దేవతా స్తోత్రాః
కార్య ప్రారంభ స్తోత్రాః
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥
యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం ।
విఘ్నం నిఘ్నంతు సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥
గణేశ స్తోత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేకదం-తం భక్తానాం-ఏకదంత-ముపాస్మహే ॥
ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు శుభోదయం శుభాకాంక్షలు విజ్ఞ నాయకుడు వినాయకుడు.. సుబ్రహ్మణ్య స్వామి వారు.. హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
23-03-2022:-బుధవారం
ఈ రోజు AVB మంచి మాట...లు
నిజాయితీ అనేది ఒక వ్యక్తి
తనకు తానుగా మలచుకున్న
ఒక అమూల్యమైన అలవాటు.
విలువలు లేని వాళ్ళ దగ్గర
దీనిని ఆశించకూడదు....!!
మనకు శత్రువులు
తయారవుతున్నారు అంటే వాళ్ళు సాధించలేనిది...ఏదో
నువ్వు సాధించావని అర్థం....!!
కన్నీరు చాలా విలువైనది....
దానిని మనుషుల దగ్గర
చూపిస్తే విలువలేదు...కానీ
అదే కన్నీరు దేవుని సన్నిధిలో
కారిస్తే నీ ప్రతి కన్నీటి చుక్కను
ఆనంద భాష్పాలుగా....
మార్చగల దయామయుడు దేవుడు....!!
మేఘంనుంచి పడే ప్రతి చినుకూ ముత్యం కాకపోయినా- ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండు ఆకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతీ జీవి బతుక్కీ ఒక అర్థమూ, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్నవారి జీవితం చరితార్థమవుతుంది
జీవితంలో సంతోషంగా
ఉండాలంటే....
కొన్ని విషయాల్లో
మతిమరుపు...
చాలా అవసరం.....!!
నీతి కోసం బ్రతుకు...
నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది...
సత్యం కోసం బ్రతుకు..
ధర్మం నిన్ను బ్రతికిస్తుంది...
మంచి కోసం బ్రతుకు...
మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది....!!
నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి
ఎక్కువగా ఆలోచించకు...
కాలం అనేది ఒకటుంది...
అది అన్నింటికీ తప్పకుండా
సమాధానం చెప్పి తీరుతుంది....!!
అవమానం జరిగిన చోట
నేర్చుకోవాల్సింది...తిరిగి
అవమానించడం కాదు...
తిరిగి నిలబడే ధైర్యాన్ని
నేర్చుకోవాలి....!!
సేకరణ ✒️ AVB* సుబ్బారావు 📱9985255805
సేకరణ

No comments:
Post a Comment