ఆడ పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల ఒక అభ్యర్థన (Small Request) ఈ కాలంలో చాలా మంది వారి పిల్లలకు దాదాపు చాలా సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లిళ్లు చేయడం లేదు కారణం ఆడపిల్లలు ఊద్యోగాలు చేయడం ఒకటి. రెండవది ఆడపిల్లల తల్లిదండ్రులకు కోరికలు పెరగడం ఒకడే అబ్బాయి వుండాలి అత్త మామలు వుండకూడదు Software జాబ్ ఉండాలి నెలకు లక్షలో జీతాలు రావాలి లేదా వాటాకు 5 నుండి 6 కోట్లు ఉండాలి. మరొకటి తల్లితండ్రులు వాళ్ల ఫ్రెండ్స్ లేదా చుట్టాలు అమ్మాయికి Sowft ware అల్లుడు వచ్చాడు మాకు కూడా S.w అల్లుడు కావాలని ఏదురు చూడటం. Software job చేసే వాళ్లు కేవలం 100 లో 25% ఉంటే మిగతా 75% మంది వ్యాపారులు మరియు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారే ఏక్కువ. ఈ కోరికలు కారణం. ఆడపిల్లలును పై చదువులు చదివి jobs చేస్తున్నారు. ఇదీ తప్పుకాదు. కానీ మీరు చేసే పెద్ద తప్పు ఎంటో మీకు తెలుసా? మీ పిల్లలు భవిష్యత్తు తారలును మీరే నాశనం చేయడం లేదా మీ పిల్లలు నాశనం చేసుకోవడం. అది ఏలాగు అంటారా? చాలా సంవత్సరాలు కూడా పెళ్ళి చేయకపోవడం దాని వలన సంతాన సమస్యలు ఏదురు అవుతాయీ అప్పుడు దేవుడు గూళ్ళ డాక్టర్ చుట్టూ తిరుగుతారు. మనం చేసే తప్పులకు దేవుడని నిందిస్తున్నారు. ఇది ఎంత మార్కు రైట్. మరొకటి మీకు ఏదైనా వ్యాపారం వుంటే మీ షాపులో పనిచేస్తున్న గుమస్తాకి 15000/- ఇస్తే వేరే గుమస్తా 10000/- లకి వస్తే మీరు ఏమి చేస్తారు? పాత వాడిని పొమ్మన్న లేక పోగాపెడతారు రేపుభవిష్యత్ లో S.W పరిస్థితి కూడా అంతే. ఇంకా సంతానం విషయంకి వస్తే (Next generation) తరువాత తారలు ఏర్పడే అవకాశం వుండదు. మరో 2 or 3 పిల్లలు వుండకూడా వారికి కూడా ఇదే సమస్య తలెత్తే అవకాశం వుంది. తాత అమ్మమ్మలకు 50 నుంచి 60 సంవత్సరాలు వస్తాయి. మీ మనమడు లేదా మనవరాళ్లు సాన్నం (నీళ్ళు) పోసే ఓపిక కూడా మీకు వుండదు. వారి functions & పెళ్ళిలు కూడా మీరూ చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఆడ పిల్లలు మీకు 35 సంవత్సరాలకు సంతానం అందినది అనుకునం మీ పిల్లలు మీ చేతికి వచ్చే సమయం 25 సంవత్సరాలు. అంటే(35+25=60) సంవత్సరాలు మీరు కూడా ఏటువంటి శుభకార్యలు చేయలేరు. ఇలా చెప్పుకుంటూ వుంటే చాలా వున్నాయి. కావున మీ కోరికలు పక్కన పెట్టి అబ్బాయి మంచి వాడు ఐతే పెళ్ళి చేయండి మీ వంశం భవిష్యత్తు వృద్ధి చేయండి.
చాలా మంది ఆడపిల్లలు మరియు మగపిల్లలు బయోడేటా పెడుతున్నారు కానీ ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ చేసుకొనే పరిస్థితి లేదు యెందుకు కంటే అబ్బాయి వాలు ఫోన్ చేస్తే అమ్మాయి వారు ఆస్తుల & జీతాలు చాలాకా ఏక్కడా కాదంటారో అని భయం. అదే అమ్మాయి వారు అవసరం అయితే అబ్బాయి వారే చేస్తారు అనే దైర్యం. ఫోటోలు చూడటం తప్పా ఫోన్ చేసుకొనే పరిస్థితి లేదు. అమ్మాయిల మీరు ఒకసారి ఆలోచించి చూడండి. మీ వయస్సును బట్టీ మీ చిన్నప్పుడు స్కూల్ నుండి ఇప్పటి దాకా ఎంత మంది అబ్బాయిలు software చేశారు ? మీ స్కూల్ to కాలేజీ ఫ్రెండ్స్ ఇతర caste వారు ఎంత మంది పెళ్లిళ్లు చేసుకోకుండా వున్నారు? మీ భవిష్యత్ మీరే నాశనం చేసుకుంటున్నారు. కావున ఇప్పుడేనా మీలో మార్పు వచ్చి మీ భవిష్యత్ బాగుండులని కోరుకుంటున్నాను
No comments:
Post a Comment