BIG BLAST :ముక్కు నేలకు రాస్తావా.? Ramulamma Strong Counter To Tulasi Chandu #racharamulamma |WISETV
Author Name:WISE TV
Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y8TInOJijFs
Transcript:
(00:06) బండి భగీరథ్ పైన పోక్సో కేస్ పెట్టి 48 గంటలు దాటుతుంది. అయినా ఇంకా ఎందుకు అరెస్ట్ కాలేదు రాజకీయ ఒత్తిళ్లే కారణమా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒకవేళ ఇప్పుడు ఆ పిల్ల మైనర్ అని తెలిస్తే బండి భగీర జైల్లో ఉంటాడు. మైనర్ అమ్మాయిలతోని రిలేషన్షిప్ పెట్టుకున్న ఎంతో మంది మొగోళ్ళు ఊచల్ లెక్క పెడుతున్నారు. ఇప్పుడుదాకా మీరు విన్నదంతా తెగే కదా అర్థమైంది కదా పిల్ల మైనర్ అయితే పిల్లకి ఇష్టం ఉందా పిల్లగానికి ఇష్టం ఉందా వాళ్ళ అయ్య అమ్మకి ఇష్టం ఉన్నదా ఇవన్నిటితోని సంబంధం లేదు ఆ పిల్ల మైనర్ అయితే పోక్సో చట్టం వర్తిస్తది బండి భగీరద పోయి జైల్లో
(00:40) కూసోవాల్సిందే అని చెప్పిన ఇదే కదా నేను చెప్పింది అల్లో కూడా తొమ్మిది మంది గిరిజన బిడ్డలు చనిపోయిన కేసుల వందల కోట్ల రూపాయలు మింగేసిన కేసులా ప్రధాన నిందితులైన ఒకళ్ళని స్టూడియోకి విలిపించుకొని కూస పెట్టుకొని ఒక గంట అంట ఇంటర్వ్యూ వేసి ఇంకో ప్రధాన నిందితుడైన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి స్క్రీన్ షాట్లు తెప్పించుకొని గవి జూ పెట్టి నిందితుల తరపున మాట్లాడిండు.
(01:06) మరి అదే తీరగా బాధితులని ఎందుకో స్టూడియోకి విలుచుకోలేవు. పోనీ బాధితుల ఊరికన్నా పోయి ఇంటర్వ్యూ వేయాల్సింది కదా అదిఎందుకో చేయలేవు. తులసి చందు నీకే చెప్తున్నా నిందితుల పక్షాన నిలబడే అలవాటు నీకుంది. ఏంది విక్టిమ్ ని బ్లేమ్ చేసేటట్టు వీడియో వేసినా నేను. అమ్మ విక్టిమ్ ని బ్లేమ్ చేసే అలవాటు పిహెచ్డి అందుకున్నది కూడా నువ్వే అనలా మాస్టర్ వి నువ్వు దాంట్ల పెహల్గం అటాక్ అయినప్పుడు విక్టిం ఎవరు ఇండియా ఇండియా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పి బ్లేమ్ చేసినావ్ నువ్వు అప్పుడు విక్టిం ని బ్లేమ్ చేసినావ్ అదే తంబ్నెల్ లో కూడా పెట్టినావ్ చూడు పెహల్గం టెర్రర్ టెర్రరిస్ట్ అటాక్ కాదు
(01:44) పెహల్గం టెర్రర్ మోడీకో బోలో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఇండియా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పి నువ్వు తేల్చేసినావ్ ఇండియాల సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఎప్పుడు లేదు దేశ ప్రధానులే చనిపోయినరు సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్ల బాంబ్ బ్లాస్ట్లు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ జరిగినాయి అనేది ఆన్ రికార్డ్ ఉన్నాయి పోయి లెక్క పెట్టుకో అవి ఇండియా గడ్డ మీదకి ఒకడు వచ్చి ఇండియా మీద అటాక్ చేస్తే నువ్వు ఒక ఇండియన్ వయ ఉండి విక్టిం ఇండియా అయినా కూడా ఇండియన్ సెక్యూరిటీ సిస్టం ని బ్లేమ్ చేస్తావ్.
(02:14) ఇప్పుడు ఇంకో వార్త ఐదుగురు టెర్రరిస్ట్ డాక్టర్లు దొరికి వేల కిలోల బాంబ్ మెటీరియల్ దొరికి అంలో ఒక బాంబ్ వేలి ఇద్దరు చనిపోతే నువ్వు పెట్టిన తంబ్నెల్ ఏంది మోడీ ఉన్న సేఫ్టీ సున్నా ఆ కిందనే ఉన్న ఇంకో తంబ్నెయిల్ చూడు నీ ఛానల్ అని బిగ్గెస్ట్ స్టాంపెడ్ 40 డెడ్ ఈ వార్తక వచ్చేసరికి ఆ తంబ్నెల్ పైన ఎక్కడ కూడా తమిళనాడు గవర్నమెంట్ ఫెయిల్యర్ అని లేదు పోనీ ఆ ర్ాలీ ఆర్గనైజ్ చేసిన విజయ్ టీం నిర్లక్ష్యం అని కూడా ఎక్కడా పెట్టలేదు.
(02:41) ఎందుకంటే తులసి చెంది ఎప్పుడు నిందితుల తరపునే ఉంటది బాధితుల తరపున ఉండదు. ఆపరేషన్ సింధూర్ అయిన కొన్ని రోజులకి ఏదో ఒక టాపిక్ పైన విద్వేష వైరస్ కు కొత్త ఆపరేషన్ కావాలి అని తంబ్నెయిల్ పెట్టినావు నువ్వు అంటే ఆపరేషన్ సింధూరు పైన ఎటకారమా నీకు అంటే ఏదో విద్వేషాలు రెచ్చగొట్టేటందుకే ఆపరేషన్ సింధూరు జరిగింది అందుకే చేసింరా వాళ్ళు జర్నలిస్ట్ అనేటోళ్ళు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రశ్నించాలి కానీ ప్రజల తరఫున ప్రశ్నించాలి పరాయ దేశం తరఫున ప్రశ్నించొద్దు అంటే టెర్రరిస్టుల తరఫున కూడా ప్రశ్నించొద్దు ఇండియా బలంగా ఉంది
(03:11) ఇండియా బాగుపడుతుంది అనే సిచువేషన్ వచ్చిన ప్రతిసారి సారి ఓర్వలేని జర్నలిస్టుల మొట్టమొదట ఉండే తెలుగు జర్నలిస్ట్వి నువ్వే ఆపరేషన్ సింధూర్ డీకోడ్ అనే వీడియోల నీ వీడియోలోనే ఇండియన్ ఆర్మీ ఇట్లా అన్నది ఇండియన్ ఆర్మీ ఇది అనౌన్స్ చేసింది ఇండియన్ ఆర్మీ ఇది ట్వీట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ ఇట్లా అన్నది పాకిస్తాన్ ఆర్మీ ఇట్లా ట్వీట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ ఈ ప్లాన్లు ఉంది ఇది నువ్వు ఇట్లా రెండు వర్షన్లు చెప్పొచ్చు పాల్గం అటాక్ జరిగింది దానికి పాకిస్తాన్ల టెర్రరిస్ట్ గ్రూప్ బాధ్యత తీసుకుంది అందుకే ఇండియా ఆపరేషన్ సింధూర్ చేసింది ఎంతసేపు రేపు ఏ
(03:45) వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే ఇదే తప్పితే ఒక ట్రూ ఇండియన్ గా భారతదేశం మీద అటాక్ జరిగింది దానికి తిరిగి సరైన బుద్ధి చెప్పింది భారత్ అని ఒక్క మాట కూడా నీకు రాదు ఆ వర్జనే ఉండదు నీకు ఎంతసేపు ఈల వర్జన్ చెప్పు వాళ్ళ వర్జన్ చెప్పు వాళ్ళ వర్జన్ చెప్పు ఇంక మీదకి వెళ్లి నువ్వు నన్ను అంటున్నావ్ నువ్వు అటు ఇటు మాట్లాడుతున్నావ్ అని ఇను సక్కగా వీడియో ఇక ఈ కేసు విషయానికి వస్తే బండి భగీరథ్ ఇంకా అమ్మాయి కేస్ ఏదైతే నడుస్తుందో దీంట్లో తప్పు చేసినోళ్ళ ఎవరో ఒక్కసారి తేలిందంటే వాళ్ళు ఎవ్వరైనా సరే జైలుకి పోవాల్సిందే. కరీంనగర్ ర్ాలీలో భాగంగా
(04:21) బండి సంజయ్ గారు ఎమోషనల్ అయ్యి తప్పు నాది నేను నా ఫ్యామిలీకి టైం ఇయ్యలేదు నా కొడుకుకి టైం ఇయ్యలేదు అని చెప్పేసి మాట్లాడింరు. మీ కుటుంబ వ్యక్తిగా ఆలోచించి నా కొడుకుకి టైం ఇయ్యలేదన్న. నా కొడుకుతో మాట్లాడలేదు అన్న. కానీ నేను సమర్థిస్తలేను అన్న. తప్పు ఎవ్వడు చేసినా కూడా తప్పు ఎవ్వడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చెట్ట ముందు సమానులే నా కొడుకు తప్పు చేస్తే నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే గతంలో బండి భగీరథ్ అగ్రెసివ్ క్యారెక్టర్ బయట పడ్డది.
(05:00) అప్పుడు వాళ్ళని వీళ్ళని కొట్టడము ఇన్ని వీడియోలు బయటికి వచ్చినప్పుడే మీరు కూసెట్టి సంజాయించి కొడుకుకి చెప్పుకోవాల్సిన విధంగా చెప్పుకొని ఉండుంటే ఈరోజు మీరు ఇంత బాధపడాల్సిన అవసరం రాకపోతుండే ఎందుకు అంటున్నా అంటే ఇట్లా మీరేమో ఒక సామాన్యుడిగా ఉండి అంచలంచలుగా ఎదిగి రాజకీయ నాయకుడయి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గా ఎదిగింరు కానీ మీ కొడుకు మాత్రం ఒక ఫక్ రాజకీయ నాయకుడు కొడుకులాగానే బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
(05:27) మన ఛానల్ అని ఎన్నో ఇన్సిడెంట్స్ చెప్పిన నేను అంతఎందుకు తెలుగు రాష్ట్రాలనే చెప్పిన ఒక టీచర్ 20 మంది స్కూల్ పిల్లలు అమ్మాయిల్ని తగలరాని చోట తగులుతున్నారు అనే వార్తని నేను చెప్పిన తులసిందే చెప్పిందా ఆమె ఛానల్ల ఎందుకు నిందితుల పక్షాన నిలబడే అలవాటు ఉన్నది కదా అందుకే చెప్పదు ఢిల్లీలో ఒక మహిళా బిజెపీ లీడర్ తన సొంత బిడ్డని టీనేజర్ ఆ బిడ్డని తీసుకుపోయి ఆమె లవర్ దగ్గర వండబెట్టింది.
(05:54) ఈ వార్తని మేము కవర్ చేసినాం. నాసిక్ కామాందుడి వార్త నేను కవర్ చేసిన డేరా బాబా కేసు గురించి నేను కవర్ చేసిన ఆసారాం బాబా ఇష్యూ నేను కవర్ చేసిన కాశీలో శివుడి వేషం వేసుకొని అమ్మాయిలను బలవంతం చేస్తున్న వార్త నేనే వేసిన బెంగాల్ ఒక బ్రాహ్మిణ్ బయటికేమో ఏదో పెద్ద సమాజ సేవ చేసటోలాగా కటింగ్ ఇచ్చుకుంటా జూనియర్ ని రేప్ చేస్తే ఆ వార్త నేనే వేసిన నాసిక్ టిసిఎస్ ల లేడీ ఎంప్లాయిస్ ది అంత పెద్ద ఇష్యూ అయితే నేషనల్ మీడియా లోకల్ మీడియా అని తేడా లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్ దాని పైన ప్రశ్నిస్తే ఒక్క వీడియో ఒక్క ప్రశ్న నీ ఛానల్ లో నువ్వు అడిగినావా అసలు
(06:31) ఆ వార్తను కవర్ చేసినావా అంటే వాళ్ళు ఆడోళ్ళు కాదా వాళ్ళ ప్రాణాలు కాదా మానాలు కావా ఎవరైనా తప్పు చేస్తే నేను మతము ప్రాంతము కులము నేను చూడను ఏమను నిందితుడు ఫోన్ నుంచి నాకు వీడియోస్ వచ్చినాయి ఇదే కదా నువ్వు అన్నది మైక్రో ఫైనాన్స్ కేసుల ప్రధాన నిందితుల్ని నువ్వు స్టూడియోకి విలుచుకున్నావ్ నువ్వు ఫోన్ చేసి మాట్లాడినవ్ నువ్వు స్క్రీన్ షాట్లు చూయించినావు సరే నువ్వు అన్నావు కదా మరి ఆ ఫోన్ నుంచి అంటే ఆ నిందితుండు ఫోన్ నుంచి నాకు వీడియోలు వచ్చినట్టు నువ్వు ప్రూవ్ చేయకపోతే చెప్తున్నా నువ్వు ప్రూఫ్ చేయకపోతే వైస్ టీవీ ఆఫీస్ ముంగటికి
(07:07) వచ్చి ముక్కు నేలకు రాయ్ రెడా రాస్తావా ఆల్రెడీ సోషల్ మీడియాలు ఉన్నాయే నేను నా న్యూస్ లో చూయించిన కానీ నీ దగ్గర ఉన్నవి నీ దగ్గర మాత్రమే ఉండే వేరోళ్ళ దగ్గర లేకుండే వాళ్ళు కూడా వేరోళ్ళ ఛానల్ కి పోలే నీ ఛానల్ కే వచ్చింరు ఓం
No comments:
Post a Comment