*మనం ఆహరం కోసం మూగ జీవాలను పెంచి పోషించటం వాటిని నరకడం చూస్తున్నాం, అడవులను ద్వంసం చేస్తున్నాం, ఇవే అడవులు carbon dioxide, methane, nitrous oxide వంటి విష వాయువులను గ్రహించి మనకు ప్రాణవాయువు ను అందిస్తున్నాయన్న విషయం నాకు కొన్నేళ్ళకి గాని అర్ధం కాలేదు, ప్రస్తుతం మన భూమి పై జరిగే వాతావరణ మార్పులకు మనం చేసే ఈ తప్పులే కారణం అని తెలుసుకున్నాను. యోగ మరియు ధ్యానంతో నా జీవితాన్ని మార్చుకున్నాను, శాకాహారి గా మారి జీవితాన్ని సంపూర్ణం చేసుకున్నాను. ఇలా మన జీవితంలో మనం ఎంచుకొనే ప్రతి దానికి ఒక ప్రాధాన్యం ఉంటుంది, మీరు కూడా మీరు ఎంచుకొనే ఎంచుకొనే విషయాల్లో ఆ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. - శిల్పాశెట్టి, బాలీవుడ్ హీరోయిన్*
No comments:
Post a Comment