Wednesday, April 30, 2025

Bharath..& Beautiful Ladies of PAK..? || పాకీ దేశపు లపాకి || Pakistan's most dangerous Unit 412

Bharath..& Beautiful Ladies of PAK..? || పాకీ దేశపు లపాకి || Pakistan's most dangerous Unit 412

 https://youtu.be/OyZtjjn3UfY?si=TaLDl3XjVjU-MBMj



భారత్ అండ్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ పాక్ పక్కకున్న దేశం ఉంది కదా పాక్ మావాడు పాకీ అని అంటుండు నేను కూడా పాకీ అని పిలుస్తా పక్కకున్న దేశం పాకీ ఉంది కదా ద బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ పాకీ అండ్ భారత్ ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావ్ సడన్ గా ఇట్లాంటివి తీసుకొచ్చినవ అని అంటే మాట్లాడదాం ఇప్పుడు అదే డిస్కస్ చేద్దాం. ఒక పెద్ద ట్రాప్ నడుస్తుంది భారతదేశంలో దీన్నే హనీ ట్రాప్ అని అంటారు. ఆర్మీ ఆఫీసర్స్ ఈ హనీ ట్రాప్ లో వడ్డోళ్ళు ఎంతో మంది ఎంతో పెద్ద సంఖ్యలో కూడా ఉన్నది. ఇయ్యాల రాజస్థాన్ నుంచి ఒక ఆర్మీ ఆఫీసర్ జూన్ 26 కి పక్కకున్న దేశం పాకీ దేశానికి స్పైయింగ్ చేస్తున్నట్టు పట్టుపడ్డాడు. ఇన్ఫాక్ట్ ఆయన మన ఆర్మీ డ్రిల్స్ ది ఏదైతే ఫుటేజ్ ఉంటదో అది షేర్ చేసిండట. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆ రెజిమెంట్ కి సంబంధించింది రెండు మహిళలకు అక్రాస్ ది బార్డర్ పాకీ దేశానికి షేర్ చేసిండట. ఇది అబ్సల్యూట్ గా హనీ ట్రాప్ అని చెప్పి మన మిలిటరీ రక్షక బలగాలు చెప్తున్నాయి. దాని తర్వాత ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జవాన్ ఈ హనీ ట్రాప్ మూలాన కోర్ట్ మార్షల్ చేయబడ్డాడు ఏప్రిల్ మీరు వింటుంది అబ్సల్యూట్ గా కరెక్ట్ ఫ్రెండ్స్ ఇది ఏంది గిరీష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ ఇయ్యాలఅంటే కంప్లీట్ గా ఇయ్యాల సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ లో ఎవరెవరైతే పని చేస్తున్నారో ఏజెన్సీస్ లలో ఎవరెవరైతే పని చేస్తున్నారో భారత్ సర్కార్ వాళ్ళక ఒక చితావని దారి చేసింది ఎంతో ఇప్పుడో ఎన్నో రోజుల కింద చేసింది ఇన్ఫాక్ట్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కిందనే చేసింది. ఈ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేస్తున్న ఏజెన్సీ వాళ్ళందరికీ భారత్ ఒక స్టర్న్ వార్నింగ్ ఇచ్చింది భారత్ సర్కార్ స్టర్న్ వార్నింగ్ ఇచ్చింది ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మీ అండ్ ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ స్టేంజర్స్ తోని మీరు దోస్తాన చేయొద్దు జాగ్రత్తగా ఉండురి అప్రమత్తంగా ఉండురి ఏదైనా అనుమానస్పద పరిస్థితులు కనిపిస్తే ఇమ్మీడియట్ గా మీ సుపీరియర్ల దృష్టికి తీసుకర్రి అని చెప్పిరు. ఇంటర్ సర్వీస్ మన ఐఎస్ఐ అని చెప్పి మనం మాట్లాడుతాం పాక్ కి సంబంధించిన ప్రీమియర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ఈ ఇట్లాంటి నాటకాలను స్పాన్సర్ చేసుట్లా అది నెంబర్ వన్ అన్నది అందరికీ మనకు తెలుసు ఇన్ఫాక్ట్ ఇట్లాంటి కోవట్ ఆపరేషన్ చేసుట్ల ఐఎస్ఐ కి మించిన పెద్ద ఒక సంస్థ లేదు అసలు ఫస్ట్ ఏదైనా తీవ్రవాద సంస్థ ప్రపంచంలో ఉన్నది అంటే అది ఫస్ట్ ఐఎస్ఐ అని చెప్పి చెప్పాల ఇట్ ఇస్ నాట్ ఆన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫర్ పాకిస్తాన్ యాక్చువల్లీ అది ఒక తీవ్రవాద సంస్థ అని చెప్పి చెప్పాల ఇప్పుడు మీరు మీరు వింటుంది జర జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ నొటోరియస్ యూనిట్ కాల్డ్ 412 నొటోరియస్ యూనిట్ 412 ఒక షాడో ఆర్గనైజేషన్ ఆఫ్ ఐఎస్ఐ ఇది కేవలం అండ్ కేవలం హనీ ట్రాప్ ఆపరేషన్స్ సబుటేజ్ అండ్ టార్గెటెడ్ కిలింగ్స్ చేస్తది భారత్లో మీరు వింటుంది కరెక్ట్ దాని ఆపరేషన్ పేరఏంది నోటోరియస్ యూనిట్ పేరుఏంది 412 మీరు Google చేసి చూసుకోరి యూనిట్ 412 ఆఫ్ isస్ఐ అని చెప్పి Google లో కొడితే మీకు కట్ కట్ కట్కట్ అని పడతాయి మొత్తం దీన్ని దీని ప్రధాన లక్ష్యం ఏంది భారతల హనీ ట్రాపులు చేసుడు అమ్మాయిలను పంపించి మన రక్షక బలగాలను కైవర్సం చేసుకునుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సాబుటైజ్ చేసుడు ఇంకా కరెక్ట్ గా చెప్పాలనింటే భారతల టార్గెట్ కిలింగ్స్ చేసుడు ఈ యూనిట్ యొక్క ప్రధాన లక్ష్యం. యూనిట్ 412 నిజంగా చెప్పాలంటే ఒక సీక్రెట్ యూనిట్ ఐఎస్ఐ లోపల ఉన్న ఒక సీక్రెట్ యూనిట్ హెడ్ క్వార్టర్డ్ కరాచీలో ఉంటది. రేంజ్ ఆఫ్ కోవోట్ యాక్టివిటీస్ చేసుట్ల ఇది నెంబర్ వన్ ప్రైమరీ ఏమ ఏమని చెప్పుకున్నాం మనము అంటే భారత్ ని డీస్టెబిలైజ్ చేసుడు మన నేషనల్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసుడు హనీ ట్రాప్ చేసుడు సబుటాచ్ చేసుడు టార్గెట్ కిలింగ్స్ చేసుడు తద్వారా ఏమైతది గిరీష్ అని అంటే మన రక్షక బలగాలు ఎప్పుడైతే హనీ ట్రాప్లలో పడతారో మన సబుటాచ్ ఆర్ టార్గెటెడ్ కిలింగ్స్ ఎప్పుడైతాయో మన ప్రభుత్వాల మీద ఆర్ టు దట్ మటర్ మన రక్షక బలగాల మీద మనకు ఒక అపనమ్మకం మొదలవుతది మిస్ ట్రస్ట్ మొదలవతది ఈ మిస్ట్ర ట్రస్ట్ ఏం చేస్తదిఅంటే రాను రాను మన ఆర్థిక దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చే ప్రయత్నం చేస్తది. ఇట్ డిస్టెబిలైజస్ ది కంట్రీస్ ఎకానమీ ఫర్దర్ గా ఇట్లా హనీ ట్రాప్లల్ల ఎప్పుడైతే సోల్జర్స్ పట్టుడు పోతారో వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయి అక్రమ కేసులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు మనిషిని ఒక చీప్ గా అని చంపాలనిఅంటే వాని క్యారెక్టర్ ని మలైం చేస్తారు. వాని క్యారెక్టర్ ని మలైం చేయాలంటే సింపుల్ సింపుల్ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియా ఏందంటే ఒక అమ్మాయిని పంపించి కేల్ ఖతం చేశడు. అప్పుడు మిలిటరీ కేపబిలిటీస్ ఏవైతే మన రక్షక బలకాలు అయి ఉంటాయో అది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇన్ఫాక్ట్ గా వాళ్ళ కేపబిలిటీ కూడా తగ్గుతదా తగ్గదా ఇది మీకు చెప్తున్నాను. కంప్లీట్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీషియల్స్ ని ఎస్పాంజే చేసి సబుటైజ్ చేసి అసాసినేట్ చేయడమే ఇలా పని పాక్ ఆర్మీ ఏదైతే క్రాస్ బార్డర్ లో మనకు ఉంటదో ఇప్పటి వరకు 10 మాడ్యూల్లు తయారు చేసింది సుమారు మోర్ దెన్ 100 మహిళలను ఈ హనీ ట్రాప్ల మన భారత్ కి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కి అగైన్స్ట్ గా వాడకంలోకి తీసుకొచ్చింది ఇన్ఫాక్ట్ చేయాలంటే స్పై చేయడం మొదలైతుంది. ఈ ఐఎస్ఐ ట్రైన్డ్ మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కాలేజ్ గర్ల్స్ ఉంటారు సెక్స్ వర్కర్స్ ఉంటారు. ఈ ఐఎస్ఐ యూనిట్ 412 ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ ఈ హైదరాబాద్ కాదు పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ సింద్ ప్రావిన్స్ ల నుంచి పనిచేస్తది. బ్యూటిఫుల్ గర్ల్స్ ఫ్రమ్ ఇస్లామాబాద్ కరాచీ అండ్ లాహోర్ వాళ్ళ నుంచి అందమైన మహిళలు ఎవరెవరైతే ఇస్లామాబాద్ కరాచీ లాహోర్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఈ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ఇదంతా సూపర్విజన్ ఎవరి దగ్గర పెడతారు అంటే ఒక ఆర్మీ బ్రిగేడియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనను ఇంచార్జ్ పెట్టి ఇది మొత్తం ఆపరేషన్ నడుపుతారు. మహిళలకు కంప్లీట్ గా హిందూ భావజాలాలతో ట్రైనింగ్ ఇస్తారు కంప్లీట్ గా హిందూ భావజాలాలతో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలక తయారు చేసి వాళ్ళు ఒక హిందూ మహిళలు ఎట్లా డ్రెస్ చేస్తారో ఎట్లా మేకప్ చేస్తారో వాళ్ళని తయారు చేస్తారు. ఈ తయారైన ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో పాక్ దేశంలో వాళ్ళక ఒక అపార్ట్మెంట్ ఇస్తారు ఆ అపార్ట్మెంట్ ఇచ్చి అక్కడ ఒక గుడి గోపురము నడబడి ఒక హిందూ కాలనీ ఉండేటట్టు చేస్తారు. ఆ హిందూ కాలనీ ఉండేటట్టు ఎందుకు చేస్తారు గిరీష్ అనిఅంటే రేపటి దినం సోషల్ మీడియాల వాళ్ళు పోస్ట్లు పెట్టినప్పుడు అరే మన హిందువులే కదా వీళ్ళు ఇక్కడోళ్లే కదా వీళ్ళు బెంగాల్ వాళ్లే కదా వీళ్ళు గుజరాత్ వాళ్లే కదా అనిన్న ట్రాప్ లో పడిపోతారు మన సోషల్ మీడియాలో ఎవడైనా సరే అది మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు రక్షక బలగాలు ఉండొచ్చు ఎవడైనా ఉండొచ్చు. బికాజ్ వాళ్ళు గుడికి పోయినట్టు కనిపిస్తారు. ఆ గుడి కూడా ఆడ సెటప్ ప్రాంతం ఉంటది. ఇన్ఫాక్ట్ చెప్పాలనింటే ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ రన్ చేస్తారు వీళ్ళు పక్కకున్న పాకీ దేశంలో ఈ ఏజెంట్స్ కంప్లీట్ గా ఫ్రీక్వెంట్ గా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడు మొదలెడతారు ఆ గుడ్లు గోపురాలు ఆ కాలనీ మొత్తము ఒక మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లో నడుస్తది కాబట్టి పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఐఎస్ఐ ఈ యూనిట్ 412 నడుపుతది కాబట్టి ఈ ట్రాప్ లో మనం ఈజీ పడిపోతాం. మరి మనోళ్లే కదా మన దేశ ప్రజలే కదా అని చెప్పి ట్రాప్ పడిపోతాం మెల్లగా ఫ్రెండ్ రిక్వెస్ట్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయితది దాని తర్వాత ఒక మెల్లగా రొమాంటిక్ కన్వర్సేషన్ స్టార్ట్ అయితాయి ఆ రొమాంటిక్ కన్వర్సేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక ఆబవియస్ గా మనకు తెలుసు సెక్స్ స్టాక్ మొదలైతది. అక్కడికేని క్లియర్ కట్ గా నేకెడ్ వీడియో కాల్స్ దాకా పోతది. నేకెడ్ వీడియో కాల్స్ కాడికి పోంగానే వాళ్ళ ట్రస్ట్ గెలుసుకోంగానే ఇవన్నీ రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ మొదలెడతది ఈ యూనిట్ 412 ఆఫ్ ఐఎస్ఐ ఈ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ లాగానికే బ్లాక్ మెయిల్ చేసి ఈ బయట మేము సోషల్ మీడియాలో పెట్టేస్తామ అని చెప్పి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసడు మొదలుపెట్టేస్తారు. కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే మన మిలిటరీ అవుట్ పోస్ట్లు ఉంటాయో అండ్ టు దట్ మటర్ స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఉంటాయో వీటి మీద కన్నేసి ఇదంతా నడుపుతారు. 2016 లో ఇండియన్ సెక్యూరిటీ అథారిటీస్ ఏవైతే ఉంటాయో ఒక సైబర్ యూనిట్ కరాచీ మీద ఇన్వెస్టిగేషన్ మొదలపెట్టినరు. ఇన్వెస్టిగేషన్ మొదలెట్టినప్పుడు వీళ్ళు మన సీక్రెట్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది దొంగలించి ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేషన్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పి 2016 ల ఇండియన్ సెక్యూరిటీ అథారిటీస్ దీని మీద ఒక నిఘా పెట్టుడు మొదలపెట్టినాయి. సుమారు 300 పర్సన్లు 300 మంది హ్యాకర్లు ఉన్నారు. ఈ హ్యాకర్లకు నేతృత్వం వహిస్తున్నోడు ఎవడు అనింటే సజ్జ అండ్ అబిద్ రాణ అని చెప్పి కొంతమంది ఉన్నారు వీళ్ళు ఒక ట్రోజన్ మాల్ఫేర్ ని కంప్లీట్ గా మన మొబైల్ అప్లికేషన్స్ కో లేదా డెస్క్టాప్ అప్లికేషన్స్ లో తీసుకొని వచ్చి ఎస్పెషల్లీ 1ౌసండ్స్ ఆఫ్ ఇండియన్ ఆఫీసర్స్ ని హనీ ట్రాప్ అన్న చేస్తారు లేకపోతే ఒక మాల్వేర్ అలా మొబైల్ లోనో డెస్క్టాప్ లోనో పంపి కీలకమైన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ దొంగతనం చేయనికే ప్రయత్నం చేస్తారు బై మీన్స్ ఆఫ్ ఏ రోజన్ మాల్ఫేర్. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో ఇది సిగ్నిఫికెంట్ గా ఒక ఒక డేటా లాగానికి టెలిఫోన్ కన్వర్సేషన్స్ గుంజనికే ఎవడెవడితో ఎప్పుడెప్పుడు ఏ రకంగా మాట్లాడుతుండో తీయనికే ఇది మొత్తం తీస్తారు. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే 2015 ల ఒక ఆ ఎస్మష్ యప్ అని ఒకటి ఉన్నది. ఈ స్పైర్వేర్ ని మన డెస్క్టాప్ ఇంకా ఇక్కడ మన ఏమంటారు ఇలా అప్లోడ్ చేశారు. పఠాన్ కోట్ మన జనవరి 2016 ఎప్పుడో అయింది కదా అక్కడ మిలిటరీ ట్రూప్స్ యొక్క మూమెంట్ ఎట్లా తెలిసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉండనో పఠాన్ కోడ్ 2016 ల ఇలా ఎట్లా తెలిసింది అనింటే ఈ ఎస్మాష్ యప్ వల్లనే ఈ యప్స్ వాళ్ళ మొబైల్ లల్ల కొంతమంది ఆఫీసర్ల డౌన్లోడ్ చేసి వీళ్ళ ఎక్కడ మూవ్ అవుతున్నారు ఏమైతున్నారు అప్పటి లోపల ఐ మీన్ బిఫోర్ ది ఆఫీసర్ కుడ్ రియలైజ్ ఆఫీసర్ రియలైజ్ చేసే లోపల కన్సిడరబుల్ డామేజ్ చేసేస్తారు వీళ్ళు చేసేసి కంప్లీట్ గా స్పై వేర్ అలా పెట్టి అలా మొబైల్ నార్మల్ గానే అనిపిస్తది మీకు కాకపోతే ఇలా ఇవన్నీ ట్రాక్ చేస్తా ఉంటారు ఇలా మైక్రోఫోన్ ఇలా కెమెరా ఆన్ ఉంటదొచ్చు ఎక్కడికక్కడ ఎట్లా ఎట్లా చేస్తారో సినిమాలలో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం ఇయాల రేపు లేటెస్ట్ గా ఒక సినిమా వచ్చింది లాగ్ ఆఫ్ అని సంథింగ్ సంథింగ్ లైక్ దట్ సో ఇయ్యాల పఠాన్ కోట్ జరగడానికి కారణం కూడా ఏంది అనింటే ఇట్లాంటి యూనిట్ 412 ఆఫ్ ఐఎస్ఐ పాకిస్తాన్ లాంటి సంస్థలు ఏవైతే ఐఎస్ఐ నేతృత్వంలో నడుస్తున్నాయో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్పై వేర్ ఏదైతే పర్సనల్ డేటా ఇదంతా చురాస్తున్నదో, ఫోన్ లాక్స్ చురాస్తున్నదో మన ఫోటోస్ దొంగతనం చేస్తున్నదో మన డివైస్ ని కాంప్రమైజ్ చేస్తున్నదోగల్ ప్లే ఈ ఎస్ఎస్ యప్ అనేది అనేదాన్ని ఇయ్యాల బ్యాన్ చేసిందని అనుకుంటా Google మన రక్షక బలగాలు ఆల్రెడీ Google కి అప్రమత్తం చేసినాయి ఆర్ టు దట్ మటర్ వేరియస్ ఏజెన్సీస్ అప్రమత్తం చేసినాయి. ఇప్పుడు ఇది Google యప్ ల వస్తలేదు అన్న అని చెప్పి నేను భావిస్తున్నా నేను వెరిఫై చేయలేదు. బట్ ఇన్ ఎనీ కేస్ మీకు ఏమైనా ఉంటే ఒకసారి వెరిఫై చేసి చెప్పండి. వీళ్ళు చాలా సెక్యూర్డ్ నెట్వర్క్ యూస్ చేస్తారు కాల్ చేసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దోస్తానా ఫ్రెండ్ రిక్వెస్ట్ లో పంపించిన తర్వాత రొమాంటిక్ కన్వర్సేషన్స్ మొదలయిన తర్వాత నేను ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత వీడియో కాల్స్ దాకా వెళ్ళిపోయిన తర్వాత అరే ఏంది మొత్తం వీళ్ళు ఇట్లానే చేస్తున్నారు ఏదైనా రికార్డ్ చేస్తున్నారా అని అనిపియంగానే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ విఓఐపి అని అంటారు దాని ద్వారా టక్కన ఫోన్ చేస్తారు అప్పటికి ఫోన్ కూడా వేశరు కదా నిజమే కదా వాయిస్ కూడా క్లియర్ కట్ గానే ఉన్నది కదా ఏఐ జనరేటెడ్ ఏం కాదు కదా అని ఒక ట్రస్ట్ డెవలప్ అవుతది అక్కడికేని ఈ స్పైింగ్ మొదలైతది. ఈ రాణ ఏదైతే నడుపుతున్న రాణ అబీద్ అనే ఎవడైతే ఉన్నాడో వాడైతే సైబర్ టీమ్స్ నడుపుతున్నాడో ఫాబ్రికేటింగ్ సోషల్ మీడియా యప్స్ జనరేట్ చేసి ఇండియన్ ఆఫీసర్స్ ని మన ట్రాప్ ల గుంజుతున్నాడో ఈ డేటాబేస్ చేసి ఐఎస్ఐ కి ఏదైతే చేరివేస్తున్నాడో ఇది ఎంత కూలక కీలకమైన ఇన్ఫర్మేషన్ మన భారతదేశం నుంచి పోతున్నది ఇట్లాంటి సోషల్ మీడియా పోస్ట్లకు మనం ట్రాప్ ల పడితే అందమైన యువతులకు మనం ట్రాప్ ల పడితే తర్వాత ఏమైతది అనేది చక్రం ఇక మీకు వదిలిపెడుతున్నా ఆ చక్రం వ్యూహం మీకు వదిలి పెడుతున్నాను. ఇయ్యాల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ ప్రధాన టార్గెట్ లిస్ట్ ఉంటది ఫ్రెండ్స్. అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ ఈ డేటా ఏం చెప్తది అని అంటే ఈ సర్వర్లు మొత్తము జర్మనీలో పెట్టిరట. ఈ పాకీ హాకర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లల్ల మేము యప్ డెవలపర్స్ లెక్క పరిచయం చేసుకొని వాళ్ళ మొబైల్ లల్ల ఈ ట్రోజన్ మాల్ఫేర్లు పంపి ఇండియన్ డిప్లమాట్స్ ని పాగల్ చేసి ఆర్ టు దట్ మటర్ ఎవరైతే సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని పిచ్చోళ్లను చేసి ఈ మాల్వేర్ పెట్టి తర్వాత డేటా చూరాంచే ప్రోగ్రాంల కాంప్రమైజ్ చేసే ప్రోగ్రాం్ లో ఉంటారని చెప్పి రక్షక బలగాలు చెప్తున్న మాటలు ఈ యూనిట్ 412 ఆపరేషన్ గురించి. ఈ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ వీళ్ళ గోల్ మెయిన్ గా ఏందఅంటే కంప్లీట్ గా మన ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ మన ట్రూప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ట్రూప్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి వాట్ ఇస్ ది లాజిస్టిక్ సపోర్ట్ దట్ వి ఆర్ గెట్టింగ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేసుడు వీళ్ళ ప్రధాన లక్ష్యం యూనిట్ 412 ఆఫ్ ఐఎస్ఐ ది దీనికి సుమారు 3400 కోట్ల బడ్జెట్ పెట్టిరట సుమారు 900 మంది మహిళలు ఇప్పటికీ కూడా ఐఎస్ఐ ఏజెంట్ల లెక్క హనీ ట్రాపింగ్ విషయంలో పని చేస్తున్నారట ఈ పాక్ isస్ఐ నెట్వర్క్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం కూడా తీవ్రంగా దీని మీద ప్రయత్నం చేస్తుంది ఇన్ఫాక్ట్ దీన్ని అరిగట్టనికే కూడా పలు చర్యలు కూడా తీసుకున్నది. దే ఆర్ ఆల్సో యూసింగ్ సం మల్టీ ఫెసిటెడ్ స్ట్రాటజీ నిజంగా చెప్పాలని అంటే చాలా అప్రమత్తంగా ముంగడిపోతున్నది. ఈ ఇర్రలీగల్ క్రాస్ బార్డర్ ఆక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ స్టెప్ అప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కొలాబరేషన్లతో దీన్ని అరికట్టే ప్రయత్నం ఎన్నో సార్లు చేసింరు ఇట్లాంటి ఇంటెల్ స్టేట్ గవర్నమెంట్ కి కూడా ఎన్నో సార్లు వచ్చినాయి. మనం పలుమార్లు కూడా చూసినాం ఇన్ఫాక్ట్ ఆ హాబిదాన్ ఎవరో అమ్మాయి పాకిస్తాన్ కి రాంగానే వన్ ఇయర్ కింద ఒక హల్చల్ జరిగింది. నాకు ఇద్దరు పిల్లలను వదిలి పెట్టుకొని నేను మనోని ప్రేమించివచ్చినా అని చెప్పి ఒక పెద్ద హల్చల్ జరిగింది మీరు ఒకసారి కొడితే హబిదానం ఏమో పేరు ఉంటది ఆ మహిళది ఇదంతా పక్కకు పెడితే ఫ్రెండ్స్ ఎన్ని సెక్యూరిటీ అప్లికేషన్స్ వచ్చినా ఎంతమంది రక్షక బలగాలు పనిచేసినా ఇయ్యాల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మన హోమ్ గ్రోన్ టెర్రరిస్టులను వీళ్ళు ప్లాంట్ చేస్తున్నారు మనకు ఈ సీడింగ్ మొత్తం మన భారతదేశ భూభాగంలోకే మొదలెడుతున్నారు. ఇయ్యాల ఏదైతే తీవ్రవాదులు అని చెప్పి మనం మాట్లాడుతున్నామో అల్గావాదీలు అని చెప్పి మనం మాట్లాడుతున్నామో వాళ్ళు ఇయ్యాల హైబ్రిడ్ లెక్క మారి మన భారతదేశంలో నుంచి మొదలెట్టి రెసిస్టెన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఒక పదాలు వాడుకుంటా మనల్ని పాగలు చేసుకుంటా మనను మనకే ట్రాప్ లో పడేటట్టు చేస్తున్నారు ఒక హమాస్ లాంటి దాడి ఇయ్యాల పహల్గాంలో జరిగింది అని అంటే అది మనకు సిగ్గుచేటా కాదా అనే దానికంటే ఎంతో మంది చాలా మాట్లాడుతున్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని మళ్ళ 1200 మందిని హాస్ట హోస్టేజ్ తీసుకుంది అప్పుడు ఆమాస్ వచ్చి ఇజ్రాయిల్ వాళ్ళకి టిప్ లేదంటావా నీ పక్కనఉన్నోడు దొంగోడు అయితే నీ పక్కకు ఉన్నోడు లంగ అయితే నీ ఇంటి దొంగను నువ్వు ఎట్లా గుర్తుపడతావు అని ఒక్క ప్రశ్న నీకు రాదా ఇయ్యాల మనం అందరం కలిసి కట్టుగా నిలబడాలి కదా ఇది ఈ హనీ ట్రాప్ అనేది ఇయ్యాల ఏదో కేవలం అండ్ కేవలం 2014 మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనో ఇది అంతనో లేకపోతే ఎవడో ఈడవచ్చి గిరీష్ గాడు మాట్లాడుతున్నాడు అన్నది కాదు ఆధారాలతోనే మీ చిత్రగుప్త నేను పెట్టినవి కూడా ఇప్పటిదాకా మాట్లాడుతున్నా యూనిట్ 412 ఆఫ్ ఐఎస్ఐ అని గగు కొట్టి చూడండి రాకపోతే మీరు నన్ను అడుగురి ఇవన్నీ ఇట్లాంటి డీటెయిల్స్ తీసి బయటికి ఎందుకు వస్తది చిత్రగుప్త అంటే ఏ హిందూ నువ్వు లేవు అని లేప నీకే పచ్చకాడు కొట్టి లేప నీకే ప్రతిసారి మేము చెప్తాం ఎందుకు చెప్పాలనా ఇక్కడికే ఉన్న ఎంపీ ఏ మిరాకిల్ జరిగిందో సూర్యుడు ఏడికైనా వచ్చిండో నాకు తెలవదు కానీ బట్ ఇయ్యాల పాకిస్తాన్ కి అగైన్స్ట్ గా ఆయన మాట్లాడిన స్టేట్మెంట్లు నిజంగా కొంతం ఉత్తేజం కలిగిస్తున్నాయఅంటే నేను కీడేంచి మీరేస్తాయి నేను ఏం చేయాల నా సావు నేను చస్తా నాది ఇట్లానే ఉంటది నాది ఆలోచన నమ్మాలంటే నమ్మలేము నమ్మ బుద్ధి కాదు కదా ఉంట జల్దీగా అందుకనే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే కీడేంచి మీరేల్సి వస్తుంది. కానీ ఆయన అన్న మాటలు నాకు చెవులు ఎప్పుడు ఇట్లా గుయమ అంటుంటాయి. మోదీ ఏక్ దిన్ హిమాలయ చలే జాయేగా యోగి ఏక్ దిన్ మట్టమే చలే జాయేగా తో తూ క్యా కరేగా హిందూ అన్న మాట గుర్తొస్తది ఎందుకు వస్తది అనింటే ప్రతిసారి పాకిస్తాన్ ఒక మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ అఫైర్స్ ఒక అందమైన మహిళను పెట్టి సొల్లుగార్చే కాంగ్రెస్ లీడర్ల చుట్టు తింపిందా లేదా ఇది ఇక్కటి కాదు ఆనాడు జుల్ఫీకర్ అలీ బుట్టో కూడా బెనర్జీ బుట్టోని తీసుకొని వచ్చి ఈ ప్రతిసారి ఒక అందమైన యువతి ట్రాప్ల భారత్ పడుతూనే వచ్చి వచ్చింది వీళ్ళ కాంగ్రెస్ ఈయన చరిత్ర మనం మాట్లాడుకోవాలంటే ఎన్నో ఎన్నెన్నో ఆనాటికని మొదలపెడితే ఈనాటి దాకా మన ఫారెన్ డిప్లమాట్స్ పాకి మన పాక్ నుంచి వీడికి రాంగానే మనము ఒక సూలుగారిచే పిచ్చోలమైపోయాడు నిలబడుతున్నాం చూడు ఈ తత్వము అరే గిరీష్ మల్ల నాకు అర్థమవుతుంది కొంతమంది బాధ నాకు అర్థమవుతుంది ఆ మన ఆ సినిమా ఏందిరా ప్రేమికుడు సినిమా అందమైన ప్రేమరాసి చేయి కలిపితే సత్తురేకు కూడా స్వర్ణమేలే లే ఆ చెమటనీరే మంచి గంధం ఓరసూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే అంటే పాల్గంల పైజామలు ఇప్పుతారే ఇది యాద పెట్టుకో వీడవచ్చి ఎవడు తంబల బాజా కొట్టాడు ఇట్లా ఇట్లా కొట్టాడు టక డన్ ఇట్లా ఎవ్వడు మ్యూజిక్ కొట్టి డాన్స్ ఆడాడు సీదా పైజామా ఇప్పగానే బుల్లెట్ టల్ మని వెళ్తది మీద ఇది యాదు పెట్టుకోండి సొల్లు కార్చినవా స్మశానానికి పోతావు అప్రమత్తంగా లేవా స్మశానానికి పోతావు ఐకమత్యంగా లేవా స్మశానానికి పోతావు ఆలోచించకపోతే అనుభవిస్తావు భారత్ మాతాకి జై 


No comments:

Post a Comment