*****మెడిటేషన్ తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!? | Meditation | Lifology EP 58 | NHTV
నమస్తే వెల్కమ్ టు ఎన్‌హెచ్ టీవీ లైఫ్ హాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం నిశ్చలం అనే సబ్జెక్ట్ గురించి చర్చించుకోబోతున్నాం నిశ్చలం అంటే ఏమిటి ఇలా అనేక విషయాలు తెలియచేయడానికి మన మధ్య లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ దినేటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ నిశ్చలం అంటే ఏమిటి ఆ దేనికైనా సరే అలజడి లేకుండా ఉండే మైండ్ అంటే కదలిక లేకుండా ఏదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసిన మైండ్ నిశ్చలంగా ఉంటుంది ఒక నీరు నిశ్చలంగా ఉంటే అడుగు ఎలా కనిపిస్తుందో అలాగా మన మనసు అలజడి లేకుండా ఉంటే నిజం ఏంటో కనిపిస్తుంది చాలా ఇంపార్టెంట్ అండ్ మన మనసు ఇతరులకి అద్దములా మారుతుంది మ్ ఎప్పుడైతే మన మైండ్ క్లియర్ గా ఉంటుందో వేరేవాడి మనసు ఏంటో మనకు తెలిసిపోతుంది అవును చాలా పవర్ఫుల్ మెథడ్ నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది ఇది అందరూ ప్రాక్టీస్ చేసి తెలుసుకోవాలనుకుంటు ఏంటంటే ఎప్పుడైతే మీ మనసు అద్దములాగా కదలకుండా నీరులాగా కదలకుండా ఉంటుందో అప్పుడు ఇతరులు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది ఎప్పుడైతే మీరు అలజడి అలజడిగా ఉన్నారో ఇతరులు నిజంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయాలన్నా మీకు అర్థం కాదు అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ నిశ్చలమైన మనసు నిశ్చలమైన మీరు తయారు కావాలి చాలా ఇంపార్టెంట్ చలించకుండా ఉండడం అంటే అన్సెసరీ కదలికని చలనము అంటారు అన్నెసరీ ఊరికే ఎవరేదో మాట అన్నారు కదలి ఎవరేదో అన్నారు బాధపడిపోయాను ఎవరేదో అన్నారు నాకు డిప్రెషన్ వచ్చేసింది ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజంతా బాధగా ఉన్నాను మూడ్ బాలేదు డల్ అయిపోయాను డిప్రెషన్ అయిపోయాను సాడ్‌నెస్ ఇవన్నీ కూడా చిన్న మాటల వల్ల జరుగుతాయి మా అత్త ఇలా అందండి మా హస్బెండ్ ఇలా అన్నాడండి ఆఫీస్ లో ఇలా జరిగిందండి ఇలా జరిగిందని రోజంతా బాధగా ఉండి డిప్రెస్డ్ గా ఉండి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనసు కదలకుండా ఉంటుందో యూనివర్స్ లో ఏ పవర్ మనని ఎఫెక్ట్ చేయలేదు అన్నది మనక ఎప్పటినుంచో ఋషులు మునులు చెప్తున్న మాట నువ్వు ఏదైనా చెయి ఇక్కడ ఎఫెక్ట్ కాకు మజా వస్తుంది లైఫ్ అని చెప్పారు అందుకని చలించకుండా ఉండడం కదలిక లేకుండా మైండ్ ఎప్పుడైతే స్టేబుల్ గా ఉంటుందో అన్ని జరుగుతాయి దాన్ని నిశ్చలము అంటారు అనవసరంగా కదలకుండా ఉండే మైండ్ పవర్ఫుల్ ఇది ఈరోజు టాపిక్ కంపల్సరీగా అందరూ నిశ్చలం గురించి తెలుసుకొని తీరాలి అది నా పాయింట్ అంటే మనం ఒకచోట మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం సార్ చిన్న చిన్న వాటికి ఓవర్ గా రియాక్ట్ అవుతుంటారు కొంతమంది అసలు అలాగే ఉండిపోతారు అన్నమాట ఎందుకు ఈ వ్యక్తులు ఇంత డిఫరెన్స్ గా ఉంది సో ఫస్ట్ థింగ్ ఇలా నిశ్చలమైన మైండ్ రావాలి అంటే ఒకళ్ళు మెచూర్ గా ఉండాలి అనుకుంటే నిజంగా నిజాన్ని స్ట్రెయిట్ గా చూడడం తెలియాలి ఉమ్ అంటే ఎదుగుతున్న కూడా ఇప్పుడు చిన్నప్పుడు బొమ్మ కోసం కింద పడి ఏడ్చేవాళ్ళం ఒక టెడ్డీ బేర్ కావాలంటే ఒక కార్ కావాలంటే కింద పడి ఏడ్చే ఐస్ క్రీమ్ కావాలంటే ఒక స్టేజ్ వచ్చాక అలా ఏడవమ ఎందుకు ఎవరు చెప్పలేదు ఏడవద్దు అని కానీ ఒక స్టేజ్ వచ్చాక ఒక మెచూరిటీ వస్తుంది మరి ఐస్ క్రీమ్ కోసం కూడా బొమ్మల కోసం కూడా ఏమ ఏడుస్తామని అలాగే జీవితంలో ఒక స్టేజ్ వచ్చాక మరి వాడు ఎవడో ఏదో మాట అన్నాడని ఏడుస్తున్నానా మరి వాడు నన్ను పొగడలేదని ఏడుస్తున్నానా ఒక చైర్ ముందుకు వేయలేదుఅని చెప్పి నేను ఇగోకపోతున్నాను టూ మచ్ అని మనకే తెలుస్తుంది అది కొంతమందికి జన్మ జన్మలు పట్టొచ్చు కొంతమందికి మెచూరిటీతో రావచ్చు సో ప్రతిదానికి బాధపడిపోకూడదు కామ్ అండ్ కంపోస్డ్ గా ఉండాలి అన్నది నిశ్చలమైన మనసు యొక్క గుర్తు ఓకే ఎప్పుడైతే మనం మనం కామ్ అండ్ కంపోజ్ లో ఉంటాము మనకు తెలుస్తున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను కాముగా ఉన్నా అలాగే జరుగుతుంది నేను ఓ హడావిడి పడ్డ అలాగే జరుగుతుంది మారదు కావాలంటే మీరు ట్రై చేసి చూడండి హైదరాబాద్ రోడ్లో హాన్ కొట్టుకుంటూ హాన్ కొట్టుకుంటూ ఫాస్ట్ గా పోతాడు వాడు వెళ్లి ముందు సిగ్నల్ దగ్గరే ఆగుతాడు అయిపోవాల్సిందే మెల్లగా వెళ్ళేవాడు కూడా అక్కడికే వచ్చి అవుతాడు తొందర పడడం వల్ల హడావిడి హడావిడి పడడం వల్ల ఇంకా పనులు నాశనం అవుతాయి కానీ ఏది జరగదు మీరు కావాలంటే ట్రై చేసి చూడండి ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి అని తొందరపడుతూ చేయండి వంట సరిగ్గా కాదు ఇంట్లో పని సరిగ్గా కాదు ఏది సరిగ్గా కాదు మనం ప్రెజెంటేషన్ సరిగ్గా చేయలేం బిజినెస్ కూడా సరిగ్గా అవ్వదు ఎప్పుడైతే మెల్లగా అవుతాయి అన్ని ఐ విల్ స్టే కామ్ అని ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అన్ని పనులు టైం టు టైం బాగా జరిగిపోతాయి కామ కామగా ఉండడం నేర్చుకోవాలి ఈ కామ్‌గా ఉంటే ఒక పవర్ ఉంది ఎవరైతే మనల్ని ఎఫెక్ట్ చేయాలో వాళ్ళందరూ బయటిక వస్తారు ఏంటి వీడు అలజడు క్రియేట్ కావట్లేదు నేను తిడుతున్నా రెస్పాండ్ అవ్వట్లేదఏంటి నేను తిడుతుంటే బాధపడట్లేదఏంటి అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడతాయి ఎవరైతే మనని గుచ్చుతుంటారో పొడుస్తుంటారో మనకి తెలియకుండానే ఆ నొప్పి అలవాటు అయిపోతుంది అవన్నీ బయటకి రావడానికి ముందు ఇక్కడ కామ్ అయిపోవాలి నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఎఫెక్టింగ్ మీ ఇచ్చలంగా ఉండాలంటే ఫస్ట్ కామ్‌గా ఉండాలి కామ్ అయిపోవాలి ఈ కామ్ అయ్యడానికి నేను చెప్పినట్టుగా ఆ మెచూరిటీ ఆఫ్ థింకింగ్ దట్ తొందర పడ్డా అంతే హడావిడి పడ్డా అంతే మా ఆయనతో గట్టిగా అరుచుకుంటూ గొడవ పడ్డాను అయినా ఆయన మారడు అది ఫిక్స్ 10 ఏళ్ల నుంచి గొడవ పడుతున్నా ఇప్పటికే అర్జెంట్ గా అవునా నువ్వు ఎంత మంచిదానివి అని మారిపోడు ఒప్పుకోడు నేను అరిచ్చి ఏం లాభం మ్ ఇస్ ఏ పాయింట్ రెండో మెథడ్ ఒకవేళ ఒకవేళ అలా అరవాల్సి అలా చెప్పాల్సి వస్తే మనం కామ్ అండ్ కంపోజలో సింపుల్ టోన్ లో చెప్పాల్సిన పాయింట్స్ చెప్తాం అంతే నేను ఎఫెక్ట్ కావట్లేదు అని తెలిసిన రోజున చాలా మార్పులు జరిగిపోతాయి సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఆల్వేస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ ఇది చాలా ఇంపార్టెంట్ నిశ్చలంగా ఉండాలి అంటే మనసుక వస్తున్న ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి మ్ అంటే కొంత మనం తెలియకుండానే కొన్ని ఫిలాసఫీలు కొన్ని లాజిక్‌లు తెలుసుకని దాని ద్వారా మనము చూస్తూ ఉంటాం ఓకే ఆ ఏవైతే మనసుకి ఫీడింగ్ వస్తున్నాయో ఆ ఫీడింగ్ ఒక ఫిల్టర్ లాగా మన ప్రపంచం ఇంతే ఉందేమో అనుకున్న ఆ సందుల్లో నుంచి చూస్తుంటాం ఓపెన్ చేసేయండి ఎవరి లైఫ్ వాడది ఎవరికి ఎలా జీవితాన్ని చూడాలనిపిస్తే అలా చూస్తారు నేను ఎవరిని ఎఫెక్ట్ చేయదలుచుకోలేదు ఇప్పుడు నేను ఆ వీడియోలో కూడా చాలా చెప్తున్నాను నేను చెప్తా వాస్ మారేది మాత్రం మీరే అని ఎందుకంటే ఎవరి జీవితాన్ని ఎవ్వరు మార్చలేరు అది రియల్ లైఫ్ లో తెచ్చుకోవాలి నా కొడుకుండి వాడికి ఎంత చెప్పినా విన నువ్వు నీ కొడుకు భవిష్యత్తుని మార్చలేవు బుజ్జి ఎంత చేసినా అనాలి నిజం అది నువ్వు మన అనుకుంటా కదా మారాల అనుకుంటూ అనుకుంటూ పిల్లల మీద ప్రెజర్ పెట్టి వాళ్ళ జీవితం భవిష్యత్తు అని ఎన్నో చెప్తారు ఒక తల్లి హస్బెండ్ వదిలేస్తే ఈమె నా కొడుకులు ఎలాగైనా గొప్ప చదువులు చదవాలని అప్పులు చేసి ఇంటర్నేషనల్ స్కూల్ లో జాయిన్ చేసింది వాడు మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్లో అంతా చదివి అక్కడ డ్రగ్స్ కి అలవాటు పడి నాశనపోయింది ఏం సాధించావు ఒక నీకంటూ నీ స్థాయిలో ఒక పర్మిసిబుల్ లిమిట్ లో నువ్వు చేయొచ్చు కానీ అదే ఫ్రస్ట్రేషన్ అయిపోయి అదే స్ట్రెస్ అయిపోయి నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి అని చెప్పి అప్పులు చేసి అక్కడ తిప్పలు పడి ఇక్కడ తిప్పలు పడి డబ్బులు తెచ్చుకొచ్చి పెడితే వాళ్ళ భవిష్యత్తుని మాత్రం మనం రాయలేము జీవితంలో ఎవడు ఎలా అవుతాడో అన్నది ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ నీ దగ్గర పని చేసే చిన్న పని చేసేవాడు కూడా రేపు పొద్దున చాలా పెద్దవాడు అవ్వచ్చు ఎవరి జీవితాన్ని మనము రాయలేము ఇది తెలిసిన రోజున అందర అలా మనక అలా క్యారెక్టర్స్ అలా పాస్ అవుతూఉంటారు ఎవ్వరిని మార్చం సినిమా చూస్తున్నట్టే అయ్యో అలా చేయకరా అని సినిమాలు చెప్పినా మారదు సినిమా నడుస్తుంది అక్కడ సినిమా చూస్తూ అర్రే అని అనుకున్నా ఏమి కాదు అందుకోసమే ఈ జీవితాన్ని నిజంగా నిశ్చలమైన మనసు రావాలి ంటే నువ్వు దేన్ని డిస్టర్బ్ చేయదు కూల్ గా ఉండు ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి నువ్వు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతావో అప్పుడే అలజడి మనిషి ఇన్వాల్వ్ అయినప్పుడే అడవులు కూలిపోయాయి ఆకాశము నాశనమైంది నీరు పొల్యూట్ అయింది గాలి పొల్యూట్ అయింది అలా టచ్ చేయకుండా ఉండు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మనం అలాగా ఉంటే ఎదుటి వాళ్ళు దాన్ని చులకనగా కూడా తీసుకునే అవకాశం ఉంటది కదా కదా ఏం చేయలేకపోతున్నాడు ఆ చేతగానివాడు ఆ చేతగానివాడు అట్లా అంటుంటారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అర్థం చేసుకోవడం నువ్వు ఏమీ చేయలేకపోవడం ఆర్ నువ్వు ఏదైనా ఆ సిచువేషన్ వస్తే కాముగా ఉండడము చేతగానితనము రెండు డిఫరెంట్ ఓకే ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు నేను ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను అందులో నేను 20 రన్లు కొట్టాలి గెలవడానికి నాకు బాల్ వస్తే అయ్యో ఎందుకండిీ ఇట్లాంటి బాల్ వేస్ ని బాధపడ్డమా కరెక్ట్ గా గేమ్ లో ఆడడమా అన్నది ఇంపార్టెంట్ కదా సో మనం ఎదగాలి అంటే మిగతావి ఏమి ఎఫెక్ట్ చేయవు నేను ఆడడమే ఇంపార్టెంట్ చేతగాని వాళ్ళు ఎలా అంటే అయ్యో నాకే కష్టాలు వచ్చాయి ఏం చేస్తాంలే సరే నోరు నొక్కుకొని బ్రతుకుతానులే అనుకుంటా నువ్వు లోపల బాధపడిపోతూ బయటకు మాత్రం నిశశబ్దంగా ఉంటే నిశ్చలంగా ఉన్నట్టు కాదు నీ టాలెంట్ పెంచుకుంటూ వెళ్తే నువ్వు చేతగాని వాడివి అని ఎందుకు అనుకుంటారు నువ్వు ఎంతసేపు లోపల కూర్చుని ఏడుస్తూ ఏమీ చేయలేకుండా ఉంటే చేతగా అందరు నువ్వు వెన్ యు ఆర్ గ్రోయింగ్ నువ్వు ఆటోమేటిక్ గా చుట్టుపక్కల అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోతాం పైకి సో అందుకని యు గ్రో పర్సనల్లీ చేత కాకుండా ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ కూర్చుని నిశ్శబ్దంగా ఉండడము నిశ్చలము కాదు అన్నది ఇంపార్టెంట్ సో ఎవరైనా మనని టార్చర్ పెడుతున్నారు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా బాధ పెడుతున్నారు ఏం చేయొచ్చు లీగల్ గా ఫైనాన్షియల్ గా పొలిటికల్ గా లేకపోతే నీ గ్రోత్ పరంగా నీ ఓన్ ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ పరంగా ఇంప్రూవ్ అవ్వు ఉ నువ్వు ఇంప్రూవ్ అవ్వకుండా ఆపేసేసి అవతల వాళ్ళు సర్లే వాళ్ళు అంతే అని వదిలేయడం చేతగా అంతం వాళ్ళని వదిలేసేమనట్లేదు నిన్ను పెంచుకోమంటున్నాం నిన్ను నువ్వు వెన్ యు గ్రో ద్వారా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి తెలిసిపోతుంది మనం ఇవ్వాల్సిన పని కూడా లేదు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు ఎప్పుడైతే స్టేబుల్ గా ఉంటావో పెరుగుతావ్ చాలా ఇంపార్టెంట్ గా ఇది అర్థం చేసుకోవాలి ఒక విత్తనాన్ని నేను నాటాను రోజు తొవ్వి అబ్బా పెరిగిందా లేదా అని పెట్టానంటే పెరగదు తను దాన్ని వదిలిపెట్టాలి కాసేపు నిశ్చలంగా అది ఆటోమేటిక్ గా లోపల చాలా జరిగి పెరుగుతుంది సో అలాగే మనం చేయాల్సిందల్లా రోజు దాని నుంచి కంగారు పడడం కాకుండా నీళ్లు పోయడం వాటిని సరిగ్గా చూసుకోవడం ఎండ తగులుతుందో లేదా చెక్ చేయడం అలా చేస్తే చెట్టు పెరుగుతుంది అలాగే మనము కంగారుపడ చలించిన మనసుతో చూడకుండా నిశ్చలమైన మనసుతో ఏమి చేయొచ్చు అన్నది చేసే ధైర్యం నీకు ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది ధైర్యం ఉండదు కానీ బయటకు మాత్రం నా కష్టం ఇంతే నేను ఇంతే అని ఆగిపోయేవాడు చేత కాగాని వాడు అవుతాడు ఈ పాయింట్ తెలుసుకోగలిగితే చెలించని మైండ్ వస్తుంది మైండ్ ఎప్పుడు చెలుస్తుంది ఎప్పుడైతే అది నేను మార్చగలను అనుకుంటాడో చలిచిపోతాడు నేను ఈ సిచువేషన్ ని మార్చగలను అన్నకు చలిచిపోతాడు నువ్వు ఏం చేయలేవురా నువ్వు చేయాల్సిన పనిలే నువ్వు ఏం చేయగలవో అది చేస్తావు అంతే ఆలోచించకు మైండ్ తో టూ మచ్ ఆఫ్ ఆలోచన చేసుకుంటే యు విల్ లూస్ అప్పుడు మైండ్ నిశ్చలంగా మారుతుంది నిశ్చలంగా ఉండాలంటే మనం డైలీ కొంత సమయాన్ని ఏమనా కేటాయించాల ఆ ఫస్ట్ లో కొంచెం మెడిటేషన్ అట్లా హెల్ప్ చేస్తున్నా నేనేమంటా అంటే రియల్ లైఫ్ లో ఉండడం ట్రై చేయాలి రియల్ లైఫ్ లో ఒక అబ్బాయి చదువుకుంటూ సార్ పేపర్ టఫ్ వస్తుందేమో సార్ సార్ నాకు ఈసారి జాబ్ రాకపోవచ్చు సార్ నేను ఆల్రెడీ రెండు సార్లు అని ఆలోచిస్తుంటే అవన్నీ ఆలోచించినా నువ్వు చదివేదానికి రీప్లేస్మెంట్ కాదు సో అవన్నీ పక్కన జరిపి కాసేపు చదువుకో ఇప్పుడు మనం జనరల్ గా ఇంట్లో ఉంటే సార్ ఏమి తోచనప్పుడు వెంటనే మనం చేసేది ఫస్ట్ మొబైల్ తీసుకుంటాం ఫోన్ తీసుకుంటా ఆ లేదా టీవీ చూస్తాం వీటిని కూడా మనం నియంత్రించుకోగలుగుతామా అబ్సల్ూట్లీ నేను అదే అంటున్నా సడన్ గా నీ మైండ్ నిశ్చలమైంది నువ్వు ఓకే ఆపు నాపు అది ఉన్నా లేకపోయినా నేను ముందు ప్రశాంతంగా ఉంటాను అలజడి పొందను నా మైండ్ అలజడి పొందదు అని నిశ్చలమైన దానిలోకి తీసుకురాగలగా అంటే ఇవంతా ఫీడింగ్ మైండ్ కి అదేదో వీడియో చూసాము అలా ఉందా ఇలా ఉందా అనిపిస్తుంది ఇంకోటి ఏదో చూసాము ఈ డిస్టర్బెన్స్ లేకుండా నా మైండ్ ఎటు వెళ్తోంది అని అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మైండ్ అలా ఆగి నించుంటుంది అది నిశ్చలమైన మైండ్ అది ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ లిటిల్ బిట్ ప్రాక్టీస్ అండ్ ఏ సిచువేషన్ వచ్చినా అది ప్రాక్టీస్ కి ఒక మెథడే నిన్ను ఎవరైనా బాగా తిట్టేవాళ్ళు టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారంటే ఇట్స్ ఆన్ అపర్చునిటీ టు స్టే కామ్ ఆపర్చునిటీ అది తీసుకోవాలి ఓకే ఇలాంటి సందర్భంలో నేను రెస్పాండ్ కాకుండా నేను ఊరికే రియాక్ట్ అయిపోకుండా ఊరికే బౌ బౌ బౌబో అని అరవకుండా నేను నన్ను నేను ఎలా మార్చుకోగలను ఒక అనిమల్ అలా చేయలేదు ఇప్పుడు ఒక కార్ ఫాస్ట్ గా వెళ్ళింది అంటే ఒక స్ట్రీట్ డాగ్ వెనకాల పరిగెడుతుంది అది ఎందుకు ఏంటి ఎలాగ అని ఆలోచించదు అలాగే మన మైండ్ అలా దేన్ననా చూడగానే పరిగెడుతుంది పరిగెట్టనివ్వకుండా ఆపడం రావాలి అప్పుడు ఒక కారు వెనకాల ఒక డాగ్ పరిగెట్టినట్టు మన మైండ్ పరిగెట్టకుండా వెయిట్ చేస్తుంది ఇది ద బెస్ట్ మెథడ్ నిశ్చలమైన మనసుతో ఉండడం ఈ ఒక్క ప్రాక్టీస్ వస్తే సృష్టి మొత్తం నీ ముందుకు వచ్చి ఆగి సలాం కొట్టి వెళ్తుంది ఇది యూనివర్సల్లీ ప్రూవ్డ్ తొందరపడద్దు ఆవేశపడొద్దు మనం మెల్లగా అది ఏదైనా ప్రాసెస్ తో చేసుకోవచ్చు దీనికి ప్రాక్టీసెస్ ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి టెక్నిక్స్ ఉన్నాయి అన్నిటికంటే బెస్ట్ మీకున్న సందర్భాన్ని చూడడం నేర్చుకోండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో ఏముందో కూడా మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదైతే రీచ్ అయి చూపిస్తారు మన వీళ్ళు ఈ ప్రాక్టీస్ చేశారని మనం అనుకోవచ్చు కొంతవరకు ఎప్పుడైతే మైండ్ ని కంట్రోల్ లో పెట్టుకుంటారో ఇప్పుడు మైండ్ లో ఉండే అలజడ్లు అన్నీ తగ్గినప్పుడు గోల్ క్లియర్ గా కనిపిస్తుంది దానికి ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం వరీగా ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను వర్షం పడితే నాకు ఎగ్జామ్ రోజే కడుపు నొప్పు వస్తే నాకు ఇంకేదైనా అవుతే అని ఆలోచిస్తూ కూర్చున్నవాడు ఓడిపోతాడు ఆ రోజుకి ఏం చేయాలి నేను నా హాల్ టికెట్ రెడీ పెట్టుకున్నానా చదువుకున్నానా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నానా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా లైఫ్ లో ముందుకు వెళ్తాం సో ఎప్పుడైతే మైండ్ అలజడిగా ఉంటుందో ఇవన్నీ ఆలోచించలేం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్ గా లైఫ్ బాగుంటుంది సో నిశ్చలమైన మనసు రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ నిశ్చలమైన మైండ్ రావాలి అంటే మైండ్ కి వచ్చే ఫీడింగ్ ని ఆలోచించుకని ఇవంతా నాకు అవసరమా నా గోల్ కి అవసరమా లేకపోతే అవసరం లేదా పక్కన పెట్టు కొంతమంది సినిమాల గురించో లేకపోతే హీరోల గురించో డేటా తెలుసుకుంటూ ఉంటారు ఇది నా గ్రోత్ కి అవసరమా అవసరం లేదా పక్కన పెట్టు ఇది నాకు ఇంపార్టెంటా పక్కన పెట్టు ఊరికే కోపం వస్తుంది బాధేస్తుంది అవన్నీ ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అని పక్కన పెట్టు అలా నువ్వు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే నిజమైన మనసు నీకు కనిపిస్తుంది అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి మనం నిశ్చలంగా ఉండం కనుక మనం ప్రయత్ని స్తూ ఉంటే మన ప్రతిబింబాన్ని మనం పెంపొందించుకోవచ్చు అంటారు ఎంతవరకు నిజం అబ్సల్యూట్లీ అప్పుడు నిజంగా తెలుస్తుంది ఇన్ని రోజులు వాళ్ళ అన్న మాటలు ఇన్ని రోజులు వాళ్ళు చేసిన మోసాలు అవంతా నా లోపల నుంచి వస్తున్నాయి బయట నుంచి ఏం లేదు బయట నుంచి వాడు అన్న మాట మన లోపల ఉండే ఒక చోట గుచ్చుతుంది ఆ లోపల ఆ పాయింట్ లేకపోయి ఉంటే మనని గుర్చేది ఇప్పుడు నన్ను చైనీస్ లో ఎవరైనా తిట్టారు అనుకోండి నాకు అర్థం కాదు అర్థం కాదు అర్థం కాదు నేను రియాక్ట్ అవ్వను ఎందుకంటే ఆ లాంగ్వేజ్ నాకు లోపల ఎక్కడ గుచ్చుకోలేదు సో మన లోపలే ఉంది గుచ్చుకునే పాయింట్ నొప్పి మన లోపల ఉంది ఇతరులు దాన్ని టచ్ చేయొచ్చేమో స్టిములేట్ చేయొచ్చు సో ముందు నీ లోపల మానిపోతే పుండు నిన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు ఇది చాలా ముఖ్యమైన మైన రూల్ సో అన్ని కష్టాలు నీ లోపల నువ్వు ప్యాక్ చేసి రెడీ పెట్టుకున్నావు ఎవరి ద్వారానో తెలుస్తుంది నీకు అంతే నిశ్చలమైన మైండ్ ఉన్నవాడికి మొత్తం నొప్పులన్నీ మాయమైపోయి మంచి ఆరోగ్యమైన మనసు వస్తుంది ఎప్పుడైతే ఆరోగ్యమైన మనసు ఉంటుందో ఆటోమేటిక్ గా అన్నీ బాగుంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ టైం పడుతుంది తెలుసుకోవడానికి బట్ చేయండి వెరీ ఇంపార్టెంట్ థాంక్యూ డాక్టర్ ఇది ఈనాటి లైఫాల్జీ కార్యక్రమం మరో ప్రోగ్రాం తో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు
No comments:
Post a Comment