The Dark Reality of Animal Mating: It's a Death Trap! | Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=p5mhy1OBv9o
Transcript:
(00:06) సెక్స్ మనం మనుషులం ఈ పదాన్ని చాలా ఎమోషనల్ గా రొమాంటిక్ గా ఊహించుకుంటాం. సినిమాల్లో నవలల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అత్యంత అందమైన కలయకగా ప్రేమకు ఒక అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ గా దీన్ని చూపిస్తారు. ఒక కొత్త ప్రాణానికి ప్రాణం పోసే ఒక మ్యాజికల్ ప్రాసెస్ అని మనం నమ్ముతాం. మన పాయింట్ ఆఫ్ వ్యూ లో అదిఒక సెలబ్రేషన్ అదిఒక ప్లెజర్ కానీ మీరు ఎప్పుడైనా మన మనుషుల ప్రపంచం దాటి బయట ఉన్న నేచర్ లోకి తొంగి చూశారా నేచర్ లో జరిగే రియల్ ప్లే ఏంటో గమనించారా అక్కడ రొమాన్స్ ఉండదు ఎమోషన్స్ లేవు ప్రేమ అస్సలే లేదు. అక్కడ ఉన్నదంతా కేవలం ఒక
(00:42) డార్క్ క్రూరమైన అండ్ బ్లడీ సర్వైవల్ గేమ్. కొన్ని జంతువులు కీటకాల జాతుల్లో సెక్స్ అనేది ప్రాణం పోసే కాదు ప్రాణాలు తీసే ఒక భయంకరమైన యాక్ట్ అది. మగాడి కోణంలో చెప్పాలంటే అదిఒక సూసైడ్ మిషన్ నేచర్ కి నీ ఫీలింగ్స్ తో నీ ప్లెజర్ తో ఎలాంటి పని లేదు. దానికి కావాల్సింది కేవలం నీ జీన్స్ నీ dఎన్ఏ నెక్స్ట్ జనరేషన్ ని బతికించడం కోసం మగాడు బలైపోవాల్సిందే అని నేచర్ డిసైడ్ అయితే వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు.
(01:12) ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ డార్క్ అండ్ బ్రూటల్ రియాలిటీ గురించే దీన్ని బయాలజీలో సెక్షువల్ క్యానిబాలిజం అని అంటారు. క్యానిబాలిజం అంటే తన జాతి జీవులనే తను తినేయడం కానీ మీటింగ్ టైంలో సెక్స్ జరుగుతున్నప్పుడే సొంత పార్ట్నర్ ని చంపి తినేయడం అనేది నేచర్ లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. దీనికి బెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఎగ్జాంపుల్ ప్రేయింగ్ మాంటిస్ ఈ కీటకాల ప్రపంచంలో ఒక మగ కీటకం ఆడదాని దగ్గరికి వెళ్ళాలంటేనే తన చావుని తనే కోరి తెచ్చుకున్నట్లు లెక్క ఒక మగ ప్రేయింగ్ మాంటిస్ చాలా జాగ్రత్తగా సైలెంట్ గా ఆడదాని దగ్గరికి అప్రోచ్
(01:47) అవుతుంది. రెండు మీటింగ్ స్టార్ట్ చేస్తాయి. అంతా నార్మల్ గానే జరుగుతుంది అనుకునే లోపు ఆ ఆడకీటకం ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏమాత్రం కనికరం లేకుండా మగాడి తలని కొరికేస్తుంది. అవును మీరు విన్నది అక్షరాల నిజం. సెక్స్ జరుగుతుండగానే ఇంకా బతికున్న మగాడి తలని కొరికి నమిలేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ సైంటిఫిక్ ఫాక్ట్ ఏంటంటే తల తెగిపోయినా కూడా ఆ మగాడి బాడీ మీటింగ్ ని ఆపదు కంటిన్యూ చేస్తూనే ఉంటుంది.
(02:13) మనకైతే తల పోతే ప్రాణం పోయినట్లు బాడీ పడిపోతుంది. కానీ ఈ కీటకాల నర్వస్ సిస్టం ఎలా డిజైన్ చేయబడింది అంటే వాడి పొత్తి గడుపులో ఉండే నాడీ కణాలు అదే గ్యాంగ్లియాన్ నర్వ్స్ మీటింగ్ ప్రాసెస్ ని టేక్ఓవర్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ సైంటిస్ట్లు చెప్పేది ఏంటంటే బ్రెయిన్ కట్ అయిపోవడం వల్ల మగాడికి ఉండే కొన్ని ఇన్హిబిషన్స్ అంటే కంట్రోల్స్ పోతాయి.
(02:33) దానివల్ల మీటింగ్ ఇంకా ఫాస్ట్ గా ఇంకా అగ్రెసివ్ గా జరుగుతుంది. అసలు ఆ ఆడకీటకం అంత క్రూరంగా ఎందుకు మారుతుంది? దానికి మగాడి మీద ఏమైనా కోపమా? అంటే కాదు దానికి ఆకలి వేస్తుంది అంతే. తన కడుపులో పెరగబోయే వందలాడి గుడ్లకి చాలా హై లెవెల్ ప్రోటీన్ కావాలి. అంత ప్రోటీన్ ఉన్న ఫుడ్ కోసం అడవిలో ఎక్కడో వెతకడం ఎందుకు? ఎలగో నా కళ్ళ ముందు ఒక మగాడు ఉన్నాడు కదా అని వాడినే ఒక ప్రోటీన్ షేక్ లాగా వాడేసుకుంటుంది.
(03:00) మీటింగ్ అయిపోయి స్పర్మ్ డెలివరీ అయిపోయాక ఆ మగాడితో నేచర్ కి ఎలాంటి పని లేదు. వాడు బతికినా వేస్ట్ అందుకే వాడిని ఒక మీల్ ప్యాకెట్ లాగా వాడుకుంటుంది. పోనీ ఇది ఏదో ఒక చిన్న కీటకానికో పురుగుకో పరిమితం అనుకుంటే పొరపాటే. రెడ్ బ్యాక్ స్పైడర్స్ అనే సాలిడ్ జాతుల్లో ఇక్కడ ఆడసాలిడు మగాన్ని బలవంతంగా పట్టుకొని తినదు. సెక్స్ జరుగుతున్నప్పుడు మగసాలిడే కావాలని గాలిలో ఒక పల్టీ కొట్టి తన బాడీని తీసుకెళ్లి ఆడదాన్ని నోట్లో పెడుతుంది.
(03:26) అంటే నన్ను తినేయ్ అని తన ప్రాణాన్ని తనే ఆఫర్ చేసుకుంటుంది. ఎందుకలా దీని వెనుకున్న క్రేజీ లాజిక్ ఏంటంటే ఆడది తన్ని తింటున్నంత సేపు సెక్స్ డ్యూరేషన్ పెరుగుతుంది. ఎంత ఎక్కువ సేపు సెక్స్ జరిగితే వాడి స్పెర్మ్ అంత ఎక్కువగా ఆడదాని బాడీలోకి వెళ్తుంది. అంతేకాదు తన్ని తినేసిన తర్వాత ఆ ఆడది ఫుల్ అయిపోయి ఇక వేరే ఏ మగాడితోనూ మేట్ అవ్వదు.
(03:49) అంటే పుట్టబోయే పిల్లలు గ్యారెంటీగా తనవే అయి ఉండాలి అనే ఒక స్వార్థం కోసం తన బ్లడ్ లైన్ ని సేవ్ చేసుకోవడం కోసం ఒక మగాడు తన ప్రాణాన్ని తనే బలి ఇచ్చేస్తున్నాడు. దీన్నే పెటర్నల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే తండ్రిగా వాడు పిల్లలకు ఇస్తున్న ఆస్తి వాడి ప్రాణమే. సరే ఇవన్నీ ఏదో చిన్న చిన్న కీటకాలు పురుగులు వాటికి బ్రెయిన్ ఉండదు కాబట్టి అలా చేస్తాయి అనుకుంటాం కానీ ప్రాక్టికల్ గా ఆలోచించే జంతువుల్లో ఇలా జరగదు కదా అనుకుంటాం.
(04:14) కానీ ఆస్ట్రేలియాలో ఉండే యాంటీకైనస్ అనే ఒక చిన్న ఎలుక లాంటి జంతువు స్టోరీ వింటే అసలు నేచర్ ఎంత సైకో లాగా బిహేవ్ చేస్తుందో అర్థమవుతుంది. ఇవి ఆడవాటి చేతిలో చావు తమన్ తావే చంపేసుకుంటాయి. వసంతకాలం రాగానే ఈ మగ యాంటీకైనస్ కి పిచ్చి పట్టినట్లు అవుతుంది. వాటి బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఒక రేంజ్లో పేలిపోతాయి.
(04:36) కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా దొరికిన ప్రతి ఆడదానితో సెక్స్ చేస్తూనే ఉంటాయి. తినడం పడుకోవడం అన్నీ మానేసి కేవలం మేటింగ్ కోసమే రక్తం మరిగిపోయి జాంబీలా తిరుగుతాయి. ఇలా ఓవర్ గా సెక్స్ చేయడం వల్ల వాటి బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయి ఇమ్యూన్ సిస్టం మొత్తం క్రాష్ అయిపోయి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి రోమాలు ఊడిపోయి కళ్ళు కనపడక ఇంటర్నల్ బ్లీడింగ్ అయి రక్తం కక్కుకొని నరకం అనుభవించి మరి చనిపోతాయి.
(05:03) దీన్ని బయాలజీలో సెమిల్ పారిటీ అని అంటారు. అంటే జీవితంలో ఒకే ఒక్కసారి మేట్ అవ్వడం ఆ తర్వాత చనిపోవడం. ఎందుకు ఇవి ఇలా తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటాయి అంటే అక్కడ కాంపిటీషన్ అలా ఉంటుంది. ఆ అడవిలో ఎప్పుడు ఫుడ్ దొరుకుతుందో ఎప్పుడు వాతావరణం మారుతుందో తెలీదు. తన dఎన్ఏ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయడానికి ఆ మగాడికి లైఫ్ లో దొరికే ఒకే ఒక్క ఛాన్స్ ఆ చిన్న మీటింగ్ సీజన్ మాత్రమే.
(05:26) ఆ ఒక్క ఛాన్స్ ని వాడుకోవడం కోసం వాడికి ఉన్న ఎనర్జీని మొత్తాన్ని ఒకేసారి బర్న్ చేసేస్తాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు నేను బతికున్నా పెద్దగా పీకేదే లేదు. నా జీన్స్ ని ముందు తరానికి పంపించడమే నా లైఫ్ గోల్. దానికోసం నేను చచ్చిపోయినా పర్లేదు అని ఫిక్స్ అయిపోతాయి. అసలు నేచర్ ఇదంతా ఎందుకు డిజైన్ చేసింది అంటే ఎవల్యూషన్ అనేది ఎప్పుడూ ఒక ఇండివిడ్యువల్ ప్రాణం గురించి ఆలోచించదు.
(05:49) నువ్వు బతికున్నావా చచ్చావా నీకు నొప్పి వస్తుందా నువ్వు ఏడుస్తున్నావా అనేది నేచర్ కి అనవసరం. దానికి కావలసింది రీప్రొడక్టివ్ సక్సెస్ అంటే ఒక జాతి అంతరించిపోకుండా ఎలా సర్వైవ్ అవుతుంది అనేది మాత్రమే నేచర్ లెక్క. ఒక రకంగా చెప్పాలంటే బయాలజీ దృష్టిలో మగాడి శరీరం అనేది ఒక డిస్పోజబుల్ కప్పు లాంటిది. అందులో ఉన్న డిఎన్బి అనే జ్యూస్ ని ఆడదానికి చేర్చడమే ఆ కప్పు పర్పస్ ఆ డెలివరీ అయిపోయాక ఆ కప్పుని ఉంచుకున్న వేస్టే అందుకే దాన్ని డస్ట్ బిన్ లో పడేస్తుంది నేచర్ ఆడజీవుల బాడీ అలా కాదు అవి ప్రెగ్నెన్సీ మోయాలి పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి సో
(06:23) వాటికి చాలా ఎనర్జీ కావాలి అవి ఎక్కువ కాలం బతకాలి అందుకోసం మగాన్ని బలి చేసినా నేచర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇవన్నీ వింటుంటే మోరల్స్ ఎథిక్స్ పవిత్రమైన ప్రేమ ఇవన్నీ మనం బతకడానికి క్రియేట్ చేసుకున్న భ్రమలు అనిపిస్తుంది కదా అడవిలో ఒక ఆడజీవికి మగాడు అంటే ఒక స్పర్మ్ డోనర్ అలాగే పిల్లల కోసం వాడుకునే ఒక మీల్ ప్యాకెట్ మగాడి ప్రాణం కన్నా రేపు పుట్టబోయే పిల్లల ప్రాణమే నేచర్ కి ఇంపార్టెంట్ సెక్షువల్ క్యానిబాలిజం అయినా సూసైడల్ రీప్రొడక్షన్ అయినా ఇవన్నీ ప్రకృతి ఆడుతున్న ఒక భయంకరమైన సర్వైవల్ గేమ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ అనాలసిస్
(06:56) మనకు చెప్పేది ఏంటంటే సెక్స్ అట్రాక్షన్ అనేవి నేచర్ వేసిన ఒక అందమైన ట్రాప్ ఆ ట్రాప్ లో పడిన మగాడు తన జెనటిక్ కోడ్ ని ముందుకు పంపడం కోసం తన ఉనికినే చిరిపేసుకుంటాడు. నేచర్ దృష్టిలో మగాడి డెస్టినీ ఏంటంటే ఒక కొత్త లైఫ్ ని క్రియేట్ చేయడం కోసం తన సొంత లైఫ్ ని త్యాగం చేయడం. అందుకే మనం ఎవరితో అయినా చేసేయొచ్చు కానీ పెళ్లి చేసుకున్న పెళ్ళాంతోనే పిల్లల్ని కనాలి లేదంటే వాడికి చావే.
No comments:
Post a Comment