Thursday, March 23, 2023

 *🕉️jai srimmanarayana🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*

_*🌴కష్టాలు ఇవ్వకండి అని దేవుని ప్రార్థించకూడదు. కష్టాలకు తట్టుకునే శక్తినివ్వమని , కర్మఫలం త్వరగా ముగించమని ప్రార్థించాలి. నిజానికి మానవుడు పుట్టినదే కర్మఫలాన్ని అనుభవించడానికి. దానినుండి ఎవరూ తప్పించుకోలేరు. కానీ భగవంతుని యందు భక్తి, విశ్వాసాలు కలిగి ఆయనను ఆశ్రయించు వారు, కర్మఫలం నుండి కాక దాని భారం నుండి చాలా వరకు విముక్తులగుదురు. భగవంతుడు అవతరించినది మానవుని ఉద్దరించుట కొరకే. అయితే దానికి తగ్గ సాధన మనం చేయాలి. నిత్యమూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. వీలు దొరికినప్పుడల్లా దీనులకు సేవలు చేస్తూ ఉండాలి. భగవంతుణ్ణి తృప్తి పరచుటకు, కర్మ ఫలం తగ్గించుకొనుటకు కలియుగములో వీటికి మించిన గొప్ప సాధన వేరొకటి లేనే లేవు.🌴*_

No comments:

Post a Comment