రమణ మహర్షి🌹అసలు మరణించేది ఏది.. మనకు తెలియని SHOCKING SECRETS🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SwZm53tzjWY
Transcript:
(00:01) అన్న రమణ మహర్షికి డెత్ ఎక్స్పీరియన్స్ అయిందా అలాంటిది ఏమన్నా ఉందా సో ఇది మొట్టమొదట వెరీ పర్సనల్ ఓకే ఎవరెవరికి ఎట్లాంటి అనుభవాలు అయ్యాయ అని ఎవరికీ తెలియదు మ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్తే అది నిజమా కాదా తెలుసుకోవడం కూడా ఎవరి వల్ల కాదు వెరీ పర్సనల్ ఓకే ఇప్పుడు చాలామంది డెత్ గురించి చెప్తారు సూక్ష్మ శరీరము తర్వాత నా లోపటి నుంచి ఏదో బయటికి వచ్చేసింది పర్వాలేదు సో ఇట్లా రకరకాల రకరకాల విషయాలు మనకి పుస్తకాలు అక్కడక్కడ కనిపిస్తాయి.
(00:41) ఇంకా ఆ ఒక పుస్తకం ఉంటుంది అది చదివితే అసలు మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మరణం గురించి మనకున్న ఆలోచనలన్నీ పటాపంచలు అయిపోయి కొత్త ఆలోచనలు వస్తాయి. ద టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ డెడ్ అని ఒక బుక్ ఉంది పుస్తకం పేరే అది ద టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ డెడ్ అందులో ఎన్ని ఆసక్తికర కత్నాలు ఉంటాయి అంటే అందులో ఒకటి నేను ఒకప్పుడు చదివి అసలు నేను చేస్తున్న అన్వేషణకి దీనికి సంబంధం లేదు ఇదంతా ఈసోటేరిక్ సామ్రాజ్యం అది అంటే ఒక రహస్యవాదం గురించి మాట్లాడుతారు కూడా మర రణం అంటే రహస్యమే శృంగారం ఒక రహస్యం పాతలో
(01:27) స్నానం చేయడం రహస్యమే ఇప్పుడు ఎవరు ఎవరికి చెప్పుకోరు స్నానం చేసినప్పుడు ఎవరెవరు ఎట్లా రుద్దుకుంటారుని కొన్ని రహస్యాలు ఉన్నాయి డిస్కస్ చేస్తే కూడా చేయొద్దుఅని చెప్తారు. ఇప్పుడు పెడత గదిలో శృంగారం ఎట్లా చేశారని ఏ తల్లి ఏ కొడుకుని అడగదు ఎవరు ఎవరిని అడుపుకోరు అదంతా సీక్రెట్ అబ్సల్యూట్లీ పర్సనల్ అది. అసలు మీ ప్రాబ్లం ఏందో నాకు తెలుసుకుంటా అసలు నా ముందు చేయండి అని ఎవరు అన్నారు.
(01:50) అది నీ నువ్వే తెలుసుకోవాలి. అట్లాగే ఈ డెత్ ఎక్స్పీరియన్స్ కూడా వెరీ పర్సనల్ దాని గురించి భిన్న భిన్న భిన్న కథనాలు ఉన్నాయి మనకి జీసస్ తిరిగి లేచాడు దగ్గర నుంచి ఇప్పటివరకు అక్కడక్కడ అక్కడక్కడ ఈ కథనాలు వినిపిస్తుంది కానీ రమణ మహర్షిది ప్రతి కామన్ మ్యాన్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళవి కొంచెం అధిభౌతిక ఎక్స్పీరియన్సెస్ మనకి మూడు ఉంటాయి అదివాస్తవిక అధిభౌతిక అది దైవిక అని మూడు రకాల అనుభవాలు చెప్పారు.
(02:23) ఓకే అంటే విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్ ఇది ఆయన మహాయోగి ఆయనకే సాధ్యమైంది. ఇది మానవ మాతులకు సాధ్యం కాదు ఇట్లా చెప్పే కథలు మనకు తెలుసు ఓకే రమణ మహర్షి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాడో అది ప్రతి హ్యూమన్ పాసిబిలిటీ లోనే ఉంది. అందులో మ్యాజిక్‌లు లేకపోతే ఈసోటరిక్ అండర్స్టాండింగ్ ఏమి లేదు రమణ మహర్షి ఆ చిన్న వయసులో అవన్నీ చదివి ప్రాక్టిక చేసినవాడు కాదు అదిఒక సహజ స్పురణ కలిగింది ఒక బతికిన వాడికి మరణించిన వాడికి ఏమిటి తేడా అంటే శ్వాస అడట్లేదు అంతే ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ పర్సనల్ గా ఏమనా ఎక్స్పీరియన్స్ అయిందా ఆ చెప్తున్నా అక్కడికే వస్తుంది
(03:04) అంటే ఇప్పుడు బాగా చదివి ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేసినవాడికి చాలా ఎక్స్పీరియన్స్ వస్తాయి ఓకే ఏమి ఉదాహరణకి ఒక వ్యక్తి తాజ్‌మహల్ గురించి ఏమి చదవలేదు ఇప్పుడు ప్రతి ఎప్పుడు చదవలే అక్కడ పోతే పెద్దది అనిపిస్తుంది. అట కాకుండా ఇంకొక వ్యక్తి తాజ్‌మహల్ గురించి ఒక 100 పుస్తకాలు ఉంటే అవన్నీ చదివాడు. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలందరూ తాజ్‌మహల్ కట్టినప్పుడు షాజహాను కొన్ని వేల మంది హిందువుల చేతులు నరికాడు.
(03:43) తాజ్‌మహల్ అసలు ఆ ఇస్లామిక్ కట్టడం కానే కాదు తేజో మహాల్ ఏమని చదివాడు అసలు తాజ్‌మహల్ అన్నది అప్పుడు వచ్చిన ఒకానొక డిగ్రీ ప్రకారం ఒక పట్ట పాస్ పుస్తకం ప్రకారం ఏంటంటే అసలు అప్పుడు కట్టింది కానే కాదు దానికి ఒక 600 సంవత్సరాల క్రితం కట్టింది. అది ఒక రాజు నుంచి ఇంకొక రాజు చేతులు మారింది అని చదివాడు. ఇప్పుడు ఇట్లాంటి మిక్చర్ ఆఫ్ ఎమోషన్ ఇన్ఫర్మేషన్ తో వెళ్ళిన వాడికి అదిఒక అబురమైన కట్టడంగా కనిపిస్తుంది.
(04:06) వెన్ యు హావ్ నో ఇన్ఫర్మేషన్ నీకు చెప్పడానికి ఏమ ఉండదు స్టిల్ డెత్ ఇస్ దేర్ స్టిల్ లైఫ్ ఇస్ దేర్ ఒక జంతువుకు డెత్ ఎక్స్పీరియన్స్ ఉండదా ఇప్పుడనా గమనిస్తే తెలుస్తది అది ఏది ఉంటే దానికి సకం అయతది దానికి మెమరీ లేదు ఇన్ఫర్మేషన్ లేదు దానికి నాద అన్నది లేదు కాబట్టి చాత కాకపోతే చేత కాదని పడుకుంటది మూలుగితే మూలుగుతది అట్లా ప్రాణం పోతే ప్రాణం పోతది కానీ ఫియర్ ఉండదు దానికి మనిషికి ఫియర్ ఉండదు.
(04:33) సో రమణ మహర్షి ఆ వయసులో ఫియర్ లేదు తనకి ఏ చిన్న పిల్లవాడు ఎప్పుడైనా మీరు ఆ నేను చెప్పేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటది. నేను ఇదని ఇది నా వస్తువు అని ఇది నేను సాధించాలని అట్లాంటి భావనలు ఏర్పడ్డ తర్వాత ఎవరైతే అనుకోకుండా రకరకాల ఆరోగ్య కారణాల వల్ల ఐసయు లో పడతారో వాడికి భయం వేస్తది నేను చచ్చిపోతాను ఒక మూడు నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఐసయు లో పడితే ఆ పిల్లవాడికి డెత్ అంటే ఫెయర్ ఉండదు ఎందుకంటే డెత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కదా అందుకని అతన్ని అప్పుడు కూడా చనిపోయే గంట ముందు కూడా నాకు చాక్లెట్ గాని ఏడవచ్చు నాకు దాహం వేస్తుందని ఏడవచ్చు నేను కూడా ఇంటికి
(05:14) వస్తామ అమ్మే అని ఏడవచ్చు మామూలుగా ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడు దాంతో పాటు తనకు కలిగే నొప్పికి తను స్పందిస్తా ఉంటాడు అంతే అది ఎలాగ ఉంటది ప్రతి ప్రాణికి ఓకే సో రమణ మహర్షి డెత్ ఎక్స్పీరియన్స్ కి వద్దాం కొంచెమే చెప్పుకోవడానికి ఉంది. నేను చెప్పాలనుకుంటున్నది ఏందంటే ఇప్పుడు ద టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ ద డెడ్ లో గురువుగారు చచ్చిపోతారు.
(05:37) ఆడ పడి ఉంటారు [గొంతు సవరించుకోవడం] శిష్యుడు వస్తాడు ఎక్కడి నుంచో నాకఒక ప్రశ్న ఉండే గురువుగారు ఆ ప్రశ్న అడుగుదాం అనుకు చచ్చిపోతారా అంటే గురువుగారు లేచి కూర్చుంటారు. ఆ ప్రశ్న అడుగు అంటాడు అప్పుడు చాలా అపారమైన దయతో నాపైన దయ చూపించి మీరు తిరిగి వచ్చారు సరే ఈ ప్రశ్న ఇది అని అడుగుతాడు అడిగిన తర్వాత గురువు సమాధానం చెప్తాడు.
(05:59) ఆర్ యు సాటిస్ఫై అంటాడు సాటిస్ఫై అయిన తర్వాత మరి నేను పోనా అంటాడు పో అంటే చచ్చిపోతాడు అంటే మనం ఒక ఊరికి వచ్చిపోయినట్టుగా శరీరాన్ని వదిలేయొచ్చు అన్న కాంటెక్స్ట్ అందులో కనిపిస్తుంది. సో ఒకానొక సాధన చేసి మా శ్వాసని న్యూట్రల్ చేసేసి కంప్లీట్ గా బ్లాక్ చేసినప్పుడు మన నెత్తి మీద నుంచి ఒక బ్లాస్ట్ జరిగి ఒక పాప్కార్ లాగా ఇక్కడ అట గాలిలో వెళ్ళిపోయి అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారుని చెప్తారు.
(06:31) బోధి ధర్మ ఎక్స్పీరియన్స్ తనకు లైఫ్ లో చేయాల్సిన పనింతా అయిపోయిన తర్వాత ఒక కేవ్ ఉంటది ఆ కేవ్ లోపటికి వెళ్ళిపోయి ఆ కేవ్‌లో ఒక గుహ ఇట్లా లోపటికి వెళ్తే ఇంకా డెడ్ ఎండ్ ఉంటది కదా ఆ డెడ్ ఎండ్ వైపు 12 ఇయర్స్ కూర్చున్నాడు వెనక్కి తిరిగి చూడలేదుి ఆ 12 ఇయర్స్ రోజుకి రెండు పూటల భోజనము ఒక రెండేళ్ళ తర్వాత రోజుకి ఒక పూట భోజనము ఇంకొక రెండేళ్ళ తర్వాత రోజుకి కొంచెమే భోజనము ఇంకో రెంళ్ళ తర్వాత జస్ట్ ఒక అరటిపండు ఇంకొంచెం తర్వాత ఒక చిన్న మెతుకు ఆ తర్వాత నీళ్లు లేదు మెతుకు లేదు అట్లా సృష్టించి అట్లా డిసప కథ చెప్తారు.
(07:03) ఇప్పుడు మనకి జైన్ జైన్ సాంప్రదాయంలో సంతార అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా మీరు మీరు చాలా వినలేదు సంతార అని ఒకటి ఉంటుంది ఆ సంతార అనే దాని గురించి రీసెంట్ గా కోర్టులో పిటిషన్ వేశరు హ్యూమన్ రైట్ ఆక్టివేషన్ ఓకే ఇట్ ఇస్ అనతికాల్ అంటే ఈ సాంప్రదాయం యొక్క మూలము ఆ ప్రజలకు గాని ఆ కోర్టు దృష్టికి గాని వాళ్ళకి వెళ్లవు కాబట్టి ఏదేమైనా సూసైడల్ అటా చేయకూడదని తీర్పు ఇచ్చేశరు ఇప్పుడు సంతార అన్నది మనము ఓపెన్ గా ప్రాక్టీస్ చేసే అంశం కాదు అయినప్పటికిని రీసెంట్ గా ఒక చాలా ఫేమస్ జైన సాధ కాదు సాంతార ప్రక్రియలో మర్ణించా సంతార అంటే నువ్వు
(07:42) లైఫ్ లో ఏం చేయాలో అన్ని చేశవ్. ఇప్పుడు నీకు తెలిసిపోయింది నీ బాడీ ముసలితనం వచ్చేసిందిని అందుకని ఇక చాలు నేను జీవించింది ఇక ఈరోజు నుంచి నేను మరణం వైపు అడిగేస్తాను పూర్తి అంగీకారంతో అని నిర్ణయించుకొని నువ్వు మెల్లగా ఫుడ్ మానేస్తూ మెల్లగా వాటర్ మానేస్తూ అతను ఆల్రెడీ ఒక యోగిక్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కాబట్టి అతన్ని చూసుకోవడానికి పర్యవేక్షకులు జైనసాధులు ఉంటారు దాన్ని ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు అంటే హి యక్సెప్టడ్ హిస్ డెత్ దట్ ఇస్ సంతార సో ఇప్పుడు అట్లా మెల్ల మెల్లగా సుష్కించి సుష్కించి సుష్కించి సుష్కించి ఒక కట్టెపుల లాగా అయిపోతారు వాళ్ళ మొహం మీద
(08:18) చిరునవ్వు ఉంటుంది ఎందుకో తెలుసా వాళ్ళు యక్సెప్ట్ చేశారు కదా నేను ఒప్పుకున్నాను చాలు నేను జీవించింది చాలు ఇక శరీరంతో నాకు పని అయిపోయింది అన్న ఒక ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళ కళ్ళలో వాళ్ళ ఫేస్ లో ఎక్కడ నీకు ఆ నెగిటివిటీ ఉండదు. చనిపోయేటప్పుడు కూడా హ్యాపీగా అట్ట చచ్చిపోతారు లాస్ట్ బ్రీత్ వాళ్ళందర ఎదురు పక్కవాళ్ళంతా ఆశ్చర్యపోతుంటారు ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే సాంతార వీడియోస్ జైన్ సాంప్రదాయం అని కొట్టండి ఇప్పటికి కొన్ని అందుబాటులో ఉన్నాయి స్టిల్ టుడే అది ఎప్పుడో నేను చెప్పింది ద టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ గడెడ్ అన్నది చాలా పాత
(08:52) కథ అనుకుందాం లోప్సాంగ్ రాంప మరణం లేని మీరులో యోగ సాధనలో ఆ పిల్లవాడికి నెత్తిన శీల కొడతారు పట పట పట కొడతారు కొట్టిన తర్వాత ఆ సీల అలాగే ఉంటుంది. ఆ సీలకు ఒక చెక్కద్దం వేసి కొడతారు. ఆ తర్వాత కొన్ని కొన్ని రోజులు అతను కోమల్లో ఉంటాడు ఆ తర్వాత లేస్తాడు తర్వాత శీల పీకేస్తారు అతనికి ఒక పారమార్థిక అనుభవం కలుగుతుంది సో ఇట్లాంటి రకరకాల పిచ్చులు ఉన్నాయి భూమి ఎవ్వడిది వాడు సమర్ధించుకుంటున్నాడు.
(09:22) ఇప్పుడు టిబెటియన్ మాంక్ దగ్గరికి వెళ్లి సహజ మరణం అంటే వాడు ఒప్పుకోడు దేర్ ఇస్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెక్స్ యోగికి డెత్ ఉంది అంటాడు. కుక్క మరణించినట్టు మరణించను నేను పూర్తి హోష అండ్ హవాస్ లో మరణిస్తాను ఎప్పుడైంది ఈ పదం విన్నారా హరాకిరి హరాకిరి అనేది జపనీస్ లో ఒక సాంప్రదాయం జపాన్‌లో సమురాయిస్ ఉన్నారు అంటారు కదా ఆ సమురాయి అంటే అర్థం తెలుసా ఏది ఏమైనా యుద్ధంలో తను వెన్ను చూపడు ఎదురుగా వెయ మంది ఉండని సమురాయి అంటే తన మరణం గురించి తాను చింతించని ఒక యోధుడు కింద లెక్క ఇప్పుడు ఇప్పుడు అతను ఫైట్ చేస్తాడు ఒకానొక టైంలో శత్రువులకు
(10:04) దొరుకుతాడు అనుకుందాం. అప్పుడు ఒక సెరిమనీ చేస్తారు ఇట్స్ కాల్డ్ హరకిరి హరాకిరి ఆ సెరిమనీ ఏంటంటే అందరూ రౌండ్ గా వచ్చి కూర్చుంటారు అప్పుడు అతను ఒక ప్లేట్ లో ఒక కత్తి తీసుకొస్తే దాన్ని మన శరీరంలో తానే ఒక రకంగా పడుచుకొని అట్లా అట్లా తిప్పి అట్లా అందరిని చూస్తూ ప్లెజెంట్ గా మరణిస్తారన్న ఇలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి.
(10:29) సో డెత్ కి సంబంధించి మనిషి రకరకాల పిచ్చి పనులు చేశాడు ఇప్పుడు వీరబ్రందం స్వామికి వెళ్తే సజీవ సమాధి అన్నాడు ఇంకొకరు అన్నారు లేదు సజీవ సమాధి ఉంది కానీ అప్పటికే ఇంకొక బొక్క ఓపెన్ చేసి పెట్టుకున్నారు అందరూ పైనుంచి పూర్తి చేసిన తర్వాత ఆయన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ మనుషుల బాధ భరించలేదు పొద్దస్తమాన వచ్చి కాళ్ళు మొక్కుతున్నారు ఆయనకు కూడా ఏకాంతం కావాలి కదా అరే మనం బ్రతుకుంటే వీళ్ళు వదిలి పెట్టారురా అని ఆయన లాంటి వాళ్ళు ఎవరో అలాంటి ట్రిక్స్ ప్లే చేశారు.
(10:56) ఈ టీవీ9 లాంటి న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఒక వార్త చాలా ప్రముఖంగా వ్యాపించింది ఆ రోజుల్లో అదేంది ఒక వ్యక్తిని కప్పెట్టిన బతుకుతాడని అది లైవ్ ఇచ్చారు పనికి రాని వాళ్ళు చాలామంది బైట్స్ ఇచ్చారు ఇది చాలా అద్భుతం అన్నారు నేను ఒక చిన్న మాట చెప్తే అందరూ కిక్కున్న వెళ్ళిపోయారు అదేంటో తెలుసా పెద్ద పెద్ద గురువులు పడిపోతున్నారు వీటికి ఒక గుంత తీస్తారు ఆ గుంత తీసిన తర్వాత ఆ ఆ ఆ గుంత మొత్తం పూడిచేస్తారన్నమాట పూడిచేస్తేనే స్టిల్ హి ఇస్ అతను బతికే ఉంటాడు ఆ గుంతలో నేను చెప్పాను ఈ గుంతలు వద్దు ఏమవద్దు ఇదంతా డ్రామా జస్ట్ ఆయన చేతులు వెనక కట్టేయండి ముక్కు
(11:42) మూయండి అంతే చూద్దాం బతుకుతాడేమో ఏమవద్దు ఆహా తన్ని ఎవరు ముట్టుకో అంటే మొత్తం డ్రామా ఎవ్వడు బతకడు నీకు ఏదో ఒక గాలి సోర్స్ ఉండవలసింది. నీ వల్ల కాదు కొంత సాధన చేసి నీళ్ళలో కాసేపు కొంత సాధన చేసి మంచులో కాసేపు ఉన్నవాళ్ళు అర్దుగా ఉన్నారు. అది ఫిజికల్ కండిషన్ ని బట్టి బట్ స్టిల్ నీకు బ్రీతింగ్ నడుస్తా ఉండాలి.
(12:09) లేదా బ్రీత్ ని ఒక ఎక్స్టెంట్ వరకు ఆపగలవు. కానీ నేను టూ డేస్ త్రీ డేస్ బ్రీత్ లేకుండా ఉంటున్నారు అబద్ధం. అట్లా ఉందంటే వాడికి ఎక్కడి నుంచో ఒక బ్రీత్ వస్తున్నట్టు ఉంది ఒకసారి చెప్తారు కదా మా గురువుగారు నీళ్ళ మీద నడిచారంటే వాడి శిష్యుడు అన్నాడంట అవును మా గురువు గారికి నీళ్ళలో రాళ్ళు ఎక్కడఉన్నాయో తెలుసు అని చెప్పాడు ఆ ఆ రాళ్ళు మనకు కనబడవు ఆయనకు తెలుసు ఇప్పుడుఇగ్ర లో చాలా రీల్స్ చేస్తున్నారు కదా వాడు ఒక నీళ్ళ మీద ఇట్లా కూర్చుంటాడు కూర్చుంటే అందరూ ఆశ్చర్యపోతే పక్కన ఇంకొకడు బట్టే వేసుకొని కూర్చొని మునిగిపోతాడు వాడు మునిగిపోయినాక వాడు
(12:40) వేసుకున్న ఆ చిన్న చాప లాంటిది ఉంటుంది ఆ చాప తీసి కింద స్టూల్ ఉంటుంది ఆ ఆ స్టూల్ తీసుకొని పోతాడు. సో ఏమి తెలియలేకపోతే అంత ఆశ్చర్యమే అంత విడ్డూరమే అంత రహస్యమే అంత అద్భుతమే అంత మిస్టరీనే నిజానికి ఇక్కడ ఏ మిస్టరీస్ లేవు కొందరు వాళ్ళు ఏదో ఉన్నతర్శాన్ని ప్రకటించడానికి డెత్ ని ఒక మాధ్యమంగా వినియోగించుకున్నారు.
(13:02) నేను గొప్పగా బ్రతికాను నన్ను గొప్పగా చావాలని గొప్ప సమాధులు వచ్చాయి. సో రమణ మహర్షి వీటికి అతీతం హి ఇస్ ఏ కామన్ మన్ కామన్ మ్యాన్ అని చుట్టుపక్కల వాళ్ళ భక్తుల కంటే ఇప్పుడు నాలాంటి వాడిని తిడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రతిదాన్ని గొప్పదాన్ని చేయాలి. ఆ గొప్ప దాన్ని చేస్తే నేను దాన్ని ఆరాధిస్తే నేను గొప్పవాడిని అవుతాను సాధారణమైన దాన్ని ఆరాధిస్తే సాధారణమైన మనిషిగా మిగిలి ఇప్పుడు చేతికి ఒక దర్బ అంటే తెలుసు కదా దర్బ అంటే గడ్డి చుట్టుకున్నాను అనుకో అది ఉంగరం అంటే నీకు నచ్చదు అందరూ గొప్పగా ఆరాధించే బంగారము అందులో ఇంకా మేలిమైనది దానికంటే ఉన్నతమైన
(13:38) ప్లాటినము ఆ ప్లాటినంలో ఒక చక్కటి డైమండ్ ఆ డైమండ్ లో ఇంకాస్త మేలిమైంది. అది ఈ పర్టికులర్ గా ఈ దేశం నుంచి వచ్చింది ఇవన్నీ చెప్పుకుంటే నీకు గౌరవం సో మనిషి కూడా లైఫ్ ని తన ఈగో ని సాటిస్ఫై చేసుకోవడానికి ఒక మాధ్యమంగా వాడుకుంటున్నాడు ఆ విధంగా మనిషి దుర్మార్గం సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ రియల్ గా జరిగాయి ఏది కల్పితం కాదు ఇంకా జరుగుతాయి వికృతాలు భూమి మీద కానీ వీటికి అతీతంగా ఒక ఎక్స్పీరియన్స్ ఏమిటి ఆర్డినరీ బీయింగ్ ఎక్స్పీరియన్స్ ఆ పరిధిలో ఉంటుంది రవణం మహర్షి డెత్ ఎక్స్పీరియన్స్ అంటే కృష్ణమూర్తి డెత్ ఎక్స్పీరియన్స్ అంటే
(14:16) దాన్ని ఎట్లా చెప్పారు అంటే వాట్ ఎగజక్ట్లీ ఇస్ ఇట్ డైింగ్ అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళలో మహావీరుడు ఉన్నాడు అసలు మరణిస్తున్నది ఏది ఇది క్వశ్చన్ నువ్వు చచ్చిపోతావా చచ్చిపోవా కాదు మరణిస్తున్నది ఏది అసలు అంటే అసలు శరీరం మరణించదు అందుకే దేహాభిమానం వద్దన్నారు లేదా మరణించినట్టు కనిపిస్తుంది అది జడము కాబట్టి సో శరీరంతో ఉన్న అటాచ్మెంట్ ఉంది చూసినావా ఈ అటాచ్మెంట్ మరణిస్తే అది మరణానికి ముందు నువ్వు అనుభవించే నిజమైన ఆధ్యాత్మిక మరణం అని చెప్పారు.
(14:54) సో రమణ మహర్షికి ఆయన అనుభవం దీనికి సం సో ఎవ్రీథింగ్ అన్ని పోయినా ఒక తలంపు మిగిలింది నేను అని ఆ తలంపు ఏమిటి అని ఆయన ఒక ఆలోచన పడ్డాడు. సో అన్ని పోయినాయి తను ఏం చేశడు ఇంటెదురుగా ఎవరో ఉన్నారు ఆ ఇంటెదురు ఉన్న వ్యక్తి రోజు చూసే వ్యక్తే హటాత్తుగా ఆ వ్యక్తి మరణించాడు. ఆ మరణించాడని తెలిస్తే అందరితో పాటు రమణ మహర్షి కూడా ఆ చిన్న వెంకటరామన్ వెళ్ళాడు.
(15:22) వెళ్ళిన తర్వాత చూస్తే అతను చాప మీద పడుకోబెట్టారు. రమణ మహర్షికి మొట్టమొదటి కలిగిన అనుభవం ఏంటంటే చనిపోలేదుగా ఉన్నాడుగా ఎక్కడికి పోయాడు ఉన్నాడుగా అంటే అతనులే చనిపోయాడు అన్న తర్వాత అతనికి తెలిసిన ఏకైక విషయం ఏంది ఒక మనిషి బతికి ఉండడానికి ఒక మనిషి మరణించడానికి ఏకైక ఆధారము పొట్ట కదలడమే ఇప్పుడు నీ పొట్ట ఊగుతా ఉంటే నువ్వు బతికున్నట్టు పొట్ట ఊగడం ఆగిందంటే నువ్వు చచ్చిపోయినట్టు అంటే ఆ పొట్ట నువ్వు ఊగేలా చేసేది శ్వాస గనుక అంటే దేర్ ఇస్ డబ్బు ఆధారం కాదు ఒక మనిషి బ్రతుకునోడు చచ్చిపోవడం చెప్పడానికి బంగారం ఆధారం కాదు కీర్తి ఆధారం కాదు పరువు ప్రతిష్టలు ఆధారం కాదు చదువుకోవడం
(15:58) ఆధారం కాదు ఇన్ఫర్మేషన్ ఆధారం కాదు అందం ఆధారం కాదు ఇల్లు ఆధారం కాదు ఏది అవార్డులో ఆధారం అది నవరస నటన సార్వభౌమ ఎన్టీఆర్ అయినా మా ఇంటి పక్కన రామయ్య అయినా వాళ్ళద్దరికీ సేమ్ పొట్ట ఆగితే వాళ్ళ వాళ్ళ జీవితం ఎండ అయిపోయింది. ఇప్పుడు రమణ మహర్షికి వచ్చిన ఆలోచన ఏమిటి పరిగెత్తుకొని వెళ్లి తాను శ్వాసన ఆపాడు చూద్దాం అంతే తన డాబ మీద ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉండేదంట చిన్న మచ్చలాగా దాని మీద పడుకొని హి హోల్డ్ హిస్ బ్రెత్ ఎప్పుడైనా మీరు కూడా చేసి చూడొచ్చు యాక్చువల్ గా ఏమైద్దది మనం శ్వాస నాపితే నేను చేశను కాబట్టి చెప్తుంది నీ ఎంటైర్ థాట్ ప్రాసెస్ కమ టు ఏ హాల్ట్
(16:45) ఇప్పుడు ఫియర్ ఎందుకు వస్తుంది అటాచ్మెంట్ వల్ల ఫియర్ వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక ఇంట్లో దొంగలు పడ్డారు ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అప్పుడే పుట్టి బుజ్జి బుజ్జిగా మాట్లాడుతున్న క్యూట్ బాయ్ ఉన్నాడు ఒక వైఫ్ ఉంది వాళ్ళ అత్తగారు ఉంది వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఆ దొంగలు పడ్డారని తెలిస్తే ఆ ఇంటికి చెందిన ముగ్గురే కదా వీళ్ళు ఈమె ఏడిచింది ఒక వారం రోజులు ఈమె సంవత్సరం ఏడుస్తూనే ఉంది.
(17:28) ఎందుకంటే ఎప్పటినుంచో తాతలుగారు సంపాదించిన మా ఆయన సంపాదించిన బంగారం అంతా పోయింది అని ఏడుస్తుంది. ఏమో మీ ఆయనది పోతే పయ నా ఒక్క నగ పోయింది అని ఏడుస్తుంది. ఇతను ఆడుకుంటూ ఉన్నాడు ఎందుకు ఆ ఇతనికి అటాచ్మెంట్ లేదు గనుక బాధ లేదు నీ శరీరం ఆ ఇల్లే ఇఫ్ యు డోంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్ విత్ వాట్ సోఎవర్ మరణం అనేది అసలు లేనే లేదు అదిఒక పాసింగ్ క్లౌడ్ అది నువ్వు తింటూ తింటూ తింటూ చేయి కడిగేసుకొని పోతావు అది ఎక్కడన్నా బా ఇంతసేపు తిన్నాను నాకు చేయి కడుక్కోవాలనేది ఈ ప్లేట్ నేను వదిలిపెట్టాను నన్ను వదిలిపెట్టండి ఈ ప్లేట్ తోనే ఉండిపోతాను అని ఎవడు అన్నాడు
(18:07) నువ్వు ఎంత స్మూత్ గా తిన్నావో ఆ తినే ప్రక్రియ నువ్వు జీవించడం అంతా ఆ ప్లేట్ కడుక్కోవడం అన్నది డెత్‌ల ఎక్స్పీరియన్స్ శ్వాసలు ఆగిపోయినాయి కడుక్కోవడం అయిపోయింది. ఆ ప్లేట్ తీసుకపోయి డిష్ వాషర్ లో వేశారు. అంటే డెడ్ బాడీని తీసుకపోయి పీనుని తీసుకపోయి ఎక్కడో కాల్ చేశడు పూర్చేశరు. అందుకే రమణ మహర్షికి అలాంటి ఒక సహజమైన మానవుడికైన అనుభవం అయింది కాబట్టి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఏం చేయాలండి ఇది పార్తివ శరీరం అంటే తీసి ఆ కొండల్లో అట్లా పడేయండి అన్నాడు రమణ మహర్షి అన్నాడు కాబట్టి అది గొప్ప ఆధ్యాత్మికమైన స్టేట్మెంట్ అయింది ఆ మాట
(18:40) నువ్వు అంటే తిడతారు నేనంటే కొంత వాాలిటీ ఉండొచ్చు వివరణ కొడతారు అసలు నీవు మనిషివేనారా అట్లా అంటావు అంటే అతను ఓ గొప్ప వ్యక్తి ఏం చేసినా గొప్ప చూడబడుతుంది అది గొప్ప వ్యక్తి రమణ మహర్షి మనలాంటి వాడు కాదు మనం తల్లి మరణిస్తే బాధపడతాం ఏమండీ అని సాగర్డిత కొట్టేశ్వరావు చెప్పి తల్లి మరణిస్తే అట్లా పడేమన్నాడు అంటే అతనికి ఏస నువ్వు ఉండు డాడీ నిన్ను ఎవడు ఆపుతున్నాడు ఆహా ఒకడిని గొప్పోడిని చేసి నువ్వు ఎంజాయ్ చేయాలి ఇది మనిషికి ఉన్నది అదేమన్నా ఐఏఎస్ ఆ ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేయడానికి అదేమన్నా ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ కంప్యూటరా లేకపోతే ప్రపంచంలో ఎవ్వడు
(19:16) గెలవలేని కంప్యూటర్ ఆల్గరిథమా ఇట్స్ నా ఆర్డినరీ థింగ్ హి డంట్ హవ్ అటాచ్మెంట్ విత్ హిస్ మదర్ మదర్ అంటే శరీరం కాదు అని తెలుసుకున్నాడు అతను శరీరం అనేది పాంచభౌతికమైనది. దాన్ని కాల్చినా పూడిచిన ఏమి కాదు ఈ ప్రపంచంలో కోటాను కోట్ల చీమలు క్రిములు చీమలు క్రిములు పశుపక్షాదులు అన్నీ మరణిస్తున్నాయి వాడికి లేవు ధన సంస్కారాలు మరి వాటి వాటి మధ్య బతికే నీకుఎందుకు నువ్వేం పెద్ద పీక్ కట్టలు కట్టావని వై ఆర్ యు సో స్పెషల్ అంటే మనిషికి ఒక మైండ్ ఉంది కాబట్టి ఆ మైండ్ కి ఒక కథ ఉంది ఆ మైండ్ తీసేస్తే అసలు ఏ కథ లేదు పుట్టక మరణం అన్నది ఒక చిన్న గేమ్ అంతే ఒక
(19:58) సద్గురు సుబ్రహ్మణ్యం మాటలు చెప్పంటే ఒక మంచి కల ఇది దేర్ ఇస్ నో గ్రేట్ స్టోరీ టు అట్రిబ్యూట్ టు దిస్ లైఫ్ అండ్ డెత్ అని చెప్పాడు కనుక రమణ మహర్షి లైఫ్ రమణ మహర్షికి కలిగిన అనుభవం ప్రతి మనిషికి కలిగే అనుభవం పరిధిలో ఉందది. కానీ మనిషి దుర్మార్గుడు కాబట్టి దాన్ని కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కింద జమ్మ కట్టేసి వీడు అనవసరంగా ఒక సీరియస్‌నెస్ తెచ్చుకున్నాడు.
(20:24) అదే ఇప్పుడు మిగతా నోబ్సాంగ్ రాంపా కావచ్చు లేకపోతే ఇలాంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు లేకపోతే ఈసోటెరిక్ స్పిరిచువల్ బుక్స్ రాసిన వాళ్ళు వాళ్ళ కథలు చదివితే నీకు పిచ్చ ఎక్కిపోతది డెత్ కూడా ఇట్లా ఉంటదా అనిపిస్తది నీకు అది సాధారణంగా లేదు అసాధారణమైన మరణాలు ఇప్పుడు ఆదిశంకరుల వారి మరణం గురించి ఉన్న కథ ఉంది హటాత్గా హిమాలయాలకి వెళ్లిపోయి డిసపర్య అయిపోయాడు అని చెప్తాడు ఈ భూమి మీద ఎవరైనా డిసపర్య అయితారా ఆదిశంకరుల వాడు మనలాగా చస్తే ఎట్లా తుమ్ముకుంటూ దగ్గుకుంటూ చచ్చిపోతే ఎట్లా అతను గొప్పగా మరణించాలి. ఆ గొప్ప మరణం అంటే ఏమిట స్వామి
(21:03) వివేకానంద ఎలా మరణించాడు అడుగుపో రామకృష్ణ మిషన్‌లో ఊరికే మరణించలేదు ఆయన అఫ్కోర్స్ అప్పటికి ఆయనకు ఊబకాయం ఉండి ఉండవచ్చు అతను హ్యూమన్ లెవెల్ లో ఫిజికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది మనం అనుకున్నంత చక్కగా బొద్దుగా ఏమ ఉండడు లాస్ట్ లో అతనే నివేదితకు రాసిన ఉత్తరంలో చెప్తాడు నా పొట్ట నిండ టైర్లు ఉన్నాయి అని అంటే లావ అయిపోయాడుఅని చెప్తున్నాడు తానే ఇవేవి మనకి బయట పుస్తకాల్లో వాళ్ళు ప్రచరించడు ఎందుకంటే వివేకానంద ఒక ఇమేజ్ దాన్ని అందంగానే ప్రజెంట్ చేయాలి చిరంజీవి బయటికి వస్తే మేకప్ వేసుకొని రావాలి.
(21:33) ఉన్నది ఉన్నట్టు చూపించాలంటే ధైర్యం సరిపోదు. మ్ సో వివేకానంద ఎలా మరణించాడు అంటే ఒక ప్రగాఢమైన ధ్యానం చేస్తూ మరణించడం బాగుంటది చెప్పుకోవడానికి ఆయన మరణించిన తర్వాత చిటికలోకి వెళ్ళ తలుపులోకి వెళ్ళ ఎవరో చూసి అట్లా చెప్పారు ఎలా మరణించారో ఎవరికీ తెలుసు ఒక ధ్యాన భంగములో ఉంటే ధ్యానం చేస్తున్నట్టే ఎట్లా అవుతుంది మరణించినవాడు చెప్పాలి ఎలా మరణించాలి ఓషో మరణం ఎలా ఉంటుంది ఏ డెత్ ఎక్స్పీరియన్స్ లేదు heంప్lyసడ్దిస్ బాడీబికame ఏహెల్ నౌహిసడ్దిస్
(22:18) అంటే ఏమన్నాడు bాడీ బికame ఏహెల్ నౌ ఈ శరీరం నరకం అయిపోయింది. ఐ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ అంటే అతను శరీరము కాదని తెలుసుకొని అందుకే తన సమాధి మీద ఈ భూమి మీద ఎవడు రాయించుకున్న గొప్ప ఎఫిట్ ఆఫ్ రాయించుకున్నాడు శిలాపలతం ఏందది ఓషో నెవర్ బార్న్ నెవర్ డైడ్ హి విసిటెడ్ ప్లానెట్ ఎర్త్ బిట్వీన్ 1931 టు 193 1991 అంటే హి విసిటెడ్ ప్లానెట్ ఎర్త్ నౌ స్టిల్ హి ఎగజస్ట్ ఇంకా అతను ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఈ భూమి మీద ఎందుకంటే ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అంత ప్రజ్ఞ ఎవడికి లేదు.
(23:01) మహా దూరదర్శత అతను ఏం చెప్పాడంటే వెనఎవర్ యు స్పీక్ ఆఫ్ మీ అంటే నా గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఆల్వేస్ స్పీక్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ అ యస్ ఇఫ్ ఐ యామ్ అలైవ్ ఇప్పుడు మా డాడీ ఊరు వెళ్ళాడు. నువ్వు మీ డాడీ గురించి మాట్లాడితే ఆయన ఊరు వెళ్ళారు అని చెప్తావు తప్ప అప్పట్లో ఆయన వెళ్ళాడు ఆయన ఇక లేడు అని చెప్పమ సో బతికున్నప్పుడు నీ భాష వేరు ఒక వ్యక్తి బతికున్నాడుఅని చెప్తున్నప్పుడు మన భాష వేరు ఒక వ్యక్తి మరణించాడు అని చెప్పగానే పాస్ట్ టెన్స్ అయిపోతది.
(23:30) హి వాస్ ఏ గుడ్ మన్ ఓషోకివ షుడ్ నెవర్ యూస్ వాస్ బకాuse హి సడ్ఇట్ నేను కూడా చెప్తున్నాను నేను నన్ను కూడా నేను మరణించిన డోంట్ యూస్ వాస్ దెన్ అట్లా అక్కర్లేదు పాస్ట్ టెన్స్ అక్కర్లేదు ఎందుకంటే అసలు లైఫ్ అనేది ఒక యడ్ కంటిన్యూటీ అని అర్థం చేసుకొని దానికో గొప్ప లెక్చర్స్ దంచకుండా సింపుల్ గా నా గురించి ఎప్పుడు మాట్లాడినా వర్తమానంలోనే మాట్లాడ ఎంత బాగుంది అసలు నేను ఎన్నో చదివిన గూస్ బంస్ వచ్చిన సందర్భాలు ఉంటది విష్ణు ఇట్లాంటివి చదివినప్పుడు నాకు అనిపించింది వెన్ రమణ మహర్షి సెడ్ తల్లిగారి స్పార్తి దేహాన్ని ఏం చేయాలి అట్లా దిబ్బల్లో పడేయండి అని
(24:09) చెప్పినప్పుడు ఎక్జక్ట్ లైఫ్ అది దట్స్ హౌ హ్యూమన్ షుడ్ బి మిగతా వాళ్ళు ఏదో చేశారు ఆ తర్వాత మాతృభూతేశ్వరాలయం ఏంది ఎవ్రీథింగ్ ఓకే హి విట్నెస్ టు ఇట్ దాంతో అతనికి ఏం సంబంధం లేదు. అందుకని కంక్లూజన్ ఏంది మరణం అనేది అనుభవం కాదు వాట్ ఎగజక్ట్లీ డైస్ అంటే నేను చెప్తున్న యువర్ అటాచ్మెంట్ షుడ్ డై దట్ ఇస్ ద రియల్ డెత్ నిజంగా మరణించాల్సింది ఏదైనా ఉందంటే మనకు ఒక దానితో ఉన్న అటాచ్మెంట్ మరి అది మరణ అటాచ్మెంట్ే నీకు నీదైన మైండ్ ఏర్పాటు చేస్తుండు ఇఫ్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ అంటే దేర్ ఇస్ ఏ కామన్ మైండ్ అది ఏంది
(24:55) ఫంక్షనల్ మైండ్ ఉంటుంది. ఉదాహరణకి ఫ్లైట్ లో అందరూ ఎక్కారు. ఎక్కిన అందరికీ తెలుసుగా ఫ్లైట్ ఎవరిది కాదని అందరూ బాత్్రూమ్ వాడుకుంటారు కానీ ఎవరిది నా బాత్్రూమ్ అని ఎవరు వాడుకోరు. ఫంక్షనల్ మైండ్ మైండ్ ఫంక్షనాలిటీ చూసుకుంటుంది తన వస్తే చూసుకుంటుంది అదే ఆ ఫ్లైట్ లో పని బాత్్రూమ్ నువ్వు కొన్నావ అనుకో నువ్వు పోనివ్వడు అది నీదని వచ్చేసి ఎవడో వెళ్లి వచ్చాడు ఫ్లష్ చేయలేదు వాడి మీద కోపం వస్తుంది ఇలాంటి ఎమోషన్స్ అన్ని వస్తాయి అందుకే నాదన్నది వదిలికుంటే తప్ప నువ్వు ఆనందంగా ఉండవురా స్వామి అని అందరి యోగులు అనుభవసారం సరే మనిషికి అర్థమైతది అర్థం
(25:30) కాదని నాకు తెలియదు నాకు ఐ ఫుల్లీ అండర్స్టుడ్ ఇది పూర్తి వ్యక్తిగతం ఆకలి ఎంత వ్యక్తిగతము ఆనందం అంత వ్యక్తిగతం జ్ఞానోదయం అంత వ్యక్తిగతం అబ్సల్యూట్లీ అంత వ్యక్తిగతం ఇది ఒకరిదో ఒకరికి సంక్రమించదు. ఇంతకుముందు ఈ పుస్తకంలో సద్గురు సుబ్రహ్మణ్యం ఎవరో అడుగుతారు మనిషికి ఉండే బాధలు ఉంటాయి అవి అవి గురువుకి తీరుస్తాడా బాధలు క్లియర్ చేస్తాడు అంటే అలా తీర్చడానికి కుదరదండి అని చెప్పాడు క్లియర్ అయితే ఇంకో బాధ వస్తుంది అసలు బాధలే లేవు బాధ శారీరకం అయితే అది గురువుకు ఉంది.
(26:05) బాధ మానసికం అనుకో అది నువ్వే క్లియర్ చేసుకోవాలి. నోబడీ కెన్ క్లియర్ ఇట్ ఏదో ప్రళయం వచ్చినట్టు కనిపిస్తుంది చూసినావా దాంట్లో ఇప్పుడు సినిమా అనుకో నేను మరణం గురించి మాట్లాడితే ఇట్లా అయింది చూసినావా ఇది భవిష్యత్తులు అన్నమాట ఇప్పుడు నన్ను గ్లోరిఫై నన్ను గ్లోరిఫై చేయాలనుకో అప్పుడు టైంలో ఒక బుక్ రాస్తాడు మేమ ఎప్పుడు చూడ వింత జరిగింది అతను రకరకాల యోగుల రకరకాల సాంప్రదాయాల మరణానుభవాలు చెప్తున్నప్పుడు ఒక ఊవ్వెత్తున గాలి ఎగసి [నవ్వు] అంటే ఆ యోగులందరూ విన్నారు ఎక్కడో పడుకున్న లోప్ సాంగ్ రాంప లేచి కూర్చున్నాడు. ఓష ఎక్కడక్కడ
(26:43) ఎక్కడెక్కడో ఉన్న ఓషో తిరిగి చూసాడు ఇట రాసుకుంటే ఒక వేళ్ళ తర్వాత నా గురించి అట్లే చెప్పుకుంటారు. నేనుఒక కుక్క కన్నా అధ్వానం నా జీవిం గ్లోరిఫై చేయడానికి వీలు లేని లైఫ్ ఐ వాంట్ టు బి ఆర్డినరీ ఇది నా స్టేట్మెంట్ ఎవరిది వాడు ఇచ్చుకోవాలి కదా [నవ్వు] దట్ ఇస్ ద మైండ్ సో అందుకని రమణ మహర్షి యొక్క ఆధ్యాత్మిక జీవనము గాని ఆధ్యాత్మిక అనుభవం గాని అతను శ్వాసను నిర్బంధించినప్పుడు కలిగిన అనుభవం గాన అతి సాధారణమైనది అతి సాధారణమై అది ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ రమణ మహర్షి అటాచ్మెంట్ లేని స్థితిలో నిలిచిపోవడం
(27:29) వల్ల అతను చివరి రెండు రోజులు శరీరం నిలబడ్డప్పుడు కూడా ప్రసన్నంగానే ఉన్నాడు అంతే అంటే చాలాసార్లు జరిగింది. రీసెంట్ టైమ్స్ లో ఆ అతని పేరఏంటి ట్రాన్సడెంటల్ మెడిటేషన్ అని పెట్టిన మహర్షి మహేష్ యోగి ఆయన మరణించే కంటే ఒక వన్ మంత్ ముందు అందరిని పిలిచి ఇక నా బాడీ పని అయిపోయింది. ఐ టేక్ లీవ్ ఐ టేక్ లీవ్ అందుకని నేను బయటికి రాను.
(28:04) చివరి దర్శనం రేపు అనౌన్స్ చేయండి అని చెప్తే ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోప తండాలకి వచ్చారు దిస్ ఇస్ మై లాస్ట్ విజిట్ పావు గంట సేపు ఉంటాను తను విత్తనా చూసుకోండి ఇక మళ్లా ఇది కనబడదు. చూడు ఎంత ధైర్యం అలా చెప్పి తన గదిలో వెళ్ళిపోయి ఆ 30 రోజుల్లో ఒక 15 రోజులు అన్ని వ్యవహారాలు చక్కబెట్టాడు ఆశ్రమ వ్యవహారాలు డబ్బు వ్యవహారాలు నెక్స్ట్ ఎవడి కార్యదర్శి నెక్స్ట్ ఏంది ఎవ్రీథింగ్ చక్కబెట్టి అంత క్లారిటీ వచ్చిన తర్వాత తను మరణించిన తర్వాత ఎవరెవరు తన సమక్షంలో ఉండాలి ఎవరు తన శరీరాన్ని ముట్టుకోవాలి ఎవ్రీథింగ్ చెప్పాడు.
(28:34) అప్పుడు మరణించాడు. జిడ్డు కృష్ణమూర్తి తను మరణించే ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ ముందు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సానుభూతి చూపేవాళ్ళు కన్నీళ్లు పెట్టేవాళ్ళు ఇక్కడ రావడానికి వీలు లేదు నేను కూడా పెడతాను ఇన్స్ట్రక్షన్ అంటే కొన్ని ఇది ప్యూర్ పర్సనల్ నువ్వు ఖచ్చితంగా పెట్టాలి నువ్వు సినిమాకి వెళ్తే ఈ సీటు నాకు కావాలని నిర్ణయించుకునే నీవు నీ వర్ణం ఎలా ఉండాలని నిర్ణయించుకోవద్దా యు షుడ్ అది ఆ మాత్రం కరేజ్ ఉండాలి లైఫ్ లో నిర్ణయించుకొని ఆ 11 మందికో 12 మందికో పర్మిషన్ అది ఓషో ఫిలాసఫీ అంటే దాన్ని అనవసరంగా ఒక ఒక కథలాగా మార్చుద్దు ఆయన మరణించిన చివరి
(29:16) క్షణంలో ఏం జరిగిందో తెలుస్తా ఏం జరగదు యాక్చువల్ గా బ్రతికున్నప్పుడే పెద్ద ఏం జరుగుతలేదు ఆడదాన్స్ ఫెయిల్ అయితాయి అంతే [నవ్వు] అట్లా ఇంకా ఓషో తన మరణం తర్వాత ఏం చేయాలని భలే చెప్పాడు అదేంటి తన సమాధి అయితే ఏర్పాటు చేస్తాడు రు తన శరీరాన్ని కాల్చాలని చెప్పాడు. ఇట్ షుడ్ బి క్రిమేటడ్ అని చెప్పాడు. తర్వాత ఆశ్రమంలో తన తిప్పుతారు డెడ్ బాడీని తర్వాత ఇంతసేపు తిప్పిన తర్వాత క్రిమేట్ చేయాలి నా చుట్టూ ఎవ్వరు ఏడవకూడదు అందరూ ఆనంద నృత్యం చేయాలి.
(29:51) ఆ తర్వాత మంచి నెయ్యి వేసి దాన్ని క్రిమేట్ చేయాలి చేసిన తర్వాత దాని అస్తికలు ఏవైతే ఉంటాయో ఈ బుద్ధ హాల్ దగ్గర లావత్ హాల్ పక్కన బుద్హాలు పక్కన ఒకటి ఉంటుంది అక్కడ పెట్టాలి దాని మీద ఇలాంటి నల్లరాయితో దాన్ని గ్రానైట్ తో చేయాలో చెప్పి దానికి ఎప్పుడు ఫ్యాన్ ఆన్ ఉండాలి. బికాజ్ ఆ తను ఎప్పుడు చలికాలంలో కూడా చిన్న ఫ్యాన్ పెట్టుకునేవాడు. సో అందుకని నేను లేనన్ని ఫ్యాన్ తీసేయకండి ఐ యమ ఆల్వేస్ హియర్ అంటే ఆ ఫ్యాన్ సంకేతం నేను బతుకున్నాను అని చెప్పాడు ఇప్పుడు దేవుళ్ళకి ధూప దీపాలు ఎందుకు ఇస్తున్నారు ఒక ఒక కరెంట్ దీపం పెట్టి ఇట్ట అనొచ్చు కదా సజీవంగా ఉంది ఎదురుగా ఉన్నది అనుకొని
(30:32) మనం అన్ని మంచిగా ఆ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ప్రసాదము నిశశబ్దంగా ఉండడము ఎందుకు చేస్తున్నాం ఎదుట ఎదుటిది కదలట్లేదు కానీ సజీవంగా ఉంది అది అని తెలుసుకోవడం సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేను చదివిన తర్వాత నేను ఒక ఆర్డినరీ మ్యాన్ గా చూస్తే ఓన్లీ రమణ మహర్షి ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఏమంటారు హ్యూమన్ లెవెల్ లో ఉంది అంటే మైండ్ యొక్క కరప్షన్ అందులో లేదు.
(31:04) మిగతా అన్ని సాంప్రదాయాల్లో మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదో ఒక ఫిలాసాఫికల్ స్టేట్మెంట్ ఇవ్వడం ఉంది. ఇది మాది సాదా సీదా మరణం రా ఏమ లేదు మామూలుగా చచ్చిపోయాడు ఇంకా దాని కొన్ని రహస్యాలు ఉన్నాయి మనం చెప్పుకోకూడదు మళ్ళ ప్రాబ్లం అయితది అంటే అది మనకి మళ్లా మెర్సీ కిల్లింగ్ కూడా ఉంది మెర్సీ కిల్లింగ్ అంటే ఇచ్చామరణం అని యుతనేసియా అంటారు దాన్ని [నవ్వు] ఏంటిదిరా దాని అర్థం తెలియక పదం అదేంట దానికి ఇంకో కొత్త పదం చెప్తారు ఇట్స్ కాల్డ్ యునేసియా విన్నావా ఎప్పుడన్నా నువ్వు విన్నావా ఎప్పుడన్నా ఇచ్చామరణం తెలుగు దాని ఒరిజినల్ వర్డ్ యునేసియా అని
(31:48) మనం వాడికి భాషలో చెప్పాలి ఇచ్చామరణం అంటే నేను మరణించాలని గవర్నమెంట్ కి ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు నిన్ను చంపుకుంటే అది సూసైడ్ అయితది ఒకడు ఏం చేసిందంటే సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసింది అదే విషం తాగి ఆ తర్వాత వాడిని పట్టుకున్నారు చావనియలే ఆ తర్వాత సంవత్సరంన్నర అయింది ట్రైలుల్ ఫైనల్ గా జడి తీర్పించాడంట ఇతను విషం దాగి మరణించిన నేరానికి కారణంగా అతనికి గురుశిక్ష విధించ [నవ్వు] వాడు చద్దాం అనుకున్నాడు అప్పుడు సార్ వద్దు సార్ ఇప్పుడు నాకు బతకాల ఉంది అంటే లేదులే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావ్ ఇట్స్ ఏ గ్రేట్ క్రైమ యు హావ్ టు డై అట్లా
(32:27) టిల్ ఏమంటారు కదా నువ్వు మరణించే వరకు ఉరితీయాలని లెక్క ఉంటది. ఎంతసేపు అని ఉండదు ఆ దానికి వేలాడుతున్నవాడు కదలకుండా ఉంటే ఆ సిస్టం ఆగిపోయింది. సో అట్లా ఇప్పుడు ఇచ్చామరణాలు కూడా చాలా కేసెస్ వస్తాయి మెయిన్లీ కుక్కల విషయంలో చేస్తారు. తర్వాత ఒక చాలా ఫేమస్ పర్సనాలిటీ అతను కోట్ల కోట్లు సంపాదించాడు ఆ చివరి ఐదారు గంటల్లో చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుంది అనుకోండి అప్పుడు కుటుంబ సభ్యులను పిలుస్తారు.
(32:58) నేను పేర్లు చెప్పను కానీ ఈ మధ్యన చనిపోయిన వాళ్ళు కూడా జెన్యూన్ డెత్ కాదుఅది అతన్ని ప్రశాంత అవస్థలో ఉంచి అట్లా తన బాడీలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా న్యూట్రల్ చేస్తారు ఒక చిన్న సూదిస్తే అతను స్మైల్ ఉంటుంది తెలియదు అతనికి పోతున్నట్టు నవ్వుతూనే ఉంటాడు మెల్లగా ప్రాణం వెళ్ళిపోతుంది అది కూడా తక్కువ సమయంలో అంటే ఒక 30 సెకండ్స్ లో కంప్లీట్ సిస్టం కూల్ డౌన్ అయిపోతుంది.
(33:22) అస్సలు నో బాధి సో మనకి సైకలిక్ డ్రగ్స్ ఉన్నాయి తర్వాత కొన్ని ఎక్స్క్లూసివ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ అంత గొప్పగా బతుకు బతికి ఆ కిడ్నీ లాక్కుంటా లేకపోతే లోపట పేగులు మెలేస్తుంటే అంత కష్టం అంటే వాళ్ళక కూడా ఇష్టం ఉండదు అతను అంత గొప్పగా జీవించాడు ఇప్పుడు ఒక గంట బతికిన ఫోర్ డేస్ బ్రతికిన పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏమ లేదని కుటుంబ సభ్యులకు తెలుసు వాళ్ళ మనలకు తెలుసు ఆయనకు కూడా తెలుసు అలాంటి సమయంలో చిన్న అంగీకారం అతనికి చెప్పకపోవచ్చు ఎందుకంటే బెంబేలు ఎత్తిపోతారు అమ్మ నేను చచ్చిపోతాను అమ్మ
(33:55) అని భయం వస్తుంది అందుకని అతను నిద్రలో ఉన్నప్పుడు తెలిీదు అతను నాకు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది అన్న బ్రమలో అది వాడి నుంచి చంపేస్తారు ఇదంతా ఉంది ప్రపంచంలో సో నేను అంటున్న దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అది అందరికీ అందుబాటులక వస్తే ఇంకా బాగుంటది కానీ మిస్యూస్ చేస్తారు. మిస్యూస్ చేస్తే అందుకని అది లీగల్ గా చట్టం తన పరిధిలో పెట్టుకుంటది దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది.
(34:24) నేను ఫస్ట్ ఎత్తునేసి గురించి తెలుసుకున్నది ఒక మదర్ వాళ్ళ పిల్లవాడు చాలా శారీరక రుగ్మతలతో పుడితే ఎత్తుకొని పెంచింది. చాలా అసలు వాళ్ళ అమ్మ లైఫ్ అంతా ఈ పిల్లవాడి కోసం అంకితం చేసేసింది. వాడికి యువధనలో వచ్చిన తర్వాత వాడికి అనిపించింది ఒక బ్లూ ఫిలిం చూడాలి అని అప్పట్లో ఇట్లా ఇంటర్నెట్ లేదు కదా వాడు ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళ అమ్మ తీసుకెళ్లి తారకరామ థియేటర్ ఎక్కడో వాడిని లోబటికి పంపించి తను బయట కూర్చుంది.
(34:49) అంటే ఆ రేంజ్ సాక్రిఫైస్ చేసింది నాకు సిగ్గు లేకుండా ఇన్హిబిషన్ లేకుండా అట్లా ఎత్తుకొని తిరిగింది. అట్లాంటి మదర్ ని ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఆ అబ్బాయి అడుగుతాడు నాకోసం నువ్వు చేసిన సర్వీస్ అమేజింగ్ ఇంకా చాలమ్మ నేను మరణించ నేను మరణిద్దాం అనుకుంటున్నా నేను ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నాను అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోలే అప్పుడు వాళ్ళ అమ్మని ఒప్పించాడు వాడుచామరణం ఉంటది కోర్టుకి పోయి పర్మిషన్ తీసుకోను నువ్వు విముక్తి పొందాలి నా నుంచి నువ్వు నన్ను నాకు జన్మ ఇచ్చినప్పుడు ఎంత కష్టపడ్డావో నా జీవితంఅంతా నువ్వు అంతే కష్టపడవు నువ్వు ఇది కరెక్ట్ కాదు ఇదా అని ఎతికలే
(35:24) ఇది నేను చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నా అంటే నేనేం బాధపడింది మరణిస్తలేని ఇట్లా వాళ్ళద్దరి మధ్యన ఒక అగ్రీమెంట్ వచ్చిందో వాళ్ళ అమ్మాయి అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇయలే నా కొడుకుని మరణించే అవకాశం ఇయ్యాలని తను ఫైట్ చేసింది. తన నేమ్ సుజాత అనేదో ఉంటది మన తెలుగు తెలుగు ఆవిడే అది అప్పట్లో వార్త కథనాల్లో ప్రముఖంగా ప్రచరించబడ్డది.
(35:47) ఇదంతా గొడవ దేని గురించి ద పర్సన్ వాంట్స్ టు డై అండ్ సిస్టం డంట్ వాంట్ హిim టు డై ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అదే బోధి ధర్మం ఉంది రోజుల్లో సిస్టం అంతగా లేదు సిసి కెమెరాలు లేవు ఎవరేం చేస్తున్నారో తెలియదు ఒక ఊరికి ఇంకో ఊరికి కమ్యూనికేషన్ లేదు కనుక చాలా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ కథనాలు ముద్రింపబడ్డాయి వాస్తవం ఏంటో తెలియదు కానీ ఈ కథనాలకు ప్రాముఖ్యత వచ్చింది.
(36:15) నా దగ్గరికి రీసెంట్ గా వాడు వచ్చాడు చెప్పి ముగిస్తా నేను నా హాస్టల్ బాడీని చూశను నన్ను ఓకే అని వదిలేసి అతను ఘోరంగా ఫీల్ అయిందో తెలుసా అంటే అతను ఆ మాట ఎవరికీ చెప్పినా వాళ్ళ ఆశ్రమంలో అక్కడ ఆహా అసలు ఎంత గొప్ప విషయం నేను అసలు ఓకే తీ చెప్పండి నన్న ఏంది బాస్ అసలు మీకు ఇంత ఇన్సెన్సిటివ్ గా ఉన్నారు అంటే ఇప్పుడు ఏం చేయాలి దండ తెచ్చేయాలి ఇప్పుడు నీదే కదా చూసింది ఇట్స్ ఓకే అయితే ఏంది అంటే దాని ద్వారా నువ్వు తెలుసుకున్నది ఏందో చెప్పు అంటే నేను హాస్టల్ బాడీతో పిరమిడ్ దగ్గరికి వెళ్ళొచ్చా నేను చెప్పాను దాని దగ్గర కొత్త హోటల్ ఏందంట దాని పేరు చెప్పు నాకు ఇస రాత్రికి పో
(36:59) నువ్వు హాస్టల్ బాడీలో పోయినావ చూసినావా లేకపోతే నీ మైండ్ లో ఉన్న హాస్టల్ బాడీ చూసినా నాకే తెలుసు మనకు చిన్నప్పటి నుంచి ఒక పిట్ట కథ చెప్పారు ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణం చేయని మనస్సు కరెక్ట్ అన్నారు అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు ఎవరైనా విచారణ చేస్తే కదా గొర్రెలే గొర్రెలు మనసు ఎక్కడికి ప్రయాణం చేయదు మనసుకి ఆ శక్తి లేనే లేదు.
(37:21) కళ్ళు మూసుకుంటే తాజ్‌మహల్ కనిపించింది. తాజ్‌మహల్‌ని చూస్తలేదు తాజ్‌మహల్ సంబంధించిన ఒక ఇమేజ్ ని చూస్తున్నది. ఆ మనసు వెళ్లి తాజ్‌మహల్ ఇట్లా చూసి వెనకేమ వస్తలేదు నీ మనసులో లేనిది మనసు ఎప్పుడు చూడలేదు నేను చెప్తా పూమపుంకు అనే ప్రాంతంలోకి వెళ్లి ఒక గుడిసని చూసాడంట లేదా ఆ బర్మాకు పోయి ఒక బుద్ధిస్ట్ స్ట్రైన్ ఉంది అందులోపట ఒక చిన్న ఒక బాక్స్ ఉంది అందులో ఒక స్క్రిప్చర్ ఉంది చూసిరా ఎక్కడ అంటావ్ అయిపోయా చూడలేవు నువ్వు చూసిన దాన్ని నువ్వు ఒక ఇమేజ్ గా స్టోర్ చేసుకొని దాన్ని చూస్తున్నావ్ నువ్వు యు ఆర్ నాట్ వాచింగ్ సంథింగ్ ఎక్కడో మైండ్
(38:01) ఫాస్ట్ గా వెళ్ళిపోయి అక్కడ నిలబడి చూసి ఇట్లా ఎన్నికి వస్తలేదు అది మైండ్ ఎక్కడికి పోదు మైండ్ ఒకవేళ స్ట్రాంగ్ గా ఫంక్షన్ అయితది అంటే ఇక్కడే ఉండి కూడా అమెరికాలో ఉన్న ఒక దాని తనతో ఉన్న అటాచ్మెంట్ ఒట్టు ఉంటుంది. అమెరికాలో హస్బెండ్ ఉన్నాడు అమెరికాలో తన కార్ ఉంది ప్రాపర్టీ ఉంది ఇప్పుడు ఈమె అనుకోకుండా ఇండియాలో ఉండిపోయింది అమెరికాలో బాంబులు పడ్డాయి అని తెలిసింది.
(38:21) అప్పుడు ఈ థాట్ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ మైండ్ సఫర్ అవుతుంది బికాజ్ ఆఫ్ అమెరికా అంతేగాన అమెరికాకి మైండ్ కి ఏం సంబంధం లేదు. అదే ఒక ఇన్విజబుల్ త్రెడ్ లాగా మనం కథలాగా చెప్పుకోవాల్సింది దానికి ఏ త్రెడ్ లేదు అక్కడఉన్న విషయాలు మైండ్‌లో ఉన్న కారణంగా సఫర్ అవుతుంది అంతే ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ అంటే దానికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఏవి అమెరికాలో లేకపోతే అమెరికా అంతా బాంబడి డిసపర్ అయిపోయినా నువ్వు అన్నంలో పెరుగేసుకో తింటావ్ నీకే సఫరింగ్ ఉండదు నేను నాకు ఫస్ట్ వచ్చిన నా ఎక్వైరస్ లో మరణం మనిషిని బాధిస్తలేదు ఆహా మరణం మనిషిని బాధిస్త స్తలేదు నా
(38:59) అన్నది మరణించినప్పుడు బాధ వస్తుంది అని నేను తెలుసుకున్నా ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తాడు ఎవరు ఆయన అంటే ఎవరో తింటా ఉన్నావ్ తర్వాత తింటుంటే చెప్పారు మీ హస్బెండ్ే ఏడుపు వచ్చేసి మరణం మనిషిని బాధిస్తే మనిషి చేయవలసింది నిరంతరం ఏడవడమే అంటే నిరంతరం ఏదో ఒకటి మరణిస్తూనే ఉంది. సో మరణించాల్సింది ఏదఉంటే అజ్ఞానం మరణించాలి. అటాచ్మెంట్ మరణించాలి.
(39:23) సో ద రియల్ డెత్ ఇస్ నాట్ ఆఫ్ ద బాడీ అది ఎలా ఉంది? ద రియల్ డెత్ ఏంటి స్పిరిచువల్ గా అంటే డెత్ ఆఫ్ ద ఈగో నువ్వు సజీవంగా ఉండి నీకున్న అటాచ్మెంట్స్ అన్నిటిని తొలగిపోయినప్పుడు నువ్వు మొట్టమొదటిసారి నిజంగా ఒక ఇండిపెండెంట్ బీయింగ్ గా ఒక లిబరేటివ్ బీయింగ్ గా ఒక జీవన్ ముక్తి స్థితిలో నువ్వు జీవితాన్ని లీడ్ చేస్తావ అనేది అది చాలా గొప్పది దెన్ దట్ సిచువేషన్ దట్ స్టేట్ నెవర్ డైస్ అది వ్యక్తిగతం కాదు.
(39:52) అందుకని దానికి మరణం లేదు అన్నారు తప్ప ఈ సూపర్ఫిషియల్ గా ఉన్నదంతా థియరీలే అందుకని నేను కొన్నిసార్లు చెప్పాను యస్ ఏ బాడీ ఐ మే డై యస్ ఏ ఎసెన్స్ ఐ నెవర్ డై రమణ మహర్షి యస్ ఏ బాడీ డైడ్ ఓషో డైడ్ అట్లా మెనీ పీపుల్ మా డాడీ కూడా చచ్చిపోయాడు బట్ ఎసెన్స్ గా అది స్టిల్ ఇట్ ఎగజస్ట్ సో అది నీవు ఏది అనుకుంటే ఇప్పుడు అది ఉంటుంది ఏది మన మాండ్యుకోపనిషత్తు అందులో ఈ డబ్బుతో అటాచ్మెంట్ ఆ పేరు ప్రఖ్యాతలతో అటాచ్మెంట్ ఊరితో అటాచ్మెంట్ లేదా బంగారం సంపాదించడం గొప్ప ఇట్లా చెప్పారు అసలు మనిషి ఏది సంపాదించుకుంటే గొప్ప దేనితో
(40:38) సంబంధం కలిగి ఉంటే నిజంగా అతను సంతోషంగా ఉంటాడు. అప్పుడు గురువు చెప్తాడు నువ్వు పుట్టినప్పుడు కలెక్టర్ కాదు కానీ నువ్వు కలెక్టర్ జాబ్ పడ్డదని తెలిసి దానికోసం ఒక సిక్స్ ఇయర్స్ చదివి మెయిన్స్ అండ్ ప్రీలిమ్స్ రాసి ఉత్తీర్ణుడవై కలెక్టర్ జాబ్ వచ్చినాక అందరూ చెప్పుకున్నారు నేను కలెక్టర్‌ని సో ఈ భూమ్మీద లేనిది కలెక్టర్ అన్నది అది మనిషి సృష్టి అట్లాంటి దాన్ని ఓన్ చేసుకొని నేను కలెక్టర్ ఐ యామ ద కలెక్టర్ అని చెప్తుంది.
(41:08) ఒకవేళ ఆ జాబ్ పోయినా ఐ యామ్ ఎక్స్ కలెక్టర్ అంటున్నాం. సో ఆ ఉపాధిని నాది అనుకుంటున్నాం కదా అట్లనే ఇది మూర్ఖుడు చేసే పని అంటే వచ్చిపోయే దాన్ని నీది అనుకున్నప్పుడు అది ఎప్పుడైనా పోతుంది కాబట్టి బాధ ఉంది ఎప్పటికీ నాశనము గాని అవినాశి అందరు దాన్ని దానితో నీవు నాది అని చెప్పుకున్నావు నువ్వు అలాంటిది ఉంటే అప్పుడు నీకు ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు గురువు అలాంటిది ఏది ఉందంటే అప్పుడు చెప్తాడు అన్నమాట ఓం మన ఆఫ్టర్డ్ అంటే ఈ భూమి మీద శాశ్వతంగా ఉన్నది ఏదనా ఉందంటే ఓంకారమైన ప్రణవం మాత్రమే నువ్వు కలెక్టర్ అని చెప్పుకున్న వాడివి
(41:50) నేను బ్రాహ్మిణ అని చెప్పుకున్న వాడివి ఇవి తీసేసి నేను ఓంకారం అని చెప్పుకో కలెక్టర్ అని చెప్పుకున్నావు కాబట్టి 30 ఏండ్లే ఉంటది భూమి మీద బ్రాహ్మిణ అని చెప్పావు కాబట్టి నువ్వు మరణించగానే బ్రాహ్మణ ఉపాధిపోతుంది ఊరికి అనుకుంటారు అంతే అదే నేను ఓంకారం అని చెప్పుకున్నవా ఈ దానికి ఆది అంతములు లేవు అందుకని ఎవరెవరైతే యోగులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు శరీరం అనుకోలేదు వాళ్ళని వాళ్ళు మనస అనుకోలేదు ఎందుకంటే అవి లిమిటెడ్ గా నీ యొక్క ఎగ్జిస్టెన్స్ సూచిస్తున్నాయి కాబట్టి ఏదైతే ఎప్పటికీ నాశనం లేదు.
(42:24) దాన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ చిరంజీవులుగా ఉండిపోతారు అనేది ఒక నిర్వివాదా అంశం మళల ఇది ప్యూర్లీ పర్సనల్ే ఇది మనం రుజువు చేయలేంు ఎవ్వడు ఎవ్వడికీ తెలియదు ఎవడు ఇట్లా మరణిస్తున్నాడుని చుట్టుపక్కల వాళ్ళ కథల్ని మనకు చెప్తారు అంతే ఆ గదిలో ఏదో జరుగుతుంది ఆ గదిలో జరిగిన దాన్ని ఒక స్పోక్స్ పర్సన్ తన మైండ్ తన కల్పన జోడిని చెబితే హటాతగా అక్కడి నుంచి ముందు అట్లే అదే కథ ముందుకు వెళ్తుంది అట్లా అది కామ కామన్ అందుకని హాస్టల్ బాడీ లేకపోతే పరకాయ ప్రవేశము లేకపోతే ఒక ఉన్నతమైన మరణం అట్లా ఏమ ఉండవు.
(43:04) మరణించాల్సింది నువ్వు యవ్వనంలో మరణించాలి నీ ఈగో మరణిస్తే మిగతాంత చాలా చిన్న విషయం అని చెప్పడానికి రమణ మహర్షి వచ్చారు. చాలా ఈగోయిస్టిక్ డెత్స్ ఉంటాయి రమణ మహర్షిది సజీవంగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడు తనలో ఉన్న అటాచ్మెంట్ ఆ ఈగోని తీసేసి అది నిలబడుతుందా లేదా చూశడన్నమాట అందుకే ఏమాత్రం అలజడులు లేని ఒక మానసిక అవస్థ ఉదయము చూసినా మధ్యాహ్నం చూసినా రాత్రి చూసినా నిరంతర ప్రసన్నత మనసులో ఆ ముఖం మీద దానికి ఏకే కారణము హి డంట్ హావ్ అటాచ్మెంట్ ఇది 100% సత్యము అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు అందరితో ఉండు అటాచ్మెంట్ వద్దు వదిలేయడానికి సిద్ధంగా ఉండు ఇప్పుడు ఈ
(43:44) ఫోన్ ఉంది ఒక టైం వస్తుంది వాడొద్దు అంటే తీసి పక్కన పడేయగలిగితే పక్కన పడేసి అది గుర్తొస్తా ఉంది నాకు అందుకే ఫస్ట్ నుంచే అవసరం యుక్తంగానే ఉంటున్నాను అవసరం కోసమే వాడుకుంటున్నాను అన్నది ఒక రైట్ అండర్‌స్టాండ్ సో రమణ మహర్షి ఎక్స్పీరియన్స్ అన్నది ఎవ్రీ ఆర్డినరీ మన్స్ ఎక్స్పీరియన్స్ పరిధిలోనే ఉంది. నోబసాంగ్ రామపాది లేదు టిబెటియన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ ద డెడ్ దాంట్లో ఏది కామన్మ పరిధిలో ఉండదు ఒక దలైలామ గాని ఒక శంకరాచార్య గాని లేకపోతే ఒక ఫెరో గాని వీళ్ళు మరణించిన మరణాలు చాలా అద్వితీయమైనవి మన ఇంకా ఈజిప్షియన్ మెసబిటోనియన్ లేకపోతే
(44:25) పర్షియా ఆ ప్రాంతంలో మరణాలు రాజు మరణిస్తే వాళ్ళకి చాలా విశ్వాసులు ఉంటాయి హి మే కమ అగైన్ అని ఆయనకు ఇష్టమైన పదార్థాన్ని ఆయన నిలబెట్టి కూర్చోబెడతారు ఇష్టమైన పదార్థాలు పక్కన పెడతారు ఖడ్జలో పెడతారు అటిపండి వలిచి పెడతారు ఎవడు తెలిసి చూడడు. ఎందుకంటే ఆయన వచ్చి తిని బయటికి వస్తాడు కదా ఇంతవరకు ఎవ్వడు రాలేదు. వచ్చిన ఎక్స్ట్రా రాజు ఊరుకుంటాడా అరే వాడు రాగానే వేసేయండిరా అన్నాడు అందుకని అట్లా అందుకని అటాచ్మెంట్ పోతే అది నిజమైన మరణానుభవం మిగతా అది సహజమైన మరణానుభవం అది అందరికీ సేమ్ ఉంటుంది అటాచ్మెంట్ ఎవరికైతే పోయిందో జీవించి ఉన్నప్పుడే వాళ్ళకి యోగులని దస్తులని
(45:09) వాళ్లే ఏమన్నా ఈ సమాజం కోసం చేయగలరు బికాజ్ నా అన్నది పోతేనే నిజమైన సర్వీస్ చేస్తా నేను లేకపోతే నా కోసమే చేసుకుంటే ఏం చేసినా వేరాడి కోసం ఎందుకు చేస్తా నేను మొత్తం డస్ట్ డస్ట్ అయిపోయింది చూసినా ఒక లేయర్ సేమ్ మన మైండ్ కూడా ఇంతే ఇప్పుడు ఎవరో వచ్చి ఓం రాస్తారు [నవ్వు]
No comments:
Post a Comment