Wednesday, June 24, 2026

గుర్తుపెట్టుకో పీరియడ్స్ అంత చాదస్తం పనికిరాదు..? | @varadhi_askme Vijaya Lakshmi Abt Periods | iD

గుర్తుపెట్టుకో పీరియడ్స్ అంత చాదస్తం పనికిరాదు..? | @varadhi_askme Vijaya Lakshmi Abt Periods | iD

Author Name:iDream Subham

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9KQbpXsASDM



Transcript:
(00:00) ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] మంత్లీ సైకిల్స్ విషయంలో చాలా చాలా సందేహాలు. అంటే కొంతమంది మీ అంటే బాగు కోసం ఆలోచించి చెప్పిన విధానమే ఇది మిమ్మల్ని పక్కన ఉండబడం కానీ ఇదంతా కూడా అనే వాళ్ళు ఉన్నారు లేదు ఇదంతా కూడా అంటే శాస్త్ర విరుద్ధము ఇది ఇలానే ఉండాలి అని గట్టిగా నొక్కి చెప్పేవాళ్ళు ఉన్నారు.
(00:38) అసలు ఏంటి ఎందుకు ఉండాలి ఆడవాళ్ళు ఈ సైకిల్స్ వచ్చిన టైంలో దూరంగా అంటే ఆలయానికి వెళ్ళకూడదు పూజలు ఆరాధనలు విషయంలోనూ మనం దూరంగా ఉండాలి తర్వాత కనీసం అంటే నామము మనం భగవంతుని నామం తలుచుకోవడానికి కూడా పనికి రాదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు ఎందుకని అంటే ఈ సృష్టి కూడా భగవంతుడు సృష్టించిందే కదా ఈ సైకిల్స్ అనేది మరి ఎందుకు దూరంగా ఉండాలి యాక్చువల్ గా అండి పీరియడ్స్ అనే కాన్సెప్ట్ మనకి ఈ యొక్క కలియుగంలోనే కాదు అంతకుముందు ద్వాపరి యుగంలో కూడా ద్రౌపదిని ఈ పీరియడ్స్ టైంలోనే సభకు తీసుకొచ్చారని అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు.
(01:09) అందుకే నేను ఏకవస్త్రంతో ఉన్నాను నన్ను తీసుకెళ్ళకు దుశాసన అని చెప్తదా అక్కడ ఏకవస్త్రం అంటే అది అప్పట్లో పీరియడ్స్ అన్నప్పుడు ఏంటంటే ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకే బట్టలు ధరించి ఒకేసారి క్లియర్ చేసుకునేవాళ్ళ అన్నమాట ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే సరే మనం డైలీ మనకి చేయకపోతే మనకి పని కాదు కాబట్టి మనం చేస్తున్నాం.
(01:28) మరి అప్పట్లో ఆ స్త్రీలు ఎందుకు అలా అనుకోలేదు బికాజ్ దే రెస్పెక్ట్ ద శాస్త్రస్ దే హావ్ హ్యూజ్ ట్రస్ట్ ఆన్ ద వేదాస్ మనకి ఇప్పుడు ఏంటంటే ప్రతిది ప్రశ్నించేది ఎందుకు అలా చేయకూడదు వేరు వాదం ఎక్కువైపోయింది. మ్ కానీ ఆ శాస్త్రంలో అది స్త్రీల కోసమే చేశారు వాళ్ళ బాగు కోసమే చేశారని చెప్పేవాళ్ళు లేరు. అవును ఎంతసేపుకి వాళ్ళ అమ్మ అది ముట్టుకోకు అది ముట్టుకోకు ఇది ముట్టుకుంటే పాపం అది ముట్టుకుంటే పాపం అని భయపెట్టి పెంచుతున్నారే గానీ అవును కాదు నాన్న నువ్వు ఇప్పుడు బ్లడ్ అంతా మనకి బాగా బయటికి వెళ్ళిపోతుంది సో మన బాడీలో ఉన్న సెక్ అంతా బయటికి వెళ్ళిపోతుంది సో ఇలాంటి టైంలో నువ్వు ఏది
(02:00) ముట్టుకున్నా లేకపోతే ఏది చేసినా కూడా నీ బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది స్ట్రెయిన్ అవుతుంది నువ్వు ఏ పనులు చేయకు హ్యాపీగా ఒక రూమ్లో పడుకో రిలాక్స్ అవ్వు రెస్ట్ తీసుకో ఇది దాని వెనకాల ఉన్న మెయిన్ పర్పస్ అండి అండ్ ఇంకొకటి మీరు మీరు సైంటిఫిక్ గా కూడా చూసిన డ్ూరింగ్ దట్ పీరియడ్ అవర్ హార్మోనల్ చేంజెస్ చాలా రకాలు ఉంటాయి మీకు కూడా తెలుసు కదా సడన్ గా యాంగర్ ఇష్యూస్ వస్తాయి సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము ఎందుకు అదే మనిషి అప్పుడు ఎందుకు వస్తుంది మరి ముందు రోజుంతా చాలా స్ట్రాంగ్ గా స్టబోన్ గా ఉన్న మెంటాలిటీ ఆ త్రీ డేస్ లో తెలియని
(02:30) కోపం ఎందుకు వస్తుంది బికాజ్ మీ బాడీ కూడా చెప్తుంది యు ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ జోన్ సో యు ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద అట్మాస్పియర్ అండ్ యు ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద ఎమోషన్స్ అండ్ యు ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద బాడీ కూడా మూడు రకాలుగా కూడా నువ్వు సెన్సిటివ్ గా ఉన్నావ అంత సెన్సిటివ్ దాంట్లో నువ్వు గబుక్కున ఏదో పట్టుకున్నావ్ అదేదో చేయజారింది పడింది ఏదో పాడైపోయింది అవతల గబుక్కన ఏదో మాట అంటాడు తీసుకునే స్టేజ్ లో నువ్వు లేవు లేవు పడే స్టేజ్ లో నువ్వు లేవు బికాజ్ యువర్ హార్మోన్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ పోనీ నిన్న ఏదో వంట వార్పు ప్రోగ్రాం్
(03:00) చేయమన్నారు ఆ గిన్నె ఇటు తీయాలి ఆ గిన్నె ఇటు పెట్టాలి కటింగ్లు చేయాలి ఎన్నో పనులు ఉంటాయి వంట చూసేదానికి ఒకలా కనిపిస్తది కానీ అడ్డ పని చాలా ఉంటది అసలు స్టవ్ మీద ఏం పని ఉండదు దానికి రెడీ చేసేదానికి ఇంత పని వంగను తీయను స్పూన్ తీను జాడీలు తీయను ఉప్పు తీయను ఎన్ని బాడీ యాక్షన్స్ చేస్తాం మనం ఇంత బాడీ యాక్షన్స్ కి మన బ్యాక్ బోన్ సపోర్ట్ చేస్తుంది ఆ టైంలో అసలు సూది అంత బరువు మన పొట్ట పైన పెట్టినాన్ని టార్చర్ గా కనిపిస్తది ప్రతి ఆడపిల్లలకి అసలు పొట్ట మీద ఏ బరువు ఉండకపోతే బాగుండు అనిపిస్తది మన బట్టలే మనకు బరువుగా కనిపిస్తాయి వాస్తవానికి ఆ
(03:31) టైంలో మరి అంత ఫీలింగ్ లో ఉన్న నువ్వు ఆ పనులన్నీ ఎందుకు చేయడం అందుకే వద్దు నువ్వు రెస్ట్ తీసుకో ఇదే వాళ్ళు చెప్పింది నిన్న ఒంటింట్లోకి అంటరాతంతనంగా చేశరని అది ముట్టుకుంటే నీకుఏదో అి అయిపోతదని ఇంకొకటి ఏదో అయిపోతుందని వాళ్ళఏం చెప్పలే మన మంచి కోసమే చెప్పారు. అయితే మీరు అడచ్చు గుడికి ఎందుకు వెళ్ళకూడదుఅండి మిగతా 27 రోజులు నువ్వు గాని గుడికి వెళ్తే అక్కడున్న పాజిటివ్ ఆరో నీ బాడీలోకి వస్తే ఈ త్రీ డేస్ కూడా నీకు ఆ ఆరావుతో ప్రశాంతంగా ఉంటాం.
(03:58) ఉమ్ అది ఏ పనిక ఆ మూడు వెళ్ళాలని ఆలోచన ఎందుకు నీకు అసలు అంటే ఏది వద్దంటారో అదే అదే చేయాలని ఆలోచన పోనీ నీ యొక్క పెడద్రవానికి వెళ్ళావని అనుకుందాం ఆ మూడు రోజులు కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అండి మనం చూసినట్లయితే ఈ ఆలయ నిర్మాణం ఈ కన్స్ట్రక్షన్స్ అంతా ఈ కలియుగానికి ఉంది. అంతకుముందు ద్వాపరియుగంలో వాస్తవానికి టెంపుల్స్ అనే కాన్సెప్ట్ లేదండి వాళ్ళ ఇళ్లల్లోనే ఒక అర్చన మూర్తిని ఒక ఆరాధన పెట్టేసుకొని బికాజ్ దే ఆర్ యోగిక్ మనలాగా కాదు వాళ్ళ మెడిటేషన్ ద్వారా సాధన ద్వారా భగవంతుని కళ్ళ ముందు తెచ్చుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ అర్జునుడు నేరుగా
(04:29) కలలో కైలాసానికి వెళ్ళాడు కలలో అండ్ కైలాసానికి వెళ్లి శివుడి దగ్గర నుంచి వరాలు తెచ్చుకునేంత కెపాసిటీ ఉంది వాళ్ళందరికీ పరశురాముడు భీష్ముడు వీళ్ళందరిన ఏ క్యారెక్టర్ అయినా తీయండి పోనీ కన్నుడైనా తీయండి వీళ్ళందరికీ ఎంత ఎంత దాని అంటే తట్టుకునే శక్తి ఆత్మవిశ్వాసం వీళ్ళకి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళు అదే పనిగా గుడికెళ్లి ప్రదక్షణాలు చేసి చేయాల్సినంత అవసరం వాళ్ళకేం రాకపోయింది.
(04:53) అక్కడ ఉండగానే సాధన చేసి భగవంతుని వాళ్ళని ఇంప్రెస్ చేసే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు కానీ మనక ఏంటంటే అంత లేక మనం ఏంటంటే ఒకళని పెట్టుకుంటున్నాం ముందు ఆ పెట్టుకునేది ఊరికే పెట్టుకుంటే కాదు కాబట్టి ఎన్విరన్మెంట్ లో ఉన్నంత పాజిటివ్ ఎనర్జీ అంతా ఆ అర్చామూర్తిలోకి వెళ్తే అక్కడి నుంచి దాని చుట్టూతో ప్రదక్షణం చేసే మనకో లేదా దాని దర్శనానికి వెళ్ళిన మనకు కూడా మనమందరం ఒక సిగ్నల్ రిసెప్టర్ మన బాడీ అంతా ఇందాక నేను చెప్పిన బ్లాక్ వేసుకున్నా ఏద వేసుకున్నా లేకోతే సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్న ఒక యాంటినా వేసుకుొని తిరుగుతున్నాం మనమందరం అక్కడ కూడా ఒక ఒక స్ట్రాంగ్ ఎనర్జీ సోర్స్
(05:22) అన్నమాట టెంపుల్స్ అనేది అక్కడి నుంచి మన బాడీ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటా ఉంటది. బికాజ్ ఇట్స్ ఏ హ్యూజ్ సోర్స్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ని అడుగులు లోతుగాకు తీసి అక్కడ కొన్ని మనం నవధాన్యాలు వేయడం కానీ కొన్ని మెటల్స్ వేయడం కానీ ఇవన్నీ [గురకలు] వేసినందువల్ల భూమి యొక్క ఆకర్షణ శక్తి నుంచి వచ్చే ఎనర్జీ అంతా అక్కడికి వస్తది.
(05:40) అక్కడి నుంచి ఆ విగ్రహానికి ఆ విగ్రహాన్న నుంచి దాని చుట్టూతో సర్టైన్ రేడియస్ వరకు కూడా ఆ సిగ్నల్స్ వెళ్తాయి. ఇప్పుడు మన వైఫై రోటర్ దగ్గరికి వెళ్తే స్ట్రాంగ్ సిగ్నల్స్ కొంచెం దూరంగా వెళ్తే వీక్ సిగ్నల్స్ ఎలా అయితే ఉంటదో ఆ భగవంతుడు ఒక రూపం దగ్గరికి స్ట్రాంగ్ సిగ్నల్స్ ఉంటాయి ఆ టెంపుల్ పర్సనల్ వెలగ వెలగ వీక్ సిగ్నల్స్ ఉంటాయి ఇంత సిగ్నల్స్ హై గా ఉండే ఏరియాలో అసలే హార్మోనల్స్ ఇంబాలెన్స్ లో ఉండి మనమే వీక్ ఆరోలో ఉండి సెన్సిటివిటీ గా ఉంటే మనం తట్టుకోలేంు ఆ సిగ్నల్స్ ని తట్టుకోలేక మన బాడీ డామేజ్ అవుతది.
(06:11) టెంపుల్ కి వచ్చిన నష్టం ఏమ లేదు. అవును వాస్తవానికి టెంపుల్ ఏమ నష్టపోదు మనక దానివల్ల నీ యొక్క ఎంట్రన్స్ వల్ల అక్కడ సిగ్నల్ డామేజ్ అయినది ఏమ లేదు. ఓకే కానీ నీ బాడీ డామేజ్ సో ఒక నా బాడీ డామేజ్ అయినా పర్వాలేదండి నేను వెళ్ళాను అనుకో ఇప్పుడు శాస్త్రం వస్తది క్వశ్చన్ చేయడానికి ఇందాక నేను అన్నాను నేను ఏ పాపాలు చేయట్లేదని ఇది శాస్త్రం ఎందుకంటే శాస్త్రం క్లియర్ గా ఆగమ శాస్త్రాలు ఒక టెంపుల్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి దానికి ఇయర్లీ చేయాల్సిన ఏమ ఉంటాయి లేకపోతే 60 ఇయర్స్ కి ఒకసారి ఏ ఉత్సవాలు చేయాలి ఫర్ ఎవ్రీ 10 ఇయర్స్ ఏం చేయాలి పునర్ధన ఇవన్నీ
(06:43) చెప్పింది ఆ పర్టికులర్ శాస్త్రం ఆ శాస్త్రంలో ఇలా ఉన్న స్త్రీలు ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే అక్కడ కూడా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటే ఎనర్జీ డిస్టర్బెన్సెస్ రాదు నువ్వు ఇంకొక నలుగురిని ముట్టుకుంటావ్ నువ్వే ముట్టుకోకుండా ఉండవు గుడికవచ్చినప్పుడు ఆ నలుగురు పవిత్ర దేహంతో ఉంటారు దే డోంట్ హావ్ ది సెన్సిటివిటీ హార్మోనల్ ఇష్యూ ఇప్పుడు నిన్ను ముట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళట్లే ఓకే ఓకే ఓకే ఇప్పుడు మనం జామర్లో అయిపోయాం నువ్వు అనేదాన్ని జామర్ లాగా వెళ్ళిపోయావు నీవు ఆ సిగ్నల్స్ ని తీసుకోవు నీ వల్ల
(07:11) రిసెప్టర్ కి వచ్చే నష్టంలా కానీ నీ వల్ల నిన్న ఇప్పుడు మన కరెంట్ నేను ఒకటి ముట్టుకుంటే పాస్ అవ్వట్లేదండి నాకు అవును అవును నాకు కనిపించట్లేదండి కరెంట్ నాకు పాస్ అవ్వలేదంటే నేనుేం చెప్తాను సమాధానం ఇది కూడా అంతే వెన్ యు ఆర్ ఇన్ పీరియడ్స్ యు హావ్ వెరీ లో ఎనర్జీ లో ఆరా నువ్వు ఇంకొక వ్యక్తిని ముట్టుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా కరెంట్ ఎలా అయితే పాస్ అవుతుందో బ్యాడ్ ఎనర్జీ పాసెస్ సో బాడర్ పాపం వాళ్ళకు కూడా అక్కడున్న పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు తీసుకోలేరు.
(07:38) సో ఇప్పుడు నీ వల్ల నీకు నష్టం పక్కవాళ్ళకి పక్కవాళ్ళందరికీ నష్టం సో ఇప్పుడు ఇప్పుడు అటునుంచి అటు అటునుంచి అటు ఎంతమందికి అంటుకుందో అది ఎంతమందికి ఆ బ్యాడ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో అది వచ్చి రేపు పొద్దున నువ్వు ఎంటర్ అయితే ఆ గుడి పరిసరాల్లో పవిత్ర ద్రవ్యాలు ఉంటాయి సుగంధ ద్రవ్యాలు కొన్ని చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి ఇప్పుడు ఆవుపేడ బంగారము కమలము ఇలాంటి వాటికి పీరియడ్ ఉన్న అమ్మాయి ముట్టుకున్నా లేదంటే మనకి ఉంటది కదా చనిపోయిన ఆ మైలు ఉన్న అమ్మాయి అయినా అంటున్నాళ్ళు ఎవరు ముట్టుకున్నా వీటికి ఏమీ కాదు వాళ్ళు చేతులు ముట్టుకున్నది కూడా మీరు తీసుకోవచ్చు బెల్లం
(08:10) అవి అంటుకోవు ఈ నాలుగైదు ద్రవ్యాలు ఉన్నాయి అంటే అపవిత్రం ఏమీ కావు ఏమి కావు పసుపు వీటికి ఏమీ కాదు ఓకే ఎవరు ముట్టుకున్నా వాటి దోషంలో వాళ్ళ దోషంలో ఇది తీసుకోదు ఇది టచ్ మీ నాట్ అన్నమాట దానికి ఏమి అంటుకోదు. ఉమ్ దీన పవిత్రత ఎదుటోళ్ళకి అంటించడమే కానీ ఎదుటోళ్ళన్న చెడున మంచిన ఇవి తీసుకోవు బెల్లము, కమలము, బంగారము ఆవు, పంచకము ఇటు ఆవుకు సంబంధించినవన్నీ సో ఈ ద్రవ్యాలు కాకుండా మిగతా ద్రవ్యాలు కూడా ఉంటాయి మనకి టెంపుల్స్ లో ఇవి టచ్ అయితే వాటి యొక్క పవిత్రతను కోల్పోతాయి.
(08:41) ఓకే వాటి యొక్క ఎనర్జీస్ ని కోల్పోతాయి. ఇప్పుడు ఇంతమందిని ముట్టుకున్న అమ్మాయి ఎవరి ద్వారానో ఎవరి ద్వారానో ఎవరి ద్వారానో పూజారిని అంటుకుంటేనను లేదా పూజారి గబ్బుక్కున తగిలితేనో పోనీ ఆయన తగలలేకపోయిన అక్కడన్న ఆ ద్రవ్యాలని వీళ్ళు ముట్టుకుంటేను అప్పుడు ఏమైద్ది అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ ఓకే అన్ని డైరెక్ట్ గా లింక్ అవ్వాల్సిన అవసరం లేదు.
(09:01) ఉ ఇండైరెక్ట్ గా ఎక్కడో చైనాలో పుట్టిందండి కోవిడ్ అతల కుతులం చేయలేదు ఇక్కడ ఇక్కడ మన దాకా రాలేదా ఇప్పుడు ఎంతమంది ఇలలో దాని ఎఫెక్ట్ కి చనిపోయినవాళ్ళు లేరు అవును చైనా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిందండి ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు సమాధానం అంతే అక్కడ చైనా నుంచి ఇక్కడి దాకా ట్రావెల్ అయితే లేదు కానీ నీ శరీరంలో ఉన్న పీరియడ్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న టెంపుల్ లోకి ట్రావెల్ అవ్వదు అంటే ఎట్లా నమ్ముతాం మరి అవును అది నమ్మి నువ్వు ఇది కూడా నమ్ము అంటే మనకే అర్థం అవుతది కొన్ని కొన్ని లాజిక్ గా ఆలోచిస్తే సో అందుకే పెళ్లి టైంలో కూడా ఆడపిల్లకి
(09:32) పీరియడ్ ఉండడానికి లేదండి నేను ఇది ఈ విషయం చెప్తే నేను వీడియోస్ లో చెప్తే కొంతమంది ఉంటే తప్పేంటి ఆడపిల్లకి అనుకోకుండా వస్తది ఆమె పవిత్రాలు కామాఖ్య దేవి అమ్మవారి టెంపుల్ అను ఆ టెంపుల్ దానికంటే అవును ఆ టెంపుల్ లో కూడా ఆ మూడు రోజులు మూసేస్తారు తెలుసో లేదో వాళ్ళకి ఎందుకు మూసారు మరి ఆ మూడు రోజులు మూసి బయట చేస్తారు వాళ్ళు అవును చాలా ఉత్సవాలు ఇవన్నీ బయట చేస్తారు మూడు రోజులు అమ్మవారికి ప్రైవేట్ స్పేస్ అని ఏ తెలిసి చూసుకోపోయినారు మరి ఎందుకు తెలవట్లే టెంపుల్ ని నీకు రిఫరెన్స్ కి లాజిక్ కావాల్సిన ఆ టెంపుల్ అదే టెంపుల్ ఏం పాటిస్తుంది ఎందుకు చూడట్లేదు నువ్వు
(10:08) అవును ఆ టెంపుల్ కూడా పాటిస్తుంది కదా మూడు రోజులు ఆ టెంపుల్ క్లోజ్డ్ అని చెప్తుంది కదా అదే పని ఉత్సవాలు చేస్తుంది కదా అవును ఆ మరి అప్పుడు అంటే అర్థం ఏంటి దట్స్ ఏ ప్రైవేట్ స్పేస్ ఓకే ఇది కూడా అంతే నువ్వు పీరియడ్ అన్నప్పుడు నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటే నీకు వేద మంత్రాలు చదువుతున్నారు నీ ముందు అగ్ని చుట్టూతో తిరుగుతావు నీ మీద ఎన్నో జలాలు పోస్తారు నువ్వు ఎన్నో అక్షంతులతో పూజలు చేయాలి ఎక్కడ ఎక్కడ ఉంది పాజిటివ్ ఎనర్జీ నువ్వే ఒక నెగిటివ్ యాంటీనా పెట్టుకొని తిరుగుతుంటే మరి అలా అని అంటే సడన్ గా వచ్చింది అనింటే ఆపేసుకోవాలి నో అదర్ ఆప్షన్
(10:38) అంత ఖర్చు పెట్టి జీవితం ముఖ్యం అండి అంటే ఎటువంటి డబ్బులు ముఖ్యం కాదు కదా ఆడపిల్ల జీవితమే ముఖ్యం కదా దానికి శాస్త్రం కూడా చెప్పిందండి క్లియర్ గా ఎవరైనా పీరియడ్ అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ చేసిన పంతులు ఇంకొకసారి వేదం చదవడానికి పనికిరాడు. అతను తెలిసి చేసినా తెలియక చేసినా హి గోస్ అతను ఎలిజిబుల్ కాదు ఇంకా కాదు నాకు తెలియక చేశను అన్నా కుదరదు శాస్త్రమే శిక్షిస్తది మనం కాదు మనుషులు కాదు శాస్త్రం అతను చదవనీయకుండా నోరు పడిపోయేలాగనో కాలు పడిపోయేలాగనో ఏదో వచ్చి గుడికి వెళ్ళనీయకుండానో చేసేస్తది.
(11:16) ఓకే అది భగవంతుడే చేస్తాడు మనుషులు చేసేది కాదు మనక ఏం చేస్తది అంటే చేసిన అమ్మాయికి ఏం చేస్తది అంటే భర్త నుంచి వియోగం కలగడం అది డైవర్స్ అనా అవ్వచ్చు డెత్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లేదా పిల్లలు పుట్టకపోవడం ఇలాంటివన్నీ దాని యొక్క రిజల్ట్స్ శాస్త్రము ఏమి శిక్షించ దానికేం శిక్షించే ఇంట్రెస్ట్ లేదండి ఇట్ ఓన్లీ మేక్స్ షూర్ దట్ అదర్స్ డోంట్ డు దిస్ మిస్టేక్ నిన్ను శిక్షించే ఇంట్రెస్ట్ దానికి కూడా లేదు కానీ నిన్ను చూసి నలుగురు చడిపోకుండా ఉండేలా చేస్తది ఓకే మన పొలంలో కలుపు మొక్క వస్తే మనమే తీయట్లా అవును ఆ కలుపు మొక్క వచ్చి నేను కూడా నీ
(11:49) పొలంలోనే పండానండి నన్ను ఎందుకండి తీస్తారు నాతో నా పక్కనే వరి పండుతుంది కదా నన్ను ఏం చేయలేం నువ్వు వేసిన ఇత్తలా నుంచి గబ్బుక్కుని ఏదో పుట్టింది నువ్వు తీస్తున్నావ్ ఏం చేయలేం మనం కూరగాయలు కట్ చేసినప్పుడు అన్ని వంకాలు ఒక పుచ్చు వంకాయ వస్తదండి దాని వల్ల ఏం కాదు నేను కూడా వంకాయ నన్ను ఎందుకు ఈ కూరలో ఉంటే కూర రుచిపోతది ఈ ఒక్క వంకాయ వల్ల మిగతా వంకాయల రుచి అంతా పోయిందా లేదా అవును ఇప్పుడు ఇది కూడా అంతే ఈ యొక్క అమ్మాయి నువ్వు పనిష్ చేయకపోతే ఈ అమ్మాయి రేపు పొద్దున పోయి చూడు నేను గుడికి వెళ్ళాను సెల్ఫీలు తీసే వీడియోలు చూడు నాకు పీరియడ్
(12:20) ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను చూడు అని అంటది. ఆ అమ్మాయి ఫ్యూచర్ చూపించండి వాళ్ళ కొంతమందికి అందరూ ఆ రోజు చెప్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు అట్టే ధైర్యం చేసి చూడు నాకు నా పీరియడ్ నా పెళ్ళప్పుడు నా పీరియడ్ వచ్చింది ఇప్పుడు నేను 60 సంవత్సరాల ముసలిదాన్ని లేదా నా 90 సంవత్సరాల ముసలిదాన్ని నేను చాలా బాగున్నాను చూడని అదే ఆవిడ చేత ఒక 40 50 ఇయర్స్ అయితే వీడియో తీపించండి నేను కూడా చూస్తా తీసే స్టేజ్ లో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉండదు.
(12:44) ఓకే ఓకే తనకే తెలిసిపోతుంది దేశం తప్పు ఏంటని భగవంతుడు శిక్షిస్తాడు అది ఒకడు శిక్షించాల్సిన మనం అందరం భగవంతుడు శిక్షిస్తాం అనేక కన్నా మన కర్మ మనల్ని శిక్షిస్తుంది మనం చేసిందే కర్మకి తన మన భేదాలు ఏమ ఉండవు ఓకే అది మనం చేసినదానికి అంత వడ్డీతో సహా రిటర్న్ ఇస్తది మొహమాటం ఏమ లేదు ఇప్పుడు సరే అంటే వివాహం చేసుకునే అమ్మాయికే పీరియడ్స్ వస్తే ఈ విధంగా ఉంటుంది.
(13:09) ఇప్పుడు వచ్చిన అంటే బంధువుల్లో ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు. వచ్చిన ఆవిడ కచ్చితంగా అక్షతలు వేసి వాళ్ళద్దరిని ఆశీర్వదిస్తుంది. ఆవిడకి ఒకవేళ పీరియడ్స్ ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి పీరియడ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ రావడానికి లేదండి. వాళ్ళు వెళ్ళడానికి లేదు నేను ఇందాక చెప్పింది ఈ కోవిడ్ లాగా ఒక ఎలా టచ్ అవుతుందో మరి ఈ అమ్మాయికి సెన్సిటివ్ ఆరా పెట్టుకొని నెగిటివ్ ఆరా పెట్టుకొని ఈ అమ్మాయి అక్కడికి వచ్చి నువ్వు శుభంగా ఎట్లా చేయగలుగుతావు అది పోయింది కదా అశుభం అయిపోయాలా అక్షరతలు నువ్వు ఆ అశుభాన్ని దీవిస్తున్నావా అంటే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు
(13:37) లిటరల్ గా నువ్వు వెళ్ళావు అంటే ఓకే కానీ నీకు తెలియక వెళ్ళిపోయానండి నాకు చెప్పలేదని నీకు చెప్పని పెద్దలకి కూడా పడిపోతది ఇప్పుడు దోషాలని మీరు ఇందాక అన్నారే పితృ దోషాలని ఇలాంటివే నువ్వు నీ పిల్లలకి చెప్పకపోవడం వల్ల ఆ పిల్లలు ఆ తప్పు చేశారు కాబట్టి ఆ పిల్లలు ఆ పిల్లలే అనుభవిస్తున్నారు. మ్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఎవరో వచ్చేసిందని నేను ఎందుకు అనిపించిన నువ్వు చేసావు కాబట్టి ఆ పిల్ల అలా చేసింది.
(13:57) ఓకే ఓకే నువ్వు అన చెప్పలేదు కాబట్టి ఆ పిల్లకి తెలియలేదు. ఉ ఇప్పుడు అంటే ఒకప్పుడు అంటే మనకి ఆడవారు యూస్ చేసే విధానాలన్నీ డిఫరెంట్ గా ఉండేవి ఇప్పుడు యూస్ చేసే విధానాలు డిఫరెంట్ గా ఉన్నాయి పీరియడ్స్ వచ్చినప్పుడు అవి మనం జాగ్రత్త చేయకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల కూడా కొన్ని దోషాలు వస్తాయి అని చెప్పి అంటారు దానికి యాక్చువల్ గా సర్ప దోషాలు ఉంటాయండి పాముకి సంబంధించిన రిలేటెడ్ అవే అది చాలా సెన్సిటివ్ టాపిక్ చాలా డీప్ ఉంటుంది ఆ టాపిక్ అది పబ్లిక్ గా చెప్తే అసలు కొంతమంది దడుచుకుంటారు ఇంకా చాలా కఠినాతి కఠినంగా ఉంటాయి శిక్షలు
(14:28) అన్నమాట ఓకే ఆ ఒక ఎగ్జాంపుల్ లో చెప్తాను తెలియకుండా ఒక స్త్రీ వదిలిన ఆ రక్తాన్ని పొరపాటున పాము గాని తగులుకుంటూ వెళితే ఆమె యొక్క ఏడు తరాల పిల్లలు పుట్టారు ఆమెకి ఆమె జనరేషన్ జనరేషన్ పోతుంది సర్పదోషం యాడ్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఇంట్లో ఆ ముందు తరాల వాళ్ళు సుఖంగా స్వర్గంలో అంటే ఇప్పుడు వాళ్ళందరూ పాతాళానికి పడిపోతారు.
(14:54) ఉమ్ ఇంకా ఇంక నేను చెప్పలేనా చాలా చాలా కఠినంగా ఉంటాయి దానికి శిక్షలు అందుకే ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఓకే వి హావ్ టు వాష్ అండ్ త్రో ఇట్ ఆ ప్ాడ్స్ ఏమో మనం వాష్ త్రో చేసే విధానం ఉండదు. అవును అందుకే నీట్గా ఫ్లష్ చేస్తే మనం ఇవి పాడైపోతాయి దాన్ని నీట్గా కవర్ చేసి మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా నీట్గా పర్టిక్ులర్ అని చెప్తుంది వెట్ ఇదని చెప్తుంది అలా అయినా ఇవ్వగలగాలి అండ్ ఇంకా ప్రిసైస్ గా చెప్పాలంటే నేనే ఒక వీడియో తీసాను డోంట్ యూస్ ప్ాట్స్ అని యూస్ ఓన్లీ మెన్స్ట్రల్ కప్స్ ఓకే దట్స్ హెల్తీ అండ్ ఫైనాన్షియల్ ఆప్షన్ కూడా అది ఒక ఫైవ్ ఇయర్స్ వాడినా ఏమి ఇబ్బంది
(15:32) లేదు ఏమ లేదు అవి రీయూజబుల్ థింగ్ అండ్ [గొంతు సవరించుకోవడం] అండ్ మన హార్ట్ లో ఈ స్టంట్లు వేస్తారు చూసావా అలాంటి మెటీరియల్ తోనే తయారు చేస్తారు దీన్ని ఓకే సో ఎటువంటి రకంగా భూమికి కూడా ఇబ్బంది లేదు భూమిలో ఇంకిపోతాయి అవి అంటే మన భూమిలో పడేసిన భూమికి వచ్చే నష్టం లేదు. మనం వాడితే మనక వచ్చే నష్టం లేదు ఇంకా లాభాలు నెల నెల డజన్ డజన్ ప్ాడ్స్ వాడేకన్నా ఇది ఒక్క కప్పు ఐదేళ్ళు వాడుకోవచ్చు.
(15:54) మనీ సేవ్ మనీ సేవ్ అన్నీ సేవ్ కానీ ఇంకొకటి యూస్ చేయడం ఈజీ నేను చాలా ఈజీ అండి నేనే తెలియకుండా ఒక 50 టు 20 మెంబర్స్ ని మార్చాను. ఓకే ఓకే పర్సనల్గా అక్కడికి నేను ఇన్స్టాలో పెట్టినా కూడా అంత రిగ్రెస్ గా పెట్టలేకపోయాను దాని విషయాన్ని అదేంటంటే ఒక లేడీ లేడీ మాట్లాడుకునేదానికి విధానం వేరేగా ఉంటది పబ్లిక్ గా దాని చెప్పేదానికి విధానంగా ఉంటది ఐ నాట్ టూ మచ్ ఆఫ్ కంఫర్టబుల్ ఇన్ టెలింగ్ టు ఎవరీవన్ అవును సో నేను అది కొంచెం లిమిట్ చేశను మెన్స్ట్రల్స్ కప్స్ వాడండి ప్ాడ్స్ వాడొద్దు ఎందుకంటే ఒక్క ప్ాడ్ భూమిలో ఇంకిపోవడానికి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 560 ఇయర్స్
(16:27) వామ్మో ఇప్పుడు నేను ఇందాకన్నా నేను ఏం పాపం చేశను పాపాలు అనుభవించాలని ఇప్పుడు నువ్వు వేసిన ఆ ప్ాడ్ 560 సంవత్సరాల్లో ఇంకుతుంది అంటే 500 ఇయర్స్ తర్వాత నీ పిల్లలే కదా మరి ఆ పాపాన్ని అనుభవించాలి అప్పుడు వచ్చి నేను ఏం దోషాలు చేశను అంటే మీ అమ్మమ్మ ముత్తమ్మ ప్ాడ్స్ భూమిలో వేసింది అదేమో భూమిలో ఇంకిపోలేదు ఆ భూమాత శాపం పెట్టింది నన్ను ఇంకిపోయినక అందుకే పాపం అనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ అండి అందుకే భూమిని పాడు చేసిన ఇందాక చెప్పాను మనం పీల్చే వాయువు అగ్ని భూమాత చెట్లు ఇవన్నీ మనల్ని ఎన్నో ఇస్తున్నాయి మనం వాటిని తిరిగి పాడు చేయకుండా ఉంటే చాలు
(17:00) ఫస్ట్ ఏమి చేయలే వాటిని తిరిగి పాడు చేయకుండా ఉంటే చాలు. సో అలానే ఈ భూమాతని పాడు చేసేటివి ఈ ప్ాడ్స్ అన్ని ఓకే సో అది మనం వాడేదానికే లేదు. సరే నువ్వు ఇంక వాడావో దాన్ని డిస్ట్రాయ్ ని ప్రాపర్ గా చేయాలి. అది నువ్వు చేయకపోయినా నీకే నెప్పి అట్ట చేసినా నెప్పి నీకే ఇట్లా చేసిన నెప్పి నీకే సో దీనికైనా బెటర్ ఆప్షన్ ఏంటి కప్స్ అది నువ్వు డిస్ట్రాయ్ చేసిన నెప్పి లేదు.
(17:22) నువ్వు శరీరంలో పెట్టుకున్న నెప్పి లేదు. ఇంకా చెప్పాలంటే కప్స్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ టు యూస్ ఇదైనా పెట్టుకుంటా పెట్టుకున్న ఫీలింగ్ తెలుస్తా ఉంటది వ కెన్ సెన్స్ దట్ బట్ మెన్షల్ కప్ మీరు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. మనం గుర్తు చేసుకోవాలి ఆ నాకు ఇప్పుడు పీరియడ్ కదా అని అసలు మీకు పీరియడ్ అనే ఫీలింగే మర్చిపోతారు మీరు మనకు పీరియడ్ అన సెన్స్ ఎప్పుడు వస్తది ఇఫ్ సంథింగ్ ఇస్ డిస్చార్జింగ్ వ కెన్ సెన్స్ దట్ అది మన బాడీ సెన్స్ చేస్తున్నంత సేపు ఆ మన బాడీ ఏదో డిస్చార్జ్ చేస్తుంది చేస్తుంది వి ఆర్ ఇన్ పీరియడ్ వి ఆర్ ఇన్ పీరియడ్
(17:48) అని అనుకుంటాం. ఆ కప్ అంటే ఇట్ హోల్డ్స్ ఇన్సైడ్ ద బాడీ అది లోపలే ఇట్లా పట్టేసుకొని ఉండదు. సో నథింగ్ ఇస్ కమింగ్ అట్సైడ్ బయటికి ఏమి రానప్పుడు నీ బాడీ ఏమి సెన్స్ చేయట్లే సో ఇట్ డంట్ నో దట్ యు ఆర్ ఈవెన్ బ్లీడింగ్ సో నీకు పీరియడ్ అని ఫీలింగ్ే లేదు ఇంకా ఓకే ఓకే అదంతా హోల్డ్ చేసుకుంటది ఆ కప్పులో 12 హవర్స్ కి ఒకసారి ఆ కప్పుని బయటికి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడం అంతే ఓకే ఓకే ఆ క్లీన్ చేసుకునేదానికే ఆబవియస్ గా మనకి వాష్ ఫ్లష్ ట్యాంక్స్ ఉంటాయి ఇంట్లో వాష్రూమ్స్ వాష్రూమ్ లేకుండా ఈ రోజులో ఎక్కడ లేవు మనం మాల్ కి వెళ్ళినా
(18:20) ఎక్కడికి వెళ్ళినా అందుబాటులోనే ఉంటాయి వాష్ రూమ్స్ 12 హవర్స్ కి ఒకసారి ఇంటికైతే వెళ్ళకుండా ఉండము లేదా అట్లీస్ట్ ఇట్లాంటి ప్రదేశంలో ఉంటాము ఆఫీస్ ఏరియా ఎక్కడికి వెళ్ళినా ఫ్లష్ ట్యాంక్ లో బ్లడ్ ఫ్లోసామా అక్కడే వాటర్ తో క్లీన్ చేసామా మళ్ళీ పెట్టేసుకోవచ్చు వాటర్ క్లీనింగ్ దానికి ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు సబ్బులు పెట్టి తోమి ఇక్కడికి చేయాల్సిన అవసరం ఓకే ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేస్తే చాలు బట్ పనింతా అయిపోయాయి కదా త్రీ డేస్ ఫోర్ డేస్ అంతా అయిపోయాక మాత్రం స్టెరిలైజ్ చేసి దాచిపెట్టుకోవాలి.
(18:44) ఆ స్టెరిలైజన్ కిట్స్ కూడా వాడే అమ్మేస్తున్నాడు ఇప్పుడంతా సర్టైన్ ఎక్విప్మెంట్స్ ఏమో వచ్చి దాంట్లో పెట్టి వాటర్ పోస్ స్విచ్ చేస్తే స్టెరిలైజ్ అయిపోతున్నాయి. ఓకే ఆ స్టెరిలైజ్ అయిపోయాక కొంచం నీట్ గా తుడిచి దాచి పెట్టుకోవడం మళ్ళీ నెల తర్వాతే కదా దాని వాడు అవును అవును అయిపోయింది ఫైవ్ ఇయర్స్ లైఫ్ టైం దానికి ఓకే అది బెస్ట్ ఆప్షన్ బెస్ట్ బెస్ట్ అవును దోషాలు లేవు ఖర్చు తగ్గింది ఇబ్బంది లేదు ఎన్విరాన్మెంట్ కి మంచిది అవును ఇంకా మనకు కూడా చాలా కంఫర్టబుల్ చాలా చాలా కంఫర్టబుల్ మనం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ శానిటరీ ప్ాడ్స్ వాడటం వల్ల అవి ఎక్కువసేపు చేంజ్
(19:14) చేయకుండా ఉండాల్సిన సిచువేషన్స్ క్రియేట్ అయితాయి దాని వల్ల ఇన్ఫెక్షన్స్ రావటం హెల్త్ ఇష్యూస్ కూడా ఇష్యూస్ చాలా ఇప్పుడు వాడు కూడా ఏవేవో ఆర్డర్స్ పెట్టా దాంట్లో రకరకాల స్మెల్ ఆ స్మెల్ ఆర్డర్ మన బాడీ తీసుకుంటుంది ఇట్ ఇస్ ఇటేకింగ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఇప్పుడు స్మెల్ పైకే కదండ వెళ్తుంది వాసన ఇట్లా పైకి వెళ్తుంది ఆ ఏరియాలో ధరించావు నువ్వు ఆ ఒక ఏరియాలో ఆ వాసన పైకి వెళ్తుంది పైకి అంటే ఇట్స్ గోయింగ్ ఇన్సైడ్ టు అవర్ బాడీ సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ డామేజింగ్ అవర్ ఫెలోపియన్ ట్యూబ్ ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణం కూడా ఇదే
(19:44) మన అమ్మమ్మల మొత్తంలో దే డోంట్ నో వాట్ ఇస్ పాట్స్ అంట హ్యాపీగా పిల్లల్ని కన్నా దే డోంట్ హవ్ ఎనీ ఇష్యూస్ ఇన్ ఎగ్స్ క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ క్వాలిటీ పోవడానికి కూడా అంటే మీరు గమనిస్తే ఒక 30 40 ఇయర్స్ నుంచి ప్ాడ్స్ అనే సిస్టం మనకి స్టార్ట్ అయింది ఉంది అవును అప్పుడు స్టార్టింగ్ లో లేదు కానీ ఒక 20 ఇయర్స్ నుంచే మీరు పిల్లల ఇష్యూస్ చూస్తున్నారు అవును సో ఇట్ టేక్స్ సర్టెన్ టైం చెడు కూడా టైం తీసుకొని ఎఫెక్ట్ చూపిస్తుంది.
(20:06) ప్ాట్స్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద రీసన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఓకే ఓకే ఆ ఆర్డర్స్ కారణంగా లేదా ఆ స్మెల్ కారణంగా లేదా వాడు దాంట్లో వాడే కెమికల్స్ కారణంగా చాలా ఆక్సిడేషన్ అవ్వడం అంటే బ్లడ్ బ్లయకి వచ్చి ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వడం ఆక్సిడేషన్ కారణంగా గాని వీటన్నిటి కారణంగా కూడా ఎఫెక్ట్ అయిపోతున్నాయి మన యొక్క ఫెలోపియన్ ఓకే ఓకే ఇది కూడా ఒక కారణం అన్నీ ఇంటర్లింక్డ్ అండి ఇ దీని వల్ల భూమికి నష్టం నష్టం అన్నీ నష్టం ఇందాక నేను ఏమన్నా అదైనా పాము పోతే ఒక ఏడు తరాల దాకా పిల్లలు బొట్టర అన్నారు అప్పుడు నువ్వు ఏది పెట్టావ్ అది ప్ాడ్ ఏదో పడేసా ఆ ప్ాడ్ వాళ్ళ నిజంగా
(20:40) కూడా నీకు ఇప్పుడు పిల్లలు పొట్టలేదు దేర్ ఇస్ ఏ సైంటిఫిక్ రీజన్ దేర్ ఇస్ ఏ సాస్టిక్ రీజన్ రెండు ఉండే దాంట్లో ఇప్పుడు ఒకరికి ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరికో ఒకరికి జరుగుతూనే ఉంటుంది. కొంతమంది చెప్తారు ఇంట్లో ఒకరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు అసలు దీపారాధన నిత్య దీపారాధన కానీ కూడా చేయకూడదు అంటే ఇల్లు అపవిత్రం అయిపోయింది వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఇలా కూడా చెప్తూఉంటారు.
(21:03) వాళ్ళని అందుకే కదండీ కుదురుగా ఒక చాట కూర్చోమని చెప్పింది కానీ ఎవరిక అందుకే వాళ్ళఏమ ముట్టుకోవద్దుఅని [నవ్వు] చెప్పింది వాళ్ళని అందుకే దేవుడికి దూరంగా ఉండమని చెప్పింది ఇప్పుడు ఇలా పాటించే స్త్రీ ఆ ఇంట్లో ఉందనుకోండి ఇంట్లో హోమమే చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక పక్కకు ఉంటది ఇంట్లో అందరూ కలివిడిగా తింటున్నారు గబుక్కని ఏమనా ముట్టుకుంటారంటే ఆ ఒక పూటికి ఎక్కడికైనా వెళ్ళడమో లేదా తనకుంటూ ఒక సెపరేట్ రూమ్ ఉందంటే ఆ రూమ్ దాటి బయటికి రాకుండా మిగతా ఇంట్లో హోమాల యజ్ఞాలు కూడా చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు.
(21:27) ఇంకా దీపారాధన దాక ఎందుకు అందరూ శుభ్రంగా చేసుకోవచ్చు. ఆ ఇంట్లో వాళ్ళు గుడికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రవచనకర్తలు లేకోతే ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా ఎందుకు ఆ మాట చెప్తున్నారు అంటే బికాజ్ దే డోంట్ హావ్ ట్రస్ట్ అండ్ పీపుల్ వాళ్ళకి బాగా తెలుసు అందరూ తిరిగేస్తున్నారు కలిపేసుకుంటున్నారు అన్నిటిని ముట్టేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ గుడికెళ్లి వెళ్ళమని చెప్పడం ఎందుకు అక్కర్లేని కష్టాలు వీళ్ళు ఎడిద ఇంట్లో వాళ్ళు ముట్టుకోనే ఉంటారు ఇలాంటి వాళ్ళు గుడికి వెళ్తే మంచిది కాదు కాబట్టి వద్దులేండి వెళ్ళకండి దీపారాధన కూడా చేయకండి అని చెప్పేస్తున్నారు కానీ
(21:56) చేయొద్దని శాస్త్రం ఏం చెప్పలేదండి. శాస్త్రం చేయమనే చెప్పింది గుడికి వెళ్ళమనే చెప్పింది అసలు దీపారాధన చేసేది మగవాళ్ళు ఆడవాళ్ళు కాదు అవునా అంతే దీపారాధన మగవారే చేయాలి చేస్తే మగవాళ్ళు సో ఆడవాళ్ళు పక్కన ఉంటే ఏమంది మగవాళ్ళు కదా చేసేది పూజ ఎందుకని మగవారే ఎందుకు చేయాలి ఆడ వాళ్లే కదా ఇంటికి యజమాని యజమాని చేస్తే ఇంటిలి పాద అందరికీ వస్తది.
(22:16) మనం చేస్తే మనకి మాత్రమే వస్తది. ఆయన చేస్తే ఇంట్లో అందరికీ వస్తది. అందుకే ఆయన చేయమంటారు. మనకేం కష్టపెట్టే పని అసలు చెప్పదండి. శ్రద్ధగా చదివే పని శ్రద్ధగా పటించే పని అన్నీ వాళ్ళకే చెప్పింది రోజు ఇంట్లో పూజ చేయలేదంటే ఆ అబ్బాయి పురుషుడు ఎవరైతే ఉన్నాడో వాడి అకౌంట్లో ఇప్పుడు పాపం పడతా ఉంటది అన్నమాట ఓ మనం చేయలేదండి మనకు పుణ్యము లేదు పాపము లేదు మనని ఎవడు అడగడు శాస్త్రమే అడగదు ఇంక మనుషులు ఎందుకు అడగడం మనల్ని ఓకే ఓకే నేను దండం పెట్టుకోకపోయినా శాస్త్రమే మనల్ని ఏమ అనట్లే ఇట్స్ ఓకే యు డోంట్ డూ ఇట్ నువ్వు ఎందుకు చేయడం నీ ఇంట్లో యజమాని ఎందుకు పెట్టాను
(22:51) నేను వాడు చేయాలి నీ కోసం వాడు చేయాలి వాడు చేయట్లేదు అంటే వాడికే పాపం అందుకే ఆడవాళ్ళకి పాపాన్ని ఇయ్యట్లేదు కదా వాళ్ళు చేసే పుణ్యంలో సగం ఇస్తున్నారు మనం చేసే పాపంలో సగం వాళ్ళకి ఇస్తున్నారు. [నవ్వు] [ఆశ్చర్యం] నిజంగా ఎంత పెద్ద ఫేవర్ చాలా మంది ఆడవాళ్ళకి ఇది గుర్తించట్లే మమ్మల్ని ఏదో అన్యాయం చేశరు నిజానికి మగవాళ్ళు అనాలండి ఆ మాట మమ్మల్కి అన్యాయం చేశారు మా పుణ్యాలు సగం వాళ్ళకి ఇస్తారా వాళ్ళ పాపాలు సగం మాకు ఇస్తారా కష్టపడి వేదాలు ఇవన్నీ మేము చదవాలా పూజలు యజ్ఞాలని మేము చేయాలా వాళ్ళకి ఏమైనా ఇచ్చారని అసలు నిజానికి ఫెమినిజం కాదు వాళ్ళక ఒక కొత్త
(23:24) పేరు పెట్టుకొని వాళ్ళు కష్టపడాలి మనం కాదు ఆ వాళ్ళకి చాలా చాలా అన్యాయాలు చేసింది చెప్పాలంటే అంటే దేని వెనుకాలైనా ఒక పర్పస్ ఏదో చూసే అందుకే వాళ్ళకి దానికి తగ్గ శరీరాన్ని ఇచ్చింది కదా వాళ్ళకి ఆ శరీరాన్ని ఎందుకు ఇచ్చింది తట్టుకునే కెపాసిటీ అంతే అందుకే ఇచ్చింది. ఇందాక చెప్పిన లోపల ఒక స్త్రీ ఒక శక్తి ఉంది చుట్టూతో ప్రహరి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటది.
(23:45) అవును తట్టుకునేదానికే లోపల శక్తి చాలా సెన్సిటివ్ గా ఉంటది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం]
(24:15) హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(24:44) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment