నిన్ను నీవే అడ్డుకుంటున్నావు🌹ప్రపంచాన్ని SHOCK చేసిన ఫోటో🌹POSTCARD (109) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MhQdjsR_0WU
Transcript:
(00:01) సో ఈ పక్కన ఒక పోస్టర్ ఉంది ఆ పోస్టర్ లో ఒక బ్యూటిఫుల్ మీమ్ ఉంది దాంట్లోకి వెళ్లేకంటే ముందు కబీర్ దోహా ఒకటి పాడతా [సంగీతం] బురాజో దేఖ మై చెలా బురాన మిలియా కోయి బురాజో దేఖ మై చలా బురాన మిలియా కోయి జో దేఖను మై చలా ముజ్సే బురాన కోయి జో దేకన్ను మై చలా ముజసే బురాన కోయి ఈ తాత్పర్యం ఏందంటే ఒక చెడ్డవాడిని వెతుకుదామని తిరిగితే ఎక్కడా దొరకలే ఫైనల్ గా తెలిసింది నా అంత దుర్మార్గుడు
(00:45) చెడ్డవాడు ఇంకొకడు లేడని బాలాసపు రజనీకాంత శర్మకి చిలం గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే చెప్తాడు. ఇక్కడికి వచ్చినంత వరకు అంటే అరుణాచలం వచ్చే వరకు అందరిలో చెడుని చూశ తర్వాత తెలిసింది అది నేనే అని నీలో ఏది ఉంటే అదే కనిపిస్తుంది. సో ఈ పక్కనఉన్న పోస్టర్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించిన ఒక ఒక మీమ్ పోస్టర్ మీమ్ ఈ పోస్టర్ లో ఉన్న కథ ఒక ఉద్గ్రంధం రాయొచ్చు మానవజాతి యొక్క మనసు యొక్క ఆటోబయోగ్రఫీ ఆ పోస్టర్ లో ఏముంది ఫస్ట్ దాంట్లో ఒక పాపని ఎవరో ఒత్తుతున్నట్టు కనిపిస్తుంది ఒక బూట్ కింద ఒత్తబడుతున్నదని రెండో దాంట్లో ఏముందో తెలుసా ఆ బూటు తానే
(01:25) ఒత్తుకుంటుంది అంటే ఆ బూట్లో తనే కాలు పెట్టి గం బూట్స్ ఇట్లా ఒత్తుకుంటుంది క్లోజప్ లో తీస్తే ఎట్లా ఉంటది ఎవడో నాది దూరంకి వెళ్లి చూస్తుంది నన్ను నేనే ఒత్తుకుంటున్నాను. సో మనిషి అనుకుంటున్నాడు తను బాధపడుతుంది ఎవరి వల్ల తను ఆనందంగా లేరు మా మా భార్య భర్త వల్ల నా జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది నా పిల్లలు సక్క చదువుతలేరు.
(01:50) ఎవరెవరో బూట్లని వాడు తన తల మీద తానేసి ఒత్తుకుంటున్నాడు. ఇది చాలా మందిని ఆకర్షింపచేసి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఘోరంగా వైరల్ అయింది. ఇప్పటికీ నేను చెప్తున్న భూమి ఉన్నంతవరకు ఈ పోస్టర్ ఎవడో ఒకడు వాళ్ళ వాళ్ళ సామాజిక మాధ్యమాలు పెట్టుకుంటారు ఎందుకంటే అంత సత్యం ఉంది అందులో అసలు ఇంట్లో ఫోటో ఫ్రేమ్ తీసి పెట్టుకోవాలి దీన్ని అది నీవే సో దీనికి ఇది రామ్ నాకు మొట్టమొదటిస చూపించాడు మన ఫన్ పటాక రామ సో మన ఆలోచన విధానం మార్చుకోవాలి అంతే దాంట్లో ఒక పదం ఉంది స్పిరిచువల్ అవేకనింగ్ బిఫోర్ స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ ఆఫ్టర్ స్పిరిచువల్ అవేకనింగ్
(02:29) స్పిరిచువల్ అవేకనింగ్ వల్ల ఏమి మారదు నీ బ్యాంకు లో ఎంత బ్యాలెన్స్ ఉంది అంతే ఉంది నీ ముక్కు ఎంత ఉంకర ఉందో అంతే ఉంది. నీ శరీరంలో గొప్ప కాంతి రాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చిన వాళ్ళ ఫేసులు అందంగా ఉండవు వాళ్ళు ఎందుక కాంతిని వేస్తారు. అందంగా అవ్వాలంటే నువ్వు మంచి ఆహారం తింటే అవుతావు ఫిజికల్ గా బట్ వాట్ అబౌట్ ద మైండ్ దానికి ఆహారం ఎక్కడిది సో దానికి మంచి అవగాహనను ఆహారంగా వేస్తే సరిపోతుంది.
(02:57) సో ఆధ్యాత్మిక మేలుకొలుపు అంటే ఏదో ఒక గొప్ప కాంతి రావడము లేకపోతే నా వెన్నుపూసలో ఇట్లా ఏదో ప్రవహించింది లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడో ఉన్నది చూశాను నీ బొంద నీ ఇంట్లో ఉన్నది చక్కగా చూడలేను సో నీకు ఇష్టమైన వాటిని చూస్తున్నావ్ మళ్ళ అప్పుడు కూడా అసలు ఇష్టా ఇష్టాలకు అతీతంగా జీవితాన్ని సాక్షిగా చూస చూడంటే అప్పుడు పిరమిడ్ లేదు లేకపోతే ఆ మచ్చు పిచ్చు లేదు లేకపోతే ఏమీ లేదు.
(03:25) అవన్నీ ప్రదర్శన స్థలాలు అది నువ్వు ఎగసైట్మెంట్ కోసం పోతున్నావ్ అక్కడ ఉన్న వాడికి ఎందుకు ఎక్సైట్మెంట్ లేదు వాడికి బోర్ వచ్చేసింది. మన ఇంట్లో సాక్షాత్తు ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తులు అందరూ మన ఇంట్లో ఉంటే వారం రోజుల్లో బోరు కొట్టేసి మనం కొత్త ఫ్రెండ్స్ కోసం వెతుకుతాం. ఇప్పుడు సెలబ్రిటీస్ ఇండల్లో వాళ్ళ గొడవలు ఉండవా సెలబ్రిటీ కదా ఎందుకు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ పిల్లలు అప్పుడు మామూలు మనుషులే అయిపోయారు చూసి చూసి చూసి చూసి అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఆర్థిక పరిస్థితులకేమో ప్రపంచం బాధ్యత ఉంది కానీ మానసిక పరిస్థితికి మాత్రం పూర్తి నీ బాధ్యతని అర్థం
(03:56) చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది గొప్ప మేధావులు ఉన్నారు. చాలా దరిద్రంలో జీవించారు. వాళ్ళ దగ్గర తినడానికి కూడా తిండి లేదు. అది మనం కొన్నిసార్లు అవి మన చేతిలో లేవు. కొందరు పుట్టుకతోనే దందుకరింట్లో పుట్టారు. కొందరు పుట్టినప్పుడే వాడికి బంగారం అంటే ఏంటో తెలియదు కానీ ఒక కోటి రూపాయల బంగారం వంగారు తొడగబడ్డ చిన్న పిల్లలు ఉన్నారు.
(04:17) చనిపోయే వరకు సొంతంగా ఒక బంగారు గొలుసు వేసుకోకుండా ఆ ఒక బంగారం ఉంటే బాగుండు చెవుల కమ్మలు ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ మరణించిన మహిళలు ఉన్నారు. అందుకని ఇది ప్రాపంచికంగా డిస్క్రిమినేషన్ ఉంది. కానీ అవేకనింగ్ అన్నది ప్రాపంచిక విషయాలకు సంబంధించింది కానే కాదు అందుకని రెలవెంట్ ఇప్పుడు ఒకవేళ నేను క్లైమ్ చేశను అనుకో ఏదేమైనా నా జీవిత కాలంలో నేను అంబానిీ గారి కంటే ఎక్కువ సంపాదిస్తాను కుదరకపోవచ్చు.
(04:43) ఎందుకంటే అంబాని సంపాదన అంబానిది కాదు అంబాని వాళ్ళ ఫాదర్ ఆ ఫాదర్ కి ఫాదర్ అట్లా ఒక లైనేజ్ నుంచి ఒక 100 సంవత్సరాల్లో ఒక ఎసెట్ తయారయింది. కానీ అవేకనింగ్ అన్నది పూర్తి వ్యక్తిగతం ఇది ఎట్లా ఉందంటే మా తాతలు తండ్రులకు ఆస్తి ఉంది కాబట్టి నేను ఆస్తిపరుడియను కానీ అవేకనింగ్ అట్లా కాదు మా తాతలు తండ్రులు ఎంత మానసిక అవస్థలు బాధలు అనుభవించినా నేను బయట పడొచ్చు.
(05:06) ఇది హెరిడిటరీ కాదు స్పిరిచువల్ అవేకనింగ్ అనేది హెరిడిటరీ కాదు వంశ పారంపర్యంగా రాదు నీవు చూశవు ఇది అక్కర్లేదు నా జీవితానికి నిన్ననే ఒక టాక్ చేసినం అలాక అక్కర్లేదని తెలుసుకోవడం గ్రేట్ అవేకనింగ్ ఒక వస్తువుని సొంతం చేసుకోకుండా అనుభవించు అని తెలుసుకుంటే గ్రేట్ అవేకనింగ్ ఎక్కడున్నా హాయిగా ఉంటాం అని తెలుసుకుంటే గ్రేట్ అవేకనింగ్ మనం మనుషులతో పోరాడకూడదు విషయాల గురించి మనం చర్చించాలి లేదా ఆర్గ్యు చేయాలి అని తెలుసుకుంటే ఒక అవేకనింగ్ వచ్చింది.
(05:34) నా అందము నా బట్టల్లో లేదు నేను పెట్టుకునే బంగారంలో లేదు అందమ అన్నది నేను ఎలా ఉంటే అది అంగీకరించే స్థితి అని తెలుసుకుంటే ఒక అందం వస్తుంది ఒక అవేకనింగ్ వస్తుంది సో ఇప్పుడు ఈ పోస్టరు ఇంప్లై చేస్తుంది దాన్ని ఆ మూల విషయాన్ని సో మనకి బుద్ధుడు ఏం చెప్తాడంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటది నీకు శాంతి కావాలంటే దాని అర్థం ఇతరులను మార్చాలని కాదు నీ ప్రతిస్పందనను మార్చుకుంటే సరిపోతది ద వే యు రెస్పాండ్ అది మారితే అంతా మారిపోతది మనం తర్వాత ఎప్పుడనా ఒక టాక్ చేద్దాం గుర్తు చేయ బిట ఆ టాక్ సారాంశం ఏంది అంటే నీ గురించే చెడుగా నీ పక్కన 100 మంది మాట్లాడుకోకుంటున్న
(06:15) అది వింటూ కూడా స్పందించకుండా ఉండగలిగిన రోజు అవేకనింగ్ వస్తది స్పందించాల్సిన సమయంలో స్పందిద్దువు గానీ కానీ స్పందించకూడదని నిర్ణయించుకున్న తర్వాత స్పందించకూడదు జో హోగయా ఓహో ఆ అన్నారు అన్నారు విన్నావా విన్నాను బుద్ధి లేదా అంటే అది నేను పట్టించుకోలేదు. వాళ్ళ అన్నది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు పూర్ణ స్వేచ్ఛ ఉంది నేను హిట్లర్ ని కాదు వాళ్ళని నియంత్రించడానికి నా గురించి వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు.
(06:43) ఓ హిందీ సినిమా చూసినా నాకు మస్త నచ్చింది యాదగిరి థియేటర్లో ఆ సినిమా పేరు ఏతుబారో ఏదో ఉంటుంది. అదేంటంటే ఆ బాలు అదే చెయ్ అదేంటంటే ఒక పెద్ద కుటుంబం ఉంటుంది అందులో ఒక హీరో ఉంటాడు వాడు సౌత్ తల్లి కొడుకు వాడు పెళ్లి చేసుకుంటాడు. ఆమె పెద్ద కుటుంబం కదా అని వస్తుంది ప్రేమించి తీర వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇతన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు.
(07:10) ఇంట్లో ఉన్న వాళ్ళంతా అతన్ని అపహాస్యం చేస్తూ ఉంటారు. అతను ఏదైనా చెప్తే కిసుకొని నవ్వుకుంటూంటారు అతను డబ్బునే ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈమె భార్య చెప్తది అసలు నీకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా నీవ నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావ్ అంటే ఆమె చెప్తది నీ వెనక నవ్వుతున్నారు నిన్ను అపహేళన చేస్తున్నారు. నిన్ను పురుగు కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు కానీ నువ్వు సంపాదించిందంతా అనుభవిస్తున్నారు.
(07:33) నువ్వేమో కుక్కలాగా కష్టపడితే వాళ్ళేమో సుఖపడుతున్నారు. అంటే అప్పుడు అతను చెప్పిన డైలాగ్ ఆ రోజు నేను చూసినప్పుడు ఎగజక్ట్లీ ఐ వాస్ ఇన్ దట్ స్టేట్ అందుకే నాకు అంత నచ్చింది ఇప్పుడు నేను చెప్పేది చూస్తే ఏముందిలే బోడిసిన్ అనుకోవచ్చు బట్ నాకు కనెక్ట్ అయింది ఎందుకు అదంతా నాకు తెలుసు అంటాడు. ఆ తెలుసా ఆ తెలుసు వాళ్ళ స్వభావం అది నేను ఏం చేస్తా నా స్వభావము 10 మందికి సహాయం చేయడు వాళ్ళ స్వభావం సహాయం చేసిన వాడిని కూడా ఇన్సల్ట్ చేసుకోండి వెళ్ళండి సో ఈరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో పెయింటింగ్స్ అన్ని దాదాపు నేను తీసుకెళ్తున్నా బాలు
(08:10) టైసన్ కూడా బయలుదేరారు. అట్లా సో మనకు ప్రపంచం ఏం చెప్తుంది గెలవమని చెప్తుంది. ప్రపంచం ఏం చెప్తుంది సొంతం చేసుకో అని చెప్తుంది ప్రపంచం ఏం చెప్తుంది పోల్చుకొని అందరికంటే అందరికంటే కాదు నీ చుట్టూ ఉన్న కొందరి మధ్య నువ్వు గొప్పగా బ్రతకమని చెప్తుంది అది నిజంగా ఎవడు గొప్పగా బతుకుతున్నాడు పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆంటాలి కంటే పెద్దగా ఉందా ఏమి లేదే ఇప్పుడు బృయ రాజు దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువ బంగారం నీ ఇంట్లో బీరువాలు ఉందా తెలుసా బృయ రాజు ఎవరు బృణయ అని ఒక చిన్న రాజ్యం ఉంది ఇప్పటికీ అక్కడ బీదవాడికి కూడా ఒక 1000 కోట్లు ఆస్తుంటాయి.
(08:48) ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఒక చిన్న రాజ్యం చూడండి ఇది దీంట్లో ఉన్న ప్రెడికమెంట్ దీంట్లో ఉన్న ఒక జ్యూస్ే చూడండి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి వేవ కోట్లు ఉంది ఇప్పుడు అట్లా ఉంటే సమాజం ఎట్లా ఉంటదో తెలుసా 1000 కోట్లు ఉన్న వాళ్ళలో ఒకడు ఓడిచేవాడు ఉంటాడు. ఒకడు గిన్నెలు కడిగేవాడు ఉంటాడు ఒకడు డ్రైవర్ ఉంటాడు ఒకడు రాజు ఉంటాడు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన ఇల్లుయితే క్లీన్ కాదుగా అప్పుడు 1000 కోట్లు ఉండి నువ్వు హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యి గోసి పెట్టుకొని ఇల్లంతా క్లీన్ మళ్ళీ హెలికాప్టర్ లో పోవాల్సిందే
(09:23) పని మారతలేదు. నాకు బ్రునై స్టోరీ చదివినప్పుడు నాకు మొట్టమొదటి అనిపించింది అందరూ ధనికులు అయితే డబ్బు విలువ పోతుంది. ఇప్పుడు అందరి దగ్గర కోహిందూర్ వజ్రం ఉంటే బ్రిటన్ దగ్గర ఉన్న రాణి దగ్గర ఉన్న కోహిందూర్ వజ్రాన్ని ఎవడు పట్టించుకుంటాడు. ఆ అంతకంటే కొంచెం పెద్దది మా ఇంటి ఉంది భయ్యా అంటాం ఉన్నది ఒకటే కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటది.
(09:44) అట్లా సో అందుకని మన దగ్గర ఏముంది అన్నది మన ఆనందాన్ని నిర్ణయించదు. మన చుట్టూ ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు అన్నది మన మన యొక్క ప్రశాంతతని అది నిర్ణయించదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నా అట్లీస్ట్ ఇప్పుడు నేను నా జీవితంలో ఇది ఆ అర్థం చేసుకొని జీవిస్తున్నా నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా నాతో సమానం ఇక్కడ ఎక్కువ తక్కువలు లేవు ఎక్కువ తక్కువలు నీ మనసు వల్ల వచ్చాయి ఒక [గురకలు] బెడ్ మీద అందరూ పడుకున్నారు రాజు ఒక పేదవాడు ఒక ధనికుడు ఒక వంట చేసేవాడు నిద్రలో అందరి ఇట్ ఇట్లా పండుకుంటారు రాజు కాబట్టి ఇట్లో బీదవాడు కాబట్టి ఇట్లా అట్లా పడుకోరు
(10:22) నిద్రలో ఒక స్వేచ్ఛ ఉంది మెలుకవలో కూడా దాన్ని అనుభవించాలంటే ఇక్కడ ఏదో అవగాహన రావాలి. అందుకని స్పిరిచువల్ అవేకనింగ్ గురించి ఈ ప్రపంచంలో చాలా అపోహాలు ఉన్నాయి. అందులో ఒకానొక అపోహిందంటే ఏదో అయితది ఎవరికి కనబడింది నేను చూస్తా గోడవతల మాట్లాడుకుంది నాకు వినిపిస్తది. కుండలింది ఇట్లా యక్టివేట్ అయితది. ఇవన్నీ అవ్వచ్చేమో కానీ అవన్నీ ఈగో కోసం చేస్తున్నావేమో అవన్నీ గుర్తింపు కోసం చేస్తున్నావేమో తెలియదు.
(10:50) ఎందుకంటే నేను చాలా తిరిగాను కాబట్టి చెప్తున్నా మెడిటేటర్స్ అని చెప్పుకునే వాళ్ళకు ఉన్నంత ఈగో ఎవడికి ఉండదు. అంటే చిన్న చిన్న వస్తువులు సంపాదించుకున్నవాడు నా దగ్గర బంగారం ఉందని చెప్తాడు ఏ నాకు ఆత్మజ్ఞానం ఉందని చెప్పడం ఎంత పెద్ద ఇది అందుకని సరిగ్గా చూస్తే దర్ ఇస్ యుడట్ హవ టు లర్న్ ఎనీథింగ్ కానీ అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి సో ఈ పోస్టర్ లో ఉన్న చిన్న పిల్లవాళ్ళలాగా మనలో చాలా మంది జీవిస్తున్నారు.
(11:13) సో మన బాధకి మన ఒత్తిడికి మన కోపానికి మన సంతృప్తికి కారణం బయట ఉంది అన్నంత కాలం అవన్నీ ఉంటాయి. నేను మళ్ళీ ఫస్ట్ చెప్పింది చెప్పి ముగిస్తా ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి. ప్రాపంచిక విషయాలకి బాధ్యత కొంతవరకు నీది కుటుంబానిది అందరిది నువ్వు బిదవాడిగా పుట్టావ అంటే అందులో కొంత కుటుంబం యొక్క పాలు ఉంది సమాజం యొక్క వివక్ష ఉంది ఐ అగ్రీ కానీ డబ్బు లేదని బాధపడితే మాత్రం అది నీ యొక్క స్వవిషయం డబ్బు లేదని గుర్తించి సంపాదిస్తే అది పాజిటివిటీ సో ఎక్కడ ఉంటం అనేది మీ ఛాయిస్ ఇప్పుడు నేను ఉన్నా నేను పుట్టుకతో బీద ఇంట్లోనే పుట్టాను అంట డబ్బు లేని ఇంట్లో కానీ మానసికంగా నేను
(11:49) పేదవాడిని కాదు చినిగిపోయిన లాగుఉన్నా నేను ఆడు ఆడుకునే ఆటకి లావుకి ఏం సంబంధం మామూలుగా ప్రశ్న కంచము సొట్టలు పోయింది తినే భోజనానికి కంచానికి ఏం సంబంధం సరిగ్గా చూస్తే సంబంధం లేదు కానీ నువ్వు మనసుతో కలుపుతావ్ ఆ పక్కింటి వాళ్ళకి మంచి మంచి కంచాలు ఉంది మనకు మంచి కంచం లేదు మమ్మీ మంచి కంచం కొనుక్కుందాం అయిపోయింది నీవు మెల్లగా బాధని ఆహ్వానించు దానికి ఆధారం పోలిక ఆ పోలిక సరిగ్గా పోల్చుకోలే సరైన వ్యక్తిని పోల్చుకో మూలంలోకి వెళితే ఏం తెలుస్తది నువ్వు తింటే సరిపోతుంది.
(12:21) ఇంకా నేను చెప్తున్న కంచన్ లేదు ఇ ఈ పేపర్ మంచి కడుక్కుని పేపర్ మీద పేపర్ చుట్టుపడి ఎంత ఫ్రీగా ఉండాలి ఏమి కాదు ఎగ్జిబిషన్ ఉంది హటాతగా నేను వేసుకోవాల్సిన బట్టలు మర్చిపోయివచ్చారు అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ అంతా దమా ఖరాబ్ చేశ అంటే బట్టలు ఇరుక్కపోయావా ఇదే బట్టలతో చెయ్ వచ్చిన వాళ్ళు పెయింటింగ్ చూడడానికి వచ్చారు నిన్ను చూడడానికి కాదు సో ఈ చిన్న విషయం ఇట్లాంటివి తెలుస్తుంది కొద్ది నువ్వు ఒక మనసులో రకరకాల ధారణలు దూదిపించలాగా ఎగిరిపోతాయి అనేది చాలా మంది చెప్పారు కానీ కొందరికి అబ్స్ట్రాక్ట్ లాగా అట్ట ఎట్లా అయిపోతుంది ఒక్క రోజులో ప్రశాంతంగా
(12:54) ఇట్లా ఉంటాం అరే ఇట్లా అవగాహన రాగానే నిజంగా శాంతి వస్తుందా కచ్చితంగా వస్తుంది. కూర్చోవాలి రైట్ పర్సన్ తో కూర్చొని ఒక ఓపెన్ మైండ్ తో చర్చించాలి ప్రాక్టికల్ గా చూడాలి. ఒకసారి నేను చిన్న కథ విన్నా ఒక వ్యక్తి రోజు ఒక దగ్గర మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు. అతనికి అందరూ నమస్తే పెడుతుంటారు. అతను ఎవరికి ఏమి చెప్పడు ఏది ఎవరి నుంచి ఏమి ఆశించడు కొన్నిసార్లు ఎవరనా నమస్తే పెట్టినా పట్టించుకోకుండా ఉంటాడు.
(13:27) సో పీపుల్ హావ్ సం రెస్పెక్ట్ ఇంకొకడు ఉంటాడు ఆపోజిట్ గా ప్రొఫెసర్ ఏ గురువుగారు బాగున్నారా ధ్యానం చేసుకుంటానండి ధ్యానం చేసుకుంటే గొప్ప పీస్ వస్తుంది మనకి అది అని చెప్పి వాడు మాట్లాడుతా ఉంటాడు. రెండు ఎదురెదురు చెట్లు కథ కాబట్టి అప్పుడప్పుడు ఈ సైలెంట్ గా ఏమ అట్లా కూర్చొని ఎదురు నమస్తే పెడితే నమస్తే పెట్టావు సంస్కారం లేదా నీకు పెడితే పెట్టాల ఏందనుకున్నావ్ చెప్పి చెప్తే అర్థం చేదో ఎట్లా చెప్తున్నాడు అతను మాత్రం ప్రశాంతంగా చూస్తాడు ఒకసారి పక్కన వచ్చి కూర్చుంటాడు నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తది చెప్పు ఎంతమంది పలకరిస్తారు నేను అందరితో
(14:04) పలకరిస్తా ఎవరు మెడిటేషన్ చేసుకుంటా ఆ నిన్ను చూస్తే నాకు ఒక పూల తోటలాగా అనిపిస్తుంది. అని చెప్పాడు ఆ ఆ యోగి లక్షత ఉన్నాడు గ్రేట్ మరి నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుందో చెప్పనా అని వీడు అడిగాడు. నాకు ఆసక్తి లేదు బట్ చెప్పండి నువ్వు ఎప్పుడు కదలకుండా కూర్చుంటావు కదా అట్లా కదలకుండా పెండ మాత్రమే ఉంటది. అట్లా పిండం చూసినట్టు అనిపిస్తది.
(14:35) [నవ్వు] చాలా సంతోషం ఆ ఫ్లవర్ కూడా పెండ నుంచే వస్తది కదా దీని అందం దాన్ని తెలియదు ఇట్స్ ఓకే అని మళ్ళ కదలకుండా కూర్చుంటే ఆ వీడ పిచ్చోడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రొఫెసర్ భార్య అడిగింది ఏంటి అంత ఉత్సాహంగా ఉందంటే ఈరోజు మనోడికి షాక్ ఇచ్చాను. ఏంది ఏం షాక్ ఇచ్చావ్ ఆవిడ కూడా ఈ మౌనంగా ఉండేవాడు నమస్తే పెట్టే టైపు ఏం షాక్ ఇచ్చావ్ అంటే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అంటే అతను చెప్పాడు ఒక పూల కుప్ప చూసినట్టు ఉంది ఒక ఫ్లవర్ గార్డెన్ చూసినట్టు ఉంది తర్వాత నేనే అడిగా నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది అంటే నాకు ఆసక్తి లేదు కానీ చెప్పమన్నాడు చెప్పాను పెండం చూసినట్టు అనిపిస్తుంది.
(15:15) అప్పుడు ఆమె ఘోరంగా నవ్వింద ఎందుకంటే నవ్వుతుంటే ఎవరి మనసులో ఏది ఉంటదో అదే కనిపిస్తది. [నవ్వు] సో నీ మనసులో పోలిక ఉంది కాబట్టి నీకు బాధ కనిపిస్తున్నది. ఓ కమ్యూనిస్ట్ కి మొత్తం దోపిడి కనిపిస్తది. ఒక యోగికి అసత్యము కనిపిస్తది. ఒక చిన్న పిల్లవాడికి ఆట బొమ్మలు కనిపిస్తాయి. బంగారం ఇష్టం ఉన్నవాడికి బంగారమే కనిపిస్తుంది.
(15:42) ప్రకృతి ఇష్టం ఉన్నవాడికి ఆ చెట్టు ఈ చెట్టు ఆకు ఈ పువ్వు అని కనిపిస్తుంది. ఒక రైతుకి సాయిల్ కనిపిస్తుంది. ఒక ఆర్టిస్ట్ కి ఫ్లవర్ లో ఉన్న అందం కనిపిస్తుంది. రకరకాల వ్యక్తులకు రకరకాలు కనిపిస్తుంది. ఆ ఇప్పుడు నీ మనసులో ఏమి లేకపోతే ఉన్నది ఏదో కనిపిస్తుంది. అది ఏదో అది సత్యమైతే సత్యము అసత్యమైతే అసత్యము అందుకే నిజమైన సత్యము సత్యాసత్యాలకు అతీతము నిజమైన జ్ఞానము జ్ఞానాజ్ఞాలకు అతీతమ అని ఎప్పుడో చెప్పారు మనం చెప్పింది కాదు కానీ చూడాలి కదా మనకున్న చిన్న సమయాన్ని కొట్లాటల్లో పీకలాటల్లో మనస్పర్దల్లో వాడామ అనుకుంటుంది చూడదో అనుకుంటే అనుక అనుకొనివ్వరాదు కొంచెం జనరాసిటీ ఉండని నీ
(16:26) గురించి ఇట్లా అనుకుంటున్నారు అవునా అనుకోనిలే ఇగో వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళకి ఆనందం ఉంది వాళ్ళ ఆనందాన్ని ఎట్లా దూరం చేస్తా చెప్పు ఒక్కసారి ఇట్లా అని చూస్తే లైఫ్ మారిపోతది. అన ఎప్పుడన్నా మనం సందర్భానుసారము విషయం గురించి ఆరుగు చేసుకోవాలి. నేను అంటే అవసరతో కొట్టుకోండి కూడా దాంట్లో సబ్జెక్ట్ నీవై ఉండకూడదు సబ్జెక్ట్ విషయం ఉండ దానికి పెయింటింగ్ చేస్తున్నాం.
(16:49) నేను నా బిడ్డ పెయింటింగ్ గురించి ఆరుగు చేసి ఉండొచ్చు. అందులో వ్యక్తిగతం ఏమీ లేదు. సబ్జెక్టివ్ ఉంది ఇది చాలా మందికి తెలియదు సబ్జెక్టివ్ గా మాట్లాడుతూ నువ్వు పెయింటింగ్ సక్కల నన్ను ఎందుకు అంటావు అంటున్నారు. నేను అనలేదు పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నా పెయింటింగ్ ని కరెక్ట్ చెయ నువ్వు బాగానే ఉన్నావ్ ఇప్పుడు పెయింటింగ్ వేయనప్పుడు కూడా నువ్వు ఉన్నావు కదా నువ్వు ఎప్పుడు నీతో ఉన్న సంబంధం అది ఇంకా శాశ్వతం అది నీ మీద నాకు ఒపినియన్ మారదు.
(17:13) ఎప్పటికీ అది సేమ్ కానీ ఎన్ని పనులు చేస్తే అన్ని తిట్లు ఉన్నాయి. ఇన్ని పనులు చేస్తే అన్ని గొడవలు ఉన్నాయి ఆర్ యు రెడీ రెడీ అన్నవాడు అద్భుతం అప్పుడు మనం గంట సేపు ఆరుగు చేసుకున్నాం అవసరమైతే తీసి ఇసిరి కొట్టినం ఇప్పుడు వంశి గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తే తెలుస్తది ఆ లేడీస్ టైలర్ తీసినప్పుడు వంశి గారు ఇలా తీద్దాం అనుకుంటే ఎంవి రావు అనుకుంటది దానికి కెమెరామన్ ఆనా అట్లా కుదరదండి అలా తీయడం అలా ఎట్లా తీస్తారండి అలా కాకపోతే మాకు వద్దండి ఏబో నేను వద్దంటే నేను చేయనండి సినిమాకి ఏంది న్యూసెన్స్ చూసేవాళ్ళకి ఎట్టఉంది ఇప్పుడు
(17:43) ఆపండి అప్పుడు వంశి గారు కొట్లాడుకోవట్లే ఒక మంచి సీన్ కోసం ఆర్గు చేస్తున్నాం మీరు వెళ్ళండి అని వాళ్ళు పోగానే అట్లా కుదరదండి అని మళ్ళ స్టార్ట్ ఇది చాలా ఆరోగ్యకరం ఉంటది చాలా మందికి ఇచ్చిన విషయం తెలియదు ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ కొట్లాడుతున్నప్పుడు రోడ్డు మీద ఎవరో ఆపితే ఇట్లాగే చెప్పాం ఏ మేము కొట్లాడతలేము [నవ్వు] మాకు ఒకరి మీద ఒకరికి ఏమి లేదు ఒక పని గురించి మేము మాట్లాడుకుంటున్నాం దానికి ఆర్గ్యుమెంట్ అవసరం ఇప్పుడు కోర్టులో ఈ లాయరు ఆ లాయరు జడ్జ్ ముగ్గురే శత్రువులా విషయం గురించే పోరాడుతున్నారు ఇంకా చాలా చాలా మందికి తెలుసో తెలియదో
(18:17) విషయం అయిపోయింది ఇప్పుడు ఆటగాళ్ళు గెలవాలని ఆడుతారు ఒక్కసారి ఆట అయిపోయిన తర్వాత ఆటగాళ్ళు షేక్ హండ్ ఇచ్చుకుంటారు. ఎప్పుడనా కుటుంబ సభ్యులకు షేక్ అండ్ ఇచ్చావ అట్లా ఈ అంశం అయిపోయింది ఓకే మమ్మీ థాంక్యూ అని ఎప్పుడు చెప్పం వ్యక్తిగతం అయిపోయి వ్యక్తిగతమైన మరక్షణమే నీ మనసులో దెయ్యం వచ్చి కూర్చుంటుంది మాయ వచ్చి కూర్చుంటది ఇంకా ఆ వ్యక్తి గురించి కథలు కథలుగా అల్లుతది అల్లి ఇ వాడి వినాశనం కోరుకుంటది వాడు చచ్చినా బాగుండాలి లేకపోతే వాడికి అది అయిపోవాలి వాడికి ఇది అయిపోవాలి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ గురించి చర్చ ఇది వస్తుంది అన్నమాట
(18:47) స్పిరిచువల్ అవేకనింగ్ అంటే మానసికంగా దేన్ని మోయకుండా నీ పనిఏదో నువ్వు చూసుకొని ఆ పని యొక్క ఫలితాన్ని ఆ పని ద్వారా వచ్చే ప్రశంసని ఆ పని ద్వారా వచ్చే అవార్డు ని ఎవ్రీథింగ్ మళల దింపేసి మనసుని ఎప్పుడు ఖాళీ చేసుకుంటాం. నేను మీకో చిన్న విషయం చెప్పి ముగిస్తా ఉమామహేశ్వరం అని మా ఇంటి దగ్గర ఒక ఊరు ఉంది. ఒక చిన్న జలపాతం ఉంటుంది కొండ ప్రాంతం ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది అందం పోయింది.
(19:15) నాకు విపరీతంగా నచ్చింది గుండం గుండం అంటే తెలుసా ఎలా ఉంటది అయిపోయే నేను గుండము గుండం ఎలా ఉంటుందంటే వాటర్ వస్తా ఉంటుంది ఆ వాటర్ లో వచ్చే దారిలో ఒక చిన్న గుంత చెక్కుతారు సో ఇప్పుడు ఈ గుంతలో ఉన్న నీళ్లుు తాగుతారు. ఈ గుంత మొత్తం ఇప్పుడు నేను వచ్చాను నేను క్విక్ గా గుంత ఖాళీ చేసుకొని ఒక్క సెకండ్ ఉంటే కొత్త నీళ్ళి మళ్లా ఇప్పుడు ఎవరు లేరు అనుకో ఆ గుంతలో ఏదో ఉంటుంది.
(19:50) ఇప్పుడు నేను వచ్చాను నేను మళ్ళ ఫ్రెష్ వాటర్ తాగాలనుకుంటున్నా ఒకసారి అటు పక్క వాటర్ నాపేసి ఈ గుంతలో ఉన్న వాటర్ తీసేసి ఆ వాటర్ ఇట్లా చెయ్యి లేపిస్తే మళ్ళ గుంతలు నేను నేను ఎప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాను సో ఈ గుండముల మన మనసు ఉండాలి. ఎప్పుడు ఫ్రెష్ గా నిత్యనూతనంగా ఉండాలి అట్లా కాకుండా ఇప్పుడు అక్కడి నుంచి దార ఆగిపోయింది. ఈ గుండంలో నీళ్ళు అట్లే ఉండిపోయాయి.
(20:09) అప్పుడు ఉన్నవి నీళ్ళే ఇప్పుడు ఉన్నవి నీళ్ళే కచ్చితంగా గుండంలో నీళ్ళలో మురికి వస్తుంది. పిల్లగా పురుగులు పురుగుతాయి అప్పుడు గుండంలో నీళ్లు తాగితే విష అయిపోతుంది అట్లా మన ప్రయత్నము మన మనసుని ఖాళీ చేసుకో అవేకనింగ్ అంటే యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ క్రీంగ్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్ అవేర్ నిద్రలో మెలుకువలో ప్రతి చోట నువ్వు అవేర్ గా ఉన్నావ్ అంతే నువ్వు అవేర్ గాలి అడవిలో ఉన్న ఒంటరిగా ఉన్న స్టేజ్ మీద ఉన్న నీ గురించి ఒకడు పొగుడుతున్న నీ గురించి ఒకడు తిడుతున్నా యు ఆర్ ఆల్వేస్ అవేర్ వాట్ ఇస్ ఇక్కడ ఏది స్టోర్ అవుతుంది అన్న దాని పట్ల
(20:44) ఇట్లా నీకు పూర్తి ఎరుక ఉంది. బీరువాలో ఏం స్టోర్ అవుతుంది ఎరుక ఉంది అందరికి ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది మనం కిచెన్ లో ఎప్పుడు చెప్పులు పెట్టాం చెప్పులు పెడితే తిట్టి చెప్పులు బోత పడేస్తాం దేవుడి గదిలో ఎప్పుడు మనం ఫోన్ పెట్టాం బాత్్రూమ్లో మనం ఎప్పుడు బంగారం పెట్టాం బంగారం పెట్టే దాంట్లో సబ్బు పెట్టాం మరి ఇక్కడ ఏం పెట్టాలి అంటే అవసరానికి ఉంచి అవసరమైపోగానే తీసేయాలి ఒకవేళ అది నీలో జరిగితే స్పిరిచువల్లీ యు ఆర్ అవేకన్ సో ఈ పోస్టర్ చూడండి కాసేపు నిన్ను ఎవరో తొక్కుతలేరు నిన్ను ఎవరో ఇన్సల్ట్ చేస్తలేరు నిన్ను ఎవరో తిడతలేరు నిన్ను
(21:19) నువ్వే చేసుకుంటున్నావ్ అనేది కచ్చితంగా అర్థం చేసుకునే సో ఫైనల్ గా ప్రశాంతతను కోల్పోకుండా జీవించడం అన్నది ఒక సహజమైన విజయం రెండవది నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా జీవించడం ఒక గ్రేటెస్ట్ ఆర్ట్ మూడవది ప్రపంచాన్ని తర్వాత జీద్దు ముందు నీ మైండ్ ని అర్థం చేసుకో అని చెప్తూ ఈరోజు సాయంత్రం గ్యాలరీలో ఎగ్జిబిషన్ ఒక ఏడుఎనిది మంది ఆర్టిస్టుల అందరం కలిసి చేస్తున్నాం.
(21:51) ఇందులో ఎవరు మంచి ఆర్ట్ ఎవరు చెడ్డ ఆర్ట్ కాదు. వచ్చి హాయిగా వీలైతే పెద్దవాళ్ళయితే బ్లెస్ చేయండి చిన్న వాళ్ళయితే అప్రిషియేట్ చేయండి. దీంట్లో వచ్చిన కొంత డబ్బు గోసేవకు ఉపయోగిస్తాం కాబట్టి ఏదో దరకి కొనుక్కొని. సో మా ఇంట్లో ఉండే పెయింటింగ్ మీ ఇంట్లో ఉంటది అంతే. సో నేను మళ్ళా కొత్త పెయింటింగ్స్ చేశను కానీ నా ఇల్లు సరిపోతలేదు. అట్లా తర్వాత మీలో కూడా ఎవరైనా ఆర్ట్ వేసే వాళ్ళు ఉంటే రండి మన నెక్స్ట్ ఎగ్జిబిషన్ కి కొలాబరేట్ అవుదాం ఏదో ఒకటి చేద్దాం ప్రయత్నం చేద్దాం.
(22:22) తర్వాత డైమండ్ ఉండే డైమండ్ విలువ డైమండ్ కి ఉంది రాయకుండే విలువ రాయకుంది. అది రాయా డైమండ్ ప్రపంచం నిర్ణయించుకుంటది అద మనది మన హెడేక్ కాదు. తర్వాత ఒక పెయింటింగ్ క్లబ్ లాంటిది ఒక మంచి పేరుతో నేను స్టార్ట్ చేస్తాను దానికి రిజిస్ట్రేషన్ అట్లా ఏమ ఉండదు. వచ్చిన వాళ్ళు వెళ్ళే ముందు ఆటూ త్రీ హవర్స్ కి ఒక చిన్న డబ్బు ఉంటుంది అందులో ఐ రూపాయలు 10 రూపాయలు 100 ఎంతన్నా వేయొచ్చు.
(22:45) సో దాని ద్వారా మనం పేపర్లు పెన్స్ కొనడానికి అదఒక చిన్న ఒక నిధిలాగా ఉంటుంది. మనం ఎక్స్క్లూసివ్ గా ఆర్ట్ ని చర్చిస్తాం. దాంట్లో ఒక రెండు మూడు చిన్న చిన్న ఏమందంటే ఎప్పుడు పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు పక్కవాళ్ళ పెయింటింగ్స్ చూడకూడదు నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు నాతో కమ్యూనికేట్ కావాలి. లాస్ట్ 10 మినిట్స్ వ స ఈచ్ అదర్స్ పెయింటింగ్స్ ఎప్పుడు కలిసినా అవంతా ఎగ్జిబిషన్ చేస్తాం.
(23:06) మన దగ్గర ఫ్రేమ్ స్కీమ్స్ అన్ని తెచ్చి పెడతారు షాప్ లో కొనుక్కునే బదులు ఫ్రేమ్ కొనుక్కొని దాంట్లో పిక్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి లేకపోతే మన వెబ్సైట్ ఉంటది అందులో పెట్టేసి ఏదో ఒకటి ఏదో విధంగా డబ్బు జనరేట్ చేసుకొని ఇచ్చింద కోట్లకు కాదు కొంచెం కొంచెం ఫుడ్ కి బ్రెడ్ కి అట్లా థాంక్యూ సో మచ్ రీసరసోవైసహ
No comments:
Post a Comment