్షన్ అనేది సర్వైవల్ హ్యూమన్ రేస్ సర్వైవల్ కోసం చాలా ఇంపార్టెన్స్ సో ఇప్పుడు ఈ బ్రెయిన్ సోషల్ కనెక్షన్
(27:57) లేకుండా ఐసోలేషన్ లో ఉంటే అంటే ఫిజికల్ పెయిన్ సోషల్ ఐసోలేషన్ ఒకేలాగా ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ కి సో అందుకనే మీరు సోషల్ ఐసోలేషన్ ఉన్నప్పుడు మీకు ఫిజికల్ పెయిన్ అంత నెప్పిగా ఉంటుంది. ఓకే సో అంటే ఏ టైంలో ఈ న్యూరో సైకయాట్రిస్ట్ ని కలవాలి అంటే మనం ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నాం అసలు ఎలా ఎలా గుర్తించగలం బాధలో ఉన్నామని అనిపించినప్పుడు కూడా డిప్రెషన్ అనే చెప్పేసుకుంటూ ఉంటారు.
(28:23) సో నిజంగా మన నేను డిప్రెషన్ లోనే ఉన్నాను నేను యంజైటీ ఫీల్ అవుతున్నాను సో ఇంకా ఇది ముందుకు వెళ్తే నాకే ప్రాబ్లం్ అవుతుంది నా బ్రెయిన్ కి ప్రాబ్లం్ అవుతుంది నా హార్ట్ కి ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు గుర్తించాలి ఒక మనిషి స మీరు ఈ సింటమ్స్ అంటే ఒక లాక్ ఆఫ్ ఎనర్జీ మోటివేషన్ కాన్సంట్రేషన్ లేదు స్లీప్ అపిటైట్ ఎఫెక్ట్ అవుతున్నాయి. హోప్లెస్నెస్ గిల్ట్ ఇవన్నీ ఉన్నాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక వన్ వీక్ టూ డేస్ కాదు అంటే ఒక ఫ్యూ మంత్స్ ఒక వన్ టు మంత్స్ ఈజీగా ఉన్నాయి అంటే అప్పుడు మీరు మా దగ్గరికి వస్తే మేము కొన్ని స్కేల్స్ లో మిమ్మల్ని టెస్ట్ చేసి చెప్తాం. ఓకే సో
(29:00) ఇప్పుడు స్లీప్ కూడా ఒక లక్షణం అని చెప్తున్నారు కదా అంటే నిద్ర పట్టకపోవడం కూడా కొంతమంది మనుషులు ఏంటంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా డే మొత్తం అందరితో బాగా మింగులు అయిపోతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు అసలు ఏదో తెలియదు అసలు దేని గురించి ఆలోచిస్తున్నామో తెలీదు ఎందుకు ఆలోచిస్తున్నామో తెలీదు.
(29:19) ఆ టైం లో మాత్రం నిద్ర పట్టకుండా ఉంటుంది. సో అది ఎందుకు అంటారు అసలు ఏం బాధ లేని వ్యక్తి కూడా ఎందుకు నిద్ర పట్టదు ఒక్కొక్కసారి స అండి కొన్నిసార్లు డిప్రెషన్ వల్ల పట్టకపోవటం అని కాదు ఇన్సామ్నియా అని ప్రాబ్లం ఉంటది. ఓకే అంటే నిదర్ పట్టకపోవటం అది చాలా రీసన్స్ వల్ల రావచ్చు. ఫిజికల్ రీసన్స్ ఉండొచ్చు సైకలాజికల్ రీసన్స్ ఉండొచ్చు మేబి లంగ్ ఇష్యూస్ ఉండొచ్చు అంటే అది అగైన్ మెడికల్ ఆ ఓవర్వ్యూ చూసి చెప్పాలి మీకు ఎందుకు ఇన్సానియా ఉంది అని సో అంటే అన్నిటిని కంట్రోల్ లో పెట్టుకోవాలి పెట్టుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి. అంతేనా సో
(29:59) మీరు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారండి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చారు సో తన ప్రాబ్లం చెప్పారు మీరేమైనా అంటే వాళ్ళు చెప్పిందే నమ్ముతారా ఇప్పుడు అందరూ చాలా మంది దాచుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే బ్రెయిన్ కి హార్ట్ కి సంబంధించింది కాబట్టి సో ఇది నేను చెప్తే ఇందువల్ల నేను ఫీల్ అవుతున్నాను అని చెప్తే ఆ ఏదో నామోషిగా ఫీల్ అవుతారేమో మనల్ని జడ్జ్ చేసేస్తారేమో అని ఫీల్ అవుతూ ఉంటారు చెప్పరు చాలా మంది పేషెంట్స్ సో మీరు ఎలా గెస్ చేస్తారు వాళ్ళు నిజంగా ఎగజక్ట్లీ ఇదే వీళ్ళ ప్రాబ్లం అని చెప్పకపోయినా స అండి ఒక నార్మల్ డాక్టర్ డాక్టర్ ఒక గ్రేట్ డాక్టర్
(30:30) సైకియాట్రిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే మీరు మమ్మల్ని చూసినప్పుడే మీకు అనిపించాలి. దట్ ఇది ఒక నో జడ్జ్మెంట్ ఫ్రీ జోన్ మీకు ఏది కావాలంటే మీరు ఎలా కావాలంటే మీరు అలా ఉండొచ్చు ఆ కంఫర్ట్ నేను ఇస్తాను. ఓకే యస్ ఏ డాక్టర్ అంటే మీరు ఏదైనా చెప్పండి మీకు జడ్జ్మెంట్ లేకుండా నేను మోస్ట్ మీరు ఎంత హనెస్ట్ మీ హానెస్ట్ సెల్ఫ్ గా ఉన్నా అది బ్యాడ్ అవ్వని గుడ్ అవ్వని నేను మీకు అంత హానెస్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తాను అని మనం ఒకళ్ళని ఫీల్ చేయిస్తే వాళ్ళు అంతే హానెస్టీతో రెస్పాండ్ అవుతారండి యూజవల్లీ మనం కొంచెం 1% కంఫర్ట్ ఇస్తే వాళ్ళు 100% పేషెంట్ మాకు కు ఇన్ఫర్మేషన్
(31:16) ఇస్తారు. ఓకే నైస్ అండి థాంక్యూ సో మచ్ మా కోసం టైం ని స్పెండ్ చేసి సో కేవలం మన బాడీకి ఆరోగ్యం కాదు మన మనసుకి మన బ్రెయిన్ కి కూడా హెల్త్ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశారు. సో దానికి కూడా మెడిసిన్ ఉంటుంది దానికి కూడా మెడిసిన్ అవసరం అని ప్రూవ్ చేశారు. సో థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం థాంక్యూ సో మచ్ ప్రత్యూష అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్
(31:44) మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు [సంగీతం] మీరైతే గంట గుర్తుపట్టు.
(32:13) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment