పహల్గాంకు చెందిన ఈ ముస్లిం అమ్మాయి ఒక విలేకరితో మాట్లాడుతూ కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పింది:
ఆమె
తన సోదరుడు సంఘటన స్థలంలో ఉన్నాడని అంతేకాకుండా, ఉగ్రవాదులు అందరినీ వారి మతం గురించి అడిగారని, ముస్లింలను వెళ్లగొట్టారని, హిందువులను చంపేశారని తన సోదరుడు చెప్పినట్లు ఆమె అంగీకరిస్తోంది.
నిన్నటి నుండి తప్పుడు కథలు వ్యాప్తి చేస్తున్నవారు స్వయంగా ఒక ముస్లిం సాక్షి మాట వినవచ్చు.
రెండవది,
ఈ అమ్మాయి తాము ఏడాది పొడవునా టూరిస్ట్ సీజన్ కోసం ఎదురు చూస్తామని, తమ జీవనోపాధి టూరిస్టుల ద్వారానే సాగుతుందని, కానీ ఇప్పుడు టూరిస్టులు రారని చెబుతోంది.
ఆమె హిందువుల ఊచకోత గురించి కన్నా టూరిస్టులను కోల్పోవడం గురించే ఎక్కువ బాధపడుతోంది!
#pahalgamkashmir
No comments:
Post a Comment