DROP IT.. వదిలిపెట్టటం నేర్చుకో🌹పోస్టర్ లో గొప్ప జీవితసత్యం ఉంది🌹POSTCARD (108) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lwZNWp8xNUo
Transcript:
(00:00) సో ఈ పక్కన కనిపిస్తున్న పోస్టర్ లో మన జీవిత సారాంశం ఉంది. ఇది ప్రతి మనిషి కథ. ఇంకా చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క మనసు కథ అది. నిజానికి ఆత్మకథలన్నీ మనసు కథలే ఆత్మకే కథ ఉండదు. సో ఈ పోస్టర్ గురించి చిన్న వ్యాఖ్య చేసే కంటే ముందు రేపు 19 వ తారీకు ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తున్నాం. నేను టైసన్ ఆ చేతన, మైథిలి, మా అమ్మ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్లు జాయిన్ అవ్వచ్చు.
(00:25) సరదాగా పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్ చేస్తున్నాం. సో వీలైన వాళ్ళందరూ రండి వీలైతే కొంచెం ఒక సమోసా కొంచెం టీతో పలిహారం అట్లఏదో ఉంటుంది. మెయిన్ కలుసుకోవడం మన పర్పస్ భవిష్యత్తులో మీరు కూడా చాలా మంది నాతో కలిసి పెయింటింగ్ వేసే ఒక వేదిక కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. సరే కమింగ్ బ్యాక్ టు ద పోస్టర్ ఈ పోస్టర్ లో ఏం కనిపిస్తుంది ఒక కేదార్నాథ్లో రామ జూల లక్ష్మణ్ జూల అట్లా ఉంటాయి సందటి రోప్ బ్రిడ్జ్ దాని మీద మనుషులు అటు ఇటు పోతూ వస్తూ ఉంటారు దానికి అటు ఇటు కోతులు కూర్చొని ఉంటాయి.
(01:00) ఏ పుణ నక్షత్రానికి పోయినా కనిపిస్తాయి అయితే ఈ కథలో ఏముంది ఆ పోస్టర్ లో ఏముందంటే ఆవిడ చేతిలో అరటిపళ్ళు ఉంది. ఆ అరటిపళ్ళను చూసి కోతి లాక్కుంటుంది. కోతి అట్టిపళ్ళను లాక్కుంటూ ఉంటే ఆమె అటిపళ్ళను గట్టిగా పట్టుకుంది. దాంతో వదులు వదులు వదులు అని అరుస్తుంది. [గొంతు సవరించుకోవడం] వెనుకున్న వాళ్ళు అరుస్తున్నారు డ్రాప్ ఇట్ డ్రాప్ ఇట్ డ్రాప్ ఇట్ వదిలిపెట్టు వదిలిపెట్టు అంటే ఈమె అరుస్తుంది.
(01:22) పట్టుకున్నది కోతి నేనుఎందుకు వదిలి పెట్టాలి అంటుంది. వాళ్ళు వదిలిపెట్టమనది అట్టిపళ్ళు ఇంతే కథ. సో కోతికి నీ మీద ఏ ఇంట్రెస్ట్ లేదు దానికి అట్టిపళ్ళ మీద ఇంట్రెస్ట్ దానికి ఆకలి ఉంది కాబట్టి అట్టిపళ్ళు వదిలేస్తే కోతిల్లిపోతుంది. సో మనకు చిన్నప్పటి నుంచి పట్టుకోవడం నేర్పించారు కానీ వదిలిపెట్టడం నేర్పియాలి. మార్కులను పట్టుకో వచ్చిన ఫస్ట్ ర్యాంకు ని పట్టుకో తర్వాత కులాన్ని పట్టుకో రిలీజియన్ ని పట్టుకో నాకు ఊరంటే [గురకలు] ఇష్టమే ఈ ఆలోచనను పట్టుకో శ్రేయోభిలాషలను పట్టుకో నీకు ఒక ఆస్తి ఉంటే దాన్ని పట్టుకో నీ వంశానికి ఒక గౌరవం ఉంటే దాన్ని పట్టుకో కానీ ఆ
(02:01) పట్టుకోవడం వల్ల ఏమ వరిగిందని ఎవడు మనకు చెప్పలే పట్టుకోవాలి అంతే అని చెప్పారు. మనకు జీవితం ఎప్పుడు తెలుస్తుంది వదిలి పెట్టడం వల్ల తెలుస్తుంది అలాగని మనం అన్ని పట్టుకున్నామ అంటే అన్ని పట్టుకోలే చాలా వదిలేసాం స్కూల్ బ్యాగ్ వదిలేసాం చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్ని వదిలేసాం నోట్లో వేలు పెట్టి చీకడం అలవాటు వదిలేసాం ఆ తర్వాత చాక్లెట్లకు బిస్కెట్లకు రోడ్ల మీద ఏడవడం వదిలేసాం చాలా వదిలేసాం స్కూల్ వదిలేసాం స్కూల్ టీచర్లను వదిలేసాము స్కూల్లో మనకి ఫోర్త్ లో ఫిఫ్త్ లో వచ్చిన మార్కులని వదిలేసాము అప్పుడున్న ఫ్రెండ్స్ ని వదిలేసాం. కానీ కొన్ని పట్టుకొని ఆ
(02:35) పట్టుకున్నవే మనిషిని ఇబ్బంది పెడుతున్నాయని ఆ పట్టుకున్న వాటి ప్లేస్ లో ఈ అట్టిపళ్ళను పెట్టండి. అప్పుడు జీవితంలో ఒక కాంతి వస్తుంది జీవితంలో ఒక ఈజ్ వస్తుంది. హెర్మెన్ హెస్ అంటాడు పట్టుకొని ఉండటమే బలం అని మనిషి అనుకుంటున్నాడు కానీ నిజమైన బలం వదిలేయడంలో ఉంది. సో ఎంతసేపు పట్టుకోవాలో తెలియకపోతే అది మనల్ని పట్టుకుంటుంది. ఒక చిన్న కథ కూడా ఉంటుంది.
(02:59) ఓ గురువు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. నాకు ఈ పరువు ప్రతిష్ట ఈ భయం ఇవన్నీ పట్టుకున్నాయండి నాకు విముక్తి కావాలి లిబరేషన్ కావాలి మనశశాంతి లేదు స్ట్రెస్ వచ్చేస్తుంది. చాలా [గురకలు] కోపంగా ఉంటుంది నాకు అంటే గురువు అంటాడు సమాధానం చెప్తాను ఒక త్రీ ఫోర్ డేస్ ఇక్కడ వెయిట్ చేయ అని చెప్తాడు ఓకే గురువు వ్యవసాయం చేస్తూ అక్కడ ఉన్నవాళ్ళని కలుస్తూ భజనాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు.
(03:27) ఒక క్షణం కూడా గురువుకి తీరిక ఉండదు. గురువుకి ఎంత పని చేసినా స్ట్రెస్ లేదు. వీడు ఖాళీగా ఉన్న వీడికి విపరీతమైన కోపం వస్తుంది గురువు మీద ఆ స్ట్రెస్ వస్తుంది ఓ ఎక్స్పెక్టేషన్ ఫైనల్ గా వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుంటే ఆ గురువుకి ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో అతను అంటాడు ఏ గురువుకి చెప్పకుండా పోతే ఒప్పుకోడు ఆయన ఆయన నీతో మాట్లాడకపోవచ్చు కానీ నిన్ను చూస్తున్నాడు.
(03:49) ఏ ఊరికో ఆయన పనులు ఆయన చేసుకుంటే ఏదో పిచ్చులా ఇక్కడ తిరుగుతున్నా లేదు లేదు లేదు నువ్వు గురువుకి చెప్పిపో ఆయన సలహా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సమాధానం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బట్టి చెప్పిపో సరే గురువు ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడే పొలానికి వెళ్ళాడు ఈ టైంలో పో ఎవరు ఉండరు అంటే పొలానికి వెళ్తే ఆ పొలానికి చేరుకుంటుండగా పెద్ద పెద్ద కేకలు వినిపించినాయి [గురకలు] ఎవరు అరుస్తున్నారు అని అటు చూస్తే గురువే అరుస్తున్నాడు.
(04:14) ఏ సందర్భంలో అరుస్తున్నాడు అంటే అక్కడ పులి లేదు ఏ ప్రమాదం లేదు తానే ఒక చెట్టుని గట్టిగా పట్టుకొని వదిలేయ వదిలేయ వదిలే అని అరుస్తున్నాడు. ఇతను పరిగెత్తుకొని వెళ్లి గురువుకి చెప్పాడు చెప్పేలోపు గురువు అని అంట వదిలేయ వదిలిపెట్టు వదిలి పెట్టమని చెప్పు చెట్టుకి వదిలి పెట్టమని చెప్పు చెట్టుకంటే ఈ వ్యక్తి చెప్పాడంట గురువుగారు మీరు తాగారేమో నాకు తెలియదు కానీ చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదండి మీరే చెట్టుని పట్టుకున్నారు.
(04:37) అంటే అదే నేను మీకు చెప్తున్నాను పరువు ప్రతిష్ట కులము డబ్బు నిన్ను పట్టుకోదయ్యా నువ్వే వాటిని పట్టుకున్నావు సో వదిలి పెట్టవలసింది నీవే అవి ఉన్నచోటే ఉంటాయి మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అది ఉన్నచోటే ఉంటుంది మనసులో తీసేస్తే అది పడిపోతుందని దాని సారాంశం లావస్సు చెప్తాడు లెట్ సంథింగ్ గో ఆర్ బి డ్రాగడ్ అంటాడు ఒకవేళ నువ్వు వదిలి పెట్టాల్సిన దాన్ని సరైన సమయంలో వదిలిపెట్టకపోతే అది నీడ్చుకపోతది అని చెప్తాడు.
(05:09) ఇవన్నీ ఆర్డినరీ స్టేట్మెంట్స్ కావు మనకు చిన్నప్పటి నుంచి పట్టుకోవడం నేర్పించారు. వదిలిపెట్టడం నేర్పించలేదు. ఏ సమయంలో ఏది ఎలా వదిలిపెట్టాలో కూడా తెలుసుకోవాలి. ఏదో రోజు ఈ శరీరాన్ని ఈ ఊరిని ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులని వదిలేస్తావ్. అంతలోపే నీవు స్వచ్ఛందంగా కొన్ని వదిలేయాలి. అయితే మనిషి వదిలి పెడుతున్నాడు.
(05:33) కొన్నేమో గాలివాటని వదిలి పెడుతున్నాడు చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్ వదిలిపెట్టినట్టు లేకపోతే చిన్నప్పుడు బిస్కెట్ కోసం ఏడిస్తే ఇప్పుడు ఏడిచే లక్షణాన్ని వదిలేసినట్టు వేడవాల్సిన అవసరం లేదు బిస్కెట్ కొనుక్కుంటే అయిపోతది కదా కానీ వాడు అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు లేకపోతే ఉద్యోగం కోసం ఏడుస్తున్నాడు నా పరువు పోయిందో అని ఏడుస్తున్నాడు సో మనిషి వదిలి పెడుతున్నాడు పనికి రాని వాటిని వదిలి పెడుతున్నాడు ఇప్పుడు అవసరం లేదు అన్న వాటిని వదిలి పెడుతున్నాడు ట్రై చేసి ట్రై చేసి ఇక నాకు రాదని వదిలి పెడుతున్నాడు కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే అవగాహనలు వదిలిపెట్టాలి.
(06:07) నీకు చాతగాకను నాకు అవకాశం ఇప్పుడు నేను ఎమ్మెల్యే గురించిన ఆలోచన వదిలేసిన అంటే ఎమ్మెల్యే టికెట్ నాకు ఇయరని తెలిసిపోయింది కాబట్టి అట్లా వదిలేసావు కానీ మనసులో ఉంది మళ్ళీ ఎవడనా పిలిస్తే యు గో అండ్ కాంటెస్ట్ నేను డబ్బు మీద నాకు ఆసక్తి లేదంటే పోరాడావు మీ అన్నదమ్ములు నీకు ఆస్తి ఇవ్వరని తెలిసిపోయింది నువ్వు సంపాదించలేవు తెలిసిపోయింది కాబట్టి అట్లా నువ్వు బై కంపల్షన్ వదిలేసావేమో అట్లా కాకుండా ఏది నాకు అవసరం ఏది ఎంతవరకు అవసరం ఏది ఎప్పటివరకు అవసరం అన్న విషయం తెలుసుకొని అక్కడి నుంచి వదిలి పెట్టాలి.
(06:39) ఇంకా జ్ఞానం అంటే ఏమిటంటే చేతితో పట్టుకోవాలి గానీ మనసుతో పట్టుకోవద్దు అనేది దాని సారాంశం ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఇది జీవితకాలం పట్టుకో చేయితో పట్టుకోటి దాగు పెట్టేయ్ మనసుతో పట్టుకోవడం అంటే ఇది నాది అనుకోవడం సో చేయితో పట్టుకొని వదిలేయడం అన్నది జ్ఞానం నువ్వు చేయితో పట్టుకున్నా పట్టుకోకపోయినా దూరంగా ఉన్నా అది మనసుతో పట్టుకున్నావ్ అంటే టెతరింగ్ అంటారున్నమాట ఒక బర్రెని ఒక తాడుకి గుంజకేసి కట్టేసినట్టు చాలా విషయాలు నీ మనసుకేసి కట్టేసావ్ ఎటువైనా వాటి గురించి ఆలోచిస్తా ఉంటుంది మనసు ఎందుకంటే నువ్వు తాడుతో కట్టేసావు కాబట్టి
(07:18) వదిలేయడం అంటే టీ గ్లాస్ పట్టుకో తాగిన తర్వాత దాన్ని వదిలిపెట్టు దాని ఆలోచనను కూడా వదిలిపెట్టు ఒకవేళ ఆలోచిస్తే ఎంతవరకు ఎలా పట్టుకోవాలని ఈ పట్టుకున్నది సరిగ్గా ఎలా ఉంచాలని ఇందులో ఉన్నటి మన మీద పడకుండా ఎలా చూసుకోవాలి దీని తర్వాత తర్వాత ఈ గ్లాస్ ని ఎక్కడ పెట్టాలి ఇంతవరకు ఆలోచించాలి తప్ప ఇది నాదన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే కచ్చితంగా మిజరీ అండ్ స్ట్రగుల్ ఉందనేది చాలామంది ఆ మనకి అనుభవంలో చెప్తున్నారు.
(07:48) సో ఈ పోస్టర్ మనకు అదే చెప్తుంది. అందరూ వదిలిపెట్టు వదిలిపెట్టు వదిలిపెట్టు అంటే పట్టుకున్నది కోతి నేనుఎందుకు వదిలి పెట్టాలి అంట కోతి పట్టుకున్నది నిన్ను కాదురా స్వామి కోతి పట్టుకున్నది అట్టిపళ్ళని అన్న చిన్న స్పృహ కలిగితే వదిలేయడం ఉంటుంది కాకపోతే ఇప్పుడు అట్టిపళ్ళ చేతిలో పరువు ఉందనుకో అట్టెట్లా వదిలేస్తాం అట్టిపళ్ళ చేతిలో డబ్బు ఉందనుకో అట్టఎట్లా వదిలేస్తాం అట్టిపళ్ళ చేతిలో మా ప్లేస్ లో నీకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అట్టఎట్లా వదిలేస్తా అట్టఎట్లా నేను ఎందుకు వదిలేయాలి నువ్వు ఫస్ట్ వదిలిపెట్టు నేను తర్వాత వదిలిపెడతాను ఇదంతా మైండ్ తీసుకొస్తుంది.
(08:21) ఒకవేళ నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే నీకుేమ అక్కర్లేదన్న స్పృహ కలిగితే ఏది పట్టుకోవాలి ఎంత పట్టుకోవాలి ఎంతసేపు పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలి అని తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది పుస్తకాల్లో ఉండదు. ఇది నీకు జీవితం లో నువ్వు అనుభవించే రకరకాల సందర్భాలను బట్టి నీకు ఒక స్పృహ కలగవలసిందే అందుకని మనకి చైనీస్ పరిభాషలో లెట్ గో అనే కాంటెక్స్ట్ ఉంటుంది దానికి చైనీస్ భాష ఏంటో తెలియదు నాకు లెట్ గో పోనీలే డోంట్ ఫైట్ విత్ ఎవరీథింగ్ ఆలోచనలతో పోరాడి మనుషులతో పోరాడి కాన్సెప్ట్స్ తో పోరాడి కుటుంబ సభ్యులతో పోరాడి ఊరి వాళ్ళతో పోరాడి ఏదో పోరాడి యోధుడు అయితామ
(09:03) అనుకుంటున్నావేమో జీవితం సంకన అయిపోతుంది పోరాడి పోరాడి ఏ అవార్డు రాదు ఏ మెడల్ రాదు ఫుల్ స్ట్రెస్ వస్తుంది. కొన్నిసార్లు వదిలేయడం వల్ల చాలా శాంతి వస్తుంది. ఉదాహరణకి ఒక రెండు మూడు చెప్పి ముగిస్తాను హాస్పిటల్లో ఎవరో ఉన్నారు. అతను ఆరోగ్యం ఎట్లా అని ఆలోచన వదిలేయండి డాక్టర్ చూసుకుంటాడు. మీరు హాయిగా వీడియోగ ఆడుకోండి.
(09:25) కానీ చాలా మంది ఏమంటారంటే ఆ టైం లో ఎవరైనా ప్రశాంతంగా ఆడితే నీకు బుద్ధి లేదారా నీ కుటుంబ సభ్యులు అక్కడ సఫర్ అయితుంటే నువ్వు ఆడుకుంటావ అంటారు యక్చువల్ గా మంచి స్థితి అది ఒకడు ఏడిస్తే చుట్టుపక్కల అందరూ సీరియస్ గా ఉంటాలని మనిషి అనుకుంటున్నాడు. ఎవడైనా ఆహ్లాదకరంగా ఉంటే తట్టుకోలేడు వాడు నేను సిటీకి వచ్చిన తర్వాత నాకు కొంచెం లైఫ్ అర్థమయింది అనిపించినప్పుడు నేను నిరంతరం ఆహ్లాదకరంగా చిన్న పిల్లవాడిలాగా ఆడుతూ పాడుతూ పిలికలు నవ్వుతూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి నన్ను డబ్బులు అడిగాడు.
(09:51) నైర్ లేవన్నాను అప్పుడు ఆ ఫ్రెండ్ ఇచ్చిన లాజిక్ ఇప్పటికి నేను మర్చిపోలేను. డబ్బు లేనివాడు ఇలా ఆడుతూ నవ్వుతూ ఉండలేడు దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఇట్లా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉన్నావ్ అన్నాడు. మొట్టమొదటిసారి నాకు తెలిసింది వీడంతా వేస్ట్ ఫెలో స్టూపిడెస్ట్ ఫెలో అసలు డబ్బుకి వీడికి ఏం సంబంధం నువ్వు ఒక పాట ప్రశాంతంగా వినడానికి నీ బ్యాంకు లో ఉన్న అమౌంట్ కి ఏం సంబంధం ఒక చల్లగాలిని ఎక్స్పీరియన్స్ చేయడానికి నీకున్న పరువు ప్రతిష్టలకి ఏం సంబంధం హాయిగా ఏ ఆలోచన లేకుండా పడుకోవడానికి నీకు వచ్చిన అవార్డులకి ఏం సంబంధం నీకు [గురకలు] ఎంతమంది గొప్ప గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారు
(10:21) దానికి నువ్వు తినే భోజనానికి ఏం సంబంధం ఏం సంబంధం లేదు అనవసరంగా మనమే కలుపుతున్నాం. అట్లా అట్లా అందుకని ఈ పోస్టర్ లో ఉన్న సారాన్ని గ్రహించి జీవితంలో వదిలి పెట్టాల్సిన వాటిని చెప్పా పెట్టకుండా వదిలేయండి వదిలేయంటే ఫిజికల్ వదలడం కాదు అమ్మని వదిలిపెట్టకు నాయన్నని వదిలిపెట్టకు ఫ్రెండ్స్ ని వదిలిపెట్టకు మనసులో వదిలిపెట్టు వాళ్ళని సరేలే పోనీలే ఓకే నో ప్రాబ్లం నాకు ఓకే ఇట్లా అనడం నేర్చుకోండి.
(10:51) జీవితంలో చాలా కాంతి వస్తుంది. ప్రతిదాన్ని సాల్వ్ చేయాలని ట్రై చేయకండి. [గురకలు] తర్వాత రేపు మళ్ళ ఒకసారి ఈ ఇప్పుడు పోస్టర్ పెడతా స్క్రీన్ మీద కనిపిస్తది డిజైన్ చేసిన 19 20 21 ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇది ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎందుకంటే బతకాలంటే కొంత డబ్బు కావాలి కదా మా అందరికి దాంతో పాటు అంతా మనకే కాదు కొంత ఏదనా సర్వీస్ ఓరియెంటెడ్ చేద్దామని ఒక ఐదారు ఆవులకి గడ్డి మేత కొంచెం మనం ఎందుకంటే కుక్క అయితే స్మెల్ చూసి ఫంక్షనల్ కి వెళ్లి మనకంటే బాగా తింటది మనిషి అట్లా ఎక్కడో ఒక చోట అడుక్కొని తింటాడు.
(11:29) పక్షి ఎగురుకుంటే వెళ్లి ఎక్కడో చోట తింటది చీమ మనం లేకుండా ఇంట్లోకి వెళ్లి దర్జాగా తన మన బియ్యం తీసుకొని తింటది. నల్లి మన రక్తం తాగి తింటది రకరకాల దోమలు మన బ్లడ్ తాగి బతుకుతాయి కానీ కొన్ని ఉన్నాయి వాటిని మనం బతకనీయకుండా చేసేసాం. అందులో గో ఒకటి గో ఎందుకు ఎక్సెప్షనల్ ఇప్పుడు రామకృష్ణ వరం మనిషే నువ్వు మనిషే కానీ అవగాహన క్షేత్రం వల్ల తనకున్న డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల అతను ఒక ప్రత్యేకమైన బీయింగ్ గా మనం గుర్తిస్తున్నట్టుగా గోవుకు సహజంగా కొన్ని ప్రకృతిలో [గురకలు] కొన్ని లక్షణాలు ఇవ్వబడ్డాయి.
(12:03) దీన్ని వితండవాదం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రతిదానికి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకే అనిపించింది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనిపించింది. నాకు అవకాశం ఉంటే ఒక హాఫ్ ఎకర్లో ఒక మూడు నాలుగు ఆవులు పెట్టుకొని కొంచెం కూరాయలు వేసుకొని ఒక చిన్న గుడిస వేసుకొని ఉండాలని ఉంది. కానీ ఇంత మోడర్న్ వరల్డ్ లో నేను చేయలేను అది అట్లా అందుకని ఎవరనా చేస్తుంటే వాళ్ళకి కొంత సహాయం చేయొచ్చు సెల్ఫ్లెస్ గా అందుకని మీ వంతు వచ్చి అన్ని పెయింటింగ్స్ తక్కువ ధర పెడతా జస్ట్ పెయింటింగ్ కాస్ట్ దానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఆ వచ్చిన డబ్బులో కొంత
(12:36) పర్సెంటేజ్ ఇచ్చి మిగతా డబ్బులతో క్యాన్వాస్ లో అవికొని మళ్ళీ నాశనం చేసి ఇప్ప తర్వాత ఒక పెయింటింగ్ లెర్నింగ్ క్లబ్ లాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తా వెరీ సూన్ అదేం రిజిస్టర్డ్ కాదు ఏమీ కాదు. సో ఎవ్రీ వీకో లేతే 10 డేస్ కి ఒకసారో వీక్ అంటే మరి అది వర్డ్లీ అయింది 10 డేస్ కి ఒకసారి కాబట్టి నెలలో మూడు సార్లు కలుస్తాం.
(12:56) సో ఆ 10 డేస్ కి ఒకసారి అందరం కలుసుకొని సైలెన్స్ గానే ఉండాలి లేదా గుసగుసలు ఆడుకోవాలి ఓన్లీ పెయింటింగ్ కోసమే కలుస్తాం ప్రతి ఒక్కరు పెయింటింగ్ వేయాలి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. అందరూ వైలిన్ వాయించలేరు. ఆ అందరూ కరాటే చేయలేరు అందరూ ఎవరెస్ట్ ఎక్కలేరు అందరూ గొప్పగా పాడలేరు కానీ పెయింటింగ్ అందరూ వేయొచ్చు చిన్న పిల్లలు చూడండి పెయింటింగ్ వేస్తారు వైలిన్ వాయించలేరు.
(13:17) అన్ని ఆర్ట్స్ ఒకటే అనుకోవద్దు ఈ భూమిమీద రెండే మనిషి అనుభవం లేకుండా చేయగలిగింది ఒకటి జీవించడం రెండోది పెయింటింగ్ వేయడం మిగతా ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ కావాలి ప్రతిదానికి చాలా టైం స్పెండ్ చేయాలి. సో పెయింటింగ్ అనేది ఒక మనిషి సృష్టించిన ఒక గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ మిగతావన్నీ కూడా బట్ పెయింటింగ్ అన దాంట్లో ఒక రహస్యం ఉంది.
(13:40) సో నేను తెలుసుకున్న విషయాల్ని నేను నా డిస్కోర్సెస్ ద్వారా ఈవెన్ ఒక కోర్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను YouTube లో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారని ప్రతిదీ డబ్బు సంపాదించకూడం కదా నిజంగా డబ్బు సంపాదించంటే ఇవడు చేస్తాడు రియల్ ఎస్టేట్ చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ డబ్బు కొంత కావాలి అంతవరకి అక్కడితో అయిపోయింది.
(14:01) అది డ్రాప్ ఇట్ డ్రాప్ టుపిడిటీ డ్రాప్ ఈగో డ్రాప్ ఎక్స్పెక్టేషన్స్ డ్రాప్ సీకింగ్ రికగ్నిషన్ డ్రాప్ అన్నెసెసరీ చాటింగ్ డ్రాప్ ఎక్సెసివ్ టాకింగ్ అండ్ డ్రాప్ మిలియన్ థింగ్స్ నువ్వు డ్రాప్ అంటే చేయాల్సి పట్టుకోవాలంటే చాలా కష్టం వదిలేయడం అంటే ఈజీ వదిలేయచ్చు సో [నిట్టూర్పులు]
No comments:
Post a Comment