జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి ఫ్లెక్సీను కొందరు నిప్పు అంటిస్తున్నారు 😔 9701295482
Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1_9VmRLtmsA
Transcript:
(00:00) ఈ మధ్యలో [సంగీతం] చూడరాని ఘోరాలన్నీ మొన్నమా అబ్బాయి ఒక వీడియో తీసుకొచ్చి చూపెట్టాడు. విధిశేఖర భారతి మహాస్వామి [సంగీతం] వారి యొక్క ఒరేయ్ చాగంటి కోటేశ్వర వీళ్ళ వెనకాల ఉన్నవాళ్ళుఎవరు కేసులు ఫైల్ చేయాలి భారతదేశానికి జరిగిన అవమానం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సనాతనులకందరికీ భగవతి యొక్క పౌత్రులకందరికీ ఒక ఆత్మ జ్ఞాన సన్యాసిగా ఒక సంతుగా నా యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళ శాసనాలు ప్రసాదిస్తూ ఈ మధ్యలో చూడరాని ఘోరాలన్నీ చూడడానికి ఈ జన్మ పుట్టింది అనిపిస్తది.
(00:41) చూడరాని ఘోరాలన్నీ మొన్న మా అబ్బాయి ఒక వీడియో తీసుకొచ్చి చూపెట్టాడు. జగద్గురు విజశేఖర భారతి మహాస్వామి వారి యొక్క ఫ్లెక్సీ వాచస్పతి అయినటువంటి సాక్షాంత్ సరస్వతి ప్రతిరూపమైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క ఫ్లెక్సీ చాగంటి గారి యొక్క ఫ్లెక్సీ గరికబాటి గారి యొక్క ఫ్లెక్సీ బహిరంగంగా కొంతమంది పట్టుకొని నిప్పంటిస్తున్నారు వాటిని ఎందుకు అంటిస్తున్నారు అంటే వాళ్ళకు తెలియదు ఎవరు అంటిస్తున్నారు మనవాళ్లే మన హిందూ బిడ్డలే వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు మన హిందువులే ఎందుకు చేయిస్తున్నారు మూర్ఖత్వం అజ్ఞానం ఇంకా అన్నిటికీ మించి
(01:27) తెగిచి చెప్పాలంటే పల్లెటూరు భాషలో పియ బలుపు ఇటువంటి దౌర్భాగ్యాన్ని ఇటువంటి దుర్మార్గాన్ని ఇటువంటి క్రూర చర్యని కూడా కళ్ళారా చూసేటటువంటి దినం ఒకటి వస్తది అని మాత్రం నేను అనుకోలేదు జగద్గురువుల యొక్క పదవికి ఈ జగత్తులో ఏది సాటి రాదు కాదు వాళ్ళ నిష్ట వాళ్ళ తపస్సు వాళ్ళ యొక్క ఉచ్వాస నిశ్వాసలే వేద వేద స్వరూపములు అటువంటి జగద్గురువుల యొక్క ఫెక్సిని కాలవడం అంటే నీచాతి నీచంగా నికృష్టంగా వాళ్ళని తిట్టడం ఏకవచనంతో సంబోధించి వాళ్ళని తిట్టడం అనే పరిస్థితి రావడం అన్నది మన ధర్మానికి ఎంత పెద్ద ప్రమాదం వాటిల్లిందో ఎంత వెన్నుపోటు
(02:07) పడుస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పెద్దలందరూ కూడా నాకు చాలామంది వీడియోలు పంపించారు ఏవండీ ఏమిటి ఈ దారుణం ఇట్లా జరిగిపోతుంది అని నాకు నాకు పంపించి నన్ను మాట్లాడమన్నారు. మరొకాయన ప్రొఫెసర్ ఫోన్ చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన అన్నాడు గురూజీ ఇదంతా మన యొక్క నిర్లక్ష్యం మన నిర్లక్ష్యం అంటే ఎట్లా మన ఏమరపాటు సమాజాన్ని మనం చేరదీయలేదేమో సమాజాన్ని మనం దగ్గర తీసుకోలేదేమో వారికి సరిైన శాస్త్ర ప్రమాణాన్ని సిద్ధాంతాన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇవ్వలేదేమో ఇవ్వకపోగా వాళ్ళకి ఇష్టమైన పోకడాలు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరి గోళ్ళు వాళ్ళు
(02:46) కట్టుకున్నారు ఎవరి స్థానాలు వాళ్ళు బల బలపరుచుకున్నారు ఆ స్థాన కేంద్రకంగా ఇప్పుడు మనల్ని ఎదిరించేటటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఆనాడే మనం అందరినీ హక్కున చేర్చుకొని ఉంటే ఈనాడు మన వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞానం ఉండి ఎటువంటి దుష్టుడు దుర్మార్గుడు వచ్చిన ఎదిరించే వాళ్ళలా మన వాళ్ళు ఉండేవాళ్ళేమో ఈనాడు ఆ పరిస్థితి రావడానికి కూడా కారణం మనమేనేమో అని ఆయన అన్నాడు ఒక ఎత్తు ఆయన అన్నదాం కూడా వాస్తవం నాకు కూడా కనబడింది లేండి కానీ అది ఎంత కనబడ్డప్పటికి కూడా మనసు ఒప్పుకోదు సనాతన సాంప్రదాయంలో ఏ ఒక్కరో ఒకరు దూరం పెట్టి ఉండి ఉండవచ్చు
(03:23) గాక అలా ఉండేటటువంటి సాంప్రదాయంలో కూడా ఎందరు మహనీయులు పుట్టలేదు ఎందరు లెక్కకు మినినంతటి గొప్ప గొప్ప వాళ్ళు ఏ సాంప్రదాయంలో తీసుకున్న మీకొక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి సత్పురుషుడు పుణ్య పురుషుడు దివ్య పురుషుడు ఉద్భవించిన చరిత్రలు చాలా ఉన్నాయి. పోనీ మమ్మల్ని దగ్గరికి చేరనివ్వలేదని చెప్పి ఎవరినో ఆసరగా తీసుకునే బదులు మన ధర్మంలో మన సమాజంలో మన సామాజిక వర్గంలో పుట్టినటువంటి పుణ్య పురుషులను ముందు పెట్టుకొని జీవనం కొనసాగించలేమా తాత్కాలికమైనటువంటి అవసరాలకు లోబడి పోతున్నారే తప్ప మిగతా ఏ విధమైనటువంటి దైవత్వం సిద్ధత్వం ఏమియు లేదక్కడ సరే
(04:03) సమాజానికి నేను ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాను ఈ వేదిక అంటే ఈ సందర్భ సమయాన్ని బట్టి ఎప్పుడైతే జగద్గురువుల ఈ సమాజంలో అవమానం జరిగిందో మనం నష్టను బొట్టు పెట్టి కూడా మనకు విలువ లేదు. తక్షణమే ఎవరైతే జగద్గురు విధిశేఖర భారతి మహాస్వామి వారిని నిందిస్తూ ఆ చర్య చేశారో వాళ్ళ వెనకాల ఎవరున్నారో దీని ఆరాతీస్ ఎంతమంది అయితే ఆ ఫ్లెక్సీని తగలబెడుతూ ఏకవచనంతో మాట్లాడుతూ తిడుతూ వీడియోలు చేస్తారో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేయాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇది భారతదేశానికి జరిగిన అవమానం బాగా గుర్తుపెట్టుకోండి
(04:43) జగద్గురు పదవిని అలంకరించినటువంటి మహాస్వాముల వారు మనకు సమస్త మూలాలతో ఆదర్శం వారి వాక్కును ధిక్కరించిన నాడు భరతజాతి లేదు. వాళ్ళ వాకే ఈ దేశానికి ఆదర్శం ఇది సత్యం ఎవరు జగద్గురువులు మనకు త్రివిధములైనటువంటి ధర్మాచార్యులు త్రివిధమైనటువంటి సనాతన విజ్ఞాన మూలకాలతో ఉండేటటువంటి ప్రమాణమైనటువంటి పీఠాధిపతులు మనకు జగద్గురువులు.
(05:12) శంకర భగవత్పాదాచార్యులు రామానుజాచార్యులు మద్వాచార్యుల వారు ఇక వీరశైవ పరంపరానుగతం వచ్చినటువంటి జగద్గురువైన జగజ్యోతి బసవేశ్వరుడు వీళ్ళందరూ కూడా మనకు జగద్గురువులే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాస్వామి వీళ్ళందరూ జగద్గురువు పదవిని అలంకరించినటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి సాక్షాన్ శివ స్వరూపులు వీళ్ళందరూ కూడా నారాయణ స్వరూపులు వీళ్ళు మాత్రమే జగద్గురువులు మినః ఈ మధ్యలో కళ్ళబోల్లి మాటలు చెప్తూ చాలా మంది జగద్గురువు బిరుదులు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ ఈ శిక్షులు పెడుతున్నారు.
(05:49) అటువంటి వాళ్ళ మీద తక్షణమే మనం చర్యలు తీసుకోవాలి. ఇది తీసుకోవాల్సిన సందర్భం కూడా ఈ జగద్గురువులైనటువంటి మన స్వాములను ఎవరైతే అవమానిస్తున్నారో వ్యంగ్యంగా ఏకవచనంతో సంబోధిస్తున్నారో వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనం ఎన్ని చేసినా అన్ని నిష్ప్రయోజనములే మన ధర్మంలో ఉండేటటువంటి మహాస్వాములను మనం కాపాడుకొని వాళ్ళని గౌరవించుకున్న నాడే మనం చేసుకున్నటువంటి ఈ సాంప్రదాయాలకు పూజలకు క్రతువులకు తంతువులకు ఒక విలువ కాబట్టి ఇది ఎంతో బాధాకరమైనటువంటి చర్య ఈ దేశంలో మనము మనం ఉండి మన వాళ్ళని మనమే వేరే వాళ్ళతో అనిపించుకుంటున్నామే అన్న బాధను కూడా నా మనసును కలిసి వేస్తుంది
(06:31) కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను తక్షణమే ఎవరైతే ఆ వీడియో చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం ప్రతి ఒక్కరు కేస్ ఫైల్ చేద్దాం రేపు రేపు నేను మా ఉట్కూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ వీడియోని ఎస్ఐ గారికి చూపెట్టి నేను ఎవరైతే ఈ వీడియో చేస్తారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నాను ఎందుకోసం ఫైల్ చేయాల్సి వస్తుంది మా మనోభావాలు దెబ్బతి మా మనోభావాలు దెబ్బతీశారు ఎందుకు బహిరంగంగా మా జగద్గురువుల యొక్క ఫ్లెక్సీ ని కాల్చడం ఏంటి అసలు మీకు ఏం అర్హత ఉంది దేనికైనా సమబుద్ధిత్వం ఉండాలని చెప్తారే నీవెంత నీ స్థాయి ఎంత నీ జ్ఞానం ఎంత నీ జీవన విధానం ఎంత నీ అస్తిత్వం ఎంత
(07:07) పొద్దున్న లేసి సక పాసు నోడు కడగని జన్మలు అటువంటిదా ఎవరిని మీరు ఎవరిని మీరు నిందిస్తున్నది ఎవరిని ఏకవచనంతో సంబోధిస్తున్నది. వారి యొక్క చెమట చుక్క కూడా మన జీవితాలు సరిపోవు బాగా గుర్తుపెట్టుకోండి ఒక అనుభవజ్ఞుడికి మాత్రమే తెలిసినటువంటి సత్యం ఇది ఇంకా వాళ్లకును తెలియనటువంటి సత్యం అతీతమైనటువంటి సత్యం చాలా ఉన్నది. కాబట్టి రేపు నేను కేస్ ఫైల్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి.
(07:37) ఆ వీడియోను కూడా దీని మీద నేను స్క్రోల్ చేస్తాను మీరు చూడండి ఎంతటి దుర్భాషలాడుతున్నారు అంటే శివ శివ అసలు ఈ దేశంలో మనమేనా ఉన్నది పొరుగు దేశంలో ఉన్న బాగుండేదేమో అనిపిస్తుంది నాకు నేను ప్రతి వేదిక మీద చెప్పేది ఇదే మన వాళ్ళను సమీకరించుకుందాం మన వాళ్ళను ఐక్యమత్యం చేసుకుందాం మన వాళ్ళను సంఘటితం చేద్దాం శత్రువుతోనే మనకు ప్రమాదం లేదు మన వాళ్ళతోనే మనకు ప్రమాదం ఉన్నది అని వందల సార్లు చెప్పాను నేను.
(08:02) అది ఇప్పుడు దాపురించింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవాలి తప్పదు ఈనాడు జగద్గురువుల యొక్క ఫ్లెక్సీని కాల్చారు రేపు భరతమాత ఫ్లెక్సీని కాల్చారు అన్నదానికి ఏంటి ఈ దేశపు కాషాయపు ధ్వజమును కాల్చారు అన్నదానికి ప్రమాణం ఏమిటి చేయడానికి రెడీగా ఉన్నారు ఇక దానికి కూడా వాళ్ళు శ్రీకారం చుడుతున్నారు వీటన్నిటినీ మనం ఎప్పటికప్పుడు నివారిస్తూ వారిస్తూ ఎదిరిస్తూ ఉంటేనే మన అస్తిత్వం ఈ ప్రపంచ పటంలో నిలబడుతుంది బాగా గుర్తు పెట్టుకోండి పెట్టుకోండి అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు
No comments:
Post a Comment