Wednesday, April 30, 2025

*****Theory of Love 💖: How Past Experiences Influence Your Choice of Partner | @kctalkstelugu

 *****Theory of Love 💖: How Past Experiences Influence Your Choice of Partner | @kctalkstelugu

https://youtu.be/rZ6krYoD4hY?si=zOpmXzTCoZjuEHJH


ఒక పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ నో గర్ల్ ఫ్రెండ్ నో కూడా ఆ చైల్డ్హుడ్ జరిగిన కొన్ని సంఘటనల వల్ల తప్పు పార్ట్నర్ ని ఎంచుకుంటాడు అనేది మాత్రం నాకు నమ్మసాక్యంగా అనిపించలేదు. హై ప్రొఫైల్ స్టేటస్ ఉన్న అమ్మాయి లో ప్రొఫైల్ స్టేటస్ ఉన్న అబ్బాయికి పడతదా పడదా పడతది అది ఎందుకు అయిఉంటది అంటారు వ లెర్న్ ఫస్ట్ లవ్ లెసన్స్ ఫ్రమ్ ద పర్సన్స్ హూ రైస్డ్ అస్ మనల్ని ఎవరైతే పెంచారో వాళ్ళ దగ్గర అసలు ప్రేమ అనే ఒక లెసన్ ని మనం నేర్చుకుంటాం. హమ్ ఎప్పుడైతే అది బ్రోక్ అయిందో ఆ జీవితాంతం ఇంకా మనకి ఇంకొకరు ఎవరైనా ప్రేమ నేర్పించే వాళ్ళు దొరుకుతారని తిరుగుతూనే ఉంటాం. ఇవాళ ఏ మ్యారేజ్ స్టోరీలో అయినా తల్లిదండ్రులు చూసేది ఏంటి అబ్బాయి ఐఐటి ఆ అబ్బాయి ఐఏఎమ్మా అబ్బాయి ఎక్కడ సెటిల్ అయ్యాడు అబ్బాయికి ఎంత పెద్ద జాబ్ ఉంది? మంత్లీ ఇన్కమ్ ఎంత ఒక బిజినెస్ ఫ్యామిలీలో అయితే వెనక ఆస్తి ఎంత ఉంది? బిజినెస్ టర్నోవర్ ఎంత ఉంది? ఇక్కడి వరకే ఆగిపోతున్నారు తప్ప సైకలాజికల్ ఎవాల్యవేషన్ చేయాలనే అనే కించిత్ ఆలోచన నాకు తెలిసి 0.001% తల్లిదండ్రుల్లో కూడా లేదు. హాయ్ వెల్కమ్ టు కేసి టాక్స్ ఇవాళ మన ముందు సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కాన్సెప్ట్స్ చాలా యూనిక్ గా అనిపించాయి నాకు కొన్ని డిస్కషన్స్ లో సో ఒక పర్సనాలిటీ అనేది మనం మెచూర్ అయిన తర్వాత గమనిస్తాం. అంటే ఒక ఏజ్ 23 24 25 దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ మెచూర్డ్ పర్సనాలిటీ ఉంటది. కానీ ఆ పర్సనాలిటీ మంచిది అవ్వచ్చు చెడ్డది అవ్వచ్చు మే బి సం టైమ్స్ ఇట్ కెన్ బి ఏ పర్సనాలిటీ డిసార్డర్ ఆల్సో కానీ వీటన్నిటికీ కూడా ప్లస్ ఆ పర్సన్ యొక్క మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ ని ఆధారపడి ఉంటాయి అనేది ఆయన యొక్క థియరీ ఆయన యొక్క ఫిలాసఫీ ఇట్ మేక్స్ సం లాజిక్ టు సం ఎక్స్టెంట్ సో అలాంటి ఒక దాంట్లో మనం ఫస్ట్ టైం మన లవ్ ని ఏ ఏజ్ లో ఎంచుకు కుంటాం సో ఇవ్వాళంటే జనాలు ప్రాబబ్లీ వాళ్ళ యునో ఎర్లీ టీన్స్ నుంచి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఇన్ జనరల్లీ మనం చూసినట్లయితే ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ యనో సివిలైజ్ సొసైటీ ఒక యవరేజ్ ఏజ్ వచ్చేసి కనీసం ఒక 17 18 అడాలసెన్స్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఆ పీక్ లో ఉన్నప్పుడు దెన్ వ చూస్ ఆర్ బెటర్ ఆఫ్ ఆర్ వ చూస్ అవర్ గర్ల్ ఫ్రెండ్ దీంట్లో చాలా మంది చాలా రకాల మిస్టేక్స్ చేస్తారు మిస్టేక్ అని ఎందుకు అంటున్నాను అంటే మేబి దట్ రిలేషన్షిప్ మే నాట్ ఫ్లరిష్ ఫర్ ఏ లాంగ్ టైం మే బి దే రియలైజ్ ఆఫ్టర్ డేటింగ్ ఆర్ బీయింగ్ విత్ దట్ పర్సన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఆన్ ఇయర్ దట్ ఇట్ ఇస్ నాట్ గవ వర్క్ సో సో వై డు పీపుల్ చూస్ రాంగ్ పీపుల్ యస్ దేర్ లైఫ్ పార్ట్నర్స్ ఇది దిస్ ఇస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టుడేస్ పాడ్కాస్ట్ హాయ్ రెడ్డి గారు హలో హాయ్ నేనే చాలా మాట్లాడినట్టు ఉన్నాను. చాలా బాగా చెప్పారు. సో అంటే ఒక పర్సన్ అంటే సినిమాల్లో మనం ఎక్కడి వరకు చూస్తాం ఒకడు విపరీతంగా అరుస్తున్నాడు అంటే వాడికి ఒక చైల్డ్ హుడ్ క్రియేట్ చేస్తాం. ఓకే ఒక సినిమాతో రిలేట్ చేసుకుంటే చంద్రముఖి సో జ్యోతికా అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అంటే ఫలానా సైకయాట్రిస్ట్ రజినీకాంత్ చైల్డ్హుడ్ కి తీసుకెళ్తాడు. చైల్డ్హుడ్ లో ఈమెకి ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిందిని అలాగా రకరకాల మూవీస్ లో ఈ సబ్జెక్ట్ చూపించారు కానీ కానీ నాకు చాలా యూనిక్ గా అనిపించింది ఏంటంటే ఒక పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ నో గర్ల్ ఫ్రెండ్ నో కూడా ఆ చైల్డ్హుడ్ జరిగిన కొన్ని సంఘటనల వల్ల తప్పు పార్ట్నర్ ని ఎంచుకుంటాడు అనేది మాత్రం నాకు నమ్మసాక్యంగా అనిపించలేదు యాక్చువల్లీ అంటే తప్పు పార్ట్నర్ అని కాదు కానీ ఫస్ట్ మనం ఏమనుకుంటాం అంటే మనం చూస్ చేసుకున్న పార్ట్నర్ ని అదేదో ఏదో మనం కాన్షియస్ గా తీసుకున్నామ అని అనుకుంటాం యక్చువల్ గా కానీ దాని వెనకాల నీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ నేను ఇన్ఫ్లయెన్స్ చేస్తాయి అని చెప్పటం కొందరు కరెక్ట్ గానే మ్యాచ్ అవుతారు కొందరు దే విల్ ఎండ్ అప్ ఇన్ రాంగ్ రిలేషన్షిప్ ఇది చెప్పండి ఎప్పుడైనా మీరు విన్నారా ఒక చాలా పెద్దింటి అమ్మాయి ఒక డ్రైవర్ తోన లేచిపోవటము వీధి చివర మెకానిక్ తో పేరమలో పడిపోవటము ఓకే ఆడితో లేచిపోవటం ఇవన్నీ విన్నారు కదా అంటే ఇవన్నీ ఇప్పుడు వినట్లేదండి ఒక 20 ఇయర్స్ బ్యాక్ విన్న కథలు ఇవన్నీ ఓకే ఓకే ఇప్పుడున్న హై ప్రొఫైల్ స్టేటస్ ఉన్న అమ్మాయి లో ప్రొఫైల్ స్టేటస్ ఉన్న అబ్బాయికి పడతదా పడదా పడతది ఓకే మరి సినిమాలే ఉన్నాయి కదా దానికి ఉన్నాయి రియల్ వర్డ్ లో ఎప్పుడు చూడలేదా రియల్ వర్డ్ అది ఎందుకు అయఉంటది అంటారు ద ఫస్ట్ దానికి ఒక ఆన్సర్ చెప్పండి. అంటే వాళ్ళ ఇంట్లో ఆమెక అంత ఎఫెక్షన్ అటెన్షన్ దొరక్క ఈ డ్రైవర్ గాడు అదే పనిగా అటెన్షన్ ఇస్తే పడితే లేచిపోయి ఉండొచ్చు లేదు మనకి రీసెంట్ గా ఒక కేస్ వచ్చింది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ అమ్మాయిని వచ్చేసి తీసుకొచ్చారు ఆ అమ్మాయి లేచిపోయి ఎక్కడో రాజస్థాన్లో దొరికిందన్నమాట. తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేశారు షి ఇస్ 20 ఇయర్స్ ఓల్డ్ వచ్చేసి ఓకే వాళ్ళ ఇంట్లో చేసే పని పని చేసే వాళ్ళ అబ్బాయికి ప్రేమలో పడి లేచిపోయింది అన్నమాట యక్చువల్గా ఈ ఇంత వాళ్ళు ఎంతసేపు తీసుకొచ్చి కౌన్సిలింగ్ లో ఏం చెప్తున్నారఅంటే పేరెంట్స్ మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి వాళ్ళఏంటి ఆ ఆమెను ఎంతసేపు నా ముందరే కౌన్సిలింగ్ వాడు నీకు ఐఫోన్ కొనిస్తాడా ఏసీ కొనిస్తాడా నీకు కార్లో తిప్పుతాడా ఆడి దగ్గర రోజు కలవడానికి కూడా డబ్బులే ఆడితో లేచిపోయావ ఏంటి అన్నది వాళ్ళ బాధ అన్నమాట ఉమ్ సరే ఆ అమ్మాయితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు వాడి మీద నీకు లవ్ అండ్ అఫెక్షన్ కలగటం ఫస్ట్ అఫ్ ఆల్ మనము ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేం. మ్ విత్ హూమ్ యు విల్ అట్రాక్ట్ అనేది ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటే వాట్ రియల్లీ ఆయన లవ్ చేయడానికి వాట్ ఇస్ యువర్ మెయిన్ రీజన్ అని అడిగారన్నమాట. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే నేను కేర్ చూపిస్తే ఆ అబ్బాయికి నచ్చింది. ఓకే ఇంకోటి ఆయన లైఫ్ లో నేను కొంచెం సిగ్నిఫికెంట్ పర్సన్ అని నాకు అర్థమైంది. అందుకు లేచిపోయారు అంటే ఇది రివర్స్ కాదు నేను అన్న డైలాగ్ కి రివర్స్ రివర్స్ అంటే వాడు కేర్ చూపించలే ఈ అమ్మాయి కేర్ చూపిస్తే అంటే అమ్మాయి కేర్ చూపిస్తే వాడికి నచ్చింది హి ఎంజాయడ్ హర్ కేరింగ్ ఆహా అండ్ ఆయన ఏం చెప్పాడు నువ్వు నా లైఫ్ లోకి రావటం వల్ల చాలా ఇది జరిగింది అలా జరిగింది అని చెబితే ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నేను ఎక్కడ వదిలేస్తే వీడు ఏమైపోతాడు అనేసి ఆడితో లేచి అబ్బా ఇది నమ్ముతారా మీరు మదర్ తెెరసా అలా కాదులే కానీ అది నిజంగా ా ఉన్నాయ అన్నమాట అంటే కేసి ఇక్కడ ఏంటి అంటే నాకు ఎందుకు ఇది కొత్తగా అనిపించింది అంటే ఇప్పటి వరకు నేను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. ఆహ నేను ఆపోజిట్ గా పాపం వీళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళు పేరెంట్స్ కి టైం లేదు అంటే సేమ్ నువ్వు నేను సినిమా వాడు చాలా రిచ్ ఫ్యామిలీ లో వస్తాడు ఉదయకిరణ్ పేరెంట్ మదర్ లేదు ఫాదర్ కి టైం ఉండదు. సో ఒక బయట ఒక అమ్మాయి ఎఫెక్షన్ చూపిస్తే ఆ ఎఫెక్షన్ ని ప్రేమ అనుకొని పోతాడు అనుకున్నాను తప్ప ఎఫెక్షన్ చూపిస్తే రెస్పాండ్ అయితే కూడా పోతారు అనేది కొత్తగా తెలిసింది. అవును అంటే ఇప్పుడు దాని వెనకల బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి కదా జస్ట్ ఆ అమ్మాయికి ఆ యొక్క థియరీని ఎందుకు నమ్మింది అంత బలంగా ఎలా నమ్మింది బిలీఫ్ అనేది చూస్తే మనకి ఒక కొటేషన్ ఉంటది కేసి ఎలా అంటే వ లెర్న్ ఫస్ట్ లవ్ లెసన్స్ ఫ్రమ్ ద పర్సన్స్ హూ రైస్డ్ అస్ మ్ మనల్ని ఎవరైతే పెంచారో వాళ్ళ దగ్గర అసలు ప్రేమ అనే ఒక లెసన్ ని మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే అది బ్రోక్ అయిందో ఆ జీవితాంతం ఇంకా మనకి ఇంకొకరు ఎవరైనా ప్రేమ నేర్పించే వాళ్ళు దొరుకుతారా అని తిరుగుతూనే ఉంటాం. ఓ దట్ ఇస్ ద కొటేషన్ ఓకే దిస్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ లవ్ మీరు హెలెన్ ఫిషర్ ది అనాటమీ ఆఫ్ లవ్ చదివితే తెలుస్తది అన్నమాట యాక్చువల్ ఆవిడ రీసర్చ్ చేసినట్లు ఎవరు రీసర్చ్ చేయలే లవ్ మీద అవునా ఆ ఎక్సలెంట్ బుక్స్ మీరు చదవచ్చు వై హిమ వై హర్ అనే ఒక బుక్ లో చాలా బాగా చెప్తాది ఓకే కమింగ్ టు ద అక్కడ ఏంటి అంటే ఈ అమ్మాయి వచ్చేసి వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి హైలీ ఎస్టాబ్లిష్డ్ ఇండివిడ్యువల్స్ అండి. ఉమ్ ఈ అమ్మాయికి ఆమెకు ఉన్న బ్రదర్ కి ఒక 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉందన్నమాట యాక్చువల్ గా ఉమ్ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఆ తమ్ముడు బాధ్యతని ఈ అమ్మాయి తీసుకోవాల్సి వచ్చింది. ఎర్లీ ఇయర్స్ లోనే ఈ అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ మదర్ రోల్ అప్ప చెప్పేసారు. ఉమ్ ఓకే మదర్ నేచర్ ఏంటి జనరల్ గా కేరింగ్ లవ్ గివింగ్ అఫెక్షన్ ఇదే కదా అవును ఏం చేశారు వాళ్ళ ఇంట్లో పని చేసి ఆయన వాళ్ళ అబ్బాయిని కూడా జనరల్ గా ఏందంటే చిన్న చిన్న సరుకులు కూరగాయలు ఏదనా చిన్న చిన్న రిపేర్లు చేయించడానికి అబ్బాయి వస్తూ ఉండేవాడు అన్నమాట ఆ అమ్మాయి వచ్చినప్పుడు మదర్లీగా ఆయనకు కాఫీ ఇయటం జనరల్ గా చిన్న చిన్న మర్యాదలు చేసినప్పుడు ఆ అబ్బాయి గ్రాటిట్యూడ్ చూపించాడు అన్నమాట అక్కడ స్టార్ట్ అయింది అలా లవ్ ఉమ్ ఓకే ఎప్పుడైతే ఆ అబ్బాయి అసలు మీరు చూపిస్తున్నప్పుడు ప్రేమ ఇలా ఉంది నాకు ఇలా అనిపించింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ రిలేషన్షిప్ కూడా డెవలప్ అయింది. ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ అమ్మాయి డెఫినిషన్ ఆఫ్ లవ్ అనేది ఏంటంటే గివింగ్ ఉమ్ అవతలోడు కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యాడు. ఉమ్ సో షి డోంట్ వాంట్ టు లూస్ హిమ అంతే అదే అన్నమాట ఓకే మరి తమ్ముడు పరిస్థితి ఏంటి తమ్ముడు రెస్పాండ్ అయ్యాడా బాగా అవ్వలేదు అనుకుంటా ఏ తమ్ముడు ఆమెక ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు కదా వేరు కదా ఇక్కడ మనం రిలేషన్షిప్ గురించి కదా మాట్లాడ జనరల్లీ తమ్ముడు రెస్పాండ్ అయ్యాడా ఆమె చూపించిన అఫెక్షన్ కి ఆ రెస్పాండ్ అవుతారు అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళు ఎప్పుడో లేట్ గా వస్తారు బిజీ గా ఉంటున్నప్పుడు ఏందంటే ఈ అమ్మాయి వాడిని బయటికి తీసుకెళ్ళడం కొనించడం ఏదైనా ఆర్డర్ చేయడం ఆడిపించడం చిన్న చివ నేర్పిస్తా ఉండడం చేసేది అన్నమాట అంటే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఆ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివేటవాడికి నేర్పిస్తారు కదా సో అది ఓకే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే కేసి అర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ మన పార్ట్నర్ ని చూస్ చేసుకోవడానికి చాలా ఇన్ఫ్లయెన్స్ చేస్తాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనము సరే మనము చాలామంది మీరు ఎందుకు ప్రేమించుకున్నారు ఏం నచ్చింది అబ్బాయిలు అంటే జనరల్ గా ఏం చెప్తారు చెప్పండి ఎందుకు ప్రేమించుకున్నారు ఆ అబ్బాయిలో ఏం నచ్చింది సింపుల్ గా అడగరా మీరు అడిగిపడ్డావే అని ఏం చేస్తూ పడ్డావే అని అడుగుతాం కదా అప్పుడు ఏం చెప్తారు ఆ అంటే ఇవాళ రేపు చాలా చాలా ట్రాన్సాక్షన్స్ అన్ని మెటీరియల్స్ అవును వాడికి మంచి జాబ్ ఉంది వాడికి పెద్ద కార్ ఉంది వాళ్ళకి బోల్డ్ ఆస్తి ఉంది ఇలాంటివి వాళ్ళు వింటున్నా ఏమ లేదు కేసి ఇప్పుడు ఉన్న మెటీరియలిస్టిక్ లైఫ్ నువ్వు అన్నట్టు జెంజి మిలీనియల్స్ లో కూడా అండర్లయింగ్ ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఏం చూసి అంటే ఏం చెప్తారు వాడు ఎగజాంపుల్ గా అంటే మేబీ ఇవన్నీ కాకపోతే చూడటానికి చాలా అందంగా ఉన్నాడు చాలా గ్లామరస్ గా ఉన్నాడు చాలా స్టైలిష్ గా ఉన్నాడు మహేష్ బాబు లాగా ఉన్నాడు అన్న కూడా అనే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఆ అంటే అంటే ఇప్పుడు నేను అంటున్నది ఏంటి అంటే మనం మ్యాచ్ అంటాం యాక్చువల్ గా ఐడియా ఉందా మేమ ఇద్దరం వైబ్ అవుతాము అవును ఓకే మేమ ఇద్దరం మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్ అంటాం అవును సర్ జనరల్ గా ఆ అమ్మాయిలో ఏం నచ్చుతది జనరల్ గా ఏం చెప్తుంది అంటే వీడు నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం వీడు నన్ను బాగా నవ్విస్తాడు నాకు అటెన్షన్ ఇస్తాడు బాగా మాట్లాడతాడు నేను చెప్పింది వింటాడు నన్ను జడ్జ్ చేయడు నేను నాలాగా ఉంటాను ఇవన్నీ వింటారా వినారా ఈ డైలాగ్స్ 100% ఆ వింటాం దీనికి పడిపోయారే అనుకుందాం అనుకున్నాం దాని వెనక కారణం ఏమ ఉంటదిఅను అనుకుంటున్నారు మీరు చాలామంది వాళ్ళ పార్ట్నర్ లో ఆ వాళ్ళ చైల్డ్హుడ్ స్టోరీని రిపీట్ చేస్తారన్నమాట అంటే చిన్నప్పుడు వాళ్ళక ఒక పేరెంట్స్ దగ్గర ఎప్పుడైతే లవ్ అండ్ అఫెక్షన్ కేర్ వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ అంటే వాళ్ళని గుర్తించటము మెచ్చుకోవటము ప్రేమించడం వాళ్ళ దగ్గరికి వస్తే రెస్పాన్స్ ఇవ్వటం అటెన్షన్ ఇవ్వటం తగ్గుతాయో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దొరికే పార్ట్నర్ దగ్గర అలాంటి స్టోరీని రిపీట్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి నా స్టోరీలో హ్యాపీ ఎండింగ్ ఉంటది అనేసి అర్థమైందా అర్ ఇప్పుడు ఏమైపోయింది ఆ అమ్మాయి ఏం చెప్తుంది వీడు నన్ను నవ్విస్తాడు నన్ను ప్రేమగా ఉంటాడు నాకు అటెన్షన్ ఇస్తాడు నేను చెప్పింది వింటాడు అంటే ఆమెకు చైల్డ్హుడ్ లో ఆ వాయిడ్ ఉంటది ఆ గ్యాప్ ఉంటది అన్నమాట అంటే ఈ అమ్మాయి ఎమోషనల్ గా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవటము వాళ్ళు జనరల్ గా సమాధానం ఇయ్యకపోవటము ఓకే క్రిటిసైజ్ చేయడమో జడ్జ్ చేయడమో చేసి ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది వాళ్ళ పార్ట్నర్ లో జనరల్ గా ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నవాడి దగ్గర నేను స్టోరీ నాకు నచ్చినట్లు నేను రాసుకుంటాను అలాంటి వాడిని చూస్ చేసుకోని కోరుకుంటాదిఅన్నమాట మేక్ సెన్స్ అంతే అంటే నేను చెప్తున్నది ఏంటంటే మనము ఏదో చూస్ చేసుకున్నాం అనుకుంటాం కానీ మన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లయెన్స్ చేస్తాయి. ఓకే మేక్స్ ఏ లాట్ ఆఫ్ సెన్స్ సో ఇప్పుడు చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ డిసైడ్ చేస్తాయి అని తెలిసింది అవును సో అలాగే ఇప్పుడు ఎవరనా కొంచెం బాగా మెటీరియలిస్టిక్ గా ఆలోచించిన బికాజ్ ఆఫ్ సమ వాళ్ళ ఫ్యామిలీలో చూసే కదా వాళ్ళ ఆటిట్యూడ్స్ అనేవి వస్తాయి అంటే ఇప్పుడు బాగా చూద్దాం ఒక అమ్మాయి వచ్చేసి బాగా డబ్బు ఉన్నతన్ని ప్రేమించింది అనుకున్నాం డబ్బు లేని అమ్మాయి డబ్బు ఉన్నతన్ని ప్రేమించింది అనుకున్నాం ఆ అమ్మాయికి లవ్ కంటే ప్రయారిటీ ఏంటి డబ్బు అని డబ్బు అని మనం అనుకుంటాం బట్ యస్ ఏ సైక సైకాలజిస్ట్ గా మనం ఏం చేస్తాము అంటే తన ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ లో డబ్బు లేకోకుండా తను సఫర్ అయిన థింగ్స్ అన్నింటిని దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కోరుకుంటుంది. దాన్ని యాక్చువల్ గా మనం లవ్ అనే ముసుగులో అన్ని ఉంటాయి దాని వెనకాల ఉ మేక్ సెన్స్ అండి సో చైల్డ్ హుడ్ అబ్బరిగింగ్ చైల్డ్హుడ్ క్రైసిస్ మేనేజ్మెంట్ చైల్డ్హుడ్ లో వాళ్ళకి లేనివి ఏవైతే ఉన్నాయో అవి పార్ట్నర్ ని చూస్ చేసుకునేటప్పుడు అవి చూస్ చేస బట్ ఇక్కడ ఇక్కడ మరి నేను ఒకటి అడిగేది ఏంటంటే కొన్నిసార్లు అవి వర్క్వుట్ అవుతాయి కొన్నిసార్లు అవి వర్క్వుట్ కావు సో ఫ్లూకేగా ఇది ఒక గాంబులేగా బొమ్మ బలి సాటే ఇది అవును సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు హౌ డు వ ఈవెన్ చూస్ రైట్ పార్ట్నర్ గా అంటే హౌ డు వ చూస్ రైట్ పార్ట్నర్ అంటే అంతే దాని అర్థం అంటే ఇప్పుడు ఇలాంటి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఒకడు అటెన్షన్ ఇచ్చాడని మనం చూస్ చేసుకుంటాం అంటే నాకు ఇంకో రకమైన స్టోరీ తెలుసు ఇలా అటెన్షన్ ఇస్తాడని చూస్ చేసుకుంది పెళ్లి అయిన తర్వాత వాడు అక్షయ వాడు అటెన్షన్ే ఇవ్వట్లేదు వాడు అవును అలా అవుతది కదా దెన్ షి ల్ాండెడ్ అప్ ఇన్ రాంగ్ పార్ట్నర్ సాండే కదా అవును అంతే అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఒక కేస్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయికి వచ్చేసి ఒక ఆల్కహాలిక్ ఫాదర్ ఉన్నాడు అనుకున్నాం చిన్నప్పటి నుంచి పెద్దగా ఎమోషనల్ గా అవైలబుల్ లేడు ఎప్పుడో రాత్రి వస్తాడు తాగ వస్తాడు ఇంట్లో అరుస్తా ఉంటాడు గోల గోలగా ఉంటది. మ్ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి పెరిగిన ఆమె కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఏంటి చెప్పండి అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి ఆ ఒక ఆల్కహాలిక్ ఫాదర్ ని తరుచు గొడవపడి ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ఒక్కొకరిని తిట్టుకునే పేరెంట్స్ ని చూసి ఆ అమ్మాయి డెవలప్ చేసుకునే కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు అరవనివాడు మందు తాగనివాడు ప్రేమగా మాట్లాడేవాడు ఓకే ఇలాగా ఇర్రెస్పాన్సిబుల్ గా కాకుండా రెస్పాన్సిబుల్ గా ఉండేవాడిని నేను నా పార్ట్నర్ కింద ఎంచుకోవాలని అనుకుంటా కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్పనా అలా ఎంచుకుంటే ఏమవుతుంది ఆ అమ్మాయికి ఏదనా అక్కడ విపరీతమైన ట్రామా గురైతే వాళ్ళ ఫాదర్ వల్ల అలాంటోని చూస్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయికి ఎమోషనల్ నీడ్స్ మీట్ అవ్వలేదు అనుకోండి ఫాదర్ నుంచి రావాల్సినంత అఫెక్షన్ ఎమోషన్ రాలేదు అనుకోండి ఇలాంటి ఫాదర్ ఉన్న క్యారెక్టర్ ఉన్న ఒక అబ్బాయిని ప్రేమించి వాడి దగ్గర ప్రేమను పొందుతుంది. అంటే వాడు తాగువత అయి ఉండాలి అఫ్కోర్స్ అదే చెప్తున్నాను నేను చాలా నేను చూస్తున్నాను ఎలా ఉంటారంటే సేమ్ వాళ్ళ ఫాదర్ టైపు క్యారెక్టర్ ఉన్న అబ్బాయిల్లోనే వాడు ఆల్కహాలక్ అయి ఉండి వాడు క్రిటిసైజ్ అయిఉండి వాడు గొడవపడే వాడి దగ్గరనే ఆ అమ్మాయి ప్రేమించబడాలని కోరుకుంటుంది ఎందుకు చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ప్రేమించబడలేదు కాబట్టి చాలా వియర్ గా ఉందండి ఇది మీరు చెప్పింది థియరీ మీరు కావాలంటే మీరు ఒక పని చేయండి ఎవరైతే తరుచు క్రిటిసిజం ఇప్పుడు ఎప్పుడైనా విన్నారా బాగా గొడవపడతారు కానీ విడిపోరు అవును ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే గొడవలే సహజం యస్ ఏ పార్ట్ ఆఫ్ లవ్ అని చూసిఉంటారు. ఇది ఒక ఒక పర్టికులర్ పీపుల్ కి మంచి ఆదర్శం అవుతది ఇప్పుడు ఈ డైలాగ్ నిజంగానే జోక్ కాదు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఒక అన్స్టేబుల్ ఫ్యామిలీలో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో తరుచు గొడవలు పడుతూ ఉండి ఏ ఎలాంటి రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ కానీ ఫ్యామిలీలో ఉన్నవాడు రెండే చూస్ చేసుకుంటాడు ఐదర్ వాడికి వచ్చే పార్ట్నర్ వచ్చేసి స్టేబిలిటీ సెక్యూరిటీ సెన్స్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ కోరుకుంటాడు మ్ లేదా ఇలాంటి ఫ్యామిలీని నుంచి వచ్చిన అమ్మాయిని వాడు వైఫ్ గా కోరుకొని ఆమె దగ్గర ప్రేమ పొందాలని కోరుకుంటాడు. కానీ ఎంత ఇల్లాచికలో కదండి అది కదా నేను ఫస్ట్ అదే అనుకున్నాను నేను ఎప్పుడైతే డాక్టర్ గవర్నమెంట్ అడిక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ థియరీస్ చదివానో అప్పుడు నాకు రియాలిటీ నా పేషెంట్స్ లో గమనించాను నేను. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థం అయిపోయిద్ది. ఉమ్ ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం ఫర్ సపోజ ఆ అమ్మాయి ఏం మాట్లాడుతది జనరల్ గా మీరు ఏం మీరు ఎలాంటి వాడిని చూస్ చేసుకోవాలనుకున్నా అంటే మా దగ్గర పెద్దగా డబ్బులు లేనివాళ్ళం అండి అవతలవాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళండి. అయినా వాళ్ళు మా సంబంధం ఒప్పుకున్నారండి. మ్ ఆ నేను ఆ అబ్బాయిని రెండే అడిగాను నీకు ఈ అబ్బాయిలు ఏం నచ్చిందంటే నన్ను నేను నాలాగా ఉంటాను. నన్ను జడ్జ్ చేయడు నన్ను క్రిటిసైజ్ చెయ్యడు. నన్ను నాలాగా ఉండనిస్తాడు. అట్ ద సేమ్ టైం నన్ను లవ్ చేస్తాడు. సీ ఇక్కడ టూ థింగ్స్ మ్యాచ్ అంటే ఏంటి? ఉమ్ నా పర్సనాలిటీ ఏందో ఆయనకి తెలియాలి. అట్ ది సేమ్ టైం నా పర్సనాలిటీ ఆయన లవ్ చేయాలి యక్సెప్ట్ చేయాలి. ఇవి రెండు క్రైటీరియా ఉన్నాయి అనుకున్నాం. హాతలోడు ఈ అమ్మాయి ఇలా కోరుకుందంటే దాని అర్థం ఏంటి చిన్నప్పుడు ఒక ఫాదర్ లేకుండా సింగిల్ పేరెంట్ దగ్గర అన్నా పెరిగి ఉండాలి. అవును లేదా ఫాదర్ వచ్చేసి ఎమోషనల్ గా అన్వైలబుల్ అన్నా ఉండాలి. అవును అందుబాటులో లేకోకుండా ఏదో తరుచు బాధ్యతల మధ్యలో గొడవల మధ్యలో లేకోకుంటే చిన్న చిన్న చికాకుల మధ్యలోనో పెరిగి ఉండాలి. ఎప్పుడు ఆ అమ్మాయికి ఒక మనశశాంతి లేకుండా ఆల్వేస్ టెన్షన్ పార్టీగా పెరిగి ఉండాలి. అలాంటి అమ్మాయి ఏం కోరుకుంటుంది నన్ను క్రిటిసైజ్ చేయకూడదు నన్ను జడ్జ్ చేయకూడదు ఎందుకు వాళ్ళ బంధువులు చిన్నప్పటి నుంచి వాళ్ళ బంధువులు గాని అమ్మ గాని ఎవరైనా సరే ఆ అమ్మాయి చేసిన పనులు ఒప్పుకోక ప్రైస్ చేయక దాన్ని వాాలిడేట్ చేయక చేసి ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది నాకు వచ్చే భర్త నన్ను నన్నులాగా చూడాలని కోరుకోను అవును రెండోది ఏం చెప్పింది నన్ను ప్రేమించాలి నన్ను యాక్సెప్ట్ కూడా చేయాలి. నేనైతే మారను. మ్ నన్ను యాక్సెప్ట్ చేయాలి. దాని అర్థం ఏంటి ఆ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మళ్ళీ అగైన్ లవ్ అండ్ ఎమోషనల్ నీడ్స్ సాటిస్ఫై కాలేదు అనుకోండి ఈ అమ్మాయి పెళ్లి సంబంధాలకి వెళ్ళింది అనుకున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక కామ్ పర్సనాలిటీ ఓకే ఒక స్టేబుల్ పర్సనాలిటీ ప్రిడిక్టబుల్ పర్సనాలిటీ ఉన్నాడు అనుకోండి వాళ్ళద్దరు కలిసి కాపురం చేస్తారా మీరు చెప్పండి. ఉహ్ చేయరు ఎందుకో చెప్పనా వాడు చిన్నప్పటి నుంచి వాడికి పెరిగిన లవ్ వాడికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు సెటిల్ అవైలబుల్ గా ఉన్నారు లవ్ అండ్ అఫెక్షన్ వాడిని బాగా పెంచారు వాడు ఏది అడిగితే అది కొనిచ్చారు ప్రేమించారు ముద్దాడారు ఓకే వాడు ఏదైనా చేస్తే నువ్వు చేయన అన్నా నేను ఉన్నానుఅని వాడు ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్ లో పెరిగాడు వాడి కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఇస్ డిఫరెంట్ ఈ అమ్మాయి కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఇస్ డిఫరెంట్ వీళ్ళద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అవ్వదు అందుకే వాళ్ళకి గొడవలు అవుతాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏంది రఫ్ క్యాండిడేట్ చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగి ఉంటది. రఫ్ గా ఏదైనా డీల్ చేద్దాం అనే స్వభావంలో ఉండిఉంటది. ఆడు ఏదైనా సరే కొంచెం నాలుగు విషయాలు ఆలోచించాలి నలుగురు మెప్పుగా ఏదైనా చేయాలి ఏదైనా చాటు గా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని ఉంటది. ఈ అమ్మాయి రఫ్ ఆడిచ్చే క్యాండిడేట్ అనుకున్నాం ఎగ్జాంపుల్ వాళ్ళద్దరికీ కుదరదు కదా కుదరదు. అండ్ అట్ ద సేమ్ టైం అబ్బాయి కూడా ఆపోజిట్ గా ఉన్నాడు అనుకోండి. ఈ అమ్మాయి స్మూత్ అండ్ కామ్ గర్ల్ లో ఉండింది అనుకోండి వాడు ఇంకా ఎక్కువగా చేస్తూనే ఉంటాడు. అవును అమ్మాయి సఫర్ అవుతది. మ్ అదే మీరు అనేది ఏంటి ఇక్కడ మీరు అడిగారు చూశారు కదా విచ్ రిలేషన్షిప్స్ ఫెయిల్స్ విచ్ రిలేషన్షిప్స్ సక్సెస్ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే జాతకాలు కలిసాయి ఓకే మనస్తత్వాలు కూడా కలవాలి ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏంటో తెలుసా కాన్సెప్ట్ ఆఫ్ లవ్ మ్యాచ్ అవ్వాలనేది కొత్తగా వస్తున్న థియరీ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఇస్ ఏ వెరీ బ్యూటిఫుల్ థియరీ యాక్చువల్లీ అఫ్కోర్స్ అది మ్యాచ్ కాకుంటే నువ్వు సంసారం చేయలేవు ఎందుకంటే లవ్ అనేది కామన్ వర్డ్ కానీ ప్రతివాడి బుక్ లో దాని డెఫినిషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అవి మ్యాచ్ అవ్వాలని మనం ఇప్పుడు కొత్తగా వస్తున్న థియరీ అని చెప్తున్నాను నేను. సో దీనికి మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి సొల్యూషన్ అంటే నేను ఏమంటున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఇద్దరి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ 100% తెలియాలి కేసి ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసే పేరెంట్స్ వచ్చేసి ఆస్తులు ఉన్నాయి జాబ్ ఉన్నాయి ఇవన్నీ ఏందంటే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవన్నీ ఒక ప్రిడిక్టబిలిటీనే అంటే సక్సెస్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ యొక్క ప్రిడిక్టర్స్ే కానీ ఇప్పుడు చూడాల్సింది ఏంటి అంటే వీడు పెరిగిన వాతావరణం ఏంటి వాడు పెరిగిన అమ్మాయి పెరిగిన వాతావరణం ఏంటి వాళ్ళ పెంపకం ఏంటి వీళ్ళ పెంపకం ఏంటి వాడికి అసలు ఇద్దరు అంటే ఇప్పుడు ఒక సైకాలజీ దగ్గరికి ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ కి రావచ్చు. వస్తే తెలుస్తుందంట వాట్ ఇస్ ద ఒపీనియన్ ఏంటి వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఏంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వాళ్ళద్దరు మ్యాచ్ అవుతారా అసలు అదే అన్నిటికంటే ఇంపార్టెంట్ కదండీ అవును ఈ ఆస్తి ఉద్యోగం అంటే ఇప్పుడు భారతదేశం అనేది ఒక డిఫరెంట్ మెటామార్ఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉంది. ఇంకా డబ్బు ఇంకా పరపత్తి హోదా వీటిలోనే సుఖం ఉంది అని అనుకొని ఆల్రెడీ ఆ తప్పులు చేసి ఒక 20 20 ఇయర్స్ ఒక టూ డెకేడ్స్ట డికేడ్స్ మనుషులు చూశారు. హమ్ ఇవాల్టికి అదే తప్పు చేస్తున్నారు. ఉమ్ ఏంటంటే వాళ్ళు బేసిక్ చూసేది ఇవాళ ఏ మ్యారేజ్ స్టోరీలో అయినా తల్లిదండ్రులు చూసేది ఏంటి అబ్బాయి ఐఐటి ఆ అబ్బాయి ఐఏఎంఆ అబ్బాయి ఎక్కడ సెటిల్ అయ్యాడు అబ్బాయికి ఎంత పెద్ద జాబ్ ఉంది మంత్లీ ఇన్కమ్ ఎంత ఒక బిజినెస్ ఫ్యామిలీలో అయితే వెనక ఆస్తి ఎంత ఉంది బిజినెస్ టర్నోవర్ ఎంత ఉంది ఇక్కడి వరకే ఆగిపోతున్నారు తప్ప సైకలాజికల్ ఎవాల్యువేషన్ చేయాలనే అనే కించిత్ ఆలోచన నాకు తెలిసి 0.001 జవ% తల్లిదండ్రుల్లో కూడా ఎవరు ఎవరు అటెండ్ అవ్వరు ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ వెరీ వెరీ అంటే జాతకాలు కలిసాయా మా యొక్క కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం ఏంటండి మనది మంచి సుపీరియారిటీ కాంప్లెక్స్ సివిలైజేషన్ అంటారా ఆ నువ్వు చెప్తే నేను వినేదఏంటి కౌన్సిలింగ్ అని కాదు ఒకసారి ఇది మ్యాచ్ కాదా అని చెక్ చేసుకుంటే ఏమవుతుంది అంటాను నేను గుడ్ దానికి మంచితరం ఉండాలి కదా అసలు కౌన్సిలింగ్ అంటేనే ఆడు నాకు చెప్తాడా నేనే ఆడికి కథ చెప్పాలని అనుకునే బ్యాచ్ ఇది అంటే ఇప్పుడు సరే మనం ఏంటంటే జాతకాలు మ్యాచ్ అవ్వాలి పర్సనాలిటీ కూడా మ్యాచ్ అవ్వాలి అంటే పోలా 2000 అసలు యాక్చువల్లీ జాతకాలు ఎంత మ్యాచ్ అయితే అందులో ఎంత వస్తాయో నాకు నిజంగా తెలియదు కానీ బట్ లాజికల్ పారడైమ్ లో మనస్తత్వాలు మ్యాచ్ అయితే తప్ప ఇద్దరు మనుషులు కలిసి ఉండరు ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారు అంటే వాళ్ళ మనసులు కలవాలి ఇప్పుడు సంబంధం రాగానే అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఏం చెప్తారు మంచి అమ్మాయిరా బాగా సంపాదిస్తుంది అని మంచి ఫ్యామిలీ అంటారు వాడికి అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత లేదా అంతే కాపురాలు చేయాలంటే కలవాల్సింది స్వభావాలే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది మ్యాచ్ అయిన కపుల్స్ే నాకుఎందుకో చాలా బాగా అనిపించారు. ఈ మధ్య కాలంలో కానీ అసలు అలాంటి వాళ్ళు ఉంటున్నారా ఉన్నారు ఉన్నారున్నారు బట్ రేర్ గా ఉన్నారా రేర్ గా ఉన్నారు అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ప్రేమించినోళ్ళలో ఎలా ఉన్నారంటే ఆ అమ్మాయి గురించి ఆయనకి ఏ టు జెడ్ తెలుసు. అబ్బాయి గురించి ఈమెకి ఏ టు జెడ్ తెలుసు. వాళ్ళద్దరు ఆల్రెడీ ప్రేమించుకొని ఉన్నారు ఒకరు లూప్ హోల్స్ ఒకరికి తెలుసు అలాంటి వాళ్ళలో గొడవలు రావు. మ్ ఎందుకు అక్కడ మాస్కింగ్ లేదు ఫేకింగ్ ఆఫ్ పర్సనాలిటీ లేదు. వాడు ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ కి నేను ఉండాలి అని చేయాల్సిన ఇదేమ లేదు. వాడికి ఆ ప్రెజర్ లేదు. బికాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది ఏంటే అక్కడ మెర్జ్ అయింది అంటున్నారు. ఆ కూడా వాళ్ళకి ఇష్యూస్ రావు. వెరీ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది యాక్చువల్లీ నేను జస్ట్ ఒక కామెడీ కింద ఒకటి అడుగుతున్నాను. ఓకే అదేంటో సరిలేరు నీకు ఎవరా సినిమా పేరు ట్రైన్ లో ట్రైన్ లో మహేష్ బాబుకి రావు రమేష్ ఒక కాన్సెప్ట్ చెప్తాడు. హిందూ వైవాహిక జీవితంలో నచ్చాల్సిన పని లేదు పెళ్లెళ్లి చేసుకుంటే ట్రైన్ మాదిరి పోతా ఉంటారు అని చెప్తాడు. అవును అది అంటే ఆ ట్రైన్ పట్టాలు తప్పేది చాలా కేసులు ఉన్నాయి కదా అవి మాత్రం మాట్లాడరు కదా సో అలాగ ఇష్టపడకుండా పెళ్లిళ్లు చేసుకొని అంటే నేను జస్ట్ ఒక అంబిక్వ స్టేట్మెంట్ అడుగుతాను అవును ఇష్టపడకుండా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లాంగ్ కాపురం చేస్తూ వెళ్ళిపోయిన ఫ్యామిలీస్ కూడా ఉండిఉంటాయి కదా అవును కానీ అవి అవి దే ఆర్ నాట్ వెరీ గుడ్ నేను మీ దృష్టిలో అలాంటి మ్యారేజెస్ ఆర్ నాట్ వెరీ ఎగజంప్లరీ మ్యారేజెస్ అంటే ఇప్పుడు నువ్వు మ్యారేజ్ ఎందుకు చేసుకుం నేను ఇప్పుడు ఇది డిబేట్ లా కాదు కేసి అంటే ఏది సక్సెస్ మ్యారేజ్ ఏది ఫెయిల్యూర్ మ్యారేజ్ నో నో ఐ గాట్ యువర్ కాన్సెప్ట్ నేను నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఇవాళ ఒకటే అంటే నేను ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ లో మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నాకు వీడు నచ్చట్లేదు అని ఒక అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్పే సలహ అసలు ఒక ఆన్సర్ ఏంటో తెలుసా చాలా యూనిక్ గా మేమందరం నచ్చే కాపురాలు చేస్తాం మేమందరం నచ్చే కాపురాలు చేస్తున్నామా పెళ్లి అంటే ఒకసారి చేసుకున్న తర్వాత అలా కలిసిపోవాలి అంతే అలాగ వెళ్ళిపోవాలి అంతే అది చెప్తున్నారు అందుకు నేను చెప్పా ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే మన ఇండియన్ వైవాహిక వ్యవస్థలో పెళ్లిళ్లు చేసుకుంటే ట్రైన్ మాదిరి పోతానే ఉండాలి ఆలోచించకూడదని అతను అలా జోక్ గా చెప్పాడు. బట్ రియల్లీ పీపుల్ పీపుల్ ఆల్సో ఎల్డర్స్ ఇవాళ డైవర్స్ రేట్ చాలా ఎక్కువ ఉందండి. సో జనాలు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ హ్యాపీ మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ ఇస్ ఏ మిత్ ఆ అదే అంటున్నాను ఆ హ్యాపీ మ్యారేజ్ మిత్ అనేది ఎవరికి అవుద్ది ఆల్రెడీ పోయి మునిగినోడికి తెలుస్తాయి. ఓకేనా నేను అంటున్నది ఏంటంటే యాస్ ఏ కల్చర్ గా నెక్స్ట్ మనం ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ఇలాంటివి జరగకుండా. ఇక్కడ మ్యాటర్ ఏంటి ఓకే సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఒక చాలా మంది ఇళలలో హస్బెండ్స్ పెళ్లికి ముందు ఒకలాగా పెళ్లికి తర్వాత ఉంటారు కేసి 99% అలాగే ఉంటారు అనుకున్నాం ఆడికి అసలు ఏ అలవాట్లు లేవని చెప్పింటారు ఇంటికి వచ్చాక అన్ని అలవాట్లు ఉంటాయి. ఓకే ఆడికి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఉంటాయి. ఓకే ఓకే వైఫ్ ని సాడిజం గా చూస్తా ఉంటాడు నసపెడతా ఉంటాడు లేకుంటే వైఫ్ హస్బెండ్ ని నసపెడతా ఉంటది. ఓకే మరి 100 మంది పెడితే అందులో 50% డివోర్స్ తీసుకుంటారు మిగతా 50% కామగా వెళ్ళిపోతున్నారు సర్దుకుపోతున్నారు సర్దుకు పోతున్నారు. ఈ సర్దుతుకు పోయే గుణం ఎక్కడ వచ్చింది మ్ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు చైల్డ్హుడ్ అంతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంత గొడవ పడినా కూడా మా అమ్మ మా నాన్న కలిసే ఉన్నారు ఓకే నాట్ రెబెలియస్ ఈచ్ అదర్ అని ఎప్పుడైతే మైండ్ లో ఆ టెంప్లేట్ ఫిక్స్ అయి ఉంటుందో వాళ్ళు అనుకుంటారు ఆడు కొట్టినా తిట్టినా రేపు రేపు ఏదో ఒక రోజు నా మొగుడు నా మాట వింటాడని ఒక ఒప్పుతో ముందుకు వెళ్తా ఉంటారు. ఆ రేట్ ఇప్పుడు చానా తగ్గుతుంది. తాడో పేడో తెలుసు మీకు తెలుసు అసలు పెళ్లయిన మూడు నెలలకే వాడు నాకు సరిపోడు అని చెప్పి డివోర్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాంపల్లి ఫ్యామిలీ కోర్టు దగ్గర అన్ని అన్ని ఎంత జనాలు ఉన్నారు చూసారా అసలు ఏ ఐదఆరు సంవత్సరాలు వెయటింగ్ ఉంది ఫస్ట్ అఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ఏ లేవు మనమంతా ఏం బ్రమలు ఏమ అనుకుంటున్నామ అంటే ఏదో పెళ్లి చేస్తున్నాం అయిపోయిది సక్సెస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నారు. అది ఎంత ఈజీగా అతుక్కుంది అనిపిస్తుంది అంత ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశం ఎంత మీ లెక్క ప్రకారం ఎంత ఉంది ఐదులో 10 పోతున్నాయా ఇప్పుడు ఐదులో నాలుగు అయితే పోతున్నాయి. 10లో 10లో నాలుగు పోతున్నాయి కనిపించ తొందరగా 10లో నాలుగు పోతే మూడు సర్దుకుపోతున్నాయి గుడ్ అనాలసిస్ కాదులేండి అంటే టు బి వెరీ ఆనెస్ట్ డైవర్స్ రేట్ ఎట్ ఇట్స్ పీక్ అంటే మీరు డైవర్స్ తీసుకున్న రిలీఫ్ వస్తది కేసి రిలేషన్షిప్ లో ఉండి చేయరాని పనులన్నీ చేస్తేనే హెడ్ేక్ అంటున్నా నేను ప్రేమిస్తున్నామని నటించడమే పెద్ద అది హెడ్ేక్ క్రియేట్ చేస్తది కాపురాలో ఉమ్ తెలుసా మీకు చాలా మంది వైఫ్స్ ఎంతమంది బయటికి చెప్పుకోలేరు అనుకుంటున్నారు వచ్చి సైకాలజిస్ట్ల దగ్గర ఎంత మంది ఏడుస్తారు అనుకుంటున్నారు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి ఏదో నాకు యాంటీ యంజైటీ ఉంది డిప్రెషన్ ఉందని వస్తారు కేసి మ్ అగైన్ రూట్స్ అంతా ఎక్కడ ఉంటాయి మరిటయల్ డ్రౌమా మెరిటల్ లైఫ్ సరిగ్గా లేకపోవడం ఎస్ ఇంకోటి అన్నికి రిలేషన్ మళ్ళీ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటారు. మేబీ అంత సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్ ఉన్నా కూడా మరి అంత ప్రయారిటీ గా లేవని నాకేమో అనిపించేది. ఇఫ్ యు ఆస్క్ మై పర్సనల్ ఇవన్నీ ఎమోషన్స్ కలకపోవడం వల్లనే గుడ్ ఐ యమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ యు చాలా మంది ఈ మధ్య కూడా ఎవరో చెప్పారు నాకు మ్ మాక్సిమం కేసెస్ వార్ స్టార్ట్ ఫ్రమ్ బెడ్రూమ్ ఉమ్ అంటే అంత అనిమలిస్ట్ గా మనం ఉన్నామా అని నేను అనుకునేవాడిని అదిని బట్ గుడ్ దట్ యు హావ్ టోల్డ్ అన్నిటికీ రీజన్ అనేది సెక్షువల్ డిస్ఫంక్షన్ కాదు మనస్తత్వాలు కలవకపోవటం వల్ల జరిగే అనర్థం ఇది ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అయితాయి తర్వాతనే షి విల్ కోఆపరేట్ ఫర్ ద ఫిజికల్ నీడ్స్ ఎస్ ఇప్పుడు ఎంతమంది మెయిల్స్ అటెన్షన్ ఇస్తున్నారు? అంటే ఎమోషనల్ నీడ్స్ అంటే ఏంటి సింపుల్ గా నీతో టైం కేటాయించడము నువ్వు చేసిన చిన్న చిన్నవి పొగడటము అక్నాలెట్ చేయటం నేను ప్రేమిస్తున్నాను అని ఒక రెండు మాటలు చెప్పటం బయటికి తీసుకెళ్ళడం సరదాగా కాసేపు హ్యూమర్ గా కలిసి నవ్వుతూ కలిసి ఏదైనా సినిమా చూడ ఏదైనా చేయటం కాంజుగాలిటీ ఎగజక్ట్లీ ఆ కాంజుగలిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ టైం అండ్ లాక్ ఆఫ్ ప్రయారిటీస్ ప్రయారిటీస్ ఆ మీరు ఈ విధంగా ఒకసారి మేల్ పర్స్పెక్టివ్ లో కూడా చూస్తే ఆడు ఎందుకు ఎందుకు వీటన్నిటికి దూరంగా ఉంటాడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాడు వాడికి వాడికి చేయాలంటది ఎవరు వాళ్ళ సంసారాన్ని చేసుకోవాలని కోరుకోరు వాడికి బేసికల్లీ అదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం మ్ ఓకే విపరీతమైన ఓవర్ యంబిషన్ ఉండటం డబ్బు డబ్బు అని పరిగెత్తటం ఇదొక మేజర్ కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ తో ఎలా టైం స్పెండ్ చేయాలో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని మాట్లాడకూడదు అసలు ఇంటికి వెళ్లి ఏం చేయాలి ఫోన్ చూసుకుంటా కూర్చుంటాడు ఆ బాగా తింటారు ఏదో వెళ్లి ఒక నెట్ కోసేన చూస్తారు. అంతకుమించి ఎలా ప్రేమించుకోవాలో తెలిీదు గొడవ పడితే ఎలా గొడవ పడాలో కూడా తెలియదు చాలా మంది కపుల్స్ కి ఓకే అంతే యాక్చువల్లీ ఎక్కువ రియాక్షన్ బేస్డ్ గొడవలే జరుగుతా ఉంటాయి రియాక్షన్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. ఇప్పుడు ఒక ఉమెన్ కి ఫ్రస్ట్రేషన్ పైలే పైతా వస్తది ఏదో ఒక చిన్న ఈవెంట్ చాలు మొత్తం బర్స్ట్ అవుట్ అవ్వడానికి ఉ అది డిసైడ్ చేసుకొని మా మెరిటల్ లైఫ్ సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఇంత ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్తున్నది ఏంటంటే ఒక్కసారి సంబంధాలు చూసి పెళ్లి చేసే ముందు అందరూ వెళ్లి పడ్డట ఆ గోతిలో పడకండి ఉమ్ జస్ట్ కన్సల్ట్ ఎనీ ప్రొసీ ఒక సైకాలజిస్ట్ నే కలవాల్సిన అవసరం లేదు ఒక క్వశ్చన్ ఉమ్ మనస్తత్వాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా ఆ మనస్తత్వాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనటానికి మీరు పెట్టినది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది లవ్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఏంటి వీడి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వైఫ్ దగ్గర నుంచి వైఫ్ కి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి హస్బెండ్ దగ్గర ఈ వర్డ్ ఏంటి మీరు మీరు ఏదైనా బుక్ లో నుంచి తీసిన వాడా కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది మీరు కనుక్కున్న వాడా కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది కనుక్కున్నా అని కాదు ఐ జస్ట్ ఫెల్ట్ అంటే ఇప్పుడు మెరటల్ డిస్ఫంక్షన్ కేసెస్ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళద్దరికి యాక్చువల్ గా పెళ్లికి ముందే దే హావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ లవర్ నో నో మేక్స్ ఏ లాట్ ఆఫ్ సెన్స్ ఫర్ అంతే కాన్సెప్ట్ ఆఫ్ మ్యాచ్ అవ్వాలి అని చెప్తున్నాను. ఏమవుతుంది పెళ్లి పెళ్లి జరిగే ముందు ఒక చిన్న ఆలోచన అంతే ఓకే ఇంట్లో ఉన్నాడా లేదా దానికంటే మనసులో ఉన్నాడా లేదా చెక్ చేసుకోమని చెప్పారు కదా మన పెద్దోళ్ళు సూపర్ ఆ విధంగా ఒక చిన్న ఆలోచన వేయాలని ఈ పాడ్కాస్ట్ లో ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం అని చెప్పడం సూపర్ ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ సెన్స్ యాక్చువల్లీ సో థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ ఇన్పుట్ అంటే మనం చాలా చాలా విషయాలు మాట్లాడాం. ఉ బట్ ప్రిడామినెంట్లీ ద మోస్ట్ స్ట్రైకింగ్ పాయింట్ ఇస్ ప్రేమ అనే వర్డ్ ఇస్ ఏ వెరీ సింపుల్ వర్డ్ అవును బట్ దాని డెఫినిషన్ ప్రతి వాడి పుస్తకంలో చాలా డిఫరెంట్ గా ఉంటది అది మ్యాచ్ అయితేనే మీరు వాడితో ఒక జీవితకాలం ఉండగలరు జీవితకాలం ఉండగలరుతో పాటు నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ వీళ్ళద్దరి ప్రేమ మీదనే ఆధారపడి ఉంటాయి. వా దిస్ ఇస్ అనదర్ వండర్ఫుల్ సో అలాగ ఇద్దరు అన్యోన్యంగా ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా దే విల్ హావ్ ఏ వెరీ హెల్దీ అప్ బ్రింగింగ్ అండ్ యునో దేర్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ విల్ బి వెరీ అంటే ఎవరైనా ఇప్పుడు పెట్టుబడి పెట్టాలండి నష్టం వచ్చే వ్యాపారంలో ఎవడైనా పెట్టుబడి పెడతారా రైట్ ఒక ఆలోచన అయితే ఎక్స్పర్ట్స్ ని అడుగుతారు కదా అన్న ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఇది వర్కవుట్ అవుతదా లేదా అని అలాగే ఇలా పెళ్లి చేయబోతున్నాను ఒకసారి ఇది చెక్ చేస్తారా వీళ్ళ పర్సనాలిటీస్ మ్యాచ్ అవుతాయా లేదా వీళ్ళద్దరికీ అసలు పొందనం కుదురుతుందా లేదా లేదా అని ఒక మాట చెక్ చేస్తారా లేదా దానికి ఏమనా సైకోమెట్రిక్ ఎవాల్యేషన్స్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయ అన్నమాట పర్సనాలిటీ టెస్ట్ చేసుకోవచ్చు రెండోది ఏంటి అంటే మనము హెలెన్ ఫిషర్ అనాటమీ ఆఫ్ లవ్ లో వీళ్ళద్దరు వీళ్ళద్దరు పర్సనాలిటీ విచ్ టైప్ ఆఫ్ లవ్ దే లైక్ అనేది ఒకటి తెలుస్తుంది అన్నమాట దాంతో పాటు ఏంటి అంటే కొంచెం ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా తెలుస్తుంది అంటే ఇది ఎలాగా మీరు ఈ కాగ్నిటివ్ బిహేవియల్ థెరపీ నాకు అవసరం లేదు అలా కాకుండా ఒక యునో ఒక చిన్న సైకోమెట్రిక్ ఎవాల్యేషన్ కేసి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు నీకు ట్రిప్ కి వెళ్ళటం బాగా ఎంజాయ్ చేయడం ఫన్ లవింగ్ పర్సనాలిటీ కేసినది నేను తీసుకొచ్చి కామ్గా ఇంట్లో ఉండి తన పని తాను చేసుకునే అమ్మాయిని ఐ గట్ అవ్వదు అవ్వదు ఐ గాట్ ది ఆన్సర్ బట్ నేను అనేది ఏంటంటే మీ దగ్గరికి వస్తే మీరు ఎవాల్యువేట్ చేసేది ఎలాగ అంటే ఇద్దరిని కౌన్సిలింగ్ లో కూర్చోబెట్టి ఎవాల్యేట్ చేస్తారా ఏదనా మాడ్యూల్స్ ఉంటాయా ఏదైనా ఒక సైకోమెట్రిక్ టెస్ట్ల ద్వారా చేస్తారా మీరు మనకి కొన్ని మాట్రిమోనీ వాళ్ళు ఒక కొన్ని హై ప్రొఫైల్ కేసెస్ మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేసామ అంటే ఇద్దరి పర్సనాలిటీ తీసుకుంటాం యక్చువల్ గా ఒక చిన్న పర్సనాలిటీ వన్ ఆర్ టూ పర్సనాలిటీ టెస్ట్ చేస్తాము విచ్ అంటే లవ్ టైప్ టెస్ట్ ఒకటి చేస్తామ అన్నమాట ఆ అమ్మాయిది చేస్తా ఉంటాం ముందే తెలిసిపోతుందంట వెదర్ ఇట్ మ్యాచ్ ఆర్ డోంట్ మ్యాచ్ ఓకే సో యు గో త్రూ ఆ సైకోమెట్రిక్ ఆ నేను ఒక త్రీ ఫోర్ చేశను అప్పుడు నాకు ఏమనిపించింది అంటే యా దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ నాకఎందుకు ఇది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే ఫారిన్ కంట్రీస్ లో మీకు తెలుసా లవ్ మ్యాచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి డేటింగ్ రిలేషన్షిప్స్ ఉంది వఐపీస్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్రోల్ అయ్యేసి వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ లవ్ టైప్ అంతా ఇచ్చేస్తారు. ఒక సైకాలజిస్ట్ మ్యాచ్ చేస్తాడో తెలుసా వాళ్ళని ఎస్ స్నో మ్యాచ్ చేసినందుకే దడబలి ఇస్తారు సైకాలజిస్ట్ కి నాకు ఇండియాలోనే తెలుసు అలాంటివి కొన్ని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఓకే వేర్ యు గివ్ ఎవ్రీ ఆఫ్ ద పారామీటర్ నేను ఆల్మోస్ట్ ఒక అలాంటి ఒక గ్రూప్ లో వెళ్తే ఒక 35 40 పేజీల డాక్యుమెంట్ ఇచ్చారు వాళ్ళు ఆ డాక్యుమెంట్ నేను ఫిల్ అప్ చేయలేనంటే వాళ్ళు నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక జీవితకాలం బ్రతికి ఒక మనిషి కోసం నువ్వు వన్ అవర్ స్పెండ్ చేయలేకపోతే యు బెటర్ యు నో వ కాంట్ హెల్ప్ యు అట్ అన్నారు నేను ఈ కాన్సెప్ట్ తెలుసు నాకు బట్ ఇట్స్ గుడ్ దట్ యు నో ఇట్ ఇస్ ఎవాల్వింగ్ ఇన్ ఇన్ ఇన్ అవ్వాలి అని కోరుకుంటున్నాము మనము ఫైనల్ సమ్మరైజింగ్ గా చెప్పదలుచుకుంది ఏందంటే పెళ్లి చేసే ముందు ఒక ఆలోచన మనస్తత్వాలు కలవాలి పర్సనాలిటీలు కలవాలి కాన్సెప్ట్ ఆఫ్ లవ్ కలవాలి ఒక చిన్న ప్రయత్నం చేస్తే చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్తున్నాను సూపర్ ఐ అగ్రీ టు యు 1000% థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ సో మచ్ 

No comments:

Post a Comment