Wednesday, June 24, 2026

ఒంటరితనం బాధిస్తోందా🌹ఈ ప్రయోగం వెయ్యి పుస్తకాల కంటే POWERFUL🌹POSTCARD (104) from Kanthrisa

ఒంటరితనం బాధిస్తోందా🌹ఈ ప్రయోగం వెయ్యి పుస్తకాల కంటే POWERFUL🌹POSTCARD (104) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p0F7v-Dif7s



Transcript:
(00:00) డాడీ ఆ మనిషి ఒంటరిగా ఉండాలంటే ఎందుకు భయపడుతున్నారు దానికి అనేకానేక కారణాలు ఒక్కటని చెప్పడానికి లేదు దానికి ముఖ్య కారణం మన అప్ బ్రింగింగ్ మన చిన్నప్పటి నుంచి ఎవరో తోడు వచ్చి బయటికి పంపియడం ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్పడం సో ఒంటరిగా ఉంటే నాకు భయంేస్తది అని చెప్పడం మనం ఒంటరిగా ఏమి చేయలేము అనుకోవడం ఇట్లాంటివన్నీ వినడము ఎక్కువ మంది చెప్పగా వినడం ఎక్కువమంది ఆల్మోస్ట్ అదే ఫాలో కావడం ఇప్పుడు భార్య బయటికి వెళ్ళాలనుకో భర్త తోడుగా వెళ్తాడు.
(00:38) అంటే ఒంటరిగా వెళ్ళకూడదు. ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తే తప్పు మనకి ఈవెన్ ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ ఆ టైం లో స్టేట్మెంట్ ఉండేది. సో అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఆడామి ఒంటరిగా నడిస్తేనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అంటే ఇటువంటివన్నీ ఒంటరిగా ఉండటం ఏదో ఒక ప్రమాదకర విషయం అన్నది ప్రతిపాదించినయి. దాంతో పాటు క్రైమ్స్ దాంతో పాటు దొంగతనాలు ఇప్పుడు బంగారం వేసుకెళ్తే ఒంటరికి వెళ్తే ఎవడైనా లాకెళ్తాడేమో ఎవడన్నా ఒక అబ్బాయి సో ఇదన్నీ ఉన్నప్పటికిని ఫుల్లీ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఇదేమో బయట మరి సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ఒంటరిగా ఉంటే ఎందుకు భయమేస్తుంది అనేది రియల్
(01:19) క్వశ్చన్ ఇప్పుడు ఒక నేను ప్యాలెస్ లో ఉన్నాను ప్యాలెస్ బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. కానీ ఇంట్లో ఎవరూ లేరు. హటాత్తుగా ఫియర్ వచ్చేస్తుంది. దానికి ఒక మూడు నాలుగు కోర్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఎవడికి వాడు అడ్రెస్ చేసుకోవాల్సింది. సో జీవితం పట్ల ఒక అవగాహన వచ్చినప్పుడు కానీ దీనికి జవాబు దొరకదు అంతవరకు లైఫ్ అంతా ఒంటరితనం బాధిస్తుంది.
(01:46) ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఈ రెండు పదాలు చెప్తారు ఒంటరితనము ఏకాంతం. ఒంటరితనం అంటే నీవు ఇంకేదో నీ లైఫ్ లోకి వస్తే పూర్ణంగా మారుతావని ఏకాంతం అంటే నీవు ఎట్లా ఉన్నావో అట్లా బాగున్నావు దానికి జోడించవలసిన అవసరం ఇంకేది లేదని అందుకని ఒక ఒంటరిగా ఉన్నవాడు ఒక ఏకాంతంగా ఉన్నవాడు ఒకలాగా అనిపిస్తారు. కానీ ఒంటరిగా ఉన్నవాడికి తాను బాగా లేడు ఒక ఫ్రెండ్ వస్తే తను బాగుంటాడు లేకపోతే తను కోరుకున్నది వస్తే బాగుంటుంది.
(02:19) ఇట్లా కొన్ని ఆలోచనలు అతన్ని వెంటాడుతుంటాయి. ఏకాంతంగా ఉన్నవాడు తనకి ఇంకేది అక్కర్లేదు ఉన్నది చాలా బాగుంది అన్న ఒక భావన ఉంటుంది. ఒకవేళ ఒక మనిషికి నాకు ఉన్నది చాలు ఇది బాగానే ఉంది ఇక నాకు ఇంకేది అక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఉన్నవాటితో తాను ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఒంటరిగా ఉన్నవాడు ఉన్నవాటి అన్నిటిని విస్మరించి లేని దాని కోసం ఆలోచిస్తా ఉంటాడు.
(02:48) ఆ లేనిది లైఫ్ లోకి రాలేదు అనుకో అప్పుడు వ్యసనం వస్తుంది. అప్పుడు మొబైల్ చూస్తాడు అన్నమాట. అంటే ఏదో ఒకటి తోడు కావాలి. సైకలాజికల్ గా అదిఒకటి అలవాటు అయిపోయింది. కానీ ఫాక్ట్ ఆఫ్ ద మేటర్ ఏంది మనిషి పుట్టేది ఒంటరిగానే పోయేది ఒంటరిగానే తను రోజంతా ఉంటున్నది ఒంటరిగానే ఎవరు ఒకరినొకరు కవలించుకొని కొన్ని వందల గంటలు ఉండరు.
(03:12) కానీ పక్కన నాకోసం ఒకరు ఉన్నారు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు నాకు కావలసింది నాకు అందుబాటులోనే ఉంది. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు వస్తుంది. వీటివల్ల మనిషి కొంచెం ఆ సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అవి గనుక ఒకసారి డిస్కార్డ్ అయినాయి అనుకో గంధరగోళం వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం సైకలాజికల్ గా ఆలోచిస్తే మనిషి అంటే రీసెర్చ్ చేసిన వాళ్ళు కనుక్కున్నది ఇది నా అండర్స్టాండింగ్ కూడా మనిషికి ఒంటరిగా ఉండటానికి భయం వేస్తలేదు యాక్చువల్గా అట్లా కనిపిస్తుంది సూపర్ఫిషియల్ గా మనిషికి పులిని చూస్తే
(03:58) భయమేత్తలేదు యక్చువల్లీ పులి ద్వారా మరణం వస్తుంది ఆ మరణ చచ్చిపోతానేమో అని భయమేతుంది పులి కారణంగా ఆ పులి ప్లేస్ లో ఒక దొంగ వచ్చి నిలబడ్డా ఆ దొంగ ఫ్రెండ్ అనుకో భయం వేస్తలేదు ఆ దొంగ అన్నోన్ పర్సన్ అయితే హటాత్గా భయం జొరబడుతుంది అంటే అతని వల్ల నాకు మరణం వస్తుందేమో మరణిస్తే ఇప్పుడు నేను సంపాదించుకుని పోతావేమో నేను చూడవలసిన సినిమా చూడకుండా మధ్యలో అయిపోతుందేమో అట్లా భయం పట్టుకుంటుంది అన్నమాట అంటే మన ఎదురుగా ఉన్నది ఎప్పుడు అన్నోన్ దానికి డిస్క్రిప్షన్ ఏమీ లేదు కానీ దాని గురించి మనం చేసుకున్న కల్పన వల్ల ఫియర్ వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ రెండవది
(04:34) ఏంది మనిషి ఒంటరిగా ఉన్నందుకు భయపడట్లేదు ఒంటరిగా గా ఉండటం వల్ల మాట ఆగిపోతుంది. ఇద్దరు ఉంటే మాటలు ఉంటాయి. ఒకవేళ ఒంటరిగా ఉంటే మాట ఆగిపోతుంది. మాటలు ఆగిపోతే ఇమ్మీడియట్ గా మనసులో ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. అందుకే మన గాసిప్ కి అంత ఇంపార్టెన్స్ చెట్టు కింద కూర్చుని ఒక 10 మంది మాట్లాడుకుంటా ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఈ థాట్స్లో ఇప్పుడు ఉదాహరణకి ఒక దారపు ఉండలో నుంచి దారం బయటికి లాగినట్టు అక్కడ ఎంత చెత్త ఉన్నా ఒక దారం బయటికి వస్తా ఉంటది.
(05:07) అట్లా మాట్లాడుతున్నప్పుడు నీకు దీంట్లోని సమస్యలు ఇవేవి గుర్తు రావు జస్ట్ ఆ మాట్లాడే అంశాన్ని పట్టుకొని నీ మైండ్ వెళ్ళిపోతా ఉంటుంది నువ్వు గంట మాట్లాడుకో టూ అవర్స్ మాట్లాడుకో 10 అవర్స్ మాట్లాడుకో నీకు బోర్ రాదు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వీడేదో అంటాడు వాడేదో అంటాడు ఒక్కసారి అందరూ ఇళ్లకి వెళ్ళిపోయారు అనుకో ఇప్పుడు ఇతని నోరు క్లోజ్ అయిపోయింది.
(05:28) ఒంటరిగా ఉండి కూడా మాట్లాడేవాడు చాలా అరుదు ఏదో మనవ్యాధి ఉంటే తప్ప ఎవడు మాట్లాడుకోడు మాట్లాడేది ఎక్కువసేపు మాట్లాడుకోరు నేను నీళ్లుు తాగాలి అని మాట్లాడి నువ్వు ఎందుకు తాగుతావ్ ఆలోచన వస్తుంది తాగుతావు అంతే నీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి అని ఎవరనా ఒక వ్యక్తి ఉంటే నువ్వు గట్టిగా అంటావు కానీ నువ్వు ఒక్కడివే ఉంటే అది గట్టిగా అనవు అది నీ లోపట ఆలోచనగానే ధ్వనిస్తుంది.
(05:52) దాని నువ్వు వెంటనే ఇంప్లిమెంట్ చేస్తావ్ సో ఎప్పుడైతే మాటలు బందయపోతాయో మొట్టమొదటిసారి నీ ఆలోచనలన్నీ తెగిన గాలిపటాల్లాగా ఈ మెడకు తాడు వదిలేసినప్పుడు కుక్కలు పరిగెత్తినట్టు అట్లా అట్లా పరిగెడతా ఉంటాయి ఆ పరిగెత్తే ఆలోచనల వల్ల భయం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మాటలు ఆగిపోవడం వల్ల ఒక గొప్ప నిశశబ్దం ఆవరించి భయమేస్తుంది.
(06:14) సో మనిషి ఇంతకుముందు అనుకున్నట్టు పులికి భయపడట్లే పులి ద్వారా సంక్రమించే మరణానికి భయపడ్డట్టు మా ఒంటరితనానికి భయపడట్లే ఒంటరితనం వల్ల తను మౌనంగా ఉంటున్నాడు నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఆ మౌనంగా ఉండటం వల్ల మాటలు లేవు కాబట్టి ఒక గమ్మతి నిశశబ్దం ఆవరించి ఆ నిశ్శబ్దం భరించలేకపోతున్నాడు మనిషి నిశ్శబ్దాన్ని భరించలేడు ఈ ప్రపంచంలో చాలా వాటిని భరించే మనిషి నిశ్శబ్దాన్ని భరించలేడు ఒక రాత్రిపూట ఎందుకు భయం వేస్తుంది అంటే నిశ్శబ్దం ఉంది కాబట్టి పొద్దున పూట అదే ప్లేస్ లో భయమేయదు ఎందుకు ఒక మాట వినిపిస్తుంది ఒక పాట వినిపిస్తుంది కారుహారం వినిపిస్తుంది కుక్కర్ వినిపిస్తుంది. రాత్రిపూట
(06:51) నిశశబ్దం రెండోది మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు తోడు అంటే ఓన్లీ మనిషే అనుకోవడం వల్ల కూడా భయమేస్తుంది. తోడు అంటే మనిషి ఒక్కటే కాదు అనుకుంటే చందమామ తోడు లేకపోతే పక్కనున్న ఒక చెట్టు తోడు లేకపోతే ప్రవహించే సలేరు తోడు లేకపోతే ఒక కుక్క తోడు నీకు తోడు చాలా ఉంది. కానీ మనిషి మనిషిని మాత్రమే తోడుగా పరిగణించుకుంటున్నాడు ఎందుకంటే హి కెన్ ఓన్లీ కమ్యూనికేట్ విత్ అదర్ ఫెలో హ్యూమన్ బీయింగ్ అతనికి చెట్టుతో కమ్యూనికేట్ చేయడం రాదు ఎందుకంటే స్పందన లేని చోట అతనికి ఏం చేయాలో తెలియదు.
(07:23) అదే మౌనంగా ఉన్నావ అనుకో చెట్టు చెట్టు పని చేసుకుంటది నువ్వు నీ పని చేసుకుంటావు గ్రేట్ కమ్యూనికేషన్ ఉంటది. అందుకని ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ ఈ ఒంటరితనం నుంచి బయటపడే ప్రయత్నంలోనే పాజిటివ్ గా అయితేనేమో మనిషి కర్మలో దిగుతున్నాడు. నెగిటివ్ గా మనిషి వ్యసనంలో దిగుతున్నాడు. ఆ వ్యసనం ఏదైనా అయిఉండొచ్చు అతిగా మాట్లాడడము అనవసరంగా మాట్లాడడము ఎవరికో ఊరికే ఫోన్ చేసి మాట్లాడడము ఆ లేకపోతే షాట్స్ చూడడం ఆ లేకపోతే ఇంకా సినిమాలు చూస్తూ అట్లా గడిపేయడం ఆ లేకపోతే ఇంకా తాగితే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోతది ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మధ్యలో
(08:00) గడిచిపోతే అట్లా నెక్స్ట్ ఇంకా అది మన ఒంటరిగా ఉన్నాను అంటే ఆ థాట్ వచ్చేస్తుంది. ఇది వ్యక్తి నిర్ణయించుకోవాలి ఎవరు మార్చలేరు సో ఒంటరితనం ఒక సమాజం మనక ఇచ్చిన బలహీనత అంతే అదేమంత పెద్ద విషయం కాదు నువ్వు సరిగ్గా ఎంక్వైరీ చేస్తే మనిషి ఎప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. ఎవ్వరూ నిరంతరం నీకు తోడు ఉండరు. నీకు పక్కింట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది నైబర్స్ చెప్పి వెళ్తారు మా అమ్మాయిని చూసుకోండి మా అబ్బాయిని చూసుకుంటే మేము ఉన్నామ అంటారు ఆ మాట నీకు భరోసా ఇస్తుంది.
(08:34) మేము లేమండి ఎవరిది వాళ్ళు చూసుకున్నట్టు భయమేస్తది. అలాగని వాళ్ళు వచ్చి నీ కోసం ఏమి చేయరు. ఊరికే పక్కన ఉంటారు నాకేదన్నా అవసరమైతే వాళ్ళు వస్తారులే అన్న భరోస అంతకుమించి వాళ్ళు నీ లైఫ్ లోకి ఏమి ఇంటర్ఫేర్ గారు నువ్వు తింటుంటే వచ్చి చూడరు నిరంతరం నీవు సర్విలెన్స్ చేయరు అట్లాంటిది ఏమ ఉండదు ఇదంతా భావనాత్మకమైనది సో ఇప్పుడు దీనిలో నుంచి మేలుకోవాలంటే ఏమిటి వ్యసనాన్ని వదిలిపెట్టి మేలుకోవాలంటే ఒక దగ్గర దారి నీకు నచ్చిన పనిని ఎంచుకొని దాంట్లో మునిగిపోవడం రెండోది మనిషి ఒక్కడే తోడు కాదు తోడు చాలా ఉన్నాయి. ప్రకృతి తోడు లేకపోతే కుక్క తోడు
(09:15) లేకపోతే నీ పని తోడు అట్లా ఏదన్నా తర్వాత ఎదురు చూడడం ఒకవేళ పోతే ఒంటరితనం పోతుంది. నా దగ్గర ఉన్నది చాలు ఎవరున్నా లేకున్నా నేను ఉన్నాను అన్న ఒక స్పృహ కలిగినప్పుడు ఈ ఒంటరితనం అట్లాంటివన్నీ పోతాయి. దాంతో పాటు ఏదైనా బాగా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆలోచన వల్ల గందరగోళం ఏర్పడ్డప్పుడు ఒక బలమైన శ్వాస తీసుకొని నువ్వు ఫోకస్ అంతా ఒక దాని మీద పెట్టొచ్చు ఒక జపము గాని లేకపోతే ఒక చిన్న ఒక పాట పాడుకోవడం గానీ లేకపోతే సంగీతాన్ని సాధన చేయడం గాన లేకపోతే ఎప్పుడు నా మనసు చెదిరినా నేను ఇల్లంతా సరుదుతాను.
(09:54) నీకు ఆలోచనలో డిస్టర్బెన్స్ వచ్చింది వెంటనే లేచి తలనీళ్ల స్నానం చేసి ఒక తడి బట్ట కట్టుకొని ఒక త్రీ అవర్స్ కడిగిన వస్తువు మళ్ళీ కడిగావు ఫోకస్ చేసి చేస్తున్నావ్ ఇట్లా గనుక చేస్తే కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది. కానీ అట్లా చేసే ఆ ఆ స్ఫూర్తి కలగదు. అసలు మనిషి ఒంటరిగా ఉంటే ఎన్నో పనులు చేసుకోవచ్చు. తన పనులే ఎవడు వేరే వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు యోగా ఎవరి కోసం చేస్తావ్ నీ కోసమే చేస్తావ్ భోజనం ఎవరి కోసం ప్రిపేర్ ఇస్తావ్ యువ తినడం కోసమే చేస్తావ్ నువ్వు కారు కొనుకున్నందుకు నువ్వు అనుభవించడానికి ఇల్లు ఎందుకు నువ్వు అనుభవించడానికి అంతా తన స్వార్థం కోసం తన
(10:29) హాయిగా ఉండటం కోసం ఇదంతా క్రియేట్ చేసుకొని తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకి కూడా వాటిని ఇస్తున్నాడు అంతే మనిషి చేసేది మనిషి ఊరికే అంటాడు నీ కోసం ఎవ్వడు ఎవ్వడి కోసం ఏది చేయడు అందుకని ఏదైనా జీవితకాలం కొనసాగించగలిగే హాబీని క్రియేట్ చేసుకోగలిగితే అది చాలా బాగా ఉపయోగపడు తోట పని లేకపోతే చదవడం లేతే రాయడం ఇప్పుడు నేను రాయడాన్ని నేను ఒక హావీగా చేసుకున్నాను.
(10:58) లేదా YouTube టెక్నాలజీ ఉంది ప్రతి రోజు ఒక పుస్తకం చదువు ఆ పుస్తకంలో ఒక చాప్టర్ ని YouTube వీడియో చెయ్ ఎవరో చూస్తారని కాదు ఎలా చేయాలి ఎంత అందంగా చేయాలి ఎంత ఎఫెక్టివ్ గా కథని కమ్యూనికేట్ చేయాలి ఆ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి ఒకవేళ దాని తంబ్నెయిల్ చేయవలసి వస్తే ఎలా చేయొచ్చు లక్కీగా టెక్నాలజీ ఉంది హౌ టు క్రియేట్ తంబ్నెల్ అని చూడొచ్చు సో యు కెన్ లర్న్ సో మెనీ థింగ్స్ సో ఒంటరితనం పోవాలి అంటే ఏదైనా కొత్తది నేర్చుకునే ఒక లక్షణానికి ద్వారం ఓపెన్ చేయగలిగితే దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ సేయింగ్ గుడ్ బై టు లోన్లీనెస్ తర్వాత మనం సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రకృతిలో మనిషి తప్ప
(11:40) ఏది మాట్లాడట్లే అన్ని సైలెన్స్ అని ఉన్నాయి చెట్లు మాట్లాడుతలేవు ఆకాశం ఉపన్యాసాలు ఇస్తలేదు. సో మరి మనిషి ఎందుకు గందరగల పడుతున్నాడు అంటే మెయిన్లీ అతను ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోయాడు. వాటికి ప్రధాన కారణం వాడికి అవగాహన లేదా అనుభవం లేని విషయాల గురించి వాడు మాట్లాడడం అట్లాగే ఎవరెవరో చెప్పిన విషయాలని ట్రుత్ అనుకొని దాన్ని మనసులో ఉంచుకోవడం ఈ రెండిటి మేలు కలయకలో గందరగోళం బయలుదేరింది.
(12:09) సో వీటికి జవాబులు ఇచ్చే నాధుడు భూమి మీద లేడు. రకరకాల ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మైండ్ లో ఉండిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఓన్లీ జ్ఞానంలో అడుగు పెట్టిన వాడు ఏం చేస్తాడు వాడు ఎగ్జాంపుల్ పాలిటిక్స్ ఎవరో మాట్లాడుతున్నారు వాడు తెలుసుకున్నాడు ఇది నాకు టచ్ లేని సబ్జెక్ట్ నాకు వద్దండి అది మీరు మాట్లాడుకోండి ఇప్పుడు అది అజ్ఞానం అంటే ఏంది అది నీకు ఉపయోగమా ఉపయోగం ఉపయోగపడుతుందా తెలియదు నీకు బట్ యు ఎంటర్ ఇంటు ఏ కాన్వర్సేషన్ దానివల్ల వాడు చెప్పిన ఆలోచనలు వాడు చెప్పిన మాటలు నీ మనసులో వెళ్లి కూర్చున్నాయి కూర్చున్న తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అవి వస్తాయి
(12:46) దాంతో ఉదాహరణకి ఇది ఎలా ఉంటుందంటే స్కూల్లో చిన్న ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు ప్రాణం అనేది ఎక్కడో ఉండదంటరా బొటన వెలు ఉంటదంట ఫ్రెండ్స్ అందరూ వింటున్నారు ఇది నా పుస్తకంలో కూడా రాశను అంటే ఒక ఆలోచన ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది ఆ బొటన వెలు ఉంటుంది. అన్న తర్వాత ఆ బొట్నవెలు ఉంటదా ఏ బొట్నవెలు ఉంటదిరా అన్నాడు వాడు మా ఫ్రెండ్ నేనేమో దూరం నుంచి వింటున్నా ఫస్ట్ నుంచి నాకు వినడమే తప్ప విన్నదాన్ని నేను నిజం అనుకోవడం ఎందుకో నాలో లేదు.
(13:19) నాకు జరిగితే జరుగుతది కానీ ఆలోచించడం వల్ల ఏమిటి ఉపయోగం అదత కుడి సైడ్ పొట్టిన వెళలో ఉంటదంట ప్రాణం అన్న తర్వాత ఆరోజు గ్రౌండ్ లో ఆడుతుంటే ఎవరైతే చెప్పారో ఆ పిల్లవాడు వాడు నమ్మాడు దాన్ని కానీ వాడికి కింద పడితే కుడి బొట్టిన వేలుకే దెబ్బ తాకింది చిత్తుడు అయిపోయింది. వాడు నేను చచ్చిపోబోతున్నాను అని ఏడిచాడు. ఎందుకంటే వాడు నమ్మాడు బొట్టునవేలుకి గాయమైతే నేను చచ్చిపోతానని మనిషి చచ్చిపోతాను ఇప్పుడు వాడికే గాయం అయింది ఇప్పుడు వాడు చెప్పిన ఆలోచన వాడి మీదనే ప్రభావం చూపిస్తుంది.
(13:50) ఒకసారి ఏం జరిగింది నాకు ఫోన్ వచ్చింది సిట్లో ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేశారు శ్రేయోభిలాషి ఎక్కడున్నావ అంటే ఇంట్లో ఉన్నాను అంటే నువ్వు లేచి వెంటనే కిటికలు వేసుకో నువ్వు ఫస్ట్ లే నువ్వు కిటికలే ఇగో చూడు బాస్ నువ్వు విషయం చెప్తే వేసుకుని లేకపోతే నేను ఫోన్ పెట్టేస్తాను. అందుకే నీకు సహాయం చేద్దాం అంటే కూడా ఇట్లనే అని నాకు చెప్పాడు ఎందుకంటే కిటికీలోకి వెళ్లి యసిడ్ పోస్తున్నాడుంట దొంగతనం చేయడానికి ఎక్కడ ఏదో ఊర్లో జరిగింది.
(14:22) ఇప్పుడు అదే జరుగుతదని అతను నమ్మి అతను కిటికీలు వెంటనే వేసుకున్నాడు నా కిటికీలు వేసుకొని బలవంతం చేస్తున్నాడు. సో ఇప్పుడు భయం ఎక్కడి నుంచి వచ్చింది ఒక వ్యక్తి చెప్పిన మాట నుంచి వచ్చింది. ఇప్పుడు మా ఒకసారి పెళ్లి అయితే ఆ పెళ్లిలో ఓ చిన్న పిల్లవాడు నన్ను చూసినప్పుడల్లా భయపడుతున్నాడు. నాకు తెలిీదు అతను ఎవరో కూడా రెండో తరగతి చదువుతున్నాడు నేను వాడి దగ్గరికి వెళ్తే వాడు ఎట్లా భయపడుతున్నాడు అంటే వాడి శ్వాస ఆగిపోతదేమో అన్నట్టు ఏడుస్తున్నాడు ఇట్లా కొట్టుకుంటున్నాడు.
(14:56) నేను వాడికి దూరంగా ఉండటం స్టార్ట్ చేశను. దానికి కారణం ఎవరు వాళ్ళ నాయనమ్మ. సో ఎవరికైతే గడ్డం ఉంటదో వాడు దయ్యం బుచ్చివాడు అతవాళ్ళు వచ్చి తినేస్తారు నీ ముక్కు కొరికేస్తారు అని చెప్పి అన్నం పెడుతుంది. నన్ను చూపించి ఆమె అన్నం తినిపిస్తుంటే నేను చెప్పాను అసలు కొంచెం అన్నా బుద్ధి ఉందా మీకు వాడికి అన్నం తినిపియడం మీ లక్ష్యం అయితే అన్నం తినిపియండి లేకపోతే తినకపోతే వాడే తింటాడు కానీ వాడి లోపట అనవసరంగా మీరు ఒక భయాన్ని చొప్పించి మీ పని గానిస్తున్నారు ఇప్పుడు అన్నం తినేస్తాడు వాడు కానీ ఇప్పుడు గడ్డం ఉన్నవాళ్ళు దుర్మార్గులు గడ్డం ఉన్నవాళ్ళు రాక్షసులు అని చెప్పిన
(15:36) ఆలోచన ఎవరు తీసేస్తారు వాడి మనసులో నుంచి మీరు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా మీరు జస్ట్ అన్నం తినిపియడం మీ లక్ష్యం కాబట్టి దానికోసం మీరు కరప్షన్ చేస్తున్నారు వాడి మైండ్ని ఆమె నేను చెప్పింది అర్థం కాలేదు ఆ పిల్లవాడికి నేను ఒక ఫోర్ డేస్ ఆ పెళ్లి అంతా ఒక వారం జరిగితే ఫోర్ డేస్ నేను మెల్లగా ఫ్రెండ్షిప్ చేసుకొని వాడు నాతో అన్నమాట నిన్ను ముట్టుకుంటే ఏమి కాదా అని అడిగాడు వాడు నన్ను ఆఫ్టర్ ఫోర్ డేస్ ఏమీ కాదు మీ నానమ్మ బుద్ధి లేక అట్లా చెప్పింది.
(16:08) సరే ఆ తర్వాత వాడు నేను కాసేపు ఆడుకుందాం అంటే ఇట్ టుక్ వాడిలో ఉన్న భయాన్ని తొలగించడానికి అక్కడున్న గడ్డం ఉన్నవాళ్ళని నేను ముట్టుకుంటా చూడు ఏమి కాదు చూడు అని చెప్పి ఇట్లా ముట్టుకొని ఏమన్నా అయిందా నాకేం కాలేదు నువ్వు కూడా ముట్టుకోవచ్చు ఏమి కాదా ముట్టుకుంటే ముక్కు [గురకలు] కోరకరా తీసుకోపోరా అని చెప్పి ఏడుస్తున్నాడు వాడు ఇప్పుడు వాడి ఏడుపుకు కారణం ఎవరు వాడి మనసులో ఉన్న ఒక అసంబద్ధ ఆలోచనే కదా సో ఇట్లాంటి ఆలోచనలన్నీ కలిసిన తర్వాత ఒంటరితనం ఎందుకు భయపెట్టదు బుద్ధింకం చూస్తే భయమే చీకటిని చూస్తే భయమే కొత్త గొంతు వింటే భయమేంది అన్నోన్
(16:42) కాల్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే భయమైంది తర్వాత నీ మనసులో ఉన్న ఆలోచనలు నీ ఆర్థిక సమస్యలు తలుచుకొని భయమైంది నాకు తెలిసిన ఒక ఆవిడ ఒంటరగా ఉండేది కాదు నేను అడిగాను ఎందుకు ఉండవు అంటే ఆమె చెప్పింది ఎప్పుడు కోడలు పక్కనే ఉండాలి. ఆమె చెప్పిన ఆన్సర్ వింటే ఆశ్చర్యపోతుంది. హటాత్తుగా నాకు హార్ట్ ఎటాక్ అని ఏదైనా వస్తే ఎవరు తీసుకోపోతారు అందుకని ఎవరో ఒకరు తోడు ఉన్నారు.
(17:07) ఎప్పుడు కోడలు తోడే ఉన్నది. ఎప్పుడు ఈమెకు హార్ట్ అటాక్ రాలేదు. కోడలకి చాలా తలక నొప్పి ఈమె సావుభోయం ఏమ ఉందో కానీ నన్ను చంపుతుంది అయ్యగారు అనేది ఒకరోజు ఏమైందంటే ఈమె నేను ఇప్పుడే బయటికి పోయేస్తా నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి బయటికి పోయింది. అక్కడ హాట్ వచ్చి అక్కడ చచ్చిపోయింది. సో నీవు ఎవరున్నా చచ్చినప్పుడు నీ కుటుంబ సభ్యులే కాపాడతారు అనుకుంటే పొరపాటు ఎవరో ఒకరు కాపాడతారు నీకుఏదైనా ప్రాబ్లం వస్తే బయటికవచ్చి గట్టిగా అరువు భయం తీసేసి ఎవరో ఒకరిని కార్లు వేసుకొని పోతారు.
(17:41) సో మనకు నిజంగా సహాయం చేసే వాళ్ళు ఇంట్లో ఉంటారని గ్యారెంటీ లేదు. సో పనికిరాని ఆలోచనలన్నీ మైండ్లో నింపడం కాకుండా సరైన ఆలోచనలు నింపుకో కాస్త విశాల దృక్పదంతో ఉన్న ఆలోచనలు నింపుకుంటే భయమవుతుంది. సో గాలి తోడు అనుకో పిట్ట తోడు అనుకో ఏదో ఒకటి నీకు తోడుగానే ఉంది కానీ నువ్వు దాన్ని విస్మరిస్తున్నావ్ ఓన్లీ నువ్వు అనుకున్న వ్యక్తి నీ సమక్షంలో ఉంటేనే నీకు ఆ ఒంటరితనం పోయిన భావన వస్తుంది నీ ఫ్రెండ్ తో పాటు నువ్వు మాట్లాడితేనే ఒంటరి ఏయ్ వెళ్ళిపోయింది ఒంటరిగా ఉన్న భావన వస్తుంది.
(18:17) ఆ లేకపోతే నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ లైఫ్ లోకి వస్తేనే నువ్వు సక్సెస్ అయినట్టు అది లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్న భావన వస్తుంది. అంటే నిన్ను నువ్వే ఈ సమస్తం నుంచి వెలువేసుకుంటున్నావ్. అందుకని ఆ అలెన్ వార్డ్స్ లాంటి వాళ్ళు చెప్పిన కొన్ని చిన్న చిన్న సలహాలు అదేంటంటే ప్రతిరోజు ఏమీ చేయకుండా కొంతసేపు ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏదో ఒక టైం వస్తుంది నీ మరణ సమయంలో నువ్వు అందరూ హటాతగా మరణించారు కదా కొందరు మరణం కూడా ప్రాసెస్ లాగా ఉంటుంది.
(18:45) అప్పుడు నువ్వు ఏమీ చేయవు. సో అందుకని ఇప్పటి నుంచి నీ యొక్క మనసుకు శరీరానికి అలవాటు చేయాలి.స అట్లీస్ట్ హాఫ్ ఆన్ అవర్ ఇన్ ఏ డే బి ఏ నోబడీ అయితే నీకుొక పని గాని ధర్మము గాని లేకపోతే నువ్వు చేయవలసిన కార్యక్రమం గాన నువ్వు మాట్లాడవలసిన వ్యక్తులు గాని నువ్వు ఎదురు చూడవలసిన కార్యము గాన నీకోసం మనుషులు గాని నువ్వు ఎవరి కోసం అన్న గాని ఏమీ లేవు అరుణాచలంలో కొండ ఎట్లఉందో నువ్వు అట్లా ఉండు ఒక హాఫ్ న్ అవర్ అన్ని అటాచ్మెంట్స్ ని పక్కన పెట్టేస ఊరికే కూర్చో ఆలోచనలు వస్తే వస్తాయి నీకు సంబంధం లేదు ఫియర్ వస్తే వచ్చింది సంబంధం లేదు
(19:20) నా దగ్గరికి హరిపురం ఉన్నప్పుడు ఒకాయన వచ్చాడు నాకు ఒంటరిగా ఉంటే భయమేస్తుందండి అతనితో ఏం చెప్పానంటే భయపడు అన్నా మన తర్వాత అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు భయం వస్తే భయపడు కానీ భయపడినప్పుడు నువ్వు ఒక మాట అను అదేంటో తెలుసా ఈ భయం అబద్ధం అబద్ధమైనా సరే నాకు భయం ఇస్తుంది. అన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకో చాలాసార్లు మనకి అష్టవక్ర గీతలో ఉంటుంది మనకు ఒక వాక్యం ఉంటుంది రజు సర్పవత్ అంటారు.
(19:53) అంటే అక్కడ పాము లేదు తాడును చూసి పాము అనుకొని రాత్రంతా గజ గజ వణకాడంట పొద్దున్న తర్వాత చూస్తే తెలిసింది అది అదిఒక తాడు అని కానీ రాత్రి అయిన భయం వాస్తవం సో అట్లా మనిషికి అవుతున్న భయాలు వాస్తవము ఆ భయాల వల్ల తను పొందుతున్న ఇబ్బందులు దాని ద్వారా సంక్రమించే మరణము అన్ని వాస్తవమే కానీ సరిగ్గా నువ్వు చూస్తే అసలు నిన్ను భయపెట్టేది ఒక్కటి లేదు తర్వాత నీ వాళ్ళని అనుకుంటున్నది కూడా ఒక అవాస్తవం నీ వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అందరూ నీ వాళ్ళు కాబట్టి నీ వాళ్ళు ఎవరు లేరు.
(20:24) దానికి ఒక కీ చెప్పమంటారు ఆ అయితే మనం సమస్తం నిద్రపోతాం కనండి నిద్రపోతున్నప్పుడు మనం ఎంత దగ్గర వాళ్ళు రిలేషన్ బంధు పిల్లలు అమ్మ నాన్న అనుకోవచ్చు ఎంత పట్టుకొని హక్కుకొని పట్టుకొని పడుకున్నా కూడా చివరికి మర్చిపోయినప్పుడే నిద్ర వస్తుంది అంతే వదిలేస్తేనే నిద్ర వస్తుంది ఆలోచన చెడ్డ ఆలోచన దాన్ని వదలడం జరిగిన తర్వాతనే మనం నిద్రలోకి వెళ్తున్నాం అంటే ఎవ్రీ నైట్ మనం సమస్తంలోకి ఒంటరిగానే వెళ్తున్నాం సో ఎప్పుడు ఒకరిని ఆనుకొని ఒకరి మీద ఆధారపడి ఉండకుండా అట్లీస్ట్ రోజుక వన్ అవర్ అన్నా ఆర్థర్ షోపెన్ హేర్ అంటాడు ఏ మన్ కెన్ బి హిimసెల్ఫ్ ఓన్లీ సో లాంగ్ హి ఇస్ అలోన్
(21:06) అంటాడు. ఈ ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలుఅన్నీ ఏకాంతంలోనే జరిగినయి. మనిషి మాట్లాడితే గాసిపే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడే యాక్చువల్ గా నీ మనసు నీకు తెలుస్తుంది. లేకపోతే నీ మనసు నీకు పరిచయమే అవకాశం లేదు ఎందుకంటే ఆ మనసు రకరకాల మాటల్లో రకరకాల ఆలోచనలో రకరకాల ఐడియాస్ లో ఆ ఎమోషన్స్ లో లేకపోతే ఇమాజినేషన్స్ లో కొట్టుకపోతా ఉంటంది.
(21:31) ప్రతిరోజు కాసేపు ఎట్లైతే సిరిశీలం గేట్లు ఆపితే నీళ్లు నిలబడతాయో అట్లా నువ్వు ఆపేసి లోపట ఏం జరుగుతుందో దాన్ని విట్నెస్ చెయ్ అది చేసి తీరాలి ఎట్లాగ ఇట్లా అన్నది కాదు కొన్ని ఉంటాయి దానికి ఎట్లా లేదు నువ్వు నిరంతరం దానితో ఎరుక కలిగి ఉంటే అది మేనిఫెస్ట్ అవుతుంది దానికి ప్రాసెస్లు లేవు ఇప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి ఎట్లా నోరు మూసుకొని కూర్చోలి ప్రాసెస్ లేదు మూసుకొని కూర్చో అంతే దానికి వేరే దారే లేదు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఏది కనబడదు కళ్ళు ఎట్లా మూసుకోవాలి ఎట్లా చెప్తాం అంటే రెప్ప ఇట్లా పట్టుకొని ఇట్లా కింది రెప్ప కాని
(22:06) ఇట్లా ఎవడు చెప్పడు కళ్ళు మూసుకో అంటే మూసుకో అనేది దానికి ప్రాసెస్ లేదు. నీ గొంతులో ఒక ముల్లి ఇరికింది ఎలా తీసుకోవాలి ప్రాసెస్ లేదు నువ్వే ఆ గానీ నీళ్లుు తీసుకోలే నీళ్ళు తాగాలి లేకపోతే చక్కర బికాక్లి లేకపోతే బియ్యం బుక్కాలి ఏం చేస్తే అది పోతది యు హావ్ టు డిస్కవర్ అట్లా ఆధ్యాత్మిక పరమైనవి రియల్ థింగ్స్ ఎవడు చెప్పలేడు.
(22:26) ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలతో అసోసియేషన్ లేకుండా ఉండు అన్నదానికి ఎక్స్ప్లనేషన్ ఎక్కడఉంది భూమిమీద లేదు చెప్పలేడు చెప్తే దాంతో అసోసియేషన్ ఏర్పడుతుంది మళ్ళ దానికి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించాలి ఒక రోజులో హాఫ్ అన్ అవర్ నీ చుట్టుపక్కల వాళ్ళు ఏడిచిందా కొట్లాడినా సినిమా వస్తుందా దీంతో నాకు ఏ సంబంధం లేదు అని కూర్చో సేమ్ థింగ్ అప్లైస్ టు ఇన్నర్ ఇన్నర్ మైండ్ ఆల్సో నీ ఆలోచనలతో ఏ సంబంధం లేని స్థితి వస్తుంది.
(22:54) ఇప్పుడు అందుకని రోజులో కాసేపు ఒంటరితనం పోవాలంటే డూ దిస్ అదేంది ఒక హాఫ్ అన్ అవర్ అందరి మధ్యనే ఉండండి దేనితోన సంబంధం కలిగి ఉండొద్దు. ఇది ఎవ్వరికీ చెప్పకూడదు. అక్కడ పిల్లవాడు ఏడుస్తున్నాడు లెట్ హిమ క్రై ఎవరో ఇద్దరు మాట్లాడుతున్నారు లెట్ హిమ టాక్ లెట్ దెమ టాక్ వర్షం పడుతుంది మామూలుగా అయితే అయ్యో వర్షం పడుతుంది వర్షం మొన కూడా పడ్డది ఏదో ఆలోచనలు వస్తుంది అసలు ఏమ పడుతుంది పడని ఇది ఎట్లా అని చెప్పడానికి లేదు నువ్వు ఈరోజు స్టార్ట్ చేస్తే రెండు నెలలకో మూడు నెలలకో సంవత్సరానికో రెండు నెలలకో చిక్కుతది అని చెప్పి కానీ నువ్వు ఇందులో చేసేది ఏమీ లేదు.
(23:33) సంబంధం లేకుండా పట్టుకోకుండా ఉండొద్దు దీన్ని నేను పట్టుకోవద్దు అనుకుంటున్నా ఎట్లా పట్టుకోవద్దు అంటే ఎట్లా చెప్తారు ఇది చెప్పడానికి లేదు ఇది వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను పట్టుకోవద్దు అనుకుంటున్నా ఇట్లా ఇప్పుడు ఎవరో నా మీద పెట్టిపోయారు అయినా నేను పట్టుకోలేదు చూడండి అది ఉంది రెండిటికి చాలా తేడా ఉంది.
(24:00) ఇతను నేను పట్టుకున్నాను నాకు దూరంగా ఉంది స్టిల్ నేను పట్టుకున్నాను ఇప్పుడు ఎవడో నా దాంట్లో పెట్టాడు ఇట్లా నాకు దగ్గరగానే ఉంది నేను పట్టుకోలేదు. ఇది అర్థమైన రోజు అర్థమైతది అది నేనే చెప్తున్నా అంత ఆశమాశ విషయం కాదు ఇవన్నీ ఒక వస్తువు లాగా ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇప్పుడు ఎవరో నాకు బలవంతంగా నా మీద దీన్ని ఒత్తుతున్నారు.
(24:20) అయినా సరే నేను ఫ్రీగా ఉన్నాను నేను పట్టుకోవట్లేదు ఇది ఎక్కడో దూరంగా ఉంది నేను దాన్ని పట్టుకోవడానికే పోతున్నాను. రెండు చేసేది నేనే అందుకని రోజు ఒక గంట సేపు దేన్ని పట్టుకోకండి ఫిజికల్ గాను మానసికంగాను అలరం పెట్టుకోండి. ఇది చాలా అవగాహన ఇస్తుంది లైఫ్ లో సో మనిషికి అశాంతి ఎప్పుడు వస్తుంది ఈ మనసులో ఉన్న రకరకాల ఆలోచనలు అసంపూర్ణంగా ఉండటం వల్ల అశాంతి ఏర్పడుతుంది.
(24:54) ఉదాహరణకి నా కొడుకు వల్ల అశాంతి ఆ ఇంతకుముందు పులి వల్ల భయం అది కూడా తప్పే పులి వల్ల వచ్చే మరణం పులి వల్ల భయం అయితే జూ కి వెళ్తే ఎందుకు భయం అయతలేదు పులి బోన్ లో ఉంది కాబట్టి భయం అయితలేదు. అంటే బోను ఉంది గనుక పులి నా వైపు రాదన్న క్లారిటీ వల్ల భయమైతుంది. నా కొడుకు వల్ల అశాంతి కాదు కొడుకు వల్ల ఎప్పుడు అశాంతి లేదు ఆ కొడుకు అనే విషయం గురించి నీ మనసులో సగం ఉన్న ఆలోచనలు సగం పూర్తైన ఆలోచనలు ఉండిపోయినాయి పెళ్లి చేసుకుంటాడో లేదో అన్న ఆలోచన నీకు ఇక్కడ తెగుతలేదు.
(25:27) దీని వల్ల అశాంతి వస్తుంది. నువ్వు ఇక్కడ క్లియర్ చేసుకుంటే కొడుకు ఫ్రీ అయిపోతుంది. సో ఇది మనం చూడడానికి సింపుల్ గా కనిపించిన కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇంకా సింపుల్ గా మారిపోతది. ఇప్పుడు నేను ఇది చెప్తుంది పూర్తిని ఆచరిస్తూ చెప్తున్నది. రోజులో వన్ అవర్ అని చెప్పిన కదా రోజులో వన్ అవర్ నేను సంబంధం పెట్టుకునేది ఓవరాల్ గా మిగతా 23 అవర్స్ నాకు ఎవడితో సంబంధం లేదు.
(25:53) ఒక మానసిక స్థిరత్వం ఎప్పుడు వస్తుందంటే ఏదైనా జరుగుతున్నప్పుడు దాంతో ఇంటర్ఫేర్ కాకుండా చూడండి అట్లా ఒక్కసారి రాదు ఇట్ మే టేక్ వన్ ఇయర్ టూ ఇయర్ కీప్ ట్రైింగ్ సైకిల్ పడుతున్న కొద్ది లేపుతున్నాం ట్రై చేస్తున్నాం లేపుతున్నాం ట్రై ఒక రోజు బ్యాలెన్స్ వచ్చినట్టు ఇది కూడా వస్తుంది దీంట్లో ప్రాక్టీస్ ఏమీ లేదు.
(26:14) ట్రైింగ్ అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ కాదు సైకిల్ కాబట్టి రోజు కొంత రోజు కొంత వస్తుంది ఇందులో ఏమీ లేదు. జస్ట్ ఈ ఎరుక కలిగి ఉండు అటాతుగా ఇక్కడ వస్తువు కింద పడ్డది చూసి మళ్ళ నీ పనిలో ఉండంతే డోంట్ ఆ వన్ అవర్ దాన్ని ముట్టుకోవద్దు ఏమి కాదు నేను 2009 ఆ అప్పుడు నేను ఏకాంతంగా ఉంటం స్టార్ట్ చేసినాక నేను ఒక ప్రయోగం చేస్తుంటే ఇది చెప్తే చాలా విడ్డూరంగా ఉంటది కానీ నేను బియ్యం ఆ వండుకుందామని గిందలో పోస్తున్నా ఆ స్లిప్ అయి పడిపోయింది.
(26:59) మామూలుగా అయితే అయ్యయ్యో అసలు ఇప్పుడు అన్నం వండుకోవాలి ఇదంత మైండ్ లో వచ్చేసింది గందరగోళం అప్పుడు నా స్థితి ఎట్లా ఉన్నదంటే అప్పటికి ఇప్పటికి అంతే పోస్తున్న నేను పడుతున్న దాన్ని చూశాను బియ్యం ఇట్లా చెదిరిపోయాయి. ఆ గ్లాస్ అట్లా పెట్టాను బయటికి వెళ్ళాను హాయిగా భోజనం చేశాను. తర్వాత నేను చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి సాయంత్రం వరకు ఎవరినో కలవడం మాట ఆ పని పూర్తి చేసుకొని సాయంత్రం వచ్చి ఆ బియ్యం దగ్గర ఒక కొంత చిన్న చిన్న సర్కిల్స్ చేశను ఆ బియ్యానికి సో ఆ సర్కిల్స్ లో కాళ్ళు పెట్టి బియ్యం తొక్కలే సర్కిల్స్ లో కాళ్ళు పెట్టి
(27:34) కావలసిన నీళ్ళు ఆ సర్కిల్స్ లో కాళ్ళు పెట్టి కావలసిన సర్కిల్స్ లో కాళ్ళు పెట్టి అట్లా పెట్టి అదిఒక ఫోర్ డేస్ అట్లే ఉంది. ఎందుకు అట్లా చేశానంటే ఇప్పుడు హడావిడిగా బియ్యం ఎత్తిన ఫోర్ డేస్ తర్వాత బియ్యం ఎత్తిన ఏమి కాదు అంతకుమించి వేరే క్లారిటీ నాకు కనబడలే ఇప్పటికిప్పుడు ఒకరిని సెట్ చేయాలని ట్రై చేయొద్దు అవ్వదు వదిలేయ్ గివ్ సం టైం అండ్ స్పేస్ ఆ తర్వాత ఆ ఫోర్త్ డే నాకు కొంచెం టైం దొరికితే అప్పుడు హాయిగా ఒక హాఫ్ న్ అవర్ పాటలు పెట్టి మెల్లగా ప్రశాంతంగా ఎత్తాను.
(28:07) అప్పుడు బియ్యం ఎంత ప్రశాంతంగా పోశానో పడుతుంటే ఎంత ప్రశాంతంగా పడనిచ్చానో ఆ తర్వాత అన్ని పనులు ఆ బియ్యం మధ్యే ఏ అలజడి లేకుండా ఎట్లా చేసుకున్నానో అంతే ప్రశాంతతలో ఆ బియ్యాన్ని ఎత్తి మళ్ళీ ఉన్న చోటికి చేర్చాను నాలుగు నిమిషాల్లో చేరిస్తే నాలుగు రోజుల్లో చేరిస్తే ఏమీ కాదు ఎందుకంటే ఇదంతా నువ్వు పెట్టుకున్న టైం ఫ్రేమ్ ఇప్పుడే అయిపోవాలి ఏ గంటకి అయిపోవాలి ప్రకృతి అట్లా లేదు నీ ప్రశాంతత పోకుండా ఎప్పుడు చేసినా ఏమి కాదు ఇంకా చెప్పాలంటే చేయకపోయినా ఏమి కాదు ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ మాత్రమే మనిషి చేసుకోవడానికి ఇష్టపడతాడులే నువ్వు తినడము
(28:41) నువ్వు కొంచెం సాఫ్ సుత్రా ఉండడము నువ్వు కొంచెం మనుషులకు దూరంగా ఉండడము నీ పనిఏదో నువ్వు చేసుకోవడము తర్వాత నీ శరీరానికి ఏ రోగాలు నొప్పులు లేకుండా చూసుకోవడము తర్వాత నీకుేమన్నా సైకలాజికల్ గా తలనొప్పులు మానవ సంబంధాలు లేకుండా చూసుకోవాలని ట్రై చేస్తున్నాడు యూనివర్సల్ గా మనిషి మన దగ్గర ఉండే డబ్బు మనం కట్టుకునే బ్యాలెన్స్ మన బంగ ఆ బ్యాంకులో లేకపోతే లాకర్లో ఉండే బంగారం ఇవేవి నీకు ఇష్టం లేదు.
(29:06) అవి పెట్టుకొని ఇంకాస్త తలనొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు బ్యాంకులో లాకర్ లాకర్లో ఎందుకు బంగారం పెట్టాం సేమ్ పులి ఎగ్జాంపుల్ే లాకర్లో ఉంది కాబట్టి బంగారం పోదు కాబట్టి నిశ్చింతగా ఉన్నాం. అంటే నేను నిశ్చింత కండిషనల్ అయిపోయాను. అట్లా కాకుండా ఏది ఉన్నా లేకపోయినా నేను బాగుంటాను. నాకు ఎవరూ లేరు. ఉన్నా తాత్కాలికంగానే అవసరాల కోసమే మనిషి నా లైఫ్ లోకి వస్తున్నాడు నేను అవసరం కోసమే మనిషి నా లైఫ్ లోకి వెళ్తున్నాను.
(29:38) అవసరం తీరిన తర్వాత ఎవరికీ ఎవరు ఏమీ కారు. నేను ఏదేమైనా నేను ఒంటరి వాడిని నా పని నేను చూసుకోవడం తప్ప నాకు ఇంకొక పని లేదు. వేరే వాళ్ళ గురించి వేల సంవత్సరాలు ఆలోచించిన ఎవ్వరి జీవితం మారదు కాబట్టి ఆలోచించి వేస్ట్ నా గురించి నాకు స్పష్టత వచ్చింది కాబట్టి ఇక నేను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ చిన్న తరహ అవగాహన వస్తే ఇక దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇట ఒక చిన్న కథ ఉంటది చెప్పి ముగిస్తా మనసులో చాలా డిస్టర్బెన్స్ గా ఉన్న ఒక శిష్యుడు వెళ్లి గురువుని అడుగుతాడు నాకు దమా ఖరాబ్ అవుతుంది ఏం చేయాలి దీనికి రెండు కథలు ఉంటాయి అది బుద్ధిస్ట్ స్టోరీస్ చెప్తారు
(30:21) అన్నమాట ఒకటేమో ఆనందుడి పేరు మీద చెప్తారు నా మనసులో చాలా డిస్టర్బెన్స్ ఉంది ఏం చేయాలి అంటే వాకింగ్ కి వెళ్దాం దా అంటాడు వద్దు వాకింగ్ నేను చెప్తున్నది ఎందు నువ్వు అరే నువ్వు అడిగావు నీకు నచ్చిన ఆన్సర్ ఎందుకు ఇస్తున్నావయ్ నువ్వు భలే ఉన్నావ్ డాక్టర్ నీకు నచ్చిన రంగు టాబ్లెట్ ఎందుకు ఇస్తాడు ఏదో ఒకటి ఇస్తాడు నీకు తగ్గితే చాలు కదా అని ఒక కొండ మీద తీసుకెళ్లి దాని నది ప్రవహిస్తా ఉంటుంది.
(30:46) ఆ చిన్న సెరువులో ఒక వాటర్ బాడీ ఉంటుంది అది కాదు వాటర్ బాడీ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది దాంట్లో ఒక వాటర్ వేస్తాడు. సరే ఒక రాయి వేస్తాడు. ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట ఆనంద నీ మనసు అది ఒకటే ఇప్పుడు ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా నువ్వు నన్ను అడిగే ప్రశ్న నిన్ను అడుగుతా చెప్పు ఏందంటే ఇప్పుడు ఆ అలలని తీసేసి మళ్ళీ యదాస్థానానికి ఆ చిన్న సరస్సుని తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఆనంద చెప్తే ఏమి చేయకూడదు ఏమి చేయాలి ఏదనా చేయాలని వేలు పెడితే ఇంకో అల వస్తుంది.
(31:16) అల వచ్చిన దాంట్లో మళ్ళ వేలు పెడితే ఇంకో అల వస్తుంది. ఎక్కువసార్లు పెడితే మొత్తం అలల మయం అయిపోతుంది అలజడి అంటే అదే అలలు ఎక్కువైపోయి కోహెరెన్స్ దెబ్బ తినదాన్ని అలజిడి అన్నావు అంతే అట్లా అని చెప్తుంటేనే ఆనందనికి అర్థమైంది ఆలోచనలో సుడిగుండం ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయకూడదు. ఆ ఏమి చేయకుండా ఉండడానికి ధ్యానం అని పేరు. ఇది ఇంకో కథ ఏం చెప్తారు దీనికి ఇట్లాంటిదే నేను చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను నా డిస్టర్బెన్స్ ఎట్లా పోతుంది దాని ఏదో స్వరూపం ఏంది అన్నప్పుడు గురువు శిష్యుడు మెడ వంచి ప్రశాంతంగా ఉన్న సరస్సులో తల వంచి చూపిస్తాడు ఇప్పుడు ఏం
(31:52) కనిపిస్తుంది అంటే నా ముఖం కనిపిస్తుంది అంటే నీ మనసు నిర్మలంగా ఉంటే నీ ముఖం నీకు కనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఉంచి ఇలా వేలు ఇట్లా అంటాడు నీళ్లలో ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా మొత్తం అలా వస్తాయి ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఏం కనిపించట్లే తద్వారా నీ ఆలోచనలో నువ్వే కనబడకుండా పోతున్నావ్. అందుకని నీ యొక్క నిజ స్వరూపం ఎప్పుడు తెలుస్తుందివెన్ యు హావ్ నో అసోసియేషన్ విత్ థాట్స్ అప్పుడు నీవు ఉన్నావు.
(32:18) ఆలోచనలతో సంబంధం లేని క్షణంలో ఉన్నదే నిజమైన నీవు ఆలోచనలతో సంబంధం కలిగి ఉన్న నీవు నిజమైన నీవు కాదు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక సత్యము అని చెప్పి నేను ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒంటరితనం అన్నది మనిషిని పట్టుకొని వేధిస్తున్న అతి పెద్ద వ్యాధి మందు లేని వ్యాధి దానికి మెడిసిన్ లేదు. ఓన్లీ నీ లైఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే మెడిసిన్ జీవితం పట్ల నీకు కలిగిన అవగాహన ఒక్కటే నువ్వు ఒంటరితనం నుంచి బయట పడేస్తుంది.
(32:50) ప్రతి మనిషి ఏకాంతంగా ఉండటానికి చీకట్లో ఉండటానికి ఎప్పుడు సాధన చేయాలి. నీకు తోడు మనిషి ఒక్కడే కాదు అని తెలుసుకుంటే నీకు ఒంటరితనం పోతుంది. అడవిలో ఉన్నావు ఎన్ని చెట్లు తోడు ఉన్నాయి. ఓ పిట్ట తోడు ఉంది ఉడత తోడు ఉంది. ఎప్పుడైనా స్వామి రామ పుస్తకం చదివితే వాళ్ళ గురువుగారు హిమాలయాల్లో ఎక్కడో పైన ఉంటారు స్వామి రామ ఒక్కడే ఇద్దరే ఉంటారు అసలు ఏ పని లేదు రోజంతా బిజీగా ఉంటారు పొద్దున్న లేస్తారు స్నానం చేస్తారు యోగా చేస్తారు కొంచెం ఆహారం వండుకుంటారు అడవిలో తిరుగుతారు ఏదో మొలకలు తెచ్చుకుంటారు రోజు కాసేపు వేదాలు గీదాలు చదువుతారు అంటే దే ఆర్ సో బిజీ ఇన్ దేర్
(33:30) వర్క్ ఇప్పుడన్నా టెక్నాలజీ వచ్చిందివాట్ వచ్చి అప్పుడు ఏమీ లేదు. పని ఒక్కటే నిన్ను నిన్ను ఏమంటారు ఇట్లాంటి ఆలోచన నుంచి బయట పడేసి ఒక నవ్వుక అది అది నిష్కామం అయితే ఇంకా సూపర్ ఇప్పుడు స్వామి రామ చిన్న పిల్లవాడంట అప్పుడు ఆరు రోజుల్లో స్వామి రామ అడుగుతాడు నాకు కంపెనీ లేదు నాకు ఆడుకోవడానికి అంటాడు ఇప్పుడు అడవిలో ఎక్కడి నుంచి తీసుకురావాలి స్వామి రామకు సంశయం లేదు గురువు పట్ల గురువు అన్నాడు సరే నీకు ఒక కంపెనీ కావాలి నేను చూస్తాను అని చెప్పి ఎలుగు బంటిని చూసింట సో ఎలుగుబంటి స్వామి రామ ఇద్దరు అడవికి పోయేటవాళ్ళంట ఇద్దరు కలిసి ఆడుకునేటోళ్ళు ఇప్పుడు
(34:10) ఎలుగుబంటితో ఆడుకుంటే మాటలు ఎందుకు ఉంటాయి ఎలుగుబంటికి తెలుగు రాదు నీకు ఎలుగుబంటి భాష రాదు అప్పుడు నిజమైన తోడు ఎస్టాబ్లిష్ అయింది చూడు అందుకే మనుషులకి మనుషులతో కంటే ఎక్కువ కుక్కలతో స్నేహం ఉంటుంది. భాష ఏమ ఉండదు బట్ దేర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కళ్ళలో కనిపిస్తుంది దాని తోక ఊపడంలో కనిపిస్తుంది అది ఒక రకంగా కూర్చడంలో కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో చూస్తే డాగ్ అండ్ హ్యూమన్ రిలేటెడ్ వీడియోస్ అసలు కోటాను కోట్లు ఉంటాయి.
(34:40) చీమలకు మనిషికి లేదు ఎందుకంటే చీమ కమ్యూనికేట్ అవ్వద్దు. కమ్యూనికేట్ అవ్వగలిగింది ఒక డాల్ఫిన్ ఒక పావురము ఒక కుక్క కొన్ని వైల్డ్ అనిమల్స్ అయితే గానీ ఎట్లా ప్రవర్తిస్తాయో తెలియదు. తర్వాత కొన్ని పక్షులు ఇట్లాంటివి ఇట్లా అయితాయి సో వాటితో ఉంటున్నాడు మనిషి మనుషుల తర్వాత ఆల్మోస్ట్ మనుషులుగా ప్రవర్తించే వాటితో అవి మాట్లాడకపోయినా కమ్యూనికేషన్ ఉందిగా అందుకని నీ తోడు మనిషి ఒక్కడే కాదు నీ తోడు నీ సంగీతము నీ తోడు నీ ఏకాంతము నీ తోడు నీ మౌనము నీ తోడు నువ్వు చేసుకునే వంట నీ తోడు ఆకాశము నీ తోడు చెట్టు పిట్ట అనుకుంటే అసలు నీకు జీవితంలో ఎక్కడ పోయినా తోడు ఉంది. తద్వారా
(35:19) ఒంటరితనం లేదు. ఒంటరితనం బాధించే అవకాశమే లేదు. ఇ వ్యసనం అంటావా అది వ్యక్తి యొక్క ఇచ్చ కొందరు ఉంటారు ఇప్పుడు ఆర్మీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి స్ట్రెస్ ఏమ ఉండదు. ఆర్మీ రిటైర్ అయిన తర్వాత కూడా రోజు ఒక టోస్ట్ లాగా దే ఆల్ సిట్ టుగెదర్ అండ్ హావ్ ఏ డిస్కషన్ ఒక చిన్న పెగ్ వేస్తారు. సో అది వ్యసనం కిందకి రాదు చాలామంది మెడిసిన్ లాగా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు.
(35:50) ఒక మోడరేట్ క్వాంటిటీలో వ్యసనం ఎప్పుడు అవుతుంది అంటే నువ్వు అన్కాన్షియస్ గా తీసుకుంటున్నప్పుడు వ్యసనం అయింది రెండోది ఎందుకు తీసుకుంటున్నావో తెలియట్లే అప్పుడు వ్యసనం అయింది. ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే విషం కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని ట్రెడిషన్స్ లో అందుకని ఇది పూర్తి వ్యక్తిగతమైన విషయం నువ్వు తాగుబో తాగే వాళ్ళందరినీ తాగుబోతునదానికి లేదు.
(36:09) మనసులోకి రకరకాల వేసనాలు ఉన్నాయి ఒకడు తాగుడికి బానిస అయి ఉండొచ్చు ఒకడు వాగుడుకు బానిస అయి ఉండొచ్చు ఆ ఒకడు స్నేహానికి బానిస అయి ఉండొచ్చు ఒకడు కులపిచ్చికి బానిస అయి ఉండొచ్చు ఏదైనా అది ఎందుకుఉందో నీకు తెలియని ఒక స్థితి ఏర్పడితే అప్పుడు నువ్వు దానికి సక్కం అవ్వాల్సిందే తప్ప నువ్వు ఏం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో అన్న స్పృహ నీకు కలిగినప్పుడు వాడిని మనం ప్రశ్నించడానికి లేదు.
(36:34) విసరదత్త మహారాజు బీడి తాగడు లైఫ్ అంత సో అది మనం చూసి చూడడానికి వ్యసనం అనిపించిఉండొచ్చు అతని పర్సెప్షన్ దాని పట్ల అతనికి రిగ్రెట్ గాని ఏమీ లేదు దాన్ని తన జీవితంలో ఒక భాగంగానే చూశడు అది ఆయన పడిపోయినప్పుడు అది పడిపోయింది అంతే కిచ్ కిచ్ కిచ్ కిచి లేదు. నాకు తెలిసిన కొందరు ఆఫీసర్స్ ఉన్నారు ఈవినింగ్ 7:30 అయితే వాళ్ళు పక్క ఒక చిన్న పెగ్ వేస్తారు.
(37:02) కానీ వాళ్ళు ఎప్పుడు తాగి ఉగడాలు వాగడాలు ఎప్పుడూ చూడలేదు నేను చాలా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎంత కాన్షస్ గా ఉంటారు అప్పుడు అంతే కాన్షిస్ గా ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్ లో దాన్ని ఒక పార్ట్ గా చేసుకున్నారు కొందరు తినగానే స్వీట్ తింటారు. కొందరు తినగానే పాన్ తింటారు. కొందరు సినిమా చూస్తూ తింటారు ఇవన్నీ రకరకాల వ్యసనాలే అంటే ఏదో ఒకటి నీకు అలవాటయింది కానీ అలవాటయింది నిన్ను హింసించేంత అలవాట అయిందా లేకపోతే అది లేకపోతే నీకు పిచ్చఎక్కుతుందా ఇది వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సిన విషయాలు అందుకని ఏదవైనా చచ్చిపోవడం కాయం కాబట్టి నువ్వు ఏదైతే చేస్తున్నావో అది పూర్ణ
(37:38) ఎరుకలో చేస్తున్నాను అన్న ఒక అవగాహన ఉంటే దాంట్లో మనం వేలు పెట్టడానికి లేదు ఏదైనా కానీ మెల్లగా మనిషి ఏకాంతం అనుభవించడానికి ప్రిపేర్ అయితే జీవితం చాలా బాగు ఎందుకంటే లాస్ట్ కి మరణించే సప్పుడు నువ్వు ఏకాంతంగా మరణించిన భావన కలగాలి ఒంటరితనం కాదు. ఒంటరితనం అంటే ఏమీ లేదు. ఈ ఈ బాటిల్లో ఇంత నీళ్లు ఉన్నాయి. ఈ బాటిల్ ఆలోచిస్తుంది ఇంకాస్త నీళ్లు నిండితే నేను ఆనందంగా ఉంటాను.
(38:05) అది ఎదురు చూస్తుంది ఎవరైనా నీళ్ళు పోస్తారేమో అది ఒంటరితనం ఎదురు చూస్తుంది వర్షం వస్తుందేమో అది ఒంటరితనం. ఇది రాదని తెలిసి నిరాశపడి తాగుతుంది అది ఒంటరితనం వల్ల ఏర్పడ్డది. ఏకాంతం అంటే ఏందంటే నాకు సగం బాటిల్ నీళ్లు ఉన్నాయి నాకు చాలు ఇది అని అనుకోవడంతో ఈ బాటిల్ మైండ్ ఫ్రీ అయిపోయింది అంతే తేడ ఇది ఎవరెవరు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది వాళ్ళ యొక్క విచక్షణ ఇంటెలిజెన్స్ ప్రతిదాన్ని మనం వివరించలేం.
(38:34) అందుకనే ఒంటరిగా ఉన్నవాడు ఏకాంతంగా ఉన్నవాడు ఒకలాగే కనిపిస్తున్నాడు. ఒక జ్ఞాని ఒక అజ్ఞాని కూర్చుని ఫోటో దిగితే ఒకలాగే ఉంటుంది. ఇంకా రోజు బీర్లు బిర్యానీ తినేవాడు జ్ఞాని కంటే గొప్ప అందంగా కనిపిస్తాడు. ఫిజికల్ గా అంత మాత్రం చేత వాడు బాగున్నాడుఅని చెప్పడానికి రాదు వీడు కొంచెం బొక్కలు తేలు ఉంటే బాలేదని చెప్పడానికి లేదు. నీవు ఎవరు నిర్ణయించేది నీ మానసిక స్థితే మనసు తీసేస్తే సిమ్ కార్డు లేని ఫోన్లన్నీ ఇప్పుడు ఎవరెవరైతే చూస్తున్నారో ఈ భూమి మీద ఉన్న అందరికీ మనసు లేదనుకో ఎవడు ఎటు పోతున్నాడో తెలియదు.
(39:09) ఇప్పుడు ఈ బాటిల్ ఇట్లా పట్టుకున్నాను నా మనసు వల్లనే నేను ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది నా మనసే లేకపోతే బాటిల్ ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మనసు వెళ్ళిపోయింది ఏం చేయాలో తెలియదు ఇది ఏందో కూడా తెలియదు నాకు ఇది బాటిల్ అది కూడా తెలియదు నాకు అప్పుడు నాకు ఇన్స్టింటివ్ గా దాహం అయితే నీళ్ళు తాగి చూస్తాను దాన్ని నీళ్ళతో సంబంధం ఉంటుంది బాటిల్తో ఉండదు కుక్కకి వాటర్ తో సంబంధం ఉంటది చెరువుతో ఉండదు నువ్వు బంగారు బౌల్లో పెట్టిన నీళ్ళు తాగిపోతది బంగారు బౌల్ని చూడదు అది ఎందుకంటే అది సర్వైవల్ కోసం అవసరమైన దాన్ని పట్టుకుంటుంది తప్ప వస్తువుని
(39:38) పట్టుకోవట్లేదు ఎందుకంటే దానికి వస్తువు పట్ల ధారణ లేదు కదా మనిషి అట్లా కాదు సో మనిషి మనసులో చాలా చెత్త ఏర్పడ్డది. ఇప్పుడు మెమరీ అంటూ పోయింది అనుకో నీకు అన్ని సమస్యలు పోతాయి కానీ అప్పుడు కూడా నీకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మనసు పోయింది కాబట్టి నువ్వు తినవు తిన్నా నువ్వు ఏం తినాలో అదే తింటావ్ ఏం తినాలో అది తింటే బాడీ క్లీన్ అయిపోతుంది.
(40:02) అట్లా అందుకని ప్రతిరోజు ఒక వన్ అవర్ ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండడం ప్రాక్టీస్ చేయండి. ఇది కచ్చితంగా చేసి తీరాలి. దానివల్ల జీవితంలో చాలా విషయాలు తెలుస్తాయి. ఆ వన్ అవర్ తర్వాత అన్నిటిలోన ఇంటర్ఫియర్ కాండి పోండి ఇప్పుడు నిన్న గాలి వచ్చింది చాలా నేను ఇట్లా కూర్చొని ఉన్నా ఆ గాలికి ఆ ఈ గోడకున్న పెయింటింగ్స్ ఇట్లా ఊగుతున్నాయి అసలు లేవనే లేదు అట్లే ఊగుతున్నాయి ఒక పెయింటింగ్ ఊసి ఇట్లా ఆరు పల్టిలు వేసి కింద పడ్డది ఇట్లా చూసిన ఇట్లా ఆ తర్వాత చాలా డస్ట్ లోపటికి వచ్చింది చూసాను మేము వీడియో తీస్తుంటే పావురం వచ్చిపోయింది చూసామ
(40:46) ఒక వన్ అవర్ తర్వాత నేను పెయింటింగ్ తీసి మళ్ళ తగిలిచ్చాను అక్కడ అది వేరే సంగతి సో సం టైమ్స్ నువ్వు దేనితోనూ ఫిజికల్ గాను సైకలాజికల్ గాను ఇంటర్ఫియర్ కాకుండా ఉండగలిగితే లక్ష పుస్తకాలు చదివిన దానికంటే ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తది. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా అది మళ్ళ సమాచారమే అందుకని టు బి అంటాం కదా బి బీయింగ్ అంటే ఏం జరిగినా వాడు సజీవంగా ఉంటూ ఆ జరుగుతున్న వాటిని అన్నిటిని చూస్తూ దానితో ఇంటర్ఫేర్ కాకుండా ఉన్నాడు.
(41:23) ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ దాని అర్థం పొద్దస్తమని అట్లే ఉండమని కాదు అవసరమైతే నువ్వు దేనితో ఇంటర్ఫేర్ కాకుండా ఉండగలవు అవసరమైతే దేనితో అయినా ఇంటర్ఫేర్ కాగలవు ఈ చిన్న విభజన నీ మనసులో ఏర్పడినప్పుడు ఇది ఎట్లందంటే అవసరమైతే నేను లడ్డు తింటాను అవసరమైతే నేను లడ్డు తినను అవసరమైతే నేను భోజనం చేస్తు నిరాహార దీక్ష అందుకే కాదు ఇప్పుడు ఉపవాసం నేను తిననండి ఈరోజు తిననని చెప్తున్నది వాడే రేపు తింటా అని చెప్తున్నది వాడే ఈ రోజు నేను స్నానం చేయను అని చెప్తున్నది వాడే రేపు స్నానం చేసేది వాడే అట్లా ఈరోజు నేను ఏం జరిగినా పట్టించుకోను అని చెప్పే
(41:58) రోజు వచ్చినప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. అదర్వైస్ ఈ ఒక్క విషయంలో మనిషి తన కంట్రోల్ లో తాను లేడు ఏం జరిగినా పట్టించుకుంటున్నాడు ఏం జరిగినా స్పందిస్తున్నాడు ప్రతిదానికి మాట్లాడుతున్నాడు ప్రతిదీ చూసి దాన్ని ఆలోచనగా మారుస్తున్నాడు తనకు సంబంధం లేని వాటిని మైండ్లో చొరబాటు చేసుకుంటున్నాడు. ఆ ఆ దాని వల్ల అశాంతి వచ్చింది.
(42:18) అబద్ధాలన్నీ నిజం అనుకుంటున్నాడు ఎవరో తన వాళ్ళు అనుకుంటున్నారు ఎవరో క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటున్నాడు. ఇది నా పరువు అంటున్నాడు. నేను ఇజ్జత్ కే సవాలు అంటున్నాడు బస్తి మీద సవాలు అంటున్నాడు నేను ఏం పోయినా బతుకుతా కానీ పరువు పోతే బతుకు ఇవంతా అబద్ధాలే ఇట్లాంటి అబద్ధాలన్ని పెట్టుకొని వాడు ఏకాంతాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు.
(42:38) ఇప్పుడు నేను అసోసియేషన్ ఉండకుండా ఉండు అని చెప్పిన కదా నీ పరువు ప్రతిష్ట కుటుంబము నావాళ్ళు నీ వాళ్ళు నీ ఆలోచనలు అన్నిటిని పక్కకు నెట్టు నువ్వు నీలా ఉండు అప్పుడు నువ్వు బీయింగ్ అన్నమాట బీ స్వయం అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇది అర్థమైతేనే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. చేసేవాడికి ఏమి దొరకదు అక్కడ ఏమి చేయకుండా కూడా సజీవంగా ఉంటూ ఏమి చేయకుండా మానసికంగాను శారీరకంగాను దేనితోనూ ఇంటర్ఫియర్ కాని స్థితిలో సంథింగ్ రియలైజ్ అయింది సర్ఫేస్ అయితే అది నీది కాదు ఎగ్జస్టెన్స్ అందుకని ఇప్పటి వరకు చెప్పిందాంతా మళ్ళీ
(43:22) ఒక లైన్ చెప్పి ముగిస్తాను మానసికంగాను శారీరకంగాను దేనితోనూ ఇంటర్ఫియర్ కాకుండా ఒక గంట ఉంటే అప్పుడు అన్ని సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది. నమబుద్ధి కాదు కానీ దొరుకుతది. దొరుకుతది అంటే నువ్వు అనుకున్న సొల్యూషన్ కాదు రియల్ సొల్యూషన్ దొరుకుతది. ఫిజికల్ గా అంటద్ద అంటే ఇది ఇంతకుముందు చెప్పాను కదా నా మీదనే ఉంది కానీ నేను పట్టుకోలేదు.
(43:49) ఎవరో నా వేశరు పెట్టాను నేను పట్టుకోలేదు ఇది నాకు దూరం ఉంది కానీ నేను పట్టుకున్నాను. ఇప్పుడు మానసికంగా అంటే ఏంది ఇది అక్కడ ఎక్కడ ఉంది నాది అనుకుంటా అది పట్టుకు ఇప్పుడు ఎవరిదో బస్ స్టాండ్ లో బ్యాగ్ ఇచ్చారు బ్యాగ్ పట్టుకో అన్నారు నీ వళలో ఉంది నాది కాదు అని తెలుసుకుందాం అట్లా నీవి కూడా నీవి కాదని తెలుసుకో ఒక గంట సేపు నీ వాళ్ళు కూడా నీ వాళ్ళు కాదని ఒక గంట సేపు తెలుసుకో చివరికి ఇది కూడా నీది కాదని ఒక గంట సేపు తెలుసుకో ఇంకా దీని లోపటికి వెళితే ఎవరన్నా మనతో పాటు ఉంటే ప్రయోగం చేయించొచ్చు ఇప్పుడు ఎప్పుడు నిద్రపోతే కాలు తిమ్మిరి ఎక్కింది కదా కదా
(44:28) తిమ్మిరెక్కిన కాలిని చూడు ఏమి చేయకు ఇది పర్సనల్ గా మీకు ఆసక్తి ఉంటది నేను చెప్పేది చేయకూడదు భయమేస్తది. కాలు తిమ్మిరెక్కింది అసలు కదరట్లేదు అందరూ ఏం చేస్తారు భయపడి ఇట్లా కొడతారు ఇటట్లా అంటారు ఇట్లంటే మెల్లగా రక్తం వస్తది. నేనేం చెప్తున్నా అసలు తిమ్మిరెక్కింది మొట్టమొదటిసారి తిమ్మిరెక్కిల కాలిని తిమ్మిరెక్కిన కాలుగా గుర్తించు దాన్ని చూడు ఆ చూడడంలోనే నీవు కాలువు కాదని తెలిసిపోతుంది.
(44:56) ఆ తర్వాత ఐదు నిమిషాలు నువ్వు ఎప్పుడైనా దాన్ని టచ్ చేయకపోతే ఒక మ్యాజిక్ జరుగుతుంది. శరీరానికి దాని ధర్మం దానికి ఉంది. దానంత కదే కదిలించుకొని దానంత కదే రక్తాన్ని సరఫరా చేసుకొని దానంత కదే నార్మల్స్ వచ్చి ఉన్న కాలు ఉన్న చోటే ఉండి సెట్రైడ్ అయిపోతది. నువ్వు ఎట్లా ఉన్నావో అట్లే ఉండి తిమ్మిరెక్కని కాలు తిమ్మిరెక్కిన కాలు తిమ్మిరెక్కని కాలు ఈ మూడు కాళ్ళని నువ్వు చూసినావ అన్నమాట అట్లా నువ్వు యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ నాన్సెన్స్ అన్ని నీకు తెలుస్తది అంత ఆశమశ కాదు లైఫ్ తీసుకు [గురకలు] అది అందుకని ఒంటరితనం అన్నది మనిషి ఉన్న రకరకాల ఆలోచనలు
(45:33) అసంపూర్ణ ఆలోచనల వల్ల మనిషికి ఉన్న రకరకాల అపోహల వల్ల మనిషి అనుభవించే ఒక నిజస్థితి అందువల్ల సఫర్ అవుతున్నాడు. ఏకాంతం అనేది ఎగ్జిస్టెన్ స్టేట్ ప్రకృతిలో ఒక చిన్న చీమ ఉంటుంది ఏకాంతం ఉంటుంది. అది పులి మీద ఆధారపడలేదు తోటి చీమ మీద ఆధారపడదు తను తన ఫుడ్ తాను తెచ్చుకుంటది. ఒకసాలే కూడా చూడండి ఎక్కడో అడవిలో తన గూడు తాను కట్టుకుంటా ఉంటది.
(45:58) తన పనిలో తాను ఉంది. నీ పనిలో నీవు ఉన్నావా ఒకవేళ నువ్వు ఉంటే ఆ పని ఏంది మరి ఫిగర్ ఇట్ అవుట్ శ్రీ సరస్వీస్

No comments:

Post a Comment