*పంచ జ్ఞానేంద్రియాలు VS మనో ఇంద్రియం*
మనకు కన్ను, ముక్క,చెవి,నాలుక, చర్మం అనే పంచ జ్ఞానేంద్రియాలు వున్నాయి.
మనస్సు ను కూడా ఒక ఇంద్రియంగా బుద్ధుడు భావించాడు.
ఈ రెంటి మధ్య పోలికలు, తేడాలు చూద్దాం.
1) పంచేంద్రియాలకు వాటి వాటి విషయాలు బయట వుంటే మనస్సు కి తన విషయాలు తన లోనే వుంటాయి.
2) పంచేంద్రియాలు విజ్ఞానాన్ని అప్పటికప్పుడే సేకరించ గలవు. మనస్సు తన జ్ఞాపకాల ద్వారా గత జ్ఞానాన్ని పొందగలదు.
3) పంచేంద్రియాలకు ఇష్టం అయిష్టం లు వుండవు. మనో ఇంద్రియానికి వున్నాయి.
4) పంచేంద్రియాలను మూయ వచ్చు. మనస్సు ను మూయ లేము.
5) పంచేంద్రియాలు పుట్టుకతో నే వస్తాయి. మనస్సు పుట్టిన తర్వాత వికసిస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment