Monday, March 28, 2022

నేటి మంచిమాట. పిల్లలకి class లో నువ్వే first రావాలి, నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు కావాలి అని చిన్నపటి నుంచి నూరిపోయించడం కంటే...

నేటి మంచిమాట.

తల్లితండ్రులు పిల్లలకి class లో నువ్వే first రావాలి, నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు కావాలి అని చిన్నపటి నుంచి నూరిపోస్తుంటారు, కానీ అది correct కాదు, నేను అందరికన్నా ముందుండాలి అన్న భావన కంటే అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే సరిఅయిన భావన తోనే పిల్లలని పెంచాలి. గెలుపు ఓటమి అన్నవి అందరికి ప్రకృతి సహజం, వాటివల్ల నిరాశకు లోనుకాకుండా సమంగా ఉండడమే వ్యక్తిగత గెలుపు. ఈ భావన పిల్లలలో అలవాడాలంటే వాళ్ళకి ధ్యానవిద్య తప్పనిసరి. ధ్యానం వలన మనస్సు ను శాంతంగా ఉంచుకోవటం అన్నది basic common sense.

- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ


సేకరణ

No comments:

Post a Comment