ద్వాదశాదిత్యులు ఎవరు? ఒకే సూర్యునికి పన్నెండు పేర్లా? కాక పన్నెండు సూర్యులా?
సూర్యమండలాలు చాలా ఉన్నాయి. కానీ మన భూమికి కారణమై, పోషకమైన సూర్యమండలాన్నే మనం స్తుతిస్తున్నాం. సూర్యుడు ఒకడే అయినా, ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రకాశంతో పృథివికి తన శక్తినిస్తున్నాడు.
ఆ ప్రకారంగా పన్నెండు నెలలలో పన్నెండు విధాలుగా ప్రకాశించే లక్షణాలను ద్వాదశాదిత్యులంటున్నాం.
(ఋషిపీఠం పుస్తకం సమాధానం నుండి సేకరణ)
No comments:
Post a Comment