Sunday, April 5, 2026

వాసన అంటే ఏమిటి? వాసనలు కర్మలకు ఎలా కారణం అవుతాయి? #srividyaprakashanandagiri #yogavasistham

వాసన అంటే ఏమిటి? వాసనలు కర్మలకు ఎలా కారణం అవుతాయి? #srividyaprakashanandagiri #yogavasistham

Author Name:TATTWABODHA

Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YD6gEO8e2Jg



Transcript:
(00:00) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో [పాడటం] గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం
(00:47) శ్రీ గురుభ్యోం నమః యొక్క పని ఆలోచించుటేయ ఇప్పుడు చిత్త చిత్తం దగ్గరికి వద్దాం చిత్తం ఈ చిత్తమేనండి మనిషిని ఆవరించి చేది మనిషిని మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది కూడా ఈ మనసేనండి సారీ ఈ చిత్తం అండి ఒక మనిషి అతని యొక్క వ్యక్తిత్వం చూడండి మీరు ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కవల పిల్లలు ఒకే రకంగా ఉండి ఉండవచ్చు గాక ఆ రూపము ఒకే రకంగా ఉండి ఉండవచ్చు గాక కానీ వారిఇద్దరి సంస్కారాలు ఒక రకంగా ఉండవండి. మీరు
(01:33) కావాలంటే గమనించండి పరిశీలించండి [నవ్వు] జగత్తులో ఉన్న సత్యమే ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కవల పిల్లలు ఒక రూపం ఒక రకంగా ఉండవచ్చు గాక కానీ వారి యొక్క ప్రవర్తన ఒక రకంగా ఉండదండి. వారి యొక్క వ్యక్తిత్వం ఒక రకంగా ఉండదండి. ఎందుకయ్యా అంటే ఇక్కడే ఉండదండి అన్నిటికీ కారణంగా మూల వస్తువు ఒకటి ఉండదండి అదే చిత్తం అండి. ఈ చిత్తాన్ని అనుసరించే ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు ఉంటాయండి.
(02:06) చిత్తాన్ని అనుసరించి ఎలా ఉంటాయి అంటే చిత్తం అంటేనే మన అనుభవాలు ఉంటాయి చూసారా అండి మన అనుభవానికి సంబంధించిన స్మృతి జ్ఞాపకం వాసన ఇవి మూడు ఒకటేనండి స్మృతి జ్ఞాపకం వాసన నిశ్చిత్తమై ఉండే పేటిక ఒక మెమొరీ కార్డు అండి మనం మెమొరీ కార్డులు అనేక విషయాలు స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా సో అలానే అనేక జన్మ జన్మల నుంచి స్టోర్ స్టోర్ చేసుకున్న నిక్షిప్తం చేసుకున్న వాసనలన్నీ ఈ చిత్తంలో ఉంటాయండి.
(02:40) మనము మన కర్మలను ప్రేరేపించేది అన్ని అన్నిటికీ ఈ చిత్తమే మూలం అండి ఈ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చూద్దాము. ఉదాహరణకి మీరు మీ మిత్రుడు ఇద్దరు కలిసి ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో మీకు ఒక జిలేబి అమ్మే దుకానం కనిపించింది. ఇంతవరకు మీరు ఎప్పుడూ ఆ జిలేబి తినలేదండి. మీ మిత్రుడు రమ్మన్నాడు. రారా ఒకసారి అలా తినేసి వెళ్దాం రా అని చెప్పేసి అన్నాడు. మీరు ఇద్దరికి ఎప్పుడు
(03:25) తినలేదండి అసలు అది ఎలా ఉంటుద్దో కూడా మీకు తెలియదు. మీరు అదే వీధిలో చాలాసార్లు నడుచుకుంటూ వెళ్ళారు. కానీ మీరు ఎప్పుడు తినలేదు మీకు ఎప్పుడు తినాలనని అనిపించలేదు. ఒకరోజు మీ మిత్రుడు మిమ్మల్ని ఆ స్వీట్ షాప్ కి తీసుకొని వెళ్లి జిలేబి మీకు తినిపించాడు. మీరు ఆ జిలేబి నోట్లో పెట్టుకోంగానే ఆహా అద్భుతంగా ఉందని అనుకున్నారు.
(03:52) మంచిగా తీపి పదార్థాన్ని అనుభవించారు. సరే తిన్నారు కదా మళ్ళీ ఇంకొక రోజు తినాలని అనుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు మీకు అనారోగ్యం వచ్చిందండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ టెస్ట్ చేసి మీకు షుగర్ అని చెప్పారన్నమాట. అయినా తీపి పదార్థాలు తినవద్దు తింటే నీ ఆరోగ్యానికి ప్రమాదం అని చెప్పేసి చెప్పాడు.
(04:21) సరే కాలం గడుస్తూ ఉన్నది ఒకరోజున మీరు అనుకోకుండా ఆ జిలేబి షాప్ ఉన్న వీధిలోనే మీరు వెళ్తున్నారు. దూరం నుంచి జిలేబి వాసన వస్తూ ఉన్నది. అప్పుడు మీ మనసు ఏం చేస్తది అనేక రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటది. ఆ స్మెల్ మీకు తగలంగానే వెంటనే మీ మనసులో అనేక ఆలోచనలు కదులుతాయి. తిందామా వద్దా తిందామా వద్దా స్మెల్ మంచి స్మెల్ వస్తూ ఉండిద్ది అడు అప్పుడే మంచి మంచి జిలేబీలు వేసి పెడుతూ ఉంటారు చూడంగానే మీకు నోరుఊరుతూ ఉంటది తినాలనిపిస్తూ ఉంటది.
(05:04) మీ మనసేమో తిందామా వద్దా అని మిమ్మల్ని టెం చేస్తూ ఉంటది అన్నమాట. తిందామా వద్దా తిందామా వద్దా అని అనేక సంకల్పాలు తీస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పండి మీరు గతంలో కూడా అదే వీధిలో నడుచుకుంటూ వెళ్ళారు కానీ ఎప్పుడు మీ మనసు దాన్ని కోరలేదు. కానీ ఇప్పుడు మీ మనసు ఎందుకు అంతలా ఆరాటపడుతుంది తినాలి తినాలి అని చెప్పేసని ఇక్కడేనండి ఇక్కడే చిత్తం రంగంలోకి తిరుగుతుందండి ఇక్కడే జాగ్రత్తగా గ్రహించండి చిత్తం ఇక్కడే రంగంలోకి తిరుగుతుంది.
(05:48) గతంలో అతను జిలేబి తిన్నాడు కదా ఆ అనుభవం జ్ఞాపకం అంటే ఏందండి ఒక అనుభవం జరిగింది అనుకోండి అనుభవం జ్ఞాపకంగా మన చిత్తంలో నిశ్చితమై ఉంటది. మన 10 సంవత్సరాల క్రితము ఒక సంఘటన జరిగిందండి ఆ సంఘటన ఇప్పుడు మన కళ్ళ ముందు లేదు కానీ ఆ సంఘటన గుర్తొచ్చి మనం బాధపడడమో సంతోషపడడమో చూస్తూ [నవ్వు] ఉంటాం కదా జీవితం సుఖ దుఃఖాలే గతంలో 10 సంవత్సరాల క్రితం ఏదైనా ప్రమాదం జరిగింది కుటుంబంలో అది ఇప్పుడు లేదు కానీ కళ్ళ ముందు ఆ సంఘటన కానీ దాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు దుఃఖపడుతున్నావే ఆ సంఘటన ఇప్పుడు కళ్ళ ముందు లేదు కానీ ఆ దుఃఖం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఉన్నది ఆస ఆ
(06:27) సంఘటన మీ చిత్తంలో ఉందండి. మీ చిత్తంలో జ్ఞాపకంగా అది నిక్షిప్తమై [నవ్వు] ఉన్నది. సో అది మిమ్మల్ని కదిలిస్తుంది. ఎప్పుడైతే మీ మనసులో ఆలోచన కదిలిందో ఆ సంగ్రమ సంబంధించిన ఆలోచన కదిలిందో అది మిమ్మల్ని దుఃఖ పెడుతుంది. ఆ ఆలోచన కదలడానికి మూలం ఏంటో తెలుసా అండి మీ మనసులో ఏదైనా ఒక ఆలోచన కదలడానికి మూలం ఏంటో తెలుసా? గతానికి సంబంధించిన పూర్వం ఆ ఆలోచనకు సంబంధించిన బీజం ఏదో తెలుసా అదే వాసన అండి వాసన బీజ రూపంలో చిత్తంలో ఉంటదండి మీ మనసులో ఉంటది చిత్తంలో వాసన బీజ రూపంలో ఉంటది.
(07:07) ఆ బీజాలే వృత్తులుగా మొలకెత్తి మిమ్మల్ని కదిలిస్తూ [నవ్వు] ఉంటాయి. సో అలానే అతని మనసు ఇప్పుడు అంతల యందు తాటపడుతూ ఉన్నది. ఎందుకయ్యా అంటే అతనికి అనుభవం ఉన్నది అండి అతని మనసులో ఆ ముద్ర ఉన్నది జిలేబి అనే పదార్థం యొక్క ముద్ర అతని మనసులో పడిందండి అది పడకపోతే అతని మనసు అంతరాలు ప్రేరేపించదు. తిను తిను అని చెప్పిందండి డాక్టర్ తినవద్దు అని చెప్పినా గాని తిందాము తిందామ అని చెంపి చేస్తూ ఉంటుంది మీ మనసు ఎందుకు ఆ ముద్ర మీ మనసులో ఉన్నదండి ఆ ముద్ర పడి ఉన్నది.
(07:47) అతని మిత్రుడు పిలవకముందు అతను ఎన్నో సార్లు ఆ వీధిలో నడిచాడు కదా మరి అప్పుడు అతనికి ఎందుకు తినాలని అనిపించలేదు ఎందుకయ్యా అంటే ఆ ముద్రలు అప్పటికి అతని చిత్తంలో రిజిస్టర్ అవ్వలేదండి ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ తినిపించాడో అది ఆ అనుభవం ఆ తీయటి జిలేబి అనుభవం అతని మనసులో ముద్రించుకుపోయింది. ఆ ముద్రలు కదిలిస్తున్నాయండి ఇతన్ని ఇది జీవితంలో ప్రతి విషయం ఇంతేనండి జీవితంలో మీరు ఏదైనా తీసుకోండి ప్రతి విషయము దీంతోనే లింక్ అయి ఉంటదండి.
(08:24) ఇప్పుడు అతని మనసు తిందామా వద్దు అని ఆరాటపడుతూ ఉంది కదా బుద్ధి చెప్తది నాయనా వద్దు డాక్టర్ గారు చెప్పున్నాడు అని చెప్పినా గాని మనసు వినదండి ఎందుకయ్యా అంటే అతని మనసు యందు ఆ ముద్ర ఉంది చూసారా ఆ జిలేబి అనుభవం జ్ఞాపకంగా అతని చిత్తంలో వాసనగా అది కదిలిస్తూ ఉంటదండి సో ఆ అనుభవం జ్ఞాపకంగా అతని చిత్తంలో నిక్షితమై ఉంటది.
(08:59) ఆ వాసన అదేనండి వాసన వాసన అంటే అనుభవానికి సంబంధించిన జ్ఞాపకం చిత్తంలో నిక్షితమై ఉంటది చూసారా అండి అదియే వాసన అండి ఆ వాసన అతన్ని కదిలిస్తూ ఉంటది. మరలా కర్మకు ప్రేరేపిస్తూ ఉంటది. అతను తినకపోయినట్లయితే మరలా తినాలి అన్న కొత్త కర్మ అయితే చేయడు కదా ఆరోగ్యం బాగలేకపోయినా గాని బాగున్నా గాని చేయడు కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోయినా గన తినాలి అన్న కర్మకి ఏది ప్రేరేపిస్తున్నది తిను తిను అని ఆ కర్మకి ప్రేరణ ఇచ్చేది ఏది వాసన అండి ఆ వాసన కదిలించి మరల కొత్త కర్మకు ప్రేరేపిస్తుంది.
(09:34) ఆ కర్మ మరలా వాసన కాకుండా చిత్తం చిత్తంలో నిషిద్ధమై అది మరల ఇంకో కర్మకు ప్రేరేపిస్తుంది. సో ఇలా వాసనలో మన కర్మలకు కారణం అవుతున్నాయండి. సో అందుకే మనకు శాస్త్రంలో ఒక మాట చెప్తారు అయన కర్మఫలం అంటారు కదా గతంలో మనం చేసిన కర్మఫలం వాసనా రూపంలో చిత్తంలో నిశ్చితమై ఉంటది అని చెప్పేసి చెప్తారండి శాస్త్రంలో కనుక మన అనుభవమే చిత్తంలో వాసనగా ఉండి మరలా కర్మకు కారణం అవుతుంది.
(10:06) మీరు జీవితంలో ఏ విషయమైనా తీసుకోండిండి ఇంతేనండి. ఇది అర్థం అవ్వడం కోసం జిలేబి ఉదాహరణ చెప్తున్నాను మీరు ఏ సంఘటన అయినా తీసుకోండి ఏ విషయమైనా ఇంతేనండి ఆ వాసన మిమ్మల్ని కదిలించి కర్మ ప్రేరేపిస్తది. ఆ వాసనే ఆ ముద్రనే ఆ ముద్ర మీ మనసులో ఏర్పకపోయినట్లయితే అది మరల కర్మకి దారి తీయదు. కర్మలు ప్రేరణ జరుగుతుంది అంటే ఆ ప్రేరేపించడానికి మూలం రూట్ రూట్ కాదు వాసన మీ చిత్తంలో ఉండదండి.
(10:37) ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఈ జన్మలో అనుభవం లేకపోవచ్చు కానీ నా మనసు ఎందుకు దాన్ని కోరుతుంది అంటే గత జన్మ తాలూకు వాసనలుండి ఈ జన్మలో ఒక విషయం వైపు మీ మనసు వెళ్తుంది అంటే ఈ జన్మలో మీకు దానికి సంబంధించిన అనుభవం ఏమి లేకపోవచ్చు కానీ గత జన్మలు ఉన్నాయి చూసారా అండి గత జన్మకు తాలూకు వాసనలన్నీ ఈ చిత్తంలోనే ఉంటాయి కదా జన్మల్లో తిరిగేది దేహాలు ధరించేది ఈ మనసేనండి.
(11:15) మనసు కాక మరి జగత్తు లేదు అంటది యోగ వశిష్టం దేహాలు ధరించేది జన్మల్లో తిరిగేది ఈ మనసేనండి. ఈ మనసులోనే ఈ ముద్రలన్నీ ప్రింట్ అయి ఉంటాయండి. సో ఈ ఈ మనసు ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ధరించడానికి వెళ్ళినప్పుడు ఇదే మనసు కదండీ ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ అయ్యేది. సో ఇదే మనసుతో పాటు ఆ మనసు యందు ఉన్న ముద్రలు కూడా దీనితో పాటే వెళ్తాయి కదా సో అలా అనేక జన్మల నుంచి ప్రోగ చేసుకొని వస్తున్న సంస్కారాలన్నీ వాసనలన్నీ మన మనసులో ఉంటాయండి.
(11:46) అందుకే జీవుడు ఈ మనసునే జీవుడు అంటారని చెప్పాను కదండీ అందుకే ఈ జీవుడు అంటేనే అనేక జన్మల నుంచి ప్రోగు చేసుకొని వచ్చిన సంస్కారాల కుప్ప అంటారండి. అందుకే చూడండి ఏ ఇద్దరి వ్యక్తిత్వం ఒక రకంగా ఉండదండి ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు వారి యొక్క రూపం ఒక రకంగా ఉండవచ్చు కానీ వ్యక్తిత్వం [నవ్వు] ఒక రకంగా ఉండదండి వారి ఇద్దరి స్వభావం ఒక రకంగా ఉండదు.
(12:11) మన సమాజంలో చూడట్లేదండి చూస్తాను అన్నది ఎందుకు వారి వారి వాసనలుండి వారి వారి సంస్కారాలు అంటే సంస్కారాలు అన్నా వాసన అన్న ఒకటేనండి వారి వారి సంస్కారాలను బట్టి ఉంటది. సో ఈ చిత్తాన్ని ఈ చిత్తాన్ని ఆధారం చేసుకునే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఉంటాయండి. కర్మలకి ప్రేరణలు జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఒక కొత్త కర్మ చేస్తున్నాము అంటే కచ్చితంగా మన మనసు చూడండి అందుకే మనకు చెప్తూ ఉంటారు.
(12:44) ఎంతోమంది చిన్న వయసులోనే ఆధ్యాత్మిక సైడ్ వెళ్ళడం గానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లౌకికంగా ఉండవచ్చు కానీ ఒక వ్యక్తి సద్భిన్నంగా అతని మనసు ఎప్పుడూ సద్విషయాల వైపు సద్వస్తువు వైపు సత్పురుషుల వైపు పరిగెడుతూ ఉంటది. ఎందుకు తేడా ఎక్కడ ఉన్నది మరి కుటుంబంలోని మిగతా వాళ్ళు అలా లేరే ఎందుకయ్యా అంటే అతని వాసనలుండి అతని వాసనలు అట్లా లాగుతూ ఉంటే మనసు మనసు మూలాలలో ఆ చిత్తంలో బీజ రూపంలో ఉన్న వాసనలు ఆ విత్తనాలు వృత్తులు ఆలోచనలుగా మొలకెత్తి మిమ్మల్ని కర్మలకు ప్రేరేపిస్తేయండి.
(13:25) అది సో అందుకే మన మనసులో కదిలే వృత్తులు ఆలోచనలన్నీ చిత్తాన్ని చిత్తాన్ని ఆధారం చేసుకనే ఉంటాయండి మీరు గమనించండి సూక్ష్మంగా గమనించండి అండి మీ మనసులో జరిగే ప్రతి ఆలోచన చిత్తాన్ని ఆధారం చేసుకొనే ఉంటదండి. చిత్తాన్ని ఆధారం చేసుకొనే కదులుతది. ఇతను ఒక ఆలోచన వచ్చిందంటే కచ్చితంగా అది మన గత అనుభవానికి సంబంధించే ఉంటదండి మన జ్ఞాపకానికి సంబంధించే ఉంటది కచ్చితంగా ఈ ఆలోచనలే మరలా కర్మలకు కారణం అవుతున్నాయి.
(13:59) ఆ కర్మ ఫలాలు మరలా వాసనగా చిత్తంలో నిక్షితమై మరల కర్మలకు కారణం అవుతాయి. ఈ కర్మలు జన్మలకు కారణం ఈ వాసనలేనండి. కావున అన్నిటికీ మూలం ఏంటిది ఈ వాసనలేనండి అందుకే మనసు యందు సద్వాసనలు సద్వాసన బీజాలు శుద్ధ వాసనలు శుద్ధ వాసనలు అనే బీజాలు మీ మనసులో నడుకోండండి. మీ మనసులో శుద్ధ వాసనలు గనుక ఆ బీ శుద్ధ వాసన బీజలుగా మీ మనసులో వేసుకుంటే అవి జన్మలకు మరల జన్మలకు కారణం కావండి వాసనలు రెండు రకాలుండి ఒకటి శుద్ధ వాసనలు ఇంకొకటి మలిన వాసనలు మలిన వాసనలు జన్మ పరంపరల కారణం అవుతాయండి శుద్ధ వాసనలు జన్మ
(14:44) రహస్యానికి కారణ కారణం అవుతాయి. సో కావున ప్రతి ఒక్కరు శుద్ధ వాసన అంటే ఏమ లేదండి బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవ బ్రహ్మైవనాపరః అనేటువంటి శాస్త్ర వాక్యాన్ని విచారణ చేసి ఆ బ్రహ్మ భావనలో ఉండగలిగితే మన మనసంతా ఆ బ్రహ్మాకార వృత్తిని పొంది ఉండిద్ది ధన్యత సదాకార వృత్తి అంటారండి. సో మన మనసులో ఉన్న వృత్తి ఆ రూపాన్ని పొందడం.
(15:11) సో అప్పుడు మన మనసు ఏం చేస్తదో తెలుసా అండి సర్వాన్ని బ్రహ్మమయంగా చూపిస్తది. దృష్టిం జ్ఞానమయం కృత పశ్య బ్రహ్మమయం జగత్ అంటుంది శాస్త్రం మీ దృష్టిని జ్ఞానమయంగా చేసుకొని జగత్తుని బ్రహ్మమయంగా వీక్షించమనిపిస్తున్నది. సో అలా మన మనసు యందు ఈ శుద్ధ వాసన గనక నింపుకొని జగత్తుని బ్రహ్మ స్వరూపంగా దర్శించగలిగితే అదే అతని జన్మ హాయిత్యానికి కారణం అవుతుదండి.
(15:37) వాసన అన్నాం కదండీ ఈ వాసన గురించి కొంచెం సూక్ష్మంగా మనకి ఉపనిషత్తు ఏం చెప్తుందో చూద్దాంండి ముక్తికోపనిషత్తు [నవ్వు] చెప్తదండి శ్రీరాముడు హనుమంతులకు భోజనం బోధించిన ఈ ముక్తికోపనిషత్తులో వాసన దృఢ భావనయ చక్త పూర్వాపర విచారణ యధాదానం పదార్దస్య వాసన సప్రకీర్తిత అంటే పూర్వాపర విచారణ లేకుండా దృఢ భావనతో పదార్థమును అంటిపెట్టుకొని ఉండేదే వాసన అనబడుతుంది అంటుంది శాస్త్రం [నవ్వు] ఇప్పుడు ఈ డెఫినేషన్ ని మన అనుభవంలో నుంచి విచారణ చేద్దాం.
(16:15) ఇప్పుడు చెప్పాను కదా జిలేబి ఎగ్జాంపుల్ అది తీసుకుందామండి మన స్మృతి అంటే మన స్మృతిలో కదిలే జిలేబి అనుభవం వాసన అనబడుతుందండి మన మనసులో కదిలే వాసన ఒక పదార్థాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఉదాహరణకు జిలేబి అన్నప్పుడు మన మనసులో జిలేబికి సంబంధించి ఉన్న వాసన జిలేబిని స్మృతికి తెస్తుంది. అంటే ఆ జిలేబి వాసన జిలేబి అనే పదార్థాన్ని అంటి పెట్టుకొని ఉన్నది కదా మీరు అసలు వాసన ఏర్పడాలి అంటేనే దృష్టి పదార్థ అనుభవం ఉండాలి.
(16:52) కనుక పదార్థాన్ని ఆశ్రయించి వాసన ఉంటున్నదండి ఇద ఒక వాసన ఏర్పడాలి అంటే మీకు ఆ పదార్థం యొక్క అనుభవం ఉండాలి కదండీ అనుభవమే వాసనగా చిత్తంలో నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం కదా అనుభవమే జ్ఞాపకంగా చిత్తంలో నిక్షితమై ఉంటుంది అదే వాసన అండాలని చెప్పేసి చెప్పాం కదండీ సో ఈ వాసన ఏర్పడాలి అంటే ఒక పదార్థం యొక్క ఒక పదార్థాన్ని ఆశ్రయించి ఉంటుంది వాసన సో అదే శాస్త్రం చెప్తుంది దృఢ భావనతో పదార్థం అంటుకొని ఉండేదే వాసన అనబడుతుంది.
(17:20) సో ఇది అండి ఈ వాసన ఈ వాసన అత్యంత ఇంపార్టెంట్ విషయం అండి ఈ చిత్తమేనండి ఈ చిత్తంలోనే ఉన్నదండి అంతా ఇంకొక విషయం చెప్పాలంటే ఈ చిత్తమే చిత్రగుప్తుడుండి చిత్రగుప్తుడు ప్రతి ఒక్కరి చిత్తాలు రాస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తారు [నవ్వు] కదా ఎక్కడో లేదండి చిత్రగుప్తుడు మన మనలోనే ఉన్నాడు ఈ చిత్తమే చిత్రగుప్తుడు [నవ్వు] అన్ని దాంట్లో ఎప్పటికప్పుడు ప్రతిది రాసి పెడుతూ ఉంటది సో అందుకే చూడండి 10 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత కూడా ఒక సంఘటన మనకి జ్ఞాపకం జ్ఞాపకం వస్తూ ఉండది అంటే ఆ సంఘటన
(18:04) ఇప్పుడు లేదు కానీ అది ఎక్కడ ఉన్నది చిత్తంలో రాసి పెట్టారండి అది అది అది మన కళ్ళ ముందు కదులుతూ ఉంటది అన్నమాట సో ఈ చిత్తము చాలా ముఖ్యంఅండి అసలు మనిషికి అత్యంత ప్రధానంగా మనిషిని ఆడించేది ఈ చిత్తమేనండి మనసు ఆలోచన చేస్తది కానీ ఆ ఆలోచనలకు మూలం ఎక్కడఉన్నదింటే రూట్ ఈ చిత్తంలో ఉన్నదండి రూట్స్ ఏదైనా గన మూలాల దగ్గరికి వెళ్ళాలండి రూట్స్ లోకి వెళ్ళాలి రూట్స్ లోకి వెళ్ళినప్పుడే విషయం అర్థమవుతది.
(18:34) సో ఇప్పుడు చిత్తం అయిపోయింది కదా ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి

No comments:

Post a Comment