Friday, November 28, 2025

Hanuman's supernatural powers🔥Does meditation make everyone a Siddha? Do you know what the greate...

Hanuman's supernatural powers🔥Does meditation make everyone a Siddha? Do you know what the greate...

https://youtu.be/Raqr7ZOtvmI?si=UpYE8pYi6AiSkVyl


Default Title
https://www.youtube.com/watch?v=Raqr7ZOtvmI

Transcript:
(00:00) పైన పోయిన వాళ్ళు కింద దిగాలి [సంగీతం] ఒక ఫీల్డ్ తప్ప ఒకే ఒక ఒకే ఒక ఫీల్డ్ తప్ప అది ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను. కొంచెం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు కొంచెం సపోర్టింగ్ లా మోటివేషన్ లా ఉంటుంది. సో ఇక మన వీడియో మొదలు పెడదామా [సంగీతం] అతీతమైన శక్తులు అష్టాసిద్ధుల రహస్యం మనిషిలో దాగి ఉన్న అనంతం మనిషి శరీరం చిన్నదే మన ఆలోచనలు పరిమితమే మన శ్వాస ఒకటే కానీ మనిషిలో దాగి ఉన్న శక్తి అనంతం ఒక నీటి బిందువులో సముద్రం దాగి ఉన్నట్లే మనిషి సృజనలో శక్తిలో చైతన్యంలో
(00:53) అపరిమితమైన శక్తులు దాగి ఉన్నాయి. ఆ శక్తులను యోగులు [సంగీతం] సిద్ధులు అని అంటారు. శాస్త్రాలు సిద్ధయోగం అని అంటుంది. వేదాంతం ఆత్మ ప్రదర్శన అని పిలుస్తుంది. సిద్ధులు అంటే ఏంటి అసలు సిద్ధి అంటే ఏంటి? [సంగీతం] సిద్ధి అంటే శక్తి కాదు అది పరిణతి మనసు పరమశాంతిలో నిలబడినప్పుడు శ్వాస మౌనంలో కలిసిపోయినప్పుడు చైతన్యం అనేక పొరల్ని దాటి లోతులోకి దిగినప్పుడు నేను శరీరం అనే భావన తగ్గిపోయినప్పుడు జరిగే అంతరంగ పరిణామాలు సిద్ధులు.
(01:23)  సిద్ధులు మాయ కాదు అవి అద్భుతాలు అంతకంటే కావు అవి మాయాజాలం కాదు అవి మనిషి అంతర్గత శక్తి పూర్ణంగా వికసించినప్పుడు పుట్టే సహజమైన చైతన్య ఘట్టాలు అసలు సిద్ధులు రావటం ప్రమాదమా లేదా వరమా పురాణాలు చెప్పే అద్భుతమైన శక్తులు యోగులు ఇలా చెబుతున్నారు. వింటే ఆశ్చర్యమే కలుగుతుంది. కానీ యోగశాస్త్రం ఇలా హెచ్చరిస్తుంది. సిద్ధులు సుఖము కావచ్చు బంధము కావచ్చు.
(01:49)  ఎందుకంటే సాధనలో ముందు వచ్చే చిన్న చిన్న శక్తులు మన ఈగోనే పట్టుబడతాయి. నేను వీరుగా ఉన్నాను నాకు శక్తి వచ్చింది. [సంగీతం] నేను ప్రత్యేకున్ని ఇలా ఈ చిన్న ఆలోచన చాలు సాధకుడు మార్గం తప్పిపోతాడు. అందుకే గురువులు ఇలా చెబుతారు. [సంగీతం] నీకు సిద్ధులు లక్ష్యం కాకూడదు విముక్తే లక్ష్యం అవ్వాలి అని అసలు అష్టశక్తులు అని అంటారు అసలు అష్టశక్తులు అంటే ఏంటి? ఎందుకు ఎనిమిది మహాశక్తులు అని పిలుస్తారు ఇవి ఏంటో చూద్దామా [సంగీతం] అనిమ సిద్ధి అనువంత చిన్నదవ్వటం శరీరం పరిమితిని దాటి అత్యల్ప స్థాయికి తగ్గటం రెండవది [సంగీతం] మహిమా సిద్ధి అనంతంగా పెద్దగా అవ్వటం చైతన్యం విశ్వరూపంలో
(02:27) విస్తరించటం మూడవది గరిమా సిద్ధి ఏ కొండ కన్నా బరువు అవ్వటం శక్తి గణనీకరణ అంటారు. నాలుగవది లఘిమా సిద్ధి గాలి కన్నా తేలికగా [సంగీతం] అవ్వటం ప్రాణవాయువు సమగ్ర నియంత్రణ ఐదవది ప్రాప్తి కాంక్షించినది సులభంగా సిద్ధించడం కాల స్థల పరిమితులని పొందికగా మార్చడం ఆరవది ప్రాకామ్య ఏ కోరిక అయినా నెరవేర్చగలగడం సంకల్ప శక్తి పరాకాష్ట అని అంటారు.
(02:56)  ఏడవది ఈషత్వ సిద్ధి సర్వాధిపత్య శక్తి ప్రాణ మనోచైతన్య వ్యవస్థలపై సమగ్రపట్టు ఎనిమిదవది వశిత్వ సిద్ధి వశపరచుగల శక్తి ప్రకృతిని నియంత్రించే శక్తి అని కూడా అంటారు ఆత్మ పరిణతి ఈ అష్టసిద్ధులు కథలు [సంగీతం] కాదు మనసు శుద్ధి పొందినప్పుడు చైతన్యంలో కలిగే అతి గగనమైన పరిణామాలు ఇవి అసలు సిద్ధులు ఎలా వస్తాయి సిద్ధులు రావడానికి ఒకే ఒక మార్గం సాధన తీవ్ర సాధన నిజాయితి గల సాధన అసలు సాధన అంటే ఏంటో తెలుసా ధ్యానం ప్రాణాయామం మౌనం మంత్ర జపం తపస్సు ఇంద్రియ నియంత్రణ సేవా భావం ఆహార శుద్ధి మనశుద్ధి ఈ మొత్తం ప్రక్రియలో మనిషి పైనుంచి దిగటం కాదు అతనిని అతనే వెతుకుతాడు సిద్ధి అనేది
(03:41) ఎటో బాహ్య శక్తి ఇచ్చేది కాదు అది మనలో దాగి ఉన్న శక్తి వెలుగులోకి రావటం సిద్ధులు ప్రమాదం అవుతాయి ఎప్పుడంటే [సంగీతం] అతి చిన్న శక్తి వచ్చిన అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగిన చోట సాధకుడు పడిపోతాడు. [సంగీతం] అందుకే పతాంజలి మహర్షి ఇలా చెబుతారు. సిద్ధులు సాధనలో అడ్డంకులు అసలైన గమ్యం కైవల్యం అని శివుడు మహాసిద్ధుడి రూపం శివుడు అష్టసిద్ధులన్నిటిని అధిగమించిన స్థితి శివుడు అనిమ యొక్క యజమాని శివుడు మహిమ యొక్క అంతరాత్మ శివుడు గరిమ లగిమా సమతుల్యత శక్తి శివతత్వం చైతన్యం ఒకే ఒక్కడిలో సమన్వయం శివుని అసలైన సిద్ధి సమత్వం [సంగీతం] ఏకాంత మౌనం పరిపూర్ణ
(04:22) నిశ్చలం చైతన్య సముద్రం రామాయణంలో హనుమంతుడు అష్టసిద్ధుల అన్నింటిని జీవంతో ఉదాహరణగా చెప్పవచ్చు సముద్రం దాటినప్పుడు లగిమ లంకలో గొప్ప ఆకారంలో పెరిగినప్పుడు మహిమ రాక్షసులను అదుపు చేసినప్పుడు వశిత్వం సీతను కనుగొనడం ప్రాప్తి కానీ హనుమంతుడి గొప్పతనం సిద్ధులు కాదు అవి ఆయన భక్తి ముందు చాలా చిన్నవే సిద్ధులు రాముని సంకల్పానికి సేవకులు మాట లేకుండానే మార్పు తెప్పించే శక్తి సమీపిస్తున్న వారి మనోభావనను తెలుసుకొని అవగాహన సాక్షాత్ మౌన సిద్ధి రమణ మహర్షి జీవితమే దీనికి ఉదాహరణ అతి గొప్ప సిద్ధి స్వాత్మజ్ఞానం స్వామి వివేకానంద గురించి కూడా చాలా
(05:02) కథనాలే ఉన్నాయి. అపూర్వమైన బలశక్తి ఆత్మవిశ్వాసం గురువు రామకృష్ణుడితో టెలిపతి వంటి అనుభవాలు శక్తులు వస్తాయి కానీ అవి మిమ్మల్ని ఆకర్షించనీయవద్దు అని స్వామి వివేకానంద అనేవారు. శిరిడీ సాయిబాబా గురించి కూడా చాలా కథనాలే మనకి ఉన్నాయి. దూరంలోని సంఘటనలను తెలుసుకోవటం రోగశాంతి [సంగీతం] అనేక చోట్ల ఏకకాలంలో ప్రత్యక్షం కావటం భవిష్య దృష్టి అంటే భవిష్యత్తును ముందుగానే చెప్పటం ఇవి కూడా సిద్ధులే కానీ ఆయన మనకు నేర్పినది శ్రద్ధ అండ్ షబూరి ఆదిశంకరాచార్యులకు కూడా చాలా రకాల సిద్ధులు ఉన్నాయని అంటారు.
(05:36)  అపూర్వ జ్ఞానం యోగిక శక్తులు బ్రహ్మజ్ఞాన ప్రజ్వాలన తపస్సుతో సిద్ధులను పొందిన నియంత్రణ ధ్యానం చేస్తే శరీరం మారదు. మనసు మారుతుంది. మనసు మారితే చైతన్యం తెరుచుకుంటుంది. చైతన్యం తెరుచుకుంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ధ్యానం అనేది శక్తిని పొందటం కోసం కాదు నిజమైన శక్తి నీలోనే ఉందని తెలుసుకోవటం. అష్టసిద్ధులు ఎంత గొప్పవైనా అవి మార్గం మాత్రమే చూపిస్తాయి కానీ ముగింపు కాదు ముగింపు ముక్తి ఆత్మజ్ఞానం శాంతి సత్యం సిద్ధులు వచ్చినవాడు గొప్పవాడు కాదు సిద్ధులు వచ్చినా అతని మనసు కదలకపోతే అతనే గొప్పవాడు అనిమా కాదు మహిమ కాదు వశిత్వం కాదు ప్రాగమ్యము కాదు అహంకారం లేని మనసే
(06:17) అదే పరమ సిద్ధి వచ్చే వీడియోస్ లో ఈ ఒక్కొక్క సిద్ధి గురించి మనం డీటెయిల్ గా చెప్దాం. మన పురాణాలలో ఈ సిద్ధులు ఎవరెవరికి ఉన్నాయో కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ చివరి వరకు ఈ వీడియో చూసామంటే [సంగీతం] మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకు వెళ్దాం.
(06:42)  థాంక్స్ ఫర్ [సంగీతం] వాచింగ్ డు సబ్స్క్రైబ్ సర్వం శివం జగత్ [సంగీతం] [సంగీతం] థాంక్స్ ఫర్ వాచింగ్ [సంగీతం] మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లో ఉంటది సపోర్ట్ లో ఉంటది. సో డు సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ అగైన్ రుద్రాపస్ితాః యే వృక్షేషు సస్వించరాలగ్రీవావిలోహితాః యే భూతానామధిపతయో విషికాసగవర్తినః ఏ గారు

No comments:

Post a Comment