Sunday, March 1, 2020

Cycling is bad for the Economy (సైకిలు తొక్కడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు)

చాలా చక్కగా వివరించారు, కానీ Cycling is bad for the Economy

Hilarious but true too 😄 Sanjay Thakrar, CEO at Euro Exim Bank Ltd. got economists thinking when he said :
A cyclist is a disaster for the country's economy - He does not buy the car & does not take car loan - Does not buy car insurance - Does not buy Fuel - Does not send his car for servicing & repairs - Does not use paid Parking - Does not become Obese - Yes,.....and well, damn it !! Healthy people are not needed for economy. They do not buy drugs. They do not go to Hospitals & Doctors. They add nothing to country's GDP. On the contrary, every new McDonald outlet creates at least 30 jobs - 10 Cardiologists, 10 Dentists, 10 weight loss experts apart from people working in McDonald outlet. Choose wisely: A Cyclist or a McDonald ? Worth thinking. 🤔🤔😀😀

PS. walking is even worse. they do not even buy a bicycle.


Yes 100% correct... You know alcohol drinkers and smokers are the biggest assets for the GDP and countries economy. Diseased peoples are highest supporters for GDP, that is why every food item contains chemicals which kills our health and increases MNC companies income and Government tax...

Congratulations to all of you who increases GDP by sacrifice your valuable life and health...💐💐💐


In olden days in our country our Economic model is mostly rural based Handi crafts,Hartizons and agriculture without any inputs from market. Swayam Samruddik Economic model which is Conservation of the Mother Earth 🌎 and Natural resources.
Now in the name of Modrenisation in the name of Science and Technology Consuming model of Economy is disastrous model,anarchic model .No Healthy food,Air for future generations in the present Consuming model of Economy.
We have to establish Consevation of model by devoleping Natural Farming.The Rural Surplus of economy is going towards Concrete jungles from now to devolep Bio diversity.



సైకిలు తొక్కడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు



సైకిలు తొక్కేవాడు దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. వాడు కారు కొనడు, కారు కోసం అప్పు తీసుకోడు, కారు ఇన్సూరెన్సు తీసుకోడు, పెట్రోలు కొనడు, కారును సర్వీసింగుకు మరమ్మత్తులకు పంపడు, పార్కింగ్ ఛార్జీలు చెల్లించడు. అంతకంటే ముఖ్యం, వాడు లావు అవడు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యవంతులు అక్కర్లేదు. వాళ్ళు మందులు కొనరు. ఆసుపత్రుల చుట్టూ తిరగరు, డాక్టర్ల మొహం చూడరు. వాళ్ళ వల్ల దేశ స్థూల జాతీయ ఆదాయం ఒక్క పైసా కూడా పెరగదు.

ఆరోగ్యవంతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే ఈ నష్టానికి విరుద్ధంగా మెక్ డొనాల్డ్ వల్ల ఎంత లాభమో చూడండి. ఒక్కొక్క మెక్ డొనాల్డ్ ఔట్ లెట్ కనీసం 30 మందికి – 10 మంది గుండె నిపుణులకు, 10 మంది దంత నిపుణులకు, బరువు ఎలా తగ్గాలి అని సలహాలిచ్చే మరో 10 మంది నిపుణులకు - ఉపాధి కల్పిస్తుంది. అదీకాక ఆ మెక్ డొనాల్డ్ లో పని చేసే వారుంటారు కదా.

మీరు సైకిలు తొక్కుతారా? మెక్ డొనాల్డ్ కు వెడతారా? దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని తెలివిగా నిర్ణయించుకోండి.

పి. యస్: నడక మరీ ప్రమాదకరం. నడిచేవాళ్ళు కనీసం సైకిలు కూడా కొనరు కదా.

(యూరో ఎగ్జిమ్ బేంక్ లిమిటెడ్ సి.ఇ.ఒ. సంజయ్ టక్రార్ ప్రసంగం నుండి....)

No comments:

Post a Comment