*::: జననం-బ్రతుకు -స్వేచ్ఛ ,మరణం::*
భావాల *గర్భంలో* నేను అన్నది తయారు అయి నేనుగా కనబడతాను
ఇది *జననం*
సమాజం యొక్క *గర్భం లో* నేను బాగా తయారు చేయబడి ప్రవర్తిస్తాను. ఇది *బ్రతుకు*
ధ్యాన *గర్భం* ఈ మనో శారీరక వ్యవస్థ ని
మానవీయంగా తయారు చేస్తుంది. ఇది *స్వేచ్ఛ*
మనస్సు గర్భం లో ఎప్పటి కప్పుడు జ్ఞాపకాల నుండి విడుదల పొందుతాను.
ఇది మానసిక *మరణం*
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment