దూరం నుండి చూసి సంతోషించా...
నాకోసం నువ్వు అందమైన గులాబీ పువ్వుని తెస్తున్నావని...
మురిసిపోయి తీసుకున్న... ఎంత బాగుంది ఎర్రని గులాబీ...
లేలేత రెక్కలతో ముట్టుకుంటే పట్టులాగా చేతి వేలికి తగులుతు...ఒక వింతైనా అనుభూతిని ఇచ్చింది ...
అది ఇచ్చి నువ్వు చెప్పే ప్రేమ కబుర్లు...
సమయాన్ని మరిపించింది...గుండెల్లో చెప్పలేని హాయిని నింపింది... ఇంటికి వెళ్ళాక కంటికి నిదుర రాదు... ఒంటికి అన్నం సహించదు...
ఆ గులాబీని చూస్తూ చేతిలో పట్టుకొని , నువ్వు చెప్పిన మాటలను నెమరువేస్తూ నిదురలోకి జారుకున్న...
కానీ అప్పుడు అర్ధం కాలే... అందమైన గులాబీతొ పాటు ముళ్ళని కూడ ఇచ్చావని...
అవి మెల్ల మెల్లగా ఒక్కొక్కటి... ఒక్కోరకంగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి... ఇప్పుడు కూడ ఆకలి నిద్దుర లేవు... అప్పుడు సంతోషంతో , ఇప్పుడు బాధతో 🙂
...శుభరాత్రి...
సేకరణ

No comments:
Post a Comment