Emotions Vs Logics | బంధాన్ని నిలబెట్టేది ఏది? | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=E-crnd5NQwA
Transcript:
(00:00) ఒక ఫ్రెండ్ ని చూస్ చేసుకోవటం మనం ఒకళతో జర్నీ స్టార్ట్ చేయాలి అనుకోవటం ఇది దీని మీద కూడా మనకి లాజిక్స్ అనేవి పనిచేస్తాయా సర్ కచ్చితంగా లాజిక్స్ ఉండాలి లాజిక్స్ పనిచేస్తాయి బట్ ఎమోషన్ లేకుండా లాజిక్స్ నిలబడవండి. ఇప్పుడు ఒక 100 లాజిక్స్ ని ఒక చిన్న ఎమోషన్ ఓడించగలుగుతారు. సం పీపుల్ ఆర్ రెడీ మెంటల్లీ రెడీ బట్ ఎమోషనల్ దే ఆర్ నాట్ రెడీ అండి.
(00:21) స ఇక్కడ ఏంటంటే లైఫ్ లో ప్రతీది లాజిక్ తో తీసుకోలేమండి నిర్ణయాలు ఇప్పుడు ఏందంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఏదైనా పని చేయడానికి చిన్న పని ఇక షార్ట్ టర్మ్ గోల్ అనుకోవచ్చు లాంగ్ టర్మ్ గోల్ అనుకోవచ్చు. వెరీ షార్ట్ టర్మ్ గోల్ కి ఎమోషన్స్ తో పని లేదండి. నేను మెంటల్ గా ప్రిపేర్ అయ్యి అంటే నాకు కావాల్సిన స్కిల్స్ ఉండి నేను చేయగలిగిన కావాల్సిన అవేర్నెస్ ఉంటే లాజిక్స్ తో దాన్ని కంప్లీట్ చేయగలుగుతా చిన్న పని.
(00:42) అది ఒక పెద్ద టాస్క్ అనుకోండి. ఎన్ని లాజిక్స్ ఉన్నా ఎన్ని స్కిల్స్ ఉన్నా మనం దాన్ని పూర్తి చేయలేము ఎంజాయ్ చేయలేము అక్కడ ఎమోషనల్ కనెక్ట్ ఇంపార్టెంట్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏందంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ లో ప్రయాణంలో ఇప్పుడు మనం పెళ్లి ఎగ్జాంపుల్ తీసుకుందాం వైవాహిక జీవితంలో మ్యారీడ్ లైఫ్ లో ఇట్ ఇస్ ఏందంటే షార్ట్ ఇన్నింగ్స్ కాదు ఇంతకుముందు మనం అనుకున్నాం క్రికెట్ మ్యాచ్ లా కాదు 2020 కాదు ఓడిఐ కాదు టెస్ట్ మ్యాచ్ కాదు లైఫ్ టైమ్ మ్యాచ్ ఇది లైఫ్ టైమ్ జర్నీ ఇందులో మ్యారేజ్ లైఫ్ లో ఎన్నో ఒడుగుదొడుగులు
(01:11) ఉంటాయి. ప్రతి సెట్ బ్యాక్ ని ఛాలెంజెస్ ని రిజెక్షన్స్ ని నోస్ ని అన్నిటిని ఎదుర్కోవడానికి ఎమోషన్ ఒక ఎమోషన్ గట్టిగా ఉండాలండి పర్పస్ మ్యారేజ్ కు ఉన్న పర్పస్ ఏంటి మ్యారేజ్ తో తనకు అనుసంధానమైంది కనెక్ట్ అయిన ఎమోషన్ ఏంటి ఒక్క ఎమోషన్ అండి ఆ మ్యారేజ్ ని నిలుపుతుంది. ఎన్ని లాజిక్స్ అడ్డం వచ్చినా లాజికల్ గా కష్టాలు మెటీరియల్ గా కష్టాలు ఉన్నా కానీ ఒక ఎమోషన్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకుంటారు తర్వాత బౌన్స్ బ్యాక్ అయి అన్నిటిని సమకూర్చుకుంటారు వాళ్ళు లాజికల్ గా ఎన్ని బంధులు ఉన్నా ఆ ఛాలెంజెస్ అధిగమించి దే గెట్ స్ట్రాంగ్
(01:44) వాళ్ళు మంచిగా గట్టిగా ముందుకు వెళ్తారు సంతోషంగా ముందుకు వెళ్తారు. సో ఇక్కడ ఏందంటే సమతుల్యత బాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్స్ ఉండాలి ఎమోషన్స్ ఉండాలి.
No comments:
Post a Comment