తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి...?
ప్రైవేటు పాఠశాలలలో ఫీజులు నియంత్రించడం ఎలా..?
చట్టం ఏమి చెబుతుంది..?
@ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే డి ఎఫ్ ఆర్ సి (DFRC,) (జిల్లా ఫీజు నియంత్రణ కమిషన్ ) కమిటీకి ఫిర్యాదు చేయమంటుంది...!!!
@ ప్రశ్నించాల్సిన ఫిర్యాదు చేయవలసిన బాధ్యత విద్యార్థి తల్లిదండ్రులదే...!!!
@ ప్రైవేటు పాఠశాల తమ ఇష్టానుసారం.. ఫీజులు పెంచుకునేందుకు అవకాశం లేదు.. చట్టం ఒప్పుకోదు..!!
@ మన పిల్లలు చదివే పాఠశాల ఫీజుల నిర్ణయం లో విద్యార్థి తల్లిదండ్రులకు బాధ్యత ఉంది...!!!
@ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే డి ఎఫ్ ఆర్ సి కమిటీకి ఫిర్యాదు చేద్దాం...
@మన పిల్లలు చదివే పాఠశాలలో ఫీజులు ఇతర అంశాలపై....
@ ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో లేదా ప్రతిరోజు మధ్యాహ్నం 3గంటల నుండి 4 గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణ లో ఫిర్యాదు చేద్దాం..
@చట్టపరమైన సహాయం చేసేందుకు ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (PAAP ) మీతో ఉంది
ఫిర్యాదు చేద్దాం..!! ఫీజులు తగ్గించుకుందాం...!!! నియంత్రణ చేద్దాం...!!!!
______''''_______"""___
తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం.. పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం..
*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".*
*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*
*(రిజిస్టర్ నెంబర్ 6/2022)*
*ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*
*Our PAAP CONTACT PHONE NUMBERS...*
*9133366449...+919100827229...+919949797675...+91 6305313558....+91 89191 26847 +919849575343* .... *+91 98494 02074...+91 96528 30189......+91 97033 26026....+91 98499 56953....
No comments:
Post a Comment