🔱శుభోదయం🙏
లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥
ఆత్మీయ బంధు మిత్రులకు శుక్రవారపు శుభోదయ మరియు హోలీ శుభాకాంక్షలు లక్ష్మీ పద్మావతి సరస్వతీ గాయత్రి దుర్గ అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
శుక్రవారం --: 18-03-2022 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
మన జీవిత ప్రయాణంలో ఎన్నో పరిచయాలు మరేన్నో సంతోషాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అన్నీ రంగులు కలిస్తేనే జీవితం, అహాన్ని దుర్గుణాలను హోలీ మంటల్లో కాల్చేద్దాం మనలోని మరో మనిషికి కొత్త రంగులద్దుదాం హోళికా పూర్ణిమా శుభాకాంక్షలు,
ఆత్మీయంగా పలకరించే నీ పలకరింపు ఆనందాన్ని మాత్రమే కాదు మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే రెండు సూత్రాలు పాటించాలి క్షమించలేని వారిని మరచిపోవాలి ఇంకా మరచిపోలేని వారిని క్షమించేయాలి.
మనల్ని మోసం చేయాలనుకున్నప్పుడు మనతో మంచితనం నటిస్తారు. మనల్ని వంచించాలనుకున్నప్పుడు నీతో వినయంగా నటిస్తారు కానీ నిన్ను నిజయితీగా ప్రేమించేవారు పొగరుగానే ఉంటారు , ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి ఒకదాన్ని ఆదరిస్తే తన మిత్రలతో తిరిగి వస్తుంది .
ఈ సృష్టిలో అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద ఆర్థికంగా మనము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనపుడు ఆ సంపద ఉన్నా లేనట్లే ఉన్న వారికి లేని వారికి కావాల్సిన ఏకైక సంపద మంచి ఆరోగ్యం అందువలన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.
చూడు మిత్రమా!!
రహస్యాన్ని కాపాడటం, తగిలిన గాయాన్ని మరిచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ మూడు చాలా కష్టతరమైన పనులు,,
మీ ఆత్మీయుడు . ✒️ AVB సుబ్బారావు.. 📱9985255805
సేకరణ

No comments:
Post a Comment