ఈ 10 సూత్రాలు పాటిస్తే.. | Traffic Signals of the Soul | 10 Principles | Satya Darshanam | Yogi |PMC
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ss7f1_zggKw
Transcript:
(00:09) [సంగీతం] [సంగీతం] పత్రీజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా సో నేటి సత్య దర్శనంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్ వన్ ద్వారా మన భూమ్మీద అద్భుతంగా జీవించడానికి కావలసిన ఐదు రూల్స్ ని తెలుసుకున్నాం.
(00:47) సో మరిన్ని రూల్స్ ఏంటివి సో వాటితో మన జీవితంలో అప్లై చేసి ఎలా ఎదగాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్ పాటల రచయిత యోగి గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం యోగి నమస్ వెల్కమ్ టు సత్యదర్శనం థాంక్యూ సార్ వెల్కమ్ టు ఎపిసోడ్ 2 వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఎస్ సో మరి ఐదు విషయాలు ఐదు రూల్స్ ఇంతకుముందు ఎపిసోడ్ లో తెలుసుకోవడం జరిగింది ఏంటి సిక్స్త్ రూల్ ఏంటి ఓకే సో ఇక్కడ మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాను భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల మనమంతా విద్యార్థులం ఇది ప్రతి ఒక్క మాస్టరు గుర్తు
(01:31) పెట్టుకోవాలి విషయం ఇక్కడ మనమంతా విద్యార్థులమే స్కూల్లో చదివినంత మాత్రానే మనం విద్యార్థులం అయిపోయినం ఇంకా అని అనుకోవడానికి లేదు. నిత్య విద్యార్థులం నిత్య విద్యార్థులం క్వాలిఫికేషన్లు అయిపోవచ్చు అయిపోవచ్చు విద్య అయిపోలే విద్య అయిపోలే విద్య అనేది అనేండి ఆ అదే క్వాలిఫికేషన్స్ అయిపోయింది అయిపోయింది ఆ కానీ విద్య మాత్రం నిరంతరంగా ఉంటది.
(01:54) సో అయితే ఈ విషయాలని మనం ఇంకా కొంచెం విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మనం నిత్య విద్యార్థులమే మనం సమాజంలో స్కూల్లో ఉంటూ మనం పాఠాలు నేర్చుకుంటాము. సమాజంలో ఉంటూ గుణపాఠాలు నేర్చుకుంటాం మన గుణాలు మార్చుకుంటూ మన జీవితాన్ని చక్కగా సభ్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో ఇవాళ ఇలా ఉన్న వ్యక్తి రేపు అలానే ఉంటాడని ఎవడు చెప్పడానికి లేదు.
(02:19) ఎందుకంటే మార్పు అనేది ప్రతి ఒక్కరిలో ప్రకృతిలోనూ ఉంది సహజ ధర్మంగా ప్రతి మనిషిలోనూ మార్పు అనేది ఉంది కానీ ఎవరు ఎంత తొందరగా మారుతారు అనే దాని మీదే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది. సో రైట్ ఇప్పుడు మనం ఐదు రూల్స్ చెప్పుకున్నాం భూమి మీద ఎర్త్ రూల్స్ ఒక ఆత్మ ఆనందంగా జీవించాలి భూమిమీద అంటే ఫస్ట్ జ్ఞానం సంపాదించాలి తర్వాత ఆనందంగా జీవిస్తది.
(02:43) సో అట్ల సంసార జీవితం హ్యాపీగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి సంతోషంగా జీవిస్తాది. సో ఇక్కడ డబ్బు సంసార జీవితానికి అవసరమే జ్ఞానము ఆధ్యాత్మిక జీవితానికి అవసరమే రైట్ ఇవాళ సిక్స్త్ పాయింట్ వాక్యము ద్వారానే స్వస్థత వాక్యము అనగా ఇక్కడ మనకి ఆత్మజ్ఞాన పలుకులు ఆత్మజ్ఞానంతో కూడినటువంటి మాటలు అని అర్థం చేసుకోవాలి సరైట్ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావ అంటే ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిగా తయారై ఒక సాధకుడిగా గా తయారయి ఓకే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు అన్ని చేసి నువ్వు ఒక సాధకుడిగా తయారైన తర్వాత నువ్వు ఏం చేయాలి మళ్ళీ అదే పని చేయాలి. పర్సనల్ గా డెవలప్
(03:27) అవ్వాలి పబ్లిక్ గా ముందుకు వెళ్లించాలి పబ్లిక్ కి అందించాలి రైట్ ఎప్పుడైతే నీవు నీ పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరణతో నువ్వు సంపాదించుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు సమాజానికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పినప్పుడు ఆ సమాజంలో ఉన్నవాళ్ళు మీ మాటలు వినడం ద్వారా మీ ఆత్మజ్ఞానాన్ని అనుభవంతో కూడినటువంటి మాటలు వినడం ద్వారా వాళ్ళలో మైండ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అపోహలు ఉంటాయో అజ్ఞాన పొరలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పటాపంచలేపుతాయి ఇప్పుడు ఎలాగో చెప్తారు ఇప్పుడు ఒక పత్రి సార్ మనకి ఇంత స్టేజ్ ఇచ్చేసేసి సమాజానికి ఎంత గొప్పగా చెప్పారు సత్యాన్ని సో దాద్వారా మనకి
(04:06) తద్వారా మనకి ఏమైంది మనలో ఉన్న ఆజ్ఞానం అనేది మనలోనుంచి దూరమైపోవడం జరిగింది. ఆత్మజ్ఞాన పలుకులు ఆత్మజ్ఞానంతో కూడిన మాటలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అనేది సత్యము అని గుర్తుంచుకోవాలి ఇది ఆరవ ఎర్త్ నియమం అంటే స్వస్థత రావడము అంటే ఆత్మజ్ఞానపు పలుకులు మాట్లాడినప్పుడే ఎదుటి వాళ్ళలో అస్వస్థత వస్తది. ఆ మరి సరికాని మాట్లాడితే ఏం జరుగుతది ఏవైతే మనం అజ్ఞానంతో కూడిన మాటలు జ్ఞానంతో కూడిన మాటలు ఆత్మజ్ఞానంతో కూడిన మాటలు మనం సమాజానికి అందించినప్పుడు వాళ్ళు ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తారు.
(04:46) కానీ అదే మనం అజ్ఞానంతో కూడిన మాటల్ని మనం మాట్లాడడం ద్వారా అవి వాడు నిజం అనుకొని వాడు పాటిస్తే వాడు చేసిన ప్రతి కర్మ నీకే అంటుకుంటది. ఓకే కాబట్టి ఇక్కడ పాయింట్ ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఇది మనం చేయకూడన పని రైట్ మాస్టర్స్ గా మన పని ఏంటి తెలిసినంత వరకు చెప్పాలి తెలియంది తెలియదని చెప్పాలి లేదా సైలెంట్ గా ఉండాలి రైట్ ఒకటి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞానం అంటే ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు ప్రతి వైద్య విధానాలు ఏ వైద్య విధానము తప్పు కాదు ఓకే అన్ని వైద్య విధానాలు కరెక్టే కానీ చూడండి ఒక చెట్టుని కానీ ఆత్మజ్ఞానం జోడించకుండా ఇచ్చినటువంటి ఏ వైద్య
(05:25) విధానమైనా 50% మీకు ఎలా సంపూర్ణం కాదు సంపూర్ణం కాదు ఎందుకు కాదో చెప్తా ఒక చెట్టు నరకాలని మనం ప్రయత్నం చేసినప్పుడు కొమ్మలు నరికేసేసి వదిలేస్తే చెట్టు కొద్ది రోజుల పాటు ఆకులు లేకుండా కొమ్మలు లేకుండా ఉండొచ్చు గాక కానీ మళ్ళీ మొదలు పెడతది మళ్ళీ తన జీవిత ప్రయాణం చిగురేయడం మొదలు పెడతది. కానీ మరి చెట్టుని నరికేయాలంటే చెట్టుని సమూలంగా తీసేయాలంటే వేర్లతో సహా తీసేయాలి సో అట్లాగే మనము మన జీవితంలో ఏవైనా అనారోగ్యాలు మనకు కలిగినప్పుడు వైద్యంతో పాటు ఆత్మజ్ఞానం అనేది ఇస్తేనే ఆ వ్యాధిని అనేది మన కూకటి వెళ్ళతో మనం బయటికి పెగలించి వేస్తాము స్వస్థత అనేది
(06:08) నీ వైద్య విధానాల ద్వారా వస్తది అనేది 50% మాత్రమే స్వస్థత అనేది ఆత్మజ్ఞానం జోడించినప్పుడే 100% వస్తది అనే విషయం తెలుసుకోవాలి ముందు స్వస్థితిలోకి వస్తే స్వస్థత వస్తది స్వస్థితి అంటే ఆత్మస్థితి అంతే కదా స్వస్థితి లేకుండా స్వస్థత వచ్చినట్టు కాదు కాదు టెంపరరీగా వస్తది ఎనర్జీ ఏ రకంగా ఎనర్జీ పంపించినా వస్తది అంతఎందుకు ధ్యానం కంటిన్యూగా చేస్తే తగ్గిపోతాయి అన్ని తగ్గినట్టే అనిపిస్తది అనిపిస్తది కానీ రూట్ కాజ్ వెళ్ళాలి అంటే మనం మళ్ళీ ఆత్మ స్థితికి స్వస్థితికి రావాలి స్వస్థితికి రావాలి స్వస్థ స్థితిలోనే స్వస్థత స్వస్థత వావ్ సో కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని
(06:45) ఇక్కడి నుంచి మనం మనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని పొందాలి అని అనుకుంటే గనుక ఇతర వైద్య విధానాలతో పాటుగా ఆత్మజ్ఞానాన్ని జోడించినప్పుడు మాత్రమే మనం పొందుతున్న ఏ కష్టాలైనా సరే ఎలాంటి బాధలైనా సరే వాటన్నిటి నుంచి మనం విముక్తులం అవుతాము లేదు అంటే 50% లోనే మనం అలాగే ఉంటాము కాబట్టి మనమందరి యొక్క లక్ష్యం ఏంది అంటే అందుకే సిక్స్త్ రూల్‌లో భగవంతుడు చెప్పిన విషయం ఏందంటే వాక్యము అంటే ఆత్మజ్ఞానంతో కూడిన మాటలు జోడిస్తేనే ఆత్మజ్ఞ జ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం ఇస్తేనే ఆరోగ్యం వస్తది అందుకే స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఇస్ ద రూట్ ఫిజికల్
(07:22) హెల్త్ ఇస్ ద ఫ్రూట్ వేలు సక్కగా ఉంటే పళ్ళు కాయలు అవైగే వస్తాయి. ఆత్మజ్ఞానం మనకు ఉంటే ఆరోగ్యం అదే వస్తది. ఆత్మజ్ఞానం లేకుండా ఆరోగ్యం అనేది రాదు గాక రాదు గాక రాదు కాబట్టి దృష్టి దేని మీద పెట్టాలి వాక్కులు సరిగ్గా ఉండాలి ఆత్మజ్ఞానపు వాక్కులు అవి జోడించాలి మనం ఎదుటి వాళ్ళకి చెప్పేదే కాదు మనకు మనం చెప్పుకునేది కూడా అదే అయి ఉండాలి అనేదే ఇక్కడ మీనింగ్ వండర్ఫుల్ సూపర్ ఏదైతే కోరుకుంటున్నామో అది మనం సాధించుకోవచ్చు అందుకే జీసస్ వారు వాక్కులే స్వస్థత పరుస్తాయి అనే అటువంటి అల్టిమేట్ విషయాలు మనకు అందించారు అంత అంతరార్థం ఉంది అది
(08:01) రైట్ ప్రజ్ఞానం జ్ఞానంతో కూడుకున్న వాక్కులు వాక్కులు రైట్ ఆత్మజ్ఞానంతో కూడుకున్న వాక్కులు రైట్ వండర్ఫుల్ సిక్స్త్ పాయింట్ అది వాక్కులు సరిగ్గా ఉండాలి ఆత్మజ్ఞానపు వాక్కులే వాడాలి. సరికాని వాడి అజ్ఞానపు మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఎదుర్కునే ప్రతిదానికి ఆ కర్మ యాడ్ అవుతుంది అంటే మాటలతో ఎంతో కర్మం తెచ్చుకుంటున్నాం.
(08:26) ఎంత జ్ఞానం పెరుగుతూ ఉంటే అంతా సరిైనవి ఆత్మజ్ఞానం మాటలే మాట్లాడాలి. అయితే అయితే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మన మాటలకి జోడిస్తామో అది ఒక మంత్రంగా పనిచేస్తది. మంత్ర తంత్ర యంత్ర అంటారు కదా యంత్ర మంత్ర యంత్రము అంటే శరీరము మంత్రము అంటే మాటలు తంత్రము అంటే అతీంద్రియ శక్తులు సో ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం మన మాటల్లోకి ఆత్మజ్ఞానం జోడించినప్పుడు మాట మంత్రం అవుతది ఆ మంత్రము ఎలాంటి అనారోగ్యాన్నయనా అది కూకటి వెలుతో సహా నిర్మూలన చేస్తది కాబట్టి ఏ అనారోగ్యం ఉంది కాదు ఏ ఎలా మనం ఆత్మజ్ఞానం జోడించామా లేదా అని చూసుకోవడం అనేది ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం
(09:07) ఎక్కడ ఆత్మజ్ఞానపు లేని మాటలు మాట్లాడుతున్నామో దాని వల్ల ఏం క్రియేట్ అయిందో చూసుకొని అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి వండర్ఫుల్ సూపర్ పాయింట్ సో నెక్స్ట్ సెవెంత్ పాయింట్ సెవెంత్ పాయింట్ సో ముందు ఇతరులకు చెయి సర్ ఈ పాయింట్ ఏంది అంటే అంటే [గొంతు సవరించుకోవడం] భగవంతుడు మనకి ఏం చెప్పాడంటే పాయింట్లో నాన్న నేను భూమి మీద పంపించాను కదా ఏడవ రూల్ చెప్తున్నావ ఏంటి అంటే నీవు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వెళ్తావో మూడు రకాల ఆనందాలు సో ఫస్ట్ ఏంటి భూమి మీదకి ఎందుకు వచ్చింది ఆత్మ జ్ఞానం సంపాదించుకొని ఆనందంగా జీవించాలి.
(09:44) మరి ఇక్కడ ఆనందం ఏంటి ఆనందం మూడు రకాలుగా ఉంటుంది. ఆ మూడు రకాల ఆనందాలు ఏందంటే విషయానందం భజనానందం బ్రహ్మానందం విషయానందం అంటే ఏంటి శరీరంతో మనం తినే ఇడ్లీ కాఫీ టీ సమోసా మంచి చెడు రుచులు ఇవన్నీ కూడా విషయానందము వీటితో మంచి భోజనం తినాలి అందుకే మంచి భోజనం తినాలి మంచి వెజిటేరియన్ లో మంచి భోజనం తినాలి తినాలి శుద్ధ సాత్విక ఆహారం టేస్ట్ ఫుడ్ తినాలి చక్కగా తినాల్సింది ఇది విషయానందం సో పత్రి సార్ ఎంత చక్కగా చేసేవారు గుర్తుంకా అందరికీ వంట చేసి పెట్టడం అద అది అందించాలి రైట్ ఒక పాయింట్ భజనానందం మ్యూజిక్ మనం నేర్చుకోవాలి లేదా పాడేవాళ్ళ నుంచి
(10:22) వినాలి రైట్ అయితే ఈ భజనానందం గానీ బ్రహ్మానందం మనం ధ్యానం చేస్తే ఆత్మానుస్థితిలో ఆనందం ఉంది అయితే ఈ ఆనందాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మనమే పొందొచ్చు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇవే ఆనందాలు సమాజం అంటే రెండో వ్యక్తి లేదా సమాజం అందరూ కలిసి వస్తేనే పొందాలి అనే స్థాయి వచ్చినప్పుడు అది కూడా మన చేతిలోనే ఉంది ఎట్లా ఉందో చెప్తాం మరి మీకు ఒకసారి అర్థం అయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు నేను వంట వేసుకున్నా నేను తిన్నా బాగుంది కానీ నాకు బిర్యానీ తినాలని అనిపించింది కానీ నాకు వంట చేయడం రాదు ఇవ ఎవడు నీకు సహకరించాలి రెండోవాడు లేదా సమాజం నీకు
(10:58) సహకరిస్తేనే ఒక పారడైజో అదో ఏదో ఏదైనా మంచి వెజిటేరియన్ హోటల్ ఏదైనా ఉంటే అది నీకు సహకరి రిస్తేనే అంటే నీ ఆనందాలు సమాజం మీద ఆధారపడి కూడా ఉంటాయి. మరి ఆ సమాజం నుంచి నీకు రావాల్సిన ఆనందాలు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ జీవితంలోకి రావాలంటే ఆ సూత్రం కూడా మళ్ళీ నీలోనే ఉంది.
(11:18) మరి ఏం చేయాలి ఈ సూత్రం ప్రకారంగా అంటే ఒకటి చూడు నీవు ఏ ఆనందాలు అయితే పొందడానికి నువ్వు ఆశిస్తున్నావో అవే ఆనందాలు సమాజానికి కూడా అవసరమే నీకు ధ్యానం అవసరం సమాజానికి అవసరం లేదా నీకు స్వాధ్య సమాజానికి అవసరం లేదా నీకు సజన సంగతి అవసరం సమాజానికి అవసరం నీవు పొందాలనుకున్న ఆనందాలు సమాజానికి కూడా ఇస్తే సమాజం నీకు తిరిగి ఇస్తది అనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
(11:42) ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉన్నాడు. ఒక సమాజంలో ఒక ఆత్మజ్ఞాని ఉన్నాడు. కుటుంబాన్ని ప్రపంచంగా భావించేవాడు సంసారి కుటుంబ పెద్ద కుటుంబమే తన ప్రపంచం కానీ ఆత్మజ్ఞానికి సమాజమే కుటుంబం సమాజమే కుటుంబం ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ తండ్రి పాత్రలో నిలబడ్డటువంటి ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే కూతురు వచ్చి అడిగితే నాన్న నేను సంగీతం నేర్చుకో నేర్చుకో కొడుకు అంటాడు నాన్న నేను ఈ కోర్స్ వేస్తా నేర్చుకో ఇంకో అబ్బాయి వచ్చి ఇది కావాలంటే నేర్చుకో భార్య వచ్చి తీసుకో సో అంటే వాళ్ళు అడిగే ఏ కోరికలు సమంజసంగా ఉన్నాయని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్
(12:21) చేసి వాళ్ళని వాళ్ళ స్థితులలో వాళ్ళు ఎదగడానికి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు కానీ వీళ్ళు బాగుపడితే నాకేదో ఇస్తారని ఏమి చేయట్లేదు తన బాధ్యత కాబట్టి చేస్తున్నాడు. సో కుటుంబ పెద్ద వాళ్ళు వాళ్ళ ఆనందాలు పొందడానికి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశాడో తన కుటుంబంలో ఇక్కడ ఆత్మజ్ఞానికి సమాజమే తన కుటుంబము. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే సమాజానికి ధ్యానం అందించాలి ఏం అందించాలి ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస పిరమిడ్ శక్తి శాఖహారమే శ్రేష్టాహారము ఈ మూడు విషయాలు గొప్పగా సమాజానికి అన్ని రకాలుగా అన్ని పద్ధతుల్లో సినిమాల్లో షార్ట్ ఫిలింలు ఈ రకంగా పాటలు
(12:59) మాటలు అంటే దాన్ని భజనానందం విషయానందం వెజిటేరియన్ ఇంపార్టెన్స్ చెప్తూ మంచి టేస్ట్ ఫుడ్ వాండి ఇవ్వడం అంటే మంచి వంట చేసే కార్యక్రమాలు ఉంటే అంటే చేయగలిగిన వాళ్ళు చేసి ఇవ్వడం విషయానందం అంటే ఒక మ్యూజిక్ ద్వారా ఒక పాట ద్వారా ధ్యానము శాకహారం పిరమిడ్ పవర్ చెప్పొచ్చు శ్వాస మీద పాట రాయడం జరిగింది గా ఎస్ సార్ అంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో ఎలా వచ్చింది ఆ పాట మరి సో పాట శ్వాస అనేది నేను యాక్చువల్లీ అప్పుడు ఇంట్లో ఉన్న హెల్త్ బాగలేకుండే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు అప్పుడు పత్రి సార్ చెప్పిన మాట గుర్తుకొచ్చి శ్వాసే మీద ధ్యాస శ్వాసే గురు శ్వాసే దైవం అని
(13:40) అప్పుడు నాకు అనిపించింది అవును ఎవరు లేరు కదా నాతో ఉన్నది ఎవరు అనిపించింది. ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు నాతో ఉన్నది ఎవరు అనిపించింది. శ్వాస నువ్వే ఉన్నావు కదా నాతో పుట్టుకతో చావు వరకు నువ్వే నాతో ఉంటావు కదా అందుకే నువ్వంటే నాకు చానా ఇష్టము అనిపించి శ్వాస మనసాయ నీ మీద అని అలా పాడి అలా సాంగ్ ని ఒక 20 మినిట్స్ లో కంప్లీట్ చేసి అదే సాంగ్ ని తీసుకొచ్చి జనాల్లో నేను పాడడం జరిగింది.
(14:04) సో అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. సో ఆ సాంగ్ అలా పుట్టింది అన్నమాట నా బాధలో నేను అలా ఒంటరిగా ఉన్నప్పుడు సో ఎవరు నాకు తోడుగా లేరు నువ్వు ఉంటేనే నాకు తోడు నువ్వే నా తోడు నువ్వే నా నీడ అన్నట్టుగా ఆ సాంగ్ నేను అలా రాయడం జరిగింది. సో ఆ సిచువేషన్ ఆ పరిస్థితి నాకు రావడం ఆ పరిస్థితి నేను అర్థం చేసుకు అంటే అది రాయడం కోసమే పరిస్థితులు ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిది మనం ఎంపిక చేసుకుంటాం అంటే ఒక పాట రావాలి ఒక సిచువేషన్ కావాలి కదా ఒక పరిస్థితి ఇప్పుడు కమర్షియల్ రైటర్ కఅయితే ఒక డైరెక్టర్ చెప్తాడు ఇగో ఇది సిచువేషన్ ఇగో నాకు పార్ట్ ఇలా ఉండాలి
(14:42) అలా ఉండాలి అని చెప్తారు. ఇప్పుడు మనం రాయాలంటే ఏమఉండాలి ఒక సిచువేషన్ రావాలి కదా యు హావ్ క్రియేటెడ్ దట్ సిచువేషన్ సో శ్వాస సాంగ్ అల్టిమేట్ గా ఉంది వండర్ఫుల్ అందరూ వినాలి మిత్రులారా చాలా అద్భుతమైన పాట ఎస్ ఎదుటి వాళ్ళకు ముందు ఇవ్వాలి. సో ఎదుటి వాళ్ళకి మనం ముందు ఇవ్వాలి సో ఇక్కడ ఎవరు ఇతరులకు ఇవ్వడం అంటే నీకు నువ్వు ఇచ్చుకోవడమే ఓకే అంటే ఇది ఎట్లా అర్థం కాదు ఇప్పుడు కుటుంబానికి ఇస్తున్నాడు అంటే తండ్రి ఎవడికి ఇస్తున్నాడు తనకు తానే ఇచ్చుకుంటున్నాడు ఒక ఆత్మజ్ఞాని సమాజానికి ఇస్తున్నాడుని ఎవరికి ఇచ్చుకుంటున్నాడు తనకు తానే
(15:15) సమాజానికి లేదు అంటే తనకు లేదని తన కొడుకులకు ఇవి లేవు తన కూతురికి ఇది లేదు తన భార్యకు ఇది లేదంటే అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు వీడు బాధపడతాడు. మరి సమాజం బాధపడుతున్న ఆత్మజ్ఞాని ఎందుకు బాధపడకుండా ఉంటాడు అందుకే పత్రిసర్ ఉద్యమం స్టార్ట్ చేశాడు. సమాజానికి ధ్యానం అందించాలి సమాజానికి శాకారం అందించాలి సమాజానికి పిరమిడ్ అందించాలి.
(15:34) అందుకే కదా ఆయన ఆత్మజ్ఞానికి సమాజమే కుటుంబము కాబట్టి చిన్న కుటుంబం కాదు ఆయన కుటుంబమే చాలా పెద్ద కుటుంబం వసుదైక కుటుంబం అంటే ఇగో ఇది ఇది జ్ఞానం మనం తెలుసుకున్న జ్ఞానం అందించడమే వసుదైక కుటుంబం జగమంత కుటుంబం నాది సో సో కాబట్టి ఇక్కడ మనం పొందాలనుకున్న ఆనందాలు మనం పొందాలనుకుంటే చేయాల్సింది చేయాలి ఏం చేయాలి ఇవే మనం చేయాల్సింది సమాజానికి ఇవ్వాల్సింది సమాజం నుంచి తీసుకోవాల్సింది ఇంకేమీ లేదు ధ్యానం శాకారం పిరమిడ్ శక్తి ఈ మూడు ఇస్తే చాలు అవే మనకు కోటి రెట్లుగా తిరిగివచ్చి అప్పుడు పొందే ఆనందాలు మన ఇంట్లో చేసుకున్న కర్రీ కంటే ఒక మంచి గొప్ప
(16:13) హోటల్లో దొరికే కర్రీకి ఎంతో అద్భుతమైన టేస్ట్ ఉంటది. ఎస్ సమాజం మనకి ఎంతో గొప్పగా అందిస్తది కాబట్టి అంతెందుకు మన ఇంట్లో తినే ఆహారానికి ధ్యాన కార్యక్రమాల్లో అందరూ పిరమిడ్ మాస్టర్స్ కలిసి వండి ఆ వడ్డించే ఆ ఫుడ్ ఎంత అద్భుతంగా ఉంటది. చాలా అందరూ కలిసి చాలా డిఫరెంట్ ధ్యానం చేసి ఆ సబ్జెక్టు ఆ జ్ఞానంతో ఆ పాజిటివ్ వాయితో వండింది అల్టిమేట్ గా ఉంటది.
(16:37) ఆ అన్నము నైవేద్యం కాదు అమృతమే అది ఎస్ సో ఈ విధంగా మనము ఏడవ రూల్స్ ని ఏడవ రూల్ ని మనం తెలుసుకు ముందు ఇతరులకు చేయండి అంటే ఏ ఆనందాలు పొందాలని భూమి మీదకి వచ్చావో అవే ఆనందాలు అందరూ పొందేందుకోసం నువ్వు సహకరించడం అనేది చేయాలనేది ఏడవ రూల్ సో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి సెవెంత్ రూల్ రైట్ ఇ ఎనిమిదవ రూల్ ఏంటంటే ఆత్మపరంగా కోరి సాధించాలి.
(17:03) ఆత్మ పరంగా కోరి సాధించాలి నువ్వు ఆత్మనా శరీరమా ఆత్మనే సరే ప్రాపంచికంగా శరీరం కోరచ్చు ఆ విషయాలు ఇక్కడ పత్రి సార్ ఇక్కడే చెప్తాడు చాలా విషయాలు ఏమంటాడంటే ప్రాపంచికంగా కోరి సాధించరాదు అది ఊరికనే వస్తే తీసుకోవాలి ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి కానీ వచ్చిన ఫలితాన్ని విడిచిపెట్టాలి ఇదేందబ్బా కాంట్రవర్సీగా చెప్పాడు ప్రాపంచికంగా కోరి సాధించొద్దు ఉచితంగా ఏదైనా వస్తే తీసుకోవాలి ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి వచ్చింది వదిలిపెట్టాలి ఓహో ఇది అర్థం కావాలి ఇది అర్థం కావాలి సో దీన్ని ఎలా అంటే చూడండి మనం ప్రాపంచికంగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది మనకు
(17:47) తీర్చబడాలి అదంత అదే మనం తీర్చబడాలి ఒక హోటల్ కి వెళ్లి మనం ఒక ఆర్డర్ ఇస్తే ఏ విధంగా అది టేబుల్ మీదకి వస్తదో మనం ప్రాపంచికంగా ఏదైనా కోరుకుంటే గనుక అది మన దగ్గరికి రావాల్సిందే ఒక పాయింట్ ఎప్పుడు వస్తది ప్రాపంచంగా మన కోరికలు ఎప్పుడు తీరుతాయి ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడైతే చేయాల్సినవి ఎప్పుడైతే చేస్తావో ప్రాపంచంగా నువ్వు కోరుకోవడమే ఆల్స నీ వల్లో వచ్చి వాళ్ళతో నాకు పండు కావాలి అని చెట్టు దగ్గరికి వెళ్తే అదే చెట్టు ఇస్తుంది నువ్వు కోరుకోవడం ఇవ్వడం అనేది సమస్య కాదు కానీ నువ్వు అర్హత సాధించావా లేనా అనతే సమస్య సో భూమి మీదకి
(18:20) వచ్చినప్పుడు ఆత్మకి అంటే భగవంతుడు మనక ఏం చెప్పినాడుఅంటే చూడు నాన్న అక్కడికి వెళ్లి ప్రాపంచికంగా ఇది సాధిస్తా అది సాధిస్తా అవన్నీ అది కాదు నువ్వు పెట్టాల్సిన లక్ష్యం ఆత్మపరంగా కోరి సాధించాలి. అంటే ప్రాపంచిక కోరి సాధించుద్దా అంటే ఒక స్థాయికి నువ్వు వచ్చావు ఒక ఉద్యోగం సంపాదించో ఇల్లు సంపాదించ కారు సంపాదించు ఇంకా సంపాది నో ఉంది కదా రైట్ ఓకే కొంచెం కానీ ఇప్పుడు నీ వెయిట్ ఎక్కడ పెడతావ అంటే ఒక మూడు నెలల పాటు ధ్యానం అంటే ఏంటో దాని రుచి తెలవాలి అంటే ధ్యానంలోనే ఉండాలి.
(18:51) నీళ్ళల్లో మునిగితే నీళ్ళలో నువ్వు నీళ్ళల్లో తడవాలను మునుగాల్సిందే ధ్యానం రుచి తెలివ ధ్యానంలో మునగాల్సిందే. సో స్వాధ్యాయం ఒక మూడు నెలలు పెట్టుకో పుస్తకాలు నీకు ఎంత గొప్ప గొప్ప పుస్తకాలు ఉంటే లిస్ట్ తీసుకొని మరి ఆ పుస్తకాలు చదవడం ఒక మూడు నెలలు ఒక సజ్జన సంగచ ఒక ఇట్లా ఒక అట్లా అట్లా అట్లా అట్లా అట్లా అట్లా మనం ఒక మూడు నెలలకి ఆరు నెలలకి ఒక గోల్స్ పెట్టుకొని ఆ గోల్ పూర్తి అయిన తర్వాత పక్కన పెట్టాలి ధ్యానం రుచి చూసాం కదా ఓకే ఇంకా పక్కన పెడతాం ఆ ఇప్పుడు స్వాధ్యాయ రుచి చూద్దాం సో ఇక్కడ ఏం చే ఆత్మపరంగా కోరి సాధించడం ఆ అంటే ధ్యాన సాధన చేయాలని ఒక ప్రోగ్రాం
(19:25) పెట్టుకొని మూడు నెలలు సాధ సాధన అయిపోయినాక ఇ అది వదిలిపెట్టి ఇంకోటి పట్టుకోవాలి ఇంకోటి పట్టుకోవాలి అంతేగానీ ఇక ధ్యానం చేస్తానా బాగుందా అని అదే పట్టుకోవద్దు అదే పట్టుకో నెక్స్ట్ మూడు నెలలు పుస్తకాలు మూడు నెల పుస్తకం ఓకే సో సాధన అక్కడ ఏమైతది ధ్యానము ఇప్పుడు నిండ రోజుక 20 గంటలు చేసిన ధ్యానం రోజుకి రెండు గంటలు చేస్తావు కానీ అదే స్వాధ్యాయం 18 గంటలు చేస్తాం రైట్ సో ఇక్కడ కొంత తగ్గుతది కానీ పూర్తిగా జీరో కాదు సో కొత్త లక్ష్యం ఇది కూడా ఇంపార్టెంటే ధ్యానం స్వాధ్యాయం సజ్జన స్వాధ్యం సో అట్లా లక్ష్యాలని పెట్టుకుంటూ గోల్స్ పెట్టుకుంటూ మనని మనం ముందుకు నెట్టుకుంటూ
(19:57) మనం ఆత్మపరంగా ఎదగాలి ఆత్మపరంగా ఎప్పుడు ఎదుగుతావు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆత్మపరంగా కోరి సాధించాలి ఏ అనుభవాలు వచ్చినాయో వచ్చినాయి ఏ లాభాలు వచ్చినాయో వచ్చినాయి ఓకే విడిచిపెట్టాలి అంతే ఇదే విషయాలని సమాజానికి పంచిపెట్టాలి కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రణాళిక మీద ఉండాలి.
(20:21) రైట్ వ్యక్తిగత ప్రణాళికలో విజయం సాధించడమే మన మొదటి కర్తవ్యంగా పెట్టుకొని వ్యక్తిగత ప్రణాళికను మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ ధ్యానులందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఆ మేము ధ్యానం చేసాం స్వాధ్యాయం చేసాం సజ్జన సాంగత్యం చేసాం ఇది చేసాం అది చేసాం అంటారు కానీ మళ్ళీ కూడా ఇంకొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి ఒక స్విమ్మింగ్ నేర్చుకోవడం అంటే ఒక డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే ఒక కంప్యూటర్ నేర్చుకోవడం అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఓకే మరి ఒక పుస్తకాల ద్వారా సమాజానికి రీచ్ అవ్వాలి ఒక పాట ద్వారా సమాజాన్ని రీచ్ అవ్వాలి ఒక డాన్స్
(20:54) ద్వారా సమాజాన్ని ఒక ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా సమాజాన్ని రీచ్ అవ్వాలి. ఇలా నువ్వు ఎన్ని పద్ధతులుగా నువ్వు కళాకారుడిగా తయారయి నిన్ను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి నాకు ఏజ్ వచ్చింది నా వల్ల ఏడైతే నో వే అట్ ఆల్ ప్రయత్నం చెయ్ సో నీలాంటి వాళ్ళు ఇంకో 10 మందిని తయారు చేయ సో అలా నీవు ఎప్పుడు నీ దృష్టి ఇప్పుడు చూడండి ఎలా చెప్తా అంటే అమ్మ వంట చేస్తూ ఉన్నప్పటికీ ఉయ్యాలలో బిడ్డ ఉంటే వంట మీద కంటే ఉయ్యాల మీద బిడ్డ మీద ఎట్లా దృష్టి ఉంటదో మన సంసారంలో ఎంత మునిగి ఉన్నా కూడా ఎంత బిజినెస్ లో ఎంత ఉండి ఉన్నా కూడా మన దృష్టి ఎప్పుడు కూడా
(21:27) ఆధ్యా ఆధ్యాత్మికం మీద ఉండి తీరాలి కాబట్టి మనం ఆత్మపరంగా కోరి కోరి ఏమి సాధిస్తున్నాము అనే దాని మీద మన దృష్టి ఎప్పుడు ఉంటూ మన జీవితంలో మనం పొందాలనుకున్న అన్ని ఆనందాలని ఆత్మపరంగా కోరి సాధిస్తూ వెళ్ళాలి ఓకే ఒక రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి సంగీతం ఒక రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి ఒక లాంగ్వేజ్ ఒక రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి ఒక డాన్స్ ఇలా మీరు ఒక రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి ఒక పుస్తకం సో ఎప్పటికప్పుడు మనము ఆత్మ ఆత్మపరంగా మనం ఎలా ఎదగడాలి ఆ లక్ష్యాలు పెట్టుకుంటూ కోరి కోరి కోరి కోరి సాధించాలి
(22:02) ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఆటోమేటిక్ గా ప్రాపంచికంగా కోరకుండానే వస్తాయి కోరాల్సి వస్తే ఒకసారి అడిగి వదిలేసాం అంతేగన దాన్ని పట్టుకోకూడదు దాన్ని పట్టుకో అవసరం ఇప్పుడు రివర్స్ లో ప్రాపంచికంగా ఇది కావాలి అది కావాలని పవర్ అటు పెడుతున్నాం దాన్ని ఇటు షిఫ్ట్ చేయాలి అది రూల్ ఇక్కడ అది రూల్ ఇక్కడ ఆధ్యాత్మికంగా కోరి సాధిస్తే ప్రాపంచికంగా కోరకపోయినా వస్తది లేదా ఒక్కసారి కోరి నా వస్తది అంతే కదా నీకు డబ్బు కావాలంటే ఉద్యోగం సాధించు ఉద్యోగం సాధిస్తే డబ్బు అదే ఆటోమేటిక్ గా వస్తది నువ్వు డబ్బు అంటే డబ్బు కావాలి డబ్బు కావాలి అనుకోవడం
(22:35) ఎందుకు అనుకోవాల్సి వస్తాయి చేయాల్సిన పని ఇది అది ఆత్మపరంగా కోరు సాధించే చేయాల్సిన పని భూమిమీద చేయవల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయి వస్తాయి చేయవలసినవి చేస్తే రావాల్సినవి వస్తాయి కాబట్టి మనందరం కూడా మనందరి లక్ష్యం కూడా చేయాల్సిన పనులు ఇవే ఆత్మపరంగా కోరి సాధించాలి వండర్ఫుల్ అల్టిమేట్ సో ఇప్పటివరకు మనం ఎన్ని ఏడు ఏడు తెలుసుకున్నాం ఇక మిగతా మూడు కూడా తెలుసుకున్నాం ఎనిమిది తెలుసుకున్నాం ఎనిమిది అయిపోయినాయి రైట్ నెక్స్ట్ పాయింట్ సో ఎనిమిదవ ఆట నియమం ఎనిమిదవ రూల్ ఎర్త్ రూల్ భాగంగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం
(23:15) చేద్దాం. సో మన వాస్తవం ఏంటి మనకు సృష్టికర్తలం ఎలాగా అనే పాయింట్ ఒకసారి చూద్దాం చూడండి [గొంతు సవరించుకోవడం] మన వాస్తవం అంటే నేను మగగా పుట్టాను. నేను పేదా నేను ఒక మధ్య తరగతి ఇంట్లో పుట్టాను నేను భారతదేశంలో పుట్టాను నేను ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాను నేను తెలంగాణలో పుట్టాను. సో నువ్వు ఎక్కడెక్కడ ఇప్పుడు ఎలా ఉన్నావో ఇవన్నీ పరిస్థితులకి నువ్వే కారణం ఇది మన వాస్తవం.
(23:44) ఇప్పుడు ఉన్న ఈ వాస్తవానికి ఎవరికి వాళ్లే కారణం ఎవరికి వాళ్లే కారణం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మనల్ని సృష్టించిన సృష్టికర్త అంటే మన పరమాత్ముడు ఏమైతే చెప్పాడో ఫ్రీ విల్ ఇచ్చాడు నీకేం కావాలో తీసుకో ఒక కొడుకు కూతురు ఎలా వచ్చి నాన్న నాకు ఇది కావాలి అంటే తీసుకో బిడ్డ అని అంటాడు కాదని నువ్వు అడిగే కోరిక సంబంధిసమైనప్పుడు కాదని ఏ తండ్రి చెప్పడు రైట్ సో ఇక్కడ మనక ఏంటంటే మన వాస్తవం ఏదైతే ఉందో దానికి మనమే సృష్టికర్తలం ఇదిఒక ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటి మన భవిష్యత్తుకి కూడా సృష్టికర్తలం కూడా మనమే అది కూడా మన వాస్తవమే ఎట్లాగ చెప్తాం
(24:22) ఇప్పుడు చూడండి మీరు అమెరికా వెళ్ళాలి అనుకున్నారు ఆడ ఒక మంచి ఇల్లు తీసుకోవాలి మంచి ఓకే మంచి జాబ్ సంపాదించాలి మంచి డబ్బు సంపాదించుకోవాలి సూపర్ గా ఉండాలి ఆ వాస్తవాన్ని నువ్వు నిజం చేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలి ఇక్కడ కష్టపడి చదవాలి కష్టపడి కోర్స్ చేయాలి బిజినెస్ ఏదైతే ఉందో దానికోసం ఇక్కడ నువ్వు కష్టపడితే అమెరికాలో నువ్వు సెటిల్ అవ్వడాని దానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు అనేవి ఏర్పాటయ్యే జరుగుతది అనేది పాయింట్ రైట్ ఓకే ఇది బాగుంది.
(24:50) నువ్వు ఇండియా వదిలేసి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నావ్ అది గొప్ప కోరికే మంచిదే కదా భూమే అమెరికా ఏం వేరే గ్రహాల్లో లేదు భూమి మీద రైట్ ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే మనం ఈ భూమిమీద ఈ స్థితుల్లో మనం వాస్తవంగా ఉన్నాం. మరి భూమి కంటే ఉన్నతమైన లోకాలు ఉన్నాయి కదా మరి ఉన్నతమైన లోకాల్లో కూడా నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే మరి నువ్వు ఏం చేయాలి ఇక్కడ నీ సాధనని పెంచుకోవాలి అసలు ఉన్నతమైన లోకాలు ఉన్నాయా లేవా అని నువ్వు తెలుసుకోకపోతే అమెరికా ఉంది అంటే నువ్వు టార్గెట్ పెట్టుకున్నావ్ ఆ అట్లట్ల అయితంది నా టార్గెట్ే వేరు నేను కథ వేరు అంటావ్ మరి ఉన్నత లోకాలు ఉన్నాయా
(25:27) లేవా అని తెలుసుకోకుండా నువ్వు బతికితే ఎట్లా ఇంతకంటే ఉన్నతమైన లోకాలు కోకొల్లలుగా ఉన్నాయి సో ఆ ఉన్నతమైన లోకాల్లో నేను ఉండాలి అక్కడ నా జన్మని నేను ఇంకా అద్భుతంగా నా జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే లక్ష్యం గనుక నీకు ఉంటే ఈ జన్మలోనే మనము కొంత ప్రాపంచిక లక్ష్యాలు తగ్గినప్పటికీ కూడా ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొని మనం ఉన్నతమైన జ్ఞానాన్ని మనం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి.
(25:58) ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా ఏ జ్ఞానం అయితే మనం పొందామో దాన్ని మనం సమాజానికి చేరవేస్తే అంతకు మించిన జ్ఞానం మనం పొందొచ్చు. నీ గ్లాస్ లో నింపబడింది నీ గ్లాస్ నింపబడింది. నువ్వు ఖాళీ చేస్తేనే మళ్ళీ గ్లాస్ నింపబడతది. సో నీకు గ్లాస్ ఉంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం ఇస్తూనే ఉంటే వస్తూ ఉంటది. వస్తే ఇస్తా అనేది ఎక్కడా లేదు ఈ సృష్టిలో ఇస్తేనే వస్తది అనేది సృష్టి మన దగ్గర ఏముందని ఇవ్వడానికి ఏమ లేదు నీ దగ్గర ఇవ్వడానికి మాటలు లేవా మంచి మనసు లేదా కాళ్ళు లేవా చేతులు లేవా నువ్వు ఏ పనినా చేయగలవు కదా నువ్వు ఏం చేయగలవో నువ్వు
(26:37) చేయగలవు సో ఇక్కడ మన వాస్తవాన్ని ఎవరో నిర్వహిస్తున్నారు ఎవరో చేస్తున్నారు అంతా కూడా ఉత్త మాటలే చూడండి ఒకసారి నేను ఒక పేదోడి ఇంట్లా పుట్టిన కదా నేను ఇప్పుడు సినిమా యాక్టర్ అయితానా నేను రజినీకాంత్ అయితానా నేను ఒక మోడిని అయితానా అంటే అవుతావ్ ఎప్పుడైతావు నీవు ఈ జన్మతో ఈ జన్మలో తీసుకునేటప్పుడు నువ్వు ఏ లక్ష్యాలైతే పెట్టుకొని వచ్చినో ఆ లక్ష్యాలతో గనుక మ్యాచ్ అయి ఉంటే కచ్చితంగా నువ్వు అది అవుతావు.
(27:07) నిజంగా నాకు మనస్ఫూర్తిక కావాలి అని కోరుకుంటే కూడా అయ్యే అవకాశం ఉంది కానీ అది అయితే ఈ జన్మలో అయితే లేదా దానికి ఇంకొక జన్మలోనా నీవు కోరుకుంటే మనస్ఫూర్తిగా అది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం నేను అనుకుంటే అయితనా కానా అనే అనుమానం నీకు ఏది లేదు నువ్వు ఏదైతే ఏ లక్ష్యం పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చు ఆ మ్యాచ్ ఆ లక్ష్యాలకి మ్యాచ్ అయితే నువ్వు కోరుకున్నది అయితది.
(27:34) ఇప్పుడు చూడండి ఒక రజనీకాం తీసుకున్నాం. తను ఒక బస్ కండక్టర్ ఎక్కడి నుంచి సూపర్ స్టార్ దాకా ఎదిగాడు చూడండి ఎలా జర్నీ స్టార్ట్ అయింది ఒక పేదవాడి నుంచి నేను అయితాను అంటే అయితావు ఎప్పుడూ కూడా తలుపులు తెరిసే ఉన్నాయి నీవు నీకోసం కాబట్టి ఇక్కడ మన వాస్తవాన్ని ఇంకెవరో తయారు చేశారు అందులో నేను ఉన్నాను అని అనుకోవడం ఎప్పుడు కూడా శుద్ధ తప్పుగానే మనం పరికరించాల్సి ఉంటుంది మన వాస్తవానికి వేరే వాళ్ళు ఎవరు కారణం కాదు ముఖ్యంగా దేవుడు అంతకన్నా కారణం కాదు ఫ్రీ వీల్ తోని మనమే డిసైడ్ చేసుకొని వచ్చాం వచ్చాం మన ప్రస్తుతం మన గతము ప్రస్తుతం భవిష్యత్తు అంతా మన సృష్టే అనేది ఇక్కడ
(28:13) తెలుసుకోవాలి అంతే కాబట్టి నీ సృష్టిని ఎవరు సృష్టిస్తున్నారు నువ్వే ఎలా సృష్టి అనేది జరిగేది ఆలోచనల ద్వారా కాబట్టి మనలో సృష్టి చేసేది ఒకే ఒక్క పాయింట్ ఎక్కడఉంది మనకి ఇక్కడే ఉంది. సో ఎలా ఆలోచ యద్భావం తద్భవతి మతిలో ఎలా ఉంటుందో గతిలో కూడా అలాగే ఉంటుంది. ఓకే సో కాబట్టి మన సృష్టి దేని ద్వారా ఇప్పుడు చూడండి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్తాంటే ఒక సాలెపురుగు ఉంది సాలెగుడు ఎలా అల్లింది తనలోంచి దారం తీసే ఒక గూడు అల్లింది అట్లానే నీ భవిష్యత్తు అనేది నీ ఆలోచనలతోటే నువ్వు నీ భవిష్యత్తుని నువ్వు నిర్మించుకుంటావు సో నీ భవిష్యత్తుని
(28:52) ఇంకొక సార్లు కట్టదు సో నీ భవిష్యత్తుని ఇంకొకరు ఎవరో వచ్చి తీర్చి తీద్దురు కాబట్టి మన వాస్తవానికి అంటే మనం ఎలా ఉన్నామో ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ రెండింటికి ఉన్నదానికి ఉండాలనుకుంటున్న రెండిటికి కూడా మనమే బాధ్యులం కాబట్టి మనల్ని ఇందులో మనకు మనమే బాధ్యత తీసుకోవాలి సో ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి నా వాస్తవానికి నేనే సృష్టికర్త అన్నప్పుడే బాధ్యత ఉంటది అంతే నా వాస్తవానికి వేరే వాళ్ళ సృష్టికర్త అన్నప్పుడు ఇంకా బాధ్యత లేదు కేర్లెస్నెస్ ఇక జరిగేది జరుగుతది ఇంకోటి ధ్యాన సాధన చేసిన తర్వాత ఎట్లాగో నా వాస్తవాన్ని నేనే
(29:31) సృష్టించుకుంటున్నాను అన్నప్పుడు ఈ ఏది ఏది చేసినా చేయకపోయినా ఒకటే అని నిర్లక్ష్యంగా ఉండడం ఎందుకు జరుగుతది సర్ ఇప్పుడు ధ్యానం సాధన కంప్లీట్ అయిన తర్వాత జ్ఞాన సాధన వైపు వెళ్ళాలి ధ్యానం వల్ల శక్తి జ్ఞానం వల్లనే ముక్తి ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి సో జ్ఞానం ఎవరి దగ్గర ఉంటది ఎవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకున్న ధ్యాన అనుభవాలని జీవితంలో ఆచరించి అనుభవించి వాళ్ళు పరిశోధించి చేసిన తర్వాత తవాత వాళ్ళు ఎంతో జ్ఞానం పొందడం జరుగుతది.
(30:06) సో ధ్యానం ద్వారానే ముక్తి అని పతిసారి ఎక్కడైనా చెప్పారా డైరెక్ట్ కాదు చెప్పలేదు జ్ఞానం ఉంది జ్ఞానం పెట్టారు అక్కడ ధ్యానం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి అన్నారు కాబట్టి మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేసాం కంప్లీట్ అయిపోయాం ఎప్పుడూ కాదు అందుకే పద్యసారి మూడు ముచ్చట్లు చెప్పాడు ధ్యానం స్వాధ్యయం సజ్జన సాంగత్యం ఈ విధంగా మనం మూడింట్లలో ఉండాలి అలా ఉంటేనే నువ్వు జీరోగా ఉంటావు లేకుంటే ఎప్పుడు అటు ఇటు అవుతూ ఎవరో వాస్తవాన్ని సృష్టించారా అనే బ్రహ్మలోనే జీవిస్తాం జీవిస్తావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఈ ఎర్త్ రూల్ మనక ఏం చెప్పింది అంటే ఈ భూమి మీద నాన్న నేను నీకు ఏమి తప్పు
(30:45) చేయలేదు నేను నిన్ను ఏమి డిసైడ్ చేయట్లేదు నీవే డిసైడ్ చేసుకుంటున్నావు ఏడ పుట్టాలని నువ్వే కోరుకున్నావ్ ఆడికి వెళ్ళిన తర్వాత ఏడికి వెళ్ళాలి అనేటువంటి ఆ సంకల్పం కూడా నీవే చేసుకుంటున్నావ్ కాబట్టి ఈడ ఉన్నది ఇలా ఉండాలి అనుకున్నది కూడా అంతా నీ ఫ్రీవిల్ మీదనే ఉంది కాబట్టి ఇక్కడ నేను కేవలం సపోర్టర్ ని మాత్రమే అంతే అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలనేవి మాత్రం ఇగో ఇవి పాయింట్స్ అంతే అని మాత్రం ఇచ్చారు చెప్పాడు ఆట ఆడడం నువ్వే ఆడాలి రూల్స్ కి ఇవి అంతే ఈ రూల్స్ పాటిస్తే ఆట అద్భుతంగా ఆడతావ్.
(31:21) వావ్ కాబట్టి వాస్తవం అనేది మన చేతుల్లో మనమే సృష్టించుకుంటాం కాబట్టి భగవంతుడితే ఏమి లేదు రైట్ మనం కావాలి కోరుకుంటే కచ్చితంగా నువ్వు కోరుకున్నది జరగాలంటే ఈ జన్మలో వీలైతే ఈ జన్మలో అయితే లేదు కాదంటే నెక్స్ట్ జన్మలో తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ నువ్వు కోరుకుంటే డన్ సూపర్ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను నైన్త్ ది అండ్ చివరిది అసాధ్యమైనది ఏది లేదు అంటారు అవునా అసాధ్యం ఏది లేదా ఎస్ మ్ అసాధ్యమైనది ఏది లేదు అనేది భగవంతుడు మనకు చెప్పినటువంటి 10వ రూల్ ఈ 10వ రూల్ ఏం చెప్తుంది అసలు అసాధ్యమైనది ఏది లేదుఅని ఎవరికీ ఒక ఆత్మజ్ఞానికి అసాధ్యమైనది
(32:04) ప్రపంచంలో లేనే లేదు నాన్న నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకో అప్పుడు నీకు అసాధ్యమైంది ఏది లేదు అది నీకు అర్థమవుతది నేను శరీరం అనుకున్నప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి నేను మనసు అనుకున్నా లిమిటేషన్స్ ఉంటాయి నేను ఆత్మ అనుకుంటే లిమిటేషన్స్ లేవు ఓహో సో ఇక్కడ ఆ పాయింట్ ఆ మేలుక తెలుసుకోవాలి అయితే ఇక్కడ లోకమంతా ఎలా చేసిందంటే చూడండి ఒకసారి వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుంటారు.
(32:27) పెట్టుకొని సాధ్యమైన అసాధ్యమైన లక్షాలు [నవ్వు] పెట్టుకుంటారు తప్పులేదు పెట్టుకోవాలి భగీరథుడు ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు మహా మహా యోగుల అసాధ్యమైన లక్షాలే సాధించారు నేను డిస్కరేజ్ చేయట్లేదు అయితే ఇక్కడ ఏందంటే వాళ్ళు గోల్ పెట్టుకునేటప్పుడే వాళ్ళు పెట్టుకున్న గోల్లో లోపం ఉంటది ఎందుకు లోపం వాడికి థర్డ్ ఐ ఓపెన్ అయి ఉండదు.
(32:46) ఓకే సోవా అప్పటికి వాడు ఈ జన్మ లక్ష్యం ఎందుకో తెలియనప్పుడు పెట్టుకునే గోలు ఎట్లా మ్యాచ్ అవుతది ఆత్మజ్ఞాని కాడు అజ్ఞానికి వాడు పెట్టుకున్న లక్ష్యాలు ఎలా ఉంటాయి తన జన్మ ప్రణాళిక విపరీతంగానే ఉంటాయి తప్ప సరిసమానంగా అనుకూలంగా అయితే ఉండవు. అంటే తాడై అంటే తన ఆత్మజ్ఞానం లేకముందు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది తన జన్మ ప్రణాళికలు అయి ఉండదు కాబట్టి అది దూరమై ఉంటది లేదా ఆత్మ ప్రణాళికకు ఎదగడానికి అడ్డు ఏమో కాబట్టి అది రాలేదు అట్లా తీసుకోవచ్చా అలే ఒక పాయింట్ చెప్తా కంప్లీట్ చెప్తా ఇప్పుడు తను పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక గోల్ మనం రీచ్ అవ్వాలంటే ఏం
(33:24) చేయాలి అంటే దానికి పడాల్సినంత కష్టం మనం పడాలి. ఒకటి రైట్ మనం పెట్టుకునే గోల్లో లోపం లేకుండా చూసుకోవాలి. అది అసలు గోల్ సెట్ చేసినప్పుడే లోపం ఉండకూడదు లోపం ఉండకూడదు అది ఎలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మనం ప్రశ్నించుకున్నప్పుడు నేను నీ గోల్ పెట్టుకుంటున్నా ఇది కరెక్టా కాదా నాకు చెప్పు అని నువ్వు ఒక తీర సాధన చేస్తే నీ గోల్‌ని ఎస్ ఆర్ నో అని సిగ్నల్ నీకు వచ్చేస్తది.
(33:54) అప్పుడు నీ గోల్ కరెక్ట్ గా ఉంటుంది ఓకే ఒకసారి గోల్ సెట్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలి కష్టపడటం ఈ భూమిమీద నాన్న మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు [నవ్వు] సాధనమున్న పనులు సమకూరు ధరలు భూమికి ఉన్న ఒకే ఒక నియమం ఏంటంటే అంటే నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నా కదా నేను అనుకుంటే చాలు అని ఆగితే కుదరదు మళల సాధనతో సమకూరును నువ్వు సాధన చేయకపోతే నువ్వు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటది కాబట్టి నువ్వు సాధించాలి ఈ భూమి మీద అంటే నువ్వు కష్టపడితే కానీ ఆ గోలు నెరవేర్చుకోలేవు ఇక్కడ ఏం పాయింట్ ఏం మిస్టేక్ జరిగి ఉంటండి గోల్ పెట్టుకోవడం తప్పు ఒకటి రెండోది పెట్టుకున్న గోల్ కి
(34:28) కావాల్సినంత కష్టపడకపోవడం వల్ల ఏం స్టేట్మెంట్స్ ఇస్తారంటే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలుచనే కదా ఎఫర్ట్ పెట్టకుండా కృషి లేదు ఆడ వీళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి తానొకటి తెలిస్తే దైవం అరే దైవమే నువ్వైనప్పుడు నువ్వు ఒకటి దైవం ఒకటి ఎట్లయితే దైవం ఇచ్చిన రూలే అసాధ్యమైనది ఏది లేదని చెప్తున్నాడు అలే సార్ పాయింట్ ఇక్కడ ఏంటంటే దైవం ఏం చెప్తుంది అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే అదే చూడండి నాయనా నువ్వు ఆత్మజ్ఞానివి కాదు అంతే నీకు అసాధ్యమైనది భూమి మీద లేదు అని చెప్పి అయిపోయింది దానితో క్లియర్ వచ్చేసింది రైట్ ఇప్పుడు ఏదంట ఆ అసాధ్యమైనది ఏది లేదు
(35:03) కదా నేను ఒక సీఎం అయితా ఒక పీఎం అయితా ఏదో అయితా అంటే అయితావ్ కానీ ఒక్కసారి నువ్వు కావాలనుకున్న ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఒక్కసారి చెక్ చేసుకో పెట్టుకునే గోల్లో లోపం లేకుండా పెట్టుకో ఒకటి రెండోది దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడు ఈ రెండు పనులలో ఎప్పుడైతే మిస్ మిస్టేక్స్ జరుగుతాయో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి తానొకటి తెలిసే దైవం ఒకటి తెలుసు అంటే నేను వేరు దైవం వేరు అనేటువంటి భావన ఎవడికి ఉంటుంది అజ్ఞానికా ఆత్మజ్ఞానికా అజ్ఞానికే అజ్ఞానికే ఉంటుంది జ్ఞాని కూడా అయినప్పుడు అలా విడదీసుకుంటాడు జరిగినప్పుడు ఒకటే అంటాడు. [నవ్వు]
(35:39) అది సంగతి సో కాబట్టి ఆజ్ఞాని ఎప్పుడు కూడా నేను వేరు దైవం వేరు అని ఈ నింద మీద ఉంటాడు అంటే ఇది నాకు కాలే కాబట్టి ఆయనది బాధ్యత అంటాడు కానీ ఎప్పుడూ అలా కాదు. సో పెట్టుకునే గోల్ లోపం లేకుండా ఉండాలి చేయాల్సిన కష్టం దానికి సరిపడా చేసినప్పుడు నువ్వు ఏది తెలుస్తావో అదే జరుగుతది. రైట్ అది ఈ విషయం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి రాంగ్ స్టేట్మెంట్లు ఏంటంటే నేను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది నేను ఇట్లా అనుకున్నా అది అట్లా అయింది నో వే అట్ ఆల్ అది ఎప్పుడు కూడా ఆయన మీ డాడీ నువ్వు అనుకున్నావు కరెక్టే దానికి సంబంధించిన ఎఫర్ట్ పెట్టినావా
(36:12) అది సరైనదాన్ని వెరిఫై చేసుకున్నావా చూసుకోవాలి అది చూసుకోవాలి అప్పుడు అసాధ్యమైంది ఏది ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానికి అజ్ఞానికి కాదు అది ఇప్పుడు ఎన్ని పెద్ద పేరు మిళలో వచ్చినాయి నిజానికి ఫిజికల్ గా అయితే అసాధ్యమే అసాధ్యమే జేబులో ఏమి లేవు కానీ ఎన్ని సృష్టించి చేేశారు పత్రీజీ ఎస్ ఎస్ స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అది అసాధ్యమే కదా ఆత్మజ్ఞానంతోనే ఆత్మ శక్తితోనే అవన్నీ వచ్చినాయి ఇప్పుడు ఇన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి స్పిరిచువల్ టాబ్లెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అసాధ్యమే ఒక సాధారణంగా అనుకుంటే అమ్మా అనిపిస్తది. కానీ సాధ్యమైంది.
(36:50) వావ్ కాబట్టి ఈ విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందటంటే ఈ భూమిమీద ఆత్మజ్ఞానికి అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి మనల్ని ఏం కోరుతున్నాడు భగవంతుడు ఆత్మజ్ఞానిగా కృష్ణుడు ఏం కోరున్నాడు అర్జునుని యోగిభవా అర్జున అర్జున నువ్వు యోగివిగా నేను యోగినా నువ్వు యోగివిగా నీకు అర్థమైతే నా జ్ఞానం ఏంటో నీకు సో అట్లాగే కృష్ణుడు ఏ జ్ఞానం అయితే అర్జును అడ్డుపెట్టి ప్రపంచాన్ని చెప్పాడో ఎస్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఆఫ్ ద సోల్ అని ఈ పుస్తకం ద్వారా ఏ విషయాలనైతే మనకు అంద చేయబడుతున్నాయో ఇవన్నీ ఎవరి కోసం సమాజం కోసమే అందరి కోసం తన అర్జునుడు
(37:29) నిమిత్తమాత్రుడు తను అడ్డు పెట్టి మిగతా అంద ప్రపంచాన్ని చెప్పాడు అంతే ఒక వస్తువు ఉండాలి మీడియేటర్ అంతే అంతకుమించి ఏమ లేదు. ఉమ్ సో కాబట్టి మనకు అందించబడిన ఈ జ్ఞానాన్ని మనం అందుకోవాలి సో అందుకని మనం ఉన్నతమైన ఆ దారిలో ప్రయాణం చేస్తూ మనం అనుకున్నది సాధించుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ భూమిమీద అసాధ్యాలు అనేవి లేవు లేవు వండర్ఫుల్ నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్న అవకాశాన్ని జారవిడవద్దు అసాధ్యం లేదు ఈ మూడింటిని చక్కగా [గొంతు సవరించుకోవడం] అర్థం చేసుకోవాలి వాస్తవం మనమే సృష్టించుకుంటున్నాం ఒక అవకాశం మన దగ్గరికి వచ్చింది అవకాశాన్ని
(38:09) ఉపయోగించుకోవట్లేదు అయ్యో అసాధ్యం అవుతుంది అంటున్నాం. ఈ మూడిటికి లింక్ అర్థం అవుతుంది ఇప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తను ఎస్ సార్ ఒక అవకాశం మన ముందరికి వచ్చింది అవును ఏ [గురకలు] అబ్బా కాదు ఇప్పుడు కాదు అంటున్నాం అవకాశం కోలిపోయినాం థర్డ్ స్టేట్మెంట్ వస్తుంది లాస్ట్ ది ఆ అరే అసాధ్యం అబ్బా అనుకుంటాం కాన అన్ని అయితాయా అనుకుంటే అయితాయా మూడిటి మధ్యన లింక్ అర్థం కావాలంటే మిగతా ఏడ అర్థం కావాలి అర్థం కాదు సూపర్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అల్టిమేట్ గా ఉంది మన సోల్ అందించే ట్రాఫిక్ సిగ్నల్స్ ని మనం ఇప్పుడు ఇది ఏ విధంగా విధంగా మనం దీన్ని ఓవరాల్ గా అర్థం
(38:44) చేసుకోవాలి. సో రైట్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూడండి మనం ఈ 10 రూల్స్ ని తెలుసుకొని వంట చేయాలంటే ఎలాగ మనం పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని మనం వంట చేయడం నేర్చుకుంటాము. అదే చదువైనా గురువు దగ్గర నేర్చుకుంటాం ఆత్మజ్ఞానం కూడా గురువు దగ్గరనే నేర్చుకొని ఈ భూమి మీద ఎలా జీవించాలో అనే విషయాలు తెలుసుకొని జీవించాలి ఏదో గుడ్డ చేలో వాడి ఎక్కడ పడితే అక్కడ మేసినట్టుగా ఎందుకు తింటున్నావో ఎక్కడ మేస్తున్నావో అర్థం కాకుండా అలా ఉండకూడదు.
(39:12) సో తెలుసుకొని జీవించడమే మనం ఆత్మజ్ఞానం యొక్క లక్షణం జ్ఞానార్జనే మన లక్ష్యం. వండర్ఫుల్ ఈ విధంగా మన జీవితాన్ని మనం జ్ఞానం వైపు ఆత్మజ్ఞానం వైపు నడిపించుకుంటూ సో జ్ఞానం అంటే ఒకటే విషయం చెప్తున్నా ఏది మంచి ఏది చెడు ఎలా వెళ్తే ఏమ వస్తది అనేటువంటి ఒక క్లారిటీ ఉన్నదే జ్ఞానం అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు యతా ఇచ్చది తథాకురు అర్జున నేను చెప్పాల్సిందంతా చెప్పిన నీకు ఏం చేయాలనిపిస్తది అజి ఆయన క్లారిటీ ఇచ్చాడు ఇది చేస్తే ఇది వస్తది అది చేస్తే అది వస్తది నువ్వు చంపుతావా స్వర్గానికి పోతావు ఓకే గెలుస్తావా నీవు రాజ్యాలను అనుభవిస్తావ్
(39:51) అది చెప్పాడు కదా నువ్వు ఏది చేస్తావో ఆయన క్లారిటీ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఏతచ సీత తాకురు అర్జున నీకు ఏది నచ్చితే అదే చెయ్ నేను చెప్పినని చేయకు సో భగవంతుడు ఏం చెప్తాడుండి భూమి మీదకి నాన్న రూల్స్ అన్ని పెట్టేసిన రూల్స్ ఫ్రేమ్ చేసిన నువ్వు పడే బాధలకి అన్నీ కూడా ఈ రూల్స్ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రూల్స్ అర్థం చేసుకొని ఈ ఆట ఆడుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం నేర్చుకో అలా ఆత్మజ్ఞానం ఎవరైతే సంపాదించుకో వాళ్ళ కాళ్ళ మీద ఒక ఆత్మ తన కాళ్ళ మీద తాను ఎప్పుడు నిలబడతాడు అంటే జ్ఞానం సంపాదించుకుంటే సంసారంలో ఒక వ్యక్తి ఎప్పుడు నిలబడతారు డబ్బు సంపాదించుకుంటే
(40:27) డబ్బు సంపాదించ సంసారంలో నిలబడొచ్చు ఏ కష్టం వచ్చినా డబ్బుతో ఎదుర్కోవచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఇక్కడ ఆత్మ నేను అని అనుకున్నప్పుడు నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ ఈ 10 నియమాలు ఉన్నాయి ఈ 10 నియమాలని అర్థం చేసుకోలేక ఆచరణలో పెట్టలేక సో అన్ని సందర్భాల్లో నిత్య జీవితం అన్ని సందర్భాల్లో దీన్ని ఆచరణలో పెట్టాలి పెట్టలేనప్పుడు పాదం సమస్యలు మోకాల సమస్యలు నడుము సమస్యలు నడుము నొప్పి సమస్యలు బ్యాక్ బోన్ సమస్యలు ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతాయి సో నీ జబ్బులకి ఎవరు కారణం నువ్వు జ్ఞానం తెలుసుకపోవడం
(41:08) జ్ఞానం తెలుసుకోకపోవడం దాన్ని ఆచరించకపోవడం తెలిసినా ఉపయోగం లేదు ఇప్పుడు విన్నాం తెలుసుకున్నాం అర్థమైంది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ప్రతిక్షణం అది నిత్య జీవితంలో ఉపయోగించాలి. సో ఎంత సీనియారిటీ వచ్చినా ఏదో ఒక పెయిన్ ఇబ్బంది ఉంది అంటే ఈ బేసిక్ ప్రిన్సిపుల్స్ ఈ రూల్స్ ని అర్థం చేసుకున్నాం కానీ ఆచరణ ఎక్కడో మిస్ అవుతుంది.
(41:30) అంటే మన సోల్ ఎదుగుదలను బట్టి ఆచరణాత్మకమైన విషయాలు మారుతూ ఉంటాయా మారుతూ ఉంటాయి అయితే మీకు ఎందుకు ఈ కాళ్ళకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కనెక్ట్ చేశారంటే భూమి మీద ఏం పెడతాం కాలు పెడతాం భూమి మీద ఉండడానికే రూల్స్ ఇవి భూమి మీద ఉండడానికే భూమి మీద కాలు పెట్టే కానీ కాళ్ళు ఎక్కడ నుంచి ఉన్నాయి నడుము నుంచి కాళ్ళు కిందికాడు ఉన్నాయి నీ కాళ్ళ మీద నిలబడాలి అంటే నీకు బేసిక్ ప్రిన్సిపుల్స్ మీద పూర్తి అవగాహన వచ్చి వాటిని నువ్వు ఆచరించి అనుభవం పొందగలిగినప్పుడే నీ కాళ్ళలో అరి అరి పాదాల నుంచి లెక్కపెడితే నడుము దాకా వచ్చే ఏ జబ్బులు నీ దరిదాపులకి రావు రైట్ ఈ 10 సూత్రాలు
(42:11) అన్నీ ఏవైతే మనం అంటాం కదా మన ఆర్థరైటిస్ లేదా బోన్స్ సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఏ సమస్య అయినా గన బ్యాక్ నలుము నుండి కాలు గోరు వరకు వచ్చే ఏ సమస్యకైనా ఈ 10 సూత్రాలు తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలి నిత్య జీవితంలో ఎక్కడ సందర్భం వస్తే అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు చూడండి ఉదయం నుంచి రాత్రి ఫస్ట్ పాయింట్ చెప్తా అవకాశం జార ఉదయం నుంచి రాత్రి వరకు మనం కలిసే వ్యక్తులందరూ కూడా మనం కోరుకున్నవాళ్లే కాబట్టి ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటూ రావాలి అదే ఒక పాయింట్ అయిపోయింది రెండోది రెండో పాయింట్ శక్తి లేకుండా కోరిక ఇవ్వకూడదు వ్యక్తిగత ప్రణాళిక విశ్వ
(42:51) ప్రణాళిక అంటే భగవంతుడి ప్రణాళిక ఆల్రెడీ భూమి మీద ఉంది నువ్వు అర్హత సాధించాలి నువ్వు ఈ లక్ష్యాలు పెట్టుకొని సాధించాలి రెండో పాయింట్ మరి ఇప్పుడు నువ్వు ఆలోచించాలి కదా నా లక్ష్యాలు నేను సరిగ్గా సాధిస్తున్నానా లేదా అని అవునా కాదా రెండో పాయింట్ అది కదా శక్తి సంపాదించుకోవాలి ఇవన్నిటిల మీద నీవు ఒక పట్టు సాధించాలి రెండో పాయింట్ మూడోది ఏముంది మౌలికమైన అజ్ఞానమే బాధలకు కారణం సో భూమి మీద ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి 100 శాతం తీసు కుంటే ఆధ్యాత్విక ఆదిభౌతిక ఆది దైవిక 99వ ఈ కష్టాలు ఉన్నాయి నాయనా జాగ్రత్తగా ఉండు ఈ నాలుగిట్లో ఇవన్న ఇవన్న అనే విషయాలు మనం
(43:29) తెలుసుకున్నాం నిత్య జీవితంలో పాటించాలా పక్కన పెట్టాలా పాటించాల్సిందే ఇప్పుడే దేనికి వచ్చింది ఏ కష్టానికి కూడుకొని ఉన్నాయా అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆశ వర్గాలు ఎక్కడ ఎరుకపోయినా ధర్మార్థ కామాక్షలు ఎక్కడైనా థర్డ్ డే ఎక్కడ లేకుండా పోయింది ఇవన్నీ విషయాలు తెలుసుకొని మన సాధనలో ఉండాలి నిత్యజీత ఇంప్లిమెంట్ చేద్దా లేపేతే వీని వల్లి పెట్టాలా ఇంప్లిమెంట్ చేస్తేనే కదా అవి మన సొంతం అయితాయి ఆ రైట్ ఫోర్త్ పాయింట్ ఏంటి ఆ మనకి మనల్ని బట్టే మన తోడు సో మన వల్ల మన శరీరం వల్ల మన పక్కవాళ్ళ వల్ల కలిగే బాధల కారణం ఎవరంటే అది కూడా మనమే మరి నిత్య జీవితంలో
(44:00) నువ్వు పడట్లేదా మీ అత్తో భార్యతో పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో అందరితో పడుతున్నావు కదా ఈ బాధలకి కారణం ఏంటి సమాజం నేను బాధపెడతా గుణం మార్చుకోలేదు అని అర్థం. సమాజంలో గురువులందరూ ఉన్నారు ఆ గురువులు ఏం చేస్తారు గుణం మార్చుకోవడానికి సమాజం ఉంది. మన గుణాలు మార్చుకోవడానికి మన చుట్టూ అలాంటి బాధాకరమైన అలాంటి సంతోషకరమైన సమాజం ఉంది అంటే కారణం మన గుణాలు మార్చుకోవాలి రైట్ రైట్ ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుంది రైట్ దేవుడి రాజ్యం తొలత గమనించండి బాబు ప్రాపంచిక జీవితం ఉంది ఆధ్యాత్మిక జీవితం ఉంది ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వు దేనికి దేవుడి రాజ్యం గురించి ఫస్ట్
(44:36) ఇంపార్టెన్స్ కుడి చేతికి పని చెప్తాం ఎడం చేతి కుడి చేతిని ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తాం సో అట్లాగే మనం స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్పిరిచువాలిటీ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏంటి ఒకటి ధ్యానం స్వాధ్యం సజ్జన సాంగత్యం అనేది ఫస్ట్ ప్రయారిటీ రైట్ ఇక డబ్బు ఇల్లు కారు బంగలాలు అనేది సెకండ్ ప్రయారిటీ నువ్వు ఏమన్నా చేసుకో ఇక్కడ నీవు ఏమి తగ్గించుకో అని చెప్పట్లేదు బట్ పని ఫస్ట్ ఇక్కడ కుడిచ తర్వాత ఏం పాయింట్ వాక్యం ఆత్మజ్ఞానం ద్వారానే నీ అనారోగ్యాలు తగ్గిపోతాయి నీ జీవితంలో బాబు నీ జీవితంలో ఏ అనారోగ్యం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ
(45:09) అసాధ్యమైనటువంటి జబ్బు నీ జేబులోకి వచ్చినా నువ్వు చేయాల్సింది ఏంటి అన్ని అన్ని వైద్య విధానాలతో పాటుగా ఆత్మజ్ఞానం జోడిస్తేనే ఆత్మజ్ఞాన సాధనం జోడిస్తేనే నీకు అజ్ఞ ఆ జబ్బు అనేది వెళ్ళిపోతది. ఇక అలా కాదు నాకు డబ్బు ఉంది కదా అంటే ఎక్కడ ఏమంటారు కదా ఏడ ఏం పెడితే నడుస్తదో అదే ఇప్పుడు వేయింగ్ మిషన్ కి వెళ్ళాం 10 రూపాయలు నోట వేస్తే సెల్తానే బిల్ రూపాయ బిల్లనే వేయాలి అంతే రూపాయలు ఇస్తే కుదరదు 100 రూపాయలు ఆడ ఏం కావాలనో అదే సో ఒక జబ్బు మీద ఏం ప్రయోగించాలి ఆత్మజ్ఞానమే ప్రయోగించాలి అంతే తప్ప మరొకటి కాదు సో ఇట్లా ప్రతి పాయింట్ ని మనం డైలీ లైఫ్ లో
(45:51) ఉపయోగించుకునేవే తప్ప వీడ కొత్తగా ఏమి లేవు ఇక్కడ రైట్ రైట్ ప్రతిదాన్ని డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ ఏమేమ అవసరమో అక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి అలా చేస్తేనే భూమి మీద నువ్వు నిలబడగలిగే శక్తి నీకు వస్తుంది అని నీకు అర్థమవుతది అప్పుడు నీ కాలు ఏమి ప్రాబ్లం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కాళ్ళ నుంచి నడుములో వరకు అన్ని సమస్యలు జీరో అయిపోతాయి సూపర్ అల్టిమేట్ అది ఎప్పుడలా అప్లై చేయాలనే అల్టిమేట్ మెసేజ్ కూడా కవర్ అయింది యోగి అల్టిమేట్ సూపర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ సో ఇది మిత్రులారా విన్నాం కదా
(46:24) ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ ఎపిసోడ్ట ద్వారా ఒక ఐదు రూల్స్ ఎపిసోడ్ వన్ ద్వారా ఐదు నేర్చుకొని ఈ ఎపిసోడ్ లో అన్ని ఎలా అప్లై చేయాలి ఇవి విన్నాం తెలుసుకున్నాం అర్థమైంది అరే తెలుసు కదా అనుకున్నాం తెలిసినయే కానీ సందర్భానుసారంగా ఆచరిస్తున్నామా మరి [గురకలు] ఏమవుతది ఆచరిస్తే నడుము నుండి కింద కాలు గోరు వరకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం ఎందుకంటే ఈ కాళ్ళతోనే భూమిమీద నడుస్తున్నాం ఈ భూమ్మీద నడవడానికి ఇవి 10 సూత్రాలు ఇవి ఆచరిస్తే అనుభవ జ్ఞానంతో ఉంటే గనుక అద్భుతంగా హాయిగా భూమిమీద ఆనందంగా జ్ఞానం నేర్చుకుంటూ ఆనందంగా నడుస్తూ ఉంటాం. మన
(47:05) నడవడిక అద్భుతంగా ఉంటుంది అనేదే ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విషయం ఈ వీడియోని మళ్ళీ చూద్దాం లైక్ చేద్దాం సబ్‌స్క్రైబ్ చేద్దాం అందరికీ షేర్ చేద్దాం మిత్రులారా అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవ్ థాంక్యూ వన్ అండ్ ఆల్ [సంగీతం] [బెల్]
No comments:
Post a Comment