Sunday, March 6, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

మనిషికి ధైర్యం అవసరం, అలాగే నమ్మకం కూడా అవసరం..,

ఒక సమస్య వచ్చినప్పుడు సహనంతో ఎదుర్కోవాలి.., ధైర్యంగా ఉండడం., నమ్మకంతో ఉండడం., వాటిని ఏ విధంగా చెదించవచ్చు అన్న ప్రశ్నలతో సహనంతో ఆలోచిస్తే., ఆచరిస్తే ఏ స్థితిలో నైనా మనం గెలవడం సులభం..!!!

సమయస్ఫూర్తి.... ప్రతి ఒక్కరికి అవసరం., సహనంతో., ప్రేమతో మనం దేనినైనను సాధించవచ్చు....

మీపై మీరు విశ్వాసం పెంచుకోండి.,
“జీవితంలో గెలవాలి అనుకున్నవారు అందరూ తప్పనిసరిగా ధ్యాన సాధన చేయండి.,” సాధించనది అంటూ ఏది లేదు., ఏది ఉండదు....!!!
దేనినైనను సులభంగా సాధించవచ్చు......

ధ్యానం శరణం గచ్ఛామి....!!

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment