[6/17, 20:41] +91 92473 43585: జరిగిపోయిన దానినో, జరగబోయే దానినో తీసుకొచ్చి వర్తమానాన్ని పాడు చేయడమే మనసు లక్షణం.
దానిని సాక్షిగా చూడటమే ఇందుకు పరిష్కారం.
[6/17, 20:41] +91 92473 43585: ఈ ప్రపంచంలో నీ జీవిత గాథను ఎలా చూడాలంటే.,
ఓ నటుడు తాను నటించిన చిత్రాన్ని తానే చూస్తున్నట్లుగా ఉండాలి.
No comments:
Post a Comment