అమ్మవారితో ఆట ఆడితే అందుకే నోరు పారేసుకోవద్దు,మన పురాణాలలో బూతులు ఉన్నాయా@nandurihemamalini
Author Name:nanduri hemamalini
Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XwlO-uhNkzE
Transcript:
(00:00) శ్రీమత్త నమః నిన్న ఒకరు కామెంట్ పెట్టారు అదేంటంటే ఎన్నో జన్మల అదృష్టం వస్తుంది పాపాలు నశించిపోతాయని హెడ్డింగులు పెట్టకండి ఇలాంటి హెడ్డింగ్‌ల వల్లే ఇలాంటి వీడియోస్ వల్లే మనం పరాయి మతస్తులకి చులకన అయిపోతున్నాము అని మన ధర్మంలో ఉన్న విషయం మన సంప్రదాయంలో ఉన్న శక్తి మనం చెప్పుకుంటే ఎవడికో చులకన అయిపోతున్నామని మన ధర్మం గురించి మనం ఎందుకు ఆపేసుకోవాలి నూనె రాసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఏదో రాసుకుంటే ఏదో తగ్గిపోతుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళు చెప్పుకుంటున్న దానికి మనం ఆక్షేపించడం మన వాళ్ళని ప్రశ్నించడం లేదు
(00:40) గానీ మన ధర్మం గురించి మనం చెప్పుకుంటేట అది మూఢ నమ్మకం అంట ఎవడికో చులకన అయపోతామంట ఎవడికో చులకన అయపోతాము అని చెప్పి మన ధర్మంలో ఉన్న విషయాలు నేను చెప్పకుండా ఆగే ప్రసక్తే లేదు ఇష్టం ఉన్నవాళ్ళు చూడొచ్చు లేదు అంటే స్కిప్ చేసి ఇక్కడే వెళ్ళిపోవచ్చు సరే చులకనైపోతున్నాము చులకనైపోతున్నాము అని తేగ బాధపడిపోతున్నారు కదా ఈ మహా మహా మేధావులు మరి ఆ చులకన అయపోతున్న వాళ్ళని ప్రశ్నించే దమ్ము ఉందా మా ధర్మం ఇదిరా మా ధర్మం అంటే ఇది మా దాంట్లో ఇంత శక్తి ఉంది అని ఏరోజైనా చెప్పే ప్రయత్నం చేశారా చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయం ఆ ఆలయం గురించి ఆలయం ఏంటి మన భారతదేశంలో ఉన్న
(01:25) ప్రతి ఆలయం వెనుక ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి అది మనం నిజంగా మనం కళ్ళు తెరిచి చూసుకోం కాబట్టే వాటిని మూర్ఖత్వంగాను మూఢత్వంగాను మనం మాట్లాడుకుంటున్నాం. చంగనూరు భగవతి అమ్మవారి ఆలయం గురించి మీరు బహుశా వినుంటే అది మహాదేవుడి ఆలయం అన్నమాట. తూర్పు వైపుగా పరమేశ్వరుడి లింగం ఉంటుంది ఈ పరమేశ్వరుడి ఆలయంకి వెనకాల గర్భాలయానికి వెనకాల పశ్చిమం వైపు భగవతి అమ్మవారు ఉంటారన్నమాట.
(01:56) దీనికి పక్కగానే ఒక గోడ ఉంటుంది ఆ గోడకి ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో ఎవరైనా సరే అంటే అప్పటి కాలంలో అన్నమాట సాక్షాలు అవి చెప్తుంటారు కదా అబద్ధపు సాక్షాలు చెప్తుంటారు కదా అబద్ధం చెప్పినవాడు ఎవడైనా సరే ఆ రంధ్రంలో చేయి పెట్టి సాక్ష్యం చెప్తూ నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పట్లేదుఅని చెప్పి మోసం చేశడు అని అనుకోండి వెంటనే అందులోనుంచి వచ్చి సర్పం కాటేసేదట అప్పట్లో ఈ పంచాయితీలు అవన్నీ లేవు కదా అందుకని చెప్పి బాధింపబడ్డవాడు ఎవడైతే బాధ పెట్టాడో వాళ్ళద్దరూ వచ్చి అక్కడ సర్పం దగ్గర సాక్ష లక్షం తీసుకునేవారట ఈ రోజుకి ఆ రంధ్రం అక్కడ ఉంది కానీ తర్వాత
(02:35) తర్వాత దాన్ని ఆ సర్పం అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్తారు కానీ సర్పం అదృశ్య రూపంలోనే అక్కడే తిరుగుతూ ఆలయాన్ని కాపాడుతోంది అని చెప్తారు ఈరోజుకి ఎవరైనా బాధపడ్డవాళ్ళు మానసిక వేదనని అనుభవిస్తున్న వాళ్ళు ఆ గోడ దగ్గరికి వచ్చి అక్కడ కళ్ళు మూసుకుని నేను ఇలా బాధపడ్డాను నేను ఇలా నష్టపోయాను నాకు ఇలా కష్టం కలిగింది అని అక్కడ చెప్పుకుంటేట సర్ప రూపంలో భగవతి అమ్మవారు వచ్చి ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకి కచ్చితంగా బుద్ధి తెప్పించేటట్లు చేస్తారట ఈరోజుకి అక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నమ్మకం కాదు చెప్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ జరిగింది
(03:14) కాబట్టి జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడో కథలు కాదు అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేసుకుంటే ఈరోజుకి అక్కడ చెప్పే మాట అది అలాగే ఈ భగవతీ అమ్మవారి ఆలయాన్ని ఇది ఎప్పటి ఆలయం అనుకుంటున్నారు ద్వాపర యుగం కాలం నాటి ఆలయం అది అప్పట్లో ఈ వనవాసం చేసిన తర్వాత ధర్మరాజు గారు అక్కడ పరమేశ్వరుడికి అర్చన చేశారు అని చెప్తారు అలాగే నాయనారులు అక్కడ కీర్తనలు చేశారు ముఖ్యంగా నమ్మాళ్ళ వారు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే అంటే ఆలయంలోనే విష్ణు ఆలయం కూడా ఉందన్నమాట నమ్మాళ్ళ వారు వచ్చి తిరుచంగనూర్ అని చెప్పి ఆ ఆలయాన్ని కీర్తిస్తూ ఆయన ఎన్నో పాసురాల్లో చెప్పారు
(03:55) అని చెప్పి మనక ఆలయ చరిత్రలోనే కనిపిస్తుంది ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తూ ఉంటారు కదా ఈ భగవతి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు పెరుంతచన్ శిల్పి అన్నమాట అప్పట్లో ఆలయాన్ని నిర్మించేప్పుడు ఆ శిల్పులు ఉంటారు కదా వాళ్ళకి శిల్పా శాస్త్రంతో పాటు ఖగోళ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము వాస్తు శాస్త్రము కూడాతె తెలిసేదిఅన్నమాట దాన్ని వాళ్ళు నేర్చుకునేవారు ముఖ్యంగా ఈ పెరుం తెచ్చని ఏమ ఏమని పిలిచేవారు అంటే అపర విశ్వకర్మ అని పిలిచేవారు.
(04:32) ఈ పెరుటెన్షన్ అప్పుడు అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న ఆ సమయంలోనే చెప్పారు ఏంటంటే భవిష్యత్తులో ఈ ఆలయం అగ్నికి అంటే అగ్నిగండం ఉంది కాబట్టి అమ్మవారు ఆవిడకి ఆయనకు ఆదేశించారు కళలో కనిపించి ఇంకొక విగ్రహాన్ని తయారు చేయి అని చెప్పి అసలు 12వ శతాబ్దంలో ఈ పెరుతెంచెన్షన్ ఆ భగవతి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు అమ్మవారు ఈ విషయం చెప్తే 500 ఏళ్ల తర్వాత ఆ ఆలయం అగ్నిగండానికి బలైపోయింది.
(05:06) మొత్తం ఆలయం అంతా అగ్నిలో దహనం అయిపోయింది అని చెప్పి చెప్తారు. అప్పుడే అమ్మవారు కనిపించి అక్కడ ఉన్న నదిలో ఈ విగ్రహాన్ని దాచి పెట్టమని చెప్పారట ఈ పెరుతెంచను అప్పడ కాలమాన పరిస్థితులు సహజ వాస్తు దోషం ఇవన్నీ లెక్క వేసి చెప్పారట త్వరలో అంటే 500 సంవత్సరాల తర్వాత అగ్ని ప్రమాదం జరుగుతుంది అని 500 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని ముందే ఊహించి ఆ విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పంపా నదిలో దాన్ని దాచిపెట్టారు ఆ దాచిపెట్టిన విషయం తరతరాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మాత్రమే రహస్యాన్ని చెప్తున్నారుట ఎప్పుడైతే అక్కడ అగ్నిప ప్రమాదం జరిగిందో
(05:42) పునఃప్రతిష్ట చేయాలని అనుకున్నప్పుడు ఈ విషయం గుర్తుకొచ్చిందట సరే పంపానదిలో అయితే దాచి పెట్టేసారు ఎక్కడ దాచిపెట్టారు ఎవరికీ తెలియదు అప్పుడు అక్కడ ఉన్న మత్స్యకారులు ఆ పంపానదిలో దిగి మొత్తం అంతా గాలిస్తే ఒకచోట ఆ పంచలోహ విగ్రహం కనిపించిందట దాన్ని తీసుకొచ్చి పునః ప్రతిష్ట చేశారు ఈ రోజుకి మహాశివరాత్రి రోజు ఆ మస్యకారులను తీసుకొచ్చి ఆలయంలో ఘనంగా సత్కరిస్తారట ఎంత ఎంత అద్భుతం చెప్పండి మన దాంట్లో మూఢ నమ్మకాలు మూర్ఖత్వాలే ఎక్కువైపోతే ఈ దహనం అయపోయింది అని రికార్డు ఉంది ఈ పెరుంతంచని చెప్పారనే విషయం ఉంది ఆ పంచలోహ విగ్రహాన్ని ఆ నదిలో దాచి పెట్టారని
(06:23) ఇవన్నీ మీరు ఆలయం దగ్గరికి వెళ్లి అడిగితే చెప్తారు తెలుసుకోకపోవటం మన తప్పు తెలిసి చెప్పకుండా అది మూర్ఖత్వంని ఎవడో అనుకుంటాడని దాచి పెట్టడం ఇంకొక తప్పు ఎంతసేపు మన పురాణాల్లో బూతులు ఉన్నాయి మన పురాణాల్లో లో ఏవో చోవేదక కూడాను ఉన్నాయి మన వేదాల్లో పురాణాలు ఉన్నాయని ఎవడో అన్నాడు అని చెప్పి మన పురాణాలని మన దేవీ దేవతలని మన ఆలయాలని మనమే నిందించుకుంటున్నాం చూసారా అంతకంటా దౌర్భాగ్యం అనేది ఇంకోటి ఉండదు అసలు అలాగే ఈ మధ్యకాలంలో ఒకటి ఫ్యాషన్ అయిపోయింది అదేంటంటే యోని పూజలు చేస్తున్నారు బహిష్టు ఉత్సవాలు చేస్తున్నారని ఇలా బహిష్టు
(07:03) ఉత్సవాలు చేస్తున్నారని ఒక కల్లల్ మన్రో నోటికి వచ్చినట్టు మాట్లాడ తేనే అమ్మవారు ఏం చేశారో తెలుసా ప్రత్యక్ష నిదర్శనం చెంగనూరు భగవతి అమ్మవారి ఆలయంలో జరిగింది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే జరుగుతుంది ఏ నవరంధ్రాలు ఉన్నాయని మిడిసి మిడిసి పడుతున్నామో ఆ నవరంధ్రాలన్నీ మూసుకుపోతాయి అమ్మవారి జోలికి వచ్చి మాట్లాడితే ఒకసారి ఈ కల్లల్ మండ్రో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు కదా అతను క్రిస్టియన్ పేరే తెలిసిపోతుంది కదా ఈ దేవాలయాలకు సంబంధించి ఈ ఆస్తులకు సంబంధించి ఈ వ్యవహారాలన్నింటిని చూసేవాడు అన్నమాట ఈ మనో అయితే అన్ని ఆలయాలని చూస్తున్నప్పుడు
(07:45) ఈ చెంగనూరు భగవతీ అమ్మవారి ఆలయంలో ఈ బహిష్టు ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఇది పంచలోహ విగ్రహం అయినా సరే ఆ విగ్రహానికి ఇదివరకయతే ప్రతి నెల బహిష్టు వచ్చేది కానీ తర్వాత తర్వాత సంవత్సరంలో రెండు మూడు సార్లు ఇప్పుడైతే సంవత్సరానికి ఒకసారి వస్తుందట అప్పుడు ఉత్సవం చేస్తారన్నమాట బహిష్టి ఉత్సవం ఆ ఉత్సవం చేస్తుంటే ఆ రాతికి బహిష్టు రావడం ఏంటి విగ్రహానికి బహిష్టు రావడం ఏంటి ఈ ఆలయ పూజారులు డబ్బులు కోసం మోసం చేస్తున్నారు అని చెప్పి ఈ ఉత్సవాన్ని అమండ్రో ఆపేశారు అంతే అంతే ఈ మన్రో భార్యకి ఏం జరిగిందో తెలుసా కడుపునొప్పి ప్రారంభమయి గర్భానికి సంబంధించిన సమస్య
(08:28) వచ్చి విపరీతమైన రక్తస్రావం అయిపోవడం మొదలుపెట్టింది. సరే వాళ్ళు మన మతస్తులు కాదు కదా మనం అన్నీ మూర్ఖత్వము మూఢత్వము అని అనుకుంటారు కదా అలా అనుకుని మొత్తం అందరి వైద్యుల్ని సంప్రదించి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఏమాత్రము ఫలితం లేకపోతే ఈ ఆలయానికి సంబంధించి మేలు శాంతి గారు ఈ థామస్ మందోతో మాట్లాడారట మీరు ఈ ఉత్సవాన్ని ఆపించేశరు కదా బహుశా దానివల్ల అమ్మవారు ఏమైనా మీకు ఒక పాఠం నేర్పించాలని అనుకుని ఉండుంటారు తిరిగి మళ్ళీ ఆ ఉత్సవం వాని జరిపించండి అని చెప్పి ఆయన అన్నారట అలాగే ఈ మన్రో దగ్గర పని చేసే ఒక గుమస్తా గారు కూడా ఇదే విషయం
(09:09) చెప్పారట మీరు తప్పు చేశారేమో ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్లి ప్రార్థించండి అప్పుడు మళ్ళీ మీ భార్యకి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పి అతను చెప్తే భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేక అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మ నా భార్యకి తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వెళ్లి అమ్మవారిని ప్రార్థించాట విచిత్రం ఏంటో తెలుసా ఎన్నో వైద వైద్యాలు చేయించినప్పటికీ ఎంతో మంది వైద్యులు చేతులుఎత్తేసిన ఆవిడ ఆ రక్తస్రావల సమస్య అమ్మవారి దగ్గరికి వెళ్లి ప్రార్థించిన వెంటనే అక్కడ తగ్గింది.
(09:44) ఇప్పుడు వెంటనే అంటారు అంటే అమ్మవారు రాక్షసా అలా తిట్టేస్తారా అని కాదు మనలాంటి మూర్ఖుల కళ్ళు తెరిపించాలి అంటే ఇలాంటి ఒక లీల చేయాలి అమ్మవారు అందుకు ఆ లీలా చేశారన్నమాట నమ్మకంతో అమ్మవారి పాదాలు పట్టుకోకపోవటం మన తప్పు అలా పట్టుకోకుండా ఏమైనా జరిగేస్తుందా ఏమైనా చెందేస్తుందా ఈ యోని పూజలు చేసేస్తున్నారు బహిష్టు ఉత్సవాలు జరిగేస్తున్నారు పురాణాల్లో బూతులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒకటి ఆలోచ ఆలోచించండి పూర్వకాలంలో సిస కెమెరాలు గాని లైవ్ డిటెక్టర్స్ కానీ ఇవి ఏవైనా ఉన్నాయా అప్పుడు నేరాలు ఎంత జరిగేవి ఆ పర్సంటేజ్
(10:23) ఒకసారి చూడండి ఇప్పుడు ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఎన్ని సిసి కెమెరాలు ఉన్నా ఎన్ని లైట్ డిటెక్టర్స్ ఉన్నా ఎంతమంది కాపలా కాస్తున్న ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటారు అప్పట్లో భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూస్తాడు భగవంతుడు శిక్షిస్తాడు అనే నమ్మకం ఉండేది ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడు పాదాలు పట్టుకునేవారు ఏదైనా ఒక తప్పు చేయటానికి భయపడేవారు కానీ ఇప్పుడు భగవంతుడే లేడు అక్కడ ఏమైనా మహిమలు ఉన్నాయా అక్కడ ఏమైనా జరుగుతున్నాయా ఇవన్నీ మూర్ఖత్వం మూఢత్వం అని చెప్పి నోటికవచ్చిన వాగిన వాగుళ్ళు ఎక్కువైపోతున్నాయి కదా ఆ
(11:00) వాగుళ్ళ వల్లే ఈ నేరాలు ఘోరాలు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే భయం అనేది ఉంటే తప్పు చేయకుండా ఉంటాం తప్పు చేయకూడదు అని అప్పుడు అనిపిస్తుంది ఆ భయాన్నే తీసి పడేసి అసలు దేవుడే లేడుఅని చెప్పి మూర్ఖత్వంగా వాదిస్తుంటే అవును కదా దేవుడు లేడు ఇంకేం చేస్తాడని పేట రేగిపోతున్నారు కాబట్టే నేరాల పర్సెంటేజ్ ఎంత ఎక్కువ అయిపోయిందో చూడండి.
(11:25) చాలా మంది అంటూ ఉంటారు ఆ అది పంచలోహ విగ్రహం కదా దానికి అభిషేకం చేస్తూ ఉంటే రసాయనిక చర్య జరుగుతుంది కాబట్టి అలాంటి మరక వస్తుంది అలాంటి మరక రావడం వల్ల దాన్ని ఏదో అనుకుంటున్నారు అని ఓకే ఆ పాయింట్ కే వద్దాం. అభిషేకం రోజు జరుగుతుంది కదా మరి రోజు ఆ మనక ఏర్పడాలి కదా ఎందుకు కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే ఏర్పడుతుంది. అది సైన్సో ఏదో అని మిగతా వాళ్ళు అనుకుంటే భగవంతుడు చేస్తున్న లీల అమ్మవారు అక్కడ ఉన్నారు అని నమ్మితే నమ్మిన వాళ్ళకి అమ్మ మహిమ చూపిస్తూనే ఉంటుంది.
(12:00) కాబట్టి ఎవడో ఏదో అన్నాడని నా పురాణాల్లో బూతులు ఉన్నాయి అని లేదు అంటే ఈ పాపాలు నశించిపోతాయి అదృష్టం వస్తుంది అని చెప్పడం వల్లే పక్కవాడికి చులకనైపోతే డోంట్ కేర్ ఎవరికో చులకన అయిపోతాడని నా ధర్మం గురించి నేను ఎందుకు చెప్పకుండా ఉంటాను నా పురాణంలో బూతులు ఉన్నాయని వాక్కునేవాడు వాక్కుంటే వాక్కునివ్వండి వాడికి తెలియదు కదా అని మూర్ఖుడితో మనం వాదించం కదా మన గొప్పతనాన్ని మనం బయటకి తీసి చెప్పినప్పుడే అవతలవాడు నోరు మూసుకుని కూర్చుంటాడు.
(12:31) మీరు ఈ ఆలయానికి వెళ్లి పెరుంతచన్ ఈ ఇన్సిడెంట్ జరిగిందా లేదా మంద్రో ఇన్సిడెంట్ జరిగిందా లేదా వాకప్ చేసుకోండి చేసుకుంటే నిజ నిజాలు పూర్తిగా అర్థంవుతాయి. ఇలాంటి మహిమలు ఒక్క ఆలయంలోనే కాదు సదాచారాన్ని పాటిస్తూ చక్కగా మంత్రోచ్చారణ చేస్తున్న చోట ఖచ్చితంగా జరిగి తీరతాయి. అందులో సందేహమే లేదు. కల్నల్ లాంటి విదేశీయుడే మన సంస్కృతిని తక్కువ అంచనా వేసి చివరికి తప్పు తెలుసుకొని అమ్మవారి ముందు మోకరెళ్లి బంగారు గాజులు సమర్పించుకున్నాడు.
(13:06) మరి ఈ దేశంలో పుట్టి ఈ గడ్డపై పెరుగుతూ మన మూలాలని మనం లోకువు చేసుకోవటం ఎంతవరకు న్యాయం? పురాణాల్లో బూతులు ఉన్నాయని ఎవడో అంటే దానికి మనం తాళం వేస్తూ అవును నిజమే కదా మన పురాణాలన్నీ బూతులే కదా అని అనడం అజ్ఞానానికి బుద్ధి వంకరతనానికి నిదర్శనం. ఒక మెడికల్ స్టూడెంట్ అనాటమీ క్లాస్ లో హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టం గురించి చదువుతుంటే దాన్ని సైన్స్ అంటారా? బూత్ అంటారా? మన పురాణాలు కూడా సృష్టి రహస్యాలని మానవ శరీర తత్వాన్ని, ప్రకృతి నియమాలని ఏ దాపరికం లేకుండా అత్యంత శాస్త్రీయంగా వివరించాయి.
(13:42) స్త్రీ పురుషులు లేనిదే సృష్టి ముందుకి సాగదు అనే పరమ సత్యాన్ని గౌరవించిన ధర్మం మనది. మైండ్ లో బూతు ఉంటే ప్రపంచం అంతా బూతు లాగే కనిపిస్తుంది. వేల ఏళ్ల క్రితమే మానవ మనస్తత్వ శాస్త్రాన్ని జీవశాస్త్రాన్ని కథల రూపంలో అందించిన ఘనత మన పురాణాలది. విదేశీయులు సైతం భారతదేశ ఆలయాలని దర్శించుకుంటూ ఇక్కడ యోగ ధ్యాన సంస్కృతిని అభినందిస్తున్నారే అలాంటిది ఇక్కడ పుట్టి మన ఆలయాల గురించి మన మంత్ర మహిమ గురించి మన భగవంతుడు గురించి చెప్పుకుంటుంటే ఇలాంటి మాటల వల్లే పరాయమతస్తులు మనల్ని చులకనగా చూస్తున్నారు అని తెగ ఫీల్ అయిపోతున్నారు కదా ఒక విషయం గుర్తుపెట్టుకోండి పరాయ మతస్తుల కంటే కూడా
(14:24) మనలోనే ఉండే కొంతమంది సూడో సెక్యులర్స్ కి ఈ జాడ్యం బాగా ఎక్కువగా ఉంది. ప్రపంచం అంతా మన సంస్కృతిని చూసి యోగాన్ని చూసి మన ఆధ్యాత్మిక లోతును చూసి సలాం కొడుతూ ఉంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు ఫిలాసఫర్స్ మన వేదాలని ఉపనిషత్తులని రీసెర్చ్ చేస్తుంటే మనల్ని చులకనగా చూస్తున్నది పరాయివాళ్ళు అని చెప్పుకుంటూ మనలోనే ఉండే కొంతమంది మేధావులు వాళ్లే రంధ్రాన్వేషణ చేస్తున్నారు పరాయి వాళ్ళ కంటే మనలో ఉన్న వాళ్లే మన మీద బురద జల్లుతున్నారు ఇది ఈ దేశంలో పుట్టి ఈ సంస్కృతి గురించి తెలుసుకొని పరాయి దేశాల మైండ్‌సెట్ తో బతికే కొంతమంది
(15:06) ఇలాగే మాట్లాడతారు.
No comments:
Post a Comment