How Much Tea Is Actually Safe?
https://youtube.com/shorts/dbIaRHE4Fvw?si=mQtKk-wZAXT25l9q
https://www.youtube.com/watch?v=dbIaRHE4Fvw
Transcript:
(00:00) మావో ఆ కప్పులో ఉన్నది టీ కాదు నీ ఎముకల్ని కరిగించే కెమికల్ సైన్స్ ప్రకారం నువ్వు టీ ఎక్కువగా తాగితే అందులో ఉండే కెఫీన్ నీ ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం ని పీల్చేసి మూత్రం ద్వారా బయటకి పంపించేస్తుంది. ఫలితం 40 ఏళ్ళు వచ్చేసరికి నీ ఎముకలు బిస్కెట్ లా మారిపోతాయి. ఇంకో డేంజర్ టానెన్స్ టీలో ఉండే ఈ కెమికల్ నీ పొట్ట లోపల ఉండే రక్షణ పొరని డామేజ్ చేస్తుంది.
(00:22) అందుకే కాళీ కడుపుతో టీ తాగితే లోపల మంట పుట్టి పేగులకు రంద్రాలు పడి అల్సర్లు వస్తాయి. నువ్వు తాగేది టీ కాదు లిక్విడ్ ఆసిడ్ అసలైన దెబ్బ ఎక్కడో తెలుసా రక్తం నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా వేస్టే ఈ టీ లోని టానిన్స్ ఆ ఫుడ్ లోని ఐరన్ ని నీ బాడీకి అందకుండా బ్లాక్ చేస్తాయి. దీనివల్ల నీకు తెలియకుండానే రక్తహీనత వచ్చి ఎప్పుడూ నీరసంగా ఉంటావు.
(00:44) మరి ఏం చేయాలి మానేయాలా అవసరం లేదు. రోజుకి రెండు చిన్న కప్పులు చాలు అది కూడా తిన్న వెంటనే కాకుండా ఒక గంట గ్యాప్ ఇచ్చి తాగు అప్పుడే సేఫ్. అమృతం కూడా అతిగా తాగితే విషయమే.
No comments:
Post a Comment