*ఫ్రేమింగ్ (పదాలు అర్థాన్ని ఎలా మారుస్తాయి)*
*❤️ సైకాలజీ*❤️
ఉదాహరణ:
*“90% శాతం విజయం”* అనేది సానుకూలంగా అనిపిస్తుంది.
*“10% శాతం వైఫల్యం”* అనేది ప్రమాదకరంగా అనిపిస్తుంది.
*వాస్తవం ఒకటే. కానీ ప్రదర్శించే విధానం వేరు.*
*ఎల్లప్పుడూ పదాలకు అతీతంగా చూడండి.*
భావోద్వేగభరితమైన *ఫ్రేమింగ్ కంటే వాస్తవాలే ముఖ్యం*
No comments:
Post a Comment