Life, Death & Dharma: The Doctor Who Almost Became a Monk A Conversation with Dr. T. Lakshminarayana
https://youtu.be/ZhOd1JTC7Es?si=EMI8C24UKOovvrHi
Default Title
https://www.youtube.com/watch?v=ZhOd1JTC7Es
Transcript:
(00:00) ఓకే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే యు హావ్ బీన్ ఇస్కాన్ డివోటీ లైక్ [సంగీతం] సైన్స్ క్యూర్స్ బాడీ అండ్ బట్ స్పిరిచువాలిటీ క్యూర్స్ మైండ్ అంటారు కదా మీరు ఇది ఎలా అర్థం చేసుకున్నారు కృష్ణ కాన్షియస్ లోకి ఎలా వచ్చారు మీరు గోవిందా రక్షరక్షి పరమానంద యక్చులీ ఇన్ మై డే టు డే లైఫ్ ఆల్వేస్ క్రీ కృష్ణ విత్ మీర కృష్ణ ఇస్ లైక్ గురు హి ఇస్ ఏ ఫ్రెండ్ హస్ ఎవ్రీథింగ్ ఫర్ ఒక సినిమా తీయాలనుకోండి మనకి సినిమా సక్సెస్ అయ్యి థియేటర్ లోకి [సంగీతం] వస్తే మనం ఏంటి హీరోని చూస్తాం హీరోయిన్ చూస్తాం
(00:42) తర్వాత విలన్ చూస్తాం డిఫరెంట్ యాక్టర్స్ చూస్తాం వాళ్ళని చూసి అబ్బా ఇంత బాగా చేశారు నాకేమైపోయింది నేను బతుకుతానా బ్రతకనా అన్న ఫియర్ ఉంటుంది ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి బట్ దిస్ కేస్ వాస్ రియలీ హార్డ్ ప్రెసెంట్ జనరేషన్ అంటే వ సీ మెనీ యంగ్ డాక్టర్స్ మా ఐ కి వచ్చి ట్రైన్ అప్ అవుతుంటాను.
(00:56) సో వాళ్ళ ఉంది సిన్సియారిటీ ఉంది దే ఆర్ ఎకనామికలీ స్ట్రాంగ్ బట్ నౌ యంగ్ జనరేషన్ ఏంటంటే దే ఆర్ రన్నింగ్ మనీ ఎందుకంటే మాకు కూడా ఒక నమ్మకం అనేది కలుగుతది కదా మీరు డాక్టర్ మీద నమ్మకం లేకపోతే ఆ మంది పనిచే మీకు నమ్మకం లేదనుకోండి రకరకాల అనుమానాలు ఈ డాక్టర్ కరట్రిబ్యూట్ ఇస్తున్నాడా లేదా డాక్టర్ థర్డ్ లో సర్జరీ చేసాడా లేదా సెకండ్ ఒపీనియన్ [సంగీతం] సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది మనుషులకి అంటే సెకండ్ ఒపినియన్ రైట్ అనుకోండి బట్ మీకు నమ్మకం లేకపోతే ఇట్లాంటివి జరుగుతాయి.
(01:25) ఇఫ్ నాట్ ఏ డాక్టర్ వాట్ యు విల్ అబవియస్లీ ఓ సో డాక్టర్ లక్ష్మీ నారాయణ గారు లైక్ వెల్కమ్ టు మనజమిన్ టీవీ ఇట్స్ ఏ హానర్ టు హావ్ యు హియర్ లైక్ యు ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ క్రిటికల్ కేసెస్ ప్లస్ మీరు మంచిగా ఒక సైన్స్ ని అండ్ స్పిరిచువాలిటీని రెండిటిని బ్లెండ్ చేస్తూ అండ్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ అండి థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే థాంక్స్ అండి ఫస్ట్ అఫ్ ఆల్ ఐ వెరీ మచ్ ప్లీజ్డ్ అండ్ హ్యాపీ ఈ ప్లాట్‌ఫామ్ కి రావడానికి సో దట్ ఐ కెన్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ నా ఒక హాస్పిటల్ లో డిఫరెంట్ ఎన్కౌంటర్స్ షేర్ చేస్తే బోత్ పబ్లిక్ కి అండ్ డాక్టర్స్ కి బి వెరీ యూస్ఫుల్
(02:08) ఎస్ స్ లైక్ డాక్టర్ గారు లైక్ వాట్ మేడ్ యు టు చూస్ దిస్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సో యక్చులీ నాఎంబఎస్ అయిపోయాక యక్చులీ ఐ వాస్ ఇంట్రెస్ట్ ఇన్ సర్జరీ ఓకే యువర్ ఇంట సో మెడికల్ ఫీల్డ్ ఇస్ యక్చులీ ట్రికీ అండి సో ఇనిషియల్ ఎంబిబిఎస్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళకంటూ కొన్ని ప్ాషన్స్ ఉంటాయి. యా సో అందులోని మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 50 60% డాక్టర్స్ వాళ్ళు అనుకునే బ్రాంచ్ వాళ్ళు తీసుకుంటారు.
(02:36) ఓకే బట్ రిమైనింగ్ 40% స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ ఫోర్స్ టు టేక్ సం బ్రాంచ్ ఓకే దే ఆర్ ఫోర్స్డ్ ఆ లైక్ బికాజ్ బేస్డ్ ఆన్ ది ర్ాంక్ ఓకే ఓకే సో అందరికీ అనుకుని ర్యాంక్ రాదు నౌ డేస్ టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ అ సో నా పర్సన్ వచ్చేసరికి ఇనిషియల్ ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కార్డియాక్ సర్జరీ ఓకే స్లోగా నా ర్యాంక్ ప్రకారం చూస్తే ద బెస్ట్ ఆప్షన్స్ వర్ అనస్తీషియా ఓ అంటే మత్తుమ డాక్టర్ సో ఆ బ్రాంచ్ తీసుకున్నాను బట్ స్లోలీ ఆఫ్టర్ అనస్తీషియా చేసిా అసయక ఇలా క్రిటికల్ కేర్ ఒక బ్రాంచ్ ఉందని తెలుసుకున్నాను.
(03:08) ఓ నాకు కొద్ది క్లినికల్ సైడ్ ఇంట్రెస్ట్ అనస్తీషా అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటది. ఎస్ స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి స్టే నోటీ ఆపరేషన్ థియేటర్ లో ఉంటాము. అనస్తీషియా ప్లే వెరీ మేజర్ రోల్ ఇన్ ఆపరేషన్స్ తర్వాత నాకు కొద్ది క్లినికల్ గా ఇంట్రెస్టెడ్ కొద్దిగా ఇంకా ఛాలెంజింగ్ గా ఉండాలి లైఫ్ అనుకొని ఈ ఐసూసైడ్ ఒక త్రీ మంత్స్ వర్క్ చేశక ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ సో దెన్ నాకు ఇదే నా పాషన్ అనుకొని దెన్ క్రిటికల్ కేర్ లో డేం చేయడం జరిగింది.
(03:34) సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఎందుకంటే సిక్ పేషెంట్స్ మీరు ట్రీట్ చేసి వాళ్ళు నిజంగా రికవర్ అయినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. బా బాబా సో దట్ ఇస్ హౌ ఐ కేమ్ టు క్రిటికల్ ఓకే ఓకే సో ఇనిషియలీ ఐ వెంట్ టు అనస్తీషియా దెన్ ఐ కేమ్ టు క్రిటికల్ ఓకే ఓకే ఓకే ఓకే లైక్ హౌ వాస్ యువర్ జర్నీ లైక్ బీయింగ్ ఆన్ అనస్తీషియన్ లైక్ ఇట్స్ వెరీ లైక్ లైఫ్ అండ్ డెత్ లైక్ ఇట్స్ వెరీ సో వెరీ చాలెంజింగ్ చాలెంజింగ్ ఆల్సో సో మీరు ఇప్పుడు స్టేబుల్ పేషెంట్ ని తనక ఫ్రాక్చర్ అయింది.
(04:05) సో ఆర్థోపెడిషన్ నేను ఇలాగా సర్జరీ చేయాలంటే మీరు ఒక స్టేబుల్ పేషెంట్ తీసుకొచ్చి డీప్ సడేషన్ అంటే మత్తులో ఉంచాలంటే ఇనిషియల్లో కొన్ని మెడికేషన్ ఇస్తాం వాళ్ళ బాడీని కంప్లీట్ గా పారాలసిస్ చేసేస్తాం సో పరాలసిస్ చేసి మాకు చాలా తక్కువ టైం ఉంటది విత ఇన్ త్రీ మినిట్స్ లోని మీ గొంతులో ఒక ట్యూబ్ వేసి మళ్ళీ వాళ్ళ లంగ్స్ ని రివైవ్ చేసి వైటల్స్ ని స్టెబిలైజ్ చేయాలి.
(04:27) మీకు ఆ ఫేజ్ అనేది చాలా క్రిటికల్ మీరు ఆ టైం లో చేయకపోతే పేషంట్ విల్ గో బ్యాడ్ సో ఆ టైం లో మా అడ్రజిక్ సర్జ్ చాలా హైట్స్ లో ఉంటాడు అన్నట్టు ఒకసారి కంప్లీట్ అనస్థా ఇచ్చి బేసిన్ స్టెబిలైజ్ అయ్యాక దెన్ ర్ రిలాక్స్డ్ సో దిస్ ఇస్ మై ఇనిషియల్ పార్ట్ అప్పుడు ఆబవియస్ గా సర్జన్ వచ్చి తను హి విల్ పర్ఫామ్ హిస్ సర్జరీ మళ్ళీ సర్జరీ అయిపోయాక మళ్ళీ మరి మనం పేషెంట్ ని డీప్ సైడిషన్ లో మత్తిలో ఉంచాం ఆ పేషెంట్ బయటికి తీసుకురావాలి.
(04:55) ఓకే సో దట్ ఇస్ అనదర్ ఛాలెంజింగ్ అన్నట్టు సో మళ్ళీ స్లోగా మత్త ఆపి మళ్ళీ పేషెంట్ కొద్ది అవేక్ చేసి మళ్ళీ వాళ్ళ వైటల్స్ ని స్టెబిలైజ్ చేసి ఒకవేళ మేము ఆపరేషన్ థియేటర్ లోనే పేషెంట్ ని మళ్ళీ కంప్లీట్ గా అవేక్ చేయాలనుకుంటే ట్యూబ్ తీసేస్తా ఉంటారు. సో దీస్ ఆర్ ది టూ మెయిన్ ఛాలెంజెస్ ఇవి కాకుండా మనకి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు చాలా మంది అనుకుంటారు మతిమ డాక్టర్ ఏంటి అది ఏమంది జస్ట్ జస్ట్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చేస్తారా అయిపోయిందా ఇంజెక్షన్ ఇచ్చేస్తారు కూర్చుంటారు మేజర్ రోల్ సర్జరీ అంటారు అవును దట్ ఇస్ యక్చుల్ మాకు అట్లానే అనిపిస్తది
(05:25) చూసే వాళ్ళకి లైక్ తను వస్తారు ఇంజెక్షన్ వెరీ ఈజీ జాబ్ ఎస్ స్ అని అనిపిస్తది. సే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సినిమా తీయాలనుకోండి మనకి ఆ సినిమా సక్సెస్ అయి థియేటర్ లోకి వస్తే మనంఏంటి హీరోని చూస్తాం హీరోయిన్ చూస్తాం తర్వాత విలన్ చూస్తాం డిఫరెంట్ యాక్టర్స్ చూస్తాం వాళ్ళు చూసి అబ్బా ఇంత బాగా చేశారు అనుకుంటారు.
(05:46) వాళ్ళ వెనకాల డైరెక్టర్ గాని లేకపోతే కెమెరామన్ గాని ఎంత కష్టపడ్డారు అనేది ఇప్పుడిప్పుడు మనకి ఇప్పుడు YouTube వల్ల ఈ టెలీ కమ్యూనికేషన్ వల్ల మనకి వాళ్ళు లైమ్ లైట్ లోకి వస్తున్నారు. మీరు ఒక 10 ఇయర్స్ బ్యాక్ కి వెళ్తే అసలు వాళ్ళు డైరెక్టర్ అనేది పట్టించుకునేరు కాదు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అంటే సో అదే విధంగా మీరు సర్జరీ కి వచ్చేసరికి సర్జన్ ఎంత రోల్ ఉంటాదో అనస్థటిస్ కూడా అంతే రోల్ ఉంటది.
(06:08) ఓ మీ యొక్క మత్తు సరిగా ఇవ్వలేదు అనుకోండి అది అందరూ తెలుసుకోవాలి. అదే [నవ్వు] కదా సో మత్తు మీరు సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి మీరు సర్జన్ పర్ఫార్మ్ చేయలేరు సర్జరీ ఓకే మీరు ఆ వైటల్స్ మధ్యలో అది పైకి కిందకి అవుతే సర్జన్ ఆపేస్తాడు సర్జన్ బట్ నాకు ఆల్రెడీ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ దట్ లైక్ ఆపరేషన్ అయ్యే టైం లో మత్తి వెళ్ళిపోయింది.
(06:29) అలాంటి సిచువేషన్ లో హౌ యు విల్ హ్యాండిల్ అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ పేషెంట్ చాలా డిఫరెంట్ అండి మా మెడికల్ సైన్స్ ప్రకారం స్పెసిఫిక్ బాడీ వెయిట్ పరంగా ఈ మనిషికి ఇంత డోస్ ఇలా ఉంటదిన్నారు. కాకపోతే అది ఒక 80% మెజారిటీ పేషెంట్స్ లో దట్ విల్ వర్క్ కొన్ని మందిలో ఏమవుతాదంటే అండి ఇంకోసారి మనం ఇచ్చే డోసేజెస్ అంటే వాళ్ళ బాడీ తత్వం బట్టి ఇంకోసారి మత్తు త్వరగా అయిపోవచ్చు.
(06:54) ఓకే అట్లాంటి కామన్ గా కాదు కొన్ని ఇన్సిడెన్స్ లేవనప్పుడు మాకుఏంంటే పేషెంట్ కళ్ళ నుంచి నీరు కనబడుతుంటది. సో వాళ్ళ కొన్ని మూమెంట్స్ కనబడుతుంటాయి. ఇంకోసారి ఏంటంటే సర్జరీనే మత్తు తగ్గించమంటారు. ఓకే బికాజ్ ఒక మన బ్రెయిన్ సర్జరీ అనుకోండి ఓకే వాళ్ళు కొన్ని అసెస్మెంట్ చేయాలి కాళ్ళు చేతులు కందిస్తున్నారా లేదా డ్ూరింగ్ సర్జరీ అప్పుడు మత్తు ఆపుతాం అన్నట్టు అప్పుడు మీకు ఏంటంటే పేషెంట్ కొంత అవేక్ అవుతాది.
(07:16) కానీ ఇమ్మీడియట్ గా మేము దాన్ని అడ్రెస్ చేసి అగైన్ మత్త ఇచ్చి మళ్ళీ పేషెంట్ ని కొన్ని సెటిల్ చేస్తాం. మీకు ఇవన్నీ మీకు ఎలా తెలుసంటే పేషెంట్ ఒకసారి అవేక్ అయిపోయాక కొన్ని చెప్తారు డాక్టర్ గారు మీరు మతతి ఇచ్చారు కానీ నాకు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందని వినిపిస్తది యాక్చువల్లీ వినిపిస్తది సో మేము అనస్తీసియా ఇచ్చేటప్పుడు మత ఇచ్చేటప్పుడు కొన్ని డ్రగ్స్ ఉంటాయి.
(07:40) ఓకే ఓన్లీ హాఫ్ ఆఫ్ ద బాడీ అట్లా ఉంటది కదా ఆ అనస్తీషియాలో రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే కంప్లీట్ జనరల్ అనస్తీషియా ఇంకోటి స్పైనల్ అనస్తీషియా అంటాం ఓకే ఓకే స్పైనల్ అనస్తీషియా అంటే మనం వెన్నుపూస నుంచి ఒక ఇంజెక్షన్ ఇచ్చి మనం కాలు వరకు మనం దాన్ని పెరాలసిస్ చేస్తాం నమ్ము చేస్తాం అదేవిధంగా చేతులు చేయొచ్చు సో ఎప్పుడైతే మనం దాన్ని రీజనల్ అనసిస్ చేస్తే పేషెంట్ అవేక్ ఉంటారు ఓకే ఒకవేళ పేషెంట్ మాకు మెలుకు ఉండాల అనుకోలేదండి మాకు నన్ను స్లీప్ లో తీసుకెళ్ళమంటే రెండు ఇస్తాం అన్నాడు మనం రీజనల్ అనస్తీషియా ఇస్తాం ప్లస్ ఆయన పడుకోబెట్టడానికి కొంత మెడికేషన్ ఇస్తాం
(08:14) ఓకే జనరల్ అనస్తీషియా అంటే మొత్తం బాడీని నాకౌట్ చేసేస్తాం. ఓ వాళ్ళకి డీప్ స్ీప్ లోకి తీసుకెళ్లి సేఫ్ యక్చువల్ ఆ సేఫ్ అండి నౌ డేస్ మనకి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే మీరు ఎనీ మేజర్ సర్జరీ సేఫ్ అనస్థెటిక్ మెడికేషన్స్ ఉన్నాయి. సేఫ్ టెక్నాలజీ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 100% యూజలీ కామన్ పీపుల్ మాకు డౌట్ ఉంటది లైక్ ఓవరాల్ మా లైఫ్ టైం లో ఎన్ని సార్లు మేము అనస్తీష తీసుకోవచ్చు అని లైక్ దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు సో యక్చువల్లీ అది పర్టిక్ులర్ గా ఇన్ని నెంబర్ అయ లిమిట్ లేదండి సో డిపెండింగ్ అపాన్ మన ఆర్గన్ ఫంక్షన్ ఓకే ఎందుకంటే మీ అనస్థ ఇచ్చే డ్రగ్స్ కిడ్నీ
(08:54) ద్వారా కొంత మెటబలైజ్ అవుతాయి రిమూవ్ చేయబడతాయి లివర్ ద్వారా కొంత రిమూవ్ చేయబడతాయి కొంత అంతా బ్రెయిన్ ద్వారా మెటబులైజ్ అవుతాయి అన్నమాట ఓకే సో మన ఆర్గాన్ ఫంక్షన్ బట్టి మన ఏజ్ బట్టి డిపెండ్ అవుతాయి ఫాక్టర్స్ చాలా మంది 10 టైమ్స్ అనే శిషి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓ చాలా మంది టూ త్రీ టైమ్స్ తీసుకోగానే వాళ్ళ బాడీ కొద్దిగా కాంప్లికేషన్స్ పర్సన్ డిపెండింగ్ ఆన్ ది పేషెంట్ కండిషన్ డిపెండింగ్ ఆన్ ది సర్జరీ ఓకే ఆ నెంబర్ డిపెండ్ అవుతుంది.
(09:22) ఓకే సో వాట్ మేడ్ యు టు చేంజ్ అగైన్ టు క్రిటికల్ కేర్స్ సో ఎప్పుడైతే నేను అనస్తీషియా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టానో ఐ వాస్ హ్యాపీ ఇనిషియలీ ఓకే బట్ స్లోగా స్లోగా ఏంటంటే నేను ఓన్లీ ఆపరేషన్ థియేటర్ కే స్టిక్ ఆన్ అయిపోయాను. సో మహా అంటే ఐస్ కి అప్పుడప్పుడు వెళ్లి చూసేవా పైగా పేషెంట్ నన్ను రికగ్నిషన్ అడిగింది తక్కువ ఓకే వెళ్ళప్పుడు మనకి సర్జన్ ఏది సర్జరీ ఎలాగ అయింది అని అడుగుతారు గానీ మత్తుమంది ఎలాగ అయిందని [నవ్వు] ట్రూ ట్రూ ట్రూ ఎవరు అడగరు ఎవరు అడగ మా అంటే పేరు డాక్టర్ గారు అంతే సో స్లోగస్ లో నాకు అనిపించిందంటే కొద్దిగా నాకు అంత ఇనిషియల్ గా ఇంట్రెస్ట్
(10:00) అనిపించింది బట్ తర్వాత సాచురేషన్ అనిపించింది. ఓకే సో ఐ వాస్ నాట్ హ్యాపీ ఇంటర్నలీ ఓకే అప్పుడు వన్ ఆఫ్ ది మై ప్రొఫెసర్ హి టోల్డ్ దక్షిణ అన్న క్రిటికల్ కేర్ నౌ డేస్ ఇన్ అప్ కమింగ్ బ్రాంచ్ ఓకే యు కెన్ ట్రై ఇన్ దట్ ఏరియా అంటే అప్పుడు నేను ఐసియు లో ఒక ఫోర్ మంత్స్ వర్క్ చేశను. ఉ చేస్తే అప్పుడు నాకు మీరు ఐసయు లో చూస్తూ డిఫరెంట్ పెరట్స్ ఆఫ్ పేషెంట్స్ ఓకే చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తారు.
(10:30) సో ఒక పేషెంట్ వెంటిలేటర్ లో ఉంటారు కొందరు డాసిస్ మీద ఉంటారు కొందరు చాలా ఎన్నో యాంటీబయోటిక్స్ ఎన్నో లైన్స్ ఉంటాయి ఇప్పుడు రీసెంట్ గా ఎక్మో కూడా విన్నాం మనం రకరకాలు ఎక్కువ మీద ఉంటారు సో ఆ పేషెంట్స్ మీరు రికవరీ అయి ఇంటికి వెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ మీరు ఇట్స్ అన్ఇమాజినబుల్ ఒక మీరు ఒక నార్మల్ పేషెంట్ ఏదో మలేరియా డెంగో వచ్చింది ఏదో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు వార్డ్ లో ఉన్నారు రికవరీ అయలాడంటే అది కొంతవరకు వాళ్ళ జాఫీ బట్ బాగా సిక్ పేషెంట్ ఆల్మోస్ట్ చావు బతుకుల్లో ఉన్న పేషెంట్ రికవరీ అయింటి పంపించడం అనేది నిజంగా ఛాలెంజ్ నిజంగా
(11:05) సో ఎప్పుడైతే ఆ ఫోర్ మంత్స్ నా ఐసలో పని చేశాను ఐఫెల్ట్ ఐ థాట్ దట్ మేడ్ యు టు లైక్ సో మీరు ఐసియు లో లైక్ యూస్ టు స్పెండ్ సో మచ్ టైం కదా లైక్ హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్ లైక్ ఎనీ టైం లైక్ యు ఫెల్ట్ బాడ్ అబౌట్ సంథింగ్ ఆబవియస్లీ అండి మనకి యాక్చువల్లీ ఐస్ లో ఎవరీ డే ఇస్ ఏ లైఫ్ అండ్ డెత్ సిచువేషన్ ఆ ఫర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ అదే విధంగా డాక్టర్ కూడా ఎవరీ డే ఇస్ వెరీ స్ట్రెస్ ఫుల్ సిచువేషన్ ఎందుకంటే మీరు ఐస్ పేషెంట్స్ అనేసరికి చాలా సిక్ ఉంటారు.
(11:39) య వాళ్ళు యూజువల్‌గా స్టేబుల్ పేషెంట్స్ అయితే వార్డ్ లో పెడతాం. ఓకే ఎప్పుడైతే వాళ్ళ బీపి డౌన్ అయిపోతుంది హార్ట్ రేట్ డౌన్ అయిపోతుంది. వాళ్ళకి ఆయాసం ఉంది కిడ్నీలు పని చేయట్లేదు లివర్ పని చేయట్లేదు అంటే ఇమ్మీడియట్ గా ఐసి చెక్ చేస్తారు. ఓ ఇప్పుడు గవర్నమెంట్ నార్మ్స్ కూడా ఏంటంటే ఈవెన్ స్మాల్ నర్సింగ్ రూమ్ కూడా ఐసియు ఫెసిలిటీ ఉండాలి.
(11:58) ఓకే ఓకే ఎందుకంటే మీరు ఒకసిక్ పేషెంట్స్ ని వార్డ్ లో మేనేజ్ చేయలేదు. ఓకే లైక్ లైక్ ఆ కూలింగ్ వల్ల ఈ డిఫరెన్స్ ఉంటది అంటారు లైక్ కూలింగ్ వల్ల కాదండి మీకు ఎందుకంటే మీకు ఐసి లోని ఎక్స్పర్టేజ్ డిఫరెంట్ ఉంటది. ఓకే ఒక వార్డ్ లో ఉండే డాక్టర్ ఎక్స్పర్టైజ్ వేరు ఓకే ఐస్ లో పని చేసే ఎక్స్పర్టైజ్ వేరు అంటే అందులో ఏమన్నా ఎయిర్ ప్యూరిఫయర్స్ అట్లా ఉంటాయా అఫ్కోర్స్ ఎయిర్ ప్యూరిఫయర్స్ ఉంటాయి లామినార్ ఫ్లో అంటారు సో మీకు ఎయిర్ బాన్ ఒక నుంచి ఎయిర్ వస్తది ఇంకో దానికి ఎయిర్ వెళ్ళిపోతాది ఓకే ఓకే సో ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి.
(12:29) ఆ పైగా మీకు ఆ పేషెంట్స్ ని ఏంటంటే వెంటిలేటర్ ఫెసిలిటీ గాని డయాజస్ ఫెసిలిటీ గాని కొన్ని డిఫరెంట్ మెడిసిన్స్ అవి డేంజరస్ మెడిసిన్స్ అన్న అవి డోసేజెస్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే ఆ మెడిసిన్స్ ఫెసిలిటీస్ అన్ని ఐస లో ఉంటాయి. ఇంకోటి పేషెంట్ డాక్టర్ రేషియో గాని పేషెంట్ నర్సెస్ రేషియో గాని మీకు ఐసూలో చాలా 1:1 రేషియో ఉంది ఓకే ఒక ఎవ్రీ ఫైవ్ పేషెంట్స్ కి ఒక డాక్టర్ ఉంటారు.
(12:54) ఓ ఓకే ఓకే ఓకే అండ్ ఎవ్రీ వన్ పేషెంట్ కి ఒక నర్స్ ఉంటారు. ఓకే అదే మీరు వార్డ్ లోకి వెళ్తే ఎవ్రీ 15 20 పేషెంట్స్ కి ఒక నర్స్ ఉంటారు. అదే విధంగా డాక్టర్ కూడా ఒక్కలే ఉంటారు సో మీరు ఎక్స్పర్టైజ్ వేరగా డిఫరెంట్ ఉంటారు డిపెండింగ్ ఆన్ ద సిచువేషన్ ఆఫ్ ద పేషెంట్ పేషంట్ ఆబియస్లీ పేషెంట్ స్టేబుల్ ఉన్నారంటే ఐసో ఫెసిలిటీ అవసరం లేదు.
(13:12) పేషెంట్ కండిషన్ ఎప్పుడైతే డిటోరేట్ అవుతుందో ఇమ్మీడియట్ గా ఆ పేషెంట్ మేము ఐస్ కి షిఫ్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ లైక్ ఇనిషియల్ వేరే డాక్టర్స్ చూసాక క్రిటికల్ అయ్యాకనే మీ దగ్గర తీసుకొస్తారా యూజువల్ గా అంటే అలాగ ఉండదండి డిపెండ్స్ ఇప్పుడు సపోజ్ ఒక ఒక మలేరియా పేషెంట్ డెంగూ పేషెంట్ ఉన్నారు అనుకోండి యూజువల్‌గా జెంటిల్ మెడిసిన్ చూస్తారు.
(13:29) ఓకే సో ఆయన ఏం చేస్తారంటే ఇగ్నిషియన్ పేషెంట్ ఎమర్జెన్సీ కి వచ్చినప్పుడు ఓకే హార్ట్ రేట్ బీపి తన ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయి. ఫీవర్ ఒక్కటే ఉంది అని వార్డ్‌లో అడ్మిట్ చేసి ఆ ఏదైతే జబ్బు ఉందో డెంగూ అనుకుంటారు దాని ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తారు కాకపోతే అన్ఫార్చునేట్ గా అందరూ పేషెంట్ ఒకలా బిహేవ్ చేస్తారు కొన్ని మందరూ ట్రీట్మెంట్ కి బాగా రెస్పాండ్ అవుతారు.
(13:50) కొన్ని మందిరూ బ్యాడ్ అవుతారు. ఎస్ సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే పేషెంట్ బ్యాడ్ అవ్వడం మొదలు పెడతాడో అప్పుడు ప్రైమరీ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్ గా ఐసియు ఇంచార్జ్ కాల్ చేసి ఇలాగ మా పేషెంట్ బ్యాడ్ అవుతున్నారు. ఓకే ప్లీజ్ మీ ఐసి లో తీసుకోమ అంటే అక్కడ ఆ పేషెంట్ నేను ఐసి లో తీసుకుంటాను. ఎప్పుడైతే పేషెంట్ ఐసియు కి వెళ్తాడో అప్పుడు క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఓ సో ప్రైమరీ ఫిజీషియన్ ఉంటారు ఈయన కిందే పేషెంట్ ఉంటారు.
(14:16) కాకపోతే ఎప్పుడైతే పేషెంట్ ఐసయు కి వెళ్తాడో అక్కడ మేనేజ్మెంట్ లో గాని పేషెంట్ కి వేరే డెంగుతో పాటు వేరే ఆర్గన్స్ ఫెయిల్ అయినాయి గాని అదంతా కూడా క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డీల్ చేస్తారు. ఓకే ఓకే పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి మనకి వేరే స్పెషాలిటీస్ ఉన్నాయి. మనకి కిడ్నీలు ఫెయిల్ అయితే నెఫ్రాలజిస్ట్ అంటాం ఓకే హార్ట్ ఫెయిల్ అయితే కార్డియాలజి బ్రెయిన్ ఎఫెక్ట్ ఉంటే న్యూరాలజిస్ట్ సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేసి క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ది బెస్ట్ వెజిన్ ఓకే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది ఆయన డిసైడ్ చేస్తారు ఓకే ఓకే సో బేసికలీ ఇస్ ఆల్ రౌండర్
(14:49) ఓకే ఓకే సో మీరు మెయిన్ గా ఈసిఎంఓ అండ్ ఇందులో క్రిటికల్ కేర్ లో యు హవ్ బీన్ ద మోస్ట్ ఎక్స్పర్ట్ కదా సో ఆ ఫీల్డ్ లో ఎనీ ఆఫ్ వన్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ విత్ పేషంట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయండి కానీ నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ సాటిస్ఫార్డ్ ఎక్స్పీరియన్స్ ఏదంటే ఒక పేషెంట్ ఆల్మోస్ట్ 24 ఇయర్స్ తను డెలివరీ అయిపోయింది ఓకే సో బేబీ పుట్టాక ఫస్ట్ డే బాగానే ఉంది.
(15:18) సెకండ్ డే సడన్ గా ఏమైందంటే ఆ పేషెంట్ కి బిపి డౌన్ అయిపోయింది. ఓకే బిపి డౌన్ అయిపోవడం జరిగింది తర్వాత షి బికేమ్ డ్రౌజీ అంటే అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది ఓ సో యూరిన్ అవుట్‌పుట్ తగ్గింది. ఓకే సో ఇమ్మీడియట్ గా ఏమైందంటే ఆ పేషెంట్ ని మా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఆ టైం లో నేను నైట్ టైం మానుకోని ఉన్నాను.
(15:39) సో ఆ పేషెంట్ ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ లో చూడడం జరిగింది. ఓకే చూసి ఐసూయ కి షిఫ్ట్ చేసాం. ఓకే షిఫ్ట్ చేసి ఇనిషియల్ గా వెంటిలేటర్ లో పెట్టాం. కొన్ని మెడిసిన్స్ ఇచ్చాం బిపి సపోర్ట్ చేయడానికి అయినా గాని మనం బిపి మెయింటైన్ చేయలేము అప్పుడు మనం తర్వాత ఏమైందంటే కొంత టూ డే కౌ ఉంటాం టూ డే కంటే హార్ట్ ని స్కాన్ చేసి చూస్తే నార్మల్ గా 60% ఉండాలికి ఓకే ఈ ఒక్క పేషెంట్ కి అన్ఫార్చునేట్ గా 25% ఉంది.
(16:06) ఓ సో అది వన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్ అనుకోండి అందరిలో కామన్ గా కాదు. కొద్దిగా అన్‌కామన్ గా చూస్తాం. సో అప్పుడు ఇమీడియట్ గా మాత్రం మీరు ఆప్షన్ లేదు మరి పేషెంట్ ని వెంటిలేటర్ లో పెట్టాము ఆల్మోస్ట్ అన్ని మెడికేషన్స్ ఇచ్చాము కానీ బీపి మెయింటైన్ అవుతుంది. ఒక పక్క చూస్తే హస్బెండ్ ఆల్రెడీ ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(16:25) ఓ యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. ఆ చేసేసాను సో హస్బెండ్ ఈస్ లిట్రలీ క్రయింగ్ డాక్టర్ గారు మీరే మాకు దేవుడు డబ్బులు ఎంతైనా పర్లేదు. ఏవైనా చేసి మీరు కాపాడండి మా వైఫ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అంటే అప్పుడు ఇమ్మీడియట్ గా ఏంటంటే మనకి లేటెస్ట్ గా మీరు వినే ఉంటారు ఎక్మో ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అని చెప్పి ఎప్పుడైతే మనకి హార్ట్ లంగ్ సివిర్ గా ఫెయిల్ అయిపోతాదో అట్లాంటి పేషెంట్స్ ని మిషన్ మీద పెడతాం.
(16:52) ఓకే సో ఇమ్మీడియట్ గా మా ఎక్మోటీమ్ అంటూ మా హాస్పిటల్ లో ఉందండి. సో ఎక్మోటీమ రావడం జరిగింది. సో మీరు డిస్కషన్ చేసి కార్డియాలజిస్ట్ డిస్కషన్ చేసి కార్డియోతోరాసిక్ సర్జన్ కూడా డిస్కస్ చేసి ఇమ్మీడియట్ గా విత ఇన్ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ లోని ఆ పేషెంట్ ఎక్కువమో పెట్టడం జరిగింది ఓకే సో ఈ మిషన్ పెట్టాక స్లో గా ఏమైందంటే మనకి ఆ బిపి అనేది మెయింటైన్ చేస్తాం.
(17:14) మన బాడీలో ఏంటంటే హార్ట్ ఫంక్షన్ ఏంటంటే అన్ని ఆర్గన్స్ ని బ్లడ్ సర్ఫరా చేస్తాది. ఓకే సో ఆర్గాన్స్ అలా మెయింటైన్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం ఈ మిషిన్ పెట్టామో హార్ట్ కి సపోర్ట్ దొరికింది. ఓకే సో ఈ మిషిన్ మీద మేము ఆ పేషెంట్ ని అలా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ మెయింటైన్ చేసాం. లక్కీ ఏంటి అనేది ఈ ఈ యొక్క మనం పెరిపాటం కార్డియో మయోపతీ అంటాం ఈ కండిషన్ లో హార్ట్ రికవర్ అవుతది జన్మ పేషెంట్స్ సో ఎప్పుడైతే హార్ట్ రెస్ట్ ఇచ్చామో స్లోగా స్లోగా మెడికేషన్స్ తోటి హార్ట్ రికవర్ అయింది.
(17:44) ఓ ఆల్మోస్ట్ 25% ఆ కాంట్రాక్షన్ నుంచి 45% దాకా ఇంప్రూవ్ అయింది. ఓకే ఓకే స్లోగా తర్వాత ఏం చేస్తామ అంటే పేషెంట్ ఈ ఎక్మో మిషన్ అనేది స్లోగా దాన్ని వన్ టు డే లో తీయడం జరిగింది. ఓ తర్వాత పేషెంట్ ఒక వన్ టు డేస్ లో వెంటిలేటర్ తీయడం జరిగింది. ఓ ఒక విత ఇన్ ఏ స్పాన్ ఆఫ్ సెవెన్ టు ఎట్ డేస్ పేషెంట్ కంప్లీట్ గా రికవర్ అయింది.
(18:04) ఓకే ఓకే రికవర్ అవ్వడం జరిగింది తర్వాత మనం ఐసి నుంచి రూమ్ కి షిఫ్ట్ చేసాం. అండ్ డిస్చార్జ్ టైం లో మీరు ఆ పేషెంట్ ఒక ఫ్యామిలీని చూస్తే లిటరలీ హస్బెండ్ వాస్ క్రయింగ్ వైఫ్ వాస్ క్రయింగ్ చిన్న చిన్న పిల్లలు సపోజ్ మనకి టైంలీ చేసినని కాదు ఆ దేవుడి దయ అనుకోండి ఆ టైంలీ ఆ పేషెంట్ మా దగ్గర రావడం నేను చూడడం మా ఎక్మో టీం చూడడం మా కార్డియాలజీ టీం చూడడం అంత అనుకున్నట్టు జరగడం వల్ల షి ఇస్ హ్యాపీ ఆ పేషెంట్ అనేది రియలీ చాలా సాటిస్ఫాక్షన్ ఎందుకంటే పేషెంట్ అనేది కాదు మీరు ఆ బ్యాగ బ్యాక్‌గ్రౌండ్ చిన్న పిల్లలు సో వాళ్ళు మరి తల్లి లేకపోతే వాళ్ళ పిల్లల
(18:42) భవిష్యత్తు అంతే కదా సో అట్లాంటి చాలా రీజనెస్ ఉన్నాయి బట్ దిస్ కేస్ వాస్ రియలీ హార్ట్ టచింగ్ ఇట్స్ రియలీ హార్ట్ టచింగ్ బట్ హాట్స్ ఆఫ్ టు యు ఆల్సో లైక్ ఆన్ ద స్పాట్ యు హావ్ టు రన్ రన్ అట్లా ఎన్ని సార్లు రన్ చేసి ఉంటారు మీరు క్రిటికల్ కేర్ లో మీరు డైలీ రన్నింగ్ అనేది క్రిటికల్ కేర్ ఎలా ఉంటది అంటే ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ అవట్ ఆఫ్ స్టేషన్ దెన్ హౌ విల్ మనేజ్ ఆ లేదు యక్చువల్లీ క్రిటికల్ కేర్ లో మీకు ఏంటంటే డిసిషన్స్ చాలా ఫాస్ట్ ఉండాలి.
(19:05) సో సపోజ నేను డ్యూటీ లో లేను నేను అవట్ ఆఫ్ స్టేషన్ అనుకోండి అక్కడే డాక్టర్ ఆమె మీద డిపెండ్ అవ్వకూడదు. హి హస్ టు టేక్ హిస్ ఓన్ డిసిషన్స్ సో క్రిటికల్ కేర్ లో అందుకే ఎక్స్పర్టీ ఉంటారు 24/7 నా షిఫ్ట్ అయిపోయాక ది అదర్ డాక్టర్ విల్ కమ హి కెన్ ఈజీలీ హాంల్ ద సిచువేషన్ హౌ ఐ హాంల్ ఓకే సో వవిల్ కమ టు లైక్ యు హవ్ బీన్ ఇస్కాన్ డివోటీ లైక్ సైన్స్ క్యూర్స్ బాడీ అండ్ బట్ స్పిరిచువాలిటీ క్యూర్స్ మైండ్ అంటారు కదా సో మీరు ఇది ఎలా అర్థం చేసుకున్నారు అంత కృష్ణ కాన్షియస్ లోకి ఎలా వచ్చారు మీరు సో చెప్పాలంటే ఐ యమ్ రియలీ ఫార్చునేట్ అండి సో మై పేరెంట్స్ వర్ కృష్ణ కాన్షస్
(19:42) డివోటీస్ ఇస్కాన్ కనెక్టెడ్ చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే సో పేరెంట్స్ చేస్తుంటే నేను కూడా ఇంట్రెస్ట్ గా చూడడం ఆ పూజలో గాని ఆ చాంటింగ్ లో గాని పాల్గోడం జరిగింది. చిన్నప్పుడు మనక అంత అవగాహన ఉండదు. ఏదో పేరెంట్స్ చెప్పారు కా చేస్తున్నాం మనం కా స్లోగా స్లోగా ఏంటంటే ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ పాస్ అయి ఎంబిబిఎస్ లో జాయిన్ అయ్యాను నేను స్లోలీ స్లో ఐ ఫెల్ట్ రియలీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ మార్నింగ్ మాకు ఫుల్ హాస్పిటల్ లోకి వెళ్లి పేషెంట్స్ చూడడం జరిగేది.
(20:11) ఈవినింగ్ వచ్చి ఎప్పుడైతే నేను కిస్కౌం లేదంటే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే చాంటింగ్ ప్రాసెస్ ఓకే సో ఇనిషియల్ గా ఇంకా మా హాస్టల్ కి వచ్చి ఒక టూ త్రీ రౌండ్స్ చాంటింగ్ చేయగ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సో మీకు తెలియని ఇన్నర్ హ్యాపీనెస్ ఆ పీస్ ఆఫ్ మైండ్ మీరు ఎంత స్ట్రెస్ ఉన్నా గాని మైండ్ కామ అయిపోయింది.
(20:33) సినీ మా ఫ్రెండ్స్ చూసే అవి ఏ లక్ష్మణ నువ్వు ఏం చేస్తున్నావ్ చాంటింగ్ అని బట్ స్లోగా స్లోగా వాళ్ళు కూడా ఎప్పుడైతే మొదలు పెట్టారో దే రియలీ ఫెల్ట్ హ్యాపీ అన్నా ఓకే సో మీరు తర్వాత యక్చువల్లీ లేటెస్ట్ రీసర్చ్ చూడండి ది మంత్ర ఎఫెక్ట్ అని ఉంటది. సో మన వేదిక్ సిస్టం లోని ఓంకారం గాని అది చాంటింగ్ ప్రొసన్ గాని ఇట్ హాస్ ఏ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఓకే ఓకే సో సో స్లో గా ఎప్పుడు నేను రియలైజ్ అవ్వడం జరిగింది.
(20:57) సో తర్వాత తర్వాత ఇట్ రియల్లీ హెల్ప్ మీ ఇన్ మై ప్రొఫెషన్ ఓకే ఓకే సో కామనెస్ మా క్రిటికల్ కేర్ అనేది ఎవరీ డే ఇస్ ఏ వెరీ క్రిటికల్ టఫ్ సిచువేషన్ సో ఆ టఫ్ సిచువేషన్ లో కూడా మనం పానిక్ అయిపోకూడదు. పానిక్ అయిపోతే డిసిషన్ రాంగ్ అయిపోతుంది ఆ టఫ్ సిచువేషన్ లో కూడా కామ్ హెడెడ్ గా ఉండి పేషెంట్ కి ఏది బెస్ట్ అది చేయాలి. సో ఈ ఆటిట్యూడ్ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్లీ వ నీడ్ సం స్పిరిచువాలిటీ హెల్ప్ మనం ఇదేదో ట్రెడ్ మిల్ రన్నింగ్ చేస్తే వచ్చేదో లేకపోతే అలా కూర్చుంటే మెడిటేషన్ కొంత హెల్ప్ చేస్తది.
(21:27) ఓకే బట్ రియల్లీ మంత్ర ఎఫెక్ట్ అనేది చాలా ఉంటది లైక్ మీరు ఎప్పుడైనా ఐసియు లో ఉన్నప్పుడు ఈ చాంటింగ్ కానీ లైక్ ఒక నాన్ స్పిరిచువల్ పేషెంట్ కి కూడా మీరు ఇట్లా చాంటింగ్ చేసి లైక్ డిడ్ యు డీల్ దట్ ఆబవియస్లీ ఇప్పుడు ఏంటంటే మా పేషెంట్ ఐస్ లో వచ్చే రకరకాల బ్యాక్‌గ్రౌండ్ తో వస్తారు యా అదే కదా సో వాళ్ళ క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు డిఫరెంట్ రిలీజన్ సో మేము ఒకటే చెప్తాం వాళ్ళకి సిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి అఫ్కోర్స్ అన్కాన్షియస్ ఉంటే మనం ఏం చేయలేం ఎస్ సిక్ సిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంత పానిక్ అవుతారు. డాక్టర్ గారు నాకు
(22:02) ఏమవుతుంది నేను నైట్లు చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది అవేక్ పేషెంట్స్ వాళ్ళు పిలుస్తారు పాపం ఎందుకంటే వాళ్ళ క్లోజ్ రూమ్ లో ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల బంధువులు ఉండరు. సౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క డాక్టర్స్ ఒకలా చెప్తారు వాళ్ళన్నీ వింటారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సో వాళ్ళకి ఏంటంటే కొద్దిగా నాలెడ్జ్ పర్ఫెక్ట్ ఉండదు.
(22:21) సో నాకు ఏమైపోయింది నేను బతుకుతానా బతకనా అన్న ఫీల్ ఉంటది అన్నట్టు సో అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒకటే చెప్తున్నాను మీరేం భయపడద్దండి యు ఆర్ ఇన్ బెస్ట్ హ్యాండ్స్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం మిగతా దేవుడు చూసుకుంటాడు. మీరు ఏ రిలిజన్ అనా కావండి మీరు ఏ దేవుడినా కొలుచుకోండి. హ్యాపీగా దేవుని తలుచుకోండి.
(22:41) మన ప్రయత్నం మనం చేస్తున్నాం ఇంత దేవుడు చెప్పింది అంటే వాళ్ళ జస్ట్ ఆ ఫ్యూ వన్ టూ మినిట్స్ కి వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు ఓకే ఎస్ డాక్టర్ గారు మీరు చెప్పింది కరెక్టే మనం నిమిత్తం మాత్రమే మన ప్రయత్నం మనం చేస్తాం. అని చెప్పి వాళ్ళు ఏంటంటే దేవుని తలుచుకోవడం మొదలుపెడతారు కొన్ని మందిర ఏంటంటే నెక్స్ట్ డే డాక్టర్ గారు మీరు బాగా చెప్పారు మీరు ఏమ అనుకోకపోతే నెక్స్ట్ డే మా అటెండెన్స్ వచ్చినప్పుడు కొంత దేవుడు సాంగ్స్ గాని దేవుడి పుస్తకాలు గాని దే ఆస్క్ ఓకే ఓకే సో మనం అటెండెన్స్ కి చెప్పడం జరిగింది వాళ్ళు అది ఇస్తే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ ఓకే ఓకే
(23:14) సో ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఆటిట్యూడ్ చేంజ్ ఉంటది. ఓకే సో దే రియలీ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఎస్ ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఎస్ నేను రికవర్ అవుతాను సో మీరు మనసులో చాంట్ చేస్తూ ఉంటారా లైక్ ఆపరేషన్ నేనైతే డివిజల్ గాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో మనక ఏంటంటే బిజీ ఉన్నప్పుడు వెరీ బిజీ కదా బట్ టఫ్ సిచువేషన్స్ లోని సపోజ పేషెంట్స్ కొన్ని బాగా టఫ్ ఉన్నారు క్రిటికల్ కొన్ని ప్రొసీజర్స్ చేస్తున్నాను నేను అందరూ ఈజీగా ఉంటారు కదా నాకు కూడా రాజ ఆబియస్ అప్పుడు మనసులో హరినామ చాటింగ్ చేసుకుంటారు చేసుకుంటే బట్ సౌ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడైతే చాటింగ్ చేసుకుంటూంటానో నేను
(23:45) నా మైండ్ రిలాక్స్ అవుతది ఆ ప్రొసర్ సక్సెస్ అవుతది. అమేజింగ్ సో దట్ ఇస్ హౌ ఐ పర్సనల్లీ హెల్ప్ మై సెల్ఫ్ బట్ దిస్ ఇస్ వెరీ సాడ్ టు అస్ దట్ ఏదైతే మనం అనుకున్నా కానీ లే కొంతమందికి క్యూర్ అవ్వదు సక్సెస్ అవ్వదు కదా అట్లాంటి సిచువేషన్ హౌ యు విల్ హాండిల్ డెఫినెట్లీ ఇప్పుడు మనక ఏంటంటే ఐసియ లో కొన్ని డిసీజెస్ క్యూర్ అవుతాయి.
(24:06) బట్ యస్ ఏ డాక్టర్ అన్ని డిసీస్ క్యూర్ చేయలేం. మేము పేషెంట్ రికవర్ అయి హ్యాపీగా వెళ్ళడం చూస్తాం. ఉమ్ పేషెంట్ చనిపోవడం కూడా చూస్తారు ఓకే బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు నా వర్డ్ తీసుకోండి అటెండెన్స్ గాని పేషెంట్ గాని వాళ్ళక అన్నీ తెలుసు ఓకే సో వాళ్ళకి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేది వాళ్ళు అబ్సర్వ్ చేస్తారు ఓకే ఈ డాక్టర్ నిజంగా ఎఫర్ట్ పెట్టాడు మా పేషెంట్ మీద డే బై డే మాకు అప్డేట్ ఇచ్చాడు.
(24:34) ఓకే మాకు కావాల్సింది అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని పరంగా అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఓకే ఎనాక సక్సెస్ అవ్వలేదంటే దే రియలీ అప్రిషియేట్ చేసింది యక్సెప్ట్ ఇట్ వాళ్ళకి తెలుసు నోన్ ఫాక్ట్ ఇప్పుడు సపోజ డాక్టర్ ఏమో అందరినీ ట్రీట్ చేయగలడంటే ఈ ప్రపంచంలో ఎవరు చనిపోరు. సో వాళ్ళు కొన్ని పేషెంట్స్ చూస్తాను నేను డాక్టర్ గా మీ బెస్ట్ ట్రై చేశారు దాన్ని ఏం చేయాలి ఆ జబ్బు అట్లాంటిది ఓకే మా రిలేటివ్ బ్రతకలేకపోయాడు.
(25:02) థాంక్స్ టు అని చెప్తారు కొన్నిమంది ఉంటారు అన్హపీవ ఆల్ కైడెన్స్ బట్ అది కూడా కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు వెంట్ టుమేక్ సంథింగ్ పేపర్లో చూసే ఉంటారు కేసులు వేస్తారు డాక్టర్ హాస్పిటల్ మీద కేస్ వేస్తారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు మీ లాక్స్ ఖర్చు పెట్టా అట్లా కూడా జరిగాయా లైక్ అట్లా జరుగుతాయి జరుగుతాయఅబల్ టు హాండిల్ ద సిచువేషన్ చేస్తారు బ్లేమ్ చేస్తారు మీరు సరిగ్గా చూడలేదండి అని చెప్పి బట్ యస్ ఏ డాక్టర్ ఫ్రెటర్నిటీ ఏం చేస్తామ అంటే వాళ్ళ ఎమోషన్స్ ని అండర్‌స్టాండ్ చేసుకుంటే ఆ పిక్ ఆఫ్ ది టైం లో వాళ్ళు కొద్దిగా రూడ్ గా బిహేవ్ చేస్తారు. బట్ మీ యస్ ఏ
(25:39) రెస్పాన్సిబుల్ డాక్టర్ గాను మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ వాళ్ళ టెంపర్ లూస్ అవ్వడం గానీ అవుట్ బస్ట్ అవ్వడం గాని చాదు. అండర్‌స్టాండ్ దెమ ఆ టైంలో వాళ్ళని కూర్చోబెట్టి వ ట్రై టు కన్విన్స్ దమ వ ట్రై టు కన్సల్ దమ యక్చుల్లీ మీకు ఏంటంటే నౌ డేస్ స్పిరిచువాలిటీ క్రిటికల్ కేర్ అనేది వన్ ఆఫ్ ది అప్ కమింగ్ టాపిక్ సో మీరు ఎయిమ్స్ మన ఇండియాలోని టాప్ మోస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఎయిమ్స్ ఢిల్లీలో ఉంటది.
(26:06) సో వాళ్ళు కూడా ఏంటంటే ఒక సెపరేట్ వింగ్ ఓపెన్ చేస్తున్నారు. సో అంటే స్పిరిచువాలిటీ క్రిటికల్ కేర్ అండ్ సపరేట్ వింగ్ అన్నట్టు సో ఈ వింగ్ లో ఏంటంటే కొన్ని డాక్టర్స్ ట్రైన్ అయి ఉంటారు వాళ్ళ జాబ్ ఏంటంటే స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ ది పేషెంట్ అండ్ అటెండెన్స్ ని మీట్ చేయాలి. క్రిటికల్ కేర్ అంటే ఓన్లీ మనం ఐసియు పేషెంట్స్ అని కాదండి ఒకసారి పేషెంట్స్ రికవర్ అయ్యాక రిహాబ్ అంటాం.
(26:26) ఓకే రిహాబ్ అంటే వాళ్ళకి క్రానిక్ పేషెంట్స్ ఐస లో కొంతవరకు స్టెబిలైజ్ అయ్యారు కాకపోతే ఇంకా మెడికల్ నీడ్ కావాలి. సో వాళ్ళకి రిహాబ్ సెంటర్ లో పెడతాం పాలేటివ్ కేర్ అంటాం పాలేటివ్ కేర్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ అవి రికవర్ అవ్వరని తెలుసు ఓకే సో వాళ్ళని ఐస్ లో పెట్టి ఐస్ అనేది క్లోజ్డ్ అట్మాస్ఫియర్ సో వాళ్ళని కొంత క్రియేట్ చేసి తర్వాత వాళ్ళని ఆ వేరే కేర్ సెటప్ లో పెడుతాం.
(26:48) సో వీళ్ళఏంటంటే లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ నౌ ఏడేస్ మెడికల్ ఫైనాన్సెస్ చాలా కాస్ట్లీ ఎమోషనల్ బర్న్ అవుట్ ఉంటది వాళ్ళలో సో వీళ్ళందరినీ ఏంటంటే ఒక స్పిరిచువల్ వేగా మనక అనుకుంటా స్పిరిచువాలిటీ అంటే ఏంటండి దేవుడు ఉపన్యాసలు అది కాదు స్పిరిచువాలిటీ అంటే మెడిటేషన్ చాంటింగ్ ఓకే వాళ్ళని కొద్ది రియలిస్టిక్స్ గా అండర్‌స్టాండ్ చేయడం అంటే ఏంటంటే ఒక విధంగా ఈ దిస్ మెటలిస్టిక్ వరల్డ్ ఓకే మీరు ఎంత కష్టపడినా గాని డిసీజ్ అనేది అవాయిడ్ చేయలేరు.
(27:18) కష్టాలు అవాయిడ్ చేయలేరు. సో దాని కష్టాలు వస్తే మనం ఎలా కోప్ అప్ చేయాలి నెక్స్ట్ ఎలాగ ఒక ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలినేది మీ ట్రేడింగ్ అల్టిమేట్లీ వాట్ వ ఎక్స్పెక్ట్ మనం బతికినా గాని వ వాంట్ హ్యాపీనెస్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్ సో ఒక డిసీస్ పర్సన్ కూడా యు కెన్ అచీవ్ హ్యాపీనెస్ ఇన్ పీస్ ఆఫ్ మై స్పిరిచు స్పిరిచువల్లిటీ సో ఈవెన్ లైక్ మీరు అపోలో హాస్పిటల్ లో యస్ ఏ ఫాకల్టీగా కూడా ఎన్నో కాన్ఫరెన్సెస్ కూడా ఇచ్చారు కదా సో వాట్స్ యువర్ మెసేజ్ టు ద యంగ్ డాక్టర్స్ ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశన్ అండి.
(27:49) సో ప్రెసెంట్ జనరేషన్ అంటే వ స మెనీ యంగ్ డాక్టర్స్ మా ఐ కి వచ్చి ట్రైన్ అప్ అవుతుంటారు. సో వాళ్ళ ఉంది సిన్సియరిటీ ఉంది దే ఆర్ ఎకడమికలీ స్ట్రాంగ్ బట్ నౌ యంగ్ జనరేషన్ ఏంటంటే దే ఆర్ రన్నింగ్ బిహైండ్ మనీ సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ తీసుకున్నాను నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది. అని దే ఆర్ రన్నింగ్ బిహైండ్ మనీ అన్నా సో వాళ్ళని కొంత డెడికేషన్ సిన్సియరిటీ అనేది తగ్గింది.
(28:15) సో పర్సనల్ గా మై ఒపినియన్ ఏంటంటే వాళ్ళకి మీరు డెడికేటెడ్ అండ్ సిన్సియరిటీ ఇఫ్ యు షో 100% ఆటోమేటిక్లీ మనీ మీ హ్యాండ్ వస్తుంది అది సో దట్ షుడ్ బి యువర్ ప్రైమ్ మోటో పేషంట్ షుడ్ బి యువర్ ప్రైమ్ మోటో సిన్సియరిటీ డెడికేషన్ ఆబవియస్లీ మిగతా అన్ని ఫెసిలిటీస్ మీకు మనీ అనండి మీకు బంగలా అనండి కార్ గాడ్ విల్ గివ్ గాడ్ విల్ గివ్ అలా కాకుండాను మీరు మనీనే క్రైటీరియా పెట్టుకున్నారు అనుకోండి ఆయస్ గా మీరు ఎప్పుడైతే మనీ క్రైటీరియ పెట్టు పెట్టుకుంటే మీ డిసిషన్ మేకింగ్ రాంగ్ అవుతుంది.
(28:45) దెన్ యు కెనాట్ డు జస్టిస్ టు ద పేషంట్ జస్ట్ ట్రూ అందులో డాక్టర్స్ అంటే చాలా ఇంకా ఒకప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ చాలా ఇంకా ప్యూర్ గా ఉండేది. బట్ నౌ డేస్ స్లోలీ స్లోలీ కొద్దిగా కమర్షియల్ అయింది. ఎస్ స్ దిస్ ఇస్ ద ఫాక్ట్ ఎస్ ఎస్ సో ఈ కమర్షియలైజేషన్ తగ్గించాలి అది హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా కావచ్చు లేదా డాక్టర్ పర్సనల్ అయినా కావచ్చు.
(29:09) ఎప్పుడైతే మన పేషెంట్స్ ఎంటర్డ్ డిసిషన్ మేకింగ్ ఉన్నాయో ఆబవియస్ గా ద ఫ్రేమ్ విల్ కమ బిహైండ్ ది డాక్టర్ అలా చాలా వచ్చేసింది యక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వరీడ్ టు గో టు హాస్పిటల్స్ ఎస్ ఎస్ అంతే నౌ ఏడేస్ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని అడగండి. మీరు డాక్టర్ అవుతారా లేకపోతే ఐటి ప్రొఫెషనల్ అవుతారా అంటే అబ్బా డాక్టర్ చాలా కష్టం చాలా ఇయర్స్ కష్టపడాలి ఇంత కష్టపడిన మళ్ళీ మన సాలరీ ఎంత ఉంటదో ఐటీ ప్రొఫెషనల్ అయిపోతాను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోతాను.
(29:36) ఈజీగా త్వరగా సెటిల్మెంట్ వస్తుంది బాగా డబ్బులు వస్తాయి ఎంజాయ్ చేయలే అనుకుంటారు. బట్ డాక్టర్ ప్రొఫెషన్ అనేది నోబుల్ ప్రొఫెషన్ దర్ ఇస్ నో డౌట్ అది మీరు ఎనీ టైం దట్ టైం ఇమోరి ఇట్స్ నోబల్ ప్రొడక్షన్ ఆ నోబిలిటీని మాత్రం హవ టు సస్టన్స్ ఇంకోటి మీకుఈ పేషంట్ సెంటర్ డిసిషన్ మేకింగ్ మెటీరియలిస్టిక్ ఫెసిలిటీస్ అంటే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదుంటే ఓన్లీ వేస్ యు హవ టు హవ స్పిరిచువాలిటీ మీరు ఎప్పుడైతే స్పిరిచువాలిటీ మీరు ఇన్కల్కేట్ చేసుకుంటారో దెన్ మనకి తెలుస్తది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకో మన సనాతన ధర్మం గాని మన ఇస్కాన్ ఫిలాసఫీ
(30:16) గాని ఏం చెప్తాడంటే ఈ మెటీరియల్ ఫెసిలిటీస్ అనేి టెంపరరీ మీకు అది అడుక్కున్నోడికైనా అవే కష్టాలు ఉంటాయి అంబానిీకైనా అవే కష్టాలు ఉంటాయి. కాకపోతే అవేం కష్టాలు డిఫరెంట్ అవుతాయి అంతే సో ఇవి మీకు ఈ బంగళా మనీ ఇవన్నీ టెంపరరీ వీటితో మీకు హ్యాపీనెస్ పీస్ అనేది రాదు. అలాగని చెప్పి అక్కర్లేదని చెప్పట్లేదు. దీస్ ఆర్ నెసెసరీ నెసెసరీ బట్ దీస్ ఆర్ నాట్ ఓన్లీ క్రైటీరియా ఎస్ సో ఎప్పుడైతే మీరు స్పిరిచువాలిటీ ఇన్కల్కేట్ చేసుకొని అండర్స్టాండింగ్ కి వస్తారో అప్పుడు వీటి ఇంపార్టెన్స్ తగ్గుతది.
(30:50) మ్ పేషెంట్ సెంటర్ డిసిషన్ మేకింగ్ పేషెంట్ కి న్యాయం చేయాలి నేను అనే ఒక ఆ యొక్క తత్వం మీలో డెవలప్ అవుతుంది. అప్పుడు దెన్ రియల్లీ యు కెన్ బి డెడికేటెడ్ అండ్ సిన్సియర్ ఆబవియస్ గా మీరు ఎప్పుడైతే పేషెంట్ ని సిన్సియర్ గా మీరు ఎఫర్ట్ పెట్టి ట్రీట్ చేస్తారో పేషెంట్ రికవరీ రేట్ బాగుంటుంది. ఆబియస్ గా మీరు వద్దన్న పేషెంట్స్ మీ దగ్గరికి వస్తారు.
(31:10) మరి మీరు వద్దన్నా మీకు ఈ మెటలిటిక్ ఫెసిలిటీస్ చేయడానికి వస్తాయి. లైక్ ఐ కెన్ సీ యు లాట్ ఆఫ్ అంటే సో మచ్ ఆఫ్ పాజటివిటీ ఇన్ యువర్ ఫేస్ యక్చువల్లీ లైక్ పేషంట్స్ నీడ్స్ డాక్టర్స్ లైక్ యు సో మీ కెరీర్ లో మోస్ట్ రివార్డింగ్ మూమెంట్ ఏమన్నా ఉందా ఆ రివార్డింగ్ మూమెంట్ ఎస్ అంటే చాలా ఉన్నాయి ఇంకో ఇన్సిడెంట్ చెప్పాను మీకు సో హాస్పిటల్ రికగ్నైజ్ చేసి ఆ అనేది సేమ్ సేమ్ అదే మనకి ఇట్లా ఏంటంటే నైట్ డ్యూటీ చేస్తున్నాను అన్నట్టు ఒక 35 ఇయర్స్ ఓల్డ్ మేల్ ఓకే సడన్ గా ఏమైందంటే ఎమర్జెన్సీ అన్కాన్షస్ స్టేట్ లో రావడం బిపి తక్కువ చాలా తక్కువలో ఆల్మోస్ట్ 30 20 ఉంది బిపి
(31:52) అన్నాడు. సో ఆ పేషెంట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా నాకు కాల్ రావడం జరిగింది ఇమ్మీడియట్ గా నేను వెళ్లి నేను వెళ్ళేసరికి పేషెంట్ కండిషన్ ఆల్మోస్ట్ కార్డియాక్ అరెస్ట్ ఓ కార్డియోస్ అంటే అయిపోయింది ఆ స్టాప్ అయిపోయింది. ఓ సో ఇమ్మీడియట్ గా మా టీమ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే కార్డియో అరెస్ట్ అంటే సిపిఆర్ అంటాం.
(32:11) కార్డియో పల్మ రిసర్చ్ ఇష్యూస్ నౌ డేస్ ఈ సిపిఆర్ అనేది ఈవెన్ ఒక లే పర్సన్ కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాలి. సో ఇమ్మీడియట్ గా మీరు సిపిఆర్ ఇనిషియేట్ చేయడం జరిగింది లక్కీగా ఒక 20 మినిట్స్ ఎఫర్ట్ తర్వాత పేషెంట్ రికవర్ అయ్యాడు. మ్ కానీ స్టిల్ బీపి లో ఉంది. ఓకే సో తర్వాత సేమ్ పేషెంట్ మళ్ళీ మేము ఐసి షిఫ్ట్ చేసి తర్వాత ఎక్కువమో పెట్టడం జరిగింది.
(32:35) ఎక్కువ పెట్టాక తర్వాత టూ డేకో చేసినప్పుడు హార్ట్ లో ఒక వాల్వ్ అనేది ప్రాబ్లం ఉంది ఓకే అప్పుడు సర్జన్ అన్నారు ఇప్పుడు సర్జరీ చేయడం కాస్త టూ డేస్ ఆగాలన్నారు. సెట్ మూమెంట్ మెయింటైన్ చేసిన సర్జరీ పేషెంట్ ని సో మెయింటైన్ చేసి క్రమమైన క్రమమైన త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ పేషెంట్ సర్జరీకి తీసుకెళ్ళారు. సర్జరీ తీసుకెళ్లి కార్డియక్ సర్జన్ ఆపరేషన్ చేయడం జరిగింది.
(32:55) ఓకే తర్వాత పేషెంట్ మళ్ళీ మా ఇయషూకి షిఫ్ట్ చేశారు. మళ్ళీ ఆ పేషెంట్ ని మళ్ళీ ఎక్మో మీద కొన్ని రోజులు కంటిన్యూ చేసి స్లోగా పేషెంట్ ఎక్మో తీయడం జరిగింది. తర్వాత ఆ పేషెంట్ రికవర్ అవ్వడం జరిగింది వెంటిలేటర్ తీసాం. సో ఇట్లాంటి సర్జరీ ఎక్మో పెట్టి జరగనేది మన ఏషియాలోనే ఫస్ట్ బాబా బాబా మ్ సో అది ఆ టీం్ మొత్తం ఎఫర్ట్స్ అన్ని చాలా అప్రిషియేట్ చేస్తుంది మనేజ్మెంట్ కూడా నా సింగిల్ అఫ్కోర్స్ మీరు ఇంత ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ సింగల్ మెన్షన్ ఐసియు లో మీరు ఒక పేషెంట్ రికవర్ అయ్యారంటండి అది ఓన్లీ డాక్టరే కాదు డాక్టర్ తో పాటు నర్స్
(33:33) దాంతో పాటు పారామెడికల్ స్టాఫ్ ఫార్మసిస్ట్ గాని ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ కీపింగ్ ఓకే చాలా మంది హౌస్ కీపింగ్ జాబ్ అని చాలా తక్కువ చూస్తారు. ఏముంది యూరిన్ తీయడమే మోషన్ క్లీన్ చేయడం అనుకుంటారు. వాళ్ళ జాబ్ సరి చేయలేదు అనుకోండి ఇన్ఫెక్షన్స్ వచ్చి పేషెంట్ బ్రతకరు. బాబా సో వాళ్ళ ఎఫర్ట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ సో పేషెంట్ రికవర్ అయ్యాడంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్ ఓకే ఈ కేస్ లో ఏం జరిగింది రియలీ ఇట్స్ ఏ వండర్ఫుల్ టీమ అండ్ ఇట్స్ రియలీ అవార్డ్ వినింగ్ కేస్ సినారియో మాకు రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ పేషెంట్ ఇంకా మా కాంటాక్ట్ లో ఉంటాడు
(34:08) డాక్టర్ గారు ఎలా ఉన్నారు ఇట్లాంటివి చాలా స్టోరీస్ బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దిస్ సో యు ఆర్ మనేజింగ్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్ అన్నట్టు లైక్ బ్యాడ్ అయినప్పుడు యు టేక్ ఇట్ ఏ పాజిటివ్ వే పాజిటివ్ సపోజ పేషెంట్ రికవర్ అవ్వలేదు అటెండెంట్స్ వాళ్ళు దే బ్లేమ్డ్ అస్ వ స్టిల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే ఎందుకంటే డెత్ లైఫ్ అనేది చాలా ఎమోషనల్ స్టేట్స్ ఏమో మనం ఆ ప్లేస్ లో ఉంటే మనం కూడా అలా బిహేవ్ చేస్తే అంటే లైక్ వాట్స్ యువర్ సజెషన్ ఇఫ్ ఎట్ ఆల్ సంవన్ ఇస్ ఇన్ ఎమర్జెన్సీ స్టేట్ అది మనకుి హార్ట్ అటాక్ తెలియదు లైక్ అన్కాన్షియస్ తెలియదు అలాంటి స్టేజ్ లో
(34:43) మేము ఏం చేయాలి లైక్ ఫస్ట్ అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మీరు ఇంట్లో ఉన్నారు అనుకోండి ఫస్ట్ సడన్ గా పేషెంట్ అంటే కాన్షియస్ లో లేదు. నౌ డేస్ మీకు ఏంటంటే ఈ కోవిడ్ టైం లో మీరు చాలా మీరు పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది మీ దగ్గర ఇదే ఉంటారు. బిపి మిషన్ ఉంటది. బిపి మిషన్ థర్మామీటర్ కూడా ఉంటాయండి మీరు ఇమ్మీడియట్ గా పేషెంట్ కొద్దిగా అన్కాన్షియస్ అయ్యారు అంటే సిక్కున్నారు అనుకోండి ఇమ్మీడియట్ గా పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూడండి.
(35:06) ఓకే పేషెంట్ హార్ట్ రేట్ ఎంత ఆక్సిజన్ లెవెల్ ఎంత ఓకే ఓకే బిపి మిషన్ బిపి చూసుకోండి. ఓకే చూసినప్పుడు మీకు దీస్ ఆర్ ది బేసిక్ వైటల్స్ అండి హార్ట్ రేట్ ఆక్సిజన్ లెవెల్ అండ్ బిపి ఎస్ సో ఇవి అబ్నార్మల్ గా ఉన్నాయి అంటే మాత్రం ఇమ్మీడియట్ గా వ హవ్ టు గో టు ఆస్క్ అంటే ఈ పల్స్ రేట్ ఎంత ఉండొచ్చు లేకపోతే ఏంటంటే మనకి రఫ్ గా ఏంటంటే పల్స్ రేట్ 50 టు 100 నార్మల్ రేంజ్ నార్మల్ రేంజ్ ఓకే ఓకే ఎనీథింగ్ బిలో 50 గాని సో వ షుడ్ కీప్ ఇట్ హోమ్ యక్చువల్లీ అది ఉండాలి యక్చువల్గా నౌ డేస్ ఇది మనకి మొబైల్ అలో సో ఈ మూడు ఎక్విప్మెంట్స్ మాత్రం ఉండాలి
(35:38) కంపల్సరీ ఎందుకంటే నౌ డేస్ అంతా ఆటోమేటెడ్ ఎస్ మీరు ఒకప్పుడు బీపి చెక్ చేయాలంటే డాక్టరే స్టెథోస్కోప్ పెట్టి ఆ మర్క్యూరీ మానమేట్స్ ఉండేవి ఓకే ఇలాగ జస్ట్ దాన్ని ఇన్లేట్ చేసి చూసేవారు ఆటోమేటిక్ గా వస్తాయి మీరు జస్ట్ కఫ్ కట్టి బటన్ ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుంది మీ బీపి వచ్చేస్తుంది ఇప్పుడు స్మార్ట్ వాచెస్ వచ్చాయి స్మార్ట్ వాచెస్ మీ హార్ట్ రేట్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చెప్పేస్తారు సో ఈ హార్ట్ రేట్ ఆక్సిజన్ లెవెల్ బిపి ఎస్ అంటే జనరల్ ఒక్కోసారి ఇవి బాగా ఉంటే కూడా పేషెంట్స్ సిక్ అవుతారు.
(36:05) అది కొన్ని వేరే సర్కస్టన్స్ ఇన్ జనరల్ ఇవైతే సపోజ్ ఆక్సిజ లెవెల్ అన్నారు spo2 అంటాం అది బిలో 94 అయితే మాత్రం ఇమ్మీడియట్ గా మీరు హాస్పిటల్ తీసుకో ఓకే ఓకే ఓకే బిపి అనుకోండి బిపి నార్మల్ గా మనకు తెలిసింది పైది 120 సిస్టోలిక్ అంటాం కిందది 80 డస్టోలిక్ అంటాం. పైది మనకి బిలో 100 రావడం గానీ లేకపోతే పైది మనకి మోర్ దెన్ 150 160 ఉన్నా గాని ఇమ్మీడియట్ గా మనం హాస్పిటల్ తీసుకొని జరగదు.
(36:30) సింపుల్ అండి మీకు ఇవేమీ లేవు. హమ్ పేషెంట్ అన్కాన్షియస్ అయ్యారు. మీరు పిలిస్తే పలకట్లేదు ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళాలి హాస్పిటల్ లేక పేషెంట్ బ్రీదింగ్ చాలా ఆయిస్ పడుతున్నారు మాట్లాడలేకపోతున్నారు ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళాలి. ఓకే పేషెంట్ సడన్ గా ఒక సైడ్ వీక్నెస్ గానీ లేకపోతే మాట్లాడడం తలబడింది అనుకోండి ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళాలి.
(36:51) పేషెంట్ చెస్ట్ పే చెప్తున్నారు. ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి. ఒకటండి మనక ఏంటంటే నౌ డేస్ మీరు డిసీస్ పాటర్న్ చూస్తే ఒకప్పుడు లేవు. ఎస్ ఆన్ ద స్పాట్ ఏమవుతుందో తెలియదు తెలియట్లేదు మీరు న్యూస్ లో వినే ఉంటారు యంగ్ యాక్టర్ ఎస్ జిమ్ లో రన్నింగ్ ట్రెడ్ రన్ చేస్తూ కొలాప్స్ ఎస్ ఎత్లీట్ ఎస్ సం వర్కఅవుట్ చేస్తూ కొలాప్స్ అయ్యారు. సో మనక ఏంటంటే ఈవెన్ దో ఆఫ్టర్ హెల్దీ డైట్ హెల్దీ డైట్ ఎవీథింగ్ మీకుఏంటంటే డిజీస్ పాటర్న్స్ బికాజ్ ఆఫ్ మెనీ రీజన్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల గాని మన లైఫ్ స్టైల్ వల్ల గాని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డిసీజ్ పాటర్న్స్ చేంజ్
(37:24) అయిపోయాయి. ఎస్ నేను కార్డోరాసిక్ ఐసి యూనిట్ లీడ్ గా హెడ్ గా పని చేస్తున్నాను అక్కడ అక్కడ ఏంటంటే మనకి ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ గానీ ఇవన్నీ 50 ఇయర్స్ 60 ఇయర్స్ అబోవ్ చూసేటవాళ్ళు కానీ ఇప్పుడు ఈవెన్ 30 ఇయర్స్ వాళ్ళు కూడా 40 ఇయర్స్ కూడా చూసి సో డిసీజ్ పాటర్న్స్ చేంజ్ అయిపోయాయి అబ్బా నీ వయసు తక్కువ నీకేం కాదనడం లేదు.
(37:47) లేదు అది ఎవరికైనా రాదు క్యాన్సర్ రేపు ఒకప్పుడు క్యాన్సర్ అనేది రేర్ మై గాడ్ ఒకప్పుడు క్యాన్సర్ అంటే 50 60 ఇయర్స్ ఎవరకో చూసే ఏదో 1000 వన్ పర్సన్ కానీ ఇప్పుడు ఈవెన్ ఆ 30 ఇయర్ 25 ఇయర్ పర్సన్ కూడా క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్స్ వస్తుంది. బికాజ్ ఆఫ్ దట్స్ ప్రిజర్వేటివ్స్ అంటే మీరు లైక్ అపోలో హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వర్క్ చేసినప్పుడు లైక్ ఎలాంటి ప్రాబ్లం్ తో ఎక్కువ వస్తున్నారు నవడేస్ లైక్ కంపేర్ చే క్రిటికల్ కేర్ అనేది ఇట్స్ లాస్ట్ బ్రాంచ్ అండి ఓకే ఓకే సో క్రిటికల్ కేర్ లో మీకు సర్జికల్ యూనిట్ ఉంటది.
(38:19) ఆ మెడికల్ యూనిట్ ఉంటది కార్డియక్ యూనిట్ రకరకాల యూనిట్స్ ఉంటాయి. ఓకే సో ఈచ్ యూనిట్ లో ఆ డిఫరెంట్ మనకి పేషెంట్స్ వస్తారు సపోజ్ మెడికల్ యూనిట్ అనుకోండి ప్రెసెంట్ గా మెడికల్ యూనిట్ లో మనకి కామన్ గా చూసేది వింటర్ సీజన్ అనుకోండి రైనీస్ వింటర్ సీజన్ లో ఫీవర్స్ వస్తారు ఎక్కువ ఓకే డెంగూ ఫీవర్ తో వస్తారు ఓకే ఓకే వైరల్ నిమోనియా అంటే నిమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఒకటి నేను ఏం చెప్పదలుచుకున్నానుంటే చాలా మంది ఎస్పెషల్లీ ఈ వైరల్ ఫీవర్ వచ్చేటప్పుడు నెగ్లెక్ట్ చేసేస్తారు.
(38:50) ఏజ్ ఎక్కువ ఉన్న ఏముంది జలుబే కదా అని చెప్పి వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకోకుండా కొద్దిగా రఫ్ అండ్ రఫ్ పనిచేడు ఎప్పుడైతే వాళ్ళలోని తగ్గకుండా ఏరోడో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు ఏంటంటే ఆయుసం ఉన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ హాస్పిటల్ కి తీసుకొస్తారు. అప్పటికే కొంత లంగ్ డ్ామేజ్ ఉంటది. ఆ పేషెంట్స్ సికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సో అందుగురించి నేను ఏమంటారు ఇవి ఈ రోజుల్లో ఏ చిన్న ప్రాబ్లం్ ఉన్నా గాని చికాషస్ తీసుకోవాలి.
(39:15) అడ్మిట్ అవ్వమని చెప్పట్లేదు. ఓకే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి ట్రీట్మెంట్ తీసుకోండి అలా అయిపోయింది సిచువేషన్స్ ఆ ప్రికాషన్స్ తీసుకోండి ఈ వైటల్స్ మానిటర్ చేసుకోండి ఇంట్లో మీకు ఎనీథింగ్ అబ్నార్మల్ ఉంటే ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు జబ్బు ముదిరేకి వచ్చినప్పుడు డాక్టర్ కూడా పెద్దగా ఏం చేయలేదు. ఇనిషియల్ స్టేజ్ లో వచ్చినప్పుడు ఏంటంటే మాకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి.
(39:35) పేషెంట్ రికవరీ రేట్ ఎక్కువ ఉంటాయి. ఓకే సో మెడికల్ ఐసి లో మీ క్వశ్చన్ కి వస్తే మెడికల్ ఐసిస్ లో ఫీవర్ కేసెస్ ఎక్కువ చూస్తా ఓకే కార్డిక్ ఐస్ లో అంటే హార్ట్ అటాక్ కేసులు ఎక్కువ సో ఫీవర్ లో కూడా సివియరిటీ అంతా ఉంటుంది చాలా మంది డెంగూ అనుకుంటారు నార్మల్ ఫీవర్ అని చెప్పి ప్లేట్లెట్ కౌంట్ తగ్గి యంగ్ పేషెంట్స్ కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గి సడన్ గా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటే అన్ని అవయవాలు కూడా తినేస్తది అది ఫీవర్ తినేసి చనిపోయినవాళ్ళు కూడా చూసాం.
(40:02) అబ్బా బాబా బాబా సో మనం అంత ఈజీ తీసుకోవడానికి లేదు. అలాగే భయపడమని చెప్పట్లేదు. ఓకే టు బికాషియస్ కాషియస్ లైక్ బెటర్ టు చెక్ అప్ చెక్‌ప్ చెక్‌ప్ చేసుకో అండ్ ఇంట్లో మానిటరింగ్ చేసుకోండి చేసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ య ఓకే ఫీవర్ వచ్చింది నాకేం కాదని చెప్పి సంసారంగా తిరగడం జాబ్ కి వెళ్ళిపోవడం బయటికి తినడం కాకుండా అట్లీస్ట్ ఆ త్రీ ఫోర్ డేస్ ఎస్ కొద్దిగా రెస్ట్ తీసుకొని గుడ్ హైడ్రేషన్ ఉంటే దెన్ ఈ కాంప్లికేషన్స్ రాకుండా వ కెన్ ఎస్కేప్ సో యు హవ్ బీన్ సీయింగ్ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా కోవిడ్ బిఫోర్ ఎలా ఉండే లైక్ కోవిడ్ తర్వాత పేషెంట్స్ ఎలా
(40:35) ఉంది ఈవెన్ మెడికల్ ఆ సైన్స్ కూడా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ సిచువేషన్ చాలా మారింది. బిఫోర్ కోవిడ్ అంటే మీకు ఈ చిన్న చిన్న జలుబులు దగ్గులు వచ్చినా గాని లంగ్ ఎఫెక్ట్ అయ్యేది కాదు. యా ఆఫ్టర్ కోవిడ్ ఈవెన్ స్మాల్ వైరల్ కూడా లంగ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. బికాజ్ ఆఫ్ ద ఎయిర్ అంటారా లైక్ ఒకటి బికాజ్ ఆఫ్ ఈ కోవిడ్ వల్ల మన ఇమ్యూనిటీ పాటర్న్స్ చేంజ్ అయిపోయింది.
(40:58) ఇంకోటి ఈ వైరస్ అనేది మ్యూటేషన్ జరగడం వల్ల కొన్ని విరిలెంట్ పవర్ఫుల్ వైరస్ రావడం వల్ల అది స్ప్రెడ్ ఎక్కువ జరుగుతుంది. ఈ కోవిడ్ వల్ల కొంత కంప్లీట్ రిసర్చ్ ఇంకా అవుతుంది అనుకోండి కొన్ని పర్మనెంట్ చేంజెస్ మన బాడీలో జరగడం జరిగింది ఓకే అంటే లంగ్ ఒక్కటే కాదు ఈ పోస్ట్ కోవిడ్ ఏంటంటే హార్ట్ ఎటాక్ రేట్స్ తక్కువ ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం.
(41:20) బాబా అదేవిధంగా బ్రెయిన్ ప్రాబ్లం మన స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంట పక్షవాతం అవి కూడా కోవిడ్ తర్వాత పెరిగితే ఇన్సిడెన్స్ సో ఆబవియస్ గా ప్రీ కోవిడ్ మీరు మెడికల్ బుక్స్ లో చూస్తే ప్రతి డిజ ప్రీ కోవిడ్ సిచువేషన్ పోస్ట్ కోవిడ్ సిచువేషన్ ఉంటాి లేద చాలా సఫర్ అయ్యారు యక్చువల్గా సఫర్ అయ్యారు కోవిడ్ టైం లో అసలు కోవిడ్ టైం లో మేము ఐసియు క్రిటికల్ కాబట్టి మాకు కళలో నీళ్లు వచ్చేసాయి పాపం వాళ్ళకి తెలుసు వాళ్ళ పేషంట్ కోవిడ్ లో మీకు చాలా మంది పేషెంట్స్ ఏంటంటే తెలిసే ఉంటది వెంటిలేటర్ లేకపోవడం జరిగింది ఆక్సిజన్ షార్టేజ్ జరుగుతుంది ఎక్సెప్ట్
(41:54) అపోలో బిబి కార్పొరేట్స్ దే వర్డ్ ఏబుల్ టు మనేజ్ బట్ స్మాల్ స్మాల్ హాస్పిటల్స్ చాలా సఫర్ అయ్యారు సో పాపం ఒక పేషెంట్ ఎగజాంపుల్ చెప్తా ఫాదర్ ఐ థింక్ వాళ్ళ ఒక నార్త్ నుంచి వచ్చారు బ్యాడ్ వాల్ ఐస్ లో పెట్టాము. తనకి తెలిసిపోతుంది సాచురేషన్ ఆక్సిజన్ లెవెల్ 80 కి వచ్చేస్తుంది. ఆ డాక్టర్ కి తెలుసు మా ఫాదర్ ఇంకా హి విల్ బి నో మోర్ ఇన్ వన్ డే అని చెప్పి అప్పుడు ఆ డాక్టర్ వచ్చి డాక్టర్ గారు నాకు తెలుసు మా సిచువేషన్ అట్లీస్ట్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి ఐసలేషన్ లో పర్మిషన్ ఇవ్వ పర్మిషన్ ఇవ్వండి మా ఫాదర్ తో నేను ఎమోషనల్ బాండ్ షేర్ చేసుకుంటాను.
(42:26) సో ఆ డాక్టర్ లోన్ కి వెళ్ళడం జరిగింది. మాకు కెమెరాస్ ఉంటాయి బయట నేను కోవిడ్ అని వినే ఉంటారు ఆ స్పెషల్ సూట్ వేసుకొని వెళ్ళేటవాళ్ళు. సో పేషెంట్ లాన్ ఏం జరుగుతుందో బయట నుంచి మానిటర్ చేసేటప్పుడు సో అప్పుడు ఏంటంటే ఆ డాటర్ వెళ్లి ఆ ఫాదర్ ఎమోషనల్ బాండేది చూసి దిస్ వన్ వన్ పేషంట్ అంతే ఇట్లాంటివి ఎన్నో లైక్ వై అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఐసియ యక్చులీ చాలా మందికి ఉంటది వాళ్ళని కలవాలి ఐసియు అంటే ఏంటంటే చాలా స్టెరాల్ జోన్ స్టెరాల్ జోన్ అంటే ఐసియు పేషంట్స్ చాలా సిక్ ఉంటారు.
(42:53) మల్టిపుల్ వాళ్ళు గొంతులో ట్యూబ్ ఉంటది బ్లడ్ లో లైన్స్ ఉంటాయి వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. ఓకే సో వాళ్ళకి ఏంటంటే బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దట్ ఇస్ వై పైగా వాళ్ళ చిన్న పిల్లలలాగా ఉంటది వాళ్ళ ఇమ్యూనిటీ సో మీరు వాళ్ళకి ఏ మాత్రం ఇన్ఫెక్షన్ వచ్చినా గాని వాళ్ళు ఈజీగా డిటోరేట్ అయిపోతారు.
(43:10) ఈవెన్ యస్ ఏ డాక్టర్స్ కూడా మేమ ఏం చేస్తాం ఐసూయ కి వెళ్ళినప్పుడు వ చేంజ్ అవర్ ఎంటైర్ డ్రెస్ ఓకే ఓకే మాకు స్పెషల్ స్టెరల్ స్క్రబ్స్ ఉంటాయి. ఓకే ఓకే ఆ స్క్రబ్ చేసుకొని మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని వెళ్తాం. బిఫోర్ ఐ కి ఎంటర్ ముందు హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్తాం. లైక్ లైక్ బీయింగ్ ఏ డాక్టర్ లైక్ యువర్ రిలేషన్షిప్ విత్ లార్డ్ కృష్ణ లైక్ హౌ యు ఫెల్ట్ లాస్ట్ టైం మిమ్మల్ని ఇస్కాన్ అది చూసినప్పుడు లైక్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు నో మోర్ అబౌట్ యు యక్చులీ హౌ యుఆర్ బ్లెండింగ్ అల హౌ యు స కృష్ణ ఎవరీ డే యక్చులీ ఇన్ మై డే టు డే లైఫ్ ఆల్వేస్
(43:42) క్రీ కృష్ణ విత్ మీ బేసికలీ కృష్ణ ఇస్ లైక్ గురు హి ఇస్ ఏ ఫ్రెండ్ హి ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఎందుకంటే నీ తెలవా లెగ్గానే ఫస్ట్ హరే కృష్ణ లేక్స్ దేవుడి ఫోటో చూస్తాను ఓకే ఓకే తర్వాత మా ఇంట్లో చిన్న ఆల్టర్ ఉంది. సో కొద్ది పూజ చేసి ప్రసాదం పెట్టి ఐ విల్ గో టు మై జాబ్ ఓకే ఓకే నాకు నా ప్రొఫెషన్ లో ఏ డిఫికల్ట్ ఎన్కౌంటర్ వచ్చినా గానీ ఎక్స్టర్నల్ గా చెయిపోవచ్చు ఇట్ మే లుక్ కా ఇంటర్నల్ గా ఐ థింక్ అబౌట్ కృష్ణ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఎస్ శ్లోకాలు ఐ రిసైట్ యక్చువల్లీ భగవద్గీత అనేది ఈవెన్ ఇట్ వాస్ స్పోకెన్ 5000 ఇయర్స్ బ్యాక్ టల్ అర్జున
(44:24) ఇప్పుడు కూడా ఫ్యూచర్ జనరేషన్ కూడా ప్రతి శ్లోకం కూడా యు కెన్ కోరిలేట్ విత్ డే టు డే లైఫ్ అండ్ ఈవెన్ మహాత్మా గాంధీ కూడా చెప్పారు మీకు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా భగవద్గీతలో ఓకే సొల్యూషన్ ఉంటుందని చెప్పి అయితే చాలా మంది అనుకుంటారు భగవద్గీత అనేది 5000 ఇయర్స్ బ్యాక్ కురుక్షేత్రంలో చెప్పడం జరిగింది కానీ మీరు మన సనాతన ధర్మం ఇన్ డీప్ గా మీరు లిటరేచర్ చదివితే ఈ భగవద్గీత అనే నాలెడ్జ్ అనేది ఫస్ట్ లార్డ్ కృష్ణ విభాష వివషన్ ఇస్తాడు వివాషన్ అంటే సన్ గాడ్ అంటే సృష్టి మొదలైనప్పుడు లార్డ్ బ్రహ్మ తర్వాత సన్ గాడ్ అని చెప్పడం జరుగుతుది అన్నట్టు అక్కడి నుంచి
(44:59) మనకి ఆ పరంపర అలాగా వస్తూ ఉంటది. తర్వాత మధ్యలో కొంత బ్రేక్ అవ్వడం వల్ల మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు చెప్పడం జరుగుతది అన్నట్టు సో ఇన్ జనరల్ నేను ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువల్ ఆల్సో మీకు లైఫ్ లో టఫ్ సిచువేషన్ వచ్చినప్పుడు మీరు భగవద్గీత తీసి చూడండి. లవ్ సొల్యూషన్ ఫర్ ఎవథింగ్ వావ్ లైక్ ఇఫ్ ఎట్ ఆల్ సంవన్ వాంట్ టు మీట్ యు డాక్టర్ లక్ష్మీ నారాయణ గారిని మీట్ అవ్వాలంటే ఎలా ఏముందండి సింపుల్ మీ ఛానల్ తో కూడా ఒక మీగా ఐ వర్క్ ఇన్ అపోలో హాస్పిటల్స్ దే కెన్ టేక్ మీ అపాయింట్మెంట్ లేదంటే దే కెన్ కమ డైరెక్ట్లీ
(45:36) ఎస్ ఎస్ ఎందుకంటే లైక్ వ నీడ్ ఏ పీపుల్ లైక్ యు నౌ ఏడేస్ అంటే ఏది చూసినా భయం ఏ డాక్టర్ ని చూసినా భయం అట్లా అయిపోతుంది సిచువేషన్ ఇస్ అంటే యాక్చువల్లీ భయం అంటే దీనికి ఒక రీజన్ మెయిన్ ఏంటంటే అండి ఒకప్పుడు డాక్టర్ అంటే కొన్ని బ్రాంచెస్ ఉండేవి మహా అంటే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ అంతే ఆ మీకు ఆపరేషన్ చేసుకోవాలా సర్జన్ దగ్గరికి వెళ్ళండి.
(45:59) మెడికల్ ప్రాబ్లం్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళండి. కాబట్టి టెక్నాలజీ ఇంత రిఫైనింగ్ అయిపోయిందంటే మీకు మెడికల్ ఫీల్డ్ లోనే 60 సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి. కిడ్నీకి ఒకలు ఆర్ట్ కి ఒక ఇద్దరు ముగ్గురుస్ బ్రెయిన్ కి ఇద్దరు ముగ్గురు ఎస్ ప్రతి ఆర్గాన్ కి ఒక 10 స్పెషాలిటీస్ ఉన్నాయి సో ఎప్పుడైతే మీరు ఒక పేషెంట్ హాస్పిటల్ కి ఎంటర్ అవ్వగానే జబ్బులు కూడా మీకు ఈ జబ్బు ఓన్లీ కిడ్నీకి ఉంటది మన బాడీలో ఆర్గన్స్ అన్ని కలిసి పనిచేస్తాయి.
(46:28) ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అయితే దాని ప్రభావం వేరే ఆర్గన్ పడతది. ఎస్ సో మీరు హార్ట్ ప్రాబ్లం తో మీరు కార్డియాలజిస్ట్ సరిగ్గా వెళ్తే ఆయన ఇవాల్వేషన్ లోని కిడ్నీ ప్రాబ్లం్ కూడా ఉంటుందని తెలుస్తే ఆయన మళ్ళీ రిఫర్ చేస్తారు. ఓ సో మీరు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఒక హాస్పిటల్ కి వెళ్ళగానే మీకు త్రీ ఫోర్ డాక్టర్స్ కలుస్తారు.
(46:43) సో యు ఆర్ కన్ఫ్యూస్డ్ ఎస్ మీరు భయం వేసేస్తది ఒక డాక్టర్ ఒకలా చెప్తాడా అన్నాడు ఈ డాక్టర్ ఇలా చెప్తాడు ఇలా చెప్తాడు. సో మీరు కంప్లీట్ కన్ఫ్యూషన్ రావడానికి ఈ డాక్టర్ కరెక్ట్ చెప్తున్నారా లేదా ఈ డాక్టర్ కరెక్ట్ చెప్తున్నారా లేదా అని చెప్పి మీరు సెకండ్ ఒపినియన్ కి వెళ్తారు. ఎస్ సో ఈ యొక్క ఈ తిరగడంలోనే మీకు ఫియర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుది అన్నమాట దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ వై క్రిటికల్ కేర్ స్పెషాలిటీ హస్ కమ ఓకే అంటే మీకు నౌ డేస్ ఆల్ రౌండర్స్ అని తగ్గిపోయారు.
(47:11) దీని రీజన్ ఇంకోటి ఏంటంటే జనరల్ మెడిసిన్ అనేది ఒకప్పుడు జనరల్ మెడిసిన్ ఫిజీషియన్స్ ఉండేరు. ఇప్పుడు లేరు ఎందుకంటే దే వాంట్ టు డు సూపర్ స్పెషాలిటీ ఓకే సో వాళ్ళు జెంటిల్ మెడిసిన్ చేసి కార్డియాలజిస్ట్ గాని నెఫ్రిజిస్ట్ అయిపోతున్నారు. సో వీటిన్నిటిని కోఆర్డినేట్ చేసి పేషెంట్ కి కంక్లూజన్ ఇవ్వడం అనేది క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ చేస్తుంది.
(47:29) ఓ ఓకే ఓకే ఓకే సో ఇన్ ద ఫ్యూచర్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి ఆర్ కన్ఫైన్ టు ఐసియు ఓకే ఓకే బట్ నౌ ది హాస్పిటల్ మనేజ్మెంట్ ఇస్ రికగ్నైజింగ్ దిఎన్ఎంసి నేషనల్ మెడికల్ బోర్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ లేదు మన క్రిటికల్ కేర్ ఓపిడీస్ కూడా ఉండాలని చెప్పి ఒక రిజల్ూషన్ అమేజింగ్ య సో ఇన్ న్యూ కోర్స్ ఆఫ్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది క్రిటికల్ కేర్ ఓపిడీస్ ఉంటాయి సో ఇంకా వాస్ట్ గా కూడా క్రిటికల్ కేర్ ఓపిడీస్ అనేది రావడం జరుగుతుంది.
(47:57) దట్స్ అమేజింగ్ అండ్ లైక్ స్పిరిచువల్ వింగ్ క్రిటికల్ కేర్ ఆల్సో డెఫినెట్ అది మీరు చెప్పే ఎయిమ్స్ ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు అది సో ఫ్యూచర్ లో ఏంటంటే ప్రతి హాస్పిటల్ కూడా విల్ బి వింగ్ స్పిరిచువల్ కేర్ అనేది ఎందుకంటే మాకు కూడా ఒక నమ్మకం అనేది కలుగుతది కదా మీరు మీరు ఇప్పుడు వినే ఉంటారు సామెత మీరు డాక్టర్ మీద నమ్మకం లేకపోతే మందు పనిచేది జస్ట్ మీకు నమ్మకం ఉండేది అనుకుంటే రకరకాల అనుమానాలు ఈ డాక్టర్ కరట్రీమెంట్ ఇస్తున్నాడా లేదా ఈ డాక్టర్ కరెక్ట్ గా సర్జరీ చేశడా లేదా సెకండ్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది మనుషులకి అంటే సెకండ్
(48:29) ఒపినియన్ రైట్ అనుకోండి బట్ మీకు నమ్మకం లేకపోతే ఇట్లాంటివి జరుగుతాయి. సం టైమ్స్ ఇట్ గెట్స్ వర్స్ట్ యక్చువల్లీ ఏంటి ఈ డాక్టర్ ఇట్లా ఇట్లా ఇట్లా కన్ఫ్యూస్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయిపోయి మీ డిసీజ్ మీరు తీసుకోలేదు సర్ ఇంకా తీసుకోలేము ఆ సర్జరీ టైం లో జరగాల్సింది పోస్ట్‌పోన్ అయిపోతుంది. సో డాక్టర్ గారు ఫైనల్ విల్ గో విత్ రాపిడ్ ఫైర్ క్వశన్స్ సో వన్ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ యు యస్ ఏ డాక్టర్ లవ్ లవ్ టు వర్డ్స్ పేషంట్ ఓకే సో మెడిసిన్ ఆర్ స్పిరిచువాలిటీ విచ్ కమ్స్ ఫస్ట్ ఫర్ యు స్పిరిచువాలిటీ ఓకే యువర్ ఫేవరెట్ వర్డ్స్ ఫ్రమ భగవద్గీత సో యు వాంట్ బి టు కోడ్ శ్లోక
(49:05) యా ఎనీ షార్ట్ షార్ట్ కర్మన్ ఆదికారస్తే మా ఫలేషు కదాచన ఓకే దట్ మీన్స్ ఇన్ షాట్ ఐ ఎక్స్ప్లన్ ఓకే వ హావ్ రైట్ టు పర్ఫామ్ యువర్ బ్యూటీ బట్ నాట్ ఆన్ ది ఫ్రూట్ ఓకే ఓకే వన్ క్వాలిటీ ఆఫ్ కృష్ణ యు ఫాలో ఇన్ మెడిసిన్ లిజనింగ్ ఓకే సో మార్నింగ్ ఐసియు రొటీన్స్ ఆర్ మార్నింగ్ జప విచ్ వన్ యు ప్రిఫర్ మోస్ట్ జప బట్ ఇఫ్ యు డు జప ఐ కెన్ డు రౌండ్స్ బెటర్ రౌండ్స్ బట్ యు గెట్ ఆన్ ది స్పాట్ లైక్ యు హవ్ టు గో కదా యు హవ్ టు రన్ ఆన్ ది స్పాట్ కదా మోస్ట్ ఆఫ్ ద టైం ఆబవియస్లీ సో వైల్ రన్నంగ్ ఐ వల్ డు జప ఓకే ఓకే ఇఫ్ నాట్ ఏ డాక్టర్ వాట్ యు వుడ్ ఆబవియస్లీ మంకీ
(49:48) ఓకే సో ఫేవరెట్ ప్రసాదం డిష్ ఆఫ్టర్ హాస్పిటల్ పులిహోర సైన్స్ గివ్స్ లైక్వాట్ అండ్ కృష్ణ కాన్షస్నెస్ గివ్స్వాట్సైన్స్ గివస్ నాలెడ్జ్ అబౌట్ దిస్ మెటీరియల్ వరల్డ్ కృష్ణ కాన్స్నెస్ గివ్స్ నాలెడ్జ్ అబౌట్ బోత్ మెటీరియల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వడ్ేకే సో వన్ తెలుగు వర్డ్ దట్ ఇన్స్పైర్డ్ యు ద మోస్ట్ ప్రేమ ప్రేమ ఓకే బికాజ్ వితౌట్ లవ్ వ కెనాట్ సో మెసేజ్ టు యంగ్ డాక్టర్స్ ఇన్ త్రీ వర్డ్స్ సిన్సియరిటీ డెడికేషన్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఇన్ ఎవరీ వర్డ్ యక్చులీ దట్స్ అమేజింగ్ లైక్ టుడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లైక్ యు బ్లెండెడ్ సో నైస్లీ ద
(50:35) బోత్ స్పిరిచువాలిటీ అండ్ మెడిసిన్ టుగెదర్ దట్స్ అమేజింగ్ అండ్ వుడ్ బి హ్యాపీ లైక్ మీలాంటి వాళ్ళు మాకు కావాలి ఇంకా దట్స్ థాంక్ యూ సో మచ్ అండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి మీ ఛానల్ కి చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. బట్ కొత్త టాపిక్ యా దట్స్ స్పిరిచువాలిటీ మెడిసిన్ అనే టాపిక్ ని తీసుకొని మీరు ఇంటర్వ్యూ చేయడానికి రియల్లీ వెరీ హెల్ప్‌ఫుల్ టు ది సొసైటీ ఎస్ ఎస్ ఎందుకంటే నౌ డేస్ ఇట్స్ ఇంపార్టెంట్ హెల్ప్‌ఫుల్ అండ్ వ నీడెడ్ పీపుల్ లైక్ యు యక్చువల్లీ బికాజ్ ఈ స్ట్రెస్
(51:09) భరించలేకపోతున్నా కాబట్టి [నవ్వు] నౌ డేస్ స్ట్రెస్ ఇస్ ఇన్నవేటబుల్ అండి మీరు ఏ ప్రొఫెషన్ గన అది మీరు మెడికల్ సైన్స్ కి వచ్చేసరికి హాస్పిటల్ కి వచ్చేసరికి చాలా ఎక్కువైపోతుంది ఎందుకంటే అల్టిమేట్లీ మన హెల్దీగా ఉంటే కదా ఏం చేయగలం హెల్దీగా ఉంటేనే మనం మన ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయగలను వాట్ ఆర్ ఫెసిలిటీస్ వి హావ్ వ కెన్ ఎంజాయ్ ఓన్లీ ఇఫ్ ఆర్ హెల్దీ ఎప్పుడైతే మన హెల్త్ మన చేనుంచి పోతుంది అనిపిస్తదో వ బికమ్ వెరీ స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఫుల్ సిచువేషన్ లోని ఆబవియస్ గా డాక్టర్స్ మెడికల్ సైన్స్ ట్రీట్మెంట్ కొంత హెల్ప్ అవుతుంది.
(51:37) దాంతో పాటు స్పిరిచువాలిటీ అనేది ఇట్ విల్ హెల్ప్ అలాట్ వర్కె బట్ దట్స్ అమేజింగ్ వర్డ్ లైక్ ఇఫ్ నాట్ డాక్టర్ మాంక్ అనేది దట్స్ రియలీ అమేజింగ్ వర్డ్ [నవ్వు] థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment