[6/16, 20:27] +91 92473 43585: విద్యుత్ స్పర్శ లేకుండా జడమైన యంత్రంలో కదలిక ఉండదు.
'ఆత్మ' స్పర్శ లేకుండా జడరూపమైన జీవునిలో "నేను" అన్న అహం స్ఫురణ కలగదు.
[6/16, 20:27] +91 92473 43585: నేను దేవుడు అవ్వాలని అనుకోవడం - సాధన.
దేవుడే నాలా ఉన్నాడని ఉండడం - సిద్ధి.
No comments:
Post a Comment