చాలామంది బరువు తగ్గాలని లేదా బరువు పెరగాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తాము సరైన బరువు ఉన్నామో లేదో తెలియదు. మనం సరైన బరువు ఉంటే బరువు తగ్గటం గాని పెరగటం గాని అవసరం ఉండదు. మనం సరైన బరువు ఉన్నామో లేదో తెలుసుకోవటానికి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది ఉపయోగపడుతుంది.
ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి👇

No comments:
Post a Comment