*_✨ శ్రీరమణమహర్షి ✨_*
*_🦚 త్యజించవలసిన అహంకారాన్ని త్యజించిన వారు అంతకన్నా త్యజించ వలసినదేమీ లేదు._*
*_నా మనస్సు అని, నీ మనస్సు అని గోచరించే పృథక్ మనోభావమే బంధహేతువు. పరమాత్మ యొక్క చిద్రూపంగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా ఉన్న శుద్ధ మనస్సు నిజమైన మనస్సు అని గుర్తించు._*
*_"నీవు అసంగుడు, రూపరహితుడు, ఈ విశ్వానికి సాక్షి, ప్రభువు. నీవు స్వయంగా శాంత స్వరూపుడవు. నీకెక్కడ బంధమూ ? ఎక్కడ ముక్తియూ ?"_*
*_ఆత్మ శాశ్వతంగా అసంగుడు, రూపరహితుడు, శాంత స్వరూపుడు. దానికి బంధమూ లేదు, విమోచనమూ లేదు. ఇవన్నీ మనసు మాయలోనే కనిపిస్తాయి._*
*_“You are unattached, formless, the witness and master of the universe. You are peace itself, pure consciousness. Where then is bondage or liberation for you?”_
No comments:
Post a Comment