నేటి మంచిమాట.
ఏ మాట మాట్లాడాలో ఎవరితో ఎంత వరకు వుండాలో హద్దులు నిర్ణయించినప్పుడు
ఎదుటివారి నుండి నిజాన్ని ఆశించకు...
హద్దులు లేని స్నేహం అంతులేని నమ్మకం
ఏమైనా మాట్లాడొచ్చు అనే దైర్యం ఎక్కడ ఎవరిదగ్గరవుంటాయో..అక్కడ మాత్రమే నువ్వు నిజాన్ని చూడగలవు....
ఎదుగుదల అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది.. అదే వినాశనం జరిగేటప్పుడు భారీ శబ్దాలు వస్తాయి.. ఎలా అంటే విత్తనం మొలకేత్తేటప్పుడు నిశబ్దం గా ఉంటుంది..
అదే చెట్టుగా మారి కూలేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది..మన ఎదుగుదల కూడా నిశ్శబ్దం గానే ఉంటుంది..
అదే ఏదైనా ప్రమాదం జరిగితే జరిగే పరిణామం కూడా చాలా దారుణంగానే ఉంటుంది..ఆలా జరగకుండా ఉండాలని ఆశిస్తూ
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment