💝తెలిసింది 💝
🌹నీ నుండి దూరం వెళ్లిపోయాననుకున్న...
కానీ అవి కేవలం నా అడుగులు మాత్రమే అని తెలిసింది..
🌹నిన్ను మరచిపోయాననుకున్న
కానీ మతిమరుపుకే గుర్తొచ్చే జ్ఞాపకానివి నీవని తెలిసింది..
🌹నీతో ఎప్పటికీ మాట్లాడకూడదనుకున్న
కానీ నేను పలికే ప్రతి అక్షరం లోనూ నీవే ఉన్నావని తెలిసింది..
🌹నిన్ను ఎప్పటికి చూడకూడదనుకున్న
కానీ నా కనుపాపవే నీవయ్యావని తెలిసింది..
🌹నిన్ను ఎప్పటికి కలవకూడదని అనుకున్న
కానీ మనం పాలు, నీళ్లలా కలసిపోయామని తెలిసింది..
🌹ప్రతి రోజూ నీ జ్ఞాపకాల తో నిదురిస్తున్న..
రేపటి నీ గురించిన ఆలోచనలకు ఉషోదయం పలకాలని..
🌹యశోద..🌹
సేకరణ

No comments:
Post a Comment