కొన్ని పచ్చి నిజాలు:
ఒక ఊర్లో ఒక చర్చ్, మసీద్, రామాలయం, శివాలయం ఉన్నాయి..
2000 జనాభా ఉన్న అహ్ గ్రామం లో..
1500 హిందువులే...
ఆదివారం చర్చ్ పాటలతో ప్రార్థనలతో ఊరంతా మారు మోగుతుంది.. 200 మంది క్రైస్తవులు హాజరు అవుతారు..
ప్రతి రోజు 5 గంటల నుండి నమాజ్ సమయాల్లో మసీద్ నుండి వారి ప్రార్థనలు వినిపిస్తుంటాయి..
ప్రతి రోజు ఒక గ్రామస్తుడు 4 గంటలకు లేచి సుప్రభాతం రికార్డ్ on చేస్తారు.. మరో ముగ్గురు భక్తులు ప్రతి రోజూ ఉదయం సాయంత్రం గుడికి వచ్చి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని వెళ్తుంటారు.. శివాలయం లో కూడా ఇదే తంతు.. ఒక్కరూ ఇద్దరు మహా అయితే నలుగురు...
1500 మంది ఉన్న హిందువుల భక్తి ఈ విధంగా ఉంటుంది... ఎందుకు ఇలా..,???
పండగ వేళల్లో 50 వరకు గుడిలో దర్శనానికి వస్తుంటారు..
పూజారి... యే ఒక్క భక్తుడు అయిన ఇంకా వస్తారేమో అని ఎదురు చూసి చూసి వెళ్తుంటారు..
అసలు లోపం ఎక్కడ ఉంది.. social media లో ఉన్న చిత్త శుద్ధి క్షేత్ర స్థాయి లో ఎందుకు ఉండడం లేదు..
మనకు ఎవరో వచ్చి చెప్పాలా... కనీసం వారానికి ఒక రోజు అయిన గుడికి వెళ్ళమని..!??
ఎవరో వచ్చి మీటింగ్స్ పెట్టీ మనం హైందవులం అని ప్రవచనాలు చెప్పాలా...!???
అసలు ఎందుకు ఇలా ఐక్యత లోపిస్తుంది..??
పట్నం లో పర్వాలేదు.. గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో మరి దారుణంగా గా ఉంది గుళ్ళ పరిస్థితి..
అసలు పండగలు గుళ్ళో ఉత్సవాలు నిర్వహించేది హిందువుల ఐక్యత కోసం... ఇధి ఆది శంకర చార్యులు ఎపుడో చెప్పారు..
ముందు తరాల హిందువుల మనుగడకు ఐక్యత చాలా ముఖ్యం..
తెలియని వారికి తెలిసేలా చెప్పడం కూడా హిందుత్వ సేవ నే.. 🚩
#జై_శ్రీరామ్
No comments:
Post a Comment