••••••••••••••••••••••••••••••••••
🩸💧🪴మంచి మాట🪴💧🩸
••••••••••••••••••••••••••••••••••
మనిషి ఆనందంలో
శిశువు అవుతాడు
ఆవేశంలో పశువు అవుతాడు
అందుకే ఆవేశం
అనర్ధాలకు దారితీస్తుంది.
మన మాట మీదే
మన జీవితాలు
ఆధారపడి ఉంటాయి
కాబట్టి సరిగా మాట్లాడడాన్ని
నేర్చుకోవడం కోసం
ఎంత శ్రమించినా నష్టం లేదు.
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
🌹🙏 శుభోదయంతో 🙏 🌹
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
No comments:
Post a Comment