Saturday, April 12, 2025

 హాస్య కథ పిల్లి
సుబ్బారావు ఇంట్లో ఒక పిల్లి ఉంది సుబ్బారావు భార్య పిల్లికి 3 పూటలా పాలు పెట్టి పెంచింది. మంచి పెరుగన్నం కూడా పెట్టేది హాని సుబ్బారావుకి ఆ పిల్ల అంటే పడదు 
 పిల్లిని తీసుకుని ఎన్నో మార్లు ఎక్కడెక్కడో వదిలేశాడు మ్యావ్ మ్యావ్ అంటూ ఇంటికి చేరేది. ఇక లాభం లేదని ఆ పిల్లిని సంచిలో పెట్టుకొని అడవిలోకి వెళ్లి వదిలేశాడు
సుబ్బారావు అడివిలో దారి తప్పేడు భార్యకు ఫోన్ చేశాడు పిల్లి వచ్చిందా అని నా ఎదురుగానే పండుకుంది అంది భార్య దానికి చెప్పు అయ్యగారు అడివిలో దారి తప్పారు వెళ్లి తీసుకొని రమ్మని వెంటనే పిల్లి పరుగు తీసింది అరగంట తర్వాత
అడివిలో మ్యామ్ అంటూ ఉంటే ఇదిగోరా ఇక్కడ ఉన్నాను అని పిల్లి వెంటే సుబ్బారావు ఇల్లు చేరాడు ఇంకెప్పుడు ఆ పిల్లిని ఏమి అనడం మానేశాడు తన పిల్లలతో పాటు అది కూడా కుటుంబ సభ్యుడు అయింది

No comments:

Post a Comment